10 ఎకరాల లోపే రైతుబంధు భూమి కౌలుకు ఇస్తే పరిస్థితి ఏంటి ? | Revanth Reddy New Rules For Rythu Bandhu In Telangana #revanthreddy #rythubandhu #latestnewsupdate
Пікірлер: 15
@chakravathich227921 күн бұрын
సర్ - 10,ఎకరాలవరకు పట్టేదార్ కి ఇవ్వండి.కౌలు రైతు కు ఇవ్వమని ఏ ఓనర్ రాసి ఇవ్వరు.
@gatlalaxmi757521 күн бұрын
Raithulu valla sontha bummulu 10ekaralu sagu cheyyatam kakunda, kavuluki 10ekaralu thisukunte adi elaga
@Mr_decent_boy_sudeep21 күн бұрын
10 ekaralu unte peda raithula , vari income per year entha untundi .
@ksheeralingaksheeralinga625721 күн бұрын
10.akarikieyalu. Krishna. Mandala
@user-sv2fv2lc3b21 күн бұрын
నేను అయితే మాట్లాడిను కాంగ్రేస్ అన్నారు కాద సార్ అనుభవిస్తున్న రు రైతులు ఇలా జరగాల్సిందె
10 ఎకరాల భూమికి రైతు భరోసా ఇవ్వండి కానీ.. కౌలు రైతులకు 12000 రూ,లు ఇవ్వండి....అలాగే... భూయజమానికి ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు 15000 రూ, లు ఇవ్వండి.... భూమి ఉన్న మహిళలు ఉంటారు...ఆ ఇంట్లో పురుషుడు లేకుంటే ఆ మహిళల పరిస్థితి ఏమిటి...? ఆమే భర్త చనిపోయి ఆమెకు ఏ దిక్కు లేకుండా ఎలా ఉంటుంది ఈ డబ్బులుతో బతుకుతుంది..మీరు చెప్పండీ....