No video

5 Mistakes That Every Biker Must Avoid | Things You Must Know While Visiting Mechanic | Neelu Arts

  Рет қаралды 167,244

Neelu arts Automobile

Neelu arts Automobile

Күн бұрын

5 Mistakes That Every Biker Must Avoid. The things you must avoid as a biker and the things you must keep in your mind while visiting a mechanic for bike repair are mentioned in this video. For More Two Wheeler Tips & Updates stay tuned to Neelu arts and Subscribe us at bit.ly/35ZNDLo
Click Here To Watch :
How To Calculate The Resale Value Of Two Wheelers? - • How To Calculate The R...
Why Motor Bikes Doesn't Have Diesel Engine? - • Why Motor Bikes Doesn'...
Disclosing A Fake Business In My Home Town - • Disclosing A Fake Busi...

Пікірлер: 538
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Hi friends అందరికీ నమస్కారం.. ఈ వీడియోపై మీరు చేసే కామెంట్స్ బట్టి Part2 చాలా short గా చేస్తా.. Or మీరు మోసపోయిన సందర్భాలు ఏవయినా ఉంటే Share చేయండి 🙏🙏🙏💓🙏💓
@2DAYMTMINFOCHANNEL
@2DAYMTMINFOCHANNEL 5 жыл бұрын
Na bandi bore chesadu mecanic..kani mileage 20 km vastundi... ippudu wmi cheyali bro
@simhadria6366
@simhadria6366 5 жыл бұрын
Chala baga cheparu bro,valu kuda manalanti manushule kadha respect ivvali bro....
@sathishadithya1983
@sathishadithya1983 5 жыл бұрын
Abba 3min lo Anni chepu Abba Anni explain cheyodu
@sathishadithya1983
@sathishadithya1983 5 жыл бұрын
Main points chepu bro explain cheyodu
@kursamsami7829
@kursamsami7829 5 жыл бұрын
సుత్తి ఎక్కువగా ఉంది బ్రో మేటర్ తక్కువగా ఉంది
@user-oc6vs1jn8t
@user-oc6vs1jn8t 5 жыл бұрын
ఇంత సేపు చెప్తున్నారు...మీరు చెప్పేది మంచిదే అయినా ఎక్కువ సేపు మాట్లాడితే వినడానికి సమయం కొంతమందికి ఉండదు...మనం చెప్పాల్సిన విషయాన్ని త్వరగా చెప్పడం మంచిది
@naresshanthatikanti698
@naresshanthatikanti698 5 жыл бұрын
correct bro
@srinumanche1202
@srinumanche1202 5 жыл бұрын
Really
@mullaliyakhatali3615
@mullaliyakhatali3615 5 жыл бұрын
Sodi koduthunnadu
@manjunath342
@manjunath342 4 жыл бұрын
Avunu bro.. correct GA chepparu
@yeshwanthkyama6247
@yeshwanthkyama6247 4 жыл бұрын
మునీశ్వర్ నాయక్ మూడే correct
@v.muralikrishna5513
@v.muralikrishna5513 5 жыл бұрын
మెకానిక్ కూడా డాక్టర్ లాంటి వారే ఆ డాక్టర్ చేతిలో స్టెతస్కోపు ఉంటే ఈ డాక్టర్ చేతిలో రెంచ్ ఉంటుంది ఆయన తలుచుకుంటుంటే మన ప్రాణాలు ఉండవు ఈయన తలచుకుంటే మన బండి ఉండదు..
@shivaraj1452
@shivaraj1452 5 жыл бұрын
Supper bro
@disraelrajudogga4001
@disraelrajudogga4001 5 жыл бұрын
మిరు చెపిన విషయాలు విలువైని,మెకానిజానికి విలువకట్టలేం బ్రదర్‌
@rajeshgandi6308
@rajeshgandi6308 5 жыл бұрын
Thank s bro iam tha macknk
@v.muralikrishna5513
@v.muralikrishna5513 5 жыл бұрын
@@rajeshgandi6308 ఎ ఊరు అన్న
@Balu-jd6im
@Balu-jd6im 5 жыл бұрын
@@disraelrajudogga4001 మీరన్నదీ100%నిజం భయ్యా మెకానికేకాదు,చేతిపనివారేవరినైన గౌరవించాల్సిందే,వాళ్లుకూడ వినియోగాదారునికి విలువిస్తే అందరికి సంతోషమేగా.
@user-ju6rm3nh5y
@user-ju6rm3nh5y 4 жыл бұрын
కొంతమంది నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. ఇది చాలా తప్పు. నీలేష్ చాలా చక్కగా వివరించారు. పూర్తి గా చెప్పటానికి ఇంత సమయం కావాలి. Good information. God bless you
@neeluartsautomobile
@neeluartsautomobile 4 жыл бұрын
Na peru neela mohan bro 😎😎😎
@user-ju6rm3nh5y
@user-ju6rm3nh5y 4 жыл бұрын
@@neeluartsautomobile ok neela mohan can you give your mobile number
@VijayGupta-xr8pw
@VijayGupta-xr8pw 4 жыл бұрын
చాలా మంచి గా గౌరవం గా ఎలా ప్రవర్తించాలి . చక్క గా చెప్పారు
@Mahesh-iq1qq
@Mahesh-iq1qq 4 жыл бұрын
మీరు చెప్పేది కరెక్ట్.... కానీ ఎవరి వృత్తి వారికి దైవంతో సమానం, మీరు చెప్పేది మెకానికే దైవం అన్నట్టు వుంది. తప్పు జరిగిన చోట తిరిగి అడిగే హక్కు వుంది, అడగకపోతే తప్పు.
@truefalse9689
@truefalse9689 5 жыл бұрын
మామూలుగా బయట మెకానిక్ స్టోర్ లో అయితే ఇలా చెయ్యాలి.మరి షోరూం సర్వీస్ సెంటర్ కి బైక్ తీసుకెళితే పద్దతి ఎలా ఉండాలో ఒక వీడియో చెయ్ బ్రో.
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Show room lo service cheyyinchakapothe ane video chesa
@venkatg3315
@venkatg3315 5 жыл бұрын
Good matter, but.... 4 minutes matter lagging to 15 minutes...Don't waste others time.
@ramaraopt1659
@ramaraopt1659 5 жыл бұрын
Brother. ..what you told are 100 percent correct. ..I observed these from my child hood from my uncle's work shop in Ichapuram
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Tq sir..meedi srikakulamena???
@ramaraopt1659
@ramaraopt1659 5 жыл бұрын
@@neeluartsautomobile yes bro....ippudu Vizag lo vuntunnanu ... స్టీల్ ప్లాంట్ లో జనరల్ ఫోర్‌మాన్
@ramaraopt1659
@ramaraopt1659 5 жыл бұрын
Native place ICHAPURAM... SRIKAKULAM Dt
@mohangangu2040
@mohangangu2040 4 жыл бұрын
@@neeluartsautomobile meedi srikakulam na??? Any hw vll said about mechanic 🙏
@nagpch6690
@nagpch6690 4 жыл бұрын
Bro మెకానిక్ లు కూడా కస్టమర్ లకు మంచి సేవలు అందించాలి అని ఒక వీడియో చేయండి..... అలాగే మెకానిక్ లందరూ మంచి వాళ్ళు అని మీరు certify చేసేయకండి ఒక్క మీ ఊరులో మాత్రమే మెకానిక్ లు ఉండరు.... ఈ రోజున ఒక మెకానిక్ దగ్గర నెలకు యాభై వేలకు(50000) పైగా సంపాదిస్తున్న సంపాదిస్తున్న గవర్నమెంట్ ఉద్యోగి కూడా దిగదుడుపే ....... ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మెకానిక్ లు కస్టమర్ లకు ఏ విధంగా Genun service అందించాలో ఒక వీడియో చేస్తే మీరు చేసిన ఈ వీడియోకి అర్థం ఉంటుంది.
@sripathiswami2766
@sripathiswami2766 5 жыл бұрын
జై శ్రీమన్నారాయణ బ్రదర్...నువ్వు మాట్లాడే విధానం బాగుంది. ఉన్నది ఉన్నట్లుగా నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే చెప్తున్నావు. అది నాకు నచ్చింది. అందుకని ఈరోజు నుండి నీ వీడియోలు అన్ని చూస్తాను.ల
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Tq sir
@reddipallisrinivasarao8231
@reddipallisrinivasarao8231 5 жыл бұрын
Mechanic okkade kadu andariki respect ivvali bro This is my opinion
@vilasdongri837
@vilasdongri837 5 жыл бұрын
You are right
@Bobby-ru2ty
@Bobby-ru2ty 4 жыл бұрын
Baga cheptunnaru.... Servicing charge 5 to 6 hundred for royal Enfield.. Oil 850 to 900 where it's actual price is 750 only.. Spares lo baga vastundi... MRP vestaru.. andulo discount vallu teesukuntaru..
@GovindKumar-eb4df
@GovindKumar-eb4df 3 жыл бұрын
All points are right my father my brother and me both are mechanics from West godawari
@GovindKumar-eb4df
@GovindKumar-eb4df 3 жыл бұрын
Nice explanition
@Ram-gj2iq
@Ram-gj2iq 5 жыл бұрын
మీరు మంచి మెచ్చనిక్స్ పై వీడియో చేసారు దానికి కృతజ్ఞతలు...వారికి శ్రమకు తగిన ఫలితం మరియు గౌరవం ఇవ్వాల్సిందే కానీ కొందరు కస్టమర్ల జేబులు కాలి చేపించే వారు కూడ ఉన్నారు వారినుంచి కస్టమర్ ఎలా అప్రమత్తంగా ఉండాలో కూడా వీడియో చెయ్యండి..... వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది....
@nenu2959
@nenu2959 4 жыл бұрын
My dad was a car Mechanic 😍
@chaitanyayalavarthi3465
@chaitanyayalavarthi3465 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ravindrapopuri6209
@ravindrapopuri6209 2 жыл бұрын
భయ్యా! నీవు చెప్పేది అంత బాగానే ఉంది. ఇది ఒక మెకానిక్ లకే కాదు. సమాజం లో అందరికీ వర్తిస్తుంది. మనం నిజమే మాట్లాడుకోవాలి. ఇవాళ సమాజంలో మీరు చెప్పే గౌరవప్రదమైన వాతావరణం నాకు ఎక్కడ కనపడడం లేదు.చదువుకున్న వాళ్లు దగ్గర కాస్త బాధ్యత వున్న వాళ్ల దగ్గర కూడా పెద్దవాళ్ల మీద గౌరవం తోటి వాళ్ల మీద ప్రేమ కాస్తంత బాధ్యత గోరంత ఓపిక కూడ లేకుండా వున్నారు. రెండు వైపువుంటేనే ఇది సాగుతుంది ఇది.నీవు చెప్పేది ఎండమావి లోనీరు వెతికి నట్లే.మనం కోరుకున్న వ్యక్తులు అరుదు. నేను నీకే సపోర్ట్ చేస్తా.కాని ప్రపంచం నీవు నేను ఊహించుకున్నంత ఉన్నతంగా ఏమీ లేదు.ఇది నా జీవితానుభవం .వాదించడానికి నేను సిద్ధం గా లేను.అంతామొసాల మయం. చిన్నచిన్న విషయాలక్కూడ ,కమిట్మెంట్ లేదు ఎవరి దగ్గర. మర్యాదలు మన్నన లు తరువాత సక్రమంగా సరసంగా సమాదానం చెప్పే వాళ్లే లేరు.తోటి జీవి ని మనిషి గా మన్నించే వాళ్లే కరువు. అంతా అవసరాలు,అవకాశాలు మాత్రమే నేడు సమాజాన్ని శాసిస్తున్నాయి. అది తెలియని వాడు అమాయకుడు గా అసమర్థుడుగా మిగిలిపోతున్నాడు.
@drsuccess0072
@drsuccess0072 5 жыл бұрын
అన్న నమస్కారం నేను మీ అభిమానిని మీరు మాకు మంచి విషయాలు తెలియ చేస్తుట్టారు ఈ వీడియో లో కుడా మంచి విషయాలు చెప్పడం జరిగింది నీవు ఇలానే మంచి విషయాలు మాతో పంచుకొంటూ ఉండాలి అని కోరుకొంటు ......DR... వనపర్తి
@ramaraogedela8106
@ramaraogedela8106 5 жыл бұрын
ఈ సలాహాలు బైక్ కు మాత్రమే కాదు,మానవ జీవన సత్యాలు కూడా,అనేది నా అభిప్రాయం.
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Tq
@mvsrpharma
@mvsrpharma 5 жыл бұрын
ధన్యవాదాలు!💐
@johnprasad4724
@johnprasad4724 4 жыл бұрын
Very good brother,,,you are pure heart person I think.....god bless you
@searching.....47
@searching.....47 5 жыл бұрын
Praise the Lord Brother
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Vandanalu anna
@ganeshmuppalla
@ganeshmuppalla 4 жыл бұрын
You are 100%correct brother. Sometimes some of them are cheating us. Hence we question them respectfully.
@emmkaypee
@emmkaypee 5 жыл бұрын
నేను ఒక ప్రాబ్లెమ్ ఉందని మెకానిక్ కి బండి ఇస్తే 3000 రూ తీసుకొని , ఆ ప్రాబ్లెమ్ rectify చేయకుండా , జస్ట్ వాటర్ సర్వీసింగ్ చేసి ఇచ్చాడు, , ఇంకో విషయం ఈ కాలం లో మెకానిక్ లు, వాళ్లకు గౌరవం ఇవ్వకపోతే అసలు మన బండి వంక చూడనే చూడరు, ఇప్పుడు కుదరదు అని చెబుతారు
@narayanareddykamireddy5491
@narayanareddykamireddy5491 5 жыл бұрын
Edo oka special background tho. Vsthunnaru super anna
@kammurunagaraju7766
@kammurunagaraju7766 5 жыл бұрын
Super Anna I thought you reach 1 lakh subscribers easily for Good way of thinking.....
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Thank You Bro
@srinivaskolla213
@srinivaskolla213 4 жыл бұрын
Sir chala Manchi vedio cheasaru,naku me frankness baga nachhindi,nijam ga evaru cheapparu dabbulu gain cheyyatam gurinchi kani merru cheapparu my support is always for you👌👍🏻.
@MrShreedar
@MrShreedar 5 жыл бұрын
5:24 Mistakes start here. But please watch from starting.
@ahmedpasha9775
@ahmedpasha9775 4 жыл бұрын
Thanks
@nyamathsk1208
@nyamathsk1208 4 жыл бұрын
Tq bro
@226019136
@226019136 4 жыл бұрын
TnQ bro
@manjunadh2518
@manjunadh2518 3 жыл бұрын
Tq ❤️
@harshavardhan26
@harshavardhan26 5 жыл бұрын
Frankly speaking common sense unna vallu evaru ilanti tappulu cheyyaru ani na feeling bro, nenu ayithe ala eppudu cheyyaledu, inko vishayam enti ante, meeru cheppinatlu ga mechanics rare ga ayitye leru, nenu Chennai lo untunnaru prathi snadhulo ikkada naku oka mechanic shop untundi, asalu evaru correct ga service chestaru evari dhaggariki bandi service ki teeskellali ane vishayam lo chala confusion naku, chivariki oka manchi mechanic dorikadu anukunna kani anthalope memu vere area ki shift ayipoyamu, so correct mechanic ni pattukovadam chala kastam, Thank you so much for your videos, bike services gurinchi prajalani chala chaithanyavanthulu chestunnaru... once again thank you.🙏😊
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Lov you bro
@harshavardhan26
@harshavardhan26 5 жыл бұрын
@@neeluartsautomobile Meeru chese videos nijamga naku chala helpful, dhaniki oka chinna example, recent ga 10 days back oka roju ratri padukune mundu just adho ala, meeru chesina tubeless tyre vs tubed tyre advantages and disadvantages ane video chusa, morning lesi office vellappudu chuste tyre puncture mechanic dhaggariki teeskulte, tyre and tube rendu marchali annadu, tubeless tyre set avthundi veskondi baguntundi ani salaha ichadu, so already tyre baga arigipoyindi ani naku arthamayindi, ilanti oka situation lo mee video chusina knowledge tho, mechanic salaha match avvadam tho, tubeless tyre veyinchukunanu na Star City bandiki, Thank you so much Guru.
@santhosh3671
@santhosh3671 4 жыл бұрын
Ledu Sir ,, Meeru Manchi valuable information ye cheppaaru... Very nice video...
@vijaykumarkarodi5397
@vijaykumarkarodi5397 5 жыл бұрын
Mechanics gurinchi chala struggle avutunnaru good
@g.raviteja8649
@g.raviteja8649 5 жыл бұрын
Hi annaya bajaj pulsar 220f are tvs apache rtr 200 4v which is the better renditilo plus are minize's oka video cheyandi Annaya
@vashirvadam
@vashirvadam 14 күн бұрын
Hi brother.. Glad to see you again.. neela mohan garu..❤❤ my humble request.. is please make videos straight to the point.. i think this context mostly
@aravinreddy7070
@aravinreddy7070 5 жыл бұрын
మీలో కామెడీ angle కూడా ఉంది. బ్రో. Nice వీడియో. బట్ 10 ఆర్ 20 % మంది ఓవర్ cost చెబుతానరు
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
😄😄😄😄 nenu comedy ga chbutamane anukunta anni videos but serious ga vastai
@lankajayakumar6420
@lankajayakumar6420 5 жыл бұрын
You are Practical man bro
@udaykrish6735
@udaykrish6735 5 жыл бұрын
Friends nen always showroom lone istuna for 4 mnths....elanti problem lekunda chestuna mechanics ki and video chesina meku thnks bro ....nice video
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Tq
@valekarprasannakumar1712
@valekarprasannakumar1712 5 жыл бұрын
Neelu arts hi
@valekarprasannakumar1712
@valekarprasannakumar1712 5 жыл бұрын
Neelu arts Hi sir Honda CB shine 3 months bike nilabadithe emaina avuthunda sir
@munigantisudhakar465
@munigantisudhakar465 5 жыл бұрын
Sir need your video suggestions like a without bore stories, and direct subject
@vijaybhaskar3989
@vijaybhaskar3989 4 жыл бұрын
Hi Anna nenu 2017 bs4 hf delux tesukunnanu. 2018 lo bike pickup down ayyindi &, engine sound vachindi .oka mechanic daggaraku velithe accelerator cable marchadu &pistion sound ani cheppadu .2nd mechanic daggaraku velithe clutch cable ,plates marchadu .head sound ani cheppadu. Edhi correct? Meeru bs4 engine full detail vedio cheyandi
@narendrachowdary3611
@narendrachowdary3611 5 жыл бұрын
Hiii anna.neney monna meeku cal chesi ACCESS 125 scooty gurunchi adigindi.SPECIAL EDITION matte black thesukunna Anna🙂🙂🙂.super undi performance
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Good congrats bro
@narendrachowdary3611
@narendrachowdary3611 5 жыл бұрын
Tx Anna🥰
@kakarlamallikarjuna76
@kakarlamallikarjuna76 5 жыл бұрын
@@narendrachowdary3611 hello Narendra any vibration while riding doubles in scooty
@narendrachowdary3611
@narendrachowdary3611 5 жыл бұрын
No brother........very comfortable and smooth
@makhil4191
@makhil4191 5 жыл бұрын
Access 125 was super scooty with pick up
@jahangir2662
@jahangir2662 4 жыл бұрын
Hi bro, hero gloumur bike ki 1 type gear shift rad veyyoch?
@tirumalamajji1078
@tirumalamajji1078 5 жыл бұрын
Bayya mee videos chala helpfullga vuntai thank you diesel bullet gurinchi video cheyyandi
@amarnath2498
@amarnath2498 5 жыл бұрын
Hai brother.super ga chepparu.petrol kalti gurinchi oka video cheyandi
@peddamalashivakumar5694
@peddamalashivakumar5694 4 жыл бұрын
Super
@pavankalyanpowerstar572
@pavankalyanpowerstar572 4 жыл бұрын
మెకానిక్ లు కమర్షియల్ గా ఆలోచిం కాకుండా వుంటే we are automatic respect mechanics... but we know so many mechanics always think how to earn more many more many..throw ..change parts మరియు అమాయకూడు అయితే డబ్బు లాగేద్దామనే చూస్తారు... this is write or not ..
@indiankumar6699
@indiankumar6699 5 жыл бұрын
Some or good some or not first time new mech dagariki vela mybike kick rod slip avuthunte clutch plates poyinavi ani chepadu ala 2shops lo same cheparu but 3 km duram lo oka mech gurthuku vacha velanu tanu just kick rod dagara oka rubber poyindi ani 30 rupes tho service chesaru every one or not same
@sureshkumarnagubandi5924
@sureshkumarnagubandi5924 5 жыл бұрын
Bro.... Rain season lo bike ni ela maintain cheyyali enta speedlo vellali milage tedavastada.... Tell me Bro
@puneethraj9399
@puneethraj9399 5 жыл бұрын
Second point is 200% correct
@santhoshappu4962
@santhoshappu4962 5 жыл бұрын
Bro how is Unicorn 150 cc milage, suspension ?
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Video undi
@sagarkurapati6255
@sagarkurapati6255 5 жыл бұрын
60 mileage and suspension not comfortable for above 150 kg
@kommivenu6637
@kommivenu6637 5 жыл бұрын
బ్రో హార్ట్ టచింగ్ వీడియో, బాగుంది....
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Thank You Bro
@sivachaitanya6330
@sivachaitanya6330 5 жыл бұрын
Bro...What do you suggest Bajaj platina vs discover?which model?
@kranthikumarthota2342
@kranthikumarthota2342 5 жыл бұрын
superb anayya baga cheppev
@amruthavalli3841
@amruthavalli3841 5 жыл бұрын
Meerut 100 present correct Neenu inppativaruku evvari daggara ala behave cheyatledu cheyanu kuda kani okka vishayam various kastanni menu artham chesukunna kani maa bike condition various artham chesukunna manaku ala vuntundi bike vishayam lo Naku chala thakkuvaga problem face cheyanu ki car vishayam lo matram chala Mandi mosam chesaru kani varini ani analedu mechanical konnisarlu 500 maximum oka sari 1000 rupees kuda icha ina kuda useless Ian suffering from car mechanic s
@amvmeenaraaoveeraraju4633
@amvmeenaraaoveeraraju4633 3 жыл бұрын
Thank you
@govindpatnaik6931
@govindpatnaik6931 5 жыл бұрын
Thank you brother..... Really am appreciate you.... Meeru cheppinavi.... Mem prathi roju face chesevi..... Mee laga andaru aalo chinchali.......
@KishoreMobiles123
@KishoreMobiles123 5 жыл бұрын
Chala baga baga chepparu brother ituvanti gnanodhayam kaliginche videos cheyyandi bro
@KiranKumar-nz4lt
@KiranKumar-nz4lt 3 жыл бұрын
Video chala useful anya thunks
@madhukalyanapu5067
@madhukalyanapu5067 5 жыл бұрын
Thank you. Very Important matter
@venkateswaraokhanderayani4863
@venkateswaraokhanderayani4863 4 жыл бұрын
verygood advise tovehicleowners.Than.Q.
@SatishKumar-vq7ms
@SatishKumar-vq7ms 4 жыл бұрын
Boss small doubts... I have glamour bike 2013 model. Engine bottom side engine oil leak drop by drop. Mechanic said bolt hole is lose. Because thread is gape. How to solve this problem!. Please give me idea boss
@vasantharaoveera5044
@vasantharaoveera5044 5 жыл бұрын
మెకానిక్ కష్టం గుర్తించి చెప్పారు. ఇవే అందరు చేసే తప్పులు. తెలిసి చేసే తప్పులు. జ్ఞాన బోధ చేసేరు. ధన్యవాదములు.
@merigemmeli5849
@merigemmeli5849 3 жыл бұрын
Nice explain sir
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 5 жыл бұрын
My friend my bike doctor he is srinu good person 😊😊
@k.k.ryadav8435
@k.k.ryadav8435 4 жыл бұрын
MAnchi information Anna ,,valla kastanni,vallaki evvalsina value ni ba explain chesavu,,,Me yokka channel raanunna rojulla oka manchi top position lo vundali ani Manaspurthiga korukuntunna..❤️❤️
@d.prabhudas9609
@d.prabhudas9609 4 жыл бұрын
Hi Anna important message thankyou for your speech and nice job Anna thanks
@Ashokkumar-rp6nc
@Ashokkumar-rp6nc 4 жыл бұрын
అన్న ...బండిని ఎల్లపుడు షోరూమ్ లో సర్వీసింగ్ చేస్తె బాగుంటుందా.... లేక బయట మెకానిక్ దగ్గర చేయించాల....కానీ షోరూం వాళ్ళు బయట సర్వీసింగ్ చెయిస్తె ఇన్సూరెన్స్ వర్తించదని అన్నారు ఇందులో నిజమేదో తెలుపగలరు.
@MANAM66RaamS
@MANAM66RaamS 5 жыл бұрын
గుడ్ మెసేజ్ బ్రో... బాగా చెప్పారు..
@maheshyoutube7902
@maheshyoutube7902 5 жыл бұрын
Bro Which is best engine oil for Honda cb shine 125cc
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Castrol
@lothasurya4027
@lothasurya4027 5 жыл бұрын
Anna naku glamour byke undi inthaku mundu Castro engine oil vaadevadini ippudu hero engine oil vaaduthunnanu.ila oil marchadam valla emaina ibbadi vastunda.
@maheshgoudmahi6432
@maheshgoudmahi6432 5 жыл бұрын
Anti theft alarm , bar end lights, led lights charger Gurinchi video cheyandi plz
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Ok
@maheshgoudmahi6432
@maheshgoudmahi6432 5 жыл бұрын
Thankyou bro
@SangeethaReddyKonakuntalu
@SangeethaReddyKonakuntalu 4 жыл бұрын
Which scooter is best for village tell me sir.
@varamupagoti6794
@varamupagoti6794 4 жыл бұрын
అన్న ఈ రోజుల్లో అలాంటి మెకానిక్లు ఎవరు లేరు నేను ఒక బైక్ ను ఒక మెకానిక్ దగ్గరకు పట్టుకువెళ్లి మైలేజ్ రావట్లేదు అని చెప్పి ఇస్తే నా బైక్ మెకానిక్ బాగుచేసిన తరువాత ముందు వచ్చిన మైలేజ్ కూడా రాలేదు ఈ రోజుల్లో అలాంటి మెకానిక్లు ఉన్నారు
@kumarsunkara004
@kumarsunkara004 5 жыл бұрын
Good information brother Thank you
@sridharch175
@sridharch175 5 жыл бұрын
Hi bro. Hero Maestro 2014 Model(White colour), 14500 KMS Reading,Na close friend bike, Athanu chala thakkuvaga Bandi use chesadu.No repairs, Ready to Use.He is Planning to sale coz he is going to USA. Entha cost Pettochu anna??Plz reply me. Approx entha cost pettochu anna
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
15 to 20k
@sriKanth-cx9df
@sriKanth-cx9df 3 жыл бұрын
Hi brother this is sri kanth kranthi tho kalisi chadhuvukunna Activa gurinchi emayina videos chesara avi kanipiyatledhu ippati varaku cheyakapothe okkasari aa video chesi pettandi
@pavankumar-nh3dv
@pavankumar-nh3dv 5 жыл бұрын
Anna Royal Enfield tyre tubeless kada Anna nine kilometers varuku manage cheiyachu kada
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Spoke wheel royal enfield ki tubeless ledu
@vasupower7801
@vasupower7801 5 жыл бұрын
Thanks bro ఇలాంటి వీడియో చేసినందుకు,,good bike గురించి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్
@vishnuvardhan7584
@vishnuvardhan7584 5 жыл бұрын
Sir nenu activa ni oka mechanic iste mothaanic bagu cheyakunda full bill vesi natho kadu ani cheppadu bro.. Mari ilanti vallani ela nammali...
@praju3567
@praju3567 5 жыл бұрын
Apache RTR 160 4v Review Brother Please
@syamprasad5127
@syamprasad5127 4 жыл бұрын
Bro access 125 gurinchi chepadi .and also y scooty stop while riding
@upputhollaramakrishna6043
@upputhollaramakrishna6043 5 жыл бұрын
Very nice and good videos , I like it , I'm Rk mechanical engineer in hes company in up
@mvishnukumar3646
@mvishnukumar3646 4 жыл бұрын
Sir namastya nadi glamour Bick lights sari gakanabatamuladu night mageginkanabatuladu denekealituvali
@kotaprolu7139
@kotaprolu7139 5 жыл бұрын
Anna i observed some mechanic they will replace the spares as it is in good condition also they says it was damaged.
@study-lh7lp
@study-lh7lp 2 жыл бұрын
Avunu
@venkateshperam8437
@venkateshperam8437 5 жыл бұрын
Hi bro, thanks for the sharing your experience , New bike tho daily regular ga 100km thirigithe emaina problem vasthadha bike ki ?
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
No problem but time ki oil change cheyyandi
@srinivasmakala3367
@srinivasmakala3367 5 жыл бұрын
Off bore cheyamani two weler es-ty potion rings marche 3000dobbadu
@chinnashaik344
@chinnashaik344 4 жыл бұрын
Bro honda sp 125 nenu konnanu dani mileage entha isthundi anedhi naku telidhu plz naku cheppandi plz bro 🙏🙏🙏🙏🙏🙏
@prudhvireddy4956
@prudhvireddy4956 5 жыл бұрын
Bro Discover ki A Engine oil vadali Anna plz reply evandi
@ramupittalamudhiraj9889
@ramupittalamudhiraj9889 5 жыл бұрын
Right cheppavu brother 👍
@venkateshharijan2379
@venkateshharijan2379 5 жыл бұрын
Good information about while going to a auto work shop
@shivaedits8030
@shivaedits8030 5 жыл бұрын
U said true bro....
@sureshkumarnagubandi5924
@sureshkumarnagubandi5924 5 жыл бұрын
Bro Very Nice Information...... 🍁
@dinakarananta4067
@dinakarananta4067 4 жыл бұрын
Meeru manchi informative videos chestaru sir.
@rajeshkumar3653
@rajeshkumar3653 5 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్.
@shivaaaskar9649
@shivaaaskar9649 5 жыл бұрын
Me speech wonderful sir🙏🙏🙏🙏🙏🙏🙏
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Thank you bro.. Pls share
@shivaaaskar9649
@shivaaaskar9649 5 жыл бұрын
Yes sure sir
@srinivasaraorao4339
@srinivasaraorao4339 5 жыл бұрын
Good vedeo bro.e Roju me first vedeo chusanu. Gd subjuct me darilo meru prayaninchandi.success avutharu
@chanduiloveindia9963
@chanduiloveindia9963 4 жыл бұрын
Very good message
@sureshkumar-lj9jb
@sureshkumar-lj9jb 4 жыл бұрын
sundar carbon antidote inject gurinchi rivew chyandi sundar Garu entho technical ga invent chesaru bike values reconstruct avtunye only 500/- tho
@adimulam6475
@adimulam6475 5 жыл бұрын
Hi Anna thanks for information..
@neeluartsautomobile
@neeluartsautomobile 5 жыл бұрын
Thank You Bro
@ahmedshariff.2838
@ahmedshariff.2838 5 жыл бұрын
Namaste anna nenu ladies bike konali anukuntunna aitey HONDA ACTIVA. SUZUKI ACESSE. HERO PLEASURE. Leka potey inka manchi bandi milage vachhedi chappandi PLEASE ANSWER CHAPPU ANNA.
@sivannanadimindla6049
@sivannanadimindla6049 5 жыл бұрын
thank you anna
@viratvaram1876
@viratvaram1876 4 жыл бұрын
Hai sir royal enfield 350 tappet sound vasthudhi dani cost entha avuthundhi and big problem or small problem haaaa chepadhi sir urgent
@a.udhayudhay8586
@a.udhayudhay8586 4 жыл бұрын
Chala chakkaga chepparu kani bike gurinchi meeku inthaga ela telusu mi qualification entha oka video cheyandi
@neeluartsautomobile
@neeluartsautomobile 4 жыл бұрын
Ok
@kamalbasha2835
@kamalbasha2835 4 жыл бұрын
Bro nenu nabadi ni shorom lo service chaisunanu naa frast free service chaincinapudu naa bandi Baga mailage vachindi Kane paid service chaincinapudu mailage ravadam ledu please choroboreter tune ing vedio chayandi bro please
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 19 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 14 МЛН
Why higher CC bikes are going very slow?? Is higher CC better?
9:59
Engineering Facts
Рет қаралды 684 М.
What We Change in Full Engine.Full Engine Details In Telugu//Kadthal Village Bike Mechanic
13:42
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН