10 Most Powerful Weapons Used In Mahabaratha | మహాభారతం లో వాడిన అతి శక్తివంతమైన అస్త్రాలు

  Рет қаралды 757,209

INFO GEEKS

INFO GEEKS

2 жыл бұрын

Vocabulary Guru: bit.ly/2XxzZtC
10 Most Powerful Weapons Used In Mahabaratha | మహాభారతం లో వాడిన అతి శక్తివంతమైన అస్త్రాలు | Info Geeks
We all know about Mahabharatha, but how many of us are familiar with the weaponry employed in the epic battle of Kurukshetra? Many of us have no idea, therefore we prepared this video to show you the top ten weapons used in this historic fight. We hope you enjoy it.

Пікірлер: 1 000
@mdhanunjay8503
@mdhanunjay8503 2 жыл бұрын
విష్ణు చక్రం అంటే నాకు ఇష్టం . నమో విష్ణు దేవా ❤️😍🙏🏻
@user-rx6jh8bw8j
@user-rx6jh8bw8j Жыл бұрын
❤❤❤❤❤
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 3 ай бұрын
సుదర్శన చక్రం విష్ణుమూర్తి శివుడిని పూజించి పొందినది. శివుడు విష్ణువు ఒక్కరే
@kattayadagiri0918
@kattayadagiri0918 2 жыл бұрын
అన్నీ ఆయుధాలు శక్తి వంతమైన ఆయుధాలుకానీ వాటినీ ఎపుడు ఎలా ఉపయోగించాలోతెలిపేదే బుద్ధి కనుక బుద్ధి శక్తివంతమైన ఆయుధం...
@vaduguruvenu9199
@vaduguruvenu9199 Жыл бұрын
1.Trisulam 2.sudarshana chakram 3. Pashupathastram 4.Narayanastram 5.Brhamastram Karnudi daggara parashuramuni daggara pashupathastram ledu wrong word chepparu
@chaitanya__0003
@chaitanya__0003 2 жыл бұрын
అన్నింటికంటే ఈ ఏడు లోకాల్లో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ధరించిన విష్ణు చక్రం అన్నిటికంటే గొప్ప ఆయుధంశ్రీ కృష్ణ భగవానుడు బోధించిన నీతి న్యాయం ధర్మం జై భారత్ జై హింద్
@mdhanunjay8503
@mdhanunjay8503 2 жыл бұрын
ఎస్
@sateshsatesh395
@sateshsatesh395 Жыл бұрын
అన్నిటికంటే శక్తివంతమైన అస్త్రం రుద్ర త్రిశూలం తరువత సుదర్శన చక్రం తరువత బ్రహ్మాస్త్రం తరువత వజ్రాయుదం మహా విష్ణువు కి సుదర్శన చక్రాన్ని ప్రసాదించినది కూడా శివుడే శ్రీ దక్షిణామూర్తయే నమః
@rajendrarajendra9747
@rajendrarajendra9747 11 ай бұрын
The great Shiva 🙏🙏
@user-wb1us1bk7d
@user-wb1us1bk7d 3 ай бұрын
Sudarshan chakram vishnu ki yevaru ichharo telusa? Shivudu ichhadu. Shiva manusulo vishnu, vishnu manasu lo Shiva vuntaru.
@agraharapukondababu5781
@agraharapukondababu5781 Жыл бұрын
కాలచక్రంని ఆయన చేతితో ఆపగలిగే శ్రీమహావిష్ణువు 🙏
@balakishanphotos8900
@balakishanphotos8900 2 жыл бұрын
బుద్ధి - అత్యంత గొప్ప ఆయుధం... మీరు చెప్పినది సత్యము ...👍💐
@kumarballa4822
@kumarballa4822 2 жыл бұрын
@@rrfilms9732 🤔😜😂
@Pooja14350
@Pooja14350 2 жыл бұрын
@@rrfilms9732 Sudarsana chakramki kuda satirada babu
@UnUsed143
@UnUsed143 2 жыл бұрын
అతను చెప్పలే క్రిష్ణుడు చెప్పాడు
@user-eh8ch4xl9z
@user-eh8ch4xl9z 2 жыл бұрын
బుద్ధి
@nandivardhanpernapati9461
@nandivardhanpernapati9461 2 жыл бұрын
Baaga chepparu
@KumarKumar-us6wd
@KumarKumar-us6wd 2 жыл бұрын
సుదర్శన చక్రం 🙏🙏🙏...
@meshiva684
@meshiva684 Жыл бұрын
మహాభారతం లో ఉపయోగించిన ఆయుధాలు అన్ని ఇప్పుడు మన భారతదేశం దగ్గర ఉంటే యుద్ధం వచ్చినప్పుడు ఏ శత్రు దేశం మన దేశాన్ని ఏమి చేయలేదు....భారత్ మాత కి జై 🙏
@rohithzandra4061
@rohithzandra4061 Жыл бұрын
May be anduke konni weapons ki aa names pettaaru ga
@TELUGUNEWTROLLS.
@TELUGUNEWTROLLS. 2 жыл бұрын
ఇప్పుడు ఆ అస్త్రాలు.భాణాలు ఏమి లేవు కేవలం మన్మధ బాణం మాత్రమే చాలా మంది వాడుతున్నారు.ఆ బాణం వలన కింగ్ లాంటి వాడు కూడా బోంగు అయిపోతాడు 😂😂😂😂
@Mahesh_Sharma_Malladi
@Mahesh_Sharma_Malladi 2 жыл бұрын
అవును నటుడు పృథ్వి మరియు అంబటి రాంబాబు లాగా😜😁😆😆😆
@baburaochinta3939
@baburaochinta3939 2 жыл бұрын
@MAHESH MALLADI
@ashokyathirajula_
@ashokyathirajula_ 2 жыл бұрын
😂
@vijayarjunpurushottamm9959
@vijayarjunpurushottamm9959 2 жыл бұрын
Good
@vijayarjunpurushottamm9959
@vijayarjunpurushottamm9959 2 жыл бұрын
Good
@tataraodumpa934
@tataraodumpa934 2 жыл бұрын
అన్నింటికంటే మహర్షిల శక్తి చాలా గొప్పది... ఆ మహర్షిలు వాళ్ళ యొక్క శక్తులతో ఏ ఆయుధాన్ని అడ్డుకోగలరు...........
@sathyamputta5923
@sathyamputta5923 2 жыл бұрын
ధర్మం అంటేనే శ్రీ మహావిష్ణువు కాబట్టి‌అంతకంట్టె గొప్ప దేవుడు ‌లెడు ఆయన దగ్గర ‌సుదర్శనంతొ పాటు ఎన్నో ఆయుధాలు వున్నాయి
@cherukulapadusuresh5628
@cherukulapadusuresh5628 Жыл бұрын
Sudharshana chakram ichhindi sivude
@maheshkatam3317
@maheshkatam3317 6 ай бұрын
Shivudu destroyer everything akkada evaru powerfull kadu shivude istadu tisukuntadu
@user-wb1us1bk7d
@user-wb1us1bk7d 3 ай бұрын
Sudarshan chakram god vishnu ki yevaru ichharu?
@ganeshjaxon
@ganeshjaxon Жыл бұрын
Mind weapon is so powerful. If we can control our mind we can use right weapon at right time and we can fight even without any weapon..! Jai Sri Krishna🙂
@suryareddy972
@suryareddy972 2 жыл бұрын
బుది మాత్రమే ఏపటికి ప్రమాదకరమైన ఆయుధం మహాభారతం లో కాదు మనుషులు ఉన్నంతవరకు .... ఐ లవ్ కర్ణ the one and only Warrior ❤️
@maheshgoudvibes
@maheshgoudvibes 2 жыл бұрын
kzfaq.info/get/bejne/p7FdrdOEzMiaiHU.html
@katteboinasrinu7887
@katteboinasrinu7887 2 жыл бұрын
బుద్ధి మాత్రమే అత్యంత powerful ఆయుధం అయితే అధర్మం వైపు నిలపడ్డ కర్ణుడు యోధుడు ఎలా అవుతాడు
@suryareddy972
@suryareddy972 2 жыл бұрын
@@katteboinasrinu7887 ధర్మం వైపు కర్ణుడు తన స్నేహితుడు కోసం ఆదరమ్మ్ చేశాడు
@suryareddy972
@suryareddy972 2 жыл бұрын
@@katteboinasrinu7887 hi anna Vikram Aditya channel ni oka sari chudu Minchi ga అర్థం అయితది
@suryareddy972
@suryareddy972 2 жыл бұрын
@@katteboinasrinu7887 యావత్ కురుషేత్రం లో కర్ణుని చంపే యోధుడు ఎవరు లేరు. సాషతు శ్రీ కృష్ణ పరమాతముడు వచ్చన చేసి చంపెడు ..
@Lucky_Karunakar_Goud
@Lucky_Karunakar_Goud 2 жыл бұрын
Most powerful weapon Thrishulam Om Namahshivaya 🙏❤️
@Joshijo1234
@Joshijo1234 2 жыл бұрын
ఎన్ని గొప్ప ఆయుధాలు వున్నా కర్ణుడి దాన గుణం గొప్పది చెప్పిన ఆయుధలన్ని టీలో సగం కర్ణుడు కూడా ఉపయోగించగలడు That"s is కర్ణ........
@rambattini280
@rambattini280 2 жыл бұрын
True warrior
@user-eh8ch4xl9z
@user-eh8ch4xl9z 2 жыл бұрын
మీరు చెప్పిన విషయం నిజమే అయితే కర్ణుడు నిశస్త్రుడిగా చనిపోయి ఉండడు, అప్పుడు అర్జునుడు చనిపోయి ఉండేవాడు
@ksyferschannel6552
@ksyferschannel6552 2 жыл бұрын
Karnudu cinema lo chuupinchinanta manchi vadu daana gunam unnanta vadu kadu ..
@NS_Lover_Forever
@NS_Lover_Forever 2 жыл бұрын
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ 👍
@srpatlolla889
@srpatlolla889 2 жыл бұрын
Only Arjuna have pashupatasra, karnuni daggara ledu
@somashekarsomashekar3840
@somashekarsomashekar3840 Жыл бұрын
ಅದ್ಭುತವಾದ ಮಾಹಿತಿ ನಮ್ಮ ಪೂರ್ವಜರು ಮಹಾನ್ ಪಂಡಿತರು ನಾವು ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಸಂಪ್ರದಾಯ ಮರೆತುಬಿಟ್ಟೆ ಹೀಗ ಕಾಣೆಯಾಗಿದೆ...🙏🙏🙏
@saisudhakar8017
@saisudhakar8017 2 жыл бұрын
సుదర్శనం గొప్ప ఆయుధం
@akiranandanbeerupuri1713
@akiranandanbeerupuri1713 2 жыл бұрын
సరే మీరు చెప్పారు కదా నిజమే
@srinuch374
@srinuch374 2 жыл бұрын
సుదర్శన చక్రం శివుడు విష్ణువు కి ఇస్తారు. ఈ అస్త్రాలు అన్ని సూర్య భగవానుడు నుంచి చేసినవి.
@love89563
@love89563 2 жыл бұрын
దానిని ఏమని పిలుస్తారో తెలీదు గాని "ఇరువురి మధ్య చిచ్చు పెట్టే అస్త్రం"... అంతకు మించిన అస్త్రం ఇంకొకటి లేదు.. రాదు...
@vamshidharan6050
@vamshidharan6050 2 жыл бұрын
Yes It’s called ‘DHANAM’
@chandrashekharaluwla
@chandrashekharaluwla 2 жыл бұрын
అది కలిగినవాడు నారదముని ఒక్కడు మాత్రమే
@user-ju6de4ge6c
@user-ju6de4ge6c 2 жыл бұрын
దాని పేరు చిచ్చాస్త్రం
@narenderlavuri
@narenderlavuri 2 жыл бұрын
Pashupathastram.. and Thrishul astram..! Most powerful weapons..! 🤘
@dayanandmoses6910
@dayanandmoses6910 2 жыл бұрын
I want to see.please show me
@dayanandmoses6910
@dayanandmoses6910 2 жыл бұрын
@Mukhesh Raghava నేను మూర్ఖుడిని కాదు
@satishbabu953
@satishbabu953 2 жыл бұрын
@@dayanandmoses6910 avuna devudibidda
@dayanandmoses6910
@dayanandmoses6910 2 жыл бұрын
@@satishbabu953 u r right
@dayanandmoses6910
@dayanandmoses6910 2 жыл бұрын
@Mukhesh Raghava నాకు బదులుగా నువ్వు తప్పసు చేసి ఆ గొప్ప ఆయుధాలను చూపించగలరు
@PaavanaShaiviPositiveOceans883
@PaavanaShaiviPositiveOceans883 2 жыл бұрын
😂😂😀😀ధర్మం కన్నా గొప్ప ఆయుదం ఇంకొకటి లేదు
@vishwanathp5407
@vishwanathp5407 2 жыл бұрын
*ధర్మో రక్షతి రక్షతః🚩🌿🙏😃.* *జై సనాతన వైదిక ధర్మం🚩🙏.* *జై హింద్ 🚩🙏.*
@VinayKumar-gl7lp
@VinayKumar-gl7lp 2 жыл бұрын
"*PASUPATHI*" Astram. Bro and Mi Explanation Assowm Bro. LORD SIVA Gurinchi Video Cheyandi Brother Plzzzzz
@eravi5931
@eravi5931 2 жыл бұрын
చాలా మంచి కంటెంట్ చెప్పారు...Good Information...🙏👌👌👌
@lvpcreations1679
@lvpcreations1679 2 жыл бұрын
I like SUDARSANA CHAKRA
@harishkesagani6653
@harishkesagani6653 2 жыл бұрын
E Vedio cheyataniki Meru Padina efforts ki 👏👏🥇
@ArunMahadev1993
@ArunMahadev1993 Күн бұрын
Vadi bonda. Vajrayuda ni 8 anta...teluskokunda chebutunnadu.
@dhanushdharmavaram3331
@dhanushdharmavaram3331 2 жыл бұрын
Please do about temple behind science.and technology.
@ANNn404
@ANNn404 2 жыл бұрын
No words only listening whenever will see the epic videos
@balabalajikarella8356
@balabalajikarella8356 2 жыл бұрын
1000 cycles of satya yuga+త్రేతాయుగ+dwaparyuga+kali yuga° one day of Brahma= 100 years of Brahma = maha kalpa = one breath of vishnu........ alanti విష్ణువు 1000 human years తపస్సు ఎలా చేసి ఉంటారు? .aaah time span chala takkuva vishnu ki
@sandeepvlogs3342
@sandeepvlogs3342 2 жыл бұрын
Chala super ga explain chesaru bro ..thankyou very much .....real ga mana bhuddhi anninti kanna power full vepon 👍👌👌
@vigneshcottonlabwgl5116
@vigneshcottonlabwgl5116 2 жыл бұрын
Sudarashan and trishul both r best 👍🙏🙏
@gopikrishna2054
@gopikrishna2054 2 жыл бұрын
Best list of weapons I ever seen
@vanadasanathkumar4732
@vanadasanathkumar4732 2 жыл бұрын
Superb, and interesting video anna, thanks a lot ❤🙏
@viraat5651
@viraat5651 2 жыл бұрын
Wow Amazing useful video anna elantivi marinni videos cheyandi please 🙏
@maheshmahi5455
@maheshmahi5455 2 жыл бұрын
I like sudharshan chakra the most, most powerful and there is a different ability it has, it not only impacts the target but can lock them in time.
@VarunCreations
@VarunCreations 2 жыл бұрын
Sudarshan chakra is very dangerous and powerful weapon.
@nikhileshyoutube4924
@nikhileshyoutube4924 2 жыл бұрын
Last words 🔥👌🏻👌🏻
@srinivasch6820
@srinivasch6820 2 жыл бұрын
Mahadev 🔱🔱🔱🔱
@mdhanunjay8503
@mdhanunjay8503 2 жыл бұрын
అద్భుతంగా ఉంది అన్న . నైస్ వీడియో . ❤️🙏🏻
@upendarsudigali6513
@upendarsudigali6513 2 жыл бұрын
I like shive Bow and arrow and vishnu chakara 🤩🤩
@saikumar-op3jl
@saikumar-op3jl 2 жыл бұрын
Ur voice is one of the best voice in Telugu KZfaq channel 🥰🥰🥰🥰
@thestranger8743
@thestranger8743 2 жыл бұрын
Big fan of voice 👍👍
@razz3800
@razz3800 2 жыл бұрын
Explain 🔥🔥❤❤
@coolcaptain3166
@coolcaptain3166 2 жыл бұрын
Yes the most & mostly ultimate weapon (BUDHI means MIND) this is TRUE...
@anildayalu5283
@anildayalu5283 2 жыл бұрын
Wow bro last aayudham (buddhi), manchiga cheppaav Adhi nijam .Naaku nachina ayudham Thrishulam,sudharshana chakram , Buddhi.
@hithasrikota3569
@hithasrikota3569 2 жыл бұрын
Excellent narration and useful presentation. Shubham
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 2 жыл бұрын
విష్ణువు కు సుదర్శన చక్రం ఇచ్చింది శివుడు🙏 నా ఆది నా అంతం🔥 God of all Gods Shivoham 🙏 Trishul 🔥🙏
@sitaramarajuthati8461
@sitaramarajuthati8461 2 жыл бұрын
Dont be make down vishnu ok
@v.vasanthkumar4423
@v.vasanthkumar4423 2 жыл бұрын
@@sitaramarajuthati8461 but a fact is fact sudarshana chakram given by Shiva to vishnu
@amruthasiva3027
@amruthasiva3027 Жыл бұрын
sudarsana chakram tayyaru chesi ichindi viswakarma bro...
@maheshb8405
@maheshb8405 Жыл бұрын
Fake
@sivakumara4095
@sivakumara4095 Жыл бұрын
@@v.vasanthkumar4423 arey babu andharu half knowledge kalu ekuva ayipoyaru manamu 28 va manamantra yugam lo unamu vaka vaka yugam lo vakakaru Supreme god ok. Meru sivudu episode chusi Means sivudu lingam rupam lo unapudu vishnu bhrama nenu great anapudu video chusi shivudu supreme God anutunaru adhi vaka manamantra yugam lo shivudu supreme God enko yugam lo krishnudu ala manaki 28 manmantra yugam lo vakakaru Supreme adhi thelika titukuntunaru andhukey details motham telusukoni matladukondi.shiva rupaye vishnu. Vishnu rupaye shiva.
@gangarambikshapathi976
@gangarambikshapathi976 2 жыл бұрын
Hats off for your explanation bro... 👏👌
@vishalmergu2758
@vishalmergu2758 2 жыл бұрын
Big fan of your brother voice bro
@rajendra478
@rajendra478 2 жыл бұрын
Sudharsan chakaram equal to ENTIRE GALAXY POWER 2. TRISHUL equal to Black hole jet..... 3.BRAMHASTRA equal to burning star center of singularity power 4.INDRAASTRAM equal to White hole jets
@v.vasanthkumar4423
@v.vasanthkumar4423 2 жыл бұрын
Trishul is most powerful , u r not a nuclear scientist OK,
@imkennybates
@imkennybates Жыл бұрын
@@v.vasanthkumar4423 yo man go and study different vedas not only shiva puran
@facile5357
@facile5357 Жыл бұрын
​@@imkennybates you better know who is shiva is He is called eswar ,paramesheswar,and mahadev Do you want to understood more once understand family tree of lord shiva Lord shiva once deluded the sudarshan chakra in his kalabhairav ansh🔥🔥🔥🔥🔥🔥
@VinayKumar-gl7lp
@VinayKumar-gl7lp 2 жыл бұрын
Plzzz EXPLAIN """LORD KRISHNA and ARJUNA""" Youddam
@saikumar-op3jl
@saikumar-op3jl 2 жыл бұрын
Super information bro 🥰🥰🥰🥰🥰
@bondilisingh4696
@bondilisingh4696 2 жыл бұрын
Really very good information of our Indian mythology. Please do like these videos more
@ArunMahadev1993
@ArunMahadev1993 Күн бұрын
Abbadam chebutunnadu
@udaykanthpanda8555
@udaykanthpanda8555 2 жыл бұрын
Hatsoff 🙏🖐️👍 bro to ur precious time and wonderful information ❤️👍
@maruthie2148
@maruthie2148 2 жыл бұрын
Sudarshana Chakra is the most powerful then all weapons, bcz shivundi danni creat chesadu nd adi khala chakram
@Santhoshkumar-ef9jx
@Santhoshkumar-ef9jx 2 жыл бұрын
Shivudu create chesina ayundame powerfull ayithe. Shivudu daggara vundedhi inkentha powerfull vundali bro
@SevaPrasad-zc8nf
@SevaPrasad-zc8nf 2 жыл бұрын
Great information 👌
@saijagadeeshkumar1994
@saijagadeeshkumar1994 2 жыл бұрын
🔥🔥👌
@balakrishnatonangi2410
@balakrishnatonangi2410 2 жыл бұрын
Superr annayya chala baga explain chaysavu
@rannadhirp800
@rannadhirp800 Жыл бұрын
చాలా బాగుంది వీడియో 👏👏
@pavanedits91
@pavanedits91 2 жыл бұрын
Bro bodhidhrama garu gurinchi video cheyandi bro
@pavanedits91
@pavanedits91 2 жыл бұрын
Thanks bro your great bro
@sharathkodali9377
@sharathkodali9377 2 жыл бұрын
Ippude filmy geeks mad max video tarvatha chusthunna vallu oka like.
@srikanthdonthi5012
@srikanthdonthi5012 2 жыл бұрын
Great visuals and narration. At 8:19 u called brahmastra as the 5th gen weapon. Can u please provide details of other generation weapons. Thanks in advance.
@gogulamudinagaraju6848
@gogulamudinagaraju6848 2 жыл бұрын
అద్భుతంగా చెప్పారు
@maheshmahi5455
@maheshmahi5455 2 жыл бұрын
The best video ever 👍
@siva33
@siva33 2 жыл бұрын
Thrishululam🥰🥰
@nanich3154
@nanich3154 2 жыл бұрын
Adbhutam your explanation....
@r.durgasonly1164
@r.durgasonly1164 2 жыл бұрын
😮Mind blowing information bro super
@anilani7338
@anilani7338 2 жыл бұрын
BRO ENTHA OPIKA THO TELISINA TELUSKUNNA VISHAYANI ILA PANCHUTUNNARU.... HATSOFF BRO
@udaykiranreddykotha7301
@udaykiranreddykotha7301 2 жыл бұрын
Please do a series on mahabaratham 🙏
@dileepkanipiti6639
@dileepkanipiti6639 2 жыл бұрын
I like number one weapon and TQ for giving information
@venkatachaitanya3332
@venkatachaitanya3332 2 жыл бұрын
Nice knowledge.
@telugugost3814
@telugugost3814 Жыл бұрын
శివ శక్తి అంటే నాకు చాల గొప్పది ఓం నమః శివాయ నమః
@seenuvasulureddy2500
@seenuvasulureddy2500 Жыл бұрын
Antha sri hari mays
@rajendrarajendra9747
@rajendrarajendra9747 11 ай бұрын
The great Shiva
@thestranger8743
@thestranger8743 2 жыл бұрын
Please make video on Lord Shiva 🙏🙏
@lokeshbobbari2340
@lokeshbobbari2340 2 жыл бұрын
Super ,bro tq for information
@ularamudu9767
@ularamudu9767 2 жыл бұрын
నీవు చెప్పినది బాగుంది అన్న కానీ కొన్ని మాత్రం ఎవరు ఎలా ఉపయోగించారు చాలా వరకు సరిగా తెలియదు, మొత్తానికి పది ఆయుధాల గురించి బాగా చెప్పారు.
@srujanswaroop231
@srujanswaroop231 2 жыл бұрын
Super video bro 👍👍👍🙏
@gollapallysanvi5617
@gollapallysanvi5617 2 жыл бұрын
THANKS FOR THIS INFORMATION ,U R WAY OF EXPLANATION IS GOOD 👍
@aksharaneelam8388
@aksharaneelam8388 2 жыл бұрын
yes
@user-kx7cg5we5j
@user-kx7cg5we5j Күн бұрын
Mahadev ka Trishul total energy stored of past, present and future.. Ohm namah shivay
@ksreenivasra1652
@ksreenivasra1652 2 жыл бұрын
Thanks so much ,,tell Ramayana weapons and krutayuga weapons if you know
@secendhar.c7990
@secendhar.c7990 2 жыл бұрын
Trishulam
@glowgoutam6827
@glowgoutam6827 2 жыл бұрын
Bro ur explain is very nice and next level
@shyamprasad3985
@shyamprasad3985 2 жыл бұрын
Bro u r so great lot of knowledge given us
@siddharthaanu6871
@siddharthaanu6871 2 жыл бұрын
I LIKE THE 1 MIND...🙏🙏🙏🙏 THANKS FOR THIS GRT VIDEO...
@duggirambabu7792
@duggirambabu7792 2 жыл бұрын
I think *tongue* is more powerful than any weapon. All weapons effect on physical (body), but tongue weapon effects on internal (mind). So *tongue* is the most powerful weapon.
@fearless007
@fearless007 2 жыл бұрын
Ahaa matalu vachayadi mind 🧠 nuchi that's why control your mind 🧠 last point powerful weapon is mind the meaning is "buddi"
@abhiramakrishna3793
@abhiramakrishna3793 2 жыл бұрын
పాశుపతాస్త్రం ద్రోణుడు, కర్ణుడి దగ్గర ఉందా?? బ్రో ఎం చెప్తున్నారో మీకైనా అర్ధం అవుతుందా?? పాశుపతాస్త్రం ఉన్నది కేవలం శివుడి దగ్గర మాత్రమే అర్జునుడికి ఇచ్చాక, అర్జునుడి నిర్యాణ్యం తరువాత మళ్ళీ శివుడి దగ్గరకే వెళ్ళింది ఆ అస్త్రం.. మీ మేధస్సుకి ఒక దణ్ణం సామి
@jithendarkyathamoni5587
@jithendarkyathamoni5587 2 жыл бұрын
ద్రోణుడు and కర్ణుడు దగ్గర కూడా పాశుపతాస్త్రం ఉంది బ్రో ద్రోణుడు కి అండ్ కర్ణుడి కి పరుషరాముడు పాశుపత అస్త్రం ని దానంగా ఇస్తాడు.
@abhiramakrishna3793
@abhiramakrishna3793 2 жыл бұрын
@@jithendarkyathamoni5587 నేను బుక్ రిఫర్ చేసి మరీ కామెంట్ పెట్టాను బ్రో.. పాశు పతాస్త్రం ఉంటే కౌరవులు అర్జునుడికి అస్సలు భయపడేవారే కాదు.. ద్రోణుడుని ధర్మరాజుని బంధించి అప్పగించండి అని దుర్యోధనుడు కొరినప్పుడు ఎందుకు ద్రోణుడు ప్రయోగించలేదు ఆ అస్త్రాన్ని, అలాగే గోష యాత్రలో కర్ణుడుని గంధర్వులు ఓడించినప్పుడు ఎందుకు కర్ణుడు ప్రయోగించలేదు ఆలోచించండి సోదర.. అసలు వీళ్లిద్దరి కంటే ముందు పరుశురాముడి శిష్యుడు భీష్ముడు ఆయన దగ్గర ఉండాలిగా ఆ అస్త్రం??
@Hi-qz5qq
@Hi-qz5qq 2 жыл бұрын
@@jithendarkyathamoni5587 no, arjun daggara matrame pashupatastram undi adi shivudu istadu
@Hanu98907
@Hanu98907 2 жыл бұрын
Yes Karna doesn't have Pashupathastra.. but miru okati marichipoyaru, Vijaya Dhanashu unna vyakthi ni elanti ayudhamu emi cheyaledhu... It was exclusively designed for Shiva by Vishwakarma.. from Shiva to Parashuram and Karna...
@maheshgoudvibes
@maheshgoudvibes 2 жыл бұрын
kzfaq.info/get/bejne/p7FdrdOEzMiaiHU.html
@mpk8596
@mpk8596 Жыл бұрын
Info geeks, excellent video.
@kishorereddy9074
@kishorereddy9074 2 жыл бұрын
Very knowledgeable video
@saguruanilkumar768
@saguruanilkumar768 2 жыл бұрын
ఈ లోకాలు అన్నింటిలో అంత్యంత శక్తి వంతమైనది సుదర్శన చక్రం
@Jaisrirama546
@Jaisrirama546 2 жыл бұрын
Trishulam
@shekarrao5229
@shekarrao5229 Жыл бұрын
Trisulam
@rajendrarajendra9747
@rajendrarajendra9747 11 ай бұрын
Thisulam ❤
@Shivaji786sena
@Shivaji786sena 8 ай бұрын
Trishulam
@acharyachanakya6244
@acharyachanakya6244 2 жыл бұрын
Thank you for sharing amazing information about our sanathana dharma bro ❤️❤️👍🙏
@manmadhamanyala7875
@manmadhamanyala7875 2 жыл бұрын
సూపర్
@kranthikumar5985
@kranthikumar5985 2 жыл бұрын
Excellent video .
@sandeeppatnaik2800
@sandeeppatnaik2800 2 жыл бұрын
Sadharana chakram equal to Trushulam power so I like both
@UnUsed143
@UnUsed143 2 жыл бұрын
అంతకన్న ఎక్కువ వీడు సోళ్ళు చెప్తున్నాడు
@ramanadhreddy5699
@ramanadhreddy5699 2 жыл бұрын
Bro as you said Lord Krishna have utilized/taken help his Sudharshana chakra at 14:30 to help Arjuna to meet Arjun's pratigna, not in battlefield, and at 16:57 to 17:04, you said Lord Krishna haven't utilized his weapon in the victory phase. My point is if Lord Krishna haven't helped Arjuna, he will be no more in the battlefield and it is impossible to pick out Bheeshma from battlefield. Could you please clarify me this contradiction, how come mind power help us, I agree 80% mind power will help out many puzzles, but not all the time. Overall content and explanation, video editing is awesome.
@anilkumar-se6mq
@anilkumar-se6mq Жыл бұрын
Brother krishnudu sisupapudini mahabaratha yuddam lo champaledu dharma raju yokka samrajyamyna indraprastha sabhaloo sisupaludu dharama rajuni, arjudini, krishnudini andarini anarani matalu antunte 100 tappulu dhatadam tho krishnudu tana shudharshana chakram tho samharistadu
@dms22678
@dms22678 Жыл бұрын
ashwadhama used brahmastra not narayana Astra
@pradeepkumargrandhi7878
@pradeepkumargrandhi7878 Жыл бұрын
Very nice compilation..!
@srinuadhikari8673
@srinuadhikari8673 2 жыл бұрын
Chala clear ga explain chesav bro
@telugabbayi5037
@telugabbayi5037 2 жыл бұрын
మహాభారతాన్ని... రాజమౌళి గారు... మూవీ గా..తీస్తే...చూడాలని...ఆశ...😍
@srinuch374
@srinuch374 2 жыл бұрын
కర్ణుడు దొరకాలి అందగాడు మహా బలవంతుడు ఆజానుబాహుడు వీరుడు. కృష్ణా భగవాన్ కర్ణుడు దగ్గర దేహీ అని మూడు సార్లు అడిగి లొకానికి కర్ణుడి గొప్ప తనం గురించి చెప్పారు.
@karnarohitmaheshsai7793
@karnarohitmaheshsai7793 2 жыл бұрын
@@srinuch374 నువ్వు మారి ekkuva చేస్తున్నావు krishna bhagvanudu తక్కువ చేసి commentlu peddtunnavu అది చాలా పెద్ద తప్పు కృష్ణుడు వల్ల కర్ణుడు గొప్పటణమ లోకనకి telisidhi uddaygo పర్వము lo unnadi నేను కర్ణుడు fan కాని నువ్వు కృష్ణుడు తక్కువ చేసి mataldutunnavu కృష్ణుడు లేనిది.srusthi లేదు నువ్వు levu కర్ణుడు leddu evaru. ఉండారు భూమి meddha
@acharyachanakya6244
@acharyachanakya6244 2 жыл бұрын
❤️❤️ correct ga chepparu bro 🔥
@stylishsree5747
@stylishsree5747 2 жыл бұрын
Excellent
@saitejaduggi
@saitejaduggi 2 жыл бұрын
Thank you
@siddharthareddy9745
@siddharthareddy9745 2 жыл бұрын
Most powerful astram narayana astram bro baga telusu ko......
@sujathapavuluri5379
@sujathapavuluri5379 2 жыл бұрын
Nee bondha raa nee bondha
@lavanyarajamogili3558
@lavanyarajamogili3558 2 жыл бұрын
S reddy arei avule ga telusukoni cheppu
@karthikdondapati119
@karthikdondapati119 2 жыл бұрын
Karna also used the all weapons
@middleclassboys9028
@middleclassboys9028 2 жыл бұрын
మీరు చాలా విపులంగా బాగుగా చెప్పారు. సోదరా . ధన్య వాదాలు
@ravigoud2012
@ravigoud2012 2 жыл бұрын
చాలా గొప్పగా ఉంది అన్న
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 12 МЛН
The Real Reason Why They K*LLed Gadaffi | Info Geeks
13:58
INFO GEEKS
Рет қаралды 86 М.