3rd Option పెట్టుకున్నవాళ్ళకి Govt కట్టిన ఇల్లులు చూడండి ॥
Пікірлер: 229
@ARB912 Жыл бұрын
పేదవాళ్ల కళ సొంత ఇల్లు...🤗🤗🤗 Great job my dear brother 🙏
@lakshminallanchakravarthy5600 Жыл бұрын
Super! సెంటుంబావు స్ధలం అంటేమాటలుకాదు. ఇళ్ళు చక్కని రంగులతో beautiful గా వున్నాయి వరుసాగ్గా చూడముచ్చట్లగా.
@damaladhamu1380 Жыл бұрын
మీరు చూపించిన వాటిలో బడ్జెట్ నాకు నచ్చిన ఇల్లు ఇది సూపర్ భయ్యా బెస్ట్ వీడియో
@lankajayakumar6420 Жыл бұрын
Hai Bro, మీరు జగనన్న కాలనీ ల్లో కట్టిన ఇల్లు చూపించే విషయం లో చాలా కష్ట పడుతున్నారు. Great job ,keep it up
@dwarakaflickcreations Жыл бұрын
Videos chustu support chestu undandi sir
@lankajayakumar6420 Жыл бұрын
This is Jayakumar
@harikrishnahari5157 Жыл бұрын
కష్టపడేవాళ్లకు ఇల్లు కట్టించేవాళ్ళకే ఇంటివిలువ తెలుస్తుంది.
@gainedigrands2149 Жыл бұрын
Brother మాది శ్రీకాకుళం 3 rd Option లేదు, గవర్నమెంటు House కట్టదు, మీరే ఇల్లు కట్టుకోవాలి లేదంటే మీ పట్టా తీసుకుంటామని, కలెక్టర్, సచివాలయం సిబ్బంది బెదిరిస్తున్నారు, ఇది నిజంగా గవర్నమెంటు కట్టిందా? మరి మా శ్రీకాకుళం లో ఎందుకు ఈ విధంగా గవర్నమెంటు సిబ్బంది ప్రవర్తిస్తున్నారు..
@dwarakaflickcreations Жыл бұрын
Guntur lo కూడా 1st అలానే అన్నారు but ఇప్పుడు కట్టుకోలేము అన్న వాలకి Govt కట్టిసుoది
@Dogoodbegood01 Жыл бұрын
సంతోషం తల్లి.. హాయిగా సొంత ఇంటిలో జీవించండి..
@vimal01in Жыл бұрын
ఆవిడ మొహం చూస్తేనే తెలుస్తోంది ఆవిడ ఎంత సంతోషంగా ఉందని.. Happy to see ...
@gaddamjyothi5814 Жыл бұрын
Super bayya asalu leni valaki adhe villa
@badinakrishna1808 Жыл бұрын
మీరు చేసిన వీడియోలు బాగుంటున్నాయి. కావున జగనన్న కాలనీ 3rd ఆప్షన్ ఫౌండేషన్ నుంచి ఉన్న వీడియో. వెంటనే. పెట్టగలరు
@kandiraju9803 Жыл бұрын
థర్డ్ ఆప్షన్ చాలా బాగుంది బ్రదర్ 👌👌
@bhagyavathitalari1420 Жыл бұрын
మీరు చూపించిన కాలనీ చాలా బాగుంది వాళ్ల సంతోషం అంతులేనిది ఇల్లు లేని చాలామందికి ఇల్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి చూపించిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@RamKumar-qr3qq Жыл бұрын
Illu ichindhi jagan mohan reddy kdhu. Govt ichindhi. It is tax payers money. Thank the tax payer not the politicians
@tatipakanitya7640 Жыл бұрын
@@RamKumar-qr3qq k
@mrmr7143 Жыл бұрын
@@RamKumar-qr3qq inthaku mundu tax lu levaa , current bill lu raaledaa,,
@lokishorts1375 Жыл бұрын
@@mrmr7143 edsavv..mundu govt lone bill pass chesaru veetiki.. Jail reddi gadu peru veskunnadu solly gadu...waste CM
@manoharmunaga1108 Жыл бұрын
great work if u don't mind plz tell the name of organisation who involved to built houses
@udayakumari6670 Жыл бұрын
Super nanna good information god bless you my son love you nanna
@badinakrishna1808 Жыл бұрын
సర్ 3rd. ఆప్షన్. గృహ నిర్మాణము. పొండేషన్. నుంచి వీడియోలు. పెట్టండి
@KKoteshvari4 ай бұрын
Super annaasalu leni valaki adhe gopa varamlantidi Ani anukutananu 👌🙏👏🤔
@badinakrishna1808 Жыл бұрын
సర్ జగనన్న కాలనీ third ఆప్షన్ ఫండేషన్ నుంచి వీడియో చేయండి
@raja.sraja.s4973 Жыл бұрын
జై జగన్ జగన్ అంటే పేదల పార్టీ
@RavindraKumarSunkara Жыл бұрын
ఫౌండేషన్ ఎత్తు ఉంటే బాగుంటుంది. వాన ఎక్కువస్తే ఇంట్లోకి నీళ్లు వస్తాయి...
@vasoochand9940 Жыл бұрын
Very good my dear boy. Done a good job.
@nagarjuna2332 Жыл бұрын
Maa Daggara tidko ఇళ్ళ కోసం 465000 కట్టించుకొని ఇల్లు ఇవ్వకుండా ఆ సొమ్మును ఇలా తన హయం లో కట్టిన ఇళ్లకోసం వాడుతున్నారు మా ఉసురు తగులుతుంది
@aadilakshmilakshmi11274 ай бұрын
Avnna 😢
@nikilnikil7509 Жыл бұрын
Superga cheparu. Chupincharu meeru👌👌👍👍
@bhashyam6870 Жыл бұрын
E house leni valu chala mandhi vunnaru
@ark.558 Жыл бұрын
VERY GOOD.
@PushpaRani-zt9mc Жыл бұрын
Houses super ga unvi
@sukanyad4189 Жыл бұрын
గవర్నమెంట్ కట్టిన ఇల్లు చూపించినందుకు ధన్యవాదములు
@lakshminallanchakravarthy5600 Жыл бұрын
బాబూ! మంచికాలనీచూపించావు.
@chandunaveenkothapalli3467 Жыл бұрын
Yes maku elanti vi kavali
@khajabee8789 Жыл бұрын
Maku eepateki chupincha ladu stalalu😭😭eeka eelu kata sareku mamuu potamu piki 🙏🙏
@shanu2009 Жыл бұрын
Model ippudu Bagundi bro...
@bkvsatyanarayana7745 Жыл бұрын
చాలాబాగుంది. 👍
@marceadcunha7425 Жыл бұрын
Super super hope it will be some thing like that in nellore also
@healthyeatinggoodfood793 Жыл бұрын
3rdoption annaru maku kattivaledu
@venkatalakshmikotte4635 Жыл бұрын
Chala bagundi house leni vallaku ade pales
@ndevindevi190 Жыл бұрын
Tqq so much annaya
@lakshmibikki6469 Жыл бұрын
Sir janapadu lo apudu start chestaro chepara plzzz
@koter3879 Жыл бұрын
Super ga chepaavu Amma jai Jagan Anna thank you
@crazythuglife9845 Жыл бұрын
Nice house naku nachhindi ☺️
@youtuberbhavya Жыл бұрын
మీ వీడియోస్ అన్ని షేర్ చేస్తూ ఉన్నాను సార్
@dwarakaflickcreations Жыл бұрын
Tq Andi
@rajeshwalks Жыл бұрын
Illu chala bagundhi
@ravikiran595011 ай бұрын
Colnilo isanyamlo chervu taviste vananiru roadsmida vundadu Miri fish labhistai.2kichenlo exast fan compulsory. Colani badulu vepa neredu penchali Roju vokaru varini care cheyali.samisti krishi sarvulaku subham
@yenoshanchettupali3515 Жыл бұрын
Great news
@rajurajalarajurajala3473 Жыл бұрын
ఈ రోజుల్లో ఇల్లు ముఖ్యంఅది రోడ్డు మీద అయితే ఏంటి అడవులు అయితే ఏంటినిజంగా జగన్ రెడ్డిగారుగాడ్ ఫాదర్అలాగే అన్ని జిల్లాలకు కూడా ఆయన అర్థం చేసుకుని ఇల్లు పేద వాళ్ళందరికీ బేగి కట్టించుకోవాలి ప్రజలందరూ మనవి
@chittadilsay15 ай бұрын
Well Done . Superb Work . Anyone , Kindly provide that organization name .
@jithinrajarao12345 Жыл бұрын
Ma vuru lo kuda house ledu anna
@komulukillo1234 Жыл бұрын
Maa arakuvalley,mandalam lo jaggananna buildings enduku leddu
@SrinivasVasuok Жыл бұрын
అన్న ఎక్కడ ఉంది ఏదైనా సహాయం చేయండి వాళ్ళకి వికలాంగులకు సహాయం అందించండి ప్లీజ్ ప్లీజ్ వాలు పని చేసుకోలేరు కష్టపడలేరు కదా వికలాంగులు కూడా ఇల్లు కట్టించండి డబ్బులు పెంచండి వాళ్ళకి ప్లీజ్ ప్లీజ్
@venkybuddi Жыл бұрын
Bro tidco house gurinchi video cheyandi
@Rangacharan2222 Жыл бұрын
Nice..❤️❤️❤️
@shaiksadik4603 Жыл бұрын
Brother sonth land unavariki government. house katadaniki scheme ipudu available unada.
Jaiii Jagan sir(200 years old, u r Cm in Ap.)We want U Sir)
@JayaLakshmi-cc2oj Жыл бұрын
Good
@ashokmoorathoti2062 Жыл бұрын
ఆ ఒంగోలులో టిడిపి వాళ్ళు కోర్టులకి పోయినారు పేదలకు ఇల్లు రాకుండా అడ్డుకున్నారు బ్యాచ్
@MPK_updates Жыл бұрын
Option wise houses Ela vastai videos cheyamdi
@padmapriya1565 Жыл бұрын
bagunayyi❤️❤️
@SureshSuresh-ts9qv Жыл бұрын
Anna idi ye oorulo kattaru
@veerababumerla2570 Жыл бұрын
Avaraina House's ammakaniki unte chepandi
@ChandraShekhar0866 Жыл бұрын
Good video bro
@ABHIRAMsri Жыл бұрын
👌👌
@narsimhanarsimulu1273 Жыл бұрын
Anna Narayankhed lo y kattivatle Anna
@kdurga3930 Жыл бұрын
జగన్ అన్న మాకు. ఇల్లు కట్టి ఇవ్వలేదు. ఆలా అన్నారు. అంతే
@ravipatibuddies6250 Жыл бұрын
God bless you Amma
@game_spot9965 Жыл бұрын
Super
@beherakaberi469 Жыл бұрын
Sabavaram lo upload cheyendi
@funvideos3951 Жыл бұрын
e jilla e mandal e village bro edi
@dollumonika5234 Жыл бұрын
Hi ana house chala bagundi ap video cheyadi
@gainedigrands2149 Жыл бұрын
Brother మాది శ్రీకాకుళం 3 rd Option లేదు, గవర్నమెంటు House కట్టదు, మీరే ఇల్లు కట్టుకోవాలి లేదంటే మీ పట్టా తీసుకుంటామని, కలెక్టర్, సచివాలయం సిబ్బంది బెదిరిస్తున్నారు, ఇది నిజంగా గవర్నమెంటు కట్టిందా? మరి మా శ్రీకాకుళం లో ఎందుకు ఈ విధంగా గవర్నమెంటు సిబ్బంది ప్రవర్తిస్తున్నారు..
@suvarnalathadasari1938 Жыл бұрын
Third option vuntundi prati jagan anna houses ki
@annapurnak17496 ай бұрын
Beautiful home
@ksrinivas6852 Жыл бұрын
God. Bless. All
@sunithakakarlasunithakakar4596 Жыл бұрын
Nice
@anilkumargt6906 Жыл бұрын
Gov house model bagundi beo
@indupurilokesh8781 Жыл бұрын
🌿🌷🙏🙏సుఖీభవ ✋️
@narsimhanarsimulu1273 Жыл бұрын
Maku emi ledu Aena maku house take😭
@rajeswaris7824 Жыл бұрын
😊😊👏👏👌👍
@narsimhanarsimulu1273 Жыл бұрын
Anna maku y Anna govt vi emi ravatle Anna naku e rajakiyalanu chaste visugostundi 11years Anna rent ki untunnam house ledu job ledu place ledu ela untam Anna life antene visukostundi okkosari brathakalani undadu
@buntyStreetdog3 ай бұрын
Na bada ade
@rajeshwalks Жыл бұрын
Very good job bro thanks
@bharathidovada1381 Жыл бұрын
Me vedios ani chustunam sir
@narendranarendra1179 Жыл бұрын
Jagan is good and best CM,and thanks to you
@sureshnagam3720 Жыл бұрын
Great team work AMMA 🤝
@dwarakaflickcreations Жыл бұрын
team em ledu nenu okadine tirugutunna miku manchi models chupinchadaniki
@chpavan7356 Жыл бұрын
Niku chepaledhu bro 😂amma Ki cheptundu🤣
@geetha935 Жыл бұрын
@@dwarakaflickcreations meru e model phone use chesthunaru andi
@pathanrahamathbi5232 Жыл бұрын
హెల్పఫుల్ విడివో
@sowmyan5604 Жыл бұрын
1st option lone ivvaledu
@muralikrishnaakella4067 Жыл бұрын
Jai annajagan🌹
@darsisekharsir5027 Жыл бұрын
Samastha number vivaralu chipande please Makuu house ledu Jagan Anna colony loo maku place icharu 🙏🙏🙏
@rajup6104 Жыл бұрын
జై జగన్ అన్న 🙏🇮🇳🇮🇳🇮🇳 Thanks Anna House చూపించునందుకు 🙏👍
@jaanujaanujaanu8131 Жыл бұрын
A district bro adi
@swapnaswapna30164 ай бұрын
👍👍👍👍👍👍👍👍
@udayakumari6670 Жыл бұрын
West face house pettunanna maku kankipadu vallaki velpuru lo icharu west face icharu please video pettandi