No video

5Year Old Horse Rider: మగధీర సినిమా చూసి, గుర్రమంటే ఇష్టం పెంచుకున్న జోషిత్ ఛత్రపతి | BBC Telugu

  Рет қаралды 403,834

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ఆ పిల్లాడి పేరు జోషిత్ ఛత్రపతి... వయసు కేవలం ఐదేళ్లు. కానీ గుర్రం ఎక్కాడంటే... గంటకు 50 కిలోమీటర్ల వేగంతో దౌడు తీస్తాడు.
#HorseRiding #Anakapalli #5YearOldBoy #HorseRider
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 90
@ramanjaneyulugoddu314
@ramanjaneyulugoddu314 2 жыл бұрын
వీడు నిజమైన మగధీరడు
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
Haha నిజమే బోర్
@sreenesreene
@sreenesreene 2 жыл бұрын
I really appreciate horse owner for his kind heart
@jobstodayprime4717
@jobstodayprime4717 2 жыл бұрын
ఏదైనా నేర్చుకోవాలని ఇష్టం ఉంటే, ఏదీ కష్టం కాదు, ఆ పిల్లవాడిని చూస్తే నాకు ఒకటి, అనిపించింది. ఇష్టంతో కుర్రాడు గుర్రపుస్వారీ నేర్చుకున్నప్పుడు. ఇలాంటి పట్టుదల కలిగి నేను అనుకున్న లక్ష్యాన్ని నేను ఎందుకు సాధించ కూడదు అని అనిపించింది... నాలొ స్ఫూర్తి నింపినందుకు చాలా ధన్యవాదాలు bbc 🙏
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
ఐదేళ్ల వయసులో ఇలా చేయడం చాలా గ్రేట్ అందరూ గుర్రపు స్వారీ చేయాలనుకుంటారు కానీ అది సాధ్యం కాదు , బాబు భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️😍
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
Ha నిజమే సంజు
@laxmanraokudipudi9930
@laxmanraokudipudi9930 2 жыл бұрын
చిన్నారి నువ్వు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని దేవుడు కోరుకుంటున్నా బీబీసీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి న్యూస్ లు మన తెలుగు న్యూస్ ఛానల్ లో చూపించారు
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
చాలా మంచి విడియో
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 жыл бұрын
జై చత్రపతి.
@OTD365
@OTD365 2 жыл бұрын
జోషీత్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్న అని చెప్పినవ్ చూడు నిల ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూసి ఏదోఒకటి నేర్చుకోవాలి అని కోరుకుంటున్న యాండ్ ఆ గుర్రం ఓనర్ కి చాలా థాంక్స్
@kiranb9614
@kiranb9614 2 жыл бұрын
ఇలాంటివి చూపించడం చాలా బాగుంది
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
Ha nijame bro
@Sreenidhivlogs550
@Sreenidhivlogs550 2 жыл бұрын
Actuval ga edi previous గతం జన్మ లో ఈ బాలుడు కి touch vundi
@captainshriharimilitary9277
@captainshriharimilitary9277 2 жыл бұрын
Nee peru super nana . Chathrapati
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
Hahha ఛత్రపతి
@goodmorning7307
@goodmorning7307 2 жыл бұрын
చిన్నోడా నువ్వు సూపర్👌👌👌 Gob bless you🙌🙌🙌
@Rational2099
@Rational2099 2 жыл бұрын
1:02 రేపుపొలవరం కాదు రేవుపోలవరం 🙆‍♂️🤙
@darlingmowa
@darlingmowa 2 жыл бұрын
Presentor also feel happy, she laughs 😃, వాళ్ల parents really appreciable. A relief video for those hurt by Casteism politics of Godavari district at present.
@nkn9319
@nkn9319 2 жыл бұрын
If u love horse 🐎 like your own blood, they also love,& be with u forever, never hurts u.They are wonderful pets after Dogs All the best Magadheera 👍
@arshia5003
@arshia5003 2 жыл бұрын
Please take care for his safety, provide him a helmet,anyway very good job buddy
@yugandharreddy3802
@yugandharreddy3802 2 жыл бұрын
రెండున్నర గంటల సినిమా తీసే వాళ్ళు అంతా మగధీర కాదు పిల్లవాడైనా చిచ్చర పిడుగు రియల్ హీరో అసలు సిసలైన మగధీరుడు
@ludoludo8313
@ludoludo8313 2 жыл бұрын
అది రేపు పోలవరం కాదు మేడమ్ రేవు పోలవరం మా అడ్డురోడ్ దగ్గర లోనే...🤗😊
@seshagirigopavarapu4227
@seshagirigopavarapu4227 2 жыл бұрын
During my college days I used to have a fantasy of horse riding. I was used to suggest my friends to prefer horse riding as a kind of transport. My friends used to make fun of my fantasy and my suggestiin
@nmuralikrishna100
@nmuralikrishna100 2 жыл бұрын
It is very good horse taking child carefully
@kalyanrao5973
@kalyanrao5973 2 жыл бұрын
Shabhaash.....super
@venkataramarao6788
@venkataramarao6788 2 жыл бұрын
Young cowboy of india ,. TQ BBC.
@rambhasowjanya2021
@rambhasowjanya2021 2 жыл бұрын
Wow super bangaram
@ynginfo
@ynginfo 2 жыл бұрын
super chiccha
@marthammasirra6058
@marthammasirra6058 2 жыл бұрын
Helmet vadamani cheppandi.
@nageshnani6118
@nageshnani6118 2 жыл бұрын
🤭🤭🤣🤣🤣🤣
@mchanchahmchanchah7825
@mchanchahmchanchah7825 2 жыл бұрын
Super china
@Saivelmala
@Saivelmala 2 жыл бұрын
God bless u beta brite future 💞🌹🌹🌹🌹🌹
@pallamsettigaru2579
@pallamsettigaru2579 2 жыл бұрын
I get goosebumps.
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
Me too
@candgmemories2149
@candgmemories2149 2 жыл бұрын
me too andi
@doraddon11
@doraddon11 2 жыл бұрын
Cinema la impact chala undi... Happy that this kid took positively.... Adhe arjun reddy chusi chala students ganjai drinks girls antunaru.Adi kuda cover chey bbc...
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
Hahaha... సినిమాల ప్రభావం
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
😂😂😂
@satyanarayana5100
@satyanarayana5100 2 жыл бұрын
God Blessless You ❤️
@sridhu4u
@sridhu4u 2 жыл бұрын
Great ra Buddoda..👌👌
@bathulakondababu8598
@bathulakondababu8598 2 жыл бұрын
Lucky boy
@matchukurivijayasri4932
@matchukurivijayasri4932 2 жыл бұрын
Superrrrrr
@111saibaba
@111saibaba 2 жыл бұрын
అబ్బో! హీరో!
@vr7713
@vr7713 2 жыл бұрын
ఛత్రపతి ఆ పేరు లో ఎదో పవర్ ఉంది
@rohinivellala4396
@rohinivellala4396 2 жыл бұрын
పిట్ట కొంచెం కూత ఘనం...కానీ ఇప్పుడు 5 ఏళ్ళ వయసులో ఎవరు అనుమతిచ్చారు...ప్రభావం కదా... సినిమాలో 50 లక్షల కార్ చూసి అడుగుతాడు...అప్పుడు తల్లిదండ్రులు యేంచేస్తారు... దయచేసి ఆలోచించండి... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ATOZ-gz9uz
@ATOZ-gz9uz 2 жыл бұрын
అన్నం తినేటప్పుడు కూడా గుర్రం దిగని అతని పట్టు దలే లిటిల్ హీరోను చేసింది
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
Hahha నిజమే shabaz
@L.Rajesh..1
@L.Rajesh..1 2 жыл бұрын
రేవుపొలవరం,అనకాపల్లి జిల్లా
@Khasim.733
@Khasim.733 2 жыл бұрын
Real hero
@NatureloverPrakash
@NatureloverPrakash 2 жыл бұрын
Amazing❤👍
@123johnraj
@123johnraj 2 жыл бұрын
Peru chatrapati great ra ❤️❤️❤️❤️andariki telusu chatrapati ante emi ani 🙏🙏🕉️🕉️🕉️🙏🙏💓🕉️
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
గరె గా పోరగాన్ని జర బాగజదివిచ్చి మంచిగజూస్కోరి పెద్దగైతే బలెమంచిగ లెక్కలకొస్తడు
@satyatulasigosala2369
@satyatulasigosala2369 2 жыл бұрын
Nakkapalli mandal
@syamkumar8896
@syamkumar8896 2 жыл бұрын
Good
@naveentechtuts9338
@naveentechtuts9338 2 жыл бұрын
❤️
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 2 жыл бұрын
Brave boy
@ramagirirajkumar7395
@ramagirirajkumar7395 2 жыл бұрын
👍
@usharaninallamothu8977
@usharaninallamothu8977 Жыл бұрын
Great 👍
@merugugodsonjoshua5038
@merugugodsonjoshua5038 Жыл бұрын
Super
@jaihind2839
@jaihind2839 2 жыл бұрын
Mashaallah 👌😀
@crazyram1
@crazyram1 Жыл бұрын
superb......
@chirusbv9606
@chirusbv9606 2 жыл бұрын
Thammudu nuvvu kodamasimham kondaveeti donga cinemalalo chiranjeevi la tholali gurram.
@ramakrishnacheveti4645
@ramakrishnacheveti4645 2 жыл бұрын
This to BBC
@mamathakrishna6045
@mamathakrishna6045 2 жыл бұрын
cap kadamma helmet pettuko.......ok
@mypastdiaries
@mypastdiaries 2 жыл бұрын
Haha నిజమే కృష్ణ
@venkatguttula4494
@venkatguttula4494 Жыл бұрын
Helmet is important
@whitehacker7865
@whitehacker7865 2 жыл бұрын
Njy childhood
@sivareddybhimavarapu4624
@sivareddybhimavarapu4624 2 жыл бұрын
🤔🤔🤔🤔👌👌👌👌
@MrR-ow5sr
@MrR-ow5sr 2 жыл бұрын
Nowadays everyone should practice horse riding....everyone knows why.....?
@durgaprasad-yb2sb
@durgaprasad-yb2sb 2 жыл бұрын
Repu polavaram ఎల్లుండి పోలవరం కాదమ్మా అది revu పోలవరం నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా
@candgmemories2149
@candgmemories2149 2 жыл бұрын
😆😆
@MrKiran9726
@MrKiran9726 2 жыл бұрын
Kakinada
@phaninath2931
@phaninath2931 Жыл бұрын
Nice, please keep helmet 🪖 while riding
@abhiabhidasari2680
@abhiabhidasari2680 2 жыл бұрын
Elanti videos chulsi thana age pillalu kuda eadokati tryi chestharu
@palthiyaramuchuahan1743
@palthiyaramuchuahan1743 2 жыл бұрын
Yanta adrustam vadiki nenu chinapudu nadapalani anukuna kani trainer dorkaledu
@muralimurai7414
@muralimurai7414 Жыл бұрын
🅿️👸🧠❤
@ajsworldka3472
@ajsworldka3472 2 жыл бұрын
Don't ride horse on road
@maruthiearthmoovers3427
@maruthiearthmoovers3427 Жыл бұрын
అందరి కంట్లో పడకు రా చిన్న కొందరివి పాపపు కళ్ళు ఉంటాయి
@naveen1178
@naveen1178 2 жыл бұрын
అడ్రస్
@madhumunaga9905
@madhumunaga9905 2 жыл бұрын
No రీల్ హీరో రియల్ హీరో
@bullwhite9695
@bullwhite9695 3 ай бұрын
Not safe on concrete road without helmet and protective gear
@vksnimmagadda5088
@vksnimmagadda5088 Жыл бұрын
ఇదే పట్టుదల చదువు వైపు మల్లిస్తే ఒక i.a.s: i.p.s అయ్యి రనిస్తాడు.
@dinnucreations4738
@dinnucreations4738 Жыл бұрын
Ide ville youtube la pettukoni news creat chesiru
@Rajeshlivnguntur
@Rajeshlivnguntur 2 жыл бұрын
Pichiulu untru ani Telugu cinemas child's chupadhu incrise Hollywood movie educate
@thotasrinivasrao9938
@thotasrinivasrao9938 2 жыл бұрын
Last ki dheniki panirakunda pothadu.
@candgmemories2149
@candgmemories2149 2 жыл бұрын
endukandi ala negative ga antunnaru...
@naveentechtuts9338
@naveentechtuts9338 2 жыл бұрын
❤️
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 46 МЛН
Beach Horse Riding At Kisota Beach (04/11/2023)
9:02
Dossa Horse Stable
Рет қаралды 1,4 М.
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН