Рет қаралды 139,511
#Raitunestham #NaatuKollu
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఓగిరాల గ్రామానికి చెందిన నాని... హనుమాన్ జంక్షన్ సమీపంలోని కొత్తరేమల్లె గ్రామంలో పండ్ల తోటలో నాటు కోళ్లు పెంచుతున్నారు. మామిడి, సపోట తోటలో తక్కువ ఖర్చుతో షెడ్లు నిర్మించి.. వాటిలో కోళ్ల పెంపకం చేపట్టారు. 5 కోళ్లతో మొదలుపెట్టి నేడు 500కుపైగా కోళ్లతో స్థిరమైన లాభాలు పొందుతున్నారు. మేలు జాతి కోళ్లను అభివృద్ధి చేస్తున్నారు.
రైతు ఫోన్ నంబర్ వీడియోలో కలదు. గమనించగలరు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham