2070 వ సంవత్సరం లో ఒక రోజు | A Science Fiction Story

  Рет қаралды 1,502,192

Think Deep

Think Deep

2 жыл бұрын

2070 వ సంవత్సరం లో ఒక రోజు | A Science Fiction Story
Concept and Editing :- Manikanta
Script and Voice Over :- *J.S.ARVIND,
JS ENGLISH LAB KZfaq Channel:- / jsenglishlab
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com

Пікірлер: 1 300
@sankara4381
@sankara4381 2 жыл бұрын
నేను ఇది 1991 నుంచి వింటున్నాను రాబోవు 150 సంవత్సరాల తర్వాత మానవుని మనుగడలో కూడా చాలా మార్పులు వస్తాయని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ బైకులు వ్యాన్లు మానవుని ఆహారపదార్థాల్లో మార్పులు అన్ని రకాలుగా అన్ని దేశాల్లో చాలా మార్పు వస్తుందని భారతదేశంతో పాటు ఈశాన్య దేశాలు కూడా చాలా మార్పులు వస్తాయని చాలా రకాలుగా చెప్పుకుంటే వింటూ ఉండేవాడిని అప్పట్లోనే బ్యాటరీ బైక్ లు వస్తాయి తొందరలో అనుకుంటూ ఉండేవాడు అదే నిజమైంది మానవుడు సైన్స్ పరంగా ఎన్ని సాధించినా మనుగడ కొంతవరకే సాగుతుంది కానీ దైవాన్ని విడిచిపెట్టి దే మానవునికి పతనం తప్పదు ( కరోనా వచ్చినప్పుడు బతికి బట్ట కడితే సాలు దేవుడా అని ఎంత మంది అనుకున్నారు మానవుడు ఎంత ఎదిగినా భగవంతుని దగ్గర ఒదిగి ఉండటమే సనాతన ధర్మం🙏 జై శ్రీరామ్
@abhee_.
@abhee_. Жыл бұрын
Jai shree ram 💗
@jogaraoadabala443
@jogaraoadabala443 Жыл бұрын
Jai Shri ram
@vinayagadream11
@vinayagadream11 Ай бұрын
Om namo narayanamaha
@k.jagadish2916
@k.jagadish2916 2 жыл бұрын
Idhe mater 1995 lo vinna 2020 ki prathi intiki oka flying car untadhani....em marindhi aadhe RTC bus lo seat lalo karchief yeskoni apadam...
@shivaprasad9321
@shivaprasad9321 2 жыл бұрын
Ave dabha doku buslu
@jagannathjadoogar676
@jagannathjadoogar676 2 жыл бұрын
Nijame bro
@mb__follower8908
@mb__follower8908 2 жыл бұрын
🤣🤣🤣
@DilipKumar-uw8ok
@DilipKumar-uw8ok 2 жыл бұрын
ఇండియాలో అంతే
@madhukokkalakonda1227
@madhukokkalakonda1227 2 жыл бұрын
Konchem Theda aithe undhi phones appatloo land line next key pada next camera next touch screen
@laxmaraob.v6785
@laxmaraob.v6785 2 жыл бұрын
చాలా మంచి విషయం ఉంది బ్రో .. నేను చూసిన వీడియోస్ లో బెస్ట్ అని చెప్తా , అందులో మీ ఛానల్ వీడియోస్ కూడా ఇదే బెస్ట్ ,, ఎంతమందికి ఎలా అర్ధమైనదో నాకు తెలియదు , 50 ఇయర్స్ ముందుకి వెళ్తే తెలుస్తుంది .... నాకు చాలాబాగా నచ్చింది ...🙏👍
@kaladar5377
@kaladar5377 2 жыл бұрын
కథ చాలా బాగుంది. ఈ వీడియో చూస్తే నాకు 1994 ( నా freedom days ) గుర్తుకు వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ లో అచ్చు ఇలాంటి స్టోరీ చదివా. India Today బుక్ లో ఒక సైంటిఫిక్ కథ ఉంది. ఈ కథ కు అవార్డ్ కూడా వచ్చింది. అందులో 2000 సంవత్సరాల అనంతరం ఈ ప్రపంచం ఎలా మారాబోతోందో , అప్పుడు మనిషి ఎలాంటి పరిస్థితి లో ఉంటాడు ,, జరగబోయే అన్నార్ధాలు ఎట్లుంటాయి అనేదే ఈ కథ. చదువుతుంటే థ్రిల్లింగ్ గా అనిపించింది. ఒక్కోసారి భయం కూడా వేసింది. అప్పటికే టైం 12:30 AM అయింది. మా నాన్న , చిన్నాన్న కూడా పడుకున్నారు TV అలానే నడుస్తుంది. ఇంకాస్తా ఉంది స్టోరీ మల్లి మిగతాది చదివా. హ్మ్మ్.... భవిషత్తు ఏ విధంగా మారాబోతోందో ముందు తరాల వారికే తెలియాలి...
@AbhishekKumar-pi1ue
@AbhishekKumar-pi1ue 2 жыл бұрын
మరో 100 నంవత్సరాలు దాటినా ప్రపంచం మార్పు జరుగుతుంది అని గ్యారంటీ లేదు. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చెయ్యకుండా వేరే గ్రహాల మీద జీవం వెతుకుతూ టైమ్, మని మరియు పవర్ వేస్ట్ చేస్తున్నాం.
@NareshKumar242
@NareshKumar242 2 жыл бұрын
మీరు కొంతవరకే ఊహించారు, మానవుడు అంతకు మించి అద్భుతాలు చేయగలడు
@sureshpujari8109
@sureshpujari8109 2 жыл бұрын
ఇదే జరుగుతుంది.. గమ్మున.. మన పెద్దలు చెప్పినట్లు.. ఆరోజులలో హాయ్ గా ఉండేది.. ఇప్పుడు ప్రతి ఒక్కరి స్వార్థం వల్ల మనకు మనమే గొప్పగా చాటింపు వేసుకొని... మనగోతి మనామే తవ్వుకుంటూ పోతున్నాం. 👍
@ravikiranhrd
@ravikiranhrd 2 жыл бұрын
మీరు explain చేస్తూవుంటే నేనొక ఊహా ప్రపంచం లోకి వెళ్ళిపోయాను.... Wonderful 👍
@ajayreddy1257
@ajayreddy1257 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣
@elonmusk7993
@elonmusk7993 2 жыл бұрын
🤭🤭🤭🤭🤭🤭🤭
@VolleyLife2311
@VolleyLife2311 2 жыл бұрын
అలా కొండ మీద చివరి అంచుల వరకూ వెళ్లవా!! అయితే దూకి చావు
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
@@VolleyLife2311 😂🤣😂🤣😂
@pjrvlogs1987
@pjrvlogs1987 Жыл бұрын
Yes...
@annavaramsurya8109
@annavaramsurya8109 2 жыл бұрын
బాగుంది Sir Tq...
@pokurinarasimharao1669
@pokurinarasimharao1669 2 жыл бұрын
ఉన్న సంతోషం తో సరిపెట్టుకోలేని మనిషి బుద్ది తనదైన చపలచిత్తం తో , అసంతృప్తితో గోతులు తవ్వుకుంటూనే ఉంటాడు. మానవ వినాశనానికి ఉల్కాపాతం, గ్రహతర జీవులో కారణం కాక పోవొచ్చు స్వయంగా మనిషే కారణం అవుతాడు. ఇది నిరాశ కాదు ప్రస్తుతం మానవుల స్వభావం ఎలా ముందుకు వెళుతుందో అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని చెబుతున్నా. తోటి మనిషి సంతోషం , అవసరం, పట్టిచుకోకుండా స్వార్థం మాత్రమే ముఖ్యం అనుకుంటున్న మానవ జీవితాలు అదే స్వార్థం తో అంతం అవుతాయి...............మారకపోతే.
@sureshmrpg516
@sureshmrpg516 2 жыл бұрын
మనకెందుకు భయ్య మనం ఆ టైమ్ వరకు ఉండము కదా... తర్వాత వారి తిప్పలు వాళ్లు పడతారు
@srinivasaraoterli7701
@srinivasaraoterli7701 Жыл бұрын
నూటికి నూరు శాతం మీతో నేను ఎక్కిభవిస్తున్నాను. భవిష్యత్ అంతా ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్ దే 👌🏻✌🏻👏🏻👏🏻 2️⃣0️⃣2️⃣5️⃣ నుండి చూస్తాం 👍🏻
@rameshchityala3135
@rameshchityala3135 2 жыл бұрын
మీరు చెప్పేది వందసంస్ర్తాలు ఐన ఇండియాలో సాధ్యం కాదు ఎందుకంటే మన దేశంలో రాజకీయ నాయకులు మనల్ని ఎదగనియారు.వేరే దేశయంలో చెప్పలేం
@vlprofession
@vlprofession 2 жыл бұрын
👌👌 ఎనాలిసిస్ 🙏అందుకే పూర్వికులు కష్టపడే తత్వం అలవరిచారు దైవం, భక్తి, భజన అని సాగమన్నారు మనమే అజ్ఞానం లో ఉన్నామని టెక్నాలజీ అంటూ పోతున్నాము చివరికి ఈ భూమి పై ఏమన్నా జరుగవచ్చు జీవుల మనుగడను ఈ రోబోలు మెషిన్స్ ఏమైనా చేయవచ్చు ఎందుకంటే మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాము కాబట్టి 😜😜😜
@sanchanasattibabu4636
@sanchanasattibabu4636 2 жыл бұрын
మనం తీసిన గొయ్యలో మనమే పడతాం 🤔
@vlprofession
@vlprofession 2 жыл бұрын
@@sanchanasattibabu4636 ఈ భూమి పై ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ నాగరికతలు ఎన్ని మారిపోయినవో కదా 🙏
@LxADiNG69
@LxADiNG69 2 жыл бұрын
@@vlprofession Bro Nuvvu World's most news reporter ankuntaa 🤣
@vlprofession
@vlprofession 2 жыл бұрын
@@LxADiNG69 బ్రదర్ నేను నీకెలా కనిపించిన నాకు మాత్రం ఎన్నో నాగరికత లు పుట్టి అంతరించి పోవడానికి ఇలాంటివి కూడా ఒక కారణం కావొచ్చు అనిపిస్తుంది 🙏
@LxADiNG69
@LxADiNG69 2 жыл бұрын
@@vlprofession gattiga Proofs lenadhie deni Kuda nammeyadheya leya Avvaniee storys ankunta main reason Science..
@user-br7xn8rb6w
@user-br7xn8rb6w 2 жыл бұрын
చావు లేనిదే ,పుట్టుక లేదు......అదే సృష్టి ధర్మం.
@suryanarayana2255
@suryanarayana2255 2 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుందీ నా మైండ్ కంట్రోల్ చేస్తాఉంది థంక్యూ యూనివ్ర్సె
@DivineEnergy7
@DivineEnergy7 2 жыл бұрын
మన సమయం కొంత దేవుడికి ఇద్దాం దేవుడు మనకు మేలు చేస్తాడు
@DivineEnergy7
@DivineEnergy7 2 жыл бұрын
@DRAGON EMPEROR వంద సంవత్సరాలకు ఒకసారి ప్రకృతి ఏం చేయకపోతే చెత్త ఎక్కువవుతుంది
@harikrishna3845
@harikrishna3845 2 жыл бұрын
@DRAGON EMPEROR science logics eh chepthundi but villuvalu matham nerputhundi devudu unnadani nammadam valleh e roju manishi oka krama padhathilo unnaru lekunteh enka janthuvulla lage undeh varu
@DivineEnergy7
@DivineEnergy7 2 жыл бұрын
@Kavitha Kurapati ఈ ప్రపంచం దేవుడిది మనది కాదు మనం ఏదో ఒక 70 ఏళ్ళ ఆట ఆడటానికి వచ్చాం
@DivineEnergy7
@DivineEnergy7 2 жыл бұрын
@Kavitha Kurapati మతాన్ని బావిలో కప్ప లు లాంటివి మార్గాలన్నీ నూతిలో కప్పలు లాంటివి సత్య నీ గుండెల్లో ఉంది బయట ఎక్కడా లేదు
@ashokmedanki2396
@ashokmedanki2396 2 жыл бұрын
మనిషి ఉన్నంత వరకు మనిషి కి ఏమీ కాదు. ఎన్నోయుద్దాలు, ప్రళయాలూ దాటి జీవించగలడు. కారణం పరిస్థితులు నుంచి -నేర్చుకునే తత్వం- అదే ఆ దేవుడు ఇచ్చిన అద్భుత వరం. God blessed us✝️☪️🕉
@vinboss999
@vinboss999 2 жыл бұрын
అంటే మన హిందూ ధర్మం లో చూపించే వేద మంత్రాల తో ఎలా అయితే ఆత్మలతో మాట్లాడుతామో అలా అన్నమాట తిరిగి పాత కాలంలో కి వెళ్ళాలి అంతే దానికి టెక్నాలజీ అన్న పేరు తో పిలుస్తారు 👍
@prardhnasakti5201
@prardhnasakti5201 2 жыл бұрын
Superb sir దేవునికి ఎలా విరోధులం అవుతున్నమ్మో బాగా చెప్పారు
@nareshreddynaidi9012
@nareshreddynaidi9012 2 жыл бұрын
2070 yrs varaku Kartikadipam telugu serial robos thone untadooo 😀😀😀😘😀😀
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣
@palesudhakar7808
@palesudhakar7808 2 жыл бұрын
ఈ స్టోరీ వింటే వేరే యుగంలోకి వెళ్లి వచ్చినట్టుంది ఆమ్మో.
@phanikumarsimhadri8124
@phanikumarsimhadri8124 Жыл бұрын
🤣
@sk.jabbarpandu7391
@sk.jabbarpandu7391 2 жыл бұрын
Story is interesting ఈ స్టోరీ ద్వారా ఒక సినిమాని తీయవచ్చు it's a very good Script
@famoushere9999
@famoushere9999 Жыл бұрын
ఇవన్నీ 2070 లో కుదరవు ఇవన్నీ రావాలంటే 2400 వ సంవత్సరంలో జరుగుతాయి 👍🏻👍🏻👍🏻
@manojkumarmalla8061
@manojkumarmalla8061 2 жыл бұрын
ఇది కల్పన మాత్రమే ఎప్పటికీ ఇలా జరగదు
@rajmunna143
@rajmunna143 2 жыл бұрын
బ్రో మీరు చెప్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నైస్ వీడియో బ్రో
@ravikatikala18
@ravikatikala18 2 жыл бұрын
2070 కి డెవలప్మెంట్ తరువాత సంగతి... వాతావరణ మార్పులు, నీరు గాలి భూమి కాలుష్యం తో మానవ మనుగడ ప్రశ్నర్ధకంగా ఉంటుంది. మీరేమో ఆత్మ ని తీసుకొస్తాం అంటున్నారు.. పైగా రోజీ ఆత్మ దుఃఖం తో ఉంటుందని ఏదో చెప్తున్నారు. టెక్నాలజీ లో ఆత్మని ఇరికించి artificial ఇంటెలిజెన్స్ మనిషిని / మానవ మనుగడకు ప్రమాదం అని చెప్పే ప్రయత్నం చేసారు.
@anuradha1762
@anuradha1762 2 жыл бұрын
Yes best of the before inform🙏
@pavankola4510
@pavankola4510 Жыл бұрын
భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే దానిని కాపాడుట పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం చేయుట చేయూత అవసరమైన చోట పనులు అధికం అందించు ఆనందించు ఎదిగే ఎదుర్కొనే ప్రయాణాలు తగ్గించే మార్గాలు
@gunisettisowjanya6464
@gunisettisowjanya6464 2 жыл бұрын
ఈ కాలం టెక్నాలజీ ఓన్లీ ఒక సంవత్సరం గ్యారంటీ ఇస్తారు కానీ పురాతన కట్టడాలు పురాతన రాతలు కొన్ని సందర్భాల్లో మనం వాటిపైనే ఆధార పడి ఉండవలసి వస్తుంది అయినా సంవత్సరానికి ఒక్కసారి ప్రపంచము అంతట ఒక్క నెల అన్ని వాహనాలు అన్ని పరిశ్రమలు లాక్ డౌన్ పెట్టి చూడండి మన భూమికి వయసు పెరుగుతుంది మనకు రెండింతలు ఆయుష్షు పెరుగుతుంది
@sudhakarnaidu9431
@sudhakarnaidu9431 2 жыл бұрын
మనిషికి మరణం తరువాత విముక్తి లభించి ప్రశాంతంగా వుంటాడు. ఇప్పుడు technology తో మరణం తరువాత కూడా ప్రశాంతంగా లేకుండా చేస్తున్నాడు.. ఓరి దేవుడా 🤦🤦
@LxADiNG69
@LxADiNG69 2 жыл бұрын
Adheya Technology lekapotheyaa nuvvu comment cheyadankiee ie video chodanikie asadhyam Ila chepukunteya potheya prathi okkatie kuda technology thoneya Solve avvuthunaie am tels bro niku. Yeappudo cheppina burra kathulu vinnav kadha vatithoyena nie life solve cheskogalava
@LxADiNG69
@LxADiNG69 2 жыл бұрын
@DRAGON EMPEROR Avvarienie addgthunav bro
@LxADiNG69
@LxADiNG69 2 жыл бұрын
@DRAGON EMPEROR Ardam kaleya
@LxADiNG69
@LxADiNG69 2 жыл бұрын
@DRAGON EMPEROR 😂😁
@rojanarahari9070
@rojanarahari9070 2 жыл бұрын
Technical features description bagundi kada Just oka uha antey. Not possible
@RadhaKrishna-eq5ir
@RadhaKrishna-eq5ir Жыл бұрын
ఆలోపే ప్రపంచం అంతా వింత వింతగా క్రిష్టియన్ ఆచారాలు ఆచరించి వినాశనానికి తప్పకుండా దారి తీస్తుంది ఇది మాత్రం వంద శాతం నిజం 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏 దయచేసి మన దేశంలో అయినా మన హిందూ సాంప్రదాయం పాటించడం ద్వారా ఐనా కొంత వరకు నివారణ చేసుకోవచ్చు 🙏🙏🙏🙏🌹🌹🌹
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
మనిషిఅహంభవముఅహంకారమే..మానవనాగికతకు, సృజనకు , మూలము… అవే..విచక్షణారహితములచే.. మానవ. ఉనికి , ప్రశ్నార్ధకంగా ము అయోమయమవుతుంది ..🤝👌
@gganesh1283
@gganesh1283 2 жыл бұрын
నేను 2004లో ఇలాంటి కథలు చాలా చూసా 2012 యుగంతం బిగ్ బ్యాంగ్ ప్రయోగం వాళ్ళ చనిపోతారు అన్నారు బ్రతికే వున్నాం 2022లో అంత మారుతుంది ఇంటికో రోబోట్ ఉంటది అని చెప్పారు రోబోట్ కాదు గా ఇంటికో పని మనిషి కూడా లేదు ఇపుడు 2070అంటున్నవ్ అపుడు నువ్వే వుండవు 😂😂😂😛😛
@rameshkalwala4679
@rameshkalwala4679 2 жыл бұрын
2070 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం లో కూడా విలేకరులు మైకులు పట్టుకుని ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు😀😀😀😀😀
@lakshmanaraoavala4636
@lakshmanaraoavala4636 2 жыл бұрын
😃😃😃
@nakkasrinivassir7983
@nakkasrinivassir7983 2 жыл бұрын
కల్పితం అని చెప్పాడు కదా
@jvltandur5208
@jvltandur5208 2 жыл бұрын
🤣🤣🤣😂
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
😂🤣😂🤣😂
@kranthikumar-re4mg
@kranthikumar-re4mg 2 жыл бұрын
We can actually make a film based on this story ❤️
@suryab7819
@suryab7819 2 жыл бұрын
Ee storyline rajamouli ki evvu guru
@sumanthkaranam2431
@sumanthkaranam2431 2 жыл бұрын
Same idea vacchindi bro
@sumanthkaranam2431
@sumanthkaranam2431 2 жыл бұрын
@@suryab7819 rajamouli can’t do this movie. Shankar can do this type of movie
@rojanarahari9070
@rojanarahari9070 2 жыл бұрын
సినిమా సూపర్ హిట్.
@growth606
@growth606 2 жыл бұрын
@@sumanthkaranam2431 and make that film as flop
@g.b.rofficial5117
@g.b.rofficial5117 2 жыл бұрын
మనం ఏంత టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళినా. ఏంత నైపుణ్యం సాధించిన. మరణాన్ని జయించే శక్తి ఏ మనవునికీ లేదు. సాధ్యం కాదు. మనం గుర్తుపెట్టుకొవాల్సిన విషయం ఒకటి ఉంది. మనిషీ పుట్టిన తర్వాత టెక్నాలజీ పుట్టింది. టెక్నాలజీ పుట్టిన తర్వాత మనిషి పుట్టిలేదు. ఈ వియషం గుర్తుంచుకొండి...
@madhavarao4560
@madhavarao4560 2 жыл бұрын
ఇది మన పురాణాలలో చెప్పబడింది
@devrathod2372
@devrathod2372 2 жыл бұрын
Anna I really addicted to 15 min of this video.... That's a fantastic... Maybe I think technology definitely ga artificial intelligence ki hand over authundi... Manak maname apadalani koni tecchukuntunnam anukuntaa.. Anyway I than to your valuable information.... 👌💙
@baideas4118
@baideas4118 2 жыл бұрын
Super explanation.. Hollywood range lo cheppav. Nijaniki yidhe future lo kachithanga jaruguddemo annantha range lo cheppav.... 🥰 I'm impressed
@anilsiva6341
@anilsiva6341 Жыл бұрын
అన్నిటి కంటే ముఖ్యంగా చావు ఉంటుంది అందరికీ
@rameshram5580
@rameshram5580 2 жыл бұрын
Oka Super hit Hollywood movie chustunnatlu undi bro👌👌👏👏
@vanamnagaraju1389
@vanamnagaraju1389 2 жыл бұрын
ఈ కథలో ఉన్న తప్పులు, 1,దేవుడు 2,ఆత్మ... ఎప్పుడైనా టెక్నాలజీ గురించి మాట్లాడేటప్పుడు ఈ రెండు విషయాలు తెస్తే అది వెస్ట్ ఇమాజినేషన్ అవుతుంది.
@panugantivenkanna7116
@panugantivenkanna7116 2 жыл бұрын
True
@jagadeeshmuppana649
@jagadeeshmuppana649 Жыл бұрын
Yes bro
@thumatiramgopal1677
@thumatiramgopal1677 2 жыл бұрын
రోజు రోజు కి Technology పెరుగుతుంది. Tecnology ఇలా పెరిగిపోతూ ఉంటే ఏదో ఒక రోజు మీరు చెప్పిన రోజు తప్పకుండా వస్తుంది.ఇది నిజం
@ganicreativeworks6742
@ganicreativeworks6742 Жыл бұрын
ఈ కథ కల్పితం లా అనిపించలేదు.. 👏👏👏
@nchsrimannarayanaiyengar8003
@nchsrimannarayanaiyengar8003 2 жыл бұрын
I am professor in information technology. Telling to my students to subscribe your channel to know many things Yes we humans giving raise to robots and as you said our death is in their hands only
@gopalakrishnavarma
@gopalakrishnavarma Жыл бұрын
omg what is this sir its an fake information sir how can you trust this dam ??? really ur professor ????
@gopalakrishnavarma
@gopalakrishnavarma Жыл бұрын
dont trust like this dam things . and dont recomend like this dams to your students ok if you have any doughts contact me ok i will explin everything to you
@kalpana.gkalpanahindu7228
@kalpana.gkalpanahindu7228 2 жыл бұрын
Wow what an explanation guru...
@ashikdhil3017
@ashikdhil3017 2 жыл бұрын
భయంగా ఉంది బ్రదర్ ఇవ్వన్నీ వింటూ ఉంటె 😢😢😢😢😢
@prembujji3107
@prembujji3107 2 жыл бұрын
ఇప్పటికే మనిషి మిషన్ కి కొంత ఎడిక్ట్ ఐపోయాడు మానవ మేధస్సుతో ప్రయోగాలు కొంత మీ ఊహకి దగ్గరగా ఉన్నాయి జరిగినా ఆచ్చర్యపోనక్కరలేదు , ఈ వీడియో లో మీ వాయిస్ & విజువలైజేషన్ సూపర్బ్
@darlingnagachaitanya6195
@darlingnagachaitanya6195 2 жыл бұрын
Need These kind of story oriented videos from you
@ravushankarsettt3500
@ravushankarsettt3500 2 жыл бұрын
chala bagundi nee kathanam ,keep it up 🌹🌹
@Against_criminal_politics
@Against_criminal_politics 2 жыл бұрын
చనిపోయిన వారిని బతికించడం అంటూ...జరిగితే...వినాశనం... మొదలు...
@Ravikumar0528
@Ravikumar0528 2 жыл бұрын
Anna okka 15 nimishalu nenu vere lokallo unnattu anipinchidi anna mind lo oka kotta vicharama oka kotta prapamcham and chivariki oka philosophy... Wow.. 👌🏻👌🏻👌🏻🙏🙏🙏
@sathishvk2373
@sathishvk2373 2 жыл бұрын
Your tone Bgm Screen play editing peaks Addicted bro
@radhakrishnameda3104
@radhakrishnameda3104 2 жыл бұрын
F@h U5h
@mallamarrikaranmaharaj6561
@mallamarrikaranmaharaj6561 2 жыл бұрын
Yes
@Neil-bq1up
@Neil-bq1up 2 жыл бұрын
Reality in 2070: Welcome to my youtube channel
@ishamanisha9553
@ishamanisha9553 Ай бұрын
Nak nijanga aa lokam lo unnattu anipinchindi fantastic story very nice, maybe it will happen in our future
@hsraonunna1846
@hsraonunna1846 2 жыл бұрын
20 Years Back వచ్చిన యూనివర్సల్ సోల్జర్ సినిమాలోలాగా వీడియో చాలా బాగా మీనింగ్ ఫుల్ గా ఉంది అయినప్పటికీ యాడ్స్ మధ్యమధ్యలో చాలా చికాకు పుట్టిస్తున్నాయి ఇంత చిన్న లెంక్తీ వీడియోలో ఇన్ని యాడ్స్ అవసరమా..!? మిత్రమా ఇలా ఉంటే ఏ వీడియో చూడ్డానికి ఇష్టంగా అనిపించదు
@omkarvomkarv762
@omkarvomkarv762 2 жыл бұрын
It's amazing bro ☺️ i loved your explanation 🥰💖 your voice really 🔥 amazing bro 👏😘🥰
@kartikar8907
@kartikar8907 2 жыл бұрын
your explanation is unimaginable anna
@aurashriyaansofficial4518
@aurashriyaansofficial4518 2 жыл бұрын
Really adbhutam..chala bagundi story... Avinash
@mahivinnu984
@mahivinnu984 2 жыл бұрын
India lo koni vishayalu mathrame marithe chalu America Japan laga maralsina avasaram ledhu India ni natural gane vundanidham 🙏🙏🙏 I. Love india ✊
@mr.bunny77777
@mr.bunny77777 2 жыл бұрын
Movie thiyachu anna ❤️ Part 2 kuda chey anna plzz
@Suryaprakash-wx4kl
@Suryaprakash-wx4kl 2 жыл бұрын
Meeru cheppindhi 2500 year lo avvutundhi .....😆😆😆
@parvathimediboyina6474
@parvathimediboyina6474 2 жыл бұрын
Kadhu 3500000
@pjrvlogs1987
@pjrvlogs1987 2 жыл бұрын
I Remembered My Wife.... I Lost My Wife due to Asthma after 2 years of my marriage. Now i'm just living with my memories and with her photos. Even i dont have a single video to here her voice. If This Technology really Exists... I Will Do What Ever It Takes To Make Her Bring Her Back
@emijalasunil1505
@emijalasunil1505 Жыл бұрын
No you shouldn't do that
@pjrvlogs1987
@pjrvlogs1987 Жыл бұрын
@@emijalasunil1505 i tired to make and animated short film about our happy moment's but i miss her voice. I cant replace her voice with other's
@pjrvlogs1987
@pjrvlogs1987 Жыл бұрын
@@emijalasunil1505 thanks brother 🥺
@spspecialvlogs8062
@spspecialvlogs8062 Жыл бұрын
mind blowing narration bro... oka science fiction movie chusinattlundhi.... 👏👏👏👏👏👏👏
@marysebastian5466
@marysebastian5466 2 жыл бұрын
I love it can you make more sci fi stories like this
@myaim505
@myaim505 2 жыл бұрын
Appatiki global warming🌎📛 vachhi andaram potam so no tension about earth
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
భూమార్గాలు నగరాల్లో, మాయమై,పల్లెల్లో కొంత గా,కనబడతాయా….🤝
@tankalavasudevrao5452
@tankalavasudevrao5452 2 жыл бұрын
Excellent mee uha sarainade anipistundi
@SekharMekala
@SekharMekala 2 жыл бұрын
Awesome fiction!!!
@srinivasrao4135
@srinivasrao4135 2 жыл бұрын
Bro really great job bro daily video upload chesthunav we will respect your hardwork bro
@anithaa3562
@anithaa3562 2 жыл бұрын
Vinte goosebumps vastunsyi its valueble information
@nakshatrathe2027
@nakshatrathe2027 2 жыл бұрын
Super concept ardham chesukunte chala information vundi.....👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏
@rojanarahari9070
@rojanarahari9070 2 жыл бұрын
Chala bagundi 🌠
@ravindramedagam2506
@ravindramedagam2506 2 жыл бұрын
What ever technology, CASED BASED EDUCATION should be there in INDIA till 2070. Son of CM/minster must have reservation but son of farmer should not allowed to educate like doctor, become a scientist etc...
@nccsrinivas
@nccsrinivas 2 жыл бұрын
True
@sharankumardevara
@sharankumardevara 2 жыл бұрын
Somewhere it looks like Shankar and Rajini sir Robot movie ,how Robot Ruling the World. But ur fictional story also unimaginable.. Superb narration👏👏👏
@ravikumartirumalasetti1390
@ravikumartirumalasetti1390 6 ай бұрын
ఒక విషయం మనం వాస్తవాన్ని గ్రహించాలి మనిషి అనేక రకాల మానసిక వికారాలకు ప్రతీక ఆదిపత్యం అధికారం ప్రేమ ద్వేషం ఇలాంటి అనేక మనో వికారాలకు నిలయం ఆధునికత యంత్రాలు కంప్యూటర్లు అంతకుమించిన ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనిషి మెదడులో మెదిలే మనో వికారాలకు సాటి రాదు so మనిషిన యంత్రం ఎప్పటికీ ఎట్ ది సేమ్ టైం టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా దేవుడు ఆ దేవుడు తాలూకు ఆజ్ఞలు ఇవన్నీ వచ్చే ట్రాష్ ఈ ప్రపంచం మొత్తం భౌతికమైనది కాబట్టి దేవుడికి మనిషిని ఓవర్ టేక్ చేస్తుంది యంత్రం అనే భావనకు తావులేదు ప్రకృతి సృష్టించిన జీవజాతుల్లో మనిషి అత్యంత తెలివైన జీవి ఈ జీవి తెలివి తేటలు మానసిక వికారాలు అంటే ప్రేమ ద్వేషం అధికారం పరాధీనం విద్యా వికారాలను మానవుడికి సొంతం దేవుడు లేడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మనిషిని నియంత్రించ లేవు
@ajaybeniki
@ajaybeniki 2 жыл бұрын
Emmana explain chesava anna 😍😍😍 .. Superrrrrr
@PradeepKumar-os5fj
@PradeepKumar-os5fj 2 жыл бұрын
Story aadherepoinde Bhayya👌🏻🔥ela different content videos peduthu vundande plsss elaa story type lo ina or smthng elseee plsss🤗❤️
@TheBibleAssociation
@TheBibleAssociation 2 жыл бұрын
Amazing🌈
@srinuchagantipati9165
@srinuchagantipati9165 Жыл бұрын
Nice Super baguntade
@maheshgoud1429
@maheshgoud1429 2 жыл бұрын
ఈ కథ శంకర్ కి ఇస్తే మీరు చెప్పినదాన్ని విజువల్ గా చూడొచ్చు. సూపర్ sir
@nithiinkumaarchinthakindhi3954
@nithiinkumaarchinthakindhi3954 2 жыл бұрын
It's very nice story 🤠☺️ bro i loved your explanation 🙂 and voice 😍❣️🥰🤗❤️
@sainathkatla3320
@sainathkatla3320 2 жыл бұрын
Excellent video, everyone know how we usually depends on machines
@arjunaraopithani8485
@arjunaraopithani8485 2 жыл бұрын
మనిషి ఆత్మను శాసించడం ఎవరివల్లా కాదు.ముందు ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలిసినవాడు లేడుగా.
@rachanagaddam5863
@rachanagaddam5863 2 жыл бұрын
టెక్నాలజీ తొక్క తోలు అంటూ nature నీ పొల్యూట్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వాళ్ళ ఏమి ఓరిగింది లేదు. ప్రక్రుతికి విరుద్దంగా చేసే ఎ పని అయిన మనల్ని మనం అంతం చేసుకోవటమే.
@krahul1840
@krahul1840 2 жыл бұрын
Anna please make a video on *100 years : the movie you'll never see a future* movie
@jyothiprasadb2133
@jyothiprasadb2133 2 жыл бұрын
Felt like traveling in space time, your voice and BGM is really amazing 🔥💪 Just like HALO GAME
@sivaa-eu1xr
@sivaa-eu1xr Жыл бұрын
మీరు ఉన్నట్లుగా 2070లో మాత్రం జరగదు కానీ ఇంకొక ఒకటిన్నర రెండు శతాబ్దాలు దాటిన తరువాత ఆయిల్ అంటే ఈ అడ్వాంటేజ్ టెక్నాలజీ ఇటువంటి సూపర్ బ్రెయిన్ ఇటువంటి టెక్నాలజీ పరంగా ఉండొచ్చు ఏమో
@hanumathrao1404
@hanumathrao1404 2 жыл бұрын
Superb performance.........
@chandrasekhardara5078
@chandrasekhardara5078 2 жыл бұрын
భూమి మీద ఏ జీవికి ఆత్మ ఉండదు మనస్సు మాత్రమే ఉంటుంది
@abteluguedits5181
@abteluguedits5181 2 жыл бұрын
Mee voice and background music is super bro😍
@gshatech319
@gshatech319 Жыл бұрын
Miru starting lo cheppe " hi frnds" full base ga vastadi adi super anna
@malathikaramala6840
@malathikaramala6840 2 жыл бұрын
అభినవ బ్రంహ్మగారిలా వినిపించారు.ఎటూ జరగబోయేది ఇదే. ధన్యవాదములు
@gopalkrishna5870
@gopalkrishna5870 2 жыл бұрын
There is huge possibility for this, there may be time difference, could happen in 2100. FTI, already flying car invented and tested. Nano computer is also in testing phase. Nano computer is based on another way our religious fundamentals ‘All that IS’
@gopalakrishnavarma
@gopalakrishnavarma Жыл бұрын
the nano pc already in market
@purushothamece9936
@purushothamece9936 2 жыл бұрын
2070 ala vundadhu bro Ippudu population 794,000,000,0 By 2070 population will be half Ee madya chala rogalu vastayii And vipatthulu vastayii Ala vachhi population anta taggi pothundhi
@omnagasai9252
@omnagasai9252 2 жыл бұрын
Mind blowing extraordinary 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sandeepkumar-yp3uu
@sandeepkumar-yp3uu 2 жыл бұрын
❤️da em kadhu e boomi unatha varaku e dhesham ettla ne unthadhi ❤️da kuda maradhu
@raavalijagan2854
@raavalijagan2854 2 жыл бұрын
Yes it may be possible... In 1990s when we were communicating over land phone we dreamed about video calls... That evolution happened in just 10 years.. So by 2070 anything is possible
@patnammuniraja3361
@patnammuniraja3361 2 жыл бұрын
Miru cheppina e Katha appati ki nijam kadu
@ramagopalmaddi7109
@ramagopalmaddi7109 2 жыл бұрын
May Be.!!!!
@rajupatnala7161
@rajupatnala7161 Жыл бұрын
@ravali jagan..me jagan kanipedthaadu..me jagan ni adugu..siggu unda niku ..😡😡😡😡😡😡
@geetamohankollu7990
@geetamohankollu7990 2 жыл бұрын
Superb brother this maybe the reality after 50 years👌
@n.manikantareddy3696
@n.manikantareddy3696 2 жыл бұрын
Nee bondha nee bondha
@kiranpendyala3354
@kiranpendyala3354 2 жыл бұрын
@@n.manikantareddy3696 🤣🤣🤣🤣
@harshithnandanreddy9543
@harshithnandanreddy9543 2 жыл бұрын
ఇలాంటి వీడియోస్ చాలా చూశాం అపార బాబు🤦🏻🤦🏻ఏమి మరలేదు
@Savier_warrior
@Savier_warrior 2 жыл бұрын
Master piece anna Meru matram oka cinema thesthai mamullugu undadu Kani story matram mamulluga ledhu anna 👌👌👌👌
@venkyeditsofficial7974
@venkyeditsofficial7974 2 жыл бұрын
Bro Sun ki opposite ga Mirror pedithe em avuthundi Video pettandi
@divyadevara7030
@divyadevara7030 2 жыл бұрын
Reflection avvuthadhi anthey
@venkyeditsofficial7974
@venkyeditsofficial7974 2 жыл бұрын
@@divyadevara7030 bro reflection ayye bhumi meda paduthundi kada appudu 2 suns vaste ela untundo video cheyyamanna
@divyadevara7030
@divyadevara7030 2 жыл бұрын
@@venkyeditsofficial7974 ekkadaina reflection ayyedhi rays ante only light anthey a light ni enko sun ela cheyantav
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 5 МЛН
Future of  Human civilization IN 10,000 Years Later, Telugu Alchemist
8:45
Albert Einstein Biography in Telugu | Einstein Documentary Telugu Badi
12:53
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,7 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 778 М.
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН