50 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళకి ప్రేమ పెళ్లి చేసాము | Thodu Needa NGO Founder Rajeswari Interview

  Рет қаралды 4,567

Krunch TV

Krunch TV

2 ай бұрын

Here is the Full interview with " Thodu Needa NGO Founder Rajeswari". Hope you all like the this video. If you all like the video please like, share, comment and subscribe to the channel.
#NGO #rajeshwari #NGOprogram #Thoduneeda #interview #krunchtv

Пікірлер: 33
@Sowbhagyadravidam
@Sowbhagyadravidam 2 ай бұрын
మీరు చేస్తున్న సేవ చాలా పుణ్యకార్యం మేడం గారు. ఏ సంఘ సంస్కరణ లో నైనా మొదట ఇలాగే ప్రతికూలతలను ఎదుర్కోక తప్పలేదు. ఒక రాజా రామ్మోహన్ రాయ్ గారైనా, కందుకూరి వీరేశలింగం గారు కూడ ఇలాంటివి ఎదుర్కున్న వాళ్లే. మీరు ఈ ఆధునిక దేశ కాల పరిస్థితుల్లో పెద్దవాళ్ల నైతిక మానసిక అవసరాలను దృష్టితో చేస్తున్న సేవ కూడ ఒక నవీన సంఘ సంస్కరణకు మీరు ఎంతో ధైర్యసాహసాలతో నాంది పలికి కృషి చేస్తున్నారనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇలాగే మీరు ధైర్య సాహసాలతో ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ మీకు నా మనస్పూర్తి శుభాభినందనలు.
@SuseelaVeluri-xu5pm
@SuseelaVeluri-xu5pm Ай бұрын
మీరు చెప్పింది చాలా నిజం అమ్మ. మీరు చేస్తున్నది నిజం, చాలా మంది అసలు చెప్పుకోలేరు అలాంటివాళ్ళకి మీరు కొండంత అండ 🙏🙏🙏
@spoorthisreepadmaja2795
@spoorthisreepadmaja2795 20 күн бұрын
అమ్మ పుణ్యం కార్యక్రమం చేస్తున్నారు.. భగవంతుడు మీకు ఆరోగ్యం మరియు లాంగ్ life ఇవ్వాలని ప్రార్ధన 🙏🏻💐🪷
@user-zv3rn3jt8f
@user-zv3rn3jt8f 2 ай бұрын
ఈ వీడియో లో తోడునీడ ప్రెసిడెంట్ శ్రీమతి రాజేశ్వరమ్మ గారి వద్ద నుండి anchor గారు చాలా సున్నితమైన విషయాలను కూడా చాకచక్యంగా రాబట్టారు, మేడం రాజేశ్వరమ్మ గారి తపన, ఆవేశం ద్వారా 50 years దాటిన ఒంటరి వాళ్లకు తోడు కల్పించడం కోసం 14years గా నిరంతరంగా నిస్స్వార్ధంగా కృషి చేస్తున్నా ఆడ మగ వాళ్ళల్లో ఆశించినంత మార్పు రావడం లేదనే బాధ మేడం గారి లో స్పష్టంగా కనిపిస్తోంది, ఒక్కో సందర్భం లో ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకొన్నారు, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ప్రోచ్చహించి 50years దాటిన ఒంటరి వాళ్ళు తోడు నీడ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొని వారి శేష జీవితం ఆనందంగా సంతోషం గా ఉండేందుకు సహకరించాలని, ప్రెసిడెంట్ మేడం రాజేశ్వరమ్మ గారు తోడునీడ ద్వారా పెళ్లిళ్ల కోసం పరిచయ వేదిక నే కాకుండా ఒంటరి వాళ్ళ కోసం ఆనంద యాత్రలు,potluck పార్టీల ద్వారా ఆటలు, పాటలు, విందు భోజనాల ద్వారా ఒంటరి వాళ్లకు సంతోషాన్ని పంచుతున్నందుకు మేడం గారి కి హృదయ పూర్వక నమస్సుమాంజులు 🙏🙏🙏 . మీ Dr.T. (తోడునీడ ) రామ్మోహన్
@thoduneeda
@thoduneeda 2 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు. నా ఆరాటాన్ని,ఆవేదన ను మీరు అర్థం చేసుకున్నారు. కనీసం మీల ఒక్కరూ అర్థం చేసుకున్న,నా కృషి ఫలించినట్లె. Thank you so much.😊
@swarnalatha1691
@swarnalatha1691 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@swarnalatha1691
@swarnalatha1691 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@thoduneeda
@thoduneeda 2 ай бұрын
Thank you Sowbhagya garu. నేను వీరేశలింగం గారు,రాజా రామ్మోహన్ రాయ్ గారంత గొప్పదాన్ని కాను. వారు మహా పురుషులు. వారి స్ఫూర్తి తో నేను అడుగు ముందుకు వేసాను. పళ్ల చెట్టుకే రాళ్ళు అన్నట్లు నా కార్యక్రమానికి ఇలాంటి ఆటంకాలు తప్పవు. మీ మెసేజ్ నాకు ధైర్య్యాన్నిచ్చింది. ఇక ముందుకు సాగుతాను.😊
@vidyasagar2726
@vidyasagar2726 14 күн бұрын
May God bless you in your endeavours to help the needy in this society who are helpless in their gold age.
@neeru888
@neeru888 16 күн бұрын
What a great service Mam 🙏🙏
@swarnalatha1691
@swarnalatha1691 Ай бұрын
yess Amma correct ga cheparu
@thoduneeda
@thoduneeda 2 ай бұрын
Thank you
@lifechangingopportunitywit2423
@lifechangingopportunitywit2423 12 күн бұрын
నిజంగా ఒంటరితనం చాల శాపం అనుభవించిన వారికే ఆ బాధ అర్థమవుతుంది
@phanikumar-nc4gh
@phanikumar-nc4gh 6 күн бұрын
Black Orchards...movie... Anthony Quinn and Sophia Loren. The movie is available..in KZfaq...
@spoorthisreepadmaja2795
@spoorthisreepadmaja2795 20 күн бұрын
తల్లీ తండ్రి స్థానం లో మిమ్మల్ని భగవంతుడు ఏర్పాటు చేసారు.. చక్కగా మాట్లాడు తున్నారు... కావలసింది మనసుకు ప్రశాంతత, గుణం ప్రధానo👌🏻🙏🏻💐🪷
@Hari-km6qt
@Hari-km6qt 15 күн бұрын
Yr
@gangaiahgoud3366
@gangaiahgoud3366 22 күн бұрын
Good morning Madam Christians kudana madam please reply madam
@user-py7zv8eg8r
@user-py7zv8eg8r 12 күн бұрын
Tp.madem❤❤❤❤
@galinkirajasri4552
@galinkirajasri4552 13 күн бұрын
Namaskar madam
@arunakumari4812
@arunakumari4812 2 ай бұрын
👌🌹👏
@user-bo2sh5vs2i
@user-bo2sh5vs2i 25 күн бұрын
Good amma
@sitadeviguttipalli3826
@sitadeviguttipalli3826 2 ай бұрын
🙏❤️❤️👌
@santoshkhetan8224
@santoshkhetan8224 15 күн бұрын
Hello mam
@Sowbhagyadravidam
@Sowbhagyadravidam 2 ай бұрын
😊👍🙏🌹
@suryakumari4448
@suryakumari4448 2 ай бұрын
Ma friend వుంది 40 year's ఆమెకు. Manchi సంభందం chustara
@thoduneeda
@thoduneeda 2 ай бұрын
Idi కేవలం 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు మాత్రమే
@MattaMarypaul
@MattaMarypaul 4 күн бұрын
Give me your call number
@santoshkhetan8224
@santoshkhetan8224 15 күн бұрын
Hello
@JanardhanReddy-lz1qg
@JanardhanReddy-lz1qg 18 күн бұрын
Madam next date
@user-ly7lw4rw4k
@user-ly7lw4rw4k 24 күн бұрын
Ammaa July 2024 datecheppandi
@harinipriya4507
@harinipriya4507 29 күн бұрын
AMMA MEERU NINDU NURUELLU SANTOSHSHAMGA BRATHAKALI. HEAVARU. AMEHANUKUNNA. PATTINCHUKOKANDI DON'T CARE ANYTHING AMMA, YOUR SERVICE IS VERY NICE & VERY USEFULL TO SENIOR CITIZENS. GOD BLESS YOU ANY TIME EVERY MINUTE EVERY DAY AMMA. THANK YOU. YOUR VALUABLE SERVICE. RJS. HYD. TG
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Rajeswari Thodu Needa Foundation Full Interview | Signature Studios
1:07:01
Signature Studios
Рет қаралды 133 М.
THE RRR SHOW: With chinmayi(Childhood, family, music, business)
59:45