No video

20నిమిషాల NON-STOP లైవ్ పెర్ఫార్మెన్స్👌👏..గీతా మాధురి,శ్రీరామచంద్ర చప్పట్లు కొడుతూనే ఉన్నారు చూడండి

  Рет қаралды 595,889

Prime Entertainment Telugu

Prime Entertainment Telugu

2 ай бұрын

20నిమిషాల NON-STOP లైవ్ పెర్ఫార్మెన్స్👌👏..గీతా మాధురి,శ్రీరామచంద్ర చప్పట్లు కొడుతూనే ఉన్నారు చూడండి|kamakshi ambatipudi

Пікірлер: 480
@pratavssrmurthy
@pratavssrmurthy 2 ай бұрын
ఇటువంటి ప్రదర్శనలు రాత్రికి రాత్రే సాధన చేస్తే వచ్చేవి కావు. ఆ తల్లి ఎన్నో ఏళ్ల కృషి, తపన, సాధన దైవత్వం, ప్రోత్సాహం అన్ని విధములుగా కష్టపడితేనే ఇలా ఫలాలు వస్తాయి. దేవుడు నిన్ను సదా రక్షించుగాక తల్లి. ఇంకా గొప్ప విజయాలు మీరందరూ అందుకోవాలని కాంక్షిస్తున్నాను.💐
@gudavalliashok4587
@gudavalliashok4587 2 ай бұрын
నిజమే sir
@nimmilal8717
@nimmilal8717 Ай бұрын
మాటల్లేవ్ 😮😊😢❤గూస్బమ్స్
@rajeswarikalepu1545
@rajeswarikalepu1545 6 күн бұрын
Good job 👌👍
@LifeIsAMiracle
@LifeIsAMiracle 2 ай бұрын
శ్రావ్యమైన వాదన, నిర్మలమైన ముఖవర్చస్సు. వీణ వాయిస్తున్న సరస్వతీ దేవిలా ఉంది. 👌👌👌
@sastri.sastriji
@sastri.sastriji Ай бұрын
😂😂😂😂అది వీణ కాదు 😂😂violin🤷🏻‍♂️
@LifeIsAMiracle
@LifeIsAMiracle Ай бұрын
@@sastri.sastriji శాస్త్రిగారూ... మడిసన్నాక కూసంత కళాపోసన ఉండాలి. 😀
@ksr2343
@ksr2343 Ай бұрын
@@sastri.sastriji veena vaayistunna saraswatila ani polcharu
@sastri.sastriji
@sastri.sastriji Ай бұрын
@@ksr2343 kk
@sastri.sastriji
@sastri.sastriji Ай бұрын
@@ksr2343 yeah adhey lendi, but a instrument aithy aa instrument devatha thone compare cheyadam manchidi ani naa openion
@ravikiranedara
@ravikiranedara 2 ай бұрын
అద్భుతమైన ఫ్లూయెన్సీ బై కామాక్షి…డిస్క్రిప్షన్లో… ఎవరు వాయించారో రాయకుండా ఎవరు చప్పట్లు కొట్టారో రాయడం…తెలియనితనమా, తింగరతనమా…😅
@shivasiva8640
@shivasiva8640 2 ай бұрын
Avititanamai untundi😂😂
@gangadhararaonamburi2228
@gangadhararaonamburi2228 2 ай бұрын
అవునండీ ఈ కామెంట్ కోసమే ఎదురు చూస్తున్నాను
@mananamsomthingwelike2320
@mananamsomthingwelike2320 2 ай бұрын
Baaga chepparandi, ala unnamu manushulam kada
@sikhindersikki3776
@sikhindersikki3776 Ай бұрын
Well side bro.But the thing is No body cannot hide the talent.
@srivallivaddula1636
@srivallivaddula1636 Ай бұрын
అతి తెలివి అనరా😂
@subbareddypeketi1491
@subbareddypeketi1491 2 ай бұрын
బ్రహ్మజ్ఞానంతో పుట్టిన వాళ్లకు "లలిత కళలు" అబ్బుతాయి..!! ఈ బంగారుతల్లి తన "జన్మ సుకృతాన్ని సార్ధకం" చేసుకుంది..!! చిరంజీవి.. నీకు శుభాభివందనాలు..!! సర్వమంగాళానిభవంతు.. 🤟🙌 ❤️❤️❤️🌹🌹🌹
@anupamagannvaram4380
@anupamagannvaram4380 2 ай бұрын
👏👏👏
@SRIKANTH...
@SRIKANTH... Ай бұрын
Bramma evadu bochhu gadu..this is own talent
@kvrameish933
@kvrameish933 2 ай бұрын
ముందుగా కుమారి కామాక్షి యొక్క తల్లిదండ్రులకు వందనాలు, తనలో ఉన్న టాలెంట్ ని వెలికి తీసినందుకు వారి తల్లిదండ్రుల కృతజ్ఞతలు 🙏
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 2 ай бұрын
అమ్మాయి చాలా బాగా సాధన చేసింది. అన్నవరపు రామస్వామి గా రి తరువాత నేను వింటున్న అద్భుత మయిన వయొలిన్ కచేరీ! చిన్న విద్వాంసురాలు కి సరస్వతి దేవి తన ఆశీర్వాదాలు అందజేయుగాక!!అద్భుతమైన గాయకి పద్ధతి లో వయొలిన్ వాయించింది!!ఆర్కెస్ట్రా అంతా కూడా అద్భుతం గా సహకార వాద్యం అందించారు.
@sastri.sastriji
@sastri.sastriji Ай бұрын
అంత ledu assala feel. Ledu🤷🏻‍♂️inka baaga play chese players chalamandi unnaru
@rajeshwarreddy7537
@rajeshwarreddy7537 2 ай бұрын
బంగారు తల్లికి ఆ దేవుడు నూరేళ్ళ ఆయుశ్యు ఇవ్వాలని ఇంత కళ నీలో వున్నందుకు ఆ కళకు పాదాబి వందనం తల్లి
@MahaLakshmi-oy8su
@MahaLakshmi-oy8su 2 ай бұрын
మధ్యలో బొమ్మ లాగా చాలా cute గా వున్నావు తల్లీ. Excellent performance ma. God bless you talli
@sambarajupnr8350
@sambarajupnr8350 Ай бұрын
సంగీత జ్ఞానము పూర్వజన్మ సుకృతం. నిజమైన సంగీత పరిజ్ఞానము కలిగినవారిని చూస్తేనే ఎంతో గౌరవభావం కలుగుతుంది. అలాంటి అపర సరస్వతీదేవిలా కనిపిస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఇస్తున్న కుమారి కామాక్షి పేరును ప్రస్తావించకుండా కేవలం సెలెబ్రేటీలని చెప్పి ఎవరో చప్పట్లుకొట్టారని శీర్షిక పెట్టడం ఈ విడియోని యూట్యూబ్ లో అప్డేట్ చేసినవారి అజ్ఞానాన్ని తెలియబరుస్తోంది.
@Prakash17381
@Prakash17381 17 күн бұрын
చెప్పటానికిమాటలు రావడం లేదు. వైయలిన్ చాలా బాగా బాగా ప్లే చేసింది.సూపర్,
@rambabukosuru8913
@rambabukosuru8913 16 күн бұрын
🌹తల్లి దీర్ఘాయుస్మాన్ భవ🌹
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 Ай бұрын
నాకు తనంటే చాలా ఇష్టం గౌరవం నీ టాలెంట్ కి పాదాభివందనం బంగారు ❤నీ భవిష్యత్తు కి ఆ ముక్కోటి దేవతల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి ❤
@mnagamadhunaidu8710
@mnagamadhunaidu8710 Ай бұрын
సరస్వతి అమ్మవారిలా కనిపిస్తున్నావు తల్లి... నీ సంగీతం.. అమోఘం,అపూర్వం,అనంతం, అద్భుతం వేల వేల నమస్సులు, వందనాలు
@durgadevilanka9676
@durgadevilanka9676 2 ай бұрын
సాక్షాత్తు కామాక్షి అమ్మవారి ని chusinatlundi..బంగారు తల్లి..
@nagarajakumar4381
@nagarajakumar4381 2 ай бұрын
❤❤❤❤❤సముదాయమంతాఆకాశంలా చుట్టూ వున్నవారంతా నక్షత్రాలుగా నడుమనిండుపున్నమిచందృడిలావున్నావుబంగారంనీచిరుదరహాసంమద్దమందారంలావుంది దీర్ఘసుమంగళీభవ
@tanikellabharanistar
@tanikellabharanistar 2 ай бұрын
బంగారుతల్లి 😊
@nvenkateswararao9956
@nvenkateswararao9956 2 ай бұрын
@phaneendrakumar252
@phaneendrakumar252 2 ай бұрын
🎉🎉🎉
@raviamulya
@raviamulya 2 ай бұрын
L v u sir
@Savarkar819
@Savarkar819 2 ай бұрын
బంగారు తల్లీ, నువ్వు ఈ రంగంలోనే ఉండు. Commercial కోణం వద్దనుకున్నావంటే చాలు. సరస్వతీ దేవిలాగా ఉన్నావు నా కళ్ళకు. నీ తాత వయసువాడిని. భగవదాశీర్వాదాలు నీకు సదా రక్ష. హర హర మహాదేవ!
@sriramachandramurthynori
@sriramachandramurthynori Ай бұрын
సరస్వతి దేవి ని చూసినట్లు వుంది. ఆ భగవంతుని అనుగ్రహము మీకు ఎల్లవేలలా వుండాలి అని కోరుకుంటున్నాను
@vilasagaramparvathi4877
@vilasagaramparvathi4877 14 күн бұрын
మీ పరఫమేన్స్ చాలా ఎక్సలెంట్ ఎన్నో సవత్సరాల కృషి 👌అమ్మ కాని మీ పేరు లేకుండా వేరే వారి పేర్లు ఉండడం బాగోలేదు
@satishkumarsure1018
@satishkumarsure1018 11 күн бұрын
కామాక్షి గారు చాలా అద్భుతమైన ప్రదర్శన. నిన్ను కన్నా మీ తల్లిదండ్రులు ధన్యులు.
@padmak6662
@padmak6662 17 күн бұрын
Excellent performance, keep it up🎉🎉🎉
@rvrreddy2263
@rvrreddy2263 2 ай бұрын
నీ సాధన కు ధన్యవాదములు చిట్టి తల్లి 🙌🙌🙌🙌🙌🎉
@geetavanikagolanu8788
@geetavanikagolanu8788 2 ай бұрын
చాలా బాగా ఉంది మీ అందరి పెర్ఫార్మన్స్
@srinivasaraovooda
@srinivasaraovooda 2 ай бұрын
Really talent unlimited in our India
@lakshmiannamraju6458
@lakshmiannamraju6458 2 ай бұрын
super kamakshi. I am proud to say ur thathagaru sri.palaparthi Nagswara rao garu myself were class mates in vijayawada music college while doing Violin Diploma.
@krishnavenipyramid2087
@krishnavenipyramid2087 2 ай бұрын
చాల అద్భుతం ..... Wonderful musics.....
@sudhaoruganti3446
@sudhaoruganti3446 2 ай бұрын
ఇలాంటి ప్రదర్శన లు యెన్నెన్నో ఇవ్వాలని కోరుతున్నాము.🎉
@mulapentaiah9328
@mulapentaiah9328 2 ай бұрын
Kamakshi garu super performance and whole arkestra also super sir
@rajashekargudoor1477
@rajashekargudoor1477 2 ай бұрын
Excellent performance by whole band.
@ashmamidi1533
@ashmamidi1533 Ай бұрын
People like you keep Indian music alive hats off 🎉 God bless you with good health and more success 🙏
@chandramowliswararaogonnab5578
@chandramowliswararaogonnab5578 2 ай бұрын
Big fan of కామాక్షి,God bless you 🎉
@Sailaja709
@Sailaja709 2 ай бұрын
Excellent performance. You rocked the show👏👏👌👌💐🍫👍👍
@ratnadevi8670
@ratnadevi8670 Ай бұрын
Awesome dear Kamakshi. God bless you 👏👏👏👏👏
@user-np1yc8ym3e
@user-np1yc8ym3e Ай бұрын
సాక్షాత్తు ఆ అమ్మవారిని చూసినట్లు ఉన్నది కామాక్షి. చిరంజీవ, సుఖీభవ.
@ananthalakshmipaturi4369
@ananthalakshmipaturi4369 2 ай бұрын
చెప్పటానికిమాటలు రావడం లేదు. వైయలిన్ ఎంత బాగా ప్లే చేసిందో.ప్రోగ్రాం సూపర్, సూపర్.
@vishnusarmapasumarthi882
@vishnusarmapasumarthi882 2 ай бұрын
కారణ జన్ము రాలు కుమారి కామాక్షి గారు. అటు కర్ణాటక సంగీత కచేరీలు, ఇటు సినీ, లలిత సంగీత కచేరీలలో పాల్గొంటూ,తన నేర్చుకున్న విద్యకు పరిపూర్ణ న్యాయం చేస్తున్నారు కామాక్షి గారు.అభినందన పూర్వక ఆశీస్సులు.🎉🎉🎉
@godavarthisatish3964
@godavarthisatish3964 2 ай бұрын
Hats of lovely performance....simply Violine performance.....daminated the orchestra......🎉
@mukkavilliramakrishna2639
@mukkavilliramakrishna2639 2 ай бұрын
ఈ పాపను ఒక సంవత్సరం క్రితం విజయవాడ circuit లో చూసినప్పుడు, కదలకుండా statue లా కూర్చునేది as supporting artist గా. ఇప్పుడు అర్థమయ్యింది, ఈ పాప నివురుగప్పిన..... పిట్ట కొంచెం కూత ఘనం అని. She has melody + best presentation of music. May God bless her.
@ssrtsarma
@ssrtsarma 2 ай бұрын
చాలా బాగుంది తల్లి ఆయుష్మన్ భవ
@drkaleshavali4109
@drkaleshavali4109 Ай бұрын
తల్లీ...చెవుల్లో అమృతం కురిపిస్తున్నట్లు వాయిస్తున్నావమ్మా... దేవుడు చల్లగా చూడాలి.. దీర్ఘాయుష్మాన్ భవ..
@sudhaoruganti3446
@sudhaoruganti3446 2 ай бұрын
చిరంజీవ సుఖీభవ, చాలా అద్భుతంగా వయోలిన్ వాయించావు తల్లి, ఆర్కెస్ట్రా కూడా చాలా చక్కటి సహకారం అందించారు, ముఖ్యం గా కీబోర్డ్ ప్లేయింగ్ కూడా చాలా బాగుంది, నువ్వు ఇంకా యెన్నో మంచి ప్రదర్శనలు భవిష్యతులో ఇవ్వాలని కోరుతున్నాము.🎉
@shashikalakurumaddali2901
@shashikalakurumaddali2901 2 ай бұрын
Superb performance by Ms. Kamakshi and all the team. God bless Kamakshi garu
@Saagar-mt6kg
@Saagar-mt6kg 2 ай бұрын
❤❤ ఈ సంగీతం చాలా బావుంది
@nageswararaoveekati8515
@nageswararaoveekati8515 2 ай бұрын
Violin Saraswati Devi, God bless her
@MrAningi
@MrAningi 2 ай бұрын
కామాక్షి వాయులీనం అద్భతహః
@laxmanjangiti7377
@laxmanjangiti7377 Ай бұрын
నిన్ను చూసి సంగీతం అంటే ఏంటో తెలియని వారికి కూడా తెలుస్తుంది నువ్వు వాయించే విధానం చూస్తే సంగీత సరస్వతి నీలో ఉన్నది పూనింది అనడానికి సందేహమే లేదు మాటల్లో చెప్పలేము మాటల్లో వర్ణించలేము శతకోటి వందనాలు
@seelam786
@seelam786 2 ай бұрын
Excellent performance, Bangaru thalli
@madhaviyellapragada2765
@madhaviyellapragada2765 2 ай бұрын
మనసు మురిసిపోయింది కామాక్షి చెల్లి
@ranjithindarapu
@ranjithindarapu Ай бұрын
Evry one have great talent gob bless you all 🎉
@malladhisuresh5975
@malladhisuresh5975 2 ай бұрын
Very good orchestra and Kamakshi too good
@pradeepdesu1923
@pradeepdesu1923 Ай бұрын
మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది గ్రేట్ అమ్మ నువ్వు 💐🙏🏻🙏🏻
@bvnbabu7947
@bvnbabu7947 2 ай бұрын
అద్భుతం అమ్మ.... మిగితా వారు చాలా అద్భుతంగా ప్లే చేసారు. All the best to the entire group. B V N Babu, Inspector, Railways, Guntakal.
@sramtea4400
@sramtea4400 2 ай бұрын
అద్భుతం ❤👍
@PNSSRAO
@PNSSRAO 2 ай бұрын
Composed , confident and soulful performance. This has been the result of years of dedication and practice.. God bless the musician.
@janakiramteladevalapalli7603
@janakiramteladevalapalli7603 2 ай бұрын
Excellent Voilin playing sister.. keep rocking
@jpsarma9680
@jpsarma9680 2 ай бұрын
శాస్త్రీయ సంగీతంతో పాటు సినిమా పాటల్ని అద్భుతంగా తన వాయిలెన్ మీద పలకించగల కొన్నగుడి వైద్యనాధన్ గారి తర్వాత అంతలా వాయిలెన్ మీద సినిమా పాటల్ని కూడా అవలీలగా పలకిస్తున్న చిరంజీవికి అభినందనలు, అశీసులు.
@suryanarayanamurthymamilla8037
@suryanarayanamurthymamilla8037 4 сағат бұрын
Marvelous. Hats off to Kum Kamachi
@MrAningi
@MrAningi 2 ай бұрын
ఇండియన్ ఐడల్ తెలుగు లో బాగా అందరికీ ఆమె ప్రతిభ తెలుసు. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూర్చాలని ప్రార్ధిస్తూ....
@mohanrao8297
@mohanrao8297 2 ай бұрын
Super raa thalli excellent performance God bless you
@dwaraknathmunaga9011
@dwaraknathmunaga9011 2 ай бұрын
కున్నకుడి vaidyanathan గారు గుర్తుకు తెచ్చావ్ బంగారు తల్లీ ❤
@RatnamNaliniSatish
@RatnamNaliniSatish 2 ай бұрын
అద్భతంగా ఉంది. వండర్ఫుల్
@shivaprasad8413
@shivaprasad8413 2 ай бұрын
Super performance by all the Musicians
@hemalathakolamu3609
@hemalathakolamu3609 3 күн бұрын
When I saw this performance. I felt sooo happy kamakshi garu looking like a goddess Saraswati 👏👏👏🙏🙏🙏
@lakshminarasammakandula3578
@lakshminarasammakandula3578 2 ай бұрын
Excellent performance by grand daughter of Palaparti garu (Kamakshi)
@yasodhachakka
@yasodhachakka 2 ай бұрын
Excellent performance 👏👏👏 whole team awesome ❤
@jhansichintamaneni5827
@jhansichintamaneni5827 2 ай бұрын
Very clear songs and very melodious .all the best
@karuvodulingiberi8727
@karuvodulingiberi8727 2 ай бұрын
Chala bagundi talli 🎉❤
@PNSSRAO
@PNSSRAO 2 ай бұрын
She lets the violin speak better than humans it sounds. The entire orchestra is outstanding.
@user-gs8jz4pu9p
@user-gs8jz4pu9p 18 күн бұрын
Excellent performance. God bless you all.
@akambarammaddu1790
@akambarammaddu1790 Ай бұрын
Mundhuga ni sadanaku vandhanm talli
@rajeswarisimhadri2963
@rajeswarisimhadri2963 2 ай бұрын
Excellent annadi chala chinna word👏👏👏👏👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤
@saikumarneeli8638
@saikumarneeli8638 2 ай бұрын
Why no one is giving credit to keyboard artist. He is equally great 🥵🙌🙌🧡❤️
@sarmaganti6474
@sarmaganti6474 Ай бұрын
Sir key board player us definitely good. But primarily it is violin which dominates. 2ndly , there is difference in creating music with violin and creating music with finger movements on a key board which is electronic instrument. Hope this will answer your query
@m.a.k.madhusudhan7395
@m.a.k.madhusudhan7395 Ай бұрын
God bless you talli
@krishnaallamraju5999
@krishnaallamraju5999 2 ай бұрын
కామాక్షి కి ఆశీస్సులు. నీరాగం టీవీ9 బిజిమ్ గా వాడుతున్నారు. సంతోషం
@pinky-sq3bz
@pinky-sq3bz 2 ай бұрын
God bless you to whole band.... Especially our cute Kamakshii.....
@sreenivasacharyulu9618
@sreenivasacharyulu9618 25 күн бұрын
very great performance ma wish you many more performancez
@somsastry
@somsastry Ай бұрын
Kamakshi you are a blessed Mucisian great talent & Bright future
@subbaraopothuri2920
@subbaraopothuri2920 11 күн бұрын
Chala Baga nachinadhi eefogram.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
@user-lg5hi1vr3g
@user-lg5hi1vr3g 2 ай бұрын
Yevari yi ammayi apara sarswathi godbless u thalli..
@harshaaadwik9242
@harshaaadwik9242 2 ай бұрын
కొన్ని మనసుకు హాయి ఇస్తే ఒక్క వయోలిన్ మాత్రం హృదయానికి హాయిని ఇస్తుంది
@kasinadhunijayakar2068
@kasinadhunijayakar2068 2 ай бұрын
God bless you talli, excellent performance by team
@vijayakolluri-wh7gl
@vijayakolluri-wh7gl 27 күн бұрын
Meeru feature lo chala manchi stayiki vastaru god bless you
@venkateshamurthynarayanara970
@venkateshamurthynarayanara970 Ай бұрын
Excellent... May God bless you with more success Talli
@padmavathipinapati226
@padmavathipinapati226 2 ай бұрын
Excellent performance 🙏
@bharathinarumanchi6245
@bharathinarumanchi6245 2 ай бұрын
Excellent performance. God bless you bangarutalli
@uppukaram.
@uppukaram. 2 ай бұрын
Super amma🎉🎉🎉
@Lizzibites9
@Lizzibites9 Ай бұрын
First anthasepu Ala kurchodame kastam. Superb
@guntukalatha6530
@guntukalatha6530 Ай бұрын
Excellent performance by entire team👏👏👏
@pranathireddy6929
@pranathireddy6929 28 күн бұрын
చాలా చక్కగా సాధన చేసవు తల్లి 🌷👌
@rajeshd8628
@rajeshd8628 11 күн бұрын
Wonderful accompanying artists hatsoff to everyone
@shaikmahaboobbasha3172
@shaikmahaboobbasha3172 Ай бұрын
God bless you my sister👏👏👏👏
@phanipradeepvalluri4109
@phanipradeepvalluri4109 Ай бұрын
excellent performance by all the music team in the stage especially by the young lady with guitar 🎸🙏🏼🙏🏼😊😊
@srividyavl1132
@srividyavl1132 6 күн бұрын
Vja ammai...chinnapati nundi chusi ipdu live show lo kuda cheytam chusi vjals happy.idabtha ikdi guruvula assissulu anatam lo never doubt.....all d best
@hemanthkumarng9039
@hemanthkumarng9039 11 күн бұрын
Entha madhuramga vivaramga pradarsinchvura talli.. God bless you 🙏🙌
@malathivvn3958
@malathivvn3958 2 ай бұрын
Excellent Kamakshi, God bless you
@bobsarma
@bobsarma Ай бұрын
Kamakshi garu excellent congratulations 🎉🎉
@ananthapadmasethumadhavara3758
@ananthapadmasethumadhavara3758 2 ай бұрын
Selection of songs is good. Very nice performance by violinist. God bless her.
@mukundatadepalli7517
@mukundatadepalli7517 2 ай бұрын
Chinni Saraswati. God bless you talli ❤ 🎉 🙌
@prabhupenumerthy2873
@prabhupenumerthy2873 Ай бұрын
God bless you manumarala
@aligisimhachalam4677
@aligisimhachalam4677 Ай бұрын
Super talented,God bless you talli.
@Yuvircb
@Yuvircb 2 күн бұрын
Kamakshi ❤ great musician Sai & pawan also deserve huge respect for their talent
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 42 МЛН
ADORABLE Kid Drummer SHOCKS the AGT Judges!
6:30
Amazing Auditions
Рет қаралды 2,1 МЛН
#zeetelugu #womansday  #specialepisode #veenasrivani
6:44
Veena Srivani
Рет қаралды 1,4 МЛН
RGV About OVERTHINKING | Ram Gopal Varma | RGV | Ramuism
1:00:46
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 42 МЛН