No video

ఈ 3 Symbols కనిపిస్తే ఇంజన్ Stop చేయండి లేదంటే సీజ్ అవుతుంది| Dashboard warning lights Explained

  Рет қаралды 327,433

Neelu arts Automobile

Neelu arts Automobile

Жыл бұрын

#neeluartsautomobile #expecting1000likes #dashboardwarningsymbols
మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ Or NR MIX కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
motul 90 gear oil from Amazon:
amzn.to/3reEryO
B Tali water wash Machine Amazon link:
amzn.to/3U7XBCL
Car foam shampoo link:
amzn.to/3TQRUcC
11 నెలల క్రితం వీడియో 1:
• Nr carbon Antidote వేయ...
11 నెలల క్రితం వీడియో 2:
• 25 Days తర్వాత 1500Km ...
👉NR CARBON ANTIDOTE TESTED BY
Teja moto Vlogs
• NR Carbon Antidote నిజ...
👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
• Nr Carbon Antidote REA...
👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
• Does it increases Mile...
👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
• Tested twice, ఇంక చాలు...
👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
• నా బైక్ కి ఇంజక్షన్ చే...
👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
• NR Carbon Antidote నిజ...
NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
2) మంచిగా మైలేజ్ వస్తుంది
3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
4) వాహన పికప్ బాగానే ఉంటుంది
5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

Пікірлер: 270
@neeluartsautomobile
@neeluartsautomobile Жыл бұрын
మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం WHATSAPP NUMBER : 8367050304 on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
@leelasatish5
@leelasatish5 Жыл бұрын
XL super కి carbon antidote evocha 2014 model
@user-cu4hf2wb1e
@user-cu4hf2wb1e 27 күн бұрын
ఇంజన్ ఆయిల్ లెవల్ డిప్ స్టిక్ చూడవలసినది ఇంజన్ ఆన్ లోనా ఆఫ్ లోనా సార్
@mullangijamalaiah2360
@mullangijamalaiah2360 10 күн бұрын
Pgmfi yenduku vastunde sir
@nalluriveeraraghavaiah9896
@nalluriveeraraghavaiah9896 18 күн бұрын
చక్కగా explain చేశారు bro❤
@sashidharan100
@sashidharan100 Жыл бұрын
బ్రో ..! అందరూ తెలుసుకోవాల్సిన Excellent instructions and advicses ....! బాగా చెప్పావ్ బ్రో ...!
@bsiyengarvedantam8760
@bsiyengarvedantam8760 Жыл бұрын
చాలా విలువైన సమాచారాన్ని చక్కగా చెప్పారు ధన్యవాదాలు
@RavindraKumarAmara
@RavindraKumarAmara 7 ай бұрын
చాలా useful information. చక్కటి ప్రెజెంటేషన్
@Vasanth_999
@Vasanth_999 7 ай бұрын
మంచి వివరణ, ధన్యవాదాలు🙏
@challachinnarao4140
@challachinnarao4140 Жыл бұрын
సూపర్ గా explain చేశారు బయ్యా
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 Жыл бұрын
బాగా చాలా స్పష్టంగా ..చక్కగా వివరించి చెప్పారు మీకు ధన్యవాదాలు ...నాకు కారు ఉంది
@neeluartsautomobile
@neeluartsautomobile Жыл бұрын
Thank you andi
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 Жыл бұрын
🤝 బ్రదర్. మంచిగా అర్థం అయ్యేలా చెప్పారు
@tncbiotech7117
@tncbiotech7117 Ай бұрын
Tq for good information.
@doubledoctorateteluguammayi
@doubledoctorateteluguammayi 3 ай бұрын
Today when I started my car I got the battery symbol and I continued to my work, thinking I would take care of it after my workday was done, and while actually going to Walmart to check this issue, multiple signs appeared on the dashboard and my car stopped functioning and the steering did not move. Luckily, I was near the wide grass area and I slowly parked away from traffic and called Geico roadside assistance to tow the car. Appeared that it was the alternator problem and as I typed this comment my car was in the mechanic's shop. I watched this video as I wanted to understand this issue so that in future, I do not panic. Thanks.
@jkmurthy2421
@jkmurthy2421 8 ай бұрын
Very important and 1 st lesson for every licenced car drivers and owners. Thanks very much and give introduction on every light symbols still more advantageous .
@shashidharsandhu340
@shashidharsandhu340 Ай бұрын
Very very useful information tnq sir...
@BGReddy-cs8gq
@BGReddy-cs8gq 6 ай бұрын
మంచి వీడియో చేశారు బ్రదర్.. 👌🏻
@ravirajkumarchebrolu1034
@ravirajkumarchebrolu1034 Жыл бұрын
Very useful video naa car battery 3years 10 months new car tho vachhindhi last week service lo new battery fixed good video👌🙏
@kranthikumar3781
@kranthikumar3781 6 ай бұрын
baga chepparu Bro....thanks alot....
@nagarajuraju3305
@nagarajuraju3305 Жыл бұрын
Tank u for teaching bro
@Mr_Sanjay_191
@Mr_Sanjay_191 Жыл бұрын
Chalabaga explain chasaru Brother
@yesupadam8871
@yesupadam8871 11 ай бұрын
Super experience bro thank you 👍
@commonman-20
@commonman-20 Жыл бұрын
Very useful information sir. Thanks.
@papinaidu6863
@papinaidu6863 2 ай бұрын
Really very nice....simple and breaf....thanku....
@karrisatyanaryana2613
@karrisatyanaryana2613 5 ай бұрын
Cha ala bagaa chepparu thank you
@prasadgandham7072
@prasadgandham7072 Жыл бұрын
Meeku chaala chaala thanks 👌 👍 ❤super chaala manchi tips cheppinanduku
@narayanaraomamidi5042
@narayanaraomamidi5042 Жыл бұрын
Thank you brother మంచి విషయాలు చెప్పారు
@thimmaareddy6422
@thimmaareddy6422 Жыл бұрын
Sir namaste meri chepind video chalabagaupayogapadindi maku chalachala thanks sir
@bandulaarjunkumar2579
@bandulaarjunkumar2579 6 ай бұрын
Very important and useful information. Thank you brother 🙏
@naveenkallapelly5979
@naveenkallapelly5979 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు.అన్న.
@RaviKumar-wf2nd
@RaviKumar-wf2nd Жыл бұрын
మంచి informetion ఇచ్చారు.
@veerrajuaddala5122
@veerrajuaddala5122 Жыл бұрын
Good naration , keep it up.
@suryarajasekhar6284
@suryarajasekhar6284 Жыл бұрын
Good explanation and basic video for all car users. Thanks for this 👍
@mohanraoamaraneni7161
@mohanraoamaraneni7161 8 ай бұрын
Good Information for Every One. Thank you
@guttanageswararao4879
@guttanageswararao4879 Ай бұрын
Good impermation
@Ramesh-gq7pn
@Ramesh-gq7pn 4 күн бұрын
Good explanation bro thank you
@amaranathsrinivas6324
@amaranathsrinivas6324 6 ай бұрын
Hi..bro You have provided very useful information... thank you so much...pls do good videos.🎉🎉
@r.reddy.c.6437
@r.reddy.c.6437 5 ай бұрын
Very nice information most useful bro. Thanks.
@nagababunagababu6308
@nagababunagababu6308 Жыл бұрын
Super bro chala clarity ga chepparu
@shankarkakarla4838
@shankarkakarla4838 Жыл бұрын
Very useful information. ThanQ very much.
@ashivaramakrishna-sp2fw
@ashivaramakrishna-sp2fw Жыл бұрын
Hi Bhaiyya, నేను 2020 july లో Honda SP 125 bs6 bike కొన్నాను. First day smooth గా తిరిగింది. Showroom లో bike కొన్న రోజు service man కొత్త బండి కదా Power petrol కోట్టించుకోమని సలహా ఇచ్చాడు. Next day అదే petrol కొట్టించాను. అప్పటినుండి నాకు problem start అయింది. Engine గరగరమని sound ఇచ్చింది. ఆ తర్వాత first service చేయించేవరకు వేరే పెట్రోల్ కొట్టించిన అదే sound వచ్చేది. ఇప్పుడు bike condition ok. Milege 55 మించి రావట్లేదు. Last month relience petrol కొట్టించాను. Engine గట్టిగా బిగుసుకున్న feeling వచ్చింది. అయితే నా bike problem గురించి, relience petrol గురించి ఒక video చేయగలరు.
@sunilgavaskar8207
@sunilgavaskar8207 2 ай бұрын
Ok thank you bro
@peravalinarasimhareddy9559
@peravalinarasimhareddy9559 7 ай бұрын
విలువైన సమాచారం వివరంగా చెప్పారు ధన్యవాదములు నా కారు మహీంద్రా logan2009మోడల్ కారు ఇంజిన్ ఆఫ్ చేసిన తరువాత స్టార్ట్ చేస్తే హీట్ సింబల్ blink అవుతుంది 10నిముషాలు తరువాత స్టార్ట్ అవుతుంది సార్ ఏమి problem
@polavarapurajesh934
@polavarapurajesh934 Ай бұрын
Thank you so much bro
@farooqali355
@farooqali355 Жыл бұрын
Super sir very imp trips chepparu
@uvkumarkumar3845
@uvkumarkumar3845 Жыл бұрын
Thankyou for good information.
@gurunadhpodiya9291
@gurunadhpodiya9291 Жыл бұрын
Chala chakaga chepru anna tnq
@rames2575
@rames2575 7 ай бұрын
మంచి సమాచారం
@matamnagaraj5351
@matamnagaraj5351 6 ай бұрын
Good valuable information 👍👍
@mahboobkhan6002
@mahboobkhan6002 Жыл бұрын
Thanks for good information
@rajkumarv6110
@rajkumarv6110 Жыл бұрын
Useful video 🙏🙏🙏🙏
@padegelaramulu2938
@padegelaramulu2938 Жыл бұрын
Good Explaining Thanks
@yerniraju5465
@yerniraju5465 Жыл бұрын
Super annayya good massage
@prasadkarumanchi1961
@prasadkarumanchi1961 Жыл бұрын
Useful video thanq
@marutiprasadv9105
@marutiprasadv9105 Жыл бұрын
Good information, ThankQ, Brother.
@sriharikaturu3671
@sriharikaturu3671 Жыл бұрын
బాగా చెప్పారు
@cpdas7902
@cpdas7902 Жыл бұрын
Thank you Good information
@sriharibonthu8036
@sriharibonthu8036 2 ай бұрын
Good message bro
@ramanareddy1173
@ramanareddy1173 Ай бұрын
Good information boss
@singareddysubbareddy8884
@singareddysubbareddy8884 5 ай бұрын
Good information .thanks
@padmateluguchannel3075
@padmateluguchannel3075 4 ай бұрын
Ok sir valueable information
@nagulmeerashaik7947
@nagulmeerashaik7947 10 ай бұрын
Thanks bro good information
@bhaskersyamprasad8183
@bhaskersyamprasad8183 Жыл бұрын
Good Information thank you
@jambulachandrahasreddy4578
@jambulachandrahasreddy4578 6 ай бұрын
Very good information, thanq u.
@balrajaguruvugarumeekusast1952
@balrajaguruvugarumeekusast1952 Жыл бұрын
Excellent advice brother 👍 👌
@venkatramanareddygandra3110
@venkatramanareddygandra3110 2 ай бұрын
Nice information bro
@devendranathreddy8523
@devendranathreddy8523 Жыл бұрын
Nice information brother thank you
@raosneni
@raosneni 2 ай бұрын
Good information bro
@satyapiratla4958
@satyapiratla4958 Жыл бұрын
Thank you sir valubul information sir
@srisri-le7fq
@srisri-le7fq 7 ай бұрын
Thank you brother.
@drrajababunavudu3325
@drrajababunavudu3325 6 ай бұрын
Wonderful information
@bhakshishaik4176
@bhakshishaik4176 3 ай бұрын
Good explanation
@ravindarvanaparthi4825
@ravindarvanaparthi4825 7 ай бұрын
Chala Baga Explain Chesaru 👌
@venugopalbolloju3955
@venugopalbolloju3955 4 ай бұрын
Good inforation tq
@dharmaraobalaga3299
@dharmaraobalaga3299 Жыл бұрын
Super sir, good information 👍
@datlasatyanarayanaraju9683
@datlasatyanarayanaraju9683 Жыл бұрын
Good information thanks sir
@NIhar852
@NIhar852 Жыл бұрын
Thanks bro. Good information.
@bravikumar8950
@bravikumar8950 Жыл бұрын
Very useful information
@ksrinivas5195
@ksrinivas5195 9 ай бұрын
Thanks for informing
@kushil4869
@kushil4869 Жыл бұрын
Wow excellent anna veeri chetulu adbutam chesayi,kadu kadu veeri noru excellent informative words chepparu...vammo 48 symbols vunnnaya....ee symbols blink aite inta danger aa...manchi class nerchukunna eeroju
@neeluartsautomobile
@neeluartsautomobile Жыл бұрын
Tq brother
@guthanarayana2938
@guthanarayana2938 8 ай бұрын
Very much useful video bro
@krishnamrajuchekuri3799
@krishnamrajuchekuri3799 Жыл бұрын
Good instructions 👍
@smkrishnap5161
@smkrishnap5161 Жыл бұрын
Very informative
@pydivenkataramana9169
@pydivenkataramana9169 Жыл бұрын
కృతజ్ఞతలు సోదర
@nageswararaoblv7822
@nageswararaoblv7822 Жыл бұрын
Very good information
@appasuvenkanna1995
@appasuvenkanna1995 4 ай бұрын
Supper sir
@kollerufishtradingsrinivas684
@kollerufishtradingsrinivas684 6 ай бұрын
Good information brother, thank you
@rangaraokalavakuri5453
@rangaraokalavakuri5453 Жыл бұрын
Very good sujessions
@shaiksubhani5554
@shaiksubhani5554 Жыл бұрын
Excellent information brother
@srinukairi6670
@srinukairi6670 7 ай бұрын
Super ga cheppavu anna
@rameshchetty4716
@rameshchetty4716 3 ай бұрын
Good and informative..
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 Жыл бұрын
మంచి సమాచారం చెప్పావ్ మిత్రమా 🤝🤝
@arcotsrinivasrao
@arcotsrinivasrao 8 ай бұрын
Good information given
@MallavarapuVenkataSubrah-th2mh
@MallavarapuVenkataSubrah-th2mh 8 ай бұрын
Super analysis sir
@ashokbojja
@ashokbojja Жыл бұрын
Good info... Thanks❤🌹
@gundetichandramouli7706
@gundetichandramouli7706 2 ай бұрын
Nice video
@sureshm9178
@sureshm9178 Жыл бұрын
Thank you brother
@rammohanraopulikanti9119
@rammohanraopulikanti9119 4 ай бұрын
While started early morning for checking Coolent means temperature symbol shows blue continuously in my new celerio just with in 300 km what is this indication and what ti do.
@thirumalapuramkarthik374
@thirumalapuramkarthik374 11 ай бұрын
Good anna manchiga cheparu
@sudhakart2649
@sudhakart2649 Жыл бұрын
Good job bro
@taajuabida2777
@taajuabida2777 Жыл бұрын
Splendor Plus bike Sensors gurinchi Video teelyali Bro.
@nageswararaosambhani3956
@nageswararaosambhani3956 Жыл бұрын
Thanks brother🎉
@sunithag-yw9mn
@sunithag-yw9mn Жыл бұрын
Sir this is very useful to us thanks but inkoncham depth ga cheppandi pls sir
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 10 МЛН
The Top 5 Reasons Your Check Engine Light May Be On
4:53
haile auto garage
Рет қаралды 1,3 МЛН
Up hill driving #hilldriving #uphilldriving #drivingclass
14:55
Mohan drive zone
Рет қаралды 381 М.
Foggy headlights restoration || Headlights Cleaning & Repairing ||
12:37
Amazing Thing Technology#1
Рет қаралды 30 МЛН
learn clutch control with easy method  why car will stop on 1st gear
20:31
How to increase car mileage in Telugu
11:27
Nishanth chakravarthy
Рет қаралды 223 М.