16 లక్షలతో 5 వేల కోళ్ల పౌల్ట్రీ ఫామ్ వేశాను | రైతు బడి

  Рет қаралды 38,317

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

9 ай бұрын

16 లక్షల రూపాయల పెట్టుబడితో 5 వేల కోళ్లను పెంచే పౌల్ట్రీ ఫామ్ నిర్మించి.. రెండు బ్యాచ్ లు పెంచిన రైతు బంగారయ్య గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఈ రైతు కోళ్ల ఫామ్ వేసుకొని కోళ్లు పెంచుతున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 16 లక్షలతో 5 వేల కోళ్ల పౌల్ట్రీ ఫామ్ వేశాను | రైతు బడి
#RythuBadi #రైతుబడి #పౌల్ట్రీఫామ్

Пікірлер: 73
@mandapatibasavareddy7908
@mandapatibasavareddy7908 9 ай бұрын
దయచేసి ఎవరూ నమ్మకండి. సొంతంగా చేసుకోగల వాళ్లకుకూలి వస్తుంది. దళిత స్కీమ్ కాబట్టి ఒడ్డున ఉన్నాడు. క్యాష్ పెట్టి వేయవలసి వస్తే ఆస్తులు అమ్ముకోవాలి. బ్రాయిలర్ ఫారాలు కార్పొరేట్ మాయలు. మేము వేసి చాలా నష్టపోయాను. సోదరుడు సొంతంగా చేసుకోవడం వల్ల మాత్రమే కులి వస్తుంది. వర్కర్స్ ను పెట్టి చేయించవలసి వస్తే నష్టాలు వస్తావి.
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
నమ్మకానికి ఈ వీడియోకు సంబంధం ఏమిటి? నమ్మకండి అనే కామెంట్ కు అర్థం ఏముంది? వాళ్లు ఇంటి మనుషులు కష్టం చేసుకుంటున్నం అని ఆయన స్పష్టంగా చెప్పారు. లక్షల్లో లాభాలు వస్తున్నాయని ఏమీ చెప్పలేదు. ఇందులో నమ్మడం.. నమ్మకపోవడం.. ఏముంది?
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
మీకు నష్టం వస్తే మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా వివరంగా చెప్పే ఓపిక ఉంటే మీ ఊరు, పేరు, నంబర్.. telugurythubadi@gmail.com కు మెయిల్ చేయండి. మా వీలు చూసుకొని మీ ఊరికే వస్తాం. మీ అనుభవం మరో పది మందికి వివరిద్దాం. అంతేకానీ నమ్మకండి అని అనడం బాలేదు. మేము ఎవరిని నమ్మించడానికి ఈ వీడియో చేశాం? అతని కష్టం తప్ప అతిగా లభం వచ్చిందని తాను చెప్పారా? నమ్మకండి అనడం ఏమిటి? కామెంట్ కు అర్థం ఉండాలి కదా..
@santoshraju4682
@santoshraju4682 9 ай бұрын
Basavareddy garu me number evandi please
@prakruthithoprayanamraju9214
@prakruthithoprayanamraju9214 9 ай бұрын
Yes
@uppalamallesh6651
@uppalamallesh6651 9 ай бұрын
😂😂😂
@ashokmandati944
@ashokmandati944 9 ай бұрын
నమస్తే అన్నగారు ఎలా ఉన్నారు EC ఫౌల్ట్రీ ఫ్రామ్ గురుంచి ఒక్కసారి వీడియో చెయ్యండి అన్నగారు 🙏🙏🙏
@SSR000
@SSR000 9 ай бұрын
Chinna layer egg poultry gurinchi cheyandi
@mohammadsajidsajid1018
@mohammadsajidsajid1018 9 ай бұрын
Anna standed vaste 6.5 rs estaru adi year lo okkasari kuda radu minimum 4.5 estaru poultry lo nottam sneha pai depend avitaru pani akkuva labam takkuva avvaru rakudadu poultry lo
@ashoknaidu8316
@ashoknaidu8316 9 ай бұрын
Hi sir, Great job, Hi all, Memu manchi poultry farm kosame search chestunnamu nearby Hyderabad, Maku per week ki nearly 1 lakh above eggs supply chese vaallu kavali, Please if anyone knows please reply back to me
@ganapathiganapathi2985
@ganapathiganapathi2985 3 ай бұрын
Politry form own feeding making video okati cheyyanddi anna
@hanumantharayadanda3124
@hanumantharayadanda3124 9 ай бұрын
Super.maseegg
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Thank you
@sriram-xw9xk
@sriram-xw9xk 9 ай бұрын
Anna make a video on pig farming
@ganapathiganapathi2985
@ganapathiganapathi2985 3 ай бұрын
Anna politry form own feeding +chicks +medicine kosam o video chey anna
@ramanujamvelpula8839
@ramanujamvelpula8839 8 ай бұрын
లాభం ఎక్కువ కార్పొరేట్ సంస్థలకే
@kishanareddy8572
@kishanareddy8572 9 ай бұрын
It's really hard to maintain poultry farm , 🥵 if one infected it's easily spread to all .
@srinudad631
@srinudad631 Ай бұрын
How.many.feeders.drikers.
@krishnaravi6776
@krishnaravi6776 9 ай бұрын
Shed price is high for 5000 birds. Last year tou made a video, shed price for 5000 birds is approximately 8lakhs.
@villagesoftwareengineer
@villagesoftwareengineer 8 ай бұрын
Its correct
@brlreddy9473
@brlreddy9473 9 ай бұрын
❤❤❤❤❤❤
@tech.channel.
@tech.channel. 9 ай бұрын
అన్నా మీరు కౌ డైరీ ఫార్మ్ వీడియో చేయండి అన్నా వెయిట్ చేస్తున్నా అన్నా
@madisettisharath6456
@madisettisharath6456 9 ай бұрын
First like and second view anna
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Thank you so much
@sagarch4186
@sagarch4186 9 ай бұрын
Anna poultry loki evaru rakandi loss business
@bhumeshdhavanapelly4404
@bhumeshdhavanapelly4404 9 ай бұрын
Hi anna ❤
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Hi
@santoshraju4682
@santoshraju4682 9 ай бұрын
Rajanna meru Telangana Lon matrame chesthunaru ma andhra lo kuda cheyandi ma andhra lo dairy poultry midha videos chestharane ashisthunna
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
ఆంధ్రాలో వందల వీడియోలు చేశాం. అవి కూడా చూడండి. ఇంకా చేస్తాం. వెయిట్ చేయండి.
@satishmanda6204
@satishmanda6204 9 ай бұрын
Raithuku em megaladhu nen mosapoina 😢
@mohammadsajidsajid1018
@mohammadsajidsajid1018 9 ай бұрын
5000 capasity shed ku evvaru estaru 200000 rent 10000 shed ki normal rent monthly 10000 year li 120000 4.5 batch kante akkuva kavu 7batch lu antunnadu
@villagesoftwareengineer
@villagesoftwareengineer 9 ай бұрын
😂😂 correct bro. 3rs per bird for batch ante 15K per batch lease.
@sudhakarkunta1355
@sudhakarkunta1355 9 ай бұрын
Grafting brinjal gurinchi Oka video cheyandi Nenu 1 acre veyali anukuntana December lo
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Already chesamu. Malli chese uddesham ledu. Plants suppliers in time lo ivvadam ledu antunnaru. Jaagratha.
@laxmareddydandu7273
@laxmareddydandu7273 9 ай бұрын
Hello reddy garu how a r u
@laxmareddydandu7273
@laxmareddydandu7273 9 ай бұрын
Iam also poultry farmer
@raythusevaRS
@raythusevaRS 9 ай бұрын
Hai Rajendr Reddy garu🎉
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Hello
@kumarswamy3985
@kumarswamy3985 7 ай бұрын
Anna memu kuda penchuthunnam suguna company nunchi Satya Sai district madakasira daggara 2 years nunchi prathi batch 95 thousand and last time 1.12lakhs vachindhi 4500 chicks FCR 1.7 varaku vasthundi koncham kastapadi chuskovali kachithanga results vasthundi
@rameshkottala7632
@rameshkottala7632 7 ай бұрын
No number plz
@rishishivaratri1126
@rishishivaratri1126 7 ай бұрын
Hi Anna memu kothaga form start cheyalli anukntunmu warangal nuchi
@Thelugu_sinema
@Thelugu_sinema 2 ай бұрын
Bro kg ki entha isthundhi company
@rathnakarvlogs....9430
@rathnakarvlogs....9430 9 ай бұрын
Hi anna elaa vunnru
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Super bro. మీరు కూడా బాగున్నారుగా..!
@rathnakarvlogs....9430
@rathnakarvlogs....9430 9 ай бұрын
@@RythuBadi very nice 🙂 anna
@kumarswamy3985
@kumarswamy3985 7 ай бұрын
Okkasari ma farm ni visit cheyandi nenu guidence ista chala manchi income
@vasu202008
@vasu202008 3 ай бұрын
Ur number bro
@vasu202008
@vasu202008 3 ай бұрын
Ur number i visited ur farm plz gudince
@rockspeeder4451
@rockspeeder4451 9 ай бұрын
why they are paying only 8-10 rupees, as consumer ,we are buying 280 KG ,where did went remaining 270 rupees.....looks mediator looting their hard work
@villagesoftwareengineer
@villagesoftwareengineer 9 ай бұрын
😂😂😂 commission bro Not even 8-10. 4.5 to 10
@sultanahmed-im3wo
@sultanahmed-im3wo 8 ай бұрын
💯 In any circumstances Mediator is benefited 💯
@ramarao3255
@ramarao3255 9 ай бұрын
అన్న kothaga వేశావు కధ అలానే untadhi కస్థా అగు endhuku pettanura babu అంటు ఇంకొ video chesthavu nuvve
@navajyothiadimulla3578
@navajyothiadimulla3578 3 ай бұрын
Enduku bro antha ebbadi em vuntadi
@navajyothiadimulla3578
@navajyothiadimulla3578 3 ай бұрын
Nen veddam anukuntuna. Ebbadi em vuntadi ani doubt
@devadasub8171
@devadasub8171 9 ай бұрын
సూపర్ మెసేజ్ సార్ వాళ్ళ నెంబర్ పెట్టండి
@RythuBadi
@RythuBadi 9 ай бұрын
Video lo undi. Chudandi
@villagesoftwareengineer
@villagesoftwareengineer 9 ай бұрын
Endhuku bro. Assets baga unnaya 😂
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 22 МЛН
Can You Draw A PERFECTLY Dotted Circle?
00:55
Stokes Twins
Рет қаралды 42 МЛН
అత్యాధునిక టెక్నాలజీతో ఈసి కోళ్ల ఫారం // Advanced Technology EC Poultry farm
25:59
PNN RAITHU PRAPANCHAM పిఎన్ఎన్ రైతు ప్రపంచం
Рет қаралды 240 М.
Broiler chicken farming|Poultry farming business|Modern chicken farming|Poultry farm in telugu|vvr
28:09
తెలుగు రైతు (vvr telugu)
Рет қаралды 287 М.
The FAST and FURIOUS Table Hack 😱
0:29
LosWagners ENG
Рет қаралды 2,2 МЛН
si tenge menyamar jadi polisi farel #shorts #viral
0:19
Keluarga Hakiki chanel
Рет қаралды 12 МЛН