2024 లో నా దగ్గర 10 లక్షలు ఉంటే Electric Car కొనవచ్చా.. | Electric Cars Darkside | Resale Value |

  Рет қаралды 34,652

Aditya Prabhakar

Aditya Prabhakar

5 ай бұрын

Pro Klear Waterless Car wash concentrate.
❤️❤️❤️❤️ amzn.to/3HwCCGz ❤️❤️❤️❤️
❤️❤️❤️❤️amzn.to/3wD2hH3 ❤️❤️❤️❤️
❤️❤️❤️❤️amzn.to/3wCJGeg❤️❤️❤️❤️
❤️❤️❤️❤️amzn.to/3WMrdGW❤️❤️❤️❤️
1 Litre Bottle Sprayer for Plants and Car wash
❤️❤️❤️❤️amzn.to/3kDuVVU❤️❤️❤️❤️

Пікірлер: 123
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions 5 ай бұрын
ఇక ఈ వీడియో కంటెంట్ గురించి వస్తే . . . నా అభిప్రాయంలో కేవలం ఎలక్ట్రిక్ పై పనిచేసే కార్ అనేది ఒక ఫెయిల్యూర్ స్టోరీ అని రాబోయే ఐదారు సంవత్సరాల తరువాత మనం మాట్లాడుకోవాలని నా ఆశ . . . కేవలం ఎలక్ట్రిక్ కార్ అంటే . . . నాకూ ఒక కారు ఉంది అని చెప్పుకోవడానికి, రోజూ ఒకే దారిలో వెళ్లి రావడానికి యూజ్ అవుతుందేమో కానీ రెగ్యులర్ గా కార్ ఇచ్చే అన్ని అవసరాలను ఇది తీర్చలేదు సరదాగా చుట్టాలింటికి వెళ్లి వద్దాం అని - వారిల్లు ఎంత దూరమో, నా కార్ రేంజ్ బట్టి సరిపోతుందో లేదో చెక్ చేసుకుని మరీ వెళ్తాము -అక్కడకు వెళ్లాక అందరూ కలసి దగ్గర్లో ఏదో టూరిస్ట్ పాయింట్ ఉంది చూసొద్దాం అని బయలుదేరుతుంటే పెట్రోలు కారు ఉన్నవారంతా కారెక్కి సిద్ధం అయితే మన ఈవీ కొన్న అమాయకుడు తన కారు జాగ్రత్తగా పార్కింగ్ చేసి ఎవరికార్ లో ప్లేస్ ఉందో చూసుకోవాల్సిన పరిస్థితి ఇది కాదు నా ఆలోచన ప్రకారం భవిష్యత్ లో రెగ్యులర్ గా ఎలక్ట్రిక్ + పెట్రోల్ రెండింటిపై నడవగల కారులు వస్తాయి. ప్రస్తుత హైబ్రిడ్ కారులు వేరు నేను చెబుతున్నది వేరు ఓ 20kw బ్యాటరీ + పెట్రోల్ ఇంజన్ తో కూడా నడవగలదనే కారు వచ్చినపుడు రెగ్యులర్ గా మన అవసరాలకు ఈవీ పై తిరుగుతూ ఉంటాము. అప్పుడప్పుడూ వచ్చే అవసరాలకు ఈవీ అయిపోయాక పెట్రోల్ కొట్టించుకోవచ్చుననే నమ్మకంతో ముందకు సాగవచ్చు అది సాధ్యం కాని పరిస్థితి అయితే కాదు అవసరం అయితే బూట్ స్పేస్ పూర్తిగా తీసేసుకున్నా పర్లేదు లగేజ్ టాప్ పై పెట్టుకుని పోవచ్చు ఇంజన్+మోటార్ టెక్నాలజీ వస్తేనే ఈవీ సక్సెస్ అవుతుందని నా ఆలోచన సుదీర్ఘమైన నా మెసేజ్ ను చదివినందుకు ధన్యవాదములు. ఇంత వరకూ చదివారు కనుక ఖచ్చితంగా నా ఆలోచన సాధ్యమా కాదా అన్నది మీరు తరువాత వీడియోలో ప్రస్థావిస్తారని భావిస్తున్నాను. నేను చైతన్య కుమార్ సత్యవాడ, ఏలూరు జిల్లా చింతలపూడి, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాను.
@balrajboddupally7134
@balrajboddupally7134 5 ай бұрын
👌👌చెప్పారు సార్
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions 5 ай бұрын
ఆ రోజు సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నాను@@balrajboddupally7134
@rajashekarreddyyalaka278
@rajashekarreddyyalaka278 5 ай бұрын
బాగా చెప్పారు👌
@reddyprakash92625
@reddyprakash92625 2 ай бұрын
super
@Rama_Sai
@Rama_Sai Ай бұрын
Super
@shekar9517
@shekar9517 5 ай бұрын
Videos లేట్ గా చేసినా, superb content తో వచ్చారు మళ్ళీ, thankyou for your information bro❤🙏
@vikrambabu6893
@vikrambabu6893 5 ай бұрын
మిత్రమా మీ వీడియో చాలా బాగుంది నేను ఎలక్ట్రిక్ కార్ కొనాలి ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది నేను రోజుకు 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను. ఒకవేళ పంచ్ లాంగ్ రేంజ్ తీసుకుంటే చార్జింగ్ కోసం ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది
@naganaga9426
@naganaga9426 5 ай бұрын
Bro government transportation best👍💯
@vikrambabu6893
@vikrambabu6893 5 ай бұрын
@@naganaga9426 నేను బ్లైండ్ మిత్రమా ఇంకొకరి సహాయం లేనిది వెళ్ళలేను కాబట్టి ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలని అనుకుంటున్నా అందుకే కొంచెం రీసెర్చ్ చేస్తూ దానిలో భాగంగానే ఈ ప్రశ్న అడిగాను
@harshavardhanyadavniduram7218
@harshavardhanyadavniduram7218 5 ай бұрын
Chala baguntundi nenu xuv400 vaduthunanu daily 60km tiruguthanu
@narasappakamalapuram1826
@narasappakamalapuram1826 5 ай бұрын
Intidaggara charging cheste 50 p per km
@muralikrishnapala713
@muralikrishnapala713 5 ай бұрын
Is review is trash he doesn't know anything about electric cars Boss before giving review you should own your own car and experiment don't listen second hand data and judge the electric car sitting silent is better giving a foolish review
@narasappakamalapuram1826
@narasappakamalapuram1826 5 ай бұрын
Tiago ev 23 april konnanu xz+ ex showroom 1099000,42580 insurance. Total cost1135000.tiago petrol xz+amt 976000.cost difference 159000.from1.4.23.to 31.1.24. 10Months.per day 110km.40000km iwas travelled by consuming 3340 units of electricity .3340×6rs=20040 rs.while petrol car gives 16 km milage per 1 lt petrol 7/% per km.40000km×7/_=280000.fuel cost difference is 260000.1year lo vehicle cost difference tho paatu laabham undi bro.
@shaikmeeravali
@shaikmeeravali Ай бұрын
8 years taruvata kadu 10 years taruvata kooda car milage thaggadu, EV battery after 8 yrs change cheytaniki anta aiddi
@nareshgoud5513
@nareshgoud5513 5 ай бұрын
Bro car konnapudu, year lo okka roju ayina long drive vellalsi untundi, like tirupathi, Shirdi, vijayawada, srisailam, from Hyderabad, ivanni minimum 250kms to max 700kms from Hyderabad. 10 Lakhs petti Car konna kuda vellalemu, so car konukoni kuda waste kada, car roju evvaru thiyaru, evvarri jobs lo vallu busy ga untaru. And Last point car thise prathi sari manam 100% charge pettukolem, and ekkadaina edaina repair vochina evvaru em cheyaleru, showroom ki thiskelasinde, and no resale value As per my knowledge don't buy EV cars and don't waste your money.
@auaramesh1304
@auaramesh1304 5 ай бұрын
చెప్పాలి అనుకున్నాది క్లారిటీ గా చెప్పలేదు అనిపించింది... రెండోది ఎప్పుడు పాజిటివ్ గా చెప్పాడని కి ప్రయత్నించండి.. అందరు ఒకే రకమైన మూడ్ సైట్ తో మాట్లాడుతున్నారు.. ఈ విడియో లో ఒక్కటే ప్లస్ పాయింట్ మిడ్ రేంజ్ అని చెప్పడం... ఆల్ ది బెస్ట్ బ్రో...
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions 5 ай бұрын
మీతో ఒక సమస్య ఉంది . . . సోలార్ గురించి వీడియో పెట్టారు - ఫోన్ నెంబరు ఇచ్చారు గత నాలుగు రోజుల నుంచి రోజులో రెండు మూడు సార్లు ట్రై చేస్తున్నాను ఒక నెంబరు స్విచ్ఛాఫ్ వస్తోంది రెండో నెంబరు ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు కొంచెం నంబర్ ఇచ్చే సమయంలో ఖచ్చితంగా మాట్లాడగలము అనుకుంటే మాత్రమే ఇవ్వగలరు
@rajub6737
@rajub6737 5 ай бұрын
Hi annayya naa kallu teripincharu Petrol and petrol,cng indulo yedi better
@kumarthv5510
@kumarthv5510 27 күн бұрын
Very good 👍 excellent clear details sir good keep it up 👍🙏
@kiranboyz
@kiranboyz 5 ай бұрын
Nice 👍 info bhaiya Happy Republic Day
@yashwanthreddy1641
@yashwanthreddy1641 5 ай бұрын
Anna tvs iqube st delivari eppudu On rode prise entha . March lo fame to sabcidi thisivesthara lekunte inka thakuva chehara
@sivasantosh1733
@sivasantosh1733 5 ай бұрын
Good Information Sir Thanks
@manjumanjunath6853
@manjumanjunath6853 5 ай бұрын
Tata panch cabs ki use cheyavacha solar ups lo charge cheyali
@srinivasaraokancharla230
@srinivasaraokancharla230 5 ай бұрын
Anna correct ga cheppavu👍👍👍👍👍👍👌👌👌
@pavankumar-cw2sx
@pavankumar-cw2sx 5 ай бұрын
I too feel same on sun roof, its not a good option mainly in South India Maybe
@jeeyarssbhakthatech9736
@jeeyarssbhakthatech9736 3 ай бұрын
Super chepparu bro tq
@jawaharg6188
@jawaharg6188 4 ай бұрын
Can you pls tell me which Interactive panel are you using
@narasappakamalapuram1826
@narasappakamalapuram1826 5 ай бұрын
Tiago ev xz+ detail travel from kurnool to coramangala bangalore 390 km.I charged ev full with 24units of electricity 24×6/-rs=rs144/_.I travel by using cruse control ,after travel ireached vivek iol charging point anantapur.km from kurnool to anantapur 156 km by consuming 14 units of current .charged vehicle by using fast charger with unit 26×8 units=208rs.again 156 km to266km.consumed 8units of electricity. Again charged at bpcl chikkamangalore point 10units×22=220rs.I was reached destination. Total cost542 rs.
@Reddylion
@Reddylion 4 ай бұрын
Good going from delhi to raipur and back to delhi. Ev Hopefully Good.
@srinivasmahi4538
@srinivasmahi4538 4 ай бұрын
Very nice explanation
@paladuguaquaculture2608
@paladuguaquaculture2608 4 ай бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు బ్రదర్
@krishnalakkimsetty
@krishnalakkimsetty 5 ай бұрын
Really great comparison, after watching this video those whose hometown is for example ap and they are doing job in hyderabad surely they will not buy electric car
@Telangana_local
@Telangana_local 5 ай бұрын
Suzuki burgman scooty ev conversion cheste baguntundha
@hemanthgunnamtech
@hemanthgunnamtech 5 ай бұрын
❤❤🎉🎉🎉🎉Happy Republic day 🎉🎉🎉🎉❤nice review bro
@pratapmandapalli9199
@pratapmandapalli9199 5 ай бұрын
Good one keep doing
@bobbykick2105
@bobbykick2105 5 ай бұрын
Ather service cost baagaa penchesaaru bro . Service ki velthe pattinchukovadam ledhu sarigga vijaywada lo
@srikanthniladhuri4486
@srikanthniladhuri4486 5 ай бұрын
Please compare CNG and electric car
@venkatasureshkumarrudravar3970
@venkatasureshkumarrudravar3970 5 ай бұрын
First like by me b r o... Super🎉
@KrishnaKumar-wi4hb
@KrishnaKumar-wi4hb 3 ай бұрын
Totalo dairy farm run avadaniki 3hpmotar single pase daytime lo 4fanlu4lightlu night time lo solar anta karcu avutundai please reply
@GTrao160
@GTrao160 3 ай бұрын
Thank you Sir
@sharatbabu4948
@sharatbabu4948 5 ай бұрын
Good morning.....🌹🌹🌹🌹
@narasappakamalapuram1826
@narasappakamalapuram1826 5 ай бұрын
52 years nundi lithium ion battery ni develop chesaru
@pradeepnaru9155
@pradeepnaru9155 5 ай бұрын
Make a video on Xuv 400 also bro.
@VamshiNari
@VamshiNari 4 ай бұрын
Hi aditya new ga kakunda old vehicle ni ev vehicle ga marchukovadniki source, price best company's unte cheppandi
@vijayjally
@vijayjally 5 ай бұрын
Not cleraed Bro. ఏవో 2 cars ni మాత్రమే example gaa తీసు😮కున్న వు. పెట్రోల్ cost , Elecreic Unit cost తీసుకోలేదు. మీరు ఏలా చెప్పాలి అంటే.... Full tank Petrol cost Full charging Unit cost చెప్పాలి For example full tank petrol cost 3000 అయితే, Full E.V Car charging 1k వరకూ అయితే ...పెట్రోల్ cost lo 1/3 rd money spend చెయ్యాలి అని చెప్పి. పెట్రోల్ కార్ onroad price ki , E.V car on road price ki వేరియేషన్స్ % calculate చెయ్యాలి. పెట్రోల్ కార్ onroad ptice 10 Lakh ఉండి, Ev cars on road price 14 Lakh ఉంటే....cost variation 30%ఉంటుంది. ఆ 4 Lakh difference Amount నీ Average fuel cost to ÷ cheste...ఎన్ని లీటర్లు పెట్రోల్ వస్తుంది తెలుస్తుంది. అంటే 4 Lakh ÷ 110 Rupees petrol cost అంటే ఇంచుమించు 3700 లీటర్లు పెట్రోల్ x average milage 14kmpl Ante EV ki మనం కర్చు పెట్టే extra money to 52,000 కిలోమీటర్లు తిరిగొచ్చు అన్నమాట. సుమారుగా....దీనికి 4 Lakhs ki extra అయ్యే EMI ఇంట్రెస్ట్ ఇంకా calculate చెయ్యలేదు. చేస్తే....ఇంకో 1.5 Lakh . దానికి వచ్చే పెట్రోల్ cost కలిపితే 20 వేలు km lu. 52000km + 20000 km =72000km సుమారు గా. అంటే 14 లక్షల EV Car ki - 10 లక్షల పెట్రోల్ కార్ Difference Money తో సుమారు 72,000 కిలోమీటర్లు పెట్రోల్ కార్ లో తిరిగేయ్యోచ్చు అన్నమాట. చూడండి పెట్రోల్ బెటర్ లా ఉంది. Kindly check calculations....May be i am wrong . 😅
@evtravelxp
@evtravelxp 5 ай бұрын
Ahhh... Inni cheppe daka subscriber unntadu eppudo video close chesi pothadu (venky style 😂)
@kumarpavan481
@kumarpavan481 5 ай бұрын
@@evtravelxpAdi kuda correct a bro😂 Next time you only come with ev vs perol car with these calculations. Ela chusina ev waste a maniki infra setup or exchange batterie’s vache varuku
@raghavreddy8252
@raghavreddy8252 5 ай бұрын
Aaditya ki dimma tirigindi😂😂😂😂😂
@nattetiganeshsanker993
@nattetiganeshsanker993 5 ай бұрын
​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number Thank you.
@nagendraravi7364
@nagendraravi7364 5 ай бұрын
Anna tell me about bike Same topic 👍
@GTrao160
@GTrao160 3 ай бұрын
ఉన్నది ఉన్నట్లుగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@kommukamadhuchander5323
@kommukamadhuchander5323 3 ай бұрын
Bro ev vs petrol cars mfg cost gurunchi OK video cheyandi.yenduku ev cars petrol cars Kante price ekkuvaga unnavi bro??
@Bhargav6666
@Bhargav6666 5 ай бұрын
Happy Republic day aana
@1111venkatesh
@1111venkatesh 5 ай бұрын
❤from vja....
@Ramanuja1992
@Ramanuja1992 5 ай бұрын
Hybrid cars gurinchi cheppandi
@vasukondeti6270
@vasukondeti6270 5 ай бұрын
Brother punch ev video chey plz
@aravindbhargava1651
@aravindbhargava1651 5 ай бұрын
Nenu everyday 54km thiruguthanu. Naaku avasarame. Tata UK lo battery cells manfacturing already start chesindi. Tata petrol and EV cars rates similar ga unde chances unnai antunnaru future lo. Adhi ayyake kondam anukuntunna. Present rates ekkuva anipisthunnai Tata cars lo LFP chemistry battery pack a vaadaru. Life cycles ekkuve untai LFP lo. 8 years or 160000 kms thirigaka kuda inkonni years bane nadusthundi anipisthundi
@sharatbabu4948
@sharatbabu4948 5 ай бұрын
🚗👍
@perisrikanth9977
@perisrikanth9977 5 ай бұрын
What about CNG
@sureshkumarmanchu
@sureshkumarmanchu 5 ай бұрын
Kiger turbo review please
@sidduthuppa3960
@sidduthuppa3960 15 күн бұрын
TATA express T ev car price review alage battery cost clear ga cheppava brother
@chsaieshwar3101
@chsaieshwar3101 5 ай бұрын
Republic Day Subhakaankshalu... Republic Day ante.... mana desanni manam republic gaa prakatinchukunnna roju!!!.
@evtravelxp
@evtravelxp 5 ай бұрын
😱
@nattetiganeshsanker993
@nattetiganeshsanker993 5 ай бұрын
​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number Thank you
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 5 ай бұрын
4 lacks difference, 6 lacks battery...so 10 lacks
@sharatbabu4948
@sharatbabu4948 5 ай бұрын
Am in Hyd
@NandaGUJJULA
@NandaGUJJULA 4 ай бұрын
i had driven 98k km upto the date. i had takenTata nexon in 2021.
@AnnapurnaAcademy
@AnnapurnaAcademy 5 ай бұрын
ADMS GURINCHI VIDEOS CHESARU. KANIPINCHADAM LEDU. EM AYUNDI
@somashekharreddy8682
@somashekharreddy8682 5 ай бұрын
You need to upgrade regarding E.V.CARS....We have Nexon E.V. it's doing very Well and we have saved lot of money in terms of fuel and service....
@evtravelxp
@evtravelxp 5 ай бұрын
That's what am saying sir.. Only beneficial to who drive their car more.
@nattetiganeshsanker993
@nattetiganeshsanker993 5 ай бұрын
​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number Thank you
@potlurimohana4446
@potlurimohana4446 5 ай бұрын
How about this car on rural roads?
@nageswaraonayak8730
@nageswaraonayak8730 5 ай бұрын
Best
@mvsramakrishna8487
@mvsramakrishna8487 5 ай бұрын
+ all Taxes EV.... Petrol...how Much?
@Dev_Vijaya
@Dev_Vijaya 5 ай бұрын
ఎలెక్ట్రిక్ వెహికల్ ఫ్రాడ్ లకు ఓపెన్ ఛాలెంజ్ .దమ్ముంటే ఎలెక్ట్రిక్ వెహికల్ ఫ్రాడ్ కంపెనీ లను "అమ్మేటప్పుడు చెప్పిన రేంజ్ గ్యారంటీ" కనీసం 6 సంవత్సరాలకు ఇవ్వగలరా? ఈ ఎలెక్ట్రిక్ మార్కెటింగ్ youtubers అందరూ అలా ఇవ్వాలి అని అడగగలరా ??? బ్యాటరీ కి గ్యారంటీ ఇస్తారట ...2 years తరవాత రేంజ్ పడిపోతే ...ఏమీ చెయ్యలేరు అంట..ఫ్రాడ్ ముంజ కొడుకుల గువ్వ లో నా బుల్ల.
@nareshg7392
@nareshg7392 5 ай бұрын
ఇన్సూరెన్స్ కాస్ట్ చెప్పలేదు, పెట్రోల్ కార్ తో పోలిస్తే ఎలక్రిక్ కార్ ఇన్సూరెన్స్ కాస్ట్ డబుల్ ఉంటుంది. అది కూడా చూసుకుంటే లాంగ్ రేంజ్ తిరిగినా లాస్
@bhanuprakash6481
@bhanuprakash6481 4 ай бұрын
Life tax wave off chesa chances unnaya anna
@evtravelxp
@evtravelxp 4 ай бұрын
Life tax ippudu ledu EV's ki
@satyapalraokondapally2468
@satyapalraokondapally2468 3 ай бұрын
I have 20 lackes wich best ev car minimam 450 km range
@evtravelxp
@evtravelxp 3 ай бұрын
Tata nexon or mg ze ev
@khajasaleemuddinahmed5016
@khajasaleemuddinahmed5016 5 ай бұрын
Sir i am living in hyderabad . I am taxi Driver of ola, Uber my Daily Running is almost 180 to 200 km per day I am having Xcent Diesel 7 years old I drove 250000 km till now. I can extract the money because of taxi. I want to shift ev car what's your suggestion should I buy tigor expres t Or something else. Please Reply me
@evtravelxp
@evtravelxp 5 ай бұрын
You can Straight away buy tigor express t. Ev is very useful for commercial purpose.
@nareshgoud5513
@nareshgoud5513 5 ай бұрын
EV super niku
@RakeshVaranganti
@RakeshVaranganti 5 ай бұрын
Tiago waste Go to punch ev long range for uber ola purpose After 200kms also no tension about range
@JhonAbraham-in8nq
@JhonAbraham-in8nq 5 ай бұрын
Bro citron ec3 bro electric
@nattetiganeshsanker993
@nattetiganeshsanker993 5 ай бұрын
​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number Thank you
@mangatinanda
@mangatinanda 5 ай бұрын
I'm actually waiting for tata curvv ev. Mee video na decision ni rethink chesela chesthundi. Electric car is better for the environment and also for our nation right?
@evtravelxp
@evtravelxp 5 ай бұрын
Only if you drive more than 1 lakh kms in 5 years and don't think of resale value and if you have a solar rooftop
@nattetiganeshsanker993
@nattetiganeshsanker993 5 ай бұрын
​@@evtravelxpbro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number Thank you
@naveencricket45
@naveencricket45 5 ай бұрын
Bro Neeku kuntamukkala telusa bro
@pavankumarabbaraju8050
@pavankumarabbaraju8050 4 ай бұрын
Enti Anna tata car paid promotion 😅
@vennkataramanaa2234
@vennkataramanaa2234 2 ай бұрын
Car =100km Bike=60 km For day vunte ne electric better
@shaikinthiyaz203
@shaikinthiyaz203 5 ай бұрын
160000 kms DC chargeing Cost chappu bro
@evtravelxp
@evtravelxp 5 ай бұрын
Dc charging ayite km ki 3 rupees lekka vesukovali.
@nattetiganeshsanker993
@nattetiganeshsanker993 5 ай бұрын
​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number Thank you
@akhilsaichalla1996
@akhilsaichalla1996 5 ай бұрын
bro. studio tour kuda cheyandi bro.
@evtravelxp
@evtravelxp 5 ай бұрын
sure bro
@nattetiganeshsanker993
@nattetiganeshsanker993 5 ай бұрын
​@@evtravelxpbro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number Thank you
@seenukeerthi2041
@seenukeerthi2041 5 ай бұрын
Ev cars tolgate amount pay cheyyala
@nageswaraonayak8730
@nageswaraonayak8730 5 ай бұрын
Yes
@mutant3x17
@mutant3x17 5 ай бұрын
10:10 adhi punch kadhu pichi car wcar
@Dev_Vijaya
@Dev_Vijaya 5 ай бұрын
ఎలెక్ట్రిక్ వెహికల్ ఫ్రాడ్ లకు ఓపెన్ ఛాలెంజ్ .దమ్ముంటే ఎలెక్ట్రిక్ వెహికల్ ఫ్రాడ్ కంపెనీ లను "అమ్మేటప్పుడు చెప్పిన రేంజ్ గ్యారంటీ" కనీసం 6 సంవత్సరాలకు ఇవ్వగలరా? ఈ ఎలెక్ట్రిక్ మార్కెటింగ్ youtubers అందరూ అలా ఇవ్వాలి అని అడగగలరా ??? బ్యాటరీ కి గ్యారంటీ ఇస్తారట ...2 years తరవాత రేంజ్ పడిపోతే ...ఏమీ చెయ్యలేరు అంట..ఫ్రాడ్ ముంజ కొడుకుల గువ్వ లో నా బుల్ల.
@mananamsomthingwelike2320
@mananamsomthingwelike2320 5 ай бұрын
Hai First congratulations for buying a big screen TV. Now, You can do much more videos with this screen. When u bought a car, I commented like, " being a known person, his u bought that small petrol car?" Onemore, How many kmps your car traveled. 40,000? I think no, I think you said it, just like that. All the best
@eswarraodoki395
@eswarraodoki395 5 ай бұрын
Anna Naku oka 3lakhs ev anna challa appulo unna
@evtravelxp
@evtravelxp 5 ай бұрын
Naku oka 30 lakhs ivvu bro.. Neninka appullo unna
@nattetiganeshsanker993
@nattetiganeshsanker993 5 ай бұрын
​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number Thank you
@saiprayastha7141
@saiprayastha7141 5 ай бұрын
40k tirugesavaa appudee
@evtravelxp
@evtravelxp 5 ай бұрын
Haaaa
@saiprayastha7141
@saiprayastha7141 5 ай бұрын
@@evtravelxp 40 velu Ela tirigav swamy.... Zoomcar lo pettinaaa tiragadhu emo anthaa.... 2 yrs kuda kaledhu anukunta
@nattetiganeshsanker993
@nattetiganeshsanker993 5 ай бұрын
​@@evtravelxp bro nenu 1MW solar power plant ma agriculture land lo start cheyali anukuntunnanu kani dhani lo naku konni questions unnai vati gurinchi mitho mattladali anukuntunanu me ista I'd chepthara or what's app number Thank you
@SanthoshReddy-db9lz
@SanthoshReddy-db9lz 5 ай бұрын
Yevaru yentha cheppina Right now EV is a failure project in India
@kiranaruna9312
@kiranaruna9312 4 ай бұрын
Soodi
@vasukumar4909
@vasukumar4909 5 ай бұрын
Tata punch ev tesukundam anukuntuna bro
@satheeshkumarnalitham9776
@satheeshkumarnalitham9776 5 ай бұрын
Nice explanation
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 6 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 31 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 7 МЛН
Оживление самой дерьмовой тачки в мире 😃
1:9:02