No video

2 ఏళ్ళు ఇబ్బంది|Inspiring Dairy Farm Journey

  Рет қаралды 89,142

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

2 ఏళ్ళు ఇబ్బంది|Inspiring Dairy Farm Journey ‪@MalleshAdla‬
#successfuldairy #karunakerreddydairyfarm #malleshadla
విఠాయిపల్లి గ్రామం ఆమనగల్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న కరుణాకర్ రెడ్డి గారు విజయవంతంగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు స్టార్టింగ్ దశలో తెలియక చిన్న చిన్న తప్పులు చేశానని ఆ తప్పుల వల్ల నాకు ఆదాయం ఎక్కువ మిగిలేది కాదని ఆ తప్పులు సరిద్దుకొని ఈ రెండు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నానని ఇప్పుడు నెలకు నా జీతం అక్షరాల 1,20,000 నుంచి 1,30,000 వరకు మిగులుతుందని ఒక క్రమ పద్ధతిలో డైరీ ఫార్ములా నిర్వహిస్తే సక్సెస్ అనేది దానంతట అదే వస్తుందని ఈ రైతన్న అభిప్రాయాలు మాతో పంచుకోవడం జరిగింది.
#Karunakerreddy #amangal #rangareddydist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
* మార్కెటింగ్ కష్టంగా ఉంది Cold pressed oils @MalleshAdla • మార్కెటింగ్ కష్టంగా ఉం...
* How a Dairy Farm Changed This Man's Life @MalleshAdla • How a Dairy Farm Chang...
*15 సార్లు ఫెయిల్ అయ్యింది manikanta dairy farm @MalleshAdla • 15 సార్లు ఫెయిల్ అయ్యి...
* ట్యాంక్లలో చేపల పెంపకం Unbelievable: Farming Fish in Just 5 Tanks!
*8 రకాల కుందేళ్ళ పెంపకం|rabitts business @MalleshAdla • 8 రకాల కుందేళ్ళ పెంపకం...
* మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
*ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
*35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
*చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdla • చదువు లేదని హేళన small...
*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Пікірлер: 54
@jakkabhaskar8460
@jakkabhaskar8460 Жыл бұрын
బ్రో ఇంటర్వీ సూపర్ చేసారు అన్న రైతు కూడా క్లారిటీ గా చెప్పాడు బ్రో
@ak4926
@ak4926 29 күн бұрын
అన్న మీరు చాలావరకు రంగారెడ్డి జిల్లా లోనే ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆంధ్రా లో కూడా చేయండి బ్రో అక్కడ మార్కెటింగ్ ఎలా ఉందొ చూద్దాం
@sairamk6240
@sairamk6240 6 ай бұрын
Inka old days fallow avvakandi Oka Cow 🐄 thana life period lo ekkuva milk 🥛 echedi 6,7,8 eetha lo … Sarina information ℹ️ teliyaka farmer’s 5th calf / eetha vachesariki ammesthunnaru 😢😢😢😢 Papam 😢😢😢😢😢
@riyazshaik3371
@riyazshaik3371 7 күн бұрын
Super రైతన్న
@narayanadannada8496
@narayanadannada8496 3 ай бұрын
Mallesh garu Ritu garu cala baga clear GA chppinadu TQ
@dpradeepreddy5496
@dpradeepreddy5496 Жыл бұрын
Mi Videos Super 🤗 Mallesh Anna
@venkateshpashula9587
@venkateshpashula9587 Жыл бұрын
Anna excellent explain dairy gurinchi....Kani mana telugulo matldamanu baguntadi mallesh Anna garu...
@amthannagarisai2536
@amthannagarisai2536 4 ай бұрын
Anna మీ videos సూపర్. మాకు hf దూడలు కావాలి ఎక్కడన ఉంటే చెప్పగలరా
@sureshkannarapu8754
@sureshkannarapu8754 Жыл бұрын
Good information ℹ️ about minuslu🙂
@rawitejakrishna2226
@rawitejakrishna2226 Жыл бұрын
Super anna manchi videos
@gsaikumarsagar8059
@gsaikumarsagar8059 3 ай бұрын
Good information mallesj anna
@madipalliramesh3254
@madipalliramesh3254 Жыл бұрын
సూపర్ అన్న 👌🏾👌🏾
@oldmonk6481
@oldmonk6481 Жыл бұрын
Mana channel lo oka vedio ledhu tmr(total mixed ration) gurinchi oka vedio cheyandi bro
@barkasrisailam8818
@barkasrisailam8818 Жыл бұрын
Feed 2quintals Cotten cake 3quintals makka ani chepparu kani adi wrong
@chennaboinalingaswamy8203
@chennaboinalingaswamy8203 Жыл бұрын
Good information brother 👍
@santoshkolli4932
@santoshkolli4932 Жыл бұрын
Good inspiration video
@manjumanju-er7qb
@manjumanju-er7qb Жыл бұрын
Good information ana
@pathanaizu5902
@pathanaizu5902 5 ай бұрын
Ur English nice firmer anna
@rajubudida3970
@rajubudida3970 Жыл бұрын
Unnadi unatlu chepinav anna
@swamysudaragoni
@swamysudaragoni Жыл бұрын
Buffalo videos kavali anna
@no_matteru
@no_matteru Жыл бұрын
Anna where can they sell milk
@praveenanuanu310
@praveenanuanu310 Жыл бұрын
Super bro video
@Srirammudhiraj6977
@Srirammudhiraj6977 Жыл бұрын
Anna cow loans cheppu anna
@ramueramu4725
@ramueramu4725 Жыл бұрын
Good video
@ramueramu4725
@ramueramu4725 Жыл бұрын
Good morning
@naveenkandula1892
@naveenkandula1892 Жыл бұрын
Super anna
@yellamlaSaidulu-yh2dn
@yellamlaSaidulu-yh2dn Жыл бұрын
రైతు నెంబర్ ఇవ్వండి అన్న
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి నెంబర్ ఇస్తా
@rajasekharreddy389
@rajasekharreddy389 9 ай бұрын
Good video anna
@Keshava1462
@Keshava1462 Жыл бұрын
Nice. Anna
@kondetiumapathikondetiumap782
@kondetiumapathikondetiumap782 Жыл бұрын
super anna😊
@riyazshaik3371
@riyazshaik3371 7 күн бұрын
Anna నాకు దుడెల్లు క్కవలి
@gkurumaiah8615
@gkurumaiah8615 Жыл бұрын
Nice anna
@laxmilaxmijagan8898
@laxmilaxmijagan8898 Жыл бұрын
Anna shed size chepu
@user-mb7ri6cj4j
@user-mb7ri6cj4j Жыл бұрын
Anna good information super ❤❤
@Mahesh_Vlogs07
@Mahesh_Vlogs07 Жыл бұрын
Hf దూడలు ఉంటె చెప్పు బ్రదర్ 10
@AduvalaRajendhar
@AduvalaRajendhar Жыл бұрын
Bro ivanni nijamena nelaki 1 lakh miguluddha nijam ga?
@shashikala555
@shashikala555 Жыл бұрын
Mic price enthana malesh anna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
33k బ్రో
@shashikala555
@shashikala555 Жыл бұрын
@@MalleshAdla tq anna
@shivakumarkumar7105
@shivakumarkumar7105 Жыл бұрын
hj
@user-bv3bq8te5z
@user-bv3bq8te5z 4 ай бұрын
Anna kastamrs nambers pittu anna
@Mahesh_Vlogs07
@Mahesh_Vlogs07 Жыл бұрын
రైతుల ధగర
@itsCrazyVenkey
@itsCrazyVenkey Жыл бұрын
No no no 😂😂😂😂
@saikrishnapilli7860
@saikrishnapilli7860 11 ай бұрын
ఆవులను కొంచెం దూరం దూరం కట్టేయమను ముందు
@KVSKothapallyvillageshow
@KVSKothapallyvillageshow Жыл бұрын
Warangal ki kuda randi
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Sure bro మీ పూర్తి అడ్రస్సు మొబైల్ నెంబరు లొకేషన్ ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి బ్రో రావడానికి ప్రయత్నం చేస్తా
@KVSKothapallyvillageshow
@KVSKothapallyvillageshow Жыл бұрын
@@MalleshAdla ok bro
@pentiyala
@pentiyala Жыл бұрын
Farmer number please
@erukaliprashanth4107
@erukaliprashanth4107 Жыл бұрын
Raithu number send me brother
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Instagram lo message cheyandi bro
@yarabounanagaiah1437
@yarabounanagaiah1437 Жыл бұрын
Brother Gueme you Number
@nithinkengarla5421
@nithinkengarla5421 Жыл бұрын
Super anna
@kondasathyanarayana1160
@kondasathyanarayana1160 Жыл бұрын
Super anna
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 6 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 10 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 6 МЛН