5 Tips for a Happy Life | Latest Motivational Videos | Live a Happy Life | Yandamoori Veerendranath

  Рет қаралды 578,718

Yandamoori Veerendranath

Yandamoori Veerendranath

Күн бұрын

5 Tips for a Happy Life by Yandamoori Veerendranath in today's Yandamoori Antharmunkham series. Do you want to Live a Happy Life? Happiness is an inside job, do these five tips and you will see your life improve today! For more Latest Motivational Videos & Personality Development Videos, Stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
"Happiness is the meaning and the purpose of life, the whole aim and end of human existence."
Click here to watch:
Yandamoori About TOP 4 Leadership Qualities - bit.ly/2K1A3Lv
Decisions That Will CHANGE Your Life - bit.ly/2LUdN8f
Simple Tips to Avoid Misunderstandings - bit.ly/2OlLWiL
For More Latest Updates about Yandamoori Veerendranath Subscribe here: bit.ly/2aFtYGJ
Also, follow me on
Facebook: / yandamooriveerendranat...
Twitter: / yveerendranath

Пікірлер: 342
@saibaba5958
@saibaba5958 3 жыл бұрын
యండమూరి వీరేంద్రనాథ్ గారు నమస్కారం మీరు ఎంత మంచి గా చెబుతారు అది హృదయం లోకి ప్రేమగా వెళ్ళిపోతుంది ఇలా చెప్పేవారు ఉండటం నా అదృష్టం ఇంట్లో వాళ్లు కూడా ఒకరైన మన తప్పు అని ప్రేమగా చెప్పి సరి చేసే ప్రయత్నం చేస్తే చాలామంది విని మారుతారు వారు మీలా ప్రేమ గా చెప్పారు అందుకే మారాలని ఉన్నా మారరు అయితే యండమూరి వీరేంద్రనాథ్ గారు మీపై నాకు చాలా కోపం ఉండేది ఒకప్పుడు అది ఎందుకంటే మీరు ఇంత మంచి నవలలు వ్యక్తిత్వ వికాసం గురించి ఇన్ని మంచి విషయాలు చెబుతున్నారు మీ మంచి మనసులో ఆ దిక్కుమాలిన తులసి దళం హర్రర్ సినిమా కథ ఎలా రాయాలి అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది మా ఇంట్లో వాళ్ళు నాకు భయంగా ఉంది వద్దు అన్నా టీవీ ఆపు చేయమని చెప్పిన వాళ్ళకి ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు నాకు వేరే అవకాశం లేక అలా చూస్తూ ఉన్నాను వద్దనుకున్న తర్వాత ఏం జరుగుతుందో ఒక విధమైన మానసిక స్థితిలోకి వెళ్లిపోయింది ఆ భయం తొలగిపోతుంది ఏమో చివరి వరకు చూస్తే అని అని చూస్తూ పోయాను ఆ సినిమాలోని దెయ్యం పేరు మాంత్రికుడి పేరు మా ఊరి పేర్లు ఆ చిన్న పిల్ల అనుభవించిన బాధ ఆ హర్రర్ మ్యూజిక్ ఆ భయంకరమైన సీన్స్ నా మనసులో బలంగా నాటుకుపోయాయి ఈ సినిమా చూశాక ఎన్నో సంవత్సరాలు నరకం అనుభవించాను అసలు ఈ సినిమా ఎవడు తీశాడు ఈ కథ ఎవరు రాశారు నా జీవితం నాశనం చేశారు వెళ్ళు నాలాగా ఎంతమంది భయస్తులు నరకం అనుభవిస్తున్నారు అని చాలా బాధపడ్డాను ఈ కథ మీరు రాశారు అని తెలిసి నీ పైన నాకు చాలా కోపం ఉండేది తర్వాత నేను దైవభక్తి లో మానసిక శాంతి పొందాను కానీ ఇప్పటికీ లోలోపల ఆ ఆలోచనలు అప్పుడప్పుడు నరకం చూపిస్తుంది అప్పటి మీద పోలిస్తే చాలా చాలా నయం మీరు తర్వాత చాలా మంచి విషయాలు చెబుతున్నా నాకు ఈ సంఘటనలు వలన మేము చూడాలనిపించేది కాదు కానీ ఇప్పుడు చూస్తున్నాను చాలా మంచి విషయాలు చెబుతున్నారు కానీ మీరు అలాంటి సినిమా ఎందుకు రాశారు నాలాంటి వాళ్ళు ఎంత మంది బాధపడుతున్నారు మేము ఈ నరకం నుంచి పూర్తిగా ఎలా బయటపడాలి దయచేసి మీరు అలాంటివి హర్రర్ సినిమా కథలు రాయకండి ప్లీజ్ అదొక్కటి తప్ప మీరు ఏమి చెప్పినా అన్ని బంగారు మాటలు అమృతం అలాంటి మీరు ఎంత అలాంటివి హాలాహలం లాంటి కథ ఎలా పుట్టింది నీ నుండి మేము ఎల్లప్పుడూ కోరుకునేది అమృతం మాత్రమే🌷👏
@niveditam3795
@niveditam3795 4 жыл бұрын
ధన్యవాదములు వీరేంద్రనాద్ గారు. చాలా మందికి అవసరమైన వవిషయాలను చర్చించారు.
@ramkashetty3427
@ramkashetty3427 4 жыл бұрын
చాల బాగా నచ్చింది సార్ కాని ఓర్వలేక అనవసరము గా కెలికే వారుంటారు ఎమి చెయాలి సార్
@peramrama8723
@peramrama8723 3 жыл бұрын
🙏😂😎hckwd Dgyhjg😎😂😀🔥❤️
@chakrapaniregunathan9866
@chakrapaniregunathan9866 4 жыл бұрын
అంతర్ముఖి చాలా ఉపయోగకరంగా ఉంది.ముఖ్యంగా యువతకు ఆదరర్శంగా ఉన్నది
@chakrapaniregunathan9866
@chakrapaniregunathan9866 4 жыл бұрын
తెలుగు భాష నచ్చిన అందరికి యండమూరి అంతర్ముఖి చాలచాల నచ్చుతుంది మీకు మా హృదయపూర్వకధన్యవాదములు
@rakeshkanchetti-17August
@rakeshkanchetti-17August 5 жыл бұрын
నా జీవితన్ని కాపాడింది మీరే.. చచ్చే నాకు తిరిగి జీవితాన్ని అందించారు...tq sir..
@YandamooriVeerendranath
@YandamooriVeerendranath 4 жыл бұрын
ధన్యవాదాలు!
@user-ts2dh4uo8h
@user-ts2dh4uo8h 4 жыл бұрын
@@YandamooriVeerendranath sir I have a one life problem sir Naku ఎలాగైనా ఒక సలహా ఇవ్వగలర ఇది నేను ఎవరితో చెపుకొని ఎలా ప్రయత్నించా లో తెలియటం లేదు కానీ నాకు ప్రస్తుతం అధికంగా ఉంటు న ఈ సమస్యతో న చదువు మీద మా భవిష్యత్తు మీద చాలా భయం అన్నీ వస్తున్నాయి sir
@user-ts2dh4uo8h
@user-ts2dh4uo8h 4 жыл бұрын
How can I contact you sir please send me one message sir I will be waiting for our life solution from you sir Thiru.Josh100@gmail.com
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Wonderful andi.👍🏼
@atmuriramanababu9538
@atmuriramanababu9538 3 жыл бұрын
@@YandamooriVeerendranath ààaàààa
@gangadharsuman7639
@gangadharsuman7639 5 жыл бұрын
పక్కింటి వాళ్ళ పైన దృష్టి పెట్టడం చాలా హాస్యంగా వుంది. కానీ అదే వాస్తవం...
@someshpodugu2471
@someshpodugu2471 5 жыл бұрын
Very nice motivated episode sir..pls continuesly do like dis type of speeches
@dilbechara9427
@dilbechara9427 3 жыл бұрын
Wow..sir 🙏Thank you so much sir. Starting lo 🗣️cheppinna story valla naa 😩stress anedhi taggipoindhi.
@bhanu2410
@bhanu2410 4 жыл бұрын
Yes sir..👍👍👍Reduce unwanted thinkings, angry,fear, irritation.and enjoi ourself with habits...👌👌👌
@haripriyam9577
@haripriyam9577 4 жыл бұрын
Sir,namaskaram, meku mere sati,melaga evaru entha baga explain cheyaleru emo ani my opinion. Na life lo melanti valla speech vindam na adrutham.tanx andi.
@parvathineelapu7146
@parvathineelapu7146 3 жыл бұрын
E rojullo meelanti vari Valle Chala Mandi manasikam ga empower avutunnaru.
@nagarajtagore7521
@nagarajtagore7521 5 жыл бұрын
Amazing sir ... thank you so much... Wonderful lessons...
@madhuteachersudhanarao9161
@madhuteachersudhanarao9161 3 жыл бұрын
Thank you sir for your valuable speach.
@investinyourself2852
@investinyourself2852 3 жыл бұрын
Secret of Happiness is "Self-Awareness". Knowing more and more about yourself is what triggers our happiness or other way round..
@santhoshreddy1992
@santhoshreddy1992 2 жыл бұрын
Yoga helps.. Satvic food, fasting, mantra chanting, asana , pranayama , meditation
@cskk3548
@cskk3548 2 жыл бұрын
Fact 👌
@junejuly513
@junejuly513 Жыл бұрын
Purity in yourself and loving all living beings and serving them makes you happy.
@chinnababu4195
@chinnababu4195 5 жыл бұрын
Correct I saw this video yesterday and today am feeling positive and relax, yesterday I slept tightly never before a year ago.
@kamessprince8381
@kamessprince8381 5 жыл бұрын
Thank you sir
@ramarao9840
@ramarao9840 2 жыл бұрын
Sir, మిమ్మల్ని youtube లో చూడడం చాలా సంతోషంగా ఉంది.I used to read almost every your story writings in late 70s.You r a great writer.
@bnoorjahan8561
@bnoorjahan8561 5 жыл бұрын
Needed this words in this time sir .tq sir
@mallelavijaya7193
@mallelavijaya7193 5 жыл бұрын
Golden words Sir meru chapinavi
@lovelysirisampadha2846
@lovelysirisampadha2846 3 жыл бұрын
🙏Tq sir🙏
@g.veerababu3910
@g.veerababu3910 3 жыл бұрын
🙏🙏🙏 meeru antha varaku chadivaru sir Mee matalu naku 💆Tq sir
@jpriyanagarapu
@jpriyanagarapu 5 жыл бұрын
Chaala thanks andi chala simple gaa jivithaniki upayoga pade vishayamu chepparu
@ranisubudhi4733
@ranisubudhi4733 5 жыл бұрын
🙏sir chala bagundi meeru cheppina 5 sutralu patistey life happy vintundi.🙏
@parvathip4306
@parvathip4306 3 жыл бұрын
Wonderful tips sir, thank you so....much
@anitha6390
@anitha6390 4 жыл бұрын
Tq very much sir.wonderfull message
@athipallishashikala166
@athipallishashikala166 3 жыл бұрын
You are all ways great to explain realities.
@mouli6443
@mouli6443 5 жыл бұрын
You motivated many times
@ojacreations
@ojacreations 5 жыл бұрын
(Love your self ) chaala chakkaga cheppaaru thank you very much sir
@haripriyam9577
@haripriyam9577 4 жыл бұрын
Sir,neru vasthsvam chebuthari.practical ga chebutharu.tanx andi.
@canaveenreddy
@canaveenreddy 5 жыл бұрын
Anandho Brahma💐💐
@laxmanch5395
@laxmanch5395 5 жыл бұрын
Real facts sir 👌👌 Tq sir
@bagyareddy3704
@bagyareddy3704 4 жыл бұрын
Super sir, we need more like this type of messages
@prasadvikram4034
@prasadvikram4034 3 жыл бұрын
అతి తెలివి, అతి డబ్బు మీద మోజు, అతి దుఃఖం all are inter related
@veeravenkatalaxmiannam4511
@veeravenkatalaxmiannam4511 4 жыл бұрын
Thank you so so much sir
@rameshnandu2482
@rameshnandu2482 4 жыл бұрын
Chala tanks sir naa jeevitamunaku avasaramunna lost point adbutamuga chepparu.
@chandramowlyb1743
@chandramowlyb1743 4 жыл бұрын
Good thoughts thanks Sir
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 3 жыл бұрын
కాని ఇప్పుడు అంతా ఆలోచనతొ ఎవరు ఉన్నారు,పూర్వం కష్టంతొ బ్రతుకులు ఈడ్చేవారు,వారికి ఎంతో ఆనందంగా ఉండేవారు,మనిషి ఆనందంగా డాలంటె మీరు చెప్పిన ఐదుతొఋపాటు ,తృప్తీ అనే నెంబరు వన్ పాయింట్ ఉండాలనుకుంటున్నాను.
@rajasekhar1667
@rajasekhar1667 4 жыл бұрын
Great message thank you sir..
@chaitanyavarma6160
@chaitanyavarma6160 5 жыл бұрын
Love u sir thank u so much for ur videos
@ramadevi261
@ramadevi261 4 жыл бұрын
Beautiful sir. Very helpful for all who need. I love to watch ur videos. I'm gaining knowledge. Thank you so much sir
@gidugupatikavithakavitha7479
@gidugupatikavithakavitha7479 4 жыл бұрын
Great speach
@narasimhareddymule9963
@narasimhareddymule9963 5 жыл бұрын
Thank you guruvugaru I am learning valuable life things from you and changing myself for better life leading
@YandamooriVeerendranath
@YandamooriVeerendranath 4 жыл бұрын
Very good
@chandrasekharkadali4546
@chandrasekharkadali4546 2 жыл бұрын
Good information #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@vidyakamakshis238
@vidyakamakshis238 4 жыл бұрын
Sir very beautiful messages for life
@priyankamanepalli8667
@priyankamanepalli8667 3 жыл бұрын
Ame cheparu guruvugaru...you are changing so many lifes....🤩
@RamaKrishna-no5dy
@RamaKrishna-no5dy 5 жыл бұрын
Nice speech sir
@ramjipandiri1716
@ramjipandiri1716 3 жыл бұрын
Wonder full message sir Thank you sir for the wonder full tips
@sirishayelllapragada9287
@sirishayelllapragada9287 4 жыл бұрын
Tq u sir ma parents maku chepanavi meru parent la maku chepthunaru tq u so much sir
@shilpagarlapati60
@shilpagarlapati60 4 жыл бұрын
Meeru great sir meeru super sir..
@teluguperennial
@teluguperennial 4 жыл бұрын
naa chinnappudu mee pustakalu chadavaleka poyanu.. udyogam lo cherinaka chadive avakasam dorikindhi... naa chinnapudu mee pustakalu chadivi unte.. khachitanga inthakanna better position lo.. unde vadini... thanks for making some great motivational videos...
@sravchoudary
@sravchoudary 5 жыл бұрын
The last point was ❤❤❤
@oldfriend916
@oldfriend916 5 жыл бұрын
Manzilein Ruswa hain....... Ty Sir
@mallikarjunasandhu8322
@mallikarjunasandhu8322 5 жыл бұрын
Sir, very nice and inspirational video
@shailajakiran2780
@shailajakiran2780 4 жыл бұрын
ThanQ sir
@srinreddykathula9727
@srinreddykathula9727 5 жыл бұрын
Super Sr chalabaga cheparu..... Superb Almost chalavaraku andaru ilane chiraaku paduthuntaru..
@praveen3455
@praveen3455 4 жыл бұрын
I am big fan of u sir...... great words.... thank u sir...
@venkatalaxmivoona3235
@venkatalaxmivoona3235 5 жыл бұрын
Thank you 🙏
@thatipoornima3216
@thatipoornima3216 3 жыл бұрын
Thank you 🙏
@phanendrakumar2916
@phanendrakumar2916 3 жыл бұрын
Excellent Gurujee..!!🙏
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
అన్నయ్య గారు మీరు ఏదో చాలా ఆసక్తితో చెప్పినట్టు అనిపించింది ప్రేమ పూర్వకంగా అనిపించింది కాబట్టి నిజమే ఆనందానికి ఐదు కాకపోతే ఆరు కూడా పెట్టుకోవచ్చు ఇంకా నాలుగు పెట్టుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది మీరు చెప్పిన విధానం మీది దానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఆనందం కంటే పరమానందం గొప్పది అని పరమాత్మ పరం పితా శివ బాబా దగ్గర మేము తెలుసుకున్నాం కాబట్టి ఆనందం కంటే పరమానందం లో ఉండటం ఉదాహరణకి అన్నం కంటే పరమాన్నము కొంచెం పాకుర్లాడుతూ తింటాం అన్నం అంత ఇష్టంగా తినము పరమాన్నము పంచభక్ష పరమాన్నము అంటాము కానీ పంచభక్ష అన్నము అని పిలవము కదా అలాగే ఆనందం కంటే పరమానందం పలువురికి రమ్యమైనది రమ్యమైనది రామ నామము అని అన్నట్లుగాఅతి రమ్యంగా ఇష్టపడుతుంటారు వెరీ గుడ్ మీరు ఆనందం అనే మాట చెప్పకపోతే నేను పరమానందం గురించి చెప్పే వాడిని కాదు బాబా ద్వారా కాబట్టి చాలా మంచి పని చేశారు వెరీ గుడ్ ఓం శాంతి అన్నయ్యగారు ఆ*త్మ 👍❤️🎉🙏👍❤️🎉🙏👍❤️🎉🙏👍
@lalitharaj7111
@lalitharaj7111 3 жыл бұрын
Thank you sir 🙏🏻
@swapnarao2041
@swapnarao2041 4 жыл бұрын
Tanks for ur quotes
@madhukarguguloth6795
@madhukarguguloth6795 4 жыл бұрын
Extraordinary tips sir
@shobhanasarosiya7321
@shobhanasarosiya7321 4 жыл бұрын
Last point relates me sir...
@nagadurgaraogunduboina6201
@nagadurgaraogunduboina6201 4 жыл бұрын
Nice ur valuable words sir....
@deepthipriya8573
@deepthipriya8573 4 жыл бұрын
Thank you so much sir... Don’t know why, got tears while watching this
@januishu4399
@januishu4399 4 жыл бұрын
Sir financial problems valla chala stress feel avtuna
@Khasim.733
@Khasim.733 3 жыл бұрын
Guruvu gaaru meeku satakoti vandanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@suryaprakashk9653
@suryaprakashk9653 4 жыл бұрын
I am fond of your videos thank u very much sir
@sivaparvathisunkara675
@sivaparvathisunkara675 3 жыл бұрын
Thank u sir ur valuable words
@shyamsundarm6086
@shyamsundarm6086 5 жыл бұрын
Great sir
@harinagalakshmi3819
@harinagalakshmi3819 4 жыл бұрын
Super sir thanks
@46Realinfra
@46Realinfra 4 жыл бұрын
Love you sir ...
@shivaleelabhandar4531
@shivaleelabhandar4531 3 жыл бұрын
Thank you so much sir
@nagendravaibhav
@nagendravaibhav 3 жыл бұрын
Excellent Message Sir 🙏
@VSK999
@VSK999 2 жыл бұрын
SIR YOU HAVE GREAT WISDOM.&SHARING THAT KNOWLEDGE TO EVERYONE WITH TERRIFIC INSTANCES... 👏👏👏THANK YOU SO MUCH SIR.
@gopalreddykota8570
@gopalreddykota8570 2 жыл бұрын
wonder full
@progaming-wu3yg
@progaming-wu3yg 3 жыл бұрын
Thank your sir 🙏🙏🙏
@nageswarakakarla876
@nageswarakakarla876 Жыл бұрын
Thank you Sir for valuable real time suggestions and solutions.
@saibharathtallapragada5276
@saibharathtallapragada5276 5 жыл бұрын
Thank you sir. .. your's Bharath
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Yes sir past life lo bitter experience, health issues, intlo vallatho kuda yevariki vare life leading,happy anedi ledu ani feel ayyanu.bt ma homeo doctor shop lo dorikedi kadu manali vundi kada.thanku sir.
@ravisrao3816
@ravisrao3816 5 жыл бұрын
......those who do not have talk about it most......you do not have happiness and contentment in you.....
@sambaiahp9898
@sambaiahp9898 2 жыл бұрын
Ur correct sir thank u
@rezhwanarezu1052
@rezhwanarezu1052 3 жыл бұрын
Chala baga chepatharu sir chala thank u sir
@cuddapahadhisheshachakrapa5911
@cuddapahadhisheshachakrapa5911 4 жыл бұрын
Well said Sir.
@ramupulludukurthi6632
@ramupulludukurthi6632 3 жыл бұрын
Wow tq sir
@mahithabusetty5750
@mahithabusetty5750 5 жыл бұрын
Super Loved it
@vineeth0430
@vineeth0430 4 жыл бұрын
Excellent ❤️
@edadasisuresh4766
@edadasisuresh4766 2 жыл бұрын
Thankyou
@chellulakshmi3407
@chellulakshmi3407 5 жыл бұрын
Sir chala manchi vishayalu cheparu mee nunchi chala telusukunnanu thank you so much sir
@akhilsharma869
@akhilsharma869 4 жыл бұрын
Cool , relax, awesome SIR. (dog story super )
@gundasatish4576
@gundasatish4576 4 жыл бұрын
Super chala bagundi
@srinivasaswamy7843
@srinivasaswamy7843 2 жыл бұрын
Thank q for your tips how to live happily
@mowneshsivakoti6998
@mowneshsivakoti6998 Жыл бұрын
Thank you so much sir you're 🙏 very great person.
@thirupathimilkuri9473
@thirupathimilkuri9473 5 жыл бұрын
I have been following you since 2010 sir... At the same time trying to meet but i could not due to not found an appointment with u. Still eagerly waiting to meet u sir...
@thirupathimilkuri9473
@thirupathimilkuri9473 5 жыл бұрын
@@genuineperson1992Casual
@yamalapatimalleswarimalli2031
@yamalapatimalleswarimalli2031 4 жыл бұрын
Sir prati point valuble
@thondalasunilkumar4764
@thondalasunilkumar4764 2 жыл бұрын
Best energy given sir
@sailusailu4340
@sailusailu4340 5 жыл бұрын
ఈ కథ ఇంతకు ముందు చెప్పారు sir అయిన పర్లేదు సర్ think you
@prashanthchidurala5664
@prashanthchidurala5664 5 жыл бұрын
#useful & Inspirational Tips #Gurooji... & #Duppatlo minnaagu movie chaalaa baagundhi Gurooji.
@koteswarammasukhavasi1113
@koteswarammasukhavasi1113 4 жыл бұрын
Thankyou
@sravanireddy2433
@sravanireddy2433 5 жыл бұрын
Super sir.excellent information icharu sir.na life lo kuda ila chala jarigayi
@mrcchandu2898
@mrcchandu2898 3 жыл бұрын
Sir, its fantastic @ reality Sir
@ramakrishnagannu5415
@ramakrishnagannu5415 4 жыл бұрын
First time im writing on KZfaq comment book that much i loved this videos Salute sirrr...
@mkdrseshagirirao9397
@mkdrseshagirirao9397 2 жыл бұрын
Super sir, we need more like this type of messages. 👌👌🙏🙏
Increíble final 😱
00:37
Juan De Dios Pantoja 2
Рет қаралды 114 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 29 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 153 МЛН
😨 24 ЧАСА чтобы найти школьную ПИЦЦУ
0:41
Настя, это где?
Рет қаралды 4,8 МЛН
I Can't Believe We Did This...
0:38
Stokes Twins
Рет қаралды 31 МЛН
ЖЕСТЬ В КОНЦЕ. ПЛАКАЛ ВЕСЬ САМОЛЕТ
0:20
ДЭВИД ЛАВА
Рет қаралды 4,2 МЛН
ДЕДУШКА ВЫ ГДЕ? 🤣🤣
0:59
РЕАЛЬНЫЙ ВОВАН
Рет қаралды 2,3 МЛН