40 రూపాయలకే 200 km - Mahindra Treo ఎలక్ట్రిక్ ఆటో ఓనర్ రివ్యూ

  Рет қаралды 450,044

EV Telugu

EV Telugu

Күн бұрын

Mahindra Treo Electric Auto Owner Review in Telugu.
Customer Review Form - electricvehicl...
Mahindra Treo Specs
Top Speed 50 kph
Range 130 km
To know the latest information about Electric vehicles
Visit : electricvehicl...
*********
Join Hands & Contribute to US :
Patreon: / electricvehicles
*********
For Videos in Hindi,Please subscribe to our Hindi Channel
Visit : / @evhindi
*********
For videos in Telugu,Please Subscribe to our Telugu Channel
Visit : / @evtelugu
*********
EV News Telugu Channel: / @evnewstelugu
EV Shorts Channel: / evshorts
Our EV Regional Channels:
EV India English Channel: / electricvehiclesindia
EV Hindi Channel: / evhindi
EV Tamil Channel: / evtamil
EV Kannada Channel: / evkannada
EV Marathi: / @evmarathi
EV Odia: / @evodia-india
EV Punjabi: / @evpunjabi
EV Malayalam: / @evmalayalam
EV Urdu: / @evurdu
EV Bangla: / @evbangla
EV Gujarati: / @evgujarati
For More Info - Follow us on:
EV Telugu Facebook: / evtelugu
EV Telugu Instagram: / electricvehicles.intelugu
ElectricVehicles India :
Visit our EV Website for latest news: ElectricVehicles.in
Facebook : / electricvehicles.in
Twitter : / evehiclesindia
/ electricvehicles.in
Presenter: Krishna Chaitanya Mandela
Owned by: ElectricVehicles.in
#electricauto
#mahindra

Пікірлер: 386
@EVTelugu
@EVTelugu 2 жыл бұрын
EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి. EV Telugu is the First and the Largest KZfaq Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.
@spranavshanker
@spranavshanker 3 жыл бұрын
ఇలాంటి ఆటోలు రోడ్డు పై తిరిగితే నడిపే వారికి లాభము, ఇతరులకు ప్రశాంతత, కాలుష్యం నుండి విముక్తి. మంచి రివ్యూ 👌
@munawarsayad2124
@munawarsayad2124 3 жыл бұрын
సూపర్ అన్న ఈ వీడియో చేసినందుకు ప్రతి ఆటోవాడు సంతోషిస్తాడు అందులో నేను ఒకడిని నేను కూడా ఆటో అన్న ఇలాంటి ఎలక్ట్రికల్ ఆటోలు మరిన్ని రావాలని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలని డబ్బులు లేని వాళ్ళకి కూడా తక్కువ రేట్ లో ఉండేటట్టుగా దీనికి ప్రభుత్వం సహకరించాలని పొల్యూషన్ సమస్య తగ్గుతుంది అని అనుకుంటున్నాను
@shivaprasad89968
@shivaprasad89968 3 жыл бұрын
శివగారికి మహేంద్ర కంపెనీవాళ్ళు అవార్డ్ ఇవ్వొచ్చు! అవార్డ్ తోబాటు రివార్డ్ గా ఒక బ్యాటరి ఇచ్చినా బాగుంటుంది!
@NandaGovinda
@NandaGovinda 3 жыл бұрын
ya mahindra ipudu spare batty kuda isthundi andi veeriki free ga provide cheste bhaguntundi
@kagitakannarao5036
@kagitakannarao5036 2 жыл бұрын
How much rate
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
సూపర్ సార్ బాగా వివరించారు ఆటో డ్రైవర్ గారు కూడా 💐👏 ధన్యవాదములు బ్రదర్ 🙏💐
@shaikmastan601
@shaikmastan601 3 жыл бұрын
వన్ టైం చార్జింగ్ కి రెండు వందల కిలోమీటర్లు వస్తే బాగుంటుంది
@lawyerramana7188
@lawyerramana7188 3 жыл бұрын
నెలకు 900 ఖర్చు .... డీజల్ తో 9000 ఖర్చు ... అంటే దాదాపుగా నెలకు 8000 ఆదా అయినట్టే ... 3 సం వారంటీ అంటే 8000×36=288000 ఆదా .... ఆటో ఫ్రీగా వచ్చినట్టేగా .... మళ్ళీ కొత్త బ్యాటరీ కోసం ఖర్చు పెట్టినా పర్వాలేదు .... Any how profitable for auto drivers ....👍
@evyfisathyam7640
@evyfisathyam7640 3 жыл бұрын
Yes correct
@CBYT7
@CBYT7 3 жыл бұрын
Yes bro. Maintenance cost kuda baga takkuva
@mohanjalligampala9558
@mohanjalligampala9558 3 жыл бұрын
Bro luaguage yekkada pettukovali
@pavansaibathini6390
@pavansaibathini6390 Жыл бұрын
Malli shigarni kalise rewiu cheandi.
@masigiparushuram3439
@masigiparushuram3439 Жыл бұрын
Double battery + range కూడ డబుల్ kms రావాలి పేదవాడు బాగుండాలి
@Temple__clock_alarm.
@Temple__clock_alarm. 3 жыл бұрын
సోలార్ పేనల్ టాప్ పై బిగించే ఆలోచన చేయండి.
@user-REDMASK
@user-REDMASK 2 жыл бұрын
Great Sar miru
@d.j932
@d.j932 2 жыл бұрын
Good idea bro
@kumar_immidi
@kumar_immidi 2 жыл бұрын
Already panel unde auto unnayi andi
@kumar_immidi
@kumar_immidi 2 жыл бұрын
Solar panel ki Inka 1lack avuddi bro
@Temple__clock_alarm.
@Temple__clock_alarm. 2 жыл бұрын
@@kumar_immidi అవ్వదు. నాది ఎలెక్ట్రానిక్స్ సబ్జెక్టు అని తెలుసుకోండి.
@Bk-ss4oo
@Bk-ss4oo 3 жыл бұрын
ఆటో డ్రైవర్ గారు చాలా బాగా వివరించారు.
@subhamaala3301
@subhamaala3301 2 жыл бұрын
Good review
@lathiefari
@lathiefari 3 жыл бұрын
నాకు ఒక ఆలోచన మనము EV Auto కొని దాని మీద రెండు సోలార్ ప్యానల్ లు పెట్టీ దానికి లిథియం అయాన్ బ్యాటరీ కి ఛార్జింగ్ పెట్టీ ఆటో లో బ్యాటరీ ఛార్జింగ్ ఇపోతే బైపాస్ ద్వార రెండవ బ్యాటరీ ( సోలార్) తో నడప వచ్చా???
@mangikamaraju3754
@mangikamaraju3754 2 жыл бұрын
మంచి ఆలోచన
@rameshhelpinghands3741
@rameshhelpinghands3741 3 жыл бұрын
మంచి వీడియోస్ చేస్తున్నారు బ్రో ❤️❤️
@iamindianilovemyindia2181
@iamindianilovemyindia2181 3 жыл бұрын
Hi bro.... వందానాలు...
@rameshhelpinghands3741
@rameshhelpinghands3741 3 жыл бұрын
@@iamindianilovemyindia2181 🙏 వందనాలు
@iamindianilovemyindia2181
@iamindianilovemyindia2181 3 жыл бұрын
@@rameshhelpinghands3741 మీ ఫోన్ నంబర్ పెట్టండి బ్రో
@sateeshbatchu5071
@sateeshbatchu5071 2 жыл бұрын
What a honest review by Shiva Garu. So Natural. Speaking out of his heart.
@masigiparushuram3439
@masigiparushuram3439 Жыл бұрын
డైలీ ఆటో 400/500 kms range ఉండాలి పేదవాడికి సహాయం చేసిన వరౌతాం, పబ్లిక్ కూడ ఆటో వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారని ఆశిస్తున్నాము.
@premkukkadapu454
@premkukkadapu454 3 жыл бұрын
Hi ANDI I am watching ur videos from 1month .And I really like it .Good Job bro keep it up.SAVE NATURE SAVE FUTURE
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
మేము చేసే ప్రతి విడియో వెనుక చాలా కష్టం, శ్రమా దాగి ఉంది. Genuine ఇన్ఫర్మేషన్ కొసం EV Telugu channel నీ subscribe చేస్కోండి 🙏. మీరు చేసే subscribe వల్ల మాకు కొండంత బలం లభిస్తుంది 🙏🙏❤️
@RehanRehan-dr2ci
@RehanRehan-dr2ci 3 жыл бұрын
Na daggira treo 2.0 undi bro tisikoni 2months aindi
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Mi contact number share cheyyandi
@dsrinu7476
@dsrinu7476 3 жыл бұрын
Ok
@arunkumar-nv9hq
@arunkumar-nv9hq 3 жыл бұрын
Auto top ki solar panel pettukovachuga
@oksomkar3107
@oksomkar3107 3 жыл бұрын
👍👍👍👍👍
@yvvkranthikiran
@yvvkranthikiran 3 жыл бұрын
This feedback should be shared to mahindra trio ..so that they will improve the product
@DshamuDshamu
@DshamuDshamu 2 жыл бұрын
నాకు tvs గ్యాస్ అండ్ పెట్రోల్ ఆటో ఉంది అన్న. హైదరాబాద్. మౌలాలి లో ఉంటాను. నా ఆటో కి ఎలక్ట్రానిక్ కి మార్చు కొచ్చ. ప్లీజ్ రిప్లై చేయండి
@bunnyvlogsindia
@bunnyvlogsindia 3 жыл бұрын
Supper broh one of the genuine rivew on ev channels
@evyfisathyam7640
@evyfisathyam7640 3 жыл бұрын
Shivagaru ur doing social service by patiently explaining about realistic facts keep it up
@raviteja5021
@raviteja5021 3 жыл бұрын
Last month I bought my second EV scooter Kinetic green bro.. It's working fine for my (family) I am using Bengling falcon Last 18 Months on words..(1st Ev Bike) Both are Rocks Till now.. Go green and Electric Thanks
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Welcome
@lokeshkeerti
@lokeshkeerti 3 жыл бұрын
Very good informative video bro mahindra should take customer reviews to update their electric vehicles
@adityapurma3977
@adityapurma3977 3 жыл бұрын
Good review. Frank opinion & reply by auto owner Shiva.
@santoshkumarreddy9762
@santoshkumarreddy9762 3 жыл бұрын
Heartful smile krishna
@mallavenkatasure605
@mallavenkatasure605 3 жыл бұрын
ఆల్ టు గ్రీన్ పాసెంజర్ ఆటో చెప్పు భయ్యా
@vijjutime
@vijjutime 3 жыл бұрын
Brother ee electric auto ki solar penals set chyocha yela chyyali ye company solar system set avvutundi
@namatullanamatulla9339
@namatullanamatulla9339 2 жыл бұрын
ఈ ఆటో సెల్ఫ్ చేసే షోరూమ్ వాళ్ళు వాళ్లు చెప్పాలి ప్రచారం చేయాలి జిల్లా జిల్లా పటం పని తిరగాలి అప్పుడు ఎలక్ట్రిక్ ఆటో గురించి తెలుస్తుంది కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో ఎక్కడ అడిగిన ఎలక్ట్రిక్ ఆటో అంటే మాకు తెలీదు అని అంటున్నారు
@adityapurma3977
@adityapurma3977 3 жыл бұрын
Auto need to have some start / hold mechanism as safety precaution (for kids point of view) in addition to hand parking break.
@jagguvlogs299
@jagguvlogs299 3 жыл бұрын
I subscribed ur channel by seeing honesty of auto driver
@varaprasadsidagam7100
@varaprasadsidagam7100 3 жыл бұрын
Excellent customer review full depth information,,, thank you for your channel bro 💐💐💐
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Welcome
@jagguvlogs299
@jagguvlogs299 3 жыл бұрын
Driver anna chala baga expline chesaru👍
@shashishekhar4422
@shashishekhar4422 3 жыл бұрын
చాలా మంచి ప్రయత్నం 👌👌👍👍
@MrProudindian001
@MrProudindian001 Жыл бұрын
Charger unit separate dorukuthundhi. Manchin quality vi takkuva rate ki. Chala baguntadhi e vehcile. Kuragayal ammadam lo tappu em ledhu bro. Free country and free trade e deshm. Also get paytm qr code. Will be very helpful.charginf edhaina shop locations cheskondi, charge meter dorkuthundhi, entha vadamo chupisthundhi. Daniki taggatu rate ivcochu.
@rajesharuri2473
@rajesharuri2473 3 жыл бұрын
Super.......sir Excellent..........🙏🙏🙏🙏🙏 Explanation........ Good.......🙏🙏🙏🙏 Information.......🙏🙏🙏🙏🙏 ......🙏🙏🙏🙏🙏🙏 Thank you sir......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JayaPrakash-ow9wx
@JayaPrakash-ow9wx 2 жыл бұрын
చార్జింగ్ పవర్ బ్యాంక్ లు ఇస్తే బాగుంటుంది
@kalyanakrishna5608
@kalyanakrishna5608 3 жыл бұрын
Very informative and siva garu explained it well. Keep doing such good videos.
@PKarri
@PKarri 3 жыл бұрын
Very good info. Thank you.
@user-ir4lc3bd7g
@user-ir4lc3bd7g 11 ай бұрын
Increase range from 100 km to 300 km, then it is very useful
@santhoshnaidugorle5979
@santhoshnaidugorle5979 3 жыл бұрын
చాలా మంచి వీడియోస్ చేస్తున్నావ్ బ్రో...
@prathap2781
@prathap2781 3 жыл бұрын
వర్షాకాలం ఎంది పరిస్తితి బండి సజావుగా కదిలిదా... మధ్యలోనే దమాలా...
@ilovemyindia6671
@ilovemyindia6671 3 жыл бұрын
Super ga chaparu
@pavansriram1853
@pavansriram1853 3 жыл бұрын
North lo anta eve vadedi
@iamindianilovemyindia2181
@iamindianilovemyindia2181 3 жыл бұрын
షోరూం అడ్రాస్ పెట్టండి..బ్రో
@vijaybrothervadde1046
@vijaybrothervadde1046 Жыл бұрын
చాలా బాగా చెప్పారు డ్రైవర్ అన్న మీ నెంబర్ పెట్టండి. 🙋‍♂️
@mosheymadasumosheymadasu3885
@mosheymadasumosheymadasu3885 3 жыл бұрын
Super bagunde blu and vait calar చాలా బాగుంది
@KiranKumar-cg3yg
@KiranKumar-cg3yg 3 жыл бұрын
Nice review. Hope all Auto walas shift to Electric Auto. 🙏
@interpoleoff
@interpoleoff Жыл бұрын
బాగా వివరించారు ఆటో డ్రైవర్ గారు
@mangikamaraju3754
@mangikamaraju3754 2 жыл бұрын
GOOD INFORMATION THANK FOR YOU SHIVA GAARU.
@MaheshTrue
@MaheshTrue 3 жыл бұрын
Super bro good information bro Tq so much
@bathini.ramesh.
@bathini.ramesh. Жыл бұрын
Trieu body hurdplastic eamaena exdent kani thagaladam kani jaregetea paheli pothundi bro..
@rjvlogs3889
@rjvlogs3889 2 жыл бұрын
Antha faik current monthly 2000 to 3thousand vachhidi... Suddenly battery charging '0' aipodi ... Show room lo spare parts eam vundavu.. problem bachhi vehicle show room ki vellinda 1 month aagipodi ...nenu konnanu problems vachai.. naa experience tho chepthunna ..present EV vehicles evvaru konadhu
@K.A.K.A._7676
@K.A.K.A._7676 2 жыл бұрын
Auto driver well explained about his electric auto.
@chantinaidu2845
@chantinaidu2845 2 жыл бұрын
కూలీలు 20మందిని దింపుతున్నాం డీజిల్ బండిలో కరెంట్ బండి లాగిద్ద అన్న
@evyfisathyam7640
@evyfisathyam7640 3 жыл бұрын
If more electric vehicles come on road our environment will be clean n Green
@sharu9215
@sharu9215 3 жыл бұрын
Thank You so much for this review 👍👍
@ramumekala8243
@ramumekala8243 3 жыл бұрын
Super annaya 🚩🙏
@jayanthipasupula4411
@jayanthipasupula4411 3 жыл бұрын
ఇది ఓన్లీ టౌన్ లో మాత్రమే,,లగేజ్ కి పనికి రాదు.ఓన్లీ ప్యాసింజర్,,,డీజిల్ ఆటో ఐతే 1.5 టన్నులు మోయగలదు.
@Adarsh0806
@Adarsh0806 3 жыл бұрын
YOUR VOICE ❤️
@neamhdhlisteanach6720
@neamhdhlisteanach6720 2 жыл бұрын
SOOOOOO SEXY 😭😭🧫🧫🧫🧫
@gowtham8801
@gowtham8801 3 жыл бұрын
Anna manchi vedioes chestunnaru manchi information ecchavu anna
@thepeculiarindian
@thepeculiarindian 3 жыл бұрын
Auto Anna chala baga matladthunaru.. Ipudu Andhra lo chala mandi EV paina interest chupistunaru..
@bunnysrinivas447
@bunnysrinivas447 3 жыл бұрын
Great job broo keep it up broo save nature
@prakash24214
@prakash24214 3 жыл бұрын
On top why don't you use solar panel, when you are at rest, it will get recharge right?
@srinivas009bollarum5
@srinivas009bollarum5 2 жыл бұрын
Yes correct you told bro
@jafferpeer8738
@jafferpeer8738 3 жыл бұрын
మధ్యలో చార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏంటి?
@lathiefari
@lathiefari 3 жыл бұрын
మనకు 50 కిలో మీటర్లు లోపు చార్జింగ్ ఇపోతుంటే వార్నింగ్ వస్తుంది, మనము మనకి దగ్గరలో ఎవరైనా తెలిసినవారి ఇంట్లో కి వెళ్లి మరలా ఛార్జింగ్ పెట్టు కోవచ్చు
@anjinikumar6453
@anjinikumar6453 3 жыл бұрын
Bro Treo ki solar penal pettocha pedithe extra yenta range vastundi plz cheppandi
@pavansaibathini6390
@pavansaibathini6390 2 жыл бұрын
E auto exdent jarigina edhaena thagile napudu pahile pothundi..beast endu kante meatal body kadhu.. meatal body untea baguntundi bro..
@sumanthtumiki5611
@sumanthtumiki5611 2 жыл бұрын
Thank you for the video .. Could you please provide/post review on zero21 auto .. would like to hear drivers feedback about vehicle ..
@9177812822
@9177812822 3 жыл бұрын
Driver explanation soooper
@sanjana_999
@sanjana_999 3 жыл бұрын
Super video కృష్ణ sir. Keep it up
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks for your support
@chethantech4877
@chethantech4877 3 жыл бұрын
Nice review bro 👍👍👌👌
@sathyasaikrishnas9588
@sathyasaikrishnas9588 3 жыл бұрын
Hi annaya, Komaki XGT charge review chesi chepandi, nenu tisukundam anukuntunna.
@venkysiddarth2888
@venkysiddarth2888 3 жыл бұрын
Broo eaa vehicle ki 3-phase current use chylaa lkpthe single phase current saripthada charging pettetpdu
@anilkumargt6906
@anilkumargt6906 Жыл бұрын
Nice vedio bro boo one more vedio on mahamdra trio oner ship review
@nagendraravi7364
@nagendraravi7364 3 жыл бұрын
True channel jenune information 👍
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks for your support 😊
@vicky_vivek
@vicky_vivek 3 жыл бұрын
Hai bro, good one keep rocking
@truegospel1993
@truegospel1993 3 жыл бұрын
4 నెలలకే charger ప్రాబ్లెమ్ 15 వేలు బొక్క
@kitubhigouds6907
@kitubhigouds6907 3 жыл бұрын
Super bayaa thanks this vedio
@pavansaibathini6390
@pavansaibathini6390 2 жыл бұрын
Plasti bodi ka konda meatal bodi untea baguntundi..bro..
@krishnareddy-sd5kr
@krishnareddy-sd5kr 3 жыл бұрын
Best review. Great explanation
@K.A.K.A._7676
@K.A.K.A._7676 3 жыл бұрын
Nice review, Krishna mandela pls wear mask in video also, 2nd wave is very dangerous. Or atleast stop reviewing for 1 month for ur health. Take care.
@srikantsonu3385
@srikantsonu3385 3 жыл бұрын
Usefully video .....kontha mandhi ki usefull ithadhi bro
@ZealRider
@ZealRider 3 жыл бұрын
Samaajaniki upayogapade channel meedhi. Informative and useful.. keep going dear
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Thanks for your support
@shariffshek423
@shariffshek423 3 жыл бұрын
Hi bro Tunwal Romas vs Benling Aura comparison and review please.
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Ok
@vallisri4998
@vallisri4998 3 жыл бұрын
Manasunna auto driver siva anna godbles U
@chanduchandu3593
@chanduchandu3593 3 жыл бұрын
ಕರೆಂಟ್. ಬ್ಯಾಟರಿ .ಮಹೇಂದ್ರ. ಆಟೋ ದ ಬೆಲೆ ತಿಳಿಸಿ ಒಂದು ಸಾರಿ ಬ್ಯಾಟರಿ ಛಾರ್ಜಿಂಗ್ ಮಾಡಿ ದರೆ ಎಷ್ಟು ಕೀಲೋ ಮೀಟರ್ ಬರುತ್ತದೆ ತಿಳಿಸಿ ಈ ಆಟೋಗೆ. ಬ್ಯಾಟರಿ ಎಷ್ಟು ಛಾರ್ಜು ಬರುತ್ತದೆ ಹೇಳ್ರಿ
@BathiniRamesh-yx4ct
@BathiniRamesh-yx4ct 10 ай бұрын
Krishna cheythanya Mandeala bro... Malli e auto driver bro.. ni kalise trieu eala undi battery 🔋🔋 complete eamaen vachaa ..auto kandeshan eala undi anidi ani riweu cheayandi bro.. please..
@SelfEmploymentTraining
@SelfEmploymentTraining 3 жыл бұрын
*Use Solar Charger for Battery Charging*
@pavansaibathini6390
@pavansaibathini6390 2 жыл бұрын
Nenu tesu kovali au kuntunnanu nadi telangana Molugu district kamalapur..
@haribali1852
@haribali1852 3 жыл бұрын
Make video on motor kw rating vs load it can carry? If possible how to calculate them?
@pavansaibathini6390
@pavansaibathini6390 2 жыл бұрын
Auto super ga cheaputhunnaru..
@Rsrajugkaadda
@Rsrajugkaadda 3 жыл бұрын
Telangana lo yakada dhorukuthundhe Details chepande...?
@imamhussain2461
@imamhussain2461 3 жыл бұрын
Super broo Good Job
@chandrasekharyamavarapu3380
@chandrasekharyamavarapu3380 2 жыл бұрын
Annaya nenu kuda auto vadutuna charger problem vachindi one week ayindi charger evaledu sir
@pavansaibathini6390
@pavansaibathini6390 2 жыл бұрын
Meru super bro.
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP 3 жыл бұрын
Thanks for your information BRO 👍👍
@sowmyakudupudi4639
@sowmyakudupudi4639 3 жыл бұрын
Mahindra good company 💐💐🇮🇳🇮🇳
@tanetitaneti6340
@tanetitaneti6340 3 жыл бұрын
Yes mdm
@KattaPraveen1989
@KattaPraveen1989 3 жыл бұрын
Advantage and disadvantages unai Kani ranuna Kalam ithe electronics vehicle untai
@irfuirfu9467
@irfuirfu9467 3 жыл бұрын
I am from mangalagiri near Vijayawada I am using ather 450x from past 2 months .
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Share your contact details.
@irfuirfu9467
@irfuirfu9467 3 жыл бұрын
@@EVTelugu 6304316687 or 7702877836
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Will contact you
@truegospel1993
@truegospel1993 3 жыл бұрын
Self charging ఉండాలి
@afrozhussain5998
@afrozhussain5998 Жыл бұрын
Future lo EV vaste ne chala better, polution ni control cheyochu
@praveenyella9269
@praveenyella9269 3 жыл бұрын
Brother commercial electric vehical review cheyandi
@EVTelugu
@EVTelugu 3 жыл бұрын
Ok
@dasuramu2086
@dasuramu2086 Жыл бұрын
ఆటో మాక్కూడా కావాలి ఎక్కడ ఉంటుందో చెప్పగలరా మొబైల్ నెంబర్ పెట్టగలరా
@dr.nehemiah1992
@dr.nehemiah1992 3 жыл бұрын
ఈ ఆటో కాస్ట్ ఎంత బ్రో
@crazyic
@crazyic 3 жыл бұрын
288000
@chandrasekhar1861
@chandrasekhar1861 3 жыл бұрын
Waiting.
@myfavchannelTeluguchannel
@myfavchannelTeluguchannel 3 жыл бұрын
I tooo.
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 42 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 20 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 42 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,1 МЛН
MONTRA ELECTRIC SUPER AUTO EPV 2.O | MURUGAPPA GROUPS
22:33
Ravindra Telugu Traveller
Рет қаралды 44 М.
"Struggling with EV Charging? Here's What's Going Wrong"
18:27
Akash Explorers
Рет қаралды 14 М.
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 42 МЛН