No video

25kg ల చేపలు కొన్నాం || London Wholesale చేపల మార్కెట్ లో

  Рет қаралды 567,079

Samyana Kathalu

Samyana Kathalu

Күн бұрын

#samyanakathalu #teluguvlogs #fishmarket #londonteluguvlogs #telugulifestyleuk #wholesalemarket
మా కొత్తింటి Kitchen Tour || Samyana Kathalu - • మా కొత్తింటి Kitchen T...
కొత్తింటి Renovation కి ఎంత ఖర్చు పెట్టాం ? || Samyana Kathalu - • కొత్తింటి Renovation క...
కొత్తింట్లో Sunday Routine || Home Tour ఎప్పుడు? - • కొత్తింట్లో Sunday Rou...
కొత్తింట్లో మొదటిరోజు || Lighting కి ఎన్ని లక్షలు ఖర్చుపెట్టాం ? - • కొత్తింట్లో మొదటిరోజు ...
లండన్ లో మా ఇంటి గృహప్రవేశం - • లండన్ లో మా ఇంటి గృహప్...
గృహప్రవేశం భోజనాలు Super Hit - • గృహప్రవేశం భోజనాలు Sup...
గృహప్రవేశానికి Return Gifts ఎలా ప్లాన్ చేసాను? - • గృహప్రవేశానికి Return ...
కొత్త ఇంటికి Decoration ఎలా చేయించాం? - • కొత్త ఇంటికి Decoratio...
గృహప్రవేశం Shopping కష్టాలు - • గృహప్రవేశం Shopping కష...
25 రకాలతో అచ్చ తెలుగు భోజనాలు Order చేసాం - • 25 రకాలతో అచ్చ తెలుగు ...
గృహప్రవేశం హడావిడి మొదలైంది - • గృహప్రవేశం హడావిడి మొద...
London లో Hyderabad Street Food - • London లో Hyderabad St...
Canada లో అమ్మ చేతి Prawns Pickle & Mutton Pickle - • Canada లో అమ్మ చేతి P...
Canada లో మా చెల్లి Home Tour - • Canada లో మా చెల్లి Ho...
London లో ఉగాదికి తెలుగింటి బంతి భోజనాలు - • London లో ఉగాదికి తెల...
► BillingsGate Fish Market:
Trafalgar Way, London E14 5ST
► If you like our content and find value in it, you could buy us a Coffee :)
www.buymeacoff...
For promotions and collaborations - samyanaofficial@gmail.com

Пікірлер: 471
@balamanthena5859
@balamanthena5859 Жыл бұрын
నాకు ఎంతో ఇష్టమైన రకరకాల చేపలతో లండన్లోని హోల్సేల్ ఫిష్ మార్కెట్ చూపించినందుకు చాలా థాంక్స్ అమ్మ మీ వీడియో నోటిఫికేషన్ రాగానే నా భార్య మీ లండన్ అమ్మాయి కొత్త వీడియో పెట్టింది అని చెబుతుంది మాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి కాకినాడలో జి జి హెచ్ లో ఫార్మసిస్ట్ రెండో అమ్మాయి పెనుగొండ( తణుకు దగ్గర) పంచాయతీ డిపార్ట్మెంట్లో జాబ్ నువ్వు మా మూడో అమ్మాయి అని అంటుంది నా భార్య నేను కూడా మీ వీడియోలు చూసినప్పుడు మా అమ్మాయి అని అందరికీ చెప్పుతూ ఉంటాను నాకెంతో ఇష్టమైన మీరు కొన్న చేపలన్నీ కుక్ చేసేటప్పుడ వీడియో చేసి పోస్ట్ చేయమ్మా థాంక్యూ
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
Thank you so much andi for such heartfelt comment, really made my day.
@Knandhu1234
@Knandhu1234 Жыл бұрын
Akka enni rojulu store chesukunttaru akka avi😅
@ramagirivaishnavi3934
@ramagirivaishnavi3934 Жыл бұрын
So cute 🥰 couple
@nireekshanamatcha3219
@nireekshanamatcha3219 Жыл бұрын
Ee video lo chanduva ani chepparu kada avi chanduvaparalu antaru medam
@user-yp6qn1kw1r
@user-yp6qn1kw1r 11 ай бұрын
​@@SamyanaKathaluakka mee dresses chala baguntai Pakistani food tinnappudu yellow color and this white Meeru akkada teesukuntaro cheppandi Any link
@thatipakasiri3042
@thatipakasiri3042 Жыл бұрын
Awesome అసలు ఇన్ని చేపల పేర్లు తెలుసుకుని మళ్ళీ ఏది ఎలా వుండాలో చెప్పడం 🙏🙏🙏🙇🙇🙇🙇 నిజంగా హ్యాట్సాఫ్ మీకు
@rrr9257
@rrr9257 Жыл бұрын
ఇలానే సంతోషంగా ఆరోగ్యం ఉండాలి అని కోరుకుంటున్నానం God bless you 😍 😍
@mapallimuchatlu7929
@mapallimuchatlu7929 Жыл бұрын
మీరు వీడియోలు చేయటం చాలా చాలా బాగుందండి మీరు ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉండాలని ఆ సాయినాధుని కోరుకుంటున్నాను సాయిరాం
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
Thank you
@leelabokkisam4503
@leelabokkisam4503 Жыл бұрын
మీ వీడియోస్ అన్ని చూస్తాం చాలా బాగుంటాయి ఎంత ఓపికో మీకు టైం ఎలా సెట్ చేసు కుంటారు❤
@mrbook369
@mrbook369 Жыл бұрын
Sandhya garu mi face lo happiness chusthe maku kuda fish midha intrest vacchindhi.nice video
@dasarinageswararao4694
@dasarinageswararao4694 Жыл бұрын
మీలాగే నాకు చేపల మార్కెట్ అంటే ఇష్టం ఇక్కడ అక్కడ వున్నంత గొప్ప మార్కెట్ లేదు. మీరు చాల గొప్ప మార్కెట్ చూపించారు చాల థాంక్స్. మా వూరు Vizianagaram AP.
@mudunuriradha7429
@mudunuriradha7429 Жыл бұрын
Chala bagundi Sandhya garu me video..! Neat ga explain chesaru anni..! Loved it❤️
@maheshsandepogu6976
@maheshsandepogu6976 Жыл бұрын
Hi Sandhya Garu ఈ వీడియో చూసే టైం లో ఇక్కడ వర్షం కురుస్తుంది చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది నాకు వర్షం కురుస్తూ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మంచిగా మామిడికాయతో చేపల పులుసు చేసుకుని వేడి వేడి అన్నం వేడి వేడి చేపల పులుసు పక్కన ఒక ఫ్రై పీస్ పెట్టుకొని తింటుంటే ఎంత బావుంటుందో తెలుసా ఆ రోజుల్ని గుర్తు చేశారు ఇప్పటికి కూడా అలాగే చేస్తూ ఉంటాను మా ఫ్యామిలీ కి కూడా చేపలంటే చాలా ఇష్టం ఈ వర్షాకాలం వచ్చిందంటే మేము కూడా ఎక్కువ చేపలే తింటాం మీకు కూడా ఈ అలవాటు ఉందా వర్షం పడే టైం లో తినడం❤❤❤❤❤❤❤❤❤❤
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
wow...memu ee sari ala try chestamu...should be really good andi..
@shravanreddy7874
@shravanreddy7874 Жыл бұрын
This is a complete Aquacultural species . Very interesting vlog overall sir. Thank you.
@sunithasiddi
@sunithasiddi Жыл бұрын
బాబోయ్ మీకు చేపల పేర్లు అన్ని బాగా తెలుసు ,నాకైతే వండే వరకే గుర్తుంటుంది 😅😅
@vonteddusubbalakshmi4422
@vonteddusubbalakshmi4422 Жыл бұрын
Ma grandmother valla vuru rajamundry na child hood akkada ki vellyvallamu me videos chustunty I remember that days now I am 58 thank you very much
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
nice to know andi..
@prasannalaxmi4926
@prasannalaxmi4926 Жыл бұрын
సూపర్ తల్లి. నువ్వు లండన్ లో vundi మన రాజమండ్రి అమ్మయివి అనిపించుకున్న వు. నువ్వు చెపుతుంటే నన్ను నేనే chusukunnattu వుంది. నేను market కి వెళితే నీలనే కొంటాను. అస్సలు taggede లే అన్నట్టు కొంటాను. మొన్న వైజాగ్ harbour కి వెళ్లి నేలనే కొన్నాను. King fish ఇసుక దిందులు పెద్దవి. చండువ ఇంక వేరెవరూ ఫిష్ అప్పుడే వలలో techi పెడ్డబుట్టలో వేసి పాట పెట్టారు నేను వెంటనే బుట్ట1300కి కొన్నాను. వంజరము బుట్ట 2500 అందులో ఒక 7 వరకు vanjaralu వున్నాయి. అవికూడా కేజీ కేజీ కి పైన ఒక్కక్టి నాకు చాలా చీప్ గా వచ్చాయి అనిపించింది. నువ్వు కూడా అలానే కొంటున్నవుర. చాలా ముచ్చటగా vundi నీ వీడియో చూస్తుంటే. గ్రేట్ నువ్వు బాబుకి చిన్నప్పటినుండి అలవాటు చేస్తున్నావు sea fish. గుడ్
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
Thank you so much andi
@PradeepPradeep-hj5hm
@PradeepPradeep-hj5hm Жыл бұрын
I am seeing myself in you. Fish ante chala istam. Ma daggara korameenu chala takkuva. 1kg Rs. 100 live korameenu. Last time 10kg pickel petti ma family members ki distribute chesamu😊
@babyvenya4073
@babyvenya4073 Жыл бұрын
Literally...Mee face lo ah happiness excitement chustunte naaku kuda teliyani happiness vstundhi akka... Ur way of explanation is awesome and ur voice 👌mouth watering... Actually
@anjaliimeena1332
@anjaliimeena1332 Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది మా అమ్మాయిని చూసినట్టే ఉంది మిమ్మల్ని చూస్తుంటే
@nagasrinallamilli3577
@nagasrinallamilli3577 Жыл бұрын
Nenu eppati varaku skip cheyyakunda chusina first video edhi naku antha baga nachindhi tq sis
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
thank you so much :)
@merugusunithadevi2560
@merugusunithadevi2560 Жыл бұрын
Show us how to store fishes for long period
@rekhasweety277
@rekhasweety277 10 ай бұрын
Video start ainappaiti nunchi chaala excited ga unnaru 😊😊😊😊
@bhagyalakshmikaturi3705
@bhagyalakshmikaturi3705 Жыл бұрын
Mee videos epudu vasthaya ani waiting chestha yepudu. Naku chala istam videos and mee understanding super. Super couple
@ranjithamom
@ranjithamom Жыл бұрын
One more question 🙋‍♀️ aa fishes Ela cut chestharu meru 😮???
@kanakarajubeesetty8372
@kanakarajubeesetty8372 Жыл бұрын
Suryanarayana swamy vari aaradhana chaysty sorra fish thina kuudadu amma.
@rajshekar7852
@rajshekar7852 Жыл бұрын
Did you upgraded the camera? I feel like quality is amazing.
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
yes, that's right, thank you :)
@rajshekar7852
@rajshekar7852 Жыл бұрын
@@SamyanaKathalu can share the model name?
@danalaxmi1323
@danalaxmi1323 Жыл бұрын
Super amma. Inni rakala chepalu vuntayani teliyaledu maku.chala baga chupincharu
@kavithag8739
@kavithag8739 Жыл бұрын
Ela storage chestharu one half month cheppandi
@vennisonivlogs
@vennisonivlogs Жыл бұрын
కూరగాయలు కొన్నట్టు కొనేస్తున్నారు😂❤
@rajeeraj5479
@rajeeraj5479 Жыл бұрын
chepparu kada 2 0r 3 months varaku vasthai ani 😮
@vennisonivlogs
@vennisonivlogs Жыл бұрын
@@rajeeraj5479 yes vastai,it's depends upon our usage..
@vennisonivlogs
@vennisonivlogs Жыл бұрын
@@rajeeraj5479 there is nothing wrong in my comment ,it's on a good note only.🥰
@rajeeraj5479
@rajeeraj5479 Жыл бұрын
@@vennisonivlogs nenu memmalini thappu analedu cheppanu untya ☺️
@KrupaSingarapu-hu5px
@KrupaSingarapu-hu5px Жыл бұрын
Malanti vallaki me couples oka inspiration sister god bless you
@saraswathibellapukonda390
@saraswathibellapukonda390 Жыл бұрын
మాది కోరుకొండ అండి మీరు మీ ఫెమిలీ బాగ మంచి మంచి వాయిస్ తో వీడియోలు పెడతారు
@kalpana1974
@kalpana1974 Жыл бұрын
Me face lo excitement chustunte chala happy ga vundi andi 😊😊 nice video.. vegetarians kosam video cheyandi... 😊😊
@durgarani2965
@durgarani2965 Жыл бұрын
Sandhya eating style superb and cooking kuda 😋😋😋😋
@dramadevi8954
@dramadevi8954 Жыл бұрын
Naku me shopping & cooking videos chala istam allmost me nonveg tisukovtam & nonveg cooking & nonveg hotel lo tinnadam andarii favorite videos anukuntaa
@krishnamrajuofficial389
@krishnamrajuofficial389 Жыл бұрын
ఇంటికి దగ్గర అయితే... ప్రతి Sunday వెళ్లి ఫ్రెష్ ఫిష్ కొనుక్కోవచ్చు. ప్రతి వారం వెళ్ళే అవకాశం లేకపోతే అప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఫ్రెష్ ఫిష్ అని ఎక్కువ మొత్తంలో తీసుకుని, ఫ్రీజర్ లో పెట్టుకుని 2 నెలలు వాడుకుంటే అవి ఫ్రెష్ ఫిష్ వండుకునే రుచి రాదు.
@pushpam3247
@pushpam3247 Жыл бұрын
Helpful video, Market timings opening days cheppandi plz
@Happysoul0699
@Happysoul0699 Жыл бұрын
Recipes kuda share cheyandi Sandhya garu
@Kamakshi62021
@Kamakshi62021 Жыл бұрын
Hi mam ☺ meru Bru ki badulu filter tesukoni filter Coffee ☕tagandi test and healthy
@nehaindhu5510
@nehaindhu5510 Жыл бұрын
I really enjoy your vlogs so postive oka suggestion food vlogs cheyadni :) seafood pulav :)
@dramadevi8954
@dramadevi8954 Жыл бұрын
Sister e roju beautiful gaa unnaru 🟡my fav clr & me next video kosam full waiting plzz maxx twaraga upload chayandii fishes ni 1 & halfmonth ela firdze lo pedataro andarii use avvutundii sister
@vinaybabu1904
@vinaybabu1904 Жыл бұрын
Super explaination... Koramenu is my favorite.
@himapushpasri3621
@himapushpasri3621 Жыл бұрын
Sis emnukokandi plz Bru packet full cut chesaru ala vodhu sis. ur videos r awesome 💯
@sodempujithapujitha483
@sodempujithapujitha483 Жыл бұрын
నాకు కూడా చేపలు అంటే చాలా ఇష్టం.నేను కూడా రోజు తినమన్న తింటా అక్క.
@shravyasri2766
@shravyasri2766 Жыл бұрын
Meku antha opika akka...meru chala exited ga unaru fish ne chusi...meku anni fish names ala thelusu akka...meku baga interest akkuva kadha...
@soumyapavankumar6805
@soumyapavankumar6805 Жыл бұрын
Extremely waiting for your cooking videos😊 and missed your cooking vlogs too😢
@Kowsalya-69
@Kowsalya-69 Жыл бұрын
Mee face lo ah happiness chaala nachindhi andi..manam antha kashtapadina manaki ishtamaina food cook cheskuni thinte ah tiredness antha marchipotham...really mee next video kosam waiting andi....❤
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
thank you andi :)
@PriyaVaddi-fl7ll
@PriyaVaddi-fl7ll 9 ай бұрын
​@@SamyanaKathalu hi andi ..iam priya ela vunnaru..naku visa pampistara? I am ranning beauty parlour
@prashanthibejjaram6205
@prashanthibejjaram6205 Жыл бұрын
Sis evanni coock chesetapudu vedio thappakunda pettandi please...am waiting for your fish dishes😊
@surekhaterapalli3552
@surekhaterapalli3552 Жыл бұрын
Hi sister nice video fish store cheyadam gurinchi clear ga cheppandi
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
Next video andi..
@karedlarama
@karedlarama Жыл бұрын
Hope full vlog chala bagundi Nakuda market ki veladam ante chala istam especially Fish market😂😂
@ramalalitha3475
@ramalalitha3475 Жыл бұрын
Please give the basic information how to store fish chicken Martin and crab in direct refrigerator....
@allampallisuvarna6014
@allampallisuvarna6014 Жыл бұрын
Back to back vlogs pettandi
@chinarichinari3897
@chinarichinari3897 Жыл бұрын
Prise the lord.jesus always bless your family.chala happy ga undandi.
@tejusabbella3035
@tejusabbella3035 Жыл бұрын
Hi andi i am new subscriber.madi రావులపాలెం.కూరగాయలు కొంటున్నట్టు కొన్ను టున్నారు 😁 like బెండ కాయలు బీరకాయలు అలా 😂😂nice video
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
Lol, thank you andi :)
@nireeshavaranasi
@nireeshavaranasi Жыл бұрын
Sandhya garu meeru thaggipoyaaru andi...e fishes lo konni india nundi vachinava or akkada surroundings va andi...antha fresh ga vunnayi
@srilekhanalabolu956
@srilekhanalabolu956 Жыл бұрын
Super asalaaa sandhya garu video memu market chusi enjoy chesam
@paviruvi4376
@paviruvi4376 Жыл бұрын
Motham currys chesi chupinchandi process meru fish currys chala baga chestharu❤
@bhoopalrouthu2341
@bhoopalrouthu2341 Жыл бұрын
Sandya akka and chaitnya garu samyanu apudu happy ga vunddali
@shobareddy8262
@shobareddy8262 Жыл бұрын
Literally nenu me videos first nuchi chusthunna annaya me voice wowww
@Exploreandenjoywithsinglequeen
@Exploreandenjoywithsinglequeen Жыл бұрын
Nice akka naku chudatam antey istam kani okka sari market ki vellanu aa smells avvani naku padavu fever vachindhi ila videos lo chusi enjoy chesthanu nice video
@nagalakshmimedisetti8779
@nagalakshmimedisetti8779 Жыл бұрын
Nice video annaya and vadina😊really excited to see varieties of fishes i.e, in Uk 🤗
@madhupriyak2036
@madhupriyak2036 Жыл бұрын
Your dress from?
@nagarajukarnam1820
@nagarajukarnam1820 Жыл бұрын
7.39 fish name is burracuda good for curry or Fry
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
I will try next time andi
@jyothipothuri2198
@jyothipothuri2198 Жыл бұрын
Vegetables konato konukuntonaru nice
@swathisativada2514
@swathisativada2514 Жыл бұрын
Frutes picking vellandi plzzz
@snehalathab2062
@snehalathab2062 Жыл бұрын
Naku see food ante alacatu ledhu a smell ki thinalanipichadhu ,so mi video cusina tharvatha naku thinalanipisthundhi ,alavatu cesukodaniki avaena salahalu ceppandi plz❤❤❤❤❤❤
@Bunnysworld57
@Bunnysworld57 Жыл бұрын
Fish=Godarolla/Vizag is a emotion
@patnamravali2854
@patnamravali2854 Жыл бұрын
Hi bro and sis mee videos chala baguntay nenu recent ga start chesa chudadam akka cooking chala interesting ga untundhe
@arunachandaka7711
@arunachandaka7711 Жыл бұрын
Same nenu milagane fish lover indialo unna kuda marketki velthe ilane bulkga konestha
@user-me6oo5eb5u
@user-me6oo5eb5u 6 ай бұрын
Entha happy ga unnaro sadya akka chapalu chustu
@mydreams5706
@mydreams5706 Жыл бұрын
Ide kada Manaki kavalsina vlogs...❤ madam video length penchandi apude ipoinda anpistundi😢..waiting for next vlog😊video clarity chala bagundi
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
thank you so much for such love,..
@arunkumarbarunkumar2943
@arunkumarbarunkumar2943 Жыл бұрын
Akka mee gas stove antha aa company akka please plzzzzzzzzzzzzzzzzz chepandi cost akka
@akhilajoy3822
@akhilajoy3822 Жыл бұрын
Miru Chepthuntene aa happiness Ardhamavuthundi 😊by the way naku chala istam market ki velli bargain chesi konadam
@navyanavya5343
@navyanavya5343 Жыл бұрын
Whatee video Dear vadinamma... ye fish tho em cook chesukovalo kuda mere cheppesthunnaru😊 memu vasthunamu lunch ki.❤ enjoy....
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
thank you :)
@syedmohiddin5973
@syedmohiddin5973 Жыл бұрын
Hai Akka and bava me videos chustey postive vibrations vastai Thank you Akka.
@saraswathibellapukonda390
@saraswathibellapukonda390 Жыл бұрын
గోదావరి వాళ్ళ రుచులు అభిరుచులు విదేశాల కు పరిచయం చూస్తున్నారు సంతోషమం డి
@monamudiraj1920
@monamudiraj1920 Жыл бұрын
Nice video, even i like to visit markets as you akka.
@umakamal1428
@umakamal1428 Жыл бұрын
Godarollu kadandi anuke miku fish chusthe tempting ga untundi😋😋
@karishmask6806
@karishmask6806 Жыл бұрын
Hii andi ..nenu e video 3 times chusanu ...naku mi laga market ki velli ela Chudatam interest ...nannu nenu chuskunnatlu undi mi makalu vintuntey ..😊
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
Thank you andi
@prameelakamjula7390
@prameelakamjula7390 Жыл бұрын
Ya,India lo price tho compare chesthe it's good and endhuku adagam akka fishlu motham meeru,anna e thinte,,😋😋😋😋
@binduborusu4495
@binduborusu4495 Жыл бұрын
Sis ilaney frequently vedios pettandi we love to watch your vedios manchiga ma fmly tho unnatu anipistadi seriously i will for the weekend to watch your vedios.
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
Thank you so much andi
@satyavasagiri1093
@satyavasagiri1093 Жыл бұрын
Mee voiceover chala bagundi bro...
@annapurnae396
@annapurnae396 Жыл бұрын
Uk lo fish market Chala Pedda market Sandya garu 👌👌
@padmajavorrey1405
@padmajavorrey1405 Жыл бұрын
Fish gurinchi manchi knowledge vachindi
@kpKING13713
@kpKING13713 Жыл бұрын
Video adarahoooooo .... Next videos kosam waiting ikkada 😊
@MrComment4u
@MrComment4u Жыл бұрын
Finally me House nunchi bayataku thisukuni vaccharu!! In the recent times your videos are more monopoly now a days!!
@RD-lk3nq
@RD-lk3nq Жыл бұрын
Can you please show us how you clean and cook Sardines ?
@iamgaya3r922
@iamgaya3r922 Жыл бұрын
Hi andi... can u pls mention( fish name)english name and telugu name. Naaku pedaga idea ledhu konchum confuse ga vuntundhi...I saw ur fish organising video really nice.Tnx for sharing
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
Sure andi
@saajit2898
@saajit2898 Жыл бұрын
Nice video. .evi ela store cheystharo chepandi chelli. .
@ramugumma2305
@ramugumma2305 Жыл бұрын
Chala rojula ki me video chustuna akka🎉
@su-swathi
@su-swathi Жыл бұрын
Meru chala great endukante cloth ,itadibowl use chesaru
@SultanaofficalYT
@SultanaofficalYT Жыл бұрын
Chala chala bagundiii superb vlog 👌 👍 really mee videos chusthey day antaa entoo happy ga vuntundiii 🤗 meeru , mee husband explain cheydam matladataam nijamga chala antey chala baguntundiii ❤❤ waiting for your next cooking videos 🤩👍
@SamyanaKathalu
@SamyanaKathalu Жыл бұрын
thank you so much :)
@payyedirajithasanthosh7656
@payyedirajithasanthosh7656 Жыл бұрын
Meeru chepina chapalu kilalu ma karala lo chala femas..mathi andaru..nenu kerala ❤
@santhivijaya1910
@santhivijaya1910 8 ай бұрын
Lifetime ela lead cheyalo chakkaga chepparu tq❤
@karunyaabhirami3560
@karunyaabhirami3560 Жыл бұрын
Akka vititho recipies chesi chupinchandi ...
@chvijaya7674
@chvijaya7674 Жыл бұрын
Kaval assalu baagundavu meeru konna vatilo adhokkate.
@srinivasaraosrinu9833
@srinivasaraosrinu9833 Жыл бұрын
Koking videos kosam wait chustunamuu sister and bava garu
@kammaniruchulu890
@kammaniruchulu890 Жыл бұрын
Salmon fish you can eat hair will be growth good fish .
@vippaguntaavinashkumar1790
@vippaguntaavinashkumar1790 Жыл бұрын
Manchi fishes konna happiness me face lo Baga kanipisthundi andi
@nihithshirisha636
@nihithshirisha636 Жыл бұрын
Superb Try to Keep cooking videos of all varieties of fish
@srinivasaprasad9851
@srinivasaprasad9851 Жыл бұрын
2/- brue packet London lo vunada anidi
@mrudulachintagumpala2502
@mrudulachintagumpala2502 Жыл бұрын
Gold konna kooda meeku intha anandam dorakademo i love fish
@modumpuramvamshi666
@modumpuramvamshi666 Жыл бұрын
Sora ni chusthe pichekkuthundi 😅😅ha..😋👌
@mallakamala4610
@mallakamala4610 Жыл бұрын
Really great sandhya my brother ki wife ayinduku god bless you made for each other
UK లో మా Home Tour || Samyana Kathalu
30:07
Samyana Kathalu
Рет қаралды 472 М.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 17 МЛН
what will you choose? #tiktok
00:14
Анастасия Тарасова
Рет қаралды 5 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 22 МЛН
Weekend PRAWNS FRY and CHICKEN BIRYANI
20:20
అమెరికా చౌరస్తా
Рет қаралды 88 М.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН