1. Soundarya Lahari part 1 by Sri Chaganti Koteswara Rao Garu

  Рет қаралды 404,821

Sri Chaganti Koteswara rao gari Pravachanamulu

Sri Chaganti Koteswara rao gari Pravachanamulu

5 жыл бұрын

1. Soundarya Lahari part 1 by Sri Chaganti Koteswara Rao Garu

Пікірлер: 281
@aananthaaapadmanabhaswamy3326
@aananthaaapadmanabhaswamy3326 2 жыл бұрын
శ్లోకం : 1 శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి । అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥ తల్లీ భగవతీ! శివుడంతటివాడు శక్తిస్వరూపిణివైన నీతో కూడి యున్నపుడు సమస్త సృష్టిని వేయుటకు సమర్థుడగుతున్నాడు. ఆ విధముగా నీతో కూడి యుండనిచో అంతటి శివుడైనను చలించుటకు గూడ శక్తుడు కాదు. హరిహర బ్రహ్మాదుల చేతగూడా ఆరాధింపబడు నిన్ను గూర్చి నమస్కరించుటకు గాని, స్తుతించుటకు గాని పుణ్యము చేయనివాడు ఏ విధముగా సమర్థుడగును? కాదని భావము). వివరణము అమ్మా భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివ కేశవ చతుర్ముఖాదులచేత కూడా పరిచర్యలు పొందే నిన్ను నావంటి పుణ్యహీనుడు స్తుతించడం ఎలా సాధ్యమౌతుంది?
@chinmayeegadepalli3778
@chinmayeegadepalli3778 Жыл бұрын
🙏🙏🙏🙏
@g.praveena5681
@g.praveena5681 Жыл бұрын
Chakkati explanation
@sandhayarani2042
@sandhayarani2042 Жыл бұрын
Anni slokas ki Ila ivivara ......
@g.praveena5681
@g.praveena5681 Жыл бұрын
@@sandhayarani2042 auvnu plz anni slokas elane evvandi amma
@lalasavishwamitra5664
@lalasavishwamitra5664 Жыл бұрын
Very nice explanation. Next one also you should have explained
@user-ho7gn1fw9u
@user-ho7gn1fw9u 6 ай бұрын
అమ్మ జగజ్జనని లోకమాత మీ పవిత్రమైన సౌందర్య లహరి విని నందుకు ధన్యవాదములు తల్లి
@mokaradhanalaxmi7902
@mokaradhanalaxmi7902 17 сағат бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@sadaramchetan6306
@sadaramchetan6306 Жыл бұрын
అద్భుత ప్రవచనం గురువుగారు మాటల్లో చెప్పలేని అనుభూతి మికు ఏమి ఇచ్చినా రుణం తీరదు గురువు గారు 🙏🌹🌹🙏
@varshasthoughts..2501
@varshasthoughts..2501 Жыл бұрын
సదా మీ పాదములు పట్టి విడువకుండా ఉండే లా ఆశీర్వాదం చేయి అమ్మ.. 🙏🙏
@AnilKumar.B9
@AnilKumar.B9 4 жыл бұрын
E generation li elanti goppa mahathmulu vundadam mana andari adrustam 🙏🙏🙏
@srinupsrnu1070
@srinupsrnu1070 Жыл бұрын
మీరు మా కోసం అలాంటి వాళ్లకు సాక్షాత్తు భగవంతుడు లా అనిపిస్తుంది పాదాభివందనాలు గురువుగారు
@aananthaaapadmanabhaswamy3326
@aananthaaapadmanabhaswamy3326 2 жыл бұрын
సర్వదా సర్వ దేశేషు పాతుత్వాం భువనేశ్వరి ! మహామాయ జగద్ధాత్రి సచ్చిదానందరూపిణీ !! సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే ! శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! శర్వాణీ శారదారాధ్యే శరచ్చంద్ర నిభాననే ! శరణ్యే త్ర్యంబకే దేవి శాతోదరి నమోస్తుతే !!
@mokaradhanalaxmi7902
@mokaradhanalaxmi7902 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సౌందర్యలహరి మళ్లీ వినే భాగ్యం కలిగించినందుకు🙏🙏🙏
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 2 жыл бұрын
🌹🙏ఓం అచ్యుతా ~అనంతా ~గోవిందాయ నమః 🌹🙏హరి హరా భక్తవ శంకరా ఈశా మహేశా హర్ హర్ మహాదేవ్ జ్యోతిర్లింగ స్వరూపా ~జగన్మాత శ్రీపార్వతి వల్లభ సదా శివా నమస్తే నమస్తే అరుణాచల ఓం నమఃశివాయ 🌹🙏పరమాఅద్భుతం శ్రీ సౌందర్యలహరి యావత్ పామరజాతికి కూడా అర్ధం అగునట్లు అందించిన విశిష్ట పండిత వర్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మనః పూర్వక ధన్యవాదములు 🌹👌👍🤝శ్రీ మాత్రేనమః 🌹🙏~చెరుకూరి మురళీ కృష్ణ BSNL VRS TELECOM OFFICER, విజయవాడ
@varikuntlanaresh429
@varikuntlanaresh429 3 ай бұрын
Namskaram
@anithavenkatesh9782
@anithavenkatesh9782 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏
@gsridevisiri9487
@gsridevisiri9487 11 ай бұрын
గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏
@kamalakota9949
@kamalakota9949 3 ай бұрын
Guvgaru miku ma kosame A devdu echina varam enta adrustamo maku e vidamga Anugrahistunnnaru koti koti dhanyavadalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jeeriraghavareddysr.
@jeeriraghavareddysr. Жыл бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కరించుచున్నాను 🙏🙏🙏 11
@jayasricherukupalli4482
@jayasricherukupalli4482 8 ай бұрын
గురువు గారికి పాదాభివందనములు 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@mokaradhanalaxmi7902
@mokaradhanalaxmi7902 2 жыл бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కరించుచున్నాను 🙏🙏🙏
@mokaradhanalaxmi7902
@mokaradhanalaxmi7902 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గువురు గారి పాదపద్మములకు నమస్కరించుచున్నాను 🙏🙏🙏
@lakshminaga8733
@lakshminaga8733 2 жыл бұрын
Guruvu gaariki padhabivandhanalu. Manasu ki hathukunetatlu vundhi pravachanam🙏🙏🙏🙏
@magicintheair2897
@magicintheair2897 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sitakumarinemani4359
@sitakumarinemani4359 8 ай бұрын
గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమః
@ramanavenky009
@ramanavenky009 Жыл бұрын
గురువుగారుకి పాదాభివందనాలు....🙏
@gangadharmunuganti5730
@gangadharmunuganti5730 Жыл бұрын
శ్రీ గురుబ్యొనమహా 🙏 శ్రీమాత్రే నమః 🙏, గురువుగారికి పాదాభివందనం 🙏, 29/01/2023
@raghavulujangam9695
@raghavulujangam9695 3 жыл бұрын
Guruvu gari pada padmamulaku shatakoti namaskaramulu sunitha jangam
@jeevankishor1071
@jeevankishor1071 2 жыл бұрын
Guruvugaru ee janmaki thamariki nenemivagalanu naa siraasu vonchi namskrinchadam tappa meeru bhagundali chala bhjagundali tandri maa kenno etuvantivi andinchali
@sunilswapnaroyal4787
@sunilswapnaroyal4787 Жыл бұрын
ఓం నమ శివాయ పరమేశ్వర శ్రీకృష్ణ శ్రీరామ హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర సునీల్ స్వప్న 🙏🕉🙏🌺🕉⚘️🕉🌹🕉🌷
@suneethasreenu1506
@suneethasreenu1506 Ай бұрын
Hara Hara Mahadeva shambho Sankara 🙏🙏🙏🙏
@sunithatandur7078
@sunithatandur7078 3 жыл бұрын
Jai Sri Ram 🙏 Guru gariki namaskaramu 🙏 Om namah shivaya 🙏🙏🙏
@ramanavenky009
@ramanavenky009 Жыл бұрын
ఓం నమఃశివాయా...🙏 ఓం నమఃశివాయా...🙏 ఓం నమఃశివాయా...🙏
@vempadapuramana2008
@vempadapuramana2008 Жыл бұрын
ఓం నమః శివాయ గురువు గారి కి పాదాభివందనాలు
@sam5265
@sam5265 3 жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@satyanarayanachukka5857
@satyanarayanachukka5857 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@maddilayadhavarao4453
@maddilayadhavarao4453 3 жыл бұрын
Guruvugaru Mee darsha nam naku appudu avutunduo shivunni prardhistunnanu
@spacademysrinivaspatnaik4298
@spacademysrinivaspatnaik4298 2 жыл бұрын
Gurugari ki Padavivanam🙏 Sir. Every meaning and deliberately explained. Sri Mata Tripura Sundari ye namaha 🙏🙏🙏🙏🙏
@maddilayadhavarao4453
@maddilayadhavarao4453 3 жыл бұрын
Guruvu garu mee matulu vintu chala manashanthiga vuntundi
@srinivasaraovanapalli9946
@srinivasaraovanapalli9946 3 жыл бұрын
ఆధ్యాత్మిక వాగ్ఝరి.
@jagadishr.v.486
@jagadishr.v.486 2 жыл бұрын
🙏🙏నా గురువు గారికి పాదాభి వందనం.🙏🙏 🙏🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🇮🇳🙏
@pichitichkule
@pichitichkule 4 жыл бұрын
I can correlate E=mc2 . (Where Energy is directly proportional to Matter. ) in the first sloka of soundaryalahari
@suryakiranyarragunta7585
@suryakiranyarragunta7585 2 жыл бұрын
Yes you are the right person who listen soundarya lahari.💯🪶
@bhavyageethika4560
@bhavyageethika4560 Жыл бұрын
How is this relevant sir ! Please explain I am curious
@charanram8007
@charanram8007 Жыл бұрын
@@bhavyageethika4560 Shiva =matter Sakthi = Energy. Like consider Shiva is a car, unless he has energy (gasoline) car can't move. It interdependent on each other, which can't act alone. I think I made some sense here. Open for corrections.
@sairambajari3946
@sairambajari3946 3 жыл бұрын
Guruvu gaariki paadhabhivandanam 🙏🙏🙏
@mohanyadav-jv4hw
@mohanyadav-jv4hw 2 жыл бұрын
గురువుగారి పాదాలకు నమస్కారములు
@madhusudhanbatthineni4355
@madhusudhanbatthineni4355 Жыл бұрын
🙏🙏సౌందర్య లహరి 🙏🙏🙏🙏
@mohanv.s.r.k9965
@mohanv.s.r.k9965 Ай бұрын
Sreematrenamaha Guruvugaari Paada Padmamulaku Saastanga Namaskaram 🙏
@padmagokyada2099
@padmagokyada2099 8 күн бұрын
Guruvugariki padabivandanamulu🙏🙏
@siliverysreedhar1747
@siliverysreedhar1747 4 жыл бұрын
Excellent pravachanam hats up to Koteshwar Rao garu.
@sekharkasturi1156
@sekharkasturi1156 7 ай бұрын
గురువు గారు మీ స్వరం లో దైవత్వం ఉట్టిపడుతుంది
@balajiseedssolutionspvtltd1800
@balajiseedssolutionspvtltd1800 Жыл бұрын
గురువు గారి కి వందనములు
@kamalakota9949
@kamalakota9949 9 ай бұрын
Sri Gurubhyo Namaha Om Namaha Siwaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakshmannaikpopavath5830
@lakshmannaikpopavath5830 6 ай бұрын
Amma shakti ni theliyacheyu vidhanam chala goppadhi 🎉❤
@sirivella2264
@sirivella2264 2 жыл бұрын
Guruvugari padalaku vandanam
@sundariyelamanchili4143
@sundariyelamanchili4143 Жыл бұрын
గురువు గారి కి పాదాభివందనం 🙏🙏
@saivakkapatla4366
@saivakkapatla4366 3 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@savithabp1954
@savithabp1954 Жыл бұрын
Namaste guruji 🙏🙏🙏🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️
@madhavipenta6080
@madhavipenta6080 Жыл бұрын
Thank you so much guruvu garu
@sekharram4479
@sekharram4479 2 ай бұрын
Guruvu ku vandanam
@sunilswapnaroyal4787
@sunilswapnaroyal4787 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర 🕉 శ్రీరామ పరమేశ్వర శ్రీకృష్ణ శ్రీరామ పరమేశ్వర 🕉 సునీల్ స్వప్న 🌹🕉🌷🕉🙏🕉⚘🕉🌺🕉🙏
@RameshM-ep1nk
@RameshM-ep1nk 2 жыл бұрын
Guruvu Gari ki dhanyavadhamulu.
@bhanuprasad638
@bhanuprasad638 3 жыл бұрын
Om sri mathre namaha,Jai mata di🙏❤️
@mvenkateswarlu5808
@mvenkateswarlu5808 4 жыл бұрын
Padabhivandsnam guruvu gariki
@m.aparnasreipad1764
@m.aparnasreipad1764 2 жыл бұрын
Guruvu gariki padabhivandanalu 🙏🙏🙏🙏🙏
@sunilswapnaroyal4787
@sunilswapnaroyal4787 Жыл бұрын
ఓం నమ శివాయ పరమేశ్వర శ్రీకృష్ణ శ్రీరామ హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర సునీల్ ఐ లవ్ యు స్వప్న 🌷🕉🌹🙏🕉🙏
@padmabommaraju7806
@padmabommaraju7806 3 жыл бұрын
Sri matrenamaha 🙏🙏🙏🙏
@seenugudikandula4484
@seenugudikandula4484 3 жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
@srigopalakrishna1221
@srigopalakrishna1221 3 жыл бұрын
కృతజ్ఞతలు
@nagarajubarre3245
@nagarajubarre3245 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@dheemanthr9978
@dheemanthr9978 Жыл бұрын
sre matre namah
@lifemasterycoaching
@lifemasterycoaching Жыл бұрын
Abba amma gurinchi enta baga chepparu💖
@sivamaddala4506
@sivamaddala4506 3 жыл бұрын
Guruvugariki padabhi vandanam
@kamadibaby93
@kamadibaby93 8 ай бұрын
Namaskaram guruvugaru dhanyavadhalu
@rallabandiprabhakar6281
@rallabandiprabhakar6281 12 күн бұрын
Maa janma dhanyam om namahsivaya
@nagarajubarre3245
@nagarajubarre3245 3 жыл бұрын
ఓం నమః శివాయ
@manjula4878
@manjula4878 3 жыл бұрын
Om sri matre namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bunnyradhika4671
@bunnyradhika4671 6 ай бұрын
అమ్మ అనుగ్రహం ఎలా పొందాలి
@varshasthoughts..2501
@varshasthoughts..2501 Жыл бұрын
🌷🌺🥀🌺శ్రీ మాత్రేనమః 🌷🌺🥀🌺 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌺🥀🌷🌺7:1:2023🌺🌷🥀🌺 🌷🌺🌺🌷శ్రీ మాత్రేనమః 🌷🌺🌺🌷
@jodidarsunil8591
@jodidarsunil8591 3 жыл бұрын
Jai gurudev..jai sriram
@lakshmisspecial7486
@lakshmisspecial7486 3 жыл бұрын
Om namo gourieshay🙏🙏🙏🙏🙏 💐🌷🌹🥀🌻🌼🌸🌺💐🌷🌹🥀🌻🌼🌸🌺💐🌷🌹🥀🌻🌼🌸🌺💐🌷🌹🥀🌻🌼🌸🌺💐🌷🌹🥀🌻🌼🌸🌺💐🌷🌹🥀🌻🌼🌸🌺💐🌷🌹🥀🌻🌼🌸🌺💐🌷🌹🥀🌻🌼🌸🌺
@sureshpalem1310
@sureshpalem1310 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Guruvu Gaariki paadaabhi vandanamulu 🙏🙏🙏🙏🙏
@ANIL9BeGoodDogood.
@ANIL9BeGoodDogood. 5 ай бұрын
Jai sree ram 🙏🕉🙏
@krishmahi6244
@krishmahi6244 2 жыл бұрын
Guruvu gariki padabhi vandanam
@bkasvikumar7143
@bkasvikumar7143 3 жыл бұрын
Guruvu gari pada padmalaku 🌺🌸🌺🌸🌺🌸🙏🙏🙏🙏🙏
@nagarajubarre3245
@nagarajubarre3245 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ
@Tejabhakthitv
@Tejabhakthitv 2 ай бұрын
10/05/2024 akshaya trutiyaroju vintunandhuku chalaa santhoshamga undhi.
@vishnucherry704
@vishnucherry704 2 жыл бұрын
Jai Sri Krishna 🙏🕉🕉🕉🙏
@nrk2892
@nrk2892 2 жыл бұрын
Guruvu gaaru vandanam 🙏
@tallasriramakrishna4213
@tallasriramakrishna4213 3 жыл бұрын
వందే జగద్గురుమ్
@VijayaLakshmi-it2ij
@VijayaLakshmi-it2ij 11 ай бұрын
Guruvugariki paadaabhi vandanaalu
@muralikasvegstraunt6054
@muralikasvegstraunt6054 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🌺🌺🌺
@ganapathisantoshkumar2925
@ganapathisantoshkumar2925 3 жыл бұрын
Sri Gurubyo Namaha 🙏🙏🙏
@mallakrishna9534
@mallakrishna9534 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@bunnyradhika4671
@bunnyradhika4671 6 ай бұрын
గురువు gariki 🙏🙏🙏
@Hetvisree0523
@Hetvisree0523 2 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@jyothib1483
@jyothib1483 3 жыл бұрын
Jai Mata Rani
@saivakkapatla4366
@saivakkapatla4366 3 жыл бұрын
ఓం శ్రీమ్
@manikanta-xd3ku
@manikanta-xd3ku 4 жыл бұрын
వందే గురుపరంపరాం
@Hetvisree0523
@Hetvisree0523 2 жыл бұрын
జై శ్రీ రామ్
@sreenivasdasari805
@sreenivasdasari805 2 жыл бұрын
కారణజన్ములు
@pandurangaraokotharu2765
@pandurangaraokotharu2765 4 жыл бұрын
Chala Goppa vaktha pravachanam ee Lahiri
@bunnyradhika4671
@bunnyradhika4671 6 ай бұрын
నాకు సౌందర్య లహరి చదవాలని undi
@samrajyamkanamarlapudi9197
@samrajyamkanamarlapudi9197 Жыл бұрын
Om Sri Gurubyonnamaha 💐 🙏
@user-bt3tw8ui7b
@user-bt3tw8ui7b 4 ай бұрын
Om sri matre namaha
@bunnygammer6088
@bunnygammer6088 3 жыл бұрын
Vandanegallundige anand
@aaazzz716
@aaazzz716 8 ай бұрын
Sreemathre Namaha
@nagarajubarre3245
@nagarajubarre3245 3 жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా
@vasanthamamidala6928
@vasanthamamidala6928 2 жыл бұрын
నమస్కారం అయ్య
2. Soundarya Lahari part 2 by Sri Chaganti Koteswara Rao Garu
1:48:12
Sri Chaganti Koteswara rao gari Pravachanamulu
Рет қаралды 177 М.
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 19 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 120 МЛН
Soundarya Lahari Pravachanam by Garikapati Narasimha Rao
2:07:27
5. Soundarya Lahari Part 5 by Sri Chaganti Koteswara Rao Garu
1:17:47
Sri Chaganti Koteswara rao gari Pravachanamulu
Рет қаралды 64 М.
koteswara rao pravachanam latest
1:20:47
Telugu Trending Tv
Рет қаралды 818 М.
01.Durga Vaibhavam part 1 by Sri Chaganti Koteswara Rao Garu
1:15:21
Sri Chaganti Koteswara rao gari Pravachanamulu
Рет қаралды 77 М.
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 19 МЛН