౩వ అధ్యాయం - కర్మ యోగం సారాంశం|భగవద్గీత |BHAGAVADGITA IN TELUGU

  Рет қаралды 37,493

Ismart Info [ఇస్మార్ట్ ఇన్ఫో]

Ismart Info [ఇస్మార్ట్ ఇన్ఫో]

2 жыл бұрын

Join this channel to get access to perks:
/ @ismartinfo
SUBSCRIBE TO OUR CHANNEL: / ismartinfo
Hope this summary video will help you to understand the essence of the book. But please remember, this summary video may not be the alternate to reading entire book. We recommend you to read the complete book to understand author’s view.
Buy Book Here (English): amzn.to/3nfw0Ck
Buy Book Here (Telugu): amzn.to/3kzUpk7
Buy Book Here (Hindi): amzn.to/3Fg4sTc
The links above are affiliate links which helps us provide more great content. You are in no way obligated to use these links but if you do it does help us out a lot. Thank you for your support!
Watch our previous videos:
The 7 Habits of Highly effective people : • The 7 habits of highly...
The power of subconscious mind: • The Power of Your Subc...
Atomic Habits: • Atomic Habits by James...
The magic of thinking big: • The Magic of Thinking ...
You can follow us at
Facebook : / ismartinfo123
Instagram: / ismartinfo
Twitter : / ismartinfo
Telegram:t.me/ismartinfo
Mailus at :ismartinfo123@gmail.com
Mic we use :amzn.to/31FSy2U
Software we use: www.doodly.com/
Disclaimer:
Video is made for educational purpose only. What we have discussed this video purely from our understanding of the book. After reading entire book, we have presented this summary from our perspective. We recommend you to read the book for complete understanding. Please do your own research before following any advice as we does not take any responsibility for reliability or accuracy of information. We disclaim any kind of claim or suit of any sort. The Data shown in the video is just for reference may not be actual.
Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
For any Copyright Related matters Please Contact us: ismartinfo123@gmail.com
#ismartinfo #booksummariesintelugu

Пікірлер: 85
@ShankarJagila-vl4bx
@ShankarJagila-vl4bx 11 ай бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🏼🙏🏼🙏🏼
@shaikshask3718
@shaikshask3718 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం 💝
@sureshd6772
@sureshd6772 Жыл бұрын
Krishnam వందే jagadgurum
@dhekshagnareddy2212
@dhekshagnareddy2212 8 ай бұрын
Om sri Bagwathgethaya namaha
@paparao527
@paparao527 2 жыл бұрын
Krishnam vadha jagatgurum 🙏🙏🙏
@sandeepnaani
@sandeepnaani Жыл бұрын
Krishnam vande jagadgurum
@renukaboini7482
@renukaboini7482 Жыл бұрын
Krishnam vande jagathgurum 🙏🙏🙏
@menusreekaruna2193
@menusreekaruna2193 2 жыл бұрын
It's great effort explaining Bhaghavth Geeta, 👌
@satyanarayanapothula8167
@satyanarayanapothula8167 8 ай бұрын
Om Sairam
@dr.skkummara5986
@dr.skkummara5986 11 ай бұрын
Krushnam vande jagathgurum
@veeravenkataramanapalivela5162
@veeravenkataramanapalivela5162 11 ай бұрын
Jai Sri Krishna 🙏🙏
@gajulaanuradha7195
@gajulaanuradha7195 6 ай бұрын
Krushnam vande Jagat Gurum
@muddadasiva6696
@muddadasiva6696 Жыл бұрын
Very good explanation on karma Thank you akka for your explanation
@boyasuryanarayana8744
@boyasuryanarayana8744 11 ай бұрын
Krishnam vadhe jagatgurum
@lingaiahlingaiah4426
@lingaiahlingaiah4426 10 ай бұрын
❤❤❤❤
@yaswanthvarma741
@yaswanthvarma741 9 ай бұрын
Krishnam Vandhe Jagadh Buram 🕉️
@bigcellsai
@bigcellsai 11 ай бұрын
,_🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️jai Sri Kristen
@bjrao61
@bjrao61 7 ай бұрын
Very good
@AdivasiChannel
@AdivasiChannel 2 жыл бұрын
I really liked this explanation I listened somany episodes of Bhagavad Gita but...it is very easy to understand
@GaneshGanesh-kf2nm
@GaneshGanesh-kf2nm 2 жыл бұрын
Super super 👌 video
@mahendarreddymamidi8265
@mahendarreddymamidi8265 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్😊
@dr.yagandlasuresh1134
@dr.yagandlasuresh1134 7 ай бұрын
कृष्णं वन्दे जगद्गुरुम्
@hariandbooks1269
@hariandbooks1269 7 ай бұрын
Pls continue videos madam
@kamadisivannarayana8631
@kamadisivannarayana8631 2 жыл бұрын
ధన్యవాదాలు మేడమ్
@gangamharrshavardhen
@gangamharrshavardhen 5 ай бұрын
Good video 😊🙏
@sharath2710
@sharath2710 2 жыл бұрын
Sis, Miru Super... More Power, More Respect , More Wishes for u.. 🙏🙏🙏🙌🙌 💐 💐 ..
@kuppakrishnaveni7704
@kuppakrishnaveni7704 2 жыл бұрын
Jai Sri Radhakrishna🙏🙏 Tq
@jaganv8343
@jaganv8343 2 жыл бұрын
Excellent explanation and looking for all chapters...
@ramadevi261
@ramadevi261 Жыл бұрын
Thankyou ismart info.Too good . So blessed to have u.. Lots of love dear ❤️
@ismartinfo
@ismartinfo Жыл бұрын
Thank you 😊🙏
@jvenkateshjvenkatesh2609
@jvenkateshjvenkatesh2609 Жыл бұрын
Krishanm vandhe jagathguram 🙏
@venkateshlatha1
@venkateshlatha1 2 жыл бұрын
Thank you akka
@rajabbayimaddala6455
@rajabbayimaddala6455 2 жыл бұрын
కృష్నఁ వందే జగదుర్గం
@lakshya844
@lakshya844 2 жыл бұрын
Thank you . wonderful explanation
@noobplayer822
@noobplayer822 2 жыл бұрын
Kk🙏🙏🙏
@ronankikumar4704
@ronankikumar4704 2 жыл бұрын
Thanku Mem garu
@shravanpuram170
@shravanpuram170 Ай бұрын
🙏🙏🙏🙏🙏👌
@reddy39able
@reddy39able 2 жыл бұрын
Great explanation 🙏
@Reshmanth-All-InOne
@Reshmanth-All-InOne 2 жыл бұрын
Thank you, Excellent explanation, Request you to do& maintain the same quality of videos of this series . 👌
@ismartinfo
@ismartinfo 2 жыл бұрын
Sure. Thank you
@sciencestudent21
@sciencestudent21 2 жыл бұрын
Superb 👍
@saiprasad5312
@saiprasad5312 2 жыл бұрын
Hi madam, it's our pleasure to listen your videos.....pls continue this series though it is time taking to comprehend ...... waiting for d next parts🙏
@ismartinfo
@ismartinfo 2 жыл бұрын
Thanks for your support 🙏😊
@satishalapati9016
@satishalapati9016 10 ай бұрын
​@@ismartinfo😮😢
@rameshpolta5791
@rameshpolta5791 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Dastagiri12
@Dastagiri12 Ай бұрын
💯
@sandhyarani9223
@sandhyarani9223 Жыл бұрын
👌
@tanukuharish2266
@tanukuharish2266 2 жыл бұрын
Krishnam vandhe jagathgurum
@mailaramlayakishore7065
@mailaramlayakishore7065 2 жыл бұрын
Supper thank you thank you thank you so much and waiting for next part
@harithapalagani8888
@harithapalagani8888 2 жыл бұрын
Thank you thank you thank you Ismart info for making us know many beautiful book Summaries
@sampathrajuch7092
@sampathrajuch7092 Жыл бұрын
Om Namo Sarvambu Narashimha Namaha
@sampathrajuch7092
@sampathrajuch7092 Жыл бұрын
Om Namo Srimannarayana Namaha
@tnageshwarrao7938
@tnageshwarrao7938 2 жыл бұрын
Thank you 🙏🙏🙏
@mandalapuramesh470
@mandalapuramesh470 2 жыл бұрын
Excellent
@avenkataraghavareddy6454
@avenkataraghavareddy6454 2 жыл бұрын
Wah Wt a explanation....The Last Jogging Story Was Awesome nd very Realisation Of Many Desires in life
@ismartinfo
@ismartinfo 2 жыл бұрын
Thank you🙏
@shivatejas6581
@shivatejas6581 2 жыл бұрын
That story BG 3.38: నిప్పు పొగచే కప్పబడినట్టుగా, దుమ్ము చే అద్దం మసకబారినట్టుగా, గర్భాయశము చే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా - ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము (కోరిక) చే కమ్మివేయబడుతుంది. Commentary ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే విచక్షణ అంటారు. ఈ విచక్షణ మన బుద్దిలో ఉంటుంది. కానీ, కామమనేది ఎంత బలమైన శత్రువంటే అది బుద్ది యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు - వెలుగు నిచ్చే అగ్ని, పొగ చే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత, సాత్విక కోరికల వలన జనించే, పలుచని మబ్బు లాంటిది. ఒక అద్దం - సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది, కానీ దుమ్ము చే మాసి పోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ది పై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది. మరియు, భ్రూణము గర్భము యందు పూర్తిగా దాచిఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్న, చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడి పోతుంది. ఈ విషయాన్ని వివరించటానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాల నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం, అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు. అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత, సూర్యాస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలయింది, అంచేత, అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి, వాటి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగిలించుకోవటానికి నిలబడి కనిపించింది. ఆమె నుండి తప్పించుకోవటానికి తన దిశ మార్చి ఆ మృగాలకి, మంత్రగత్తె కీ కూడా లంబకోణ దిశగా పరిగెత్తాడు. అప్పటికే చీకటైపోయింది. సరిగ్గా కనపడక చెట్టు తీగలచే కప్పబడిఉన్న ఒక గొయ్యి మీదికి ఉరికాడు. ఆ గొయ్యిలో తలక్రిందులుగా పడిపోయాడు, కానీ అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి. దీనితో అతను గొయ్యిలో తలక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. కొద్ది నిమిషాల తరువాత తేరుకుని చూస్తే ఆ గొయ్యి అడుగుభాగంలో ఒక పాము, వీడు పడిపోతే కాటేద్దామని వేచిఉంది. ఈ మధ్యలో రెండు ఎలుకలు కనిపించాయి - ఒకటి తెల్లది, ఇంకోటి నల్లది - ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకటం ప్రారంభించాయి. ఇవి చాలదన్నట్లు, కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలెట్టాయి. ఇటువంటి ప్రమాదకరమైన స్థితి లో అతను నవ్వుతూ కనపడ్డాడు. ఇలాంటి నికృష్ట స్థితిలో ఎలా నవ్వగలుగుతున్నాడు? అని విచారించటానికి తత్వవేత్తలు కూడారు. వారు పైకి చూస్తే ఒక తేనెతుట్టె కనిపించింది దాని నుండి తేనే బొట్లుబొట్లుగా కారి అతని నాలుకపై పడుతోంది. అతను ఆ తేనెను నాకుతూ, ఎంత బాగుందో అనుకుంటున్నాడు; అతను ఆ మృగాలని, మంత్రగత్తెని, పాముని, ఎలుకలని, కందిరీగలని మర్చిపోయాడు. ఈ కథ లోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు. కానీ, కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆ వ్యక్తి వాహ్యాళికి వెళ్ళిన అడవి ఈ భౌతిక జగత్తు ని సూచిస్తుంది; ఇక్కడ ప్రతి అడుక్కీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని తరిమిన జంతువులు - మరణించే వరకూ బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి. మంత్రగత్తె - కాల గమనంలో మనలను ఆలింగనం చేసుకోవటానికి వేచిఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది. గొయ్యి అడుగున ఉన్న పాము - అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది. కొమ్మను కొరుకుతున్న తెల్ల, నల్ల ఎలుకలు - పగలు, రాత్రి ని సూచిస్తాయి, అవి నిరంతరం ఆయుష్షు ని గ్రసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి. ముఖాన్ని కుట్టే ఆ కందిరీగలు - మనస్సులో జనించి, దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు; ఇవి బాధను, దుఃఖాన్ని కలుగచేస్తాయి. తేనె - ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాలను సూచిస్తుంది; ఇది మన బుద్ది యొక్క విచక్షణని కమ్మివేస్తుంది. కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మరిచిపోయి, క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలని ఆస్వాదించటం లోనే మునిగి పోతాము. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణా శక్తిని కప్పివేస్తాయి.
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 11 ай бұрын
👍👍👌👌🙏🙏🙏🙏
@kranthipharmaguide4511
@kranthipharmaguide4511 2 жыл бұрын
Thanks. We are inspiring very much by watching ur videos. And waiting for remaining chapters in bhagavad gita. Thank u once again.
@ismartinfo
@ismartinfo 2 жыл бұрын
Thank you🙏
@mahendrareddy369
@mahendrareddy369 2 жыл бұрын
Madam please make all parts in one video 🙂 please continue all parts I really appreciate u r work I really like u r video ❤️👍
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 9 ай бұрын
👍👍👍👌👌👌🙏🙏🙏
@golkondaashok6711
@golkondaashok6711 2 жыл бұрын
Thank u so much ❤️
@kamellimohini1609
@kamellimohini1609 2 жыл бұрын
Thank you mam 😘😘😘🙏🙏🙏
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 9 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ రామ రామ హరే హరే కృష్ణ ❤❤ కృష్ణం వందే జగద్గురుం ❤❤❤ ఓం ఓం ఓం నమో నమః ఓం హరేకృష్ణ హరేకృష్ణ హరేరామ హరేరామ హరేరామ హరేరామ గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤❤హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤❤హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవిందహరి హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤❤ కృష్ణం వందే జగద్గురుం, హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః ❤❤❤❤హరికృష్ణ హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవిందహరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి వెంకట రమణ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤❤గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి ❤❤❤❤❤
@giribabubadada9046
@giribabubadada9046 11 ай бұрын
Manishi manishiga unadalante Bhagavatgeeta chadavali Krishnam Vande Jagatgurum
@vangaladeepak667
@vangaladeepak667 2 жыл бұрын
🙏🙏🙏
@nivasfamily5246
@nivasfamily5246 2 жыл бұрын
Valuable words... Happy Sankranti all of you
@giridharkrishna9334
@giridharkrishna9334 2 жыл бұрын
Make A Video On How To Remember Books What We Have Read
@koganadhreddy7030
@koganadhreddy7030 2 жыл бұрын
Thnq mam
@shivatejas6581
@shivatejas6581 2 жыл бұрын
BG 3.38: నిప్పు పొగచే కప్పబడినట్టుగా, దుమ్ము చే అద్దం మసకబారినట్టుగా, గర్భాయశము చే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా - ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము (కోరిక) చే కమ్మివేయబడుతుంది. Commentary ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే విచక్షణ అంటారు. ఈ విచక్షణ మన బుద్దిలో ఉంటుంది. కానీ, కామమనేది ఎంత బలమైన శత్రువంటే అది బుద్ది యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు - వెలుగు నిచ్చే అగ్ని, పొగ చే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత, సాత్విక కోరికల వలన జనించే, పలుచని మబ్బు లాంటిది. ఒక అద్దం - సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది, కానీ దుమ్ము చే మాసి పోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ది పై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది. మరియు, భ్రూణము గర్భము యందు పూర్తిగా దాచిఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్న, చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడి పోతుంది. ఈ విషయాన్ని వివరించటానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాల నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం, అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు. అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత, సూర్యాస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలయింది, అంచేత, అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి, వాటి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగిలించుకోవటానికి నిలబడి కనిపించింది. ఆమె నుండి తప్పించుకోవటానికి తన దిశ మార్చి ఆ మృగాలకి, మంత్రగత్తె కీ కూడా లంబకోణ దిశగా పరిగెత్తాడు. అప్పటికే చీకటైపోయింది. సరిగ్గా కనపడక చెట్టు తీగలచే కప్పబడిఉన్న ఒక గొయ్యి మీదికి ఉరికాడు. ఆ గొయ్యిలో తలక్రిందులుగా పడిపోయాడు, కానీ అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి. దీనితో అతను గొయ్యిలో తలక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. కొద్ది నిమిషాల తరువాత తేరుకుని చూస్తే ఆ గొయ్యి అడుగుభాగంలో ఒక పాము, వీడు పడిపోతే కాటేద్దామని వేచిఉంది. ఈ మధ్యలో రెండు ఎలుకలు కనిపించాయి - ఒకటి తెల్లది, ఇంకోటి నల్లది - ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకటం ప్రారంభించాయి. ఇవి చాలదన్నట్లు, కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలెట్టాయి. ఇటువంటి ప్రమాదకరమైన స్థితి లో అతను నవ్వుతూ కనపడ్డాడు. ఇలాంటి నికృష్ట స్థితిలో ఎలా నవ్వగలుగుతున్నాడు? అని విచారించటానికి తత్వవేత్తలు కూడారు. వారు పైకి చూస్తే ఒక తేనెతుట్టె కనిపించింది దాని నుండి తేనే బొట్లుబొట్లుగా కారి అతని నాలుకపై పడుతోంది. అతను ఆ తేనెను నాకుతూ, ఎంత బాగుందో అనుకుంటున్నాడు; అతను ఆ మృగాలని, మంత్రగత్తెని, పాముని, ఎలుకలని, కందిరీగలని మర్చిపోయాడు. ఈ కథ లోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు. కానీ, కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆ వ్యక్తి వాహ్యాళికి వెళ్ళిన అడవి ఈ భౌతిక జగత్తు ని సూచిస్తుంది; ఇక్కడ ప్రతి అడుక్కీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని తరిమిన జంతువులు - మరణించే వరకూ బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి. మంత్రగత్తె - కాల గమనంలో మనలను ఆలింగనం చేసుకోవటానికి వేచిఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది. గొయ్యి అడుగున ఉన్న పాము - అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది. కొమ్మను కొరుకుతున్న తెల్ల, నల్ల ఎలుకలు - పగలు, రాత్రి ని సూచిస్తాయి, అవి నిరంతరం ఆయుష్షు ని గ్రసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి. ముఖాన్ని కుట్టే ఆ కందిరీగలు - మనస్సులో జనించి, దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు; ఇవి బాధను, దుఃఖాన్ని కలుగచేస్తాయి. తేనె - ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాలను సూచిస్తుంది; ఇది మన బుద్ది యొక్క విచక్షణని కమ్మివేస్తుంది. కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మరిచిపోయి, క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలని ఆస్వాదించటం లోనే మునిగి పోతాము. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణా శక్తిని కప్పివేస్తాయి.
@kingmaker2109
@kingmaker2109 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gprway3481
@gprway3481 2 жыл бұрын
Do more videos on bagavatgeeta
@krishnaking8291
@krishnaking8291 2 жыл бұрын
Jai bheem
@RanjithKumar-gr6dx
@RanjithKumar-gr6dx 2 жыл бұрын
Any information about Buddha?
@naveenr6637
@naveenr6637 2 жыл бұрын
Video on money or your life book
@ismartinfo
@ismartinfo 2 жыл бұрын
Sure
@rajkumaramancha3273
@rajkumaramancha3273 2 жыл бұрын
Hi medam na peru Rajkumar Nakku miracle morning book telugu lo kavali ekkada dorukuthundo cheppandi please reply
@ravikumark3133
@ravikumark3133 2 жыл бұрын
Plz compare karma siddantam with in video vs capitalism..
@sreeramrongala598
@sreeramrongala598 2 жыл бұрын
Chala Baga explain chesaru Sister 👏👌 Chinna correction... రాముని తండ్రి జనకుడు అన్నారు సరి చేసుకోండి.
@sudheer-py9wv
@sudheer-py9wv 2 жыл бұрын
Remaining parts please
@mramarao3481
@mramarao3481 6 ай бұрын
I want bhagavageeta book my
@sandeepmadapu
@sandeepmadapu 2 жыл бұрын
*రాముడి తండ్రి దశరథ మహారాజు
@ismartinfo
@ismartinfo 2 жыл бұрын
Kshaminchali. Porapatu jarigindi🙏🙏
@venuamrutham6179
@venuamrutham6179 2 жыл бұрын
Ramuni thandri ?-
భగవద్గీత సారం | BHAGAVAD GEETHA SUMMARY IN TELUGU | Bhagavad Gita Telugu | ISMART INFO
15:22
Ismart Info [ఇస్మార్ట్ ఇన్ఫో]
Рет қаралды 106 М.
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 29 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 19 МЛН
The Miracle Morning | Hal Elrod| IsmartInfo
11:24
Ismart Info [ఇస్మార్ట్ ఇన్ఫో]
Рет қаралды 149 М.
ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు || Yandamoori Veerendranth latest book || Ismart Info
15:16
Ismart Info [ఇస్మార్ట్ ఇన్ఫో]
Рет қаралды 3,7 М.
6 POWERFUL LIFE LESSONS FROM BHAGAVADGITA|ISMART INFO|Teacher's day Special offer from Kukufm Sep3-5
16:11
Ismart Info [ఇస్మార్ట్ ఇన్ఫో]
Рет қаралды 179 М.
The One Thing Book Summary | Gary Keller | 6 tips to focus on one thing |Ismart Info |
12:35
Ismart Info [ఇస్మార్ట్ ఇన్ఫో]
Рет қаралды 44 М.
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22