3 April 2024 మన మిద్దె తోట ను చూద్దాం రండి || Harvest
Пікірлер: 73
@mabujjithotamadhavi65433 ай бұрын
నమస్తే అండి పద్మ గారు హార్వెస్ట్ చాలా బాగుంది మా ఇంట్లో అలాగే రోజు ఆకు కూరలే నా అని గొడవ పెడుతూ ఉంటారు అంత బాగా పండుతుంది థాంక్యూ అండి
@savitrip16493 ай бұрын
చాలా బాగున్నాయి ఆకు కూరలు ఈ వేసవిలో కూడా 👌👌
@madhavigunda80513 ай бұрын
Hii aunty🙏 మిమ్మల్ని చూసి నేను కూడా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. 30 కుండీలలో పెట్టి పెంచుతున్నాను కానీ చాలా కష్టపడితే కానీ పెరగటం లేదు మీరు ఎంత కష్టపడుతున్నారో అర్థమైంది మీ ఓపికకు మీకు అంకుల్ కి 🙏🙏
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
👍
@pagadalaa61552 ай бұрын
Video evaru tesaru..full shaking.. headache ostundhi
@umareddappa39133 ай бұрын
👌👌🙏🙏
@kamalacopparapu56283 ай бұрын
Aha eami harvest supar 👌
@aparnasri66263 ай бұрын
👌👌🤗
@nandan_sai3 ай бұрын
Love u aunty....Mee gardening suuuuuuuperrrr aunty😊😊❤
@bhulakshmipotti25913 ай бұрын
Super harvest aunty
@srideviyellapu98203 ай бұрын
Suuper Amma Meeru
@SwapnaTanniru-zi2gm2 ай бұрын
Super amma
@manjulamalyala16853 ай бұрын
❤❤ super amma❤❤
@mdshajahanshajahan99253 ай бұрын
Great.mom
@venkateswarluamudha36573 ай бұрын
Mamidi kayalu super andi
@maheshsyamineni72263 ай бұрын
Harvest video chala baguntai amma...
@meenakshi_arun3 ай бұрын
Aunty please see UK gardener vlogs.. they usually share that apple flowers must be pollinated by another apple variety by bees or by hand for fruiting. Maybe that may help.
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
Ok, thank you Meenakshi
@sanagalasadu83693 ай бұрын
Super aunty😊❤❤
@erodeterracegarden30493 ай бұрын
Hai ante namskaram🎉🎉
@marreddysambireddy28883 ай бұрын
Kothimera chiguru vasthundi padma garu
@anuradham80823 ай бұрын
Superb 🎉🎉🎉akkukuraluuuu
@prathibayallanti25763 ай бұрын
Aunty adenium potting mix and fertilizers usage gurunchi vedio cheyyara
@vaniy45112 ай бұрын
Amma namaskarm oka rendu kayalu dorukutayamma maku. Me prasadamu ga devudiki pettukuntamamma please
@arunkumar-rk5lj3 ай бұрын
అక్కా. మా వంగ చెట్లకి తెల్లటి బూజు లాగ వచ్చింది. దయచేసి ఏమి చేయాలో సహాయం చేయండి
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
గంజి ద్రావణం స్ప్రే చేయండి మన ఛానల్లో ఉంది వీడియో చూడండి
@SwarnaLatha-bc2sp3 ай бұрын
padmagaru gulabi mokkala theegalu ela cut cheyalo mi mokkalathone video cheyandi akka chusthanu
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
Ok andi
@suryaprabha11113 ай бұрын
Ediniyam మొక్కల్లో ఏం వేసేరు అంటి. గింజల్లగ ఉన్నాయి.
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
సూర్య ప్రభ గారు రాళ్లు అండి
@narayanrao91423 ай бұрын
Nice video amma. I was waiting since morning for your video ಅಮ್ಮ. Apple flavor super.
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
Thank you so much 🙂
@rajeswarimachiraju33333 ай бұрын
ఉగాది తర్వాత ఉంటే అక్కడ మనం చీమ కుట్టినా కూడా తేలు కుట్టిన దానితో సమానం అందుకని ఉంచరు చీమలు ఎక్కువ ఉంటాయి కదా అందుకు
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
Tq andi
@SwarnaLatha-bc2sp3 ай бұрын
super Harvest padmagaru ma intlo natu gulabi mokkaku thigalu vasthunnai kani moggalu ravadamu ledandi emi cheyamantaru cheppandakka
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
మీరు గులాబీ మొక్కలకి ఆకులు వేరేగా ఉంటాయి చూసారా తీగల అలాగే వస్తాయి వాటిని కట్ చేయాలి ఒక్కసారి మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఆ ఫోటో నేను చూసి మీకు వివరిస్తాను
@SwarnaLatha-bc2sp3 ай бұрын
Hi akka whataaplo gulabimokkkalaphoto pettamannaru ee numberki pettali ?
@bhavanikoneru67173 ай бұрын
Padmagaru namsteyandi maha grow patingmix lo aaku kura vittanalu vestey sarigga raleedandi meeru salaha cheppandi please
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
మహాగ్రో మట్టిలో వేసి నేను రోజు ఇచ్చే లిక్విడ్ పోషకాలను ఇస్తున్నాను
@prakashmenni71903 ай бұрын
Because of sunlight absorbstion after Ugadi sun changes I think so
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
Tq andi
@sujathauppala77853 ай бұрын
Akka akku kuralu mamedi kaayalu super ma fruit plants akulu chevare nunchi endi potunnai tarvata chettu endipotundi akka eme veyyali cheppara
@marvelfans69963 ай бұрын
Videos pettatamladu endukani aunty roju chustanu
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
కొంచెం బిజీగా ఉన్నాను అందువల్ల వీడియోలు చేయలేకపోతున్నాను
@srideviyellapu98203 ай бұрын
Chikkudu paadu ki Aha time lo Purugu problem Akkuva vuntunde Andhukey manchidi kadu Ani teesestharu
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
థాంక్యూ శ్రీదేవి గారు
@suneethadevi7193 ай бұрын
Aunty kobbari pudina pachadi video cheyandi plz andi
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
అలాగే సునీత తప్పకుండా చేస్తాను
@arunajyothipasumarthi91513 ай бұрын
Padma garu, Miru Gangavalli , punarnava tintara
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
తక్కువ అండి
@sulochanaaluri31673 ай бұрын
Hi andi summer liquids enni dayski evali andi please
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
నేనైతే వారానికి రెండు మూడు రోజులు ఇస్తున్నాను అండి
@@patnamlopalleturu-pinnakapadma mari endhuko thamalapaku mokka vadilipoyindhi aunty
@kavithamuthayala42983 ай бұрын
chilli plants ki flowers vastunayi kani kayalu ravatledu what should i do
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
బోన్ మీల్ గాని రాక్ ఫాస్ట్ ఫైట్ గాని ఇవ్వండి
@nareshallada90163 ай бұрын
E apple mokkalu meru seeds germinate chesi pettinavena?
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
అవి కాదండి అవి రావటం అవి రావటం లేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేల మీద కూడా వేసి విత్తనంతో పెట్టిన మొక్క చాలా పెద్దగా అయింది గానీ పువ్వు రాలేదు అందరం ఎదురు చూస్తున్నాం దానికోసం
@pranayagp65773 ай бұрын
Hi aunty mi dagara yemyna seeds munchivi unte estara Nenu techevi munchiga ravatam ledhu
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
నెక్లెస్ రోడ్ లో విత్తనాలు బాగుంటాయి మొక్కల ఎగ్జిబిషన్లులో
@user-ov8zy8pl9x3 ай бұрын
Akukuralu nenu enni sarlu vesina kuda avi chinnaga plants ragane pichukalu tenestunnai ,vatiki emi cheyali
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
పోషకాలను అందించాలి
@user-ov8zy8pl9x3 ай бұрын
@@patnamlopalleturu-pinnakapadma pichukalaki solution cheppandi,poshakalu Anni estunnanu
@jayalakshmi7063 ай бұрын
అన్నీ ఒకరోజే కోసి ఫ్రిజ్లో పెడతారా, అప్పటికి అప్పుడు కోసివండితే విటమిన్లు బాగాదొరుకుతవికదా
@patnamlopalleturu-pinnakapadma3 ай бұрын
నేను అమ్మ వాళ్ళకి పంపిస్తాను అత్తమ్మకి
@jayalakshmi7062 ай бұрын
@@patnamlopalleturu-pinnakapadma 👍
@srideviyellapu98203 ай бұрын
Naku telisinde cheppanu Naku mokkala gurinchi Meeku telisinantha knowledge ledu E madhya challaa busy ipoyanu