200 Companies To AP Capital Amaravathi | Chandrababu | AP Politics | AP News | Wild Wolf Telugu

  Рет қаралды 56,663

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Ай бұрын

200 Companies To AP Capital Amaravathi | Chandrababu | AP Politics | AP News | Wild Wolf Telugu
#wildwolftelugu #amaravathi #ysjagan #chandrababu #amaravathilatestnews #appolitics #apnews
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 76
@narayanamurthynyayapati2542
@narayanamurthynyayapati2542 Ай бұрын
ఏ కంపెనీ ఐనా ఏపీలో పెట్టలనుకుంటే 36 నెలలు లో ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకునేటట్లు ఏపీ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకోవాలి. 40 వ నెలలో కాంట్రాక్టర్ కు పూర్తి పేమెంట్ అయిపోవాలి. ఈ విధంగా చేస్తే వచ్చిన కంపెనీలకు ఎటువంటి ఇబ్బందులు రావు. ఏపీ కూడా తొందరగా డెవలప్మెంట్ అవుతుంది. 36 నెలలు వ్యవధి పెట్టుకోకపోతే కాంట్రాక్టర్ కి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత పెద్ద కాంట్రాక్టు అయినా కాల పరిమితి మాత్రం 36 నెలలో ఉండాలి. ఇటు గవర్నమెంట్ అటు కాంట్రాక్టర్ అన్ని విధాలుగా ఆలోచించుకుని ఒప్పందం కుదుర్తూ కోవడం విభయులకు మంచిదని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.
@rufuspnelson
@rufuspnelson Ай бұрын
CBN's Land pooling is world record. No body has done it on plant earth.
@raviteja7593
@raviteja7593 Ай бұрын
ల్యాండ్ స్వయంగా దానం చేయలేదు బ్రో.. 1 acra ki 1000 yards residencial 250 yards commercial లాండ్ and 10 year's kavulu money icharu
@venkateswarluchepuru8172
@venkateswarluchepuru8172 Ай бұрын
Super Excellent performance 💯👏👏👍
@badarinarasimha3794
@badarinarasimha3794 Ай бұрын
Hope everything will be successful.
@ALL_IN_ONE_INFORMATION01.
@ALL_IN_ONE_INFORMATION01. Ай бұрын
🎉JAI AMARAVATI 🎉
@srct4440
@srct4440 Ай бұрын
అప్పుడు పాల్రెడ్డిని గెలిపించిన వారు సిగ్గు పడేలా చేశారు పాలనను.
@vvb199
@vvb199 Ай бұрын
Jai Ap Jai Amaravathi Jai Cbn Jai Pk
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 Ай бұрын
Good performance by anchor and beautiful
@ratnakarraopotluri1124
@ratnakarraopotluri1124 Ай бұрын
Your యాంకరింగ్ is good 👍
@chalumuriappalasatyam9825
@chalumuriappalasatyam9825 Ай бұрын
Super analysis sir
@bhaskarpavuluru7312
@bhaskarpavuluru7312 Ай бұрын
నిజమైతే చాలా సంతోషం
@sanjeevaraoilla8809
@sanjeevaraoilla8809 Ай бұрын
Jai chandrababu ❤
@sdsameer-zm2il
@sdsameer-zm2il Ай бұрын
Jai Chandrabau Naidu
@bharatkakani
@bharatkakani Ай бұрын
Jai Amaravati❤❤❤
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 Ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏
@siriin2874
@siriin2874 Ай бұрын
Enni jobs vachai Taxes enta parigindi state ki Lifestyle em marindi Konta varaku vacahra ??
@sekharyalavarti4610
@sekharyalavarti4610 Ай бұрын
ఇప్పుడు కేంద్రం 200 సంస్థలను ఇస్తోంది. ఎప్పుడు ఏమీ జరుగుతుందో చెప్పలేం. అలాంటప్పుడు జరుగుతున్న డ్రామా చూసి ఎంజాయ్ చెయ్యకుండా గత ఐదేళ్లలో అమరావతిని అంతలా భ్రష్టు పట్ట కుండా కేంద్రం అడ్డు పడాల్సింది.
@bhaskarpavuluru7312
@bhaskarpavuluru7312 Ай бұрын
13 లక్షల కోట్లు అప్పు,దానికి వడ్డీ భారంతో పాటు, కొత్తగా పథకాలు, హామీలు భారాన్ని బరించాలంటే 200 కంపెనీలు మంచి భారీ పెట్టుబడి పెట్టే స్థాయి అయి ఉండాలి
@user-ic7of7cm2y
@user-ic7of7cm2y Ай бұрын
Avuna ,nijama ,2024 jokesaru
@lakshminarasimhamurthy1110
@lakshminarasimhamurthy1110 Ай бұрын
Alage anuku, A1 laga dose che ji vote vaestaru
@cheppanubrother367
@cheppanubrother367 Ай бұрын
సిరి
@ramamurty6289
@ramamurty6289 Ай бұрын
A county Or state prospers under the leadership of eminent politician like Chandra Babu Esq. Example HYDERABAD. NOW immortal AMARAVATI
@Subhash_VCU
@Subhash_VCU Ай бұрын
You forget there is a deamon who is just pushed away but never banished from Andhra Pradesh
@srinuvasu1312
@srinuvasu1312 Ай бұрын
Three years lo complete chese la undali project lu
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 Ай бұрын
How do you know it sir. Can you show evidences. We will be happy.
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 Ай бұрын
Name of capital amaravathi is to be notified by central govt. and it must be included in AP recorganisation Act so that nothing
@ramachandrara58
@ramachandrara58 Ай бұрын
It is already notified but yet to be included in the act by amendment
@venkatraokatta3814
@venkatraokatta3814 Ай бұрын
Jaganki evirini approavb avvalo elamatladslo teliyafu. Anduke pettubafulu nil
@seniorcitizennaidu6838
@seniorcitizennaidu6838 Ай бұрын
Cbn mark of governance will be seen in future
@user-zd8rd6wx4t
@user-zd8rd6wx4t Ай бұрын
AP ki ee position ki karanam first KCR next Jagan and Third Modi daridrudu KCR and Jagan inta ki inta anubavistadu
@bhimashankaramyeddanapudi6518
@bhimashankaramyeddanapudi6518 Ай бұрын
Jajji garu super speech, pronounsation is highly accurate 👌 👍🌹
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 Ай бұрын
చానళ్లు వాస్తవాలు మాత్రమే ప్రసారం చెయ్యాలి. ఊహాగానాలు అనవసరం, దయ చేసి దూరంగా ఉండాలి, ప్రజలను కూడా ఊహల్లోకి తీసుకుపోవద్దు.
@raviteja7593
@raviteja7593 Ай бұрын
420 cbn It will take 30 yrs to develop any city from scratch. No money in ap Only media hype 😂
@muralitammisetti6559
@muralitammisetti6559 Ай бұрын
Kojja.ravi.
@bhupalreddy5190
@bhupalreddy5190 Ай бұрын
Dabbagadu
@narayanraoallu8819
@narayanraoallu8819 Ай бұрын
Pradamanga kendramlo Amaravati ekaika rajadhani Ani gazet notification cheyinchali .bhavisyttulo evaru rajaadhani aatalu aadakunda
@shivasairam8925
@shivasairam8925 Ай бұрын
నాకెంత ? అహఁ నాకెంత అంట ? 😂😅😊😄😀👌👍
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 Ай бұрын
MOTTAM DELHI NE AMARAVATHI.LO PEDITE SARIPOTUNDI JYD LO VUNNA CINE FIELD AP KI TECHHE DYRYAM EVERIKIMLEDU ASALU CINE FIELD AP KI VASTE AP ANTA DEVELOP AYEPOYENATTE ALL.MAJOR HEROES HOUSE AP.LO EKKADYNAA PARAVA LEDU TPTHY BZA,VIZAG VAALLA ISTAM GOVT FRE GAA SITES IVVASLI
@stanleyratanaraj2791
@stanleyratanaraj2791 Ай бұрын
Never say vijaywada is capital
@drgmuralikrishna3367
@drgmuralikrishna3367 Ай бұрын
YES IKA AP, AMARAVATHI FULL-FLEDGED GAA DEVELOP AVVAALI ANI MAA NAMMAKAM... BECAUSE OF SINCERE LEADERS CHANDRA BABU NAIDU, PAWAN, LOKESH, ACHEM NAYUDU, PAYYAAVULA KESHAV AND MANY SINCERE AP TDP LEADERS ....
@Chinna-t2f
@Chinna-t2f Ай бұрын
Anchor introduction time must you tell your tv channel name first no body no your channel name
@kumarbabu2194
@kumarbabu2194 Ай бұрын
Companies perlu cheppandi
@maruthiprasadvavilla4691
@maruthiprasadvavilla4691 Ай бұрын
asalukante sodi yekkuva
@user-pg2nk6on4m
@user-pg2nk6on4m Ай бұрын
Dappu kottuta apandi ra
@challasriram8103
@challasriram8103 Ай бұрын
If all developments Concerntrated in Amaravati What about Visakha 🤔 Visakha gave TDP MLAs in the previous election and Present election also 🤔 If Visakha neglected, that will become mager mistake forever 🤔 So , don't set Visakha aside 🤔😎🤔
@unknown.m.e
@unknown.m.e Ай бұрын
It's all Govt building for capital. Why would they place in vishakapatnam. They will develop once private companies start coming to Andhra
@SureshG-ml5kv
@SureshG-ml5kv Ай бұрын
They won't do any mistake vizag is fiam ial capital of Andhra,doing development of amaravathi will not give financial boost this all well known CbN.definitely he will establish the institutes vizag also which ever required.
@raviteja7593
@raviteja7593 Ай бұрын
​@@unknown.m.eVizag money tho amravati katti malli vizag ki avasaram ledu antava siggu undali
@vadapalliseshasai3615
@vadapalliseshasai3615 Ай бұрын
Vizag is such a small City.. there is no potential for growth there nor is it capable of becoming a green field city due to land lock...
@raviteja7593
@raviteja7593 Ай бұрын
@@vadapalliseshasai3615 Vizag is 3rd largest city in India even bigger than Hyderabad, When more than 45% of revenue comes from Vizag, it should be the capital not kamaravathi
@seepalabalaganesh96
@seepalabalaganesh96 Ай бұрын
ORE ఒక్కటి అన్నా నిజము CHEPPANDIRAA
@vanajakshitirumalasetty6693
@vanajakshitirumalasetty6693 Ай бұрын
14,నుండి,19,వరకు,ఎంచేశాడు,అబ్బ,కొడుకు,దోచుకుతిని,23,ఎందుకొచ్చాడు అంత బాబుగారు నిజాయితీపరుడైతే5ఏళ్ళుఏంచేశాడుభజన,ఆపండి,చెయ్యకపోతే,బలమైన,ప్రతిపక్షం,కళ్యాణ్,గారువూరుకోరనిభయంతోచేస్థాడుచచ్చినట్టు,
@raviteja7593
@raviteja7593 Ай бұрын
గుండెల్లో చి చెప్పండి...ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టాలి ఆంటే, కోటి రూపాయలు కావాలి. కదా. ఒక వ్యక్తి ఒక పార్టీ, ఒక రాజధాని ఇప్పుడు కట్టాలి ఆంటే ఎన్ని కోట్లు కావాలి ఆయన నిజాయితీ ఉండవచ్చు. ఒక సారి కాంట్రాక్టు బయటకు వెళితే... కంట్రోల్ ఉండదు. ఉన్నది కొంచం ఉన్న అదే ఒక విజయవాడ లేదా గుంటూరు లేదా కర్నూల్ లేదా ఒక హెడక్వార్టర్ లో కొద్దిగా డెవలప్మెంట్ చేసుకొని పాలన సాగించాలి. నేను జగన్ అనుకూలం కాదు లేదా CBN కాదు. కాస్త ఆలోచన చేసి చెప్పండి. బాగా పండే పంటలు ఉన్న భూమి ని కొని, ఆ రైతులకు ఏదో చెప్పి లేనిపోని ఆశలు పెట్టి 5 యేలలో సగం పని చేసి, మళ్ళీ ఎవుతుంది తెలియక.....మద్య లో సినిమా, రాజకీయ వ్యకుట్లు భూమి కొని, వ్యవసాయ చేసుకోలేక అపార్ట్మెంట్ కల్చర్ ఆ ఊర్లో పెట్టి నాశనం చేయడం కరెక్ట్ యేన?????.. రాజధాని కడతారుట రాజధాని. సిగ్గు ఉండాలి, ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉంటే ఇగో సమస్య తో అక్కడ పోయి...... మీరు, వారు తెలివితేటలూ.... చాలు ప్రజలు నెత్తిన చెయ్యి ...😢
@KumarRaju-bu3mk
@KumarRaju-bu3mk Ай бұрын
💯💯💯💯correct
@raviteja7593
@raviteja7593 Ай бұрын
గుండెల్లో చి చెప్పండి...ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టాలి ఆంటే, కోటి రూపాయలు కావాలి. కదా. ఒక వ్యక్తి ఒక పార్టీ, ఒక రాజధాని ఇప్పుడు కట్టాలి ఆంటే ఎన్ని కోట్లు కావాలి ఆయన నిజాయితీ ఉండవచ్చు. ఒక సారి కాంట్రాక్టు బయటకు వెళితే... కంట్రోల్ ఉండదు. ఉన్నది కొంచం ఉన్న అదే ఒక విజయవాడ లేదా గుంటూరు లేదా కర్నూల్ లేదా ఒక హెడక్వార్టర్ లో కొద్దిగా డెవలప్మెంట్ చేసుకొని పాలన సాగించాలి. నేను జగన్ అనుకూలం కాదు లేదా CBN కాదు. కాస్త ఆలోచన చేసి చెప్పండి. బాగా పండే పంటలు ఉన్న భూమి ని కొని, ఆ రైతులకు ఏదో చెప్పి లేనిపోని ఆశలు పెట్టి 5 యేలలో సగం పని చేసి, మళ్ళీ ఎవుతుంది తెలియక.....మద్య లో సినిమా, రాజకీయ వ్యకుట్లు భూమి కొని, వ్యవసాయ చేసుకోలేక అపార్ట్మెంట్ కల్చర్ ఆ ఊర్లో పెట్టి నాశనం చేయడం కరెక్ట్ యేన?????.. రాజధాని కడతారుట రాజధాని. సిగ్గు ఉండాలి, ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉంటే ఇగో సమస్య తో అక్కడ పోయి...... మీరు, వారు తెలివితేటలూ.... చాలు ప్రజలు నెత్తిన చెయ్యి ...😢
@haribabu8340
@haribabu8340 Ай бұрын
సొళ్ళు ఆపర
@seepalabalaganesh96
@seepalabalaganesh96 Ай бұрын
Kammaraavathi rip
@srinivasrao-zv7ud
@srinivasrao-zv7ud Ай бұрын
వీడో పెద్ద వెధవలా ఉన్నాడు.
@srinivasulureddy7983
@srinivasulureddy7983 Ай бұрын
TOTAL AP BUDGET TO BRAMARAVATHI.... OTHER AREAS GOVINDA GOVINDA ALL REAL ESTATE MAGIC
@sksafiurrehman7892
@sksafiurrehman7892 Ай бұрын
Fake news
@hayagreevav4867
@hayagreevav4867 Ай бұрын
ముసుకోవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కీ దిక్కులేదు అమరావతి పట్టుచీర 😜😂😔
@KumarRaju-bu3mk
@KumarRaju-bu3mk Ай бұрын
💯💯💯
@mooripeeda644
@mooripeeda644 Ай бұрын
200 కేంద్ర సంస్థలు. స్మశానంలోకి వస్తున్నాయా మరి వైజాగ్ ప్రజలు కర్నూల్ జిల్లా ప్రజల ఉసురు బాబుకు తగులుతుందా
@lakshminarasimhamurthy1110
@lakshminarasimhamurthy1110 Ай бұрын
Two yearswaircheyyi !
Hyper Aadi Top 5 Jabardasth Skits | 10 February 2024 | Jabardasth | ETV
45:08
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 16 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 11 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 2,7 МЛН
Two Ring Roads for Amaravati | Route map
5:15
HEY BRO!
Рет қаралды 250 М.
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 16 МЛН