200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming

  Рет қаралды 468,699

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

8 ай бұрын

ఇజ్రాయిల్ తరహాలో అత్యధిక సాంద్రతతో పంటలు సాగు చేస్తున్న కపిల్ ఆగ్రో ఫామ్ వ్యవసాయం తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఒక్కో ఎకరంలో 500 చెట్లు నాటి.. మొత్తం 14 రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. హై డెన్సిటీ విధానంలో సాగు చేస్తున్న వివరాలు సమగ్రంగా తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలతోపాటు డెయిరీ ఫామ్ సైతం నిర్వహిస్తున్నారు. వీడియోలో లేని మరింత సమాచారం కోసం 7815886309 నంబరులో Kapil Agro Farmను సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఈ 200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming
#RythuBadi #రైతుబడి #KapilAgro

Пікірлер: 155
@si7418
@si7418 8 ай бұрын
ఎంతో చిత్తశుద్ధితో రైతులకు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందిస్తున్న రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు
@krishnagarlapati822
@krishnagarlapati822 7 ай бұрын
Good rajender
@user-gs6tx1sk8e
@user-gs6tx1sk8e 7 ай бұрын
నేను రైతును కాను కానీ నీ వీడియో ఏదో ఒకసారి చూద్దాం అనుకొని స్టార్ట్ చేశాను అలాగే కంప్లీట్ వీడియో చూశాను ఇలాంటివి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సూపర్ హాట్సాఫ్ ♥️🙏🏽
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 8 ай бұрын
రాజేందర్ రెడ్డి గారు మీ కృషి, వ్యవసాయం మీద, రైతులమీద మీకు ఉన్నా శ్రద్ద ప్రేమ చాలా అభినందనీయం ధన్యవాదములు సార్ 🙏
@venkithota2695
@venkithota2695 8 ай бұрын
సార్ మీరు చేస్తున్న వీడియోస్ వల్ల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంది
@Raghava9012
@Raghava9012 8 ай бұрын
గ్రేట్ .వర్క్ చేస్తున్నారు రాజేంద్ర నాథ్ రెడ్డి గారు మీ వీడియోస్ రైతు లో మెళకువలు పెంపొందేంచేలా ఉన్నాయి ,నా రెక్వెస్ట్ ఏమిటంటే మామిడిలో చెట్ల కత్తిరింపులు గురించి నెక్స్ట్ ఇయర్ మామిడి సాగు లోపల ఒక వీడియో పిన్ టూ పిన్ చేసేలా చూడగలరు అని విన్నపం
@vsreekanth
@vsreekanth 8 ай бұрын
రైతులకు తెలియజేసేలా మీరు చాలా మంచి పని చేస్తున్నారు
@palleturiandhalu
@palleturiandhalu 8 ай бұрын
ఇంక ఇలాంటి biggest planting farms video లు చెయ్యి అన్న , ఎందుకంటే మిగిలినవి మనము ఎదో విధముగా చూడవచ్చు, but ఇలాంటి ఫార్మ్స్ కి మనల్ని సింగిల్ గా allow చెయ్యరు, any way great అన్న keep it up🎉
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 14 күн бұрын
జై జవాన్ & జై కిసాన్, ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు మనం అందరం అండగా ఉందాము .
@hanumanthreddy5296
@hanumanthreddy5296 2 ай бұрын
Your efforts are priceless Rajendar garu
@user-fh3zb7mu2u
@user-fh3zb7mu2u 8 ай бұрын
రాజేంద్ర నాథ రెడ్డీ గారూ మీరు చేస్తున్న ప్రతీ వీడియో కూడా తెలుసుకోవలసిన విశాయాల తొ చాలా బాగా ఉంటాయి థాంక్సు మీకు వీలైతే ప్రూనింగ్ time లో ఒక విడియో చేయండి మాకు ఉపయోగ పడుతుంది sir thanks
@bhaskarreddy.kalluru
@bhaskarreddy.kalluru 8 ай бұрын
పొలంలో ఎక్కడేగానీ గడ్డిలేదు...Weed control ఎలా చేస్తున్నారు రాజేంద్రగారు?
@umeshrajbhatnagar2243
@umeshrajbhatnagar2243 8 ай бұрын
రాజేంద్ర రెడ్డి కి ధాన్యవాదమలు,
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 14 күн бұрын
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మనవి :- మన తెలంగాణ లో పండించిన పంటను రైతు బజారులు అభివృద్ధి చేస్తే దళారుల బెడద లేకుండా చేయాలని మనవి. & రైతు ను రాజు చేయాలని మనవి.
@netajibogadi7421
@netajibogadi7421 5 ай бұрын
Hats up.. rajendra garu Mee dedication.. కి
@user-jp4yf3yf1r
@user-jp4yf3yf1r 8 ай бұрын
I have become addicted 😊 for your channel watched most of your videos as i like the farming very much. We are gaining lot if knowledge and inspiring us to grow in farming field.. Agriculture is the India future. Thanks brother for your all Harden efforts in helping farmers to know and educate them better. I know its a big job and you have faced lots of challenges to arrive here.. Keep going and we all are realy blessed to gain so much of knowledge in your professional wat and reaching so many people
@saiduluk5692
@saiduluk5692 8 ай бұрын
Kapil Framing Factories super , Kapil Team and Scientists are doing good job, India need meny Factories like this. and our Formers also should follow the latest techonology so our small formers also yeild good crop and get profits on forming on small lands.
@manojyele
@manojyele 8 ай бұрын
Best farm in telangana
@krishnamurthy2563
@krishnamurthy2563 8 ай бұрын
తోటలో గడ్డి అసలే లేదు గడ్డి లేకుండ chese secret cheppandi please
@spchand9870
@spchand9870 8 ай бұрын
Thanks Rajendrareddy garu for giving services substituting Annadata magagine.
@sudhaasreddy9
@sudhaasreddy9 3 ай бұрын
Good job RAJENDER reddy garu 🎉keep going.. we r learning from lessons @ thank u 🙏
@venugopalreddychennu8280
@venugopalreddychennu8280 8 ай бұрын
Anna, your efforts are awesome, keep it up, thank you
@RythuBadi
@RythuBadi 8 ай бұрын
Thank you so much 🙂
@ramreddy3819
@ramreddy3819 2 ай бұрын
Rakjender reddy garu ur good teacher to our young farmers .ur videos taught so much to future generation farmers
@raidurishi4505
@raidurishi4505 8 ай бұрын
Anna nenu video chudadam start chesinappudi 6k views but video end ayye appatiki 13k . Congrats anna your giving such a informative and usefull content.
@bankofbiology
@bankofbiology 7 ай бұрын
చదరపు అడుగుల విస్తీర్ణంలో Kapil farms వార్షిక ఆదాయం ఎంత? What is the annual income per square feet area i Kapil Farms?
@gnanendrag1804
@gnanendrag1804 Ай бұрын
Wow what a video brother . Great efforts .
@jaikisaan4636
@jaikisaan4636 8 ай бұрын
Drip discharge capacity for each plant also should be explained
@ViratKOhli-he6ny
@ViratKOhli-he6ny 8 ай бұрын
Hatts of to Kapil farms scientist nice explanation sir❤
@prabhudaskande3503
@prabhudaskande3503 3 ай бұрын
Good farming sir. Chala mandiki useful ga untadi.
@satishk6798
@satishk6798 8 ай бұрын
Manchi information undi bro
@venkataramana3744
@venkataramana3744 7 ай бұрын
Rajender Reddy Garu..Good information for people ..
@RajendraKumar-rs3sv
@RajendraKumar-rs3sv 8 ай бұрын
Chala baga teesaru.
@pvdprasad3993
@pvdprasad3993 8 ай бұрын
Very good & highly educated video. Looking for more such videos.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 8 ай бұрын
This is the best episode Mr. rajender... Thanq...
@nagarajubandi3131
@nagarajubandi3131 8 ай бұрын
Good👍 information Thank you so much sir
@srinunarsing6486
@srinunarsing6486 8 ай бұрын
Super Very Good information sir keep going on.
@user-gt7mq7jj6u
@user-gt7mq7jj6u 8 ай бұрын
Nice & new, latest fantastic information brother😍😍🎉🎉🎉❤ Keep rocking 🎸🎶🎶 Keep on moving These acts as a guide to farmers
@prasadgonthupulugu3777
@prasadgonthupulugu3777 8 ай бұрын
All the best sir
@mallelapadmavathi350
@mallelapadmavathi350 6 ай бұрын
excellent farming by kapil agro best of luck
@polinenisreenivas7050
@polinenisreenivas7050 8 ай бұрын
Thank you sir for your valuable information 🙏
@ukantisambashivareddy537
@ukantisambashivareddy537 19 күн бұрын
Thank you rajendaranna
@Greshma-u5i
@Greshma-u5i 8 ай бұрын
Super.plan
@bashamoninarasimha9877
@bashamoninarasimha9877 6 ай бұрын
Sir good information and very clarity
@tskentertainment4204
@tskentertainment4204 6 ай бұрын
Chaala santhosham
@jayendrakumar5853
@jayendrakumar5853 8 ай бұрын
Chala goppa ga cheptunnaru. Kani chala Mandi rythulu chala vidhaluga nastabothunnaru. Manaku entho mandhi sastravethalu vunna rythulaku upayogam lekunda pothindhi.
@VenkymultiVlogs
@VenkymultiVlogs 2 ай бұрын
Best information for farmer
@mittutalkingparrot
@mittutalkingparrot 8 ай бұрын
Super Drone shots 👌 👍
@saptagirinursery
@saptagirinursery 8 ай бұрын
Very good video ❤
@yogendragollapudi2066
@yogendragollapudi2066 8 ай бұрын
Best video
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 8 ай бұрын
Super video bro Super
@villagelifekannada7729
@villagelifekannada7729 8 ай бұрын
Supar anna
@rmahadevamahadeva2677
@rmahadevamahadeva2677 8 ай бұрын
Super video super
@rajboda1
@rajboda1 8 ай бұрын
Great Channel Rajender Brother.👌👌❤️❤️👏👏 Thank you for bringing great information about Agriculture Brother!!🙏🙏😊 Your way of asking questions amazing 🤩 Brother!!👏👏😄😄
@RythuBadi
@RythuBadi 8 ай бұрын
Thank you Brother
@user-kl6rq2sy7n
@user-kl6rq2sy7n 8 ай бұрын
Instead of investing in real estate people who have money should do this kind of good things which is good for country.
@Madhusudanworld
@Madhusudanworld 7 ай бұрын
Great work
@v.v.krishnareddy2942
@v.v.krishnareddy2942 2 ай бұрын
Good information
@thungapindirajkumar
@thungapindirajkumar 7 ай бұрын
Anna super Thanks 🙏
@saleemmohammed1916
@saleemmohammed1916 8 ай бұрын
❤❤❤❤ super sir
@user-ti8te7zt8f
@user-ti8te7zt8f 8 ай бұрын
Sure
@jagadishnaidu4u
@jagadishnaidu4u 8 ай бұрын
Brother ask about what kind of marketing team they have and do ask about the expenses per year and cost of pruning and all details
@krishnareddyyerram4615
@krishnareddyyerram4615 7 ай бұрын
Appreciated
@sampathraoavirineni8448
@sampathraoavirineni8448 2 ай бұрын
Good video Great
@Softwareakka
@Softwareakka 8 ай бұрын
Very good video 🎉
@muraliguntreddi2667
@muraliguntreddi2667 8 ай бұрын
Good bro😊
@kukuvihaari9614
@kukuvihaari9614 8 ай бұрын
Great former 🎉
@k.venkateswararao3051
@k.venkateswararao3051 8 ай бұрын
Passion fruit,Dragon fruit etc cheste baguntundi
@VenkymultiVlogs
@VenkymultiVlogs 2 ай бұрын
I will plan
@arunkumar-xr8ty
@arunkumar-xr8ty 6 ай бұрын
Very nice
@MvrMaddula-kh6kh
@MvrMaddula-kh6kh 8 ай бұрын
Pls plant flower plants. Honey bees will develop pollination develop high yield. Jeevamrutam also develop high yield.
@user-gh4nw5jm7c
@user-gh4nw5jm7c 7 ай бұрын
Super bro video super👌👌👌🙏🙏🙏
@mahammadjalal6136
@mahammadjalal6136 8 ай бұрын
Good morning sir
@purushotamreddypurushotamr6874
@purushotamreddypurushotamr6874 8 ай бұрын
Thanks anna
@nandu2983
@nandu2983 7 ай бұрын
Hi sir, I am from jammalamadugu. E high density lo mokkalu ela natali video cheyandi. Bodhelu 3 feet hight vunnayi.
@SureshSuresh-qm3sh
@SureshSuresh-qm3sh 8 ай бұрын
Sir pls need information regarding spacing East West and South North pls 5*16
@kondalarao7105
@kondalarao7105 8 ай бұрын
Super
@RythuBadi
@RythuBadi 8 ай бұрын
Thanks
@nusivishnu1901
@nusivishnu1901 8 ай бұрын
CAN YOU EXPLAIN HIGH DENSITY BANANA
@venkat342
@venkat342 8 ай бұрын
How they are doing pruning? Manually or machine?
@venkatakrishnareddynadide6147
@venkatakrishnareddynadide6147 7 ай бұрын
Hi Rajanna Thotalo ekkada gaddiledu Ela chestunnaru cheppa galaru
@raghunc1982
@raghunc1982 2 ай бұрын
Chemical farming. Wish they use organic methods.
@manojb7217
@manojb7217 8 ай бұрын
Kalupu lekunda Ala manitain chestunaruu....chepandiiii.....organic gaaaaa
@tamatamt
@tamatamt 8 ай бұрын
weed control? ela chestunnaru
@brlreddy9473
@brlreddy9473 8 ай бұрын
❤❤❤❤❤
@jagadishnaidu4u
@jagadishnaidu4u 8 ай бұрын
All these types of farming can be done by only companies.Individual farmers can't do india
@jusatnk
@jusatnk 7 ай бұрын
Elanti bhoomi kavalandi? Banka matti takkuvaga undala? konchem Uppu unna matti maapolam lo; adi panchestunda ilanti pantala ki?
@Srinath1206
@Srinath1206 8 ай бұрын
🙏🙏🙏
@mjkr7375
@mjkr7375 7 ай бұрын
@Telugu Rythubadi anna Neredu variety: Konkan Prolific kaadhu Konkan Bahadoli Panasa variety: Konkan Bahadoli kaadhu Konkan Prolific Pls update it in video
@awakengyani
@awakengyani 8 ай бұрын
Is this done naturally without any chemicals, Growing in high density requires more management and fruits are less nutrition
@madhugopu8738
@madhugopu8738 7 ай бұрын
👏👏
@villagelifekannada7729
@villagelifekannada7729 8 ай бұрын
Madi karnataka
@gnagaraju8673
@gnagaraju8673 8 ай бұрын
Hi..brother ❤❤
@narasimhanaidu1236
@narasimhanaidu1236 8 ай бұрын
👍
@annreddyjaganreddy9348
@annreddyjaganreddy9348 Ай бұрын
🤝
@vaddisrivastha8454
@vaddisrivastha8454 7 ай бұрын
Thanks for bor
@kirankirangundu1435
@kirankirangundu1435 8 ай бұрын
Best video bro
@RythuBadi
@RythuBadi 8 ай бұрын
Thanks brother
@mukthapuramsuresh5164
@mukthapuramsuresh5164 8 ай бұрын
Kalupu nivaarana gurinchi kudaa telupagalaru...
@mukthapuramsuresh5164
@mukthapuramsuresh5164 8 ай бұрын
Land preparation gurinchi telisinte cheppandi sir
@gv3865
@gv3865 4 ай бұрын
Camara man ku guide చేయండి
@linguramakshaya8952
@linguramakshaya8952 8 ай бұрын
Anna meru pandu ega,kayatholuchu purugg (Apple barlo) enduku adagaledu 🎉🎉
@praveenyadav-ym3rb
@praveenyadav-ym3rb 8 ай бұрын
Anna ee form ni visit cheyocha memu.
@RishiPiano
@RishiPiano 8 ай бұрын
Thanks for detailed video; I’m wondering why they are applied white kind of paint for all trees ? and is this organic form ? Looks like they are using chemical fertilizers ..
@manasaprasad5690
@manasaprasad5690 8 ай бұрын
That is not white paint, it is calcium.( Sunnam)
@egandhi8754
@egandhi8754 8 ай бұрын
After 5 years success rate guarantee
4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm
17:43
ఖర్జూర సాగు.. చాలా ఖర్చు | Dates Cultivation
26:19
తెలుగు రైతుబడి
Рет қаралды 36 М.
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Vermi Compost ఎరువు తయారీ వ్యాపారం మాది |  Jyothi Organic
22:46
తెలుగు రైతుబడి
Рет қаралды 453 М.
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
Хитрая ГОРНИЧНАЯ вернула ДОМ матери 😱 #shorts
0:57
Лаборатория Разрушителя
Рет қаралды 2,7 МЛН
M&M IN MY THROAT
0:35
dednahype
Рет қаралды 4,4 МЛН
ЖЕСТКИЙ ШАПАЛАК👋
0:33
RFC Fighting Championship
Рет қаралды 201 М.