30 ఏళ్లకే ఇంత సాధించొచ్చా? || Srinivasa Ramanujan || Thulasi Chandu

  Рет қаралды 56,688

Thulasi Chandu

Thulasi Chandu

6 ай бұрын

ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన శ్రీనివాస రామానుజన్ ఆడియో బుక్ వినాలి అంటే..
కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు.
TELUGU60 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.39 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
60% discount for 1st 250 Users
My Coupon code: TELUGU60
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
--------------------------------------------------------------------------------------------------
క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? నేను తయారు చేసిన కోర్సు లింక్ ఇది
Course Link - thulasichandu7795.graphy.com/...
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి మీ సహకారం ఎంతో ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
KZfaq: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 229
@ThulasiChandu
@ThulasiChandu 6 ай бұрын
ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడగలరు. కొత్త సంవత్సరంలో స్క్రీన్ టైం తగ్గించి, మంచి ఆడియో బుక్స్ వినడం ఒక మంచి రెజల్యూషన్. ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన శ్రీనివాస రామానుజన్ ఆడియో బుక్ వినాలి అంటే.. కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. TELUGU60 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.39 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 60% discount for 1st 250 Users My Coupon code: TELUGU60 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu 📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి మీ సహకారం ఎంతో ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇 kzfaq.info/love/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? నేను తయారు చేసిన కోర్సు లింక్ ఇది Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@bonenagaveni5044
@bonenagaveni5044 6 ай бұрын
Hi Sister, fake scripted videolatho subscribes nu ela konda gorrelanu chestunnaro 'vinaykuyya01' chanel mida oka video cheyandi plz
@ashokchakri24
@ashokchakri24 6 ай бұрын
​@@bonenagaveni5044yes avunu 1.8 million subscribes unna chanel nu youtube delete chesina kuda ilanti fake scripted videos cheyadam manaledu vallu
@bonenagaveni5044
@bonenagaveni5044 6 ай бұрын
​​@@ashokchakri24 fake scripted content tho chusevallnu mosam chese valla gurinchi evaru video thoyadam ledu
@ashokchakri24
@ashokchakri24 6 ай бұрын
​@@bonenagaveni5044political support unna venu swami gurinchi e sister video chesindi "vinaykuyya01" lanti fake content youtuber mida oka video chestundi ani nammutunna
@bonenagaveni5044
@bonenagaveni5044 6 ай бұрын
​@@ashokchakri24ఈ సిస్టర్ 'vinaykuyya01' chanel లో ఒక వీడియో చూశారు అంటే 100% వాళ్ళ ఛానెల్ లోని వీడియోలలో viwers ను ఎలా మోసం చేస్తున్నారు అని ఆ ఛానెల్ ను ఎండగడతారు.
@Balu3di
@Balu3di 6 ай бұрын
చదువుకున్న రోజుల్లో ఏమి తెలియలేదు కానీ తెలుసుకోవాల్సిన వయసు దాటింది టైం అయిపోయింది అందుకే తెలుసుకోవాల్సిన టైం లో తెలుసుకోవాలి
@hellotiruvuru8033
@hellotiruvuru8033 6 ай бұрын
తులసి గారు. ... మీ ప్రతి వీడియో లాగే ఇది కూడా ఆసక్తిని పెంచేదిగా ఉంది. మీరు వీడియో తయారుచేయడానికి ముందు ఎంత కసరత్తు చేస్తే ఇంత చక్కని వీడియో బయటకు వస్తుంది. చక్కని విశ్లేషణతో మీరు చెప్పే విధానంతో తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక కామెంట్ చేస్తే ఎవరు ఏమంటారో, ఎవరు ఎలా ట్రోల్ చేస్తారో అని మౌనంగా ఉన్న సమాజం నుండి ధైర్యంగా ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలియజేస్తున్న మీకు ఎంత మెచ్చుకున్నా తక్కువే. తెలుగు యూట్యూబ్ లో మీరే టాపర్.... మీ అడుగు జాడలో మరికొంత మంది తయారు కావలసిన అవసరం ఉంది. ఇలాగే ముందుకు వెళ్ళండి మరియు సమాజాన్ని చైతన్యపరచండి. నూతన సంవత్సరంలో మీ ఛానల్ లో జాయిన్ అవడం ద్వారా మీతో ప్రయాణించాలని కోరుకుంటూ మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤
@ThulasiChandu
@ThulasiChandu 6 ай бұрын
Thank you so much ❤❤
@mohmadrafi1058
@mohmadrafi1058 6 ай бұрын
Plz translate mam ravish Kumar and abhisar Sharma news in telugu
@but_why..
@but_why.. 6 ай бұрын
మన అదృష్టం కొద్దీ రామానుజం ఒక దళితుడు అవ్వలేదు🙏 లేకపోతే గణిత శాస్త్రం కి ఆయన సేవ చేసే అవకాశం ఉండేది కాదు చేసిన అది కాల గర్భంలో కలిసిపోయేది 🙏🙏
@MrGuruvideos
@MrGuruvideos 6 ай бұрын
Agrakulam lo puttina sare aayana padaalsina baadhalu paddadu. Dalitha vargam lo puttinaa sare Ambedkar Rajyangam rachinchaadu. Goppa vyakthula avishkaranalaki Kulaniki sambandham ledu.
@HhbjNhhn
@HhbjNhhn 6 ай бұрын
😂😂 emanna matladochu😂 adigedi undadu kada😂
@user-vd3qy5qf6p
@user-vd3qy5qf6p 6 ай бұрын
🙏
@ARP6274
@ARP6274 5 ай бұрын
రామానుజన్ దళితుడు ఎందుకావుతాడురా దద్దమ్మా.
@dsmframes1486
@dsmframes1486 2 ай бұрын
​@@MrGuruvideos అంబేద్కర్ కేవలం దళితుల అయినంత మాత్రాన రాజ్యాంగం రాసే అర్హత సాధించినట్టు కాదు ఆయన అప్పుడు కుల వ్యవస్థ పైన మొండిగా ఫైట్ చేయడంతోపాటు 32 కు పైగా డిగ్రీలు 12 కు పైగా పీహెచ్డీలు చేసిన మొట్టమొదటి భారతీయుడు అంబేద్కర్. సో రాజ్యాంగం అంటే ఏదో కథల బుక్కో లేదా ఏదో నవలనో కాదు ఎవరు పడితే వాళ్ళు రాయడానికి అది రాసే సత్తా అప్పట్లో అంబేద్కర్ కి మాత్రమే ఉండింది ఎందుకంటే ఆయన చదివిన చదువు ఎవరూ చదవలేదు కాబట్టి బ్రిటిష్ వాళ్లు మేము ఇండియా వదిలి వెళ్లి పోవాలంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ లాంటి హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రాస్తేనే అది బాగుంటుంది. భారతదేశంలో అప్పటికున్న సమస్యలను విశ్లేషించి పరిష్కార మార్గం చూపే సమర్ధత అంబేద్కర్ కి మాత్రమే ఉందని సూచించారు కాబట్టే నెహ్రూ పటేల్ గాంధీలు చర్చించుకుని అంబేద్కర్ను కలిసి రాజ్యాంగ రచనకు పూనుకోవాల్సిందిగా కోరారు అలా చేస్తేనే మనం మన దేశాల్ని పరిపాలించుకోగలం అని చెప్తే సరే సరే మరి మీరు చెప్పినట్లే రాజ్యాంగ రచనకు నా పూర్తి సహాయం చేస్తాను కానీ ఈ భారతదేశంలో నా దళిత జాతి ఆత్మగౌరవంతో బ్రతకాలంటే వారికి రిజర్వేషన్స్ ఉండాలి అని కోరారు దాంతో వారు ఒప్పుకున్నారు అదే జరిగింది.
@rameshpilli9408
@rameshpilli9408 6 ай бұрын
సమాజానికి ఉపయోగపడే వీడియో ఇది.... Inspiration...
@asparentse-lerning1173
@asparentse-lerning1173 6 ай бұрын
Tulasi chandu Garu ne videos Excellent..Great .
@venugaddam4848
@venugaddam4848 6 ай бұрын
సరైన గుర్తింపు రాని, మహా గణిత మేధావి
@bsiddhartha909
@bsiddhartha909 6 ай бұрын
సూటిగా సున్నితంగా విశ్లేషించారు మేడం ధన్యవాదములు
@sunilrao2282
@sunilrao2282 6 ай бұрын
Maximum people Average untaru, konthamandhi intelligent untaru, rarely genius ga pudutharu, veellu chaala rare ga untaru. Andulo okkaru Srinivasa Ramanujam gaaru. Great Mathematician.
@yeresiprasadareddy2046
@yeresiprasadareddy2046 6 ай бұрын
Political vedio నే కాకుండా ఇలాంటివి కూడా చేయడం మంచిది 😅
@Ga-sg5zj
@Ga-sg5zj 6 ай бұрын
Every time inspires this stroy. Self made person.
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 6 ай бұрын
Edi cheppina perfect ga chebutaaru Tulasi gaaru great.
@shankarmutchapothu3260
@shankarmutchapothu3260 6 ай бұрын
ప్రతి మహిళ కు.... ఇన్స్పిరేషన్ మేడం మీరు 🙏🙏
@chindamrahul9243
@chindamrahul9243 6 ай бұрын
"My Devi Bleeds Mathematics"! -srinivasa ramanujan❤
@boorasuryanarayana1232
@boorasuryanarayana1232 6 ай бұрын
Amma evaru yemanukunna neevu neevanukunnatlu nee prayanamu saginchu nee gamyanni neevu cherukogalugutaku aa devudu anni vidala sahakaristadu god bless you you are a great hat's up to you madam
@gvishnu6452
@gvishnu6452 6 ай бұрын
❤akka we love ramanujan king of mathematics
@imtiazmohammad9548
@imtiazmohammad9548 6 ай бұрын
Ramanujan is the world's greatest Mathematician ever
@sheelamlaxmareddy1637
@sheelamlaxmareddy1637 6 ай бұрын
Inspirational videos, keep doing
@srinivasaamarnath
@srinivasaamarnath 6 ай бұрын
Amezing video amma God bless you and your family
@uppudurgarani5928
@uppudurgarani5928 6 ай бұрын
Chala intresting gaa chepparu.meru cheputhunte enthasepaina vinalanipisthundi❤
@padmajashaw6061
@padmajashaw6061 6 ай бұрын
ఈ వీడియో చాలా బాగుంది.
@naveenurimilla8857
@naveenurimilla8857 6 ай бұрын
🙏🙏🙏🙏 thnq so much mam
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 6 ай бұрын
This is perfect journalism 🎉🎉🎉
@harithan5032
@harithan5032 6 ай бұрын
16 mins nonstop ga well said medam 👏👏👏👏👏👏
@GanesH_Gan
@GanesH_Gan 6 ай бұрын
Good information Akka.
@Ganesh-rr7wl
@Ganesh-rr7wl 6 ай бұрын
Thank you🛐
@bandaricreation7616
@bandaricreation7616 6 ай бұрын
0 నీ ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన భారతదేశానిది
@midhundone9126
@midhundone9126 6 ай бұрын
😢😢😢టెక్నాలజీలో 0దగ్గర నుంచి ఎక్కువ దూరం వెళ్ళలేక పోతునం
@HhbjNhhn
@HhbjNhhn 6 ай бұрын
​@@midhundone9126vellalem enduku ante we are not exploring. Just mugup and vomit. Don't expect so much with this system. Not only here any where in the world it is same
@homegoods495
@homegoods495 6 ай бұрын
Amazing story 🎉
@lakshmiPrasad9618
@lakshmiPrasad9618 5 ай бұрын
Wonderful video especially good for this generation 👏👏👏
@hanumanFitnes.
@hanumanFitnes. 6 ай бұрын
Akka I'm really big fan of you ..akka meru video chala Baga explanation chestharu ..prathi videos chusthuna time unapudu ..❤❤❤❤🎉
@syamsundarkolli5565
@syamsundarkolli5565 6 ай бұрын
She is a great analyst, subject expert,
@ShashankKumar-hi5no
@ShashankKumar-hi5no 6 ай бұрын
Great video. travesty endi ante Indian had produced one of the finest brains in the field of mathematics but in the presently our children are faring badly to do basic arithmetic calculations as per the ASER report. India need to invest in basic FLN to take advantage of our booming demographic dividend.
@user-yd8xq1uw5f
@user-yd8xq1uw5f 6 ай бұрын
Tnq so much akka
@lingaiahnimmala382
@lingaiahnimmala382 6 ай бұрын
Good information madam . Thank you.
@dasharatu4300
@dasharatu4300 6 ай бұрын
Good Information 🎉
@user-qy1ep9oi9o
@user-qy1ep9oi9o 6 ай бұрын
Nice explanation..
@navyalathamogaligunta9639
@navyalathamogaligunta9639 6 ай бұрын
madam chala bagundi mam mee analysis and information also
@raghus4874
@raghus4874 3 ай бұрын
Vov great video. Thulasi garu politics lekunda elanti bideos cheyyandi.
@ramanarugada2442
@ramanarugada2442 6 ай бұрын
Very great person akka
@aerrojukrishnamachary9217
@aerrojukrishnamachary9217 6 ай бұрын
అద్భుతంగా చెప్పారు.
@atozmastervlogs272
@atozmastervlogs272 6 ай бұрын
Good analysis madam
@SuryaPrakash-lr8fl
@SuryaPrakash-lr8fl 6 ай бұрын
We have a movie called "The man who knew infinity" is about the same ramanujan, the movie describes the struggle of ramanujan, interested guys watch it.
@pendemsridhar7893
@pendemsridhar7893 6 ай бұрын
Thank you Madam🙏🙏
@prbabu1255
@prbabu1255 6 ай бұрын
Great video 👍👌
@hareeshsattu220
@hareeshsattu220 6 ай бұрын
❤ super madam chala bagunayi vedios
@azeemalisyed1107
@azeemalisyed1107 6 ай бұрын
Thank you 🙏
@challarajashekar4761
@challarajashekar4761 6 ай бұрын
Ramanujan number 1729 10³+9³=1729 12³+1³=1729 ఇలా రెండు అంకెల విభిన్న ఘణాల మొత్తం ఒకే సంఖ్య 1729 ఒక్కటే. ఇదీ రామానుజన్ గారే కనుగొన్నారు.
@BTEveng
@BTEveng 6 ай бұрын
Super 🙏🙏🙏
@NagiReddybi
@NagiReddybi 6 ай бұрын
Thanks
@janardhanvlogs3487
@janardhanvlogs3487 6 ай бұрын
Nice explanation mam🎉🎉🎉
@eswarlodi9917
@eswarlodi9917 6 ай бұрын
U r great mam
@sunilareddy8191
@sunilareddy8191 6 ай бұрын
Great legend 🙏
@bunnyyy190
@bunnyyy190 5 ай бұрын
maths formula's namakal ammavaru chepevaru anni ramanujan garu cheparu
@venkatreddyyella7171
@venkatreddyyella7171 6 ай бұрын
Great 👍
@rajeshyerubandi3138
@rajeshyerubandi3138 6 ай бұрын
Very good video amma 🙏
@dathucute9313
@dathucute9313 6 ай бұрын
Mam good knowledge
@rajasekhar495
@rajasekhar495 6 ай бұрын
Meeru chese explain Oscar winning movie chustunnattu undhi...medam..
@pbhargav4791
@pbhargav4791 6 ай бұрын
Small Mistake @13:05 He Died in 1920 not 1926
@bhaskararaosilla9525
@bhaskararaosilla9525 6 ай бұрын
Mana corporate schools kids ni Ramanujan la thayaru chese Pani lone chala Kalam ga lakshalu vasoolu chesthunnayi. Mari koddhi rojullo velallo Ramanujan lu thayaravutharu.
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 Ай бұрын
He is Really Great 👏 👏
@user-ku6gn9pz9u
@user-ku6gn9pz9u 6 ай бұрын
Tulasi chandu fans here ❤❤❤❤❤
@yaseenmohammad476
@yaseenmohammad476 6 ай бұрын
Pure telugu super mam. Alage matladandi
@ansreenu4001
@ansreenu4001 6 ай бұрын
Thank you sister.I like maths.
@jayalakshmiputra777
@jayalakshmiputra777 6 ай бұрын
Tulasi gaaru great
@shaikshakeela3428
@shaikshakeela3428 6 ай бұрын
Excellent madam
@omeshankarjanni4898
@omeshankarjanni4898 6 ай бұрын
Good video madam 🎉
@entlasaiteja7419
@entlasaiteja7419 5 ай бұрын
Ee vishyam kudaa add cheyyandi tulasi gaaru : A devout Hindu, Ramanujan saw his mathematical prowess as a gift from the divine, specifically the goddess Namagiri Devi. He envisioned a world where the divine and the numerical were not separate entities but deeply interconnected facets of the universal truth.
@maheshck1734
@maheshck1734 6 ай бұрын
Thulasi...❤❤❤
@ashokrayala7700
@ashokrayala7700 6 ай бұрын
Tulasi entra boddu kosi Peru pettava enti erri fushpam
@yash.y5232
@yash.y5232 6 ай бұрын
Love you thulasii❤
@ravikishoretenali2913
@ravikishoretenali2913 6 ай бұрын
Akka thanks Akkaa For providing me
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 2 ай бұрын
సూపర్ మేసెజ్ మేడమ్ 👍 🎉
@prasadanarayanarao7861
@prasadanarayanarao7861 6 ай бұрын
KRUTHAJNATHALU THALLEE. AAYUSHMAANBHAVA AMMA
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 6 ай бұрын
Super 👍
@sugunasubhakarudaragudi7052
@sugunasubhakarudaragudi7052 6 ай бұрын
Sister meru preset ap nunchi aikyarajya samithi vellina pillala gurinchi oka vidio pettandi
@minaj9046
@minaj9046 6 ай бұрын
Nice video Madam
@sairajsakalabaktula1713
@sairajsakalabaktula1713 6 ай бұрын
Make video on Chanakya, Chandra Gupta Morya
@lonelylife642
@lonelylife642 6 ай бұрын
🙏.....
@rambabuchouturi3892
@rambabuchouturi3892 6 ай бұрын
Exlent
@Yusufshaik786
@Yusufshaik786 5 ай бұрын
Super akka
@rajunelli5582
@rajunelli5582 6 ай бұрын
mana desam lo vuna vichitram enti ante mana desam lo vunde medhavulanu evaru patinchukoru😢😢😢
@srinumanche1202
@srinumanche1202 6 ай бұрын
❤🙏👏💐
@savenaturewonderro3952
@savenaturewonderro3952 6 ай бұрын
Ni❤ce
@saicharanofficial3908
@saicharanofficial3908 6 ай бұрын
Oka manchi video
@user-qk6by8nq6j
@user-qk6by8nq6j 6 ай бұрын
Bramhanuni gurinchi favour ga cheptavu anukoledu ,OK keep it up
@sumalathavattam9409
@sumalathavattam9409 6 ай бұрын
Super
@sskprl
@sskprl 2 ай бұрын
🎉
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 6 ай бұрын
శ్రీరామచంద్రులు ఒక్కరు! శ్రీనివాస రామానుజులు ఒక్కరు!
@suhasgadpale9515
@suhasgadpale9515 4 ай бұрын
@mukkalanagavenkateswararao1555
@mukkalanagavenkateswararao1555 Ай бұрын
He said god bless me.
@Silent_killer_Ravi
@Silent_killer_Ravi 6 ай бұрын
Ee tharam vidyardhulu varilaa gyanulu kavali ante... mundhu mana politicians education system niii patinchukovali... Education ante markula kosam bhati patadam kadhu... concept ardham ayella undalii .... change the indian education system.... ఈతరం విద్యార్ధులు వారిలా జ్ఞానులు కావాలి అంటే... ముందు మన రాజకీయ నాయకుల విద్యా వ్యవస్థను పాటించండి... విద్య అంటే మార్కుల కోసం భట్టి పటడం కాదు... భావన అర్ధం అయేళ్ల ఉండాలి.... భారతీయ విద్యా వ్యవస్థను మార్చండి....
@venkatajay221
@venkatajay221 6 ай бұрын
Sister the sage and the scientist book chaduvu. Video cheyyi same like ramanujam . He also failed in all subjects except physics. Later he became andhra university nuclear physics head . He statue is there in andhra university.
@hajarathreddybijjam8837
@hajarathreddybijjam8837 6 күн бұрын
Beutieful,umen
@kandhanulwaala1169
@kandhanulwaala1169 6 ай бұрын
Akka we want reality of vestige medicens and resources
@polinaiduMadaka-pm6bx
@polinaiduMadaka-pm6bx 3 ай бұрын
Nuvvu supper Raaa Bujji
@Ramking7262
@Ramking7262 6 ай бұрын
Hi akka,
@abinithababu12
@abinithababu12 3 ай бұрын
మ్యామ్ అది ఎలా సాధ్యమో ఆయనతో పోల్చుకోవడమంటే కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఏదంటే ఆయన పేదరికంలో ఉండడానికి కారణమేమిటి అలా ఉంచడానికి ఉన్న అవకాశాలు అయింది ఎప్పుడు గుత్తాధిపత్యం మొదల వద్దు అక్కడ శాస్త్రీయం కాదు కదా ఏ నూతన అవకాశం ఉండదు
@relaxraja168
@relaxraja168 6 ай бұрын
Raghuram Rajan gurinchi chepandi
@PraveenKumar-us8lg
@PraveenKumar-us8lg 6 ай бұрын
eedi kadha andharu chudavalasina video
@chindamrahul9243
@chindamrahul9243 6 ай бұрын
Namaskram! meru ani chaparu but main thing marichipoyaru RG ni meku e Vani ala vasthunaya adugutha okata chapavadu "my devi bleeds mathematics" athanu Namagiri devi baga Puja chasa vadu inka athani main invention black hole theory adi kuda ma amma chapattha nenu rasa annadu motham telusukoni chayadi kocham !
@rajareddyaleti7961
@rajareddyaleti7961 6 ай бұрын
Madam maa Village pakkana Ethanol factory start chesaru memu chala days nundi protest chesthunnam.Meeku chala saarlu message chesanu madam.Please help us🙏
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 420 М.
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 62 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 42 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,7 МЛН
Explained: Manipur Issue || Thulasi Chandu
21:59
Thulasi Chandu
Рет қаралды 388 М.
India's situation after Hindenburg Report on Adani || Thulasi Chandu
25:21
1$ vs 500$ ВИРТУАЛЬНАЯ РЕАЛЬНОСТЬ !
23:20
GoldenBurst
Рет қаралды 1,4 МЛН
Собери ПК и Получи 10,000₽
1:00
build monsters
Рет қаралды 2 МЛН