6/Jul నుంచీ వారాహీ నవరాత్రులు తేలికగా చేసే విధానం | Varahi Navaratris easy steps | Nanduri Srinivas

  Рет қаралды 353,445

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

8 күн бұрын

Varahi Navaratris are coming up.
This video teaches how to do Varahi Aradhana in the satvika method.
- Uploaded by: Channel Admin
Q) When are Varahi navaratris in 2024? : 2024 లో వారాహీ నవరాత్రులు ఎప్పుడు?
A) 6 /Jul/2024 to 15/Jul/2024 (ఈ సారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి )
Q) పూజ PDF, Demo వీడియో ఎక్కడున్నాయి? Where is the link for Puja Demo & PDF
Puja demo Video
A) All videos are given in the below play list. Please check.
• వారాహీ ఆరాధనా రహస్యాలు...
PDFs are available in the description of each of those videos
Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?
A) చేయవచ్చు.
Q) ఇంట్లో పితృదేవతల తిథి ఉంటే ఆ రోజు పూజ ఛేయవచ్చా?
A) పితృ దేవతల తిథి రోజు వాళ్ళని పూజిస్తే సరిపోతుంది. మిగితా పూజల అన్నిటి ఫలితమూ ఆ రోజు తిథి చేస్తే వచ్చేస్తుంది
Q) బెల్లం పానకం ఏం చేయాలి?
A) తీర్థంలా తాగేయాలి
Q) వారాహీ నవరాత్రులు సోమవారం (15/Jul) పూర్తి అవుతాయి. ఆ రోజే పూజ అయ్యాకా ఉద్వాసన చెప్ఫేయవచ్ఛా?
A) చెప్పేయవచ్చు
Q) మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడెలా?
A) సాయంత్రం 6.30 PM కి పూజ ప్రారంభించండి
Q) 9 రోజులు కుదరకపోతే?
A) ఎన్నాళ్ళు కుదిరితే అన్ని రోజులు చేయండి
Q) దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా? నవరాత్రులు అయ్యాకా పటం ఏం చేయాలి?
A) తప్పక పెట్టుకోవచ్చు. నవరాత్రులు అయ్యాకా కూడా మందిరంలో ఉంచుకోవచ్చు. చోటు లేకపోతే లోపల భద్ర పరచి మళ్ళీ పూజలు వచ్చినప్పుడు తీసుకోండి
Q) నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా?
A) అవసరం లేదు. సాత్వికమైన ఆహారం తినండి
Q) ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా?
A) రోజూ చదువుకోవచ్చు
Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
A) చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7 వ నెల దాటితే నవరాత్రులు చేయకండి
Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా?
A) అవసరం లేదు
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) మాంసాహారం మానేయాలా
ఆ) పూజ చేసిన రోజు మానేయండి
Q) స్వప్న వారాహీ ఉపాసన అంటే ఏమిటి, ఆ విధానం చెప్పండి?
A) ఆ ఉపాసన చేసి సిధ్ధింపచేసుకుంటే, ఆ దేవతానుగ్రహంతో స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలూ తెలుస్తాయి. అది తెలుసుకోవడం మనలాంటి వాళ్ళకి శ్రేయస్కరం కాదు, అందుకే చెప్పలేదు . అటువంటి విద్యల జోలికి వెళ్ళవద్దు
Q) వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే ఈ పూజ ఎలా చేయాలి?
A) Printout తీసి పెట్టుకోండి, అదీ లేకపోతే Mobile లో పెట్టుకోండి.
Q) ఈ పూజ ఉదయం చేయవచ్చా? Can we do this in the morning
A) తంత్ర శాస్త్రం ప్రకారం సాయంత్రం వారాహీ శక్తిని ఆరాధించే అనువైన సమయం
---------------
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#navratri #navratrispecial #navaratri #navarathri
#varahi #vaarahi #varahidevi
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 716
@shravaniprasad5374
@shravaniprasad5374 7 күн бұрын
Memu last year varahi Navratri chesamu.....9 days baaga deksha ga chesamu varahi Navratri....Amma ki 9 days nine prasadams chesi late night(7 paina) Puja chesam and 10 th day udyapamam chesamu....first Navratri nenu ma husband ma papa kalisi chesamu.... fast-forward to one year ....memu e varahi Navratri lo ma own house Registration pettukunnam ....makantu oka own house teskunnam Amma Daya valla .....e sari kuda baaga grand ga chedam anukuntunnam Amma Daya valla ....
@srilathamarpina1727
@srilathamarpina1727 7 күн бұрын
Namo namaha thalli ❤❤
@sreecollections5171
@sreecollections5171 7 күн бұрын
Hi andi same nenu kunda chesanu last year Pooja memu illu thesukunnam .e year kuda continue chestha aa Amma daya
@geethikareddy9128
@geethikareddy9128 6 күн бұрын
Udyapamam ela cheyyali andi?
@ramyapoosarla3959
@ramyapoosarla3959 6 күн бұрын
Pooja ayaka photo devudi mandirammlo vunchukovacja
@harileelagandyala7933
@harileelagandyala7933 7 күн бұрын
గురుభ్యోనమః, నేను గత సంవత్సరం చెశాను, మాకు 15 సంవత్సరం ల నుండి ప్రయత్నం చేసినా జరుగనిది జరిగింది. ఇంటి స్థలం కొన్నాము. విచిత్రంగా ప్లాట్ బుకింగ్ పంచమి రోజు అయితే, రిజిస్ట్రేషన్ పౌర్ణమి రోజు అయింది. ఈ తిథులు అమ్మకు ఎంతో ముఖ్యం అయినవి, జై వారాహి
@prameela8120
@prameela8120 6 күн бұрын
ముందుగా నండూరి శ్రీనివాస్ గారి కి ధన్యవాదములు, 🙏🏽 పోయిన సంవత్సరం వరకు అసలు వరహి అమ్మవారి పూజ చేసుకోవచ్చు అన్న సంగతి మాకు తెలియదు, మీ వీడియో చుసిన తరువాత పోయిన సంవత్సరం నవరాత్రులు చేసాము, మీ దయ వలన అమ్మ వారి అనుగ్రహం పొందాము 🙏🏽 మా అబ్బయి కి పెళ్లి అయ్యి మూడు సంవత్సరాల అయ్యింది సంతానం కోసం చాలా ఆత్రుత, ఈ వరహి అమ్మ వారి నరాత్రులు చేసాక తొమ్మిడవ రోజు రాత్రి అమ్మవారు కలలో ఒక గర్భవతి కి కాపలా అంటే ఒక గన్ men లాగా ఉన్నట్టు కలవచ్చింది అంటే మాఇంట్లో శుభమ్ జరుగుతుంది అనుకున్నాను, అలాగే నవరాత్రులు గడిచిన రెండుమూడు నెల లో మా కోడలు గర్భవతి అయింది, ఇప్పుడు తొమ్మిడవ నెల నడుస్తుంది, అమ్మ దయ ఎల్లప్పుడూ ఉండాలి అనికోరుకుంటూ 🙏🏽
@ksrinu6111
@ksrinu6111 5 күн бұрын
వారాహి తల్లి దయవల్ల మా కబ్జా అయిన మా భూమి మళ్ళీ మాకు దక్కింది ప్రతీ పంచమికి తప్పక పూజ చేస్తున్నాను అంత ఆ అమ్మదయ నండూరి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@ShambhoShankara5
@ShambhoShankara5 4 күн бұрын
గురువుగారు, నేను మీ అర్జునంకృత దుర్గా స్తోత్రం వల్ల ఎం లాభం పొందాను చెప్పాను కదా. ఇవాళ అది సవివరం గా చెపుతాను. నాకు ఉద్యోగం లో ఒక పై అధికారి ఉండేవాడు. ఆయన నా తప్పు లేకుండా నన్ను మన ఇబ్బంది కి గురి చేసేవాడు, చెప్పుకోలేని స్థితి. అయితే అతను తెలుగు వారు కాదు కొంత ప్రాంత పిచ్చి వల్ల కూడా తనవారు అంటే అధికమైన ఆదరణ చేసేవారు. నాకు చూసి చూసి ఈ భాధ పడలేక ఎలా తప్పించుకోలేక మీ దుర్గా స్తోత్రం అనుకోకుండా చూసి ఆశ్చర్య పోయాను. ఎంతో హాయి వచ్చింది. నేను ఎం కోరుకోకుండ మనస్సే మార్గం అనుకోని ధైర్యం కోసం చదివాను. అంటే తరువాత ఒక్కసారిగా ఎం జరిగింది తేలేదు టీమ్ మారిపోయాను వేరే ప్రాజెక్టు వేశారు నా పై అధికారి అసలు నన్ను ప్రశ్న వేయని శాంత ముని. ఎన్నో గంటలు టైం కూడా దొరికి పని చేస్తూ నేను ప్రవచనాలు వినడం మొదలుపెట్టి అసలు దుర్గాదేవి చరిత్ర ఏమిటి అని పూర్తిగా తెలుసుకున్నాను. నాకు అప్పటిదాక అమ్మవారి మీద ఉండే భక్తి వేయి రెట్లు అయ్యింది. అలా ఆ స్తోత్రం నాకు ఎప్పుడూ కష్టం రాకుండా కాపాడింది. ఇది అర్జునుడు స్తుతి చేశాడు అని భారతం లో ఉంది అని తెలుసుకొని కృష్ణుడు ఉన్నా అమ్మవారు ను స్తుతి చేయమని చెప్పి ప్రతీ దేవ స్వరూపం ను ఒకేలా చూడటం కృష్ణుడు నేర్పాడు కదా అని తెలుసుకున్నాను. ఇది అపూర్వ స్తోత్రం గురువుగారు. అలానే నవరాత్రులు వల్ల కూడా అమ్మవారు ఫలితం ఇచ్చి తీరుతుంది
@infiniteart_652
@infiniteart_652 7 күн бұрын
గురువు గారికి నమస్కారం ,గురువుగారు వారహి అమ్మ ,దుర్గమ్మ దయ వలన మేము చాలా బాగున్నాము.లాస్ట్ ఇయర్ వారహి నవరాత్రుళ్ళు చేసుకున్నాను. మా పూజగది సపరేటుగా ఉంటది మా ఇంట్లో చిన్న వారహి విగ్రహం ఉంది. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే మా పాపకు,నాకు పిరియడ్స్ వలన ఇంట్లో కలిసి పోతున్నాము నేను అయితే పవమనసుక్తం విని సుద్ది చేసుకొనే దానిని, కాని కొంతమంది కలిసి పోతే వారహి అమ్మ విగ్రహం ఉండకూడదు అంటున్నారు.నాకు ఏమి చేయాలో తెలియటం లేదు నేను పూజ చేసే అమ్మని టెంపుల్లో ఎక్కడనా ఇవ్వడానికి మనసు ఒప్పడం లేదు .ఉంచకోవాలి ఏంటే అందరూ చెప్పేవి చూస్తే భయం వేస్తుంది. నేను ఏమి చేయాలి గురువుగారు మీరు సలహా చెప్పాలి ప్లీజ్ .
@swaroopabhaskaran9433
@swaroopabhaskaran9433 5 күн бұрын
Varahi అమ్మవారు నిజానికి చాలా అందంగా ఉన్నారు...ఇలా వరాహ ముఖం లేకుండా కనిపించారు...ఎంత బాగున్నారో మాటల్లో చెప్పలేను...తల్లి చల్లటి చూపు మన అందరి మీదా పడాలని కోరుకుంటున్నాను...నండూరి వారి మొత్తం కుటుంబానికి నేను జీవితాంతం రుణపడి పోయాను..గురువు గారి వలననే అమ్మతో సాంగత్యం ఏర్పడింది...ధన్యవాదాలు...
@chintusanthi7609
@chintusanthi7609 6 күн бұрын
నేను అమ్మవారి పూజ 5 రోజులు చెసాను నాకు వరహి భక్తుడు నాకు హస్బెండ్ గా వచ్చారు చాలా బాగా పెళ్లి జరిగింది జస్ట్ 20 రోజుల లో పెళ్లి ఐపోయింది లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ట్రై చెసాము మంచి సంబధం కుదరలేదు ఈ పూజ చెసిన తరువాత కుదిరి పెళ్లి ఐపోయింది అబ్బయి ఫ్యామిలీ చాలా బాగుంది
@RJosyula21
@RJosyula21 7 күн бұрын
అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. నాకైతే మనసులో అమ్మని దగ్గరకి తీసుకొని చిన్న పిల్లని ముద్దాడినట్టుగా ఫీల్ అయ్యాను. ఇలా ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటారు గురువుగారు
@ShambhoShankara5
@ShambhoShankara5 5 күн бұрын
గురువుగారు నేను మిరు నేర్పిన అర్జున కృత దుర్గ స్తోత్రం వల్ల ఎన్నో సార్లు నాకు ఇబ్బందులు కలిగినప్పుడు సునాయాసంగా బయట పడ్డాను. అమ్మవారు నన్ను కాపాడింది గురువుగారు. ఎన్నో సార్లు ఆ స్తోత్రం ఎప్పుడు ఇబ్బంది వస్తె అప్పుడు చదువుకున్నాను. ఎంతో శాంతి లభించి ప్రతిసారి వచ్చిన ఇబ్బంది దూరం చేసింది. నేను ఈ స్తోత్రం వల్ల ఎంతో లాభం పొందాను. మాకు మరిన్ని తెలియని స్తోత్రాలు మిరు చెప్పాలి.
@ShambhoShankara5
@ShambhoShankara5 5 күн бұрын
మీ pdf చూసి తెలుసుకున్నాను. నా సందేహం తీరింది గణపతి గురించి.ఇవాళ నేను సంకస్త గణపతి వ్రతం చేసుకున్నాను. మీ డెమో వీడియో చూసి తెలుసుకున్నాను. సంకస్తి వ్రతం నాకు ఎన్నో కష్టాలు పోగొట్టింది. ధన్యవాదాలు గురువుగారు నాకు ఉద్యోగ రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సంకస్తి ఎంతో కాపాడింది
@veerachary.t3180
@veerachary.t3180 7 күн бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీ దయ వలన నేను గత సంవత్సరం నుంచి ఈరోజు వరకు వారాహి ఆరాధన చేస్తున్నాను గురువు గారికి ధన్యవాదాలు
@srimayeemeka1736
@srimayeemeka1736 7 күн бұрын
Mee videos chusi two years nundi Amma navaratrulu chesthunnanu... Amma tho connect ayyanu. Chala dhairyanga undhi... Ee saari kuda amma dhaya tho puja chesukovalani undhi. Meeku runapadipoyam Guruvu gaaru 💐🙏
@user-fj2om2gy2f
@user-fj2om2gy2f 7 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః నేను 2020 నుండి నవరాత్రి మొదలు పెట్టాను 2023,2024 శ్యామల దేవికి చేస,2023,2024 ఇప్పుడు చేస్తాను కాని . 2020 నుండి వసంత నవరాత్రులు మాత్రం మొదలు పెట్టలేక పోతున్న ఎందుకో అమ్మ ఇంకా అర్హత ఇవ్వడం లేదు😢 3 నవరాత్రులు సవ్యంగా ముగుస్తున్నాయి అమ్మ ఎప్పుడూ అర్హత ఇస్తూందో ఏదో ఒకటి అడ్డంగా చేయకుండా వసంత నవరాత్రు దసర నవరాత్రి ఎంత బాగా చేస్తం
@sscreativefoods826
@sscreativefoods826 4 күн бұрын
క్రితం సంవత్సరం మేము వారహి నవరాత్రులు చేయడం కుదరలేదు రోజు అమ్మ వారి స్తోత్రం చదువు కున్నాను ఈ సారి వారహి నవరాత్రులు అమ్మ దయతో చేసుకోవాలని సంకల్పం చేసుకొన్నాను అమ్మ ఆశీర్వాదములతో చేసుకొంటాను 🙏🏻🙏🏻🙏🏻
@Mahesh-y24
@Mahesh-y24 7 күн бұрын
వారాహి అమ్మవారు నా జీవితంలో ఎన్నో మంచి మార్పులు తెచ్చారు..శ్రీ మాత్రే నమః
@pranahitha68
@pranahitha68 7 күн бұрын
Varahi amma ni aaradhisthe.. ammavaru mana venaka unnattu anipisthundi eppudu... Jai Varahi...
@Kalyani2258
@Kalyani2258 5 күн бұрын
Nenu 2 years nunchi chesthunanu.amma varu chala mahimagala varu.chala marpu chusa🙏🙏🙏🙏🙏🙏
@nikleshreddygopidi6510
@nikleshreddygopidi6510 6 күн бұрын
Amma Daya , Last year I did Varahi Navartri and now I am living with my family... Om Varahi Namaha...
@jalajaranisangidi7153
@jalajaranisangidi7153 6 күн бұрын
Nenu last year chesanu, naku amma dhayavalla govt job vachindhi. Chala problems lo dhairyanni ichindhi amma. Really chala powerful amma🙏🙏🙏 maku ivi theliyajesthunna guruvugaariki paadhabhi vandhanaalu. 🙏🙏🙏
@raniramesh5159
@raniramesh5159 7 күн бұрын
అన్నయ్య మీ అడ్మిన్ టీం వారికి మీకు అందరికీ ధన్యవాదములు. ఈ వీడియో రాగానే మొదట అమ్మవారి ఫోటో చూడగానే ఒక్కసారి ఒక్కసారి ముద్దులొలికే ఆ అమ్మవారు చిన్న పిల్లలాగా అనిపించి ఎత్తుకుని ముద్దులు ఆడాలనిపించింది.. అన్నయ్య ఈ సంవత్సరం నేను అమ్మవారి నవరాత్రులు చేసుకునే విధంగా ఆశీర్వదించండి🙏🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 7 күн бұрын
నిజమే, మాకు కూడా చూడగానే చిన్ని మనుమరాల్లా అనిపించింది.
@soundaryatilakdevaguptapu5090
@soundaryatilakdevaguptapu5090 7 күн бұрын
Annayya ammavari photo pdf kuda attest cheyyandi... Ede photo print tiskuntamu... Amma mana papa la entlo unnattu untundi..​@@NanduriSrinivasSpiritualTalks
@udayasrivenkat8053
@udayasrivenkat8053 7 күн бұрын
Avunu andi naaku alane anipinchindhi
@puttasworld7369
@puttasworld7369 7 күн бұрын
​@@NanduriSrinivasSpiritualTalks Namaste Guruji, Last year memu start chesamu varahi navaratri. Maa Nannamma last bhadrapada maasmlo chanipoyaru. Memu cheskovacha.
@anusha6913
@anusha6913 7 күн бұрын
@@NanduriSrinivasSpiritualTalks namaste guruvu garu sir recent ga Bakrid festival vachindhi chala cows 🐄 ballitesukunaru vati vadha manasu ni baga badha kalage chestondhi ivani ela appali mee video lo chepithe atleast people teluskuni avi aputharu sir please make a video sir
@srinivas9279
@srinivas9279 7 күн бұрын
Perfect chala powerful👌🙏
@SivaBommalata
@SivaBommalata 7 күн бұрын
Super andi eroju kosam wait chastunnanu
@varalakshmibatchu8858
@varalakshmibatchu8858 7 күн бұрын
చాలా బావుంది గురువుగారు వీలైతే తప్పక చేసుకుంటాను గురువుగారు నమస్కారము
@saipavankumarnistala4453
@saipavankumarnistala4453 7 күн бұрын
గురువుగారికి నమస్కారం ఈ రోజు ఉదయం తలుచుకున్నాను ఇ సంవత్సరం వారాహీ నవరాత్రులు చెయ్యాలని అనుకొని మీ వీడియో ఏమైనా వస్తుందేమో అని అనుకున్నాను సాయత్రం కి మీ వీడియో దర్శనం అయింది చాలా సంతోషం
@lavanyaseenu2758
@lavanyaseenu2758 6 күн бұрын
So waiting for this video sir Cant wait to do this puja. Ee puja cheskune adrushtam ivvalani amma ni manaspurthiga korukuntunna
@msivaparvathi6724
@msivaparvathi6724 7 күн бұрын
థాంక్స్ గురువు గారు ఈ వీడియో కోసమే వెయిట్ చేస్తున్నా ఈ సంవత్సరం నేను కూడా పూజ చేస్తాను
@deepu.Tirumala
@deepu.Tirumala 7 күн бұрын
Dhanyavadalu guru garu, i was waiting 🙏
@hariprasadkanithi5261
@hariprasadkanithi5261 7 күн бұрын
We are waiting for this video sir❤❤❤
@ramichintachintaramu7928
@ramichintachintaramu7928 5 күн бұрын
గురువుగారికి నమస్కారములు మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాము మాకు చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి మా వృత్తిలో ఎదుగుదల లేదు వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము యూట్యూబ్లో అదృష్ట రత్నం గురూజీ డాక్టర్ యోగి రమణ లాల్చీ దగ్గరికి వెళ్లాలని అనుకుంటున్నాము అటువంటి వారి దగ్గరికి వెళ్ళవచ్చా లేదా మీరు మాకు ఏ విధమైన మంచి మాట చెప్పండి గురువుగారు మీరు తప్పకుండా తెలియజేయండి గురువుగారు నమస్కారములు
@vijayadeepika2039
@vijayadeepika2039 5 күн бұрын
గురువు గారికి పాధాభి వందనాలు ...అయ్యా మీరు మాలాంటి అజ్ఞానులకి జ్ఞానం అనే రత్నం ప్రసాదించటానికి మీరు జన్మించి ఉంటారు ..ఎంతో అద్రుష్టవంతులము. ఈసారి అమ్మవారి నవరాత్రులు ఎప్పటినుండో
@user-ny7mx8ez1q
@user-ny7mx8ez1q 5 күн бұрын
మేము కూడా గత సంవత్సరం వారాహీ నవరాత్రి పూజలు చేసుకున్నాము. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందాము. ఇప్పటికీ ఆనందం గా ఉన్నాము మళ్ళీ జూలై 6కోసమే ఎదురుచూస్తున్నాము
@Reality-at-dawn
@Reality-at-dawn 7 күн бұрын
Great sir you are like a God to us, how to overcome our problems you told to us with small remidies, really we are fortunate like you walking God between us🙏🙏🙏🙏🙏💐❤️🌺🌸😍
@anushapokala2482
@anushapokala2482 4 күн бұрын
ధన్యవాదాలు గురువు గారికి 🙏 ఇంత క్లుప్తం గా వివరించినందుకు
@yash_Kumar942
@yash_Kumar942 6 күн бұрын
Thank you so much srinivas garu Was waiting for this video eagerly
@sindhureddy5931
@sindhureddy5931 7 күн бұрын
Wait chustuna nanduri garu e video kosam TQ
@baswaniprathyusha70
@baswaniprathyusha70 6 күн бұрын
వారాహి నవరాత్రులు చేశాక మా అక్క కి ప్రమోషన్ వచ్చింది జాబ్ లో. అమ్మ దయ వల్ల చాలా విచిత్రం గా exam పాస్ అయ్యి ఇంటర్వ్యూ కూడా అయ్యి ప్రమోషన్ వచ్చింది. అసలు అమ్మవారు ఆరాధన ఏ చేయదు. తనకి తానుగా చేసింది చేస్తాను అని. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అమ్మ ఆరాధన చేస్తున్నప్పుడు చెడు మాట్లాడకూడదు అన్నారు. కానీ తన husband ప్రవర్తన వల్ల కొంచెం చెడు మాట్లాడాల్సివచ్చింది. కానీ అలా అయినా అమ్మవారు కరుణించారు. కానీ ఓన్లీ కోరికలు కోసం మాత్రమే చేయకండి పూజలు. ఒకవేళ పని అవ్వకపోతే దైవం మీద నింద వేస్తాం. నార్మల్ గా చేసుకోండి. మనకి ఎప్పుడు ప్రాప్తం ఉంటే అప్పుడే వస్తాయి. మరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే అప్పుడు కన్నీటి తో ఆరాధించండి. తప్పకుండా మంచి జరుగుతుంది.
@neelapaladurgalakshmi6013
@neelapaladurgalakshmi6013 5 күн бұрын
July 06 వస్తుందంటే నాకు పండగలాగ ఉంది గురువుగారు🙏🙏🙏🙏మీరన్నట్టు ఏదో జరుగుతుంది అని కాదు,,అవిడమీద భక్తితోనే చేస్తున్న🙏
@kurmayyaboya3279
@kurmayyaboya3279 5 күн бұрын
Varahi amma vaare metho aa video chepinchi maku manchi jarigela anugrahincharu ankunta❤🎉💥
@nagajyothineelam4361
@nagajyothineelam4361 5 күн бұрын
Tq andi. Mee vedios valla vaarahi mata gurinchi telisindi. Appudappudu smaristuntanu. Manchi jarigindi tq.
@gangabhavanibhavani3517
@gangabhavanibhavani3517 7 күн бұрын
Tq guruvu mi video kosam wait chesthunnam e year pooja stat chestham guru garu 🙏
@suneethakakarala1939
@suneethakakarala1939 7 күн бұрын
Thank you so much gurugaaru🙏🙏🙏
@Sitarama999
@Sitarama999 6 күн бұрын
తప్పకుండా మిరు చెప్పిన విధం గా చేస్తాను గురువుగారు.
@NamahShivaya7
@NamahShivaya7 5 күн бұрын
గురువుగారు నన్ను అనుగ్రహించండి. మిరు మమ్మల్ని ఉద్ధరణ చేసే గురువు.🙏
@angelmanaswini2148
@angelmanaswini2148 7 күн бұрын
మీ దర్శనము మాకు ఎపుడు కలుగుతుంది అన్ని ఎదురుచూస్తున్నాము..../|\
@chiku733
@chiku733 7 күн бұрын
Guruvu gaaru 3 years nundi cheddam anukunna kani edo okkati problem kani ee year start chesthunna varahi mata navaratrulu daaniki mee aseervadam kuda kavali ani korukuntunna sri matre namaha om namah shivayaa
@soundaryaeshwar11
@soundaryaeshwar11 7 күн бұрын
Om Sri varahi Devi namaha.
@user-vp7mn6su3p
@user-vp7mn6su3p 7 күн бұрын
K thirumal Dhanyavadhamulu guruvugaru
@umasharmabh
@umasharmabh 7 күн бұрын
Namaskaram guruvu garu.. Thank you so much
@user-iq4he2in2r
@user-iq4he2in2r 5 күн бұрын
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నేను సిద్ధం గా వున్న,,వారహి అమ్మ నవరాత్రులు చేసుకోవటం కోసం 🙏
@RVB127
@RVB127 7 күн бұрын
Ammavaru chala mudduga vundi. 😘😍
@Jyothika-rl8sz
@Jyothika-rl8sz 4 күн бұрын
Pithrusamanulu ayina nanduri srinivas gariki na pranamamulu, meru ma kosam sathva rajo thamo gunalu gurinchi video chestharu asisthunanu narayana prabhu
@Ashokneelakantam
@Ashokneelakantam 3 күн бұрын
Great work by the admin team Clear video and excellent audio quality
@manjugolden884
@manjugolden884 5 күн бұрын
Chala baga cheparu guriji Garu
@ramcharanteja1995
@ramcharanteja1995 7 күн бұрын
Chala rojula nundi wait chestunam guruvu garu varahi navaratrula kosam
@MadhaviYadav-ux4mx
@MadhaviYadav-ux4mx 7 күн бұрын
Nen kuda Andi
@Kamalesh-dx3vg
@Kamalesh-dx3vg 5 күн бұрын
Thirumala nambhi gàari sannidhi kuda chusaamu , terichi vundhi Inka Naa aanandhaniki avadhule leevu , maa ee santhoshaniki kaaranam meere , chala santhosham, thanks cheppi meerunam teerchukolemu, Infinity thanks Ramanuja
@supcrazyraj7626
@supcrazyraj7626 6 күн бұрын
❤❤❤❤❤Thank you for the confirmation
@yaminipradeep2338
@yaminipradeep2338 7 күн бұрын
Sir challamandi photo vadu ani videos chesthunaru but e video lo clarity echaru thank you sir
@subhashinimulpuru3852
@subhashinimulpuru3852 7 күн бұрын
Waiting guruvu garu
@keerthipelluri994
@keerthipelluri994 3 күн бұрын
నాకు కూడా క్రితం సంవత్సరం మెదలు పేటే అదృష్టం వరించింది ఈ సంవత్సరం అమ్మ దయా అందరికీ కలిగి అందరం వారాహి మాతను పూజించు దాము 🙏🏻🙏🏻ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻
@swathiratnam1860
@swathiratnam1860 Күн бұрын
గురువుగారికి నమస్కారములు నాకు జూన్ పదవ తారీఖున ఒక కల వచ్చింది అక్కడ చాలామంది పెద్దవారు తా తాతయ్యలు ఉన్నారు తెల్ల దుస్తులు ధరించి ఉన్నారు గదిలోపల ముగ్గురు మహిళలు మీరు చెపుతున్న వీడియోలు అమ్మవారు కట్టుకున్న చీర లాగే ఉన్నది తర్వాత ఒక తాతయ్య గారు నా రెండు చేతులు కట్టుకుని ఆకాశం వైపు చూపిస్తూ వారాహి చక్రం అదిగో అని చూపించారు వారాహి దేవత గురించి నాకు తెలియదు కాదు అది శ్రీ చక్రం అని నేను ఆకాశం వంక చూసాను ఆకాశంలో శ్రీ చక్రం ధగధగా మెరుస్తుంది మెరుపుని చాలా గట్టిగా చూడాలని రెండు కళ్ళు పెద్దవిగా చేసి చూసాను ఒక మెరుపు నా కళ్ళల్లోకి వచ్చింది నేను వెంటనే కింద పడిపోయాను తర్వాత అక్క చెల్లెలు ముగ్గురం మనం లలితా సహస్రనామం చదువుకోవడానికి ఇంటికి వెళ్దాం అని చెప్పారు కానీ అక్కడికి చాలా మంది పూజ చేయడానికి ఒక మందిరానికి వచ్చారు నేను ఆ ఆ కలను ఆరోజు మా అక్క వాళ్ళకి చెప్పి ఊరుకున్నాను కానీ నాకు రెండు రోజుల నుంచి నా మనసు సంచలనం గా ఉంటుంది ఇది ఇద్దరి ముగ్గురిని అడిగితే వారాహి అమ్మవారు పూజలు పూజలు జరుగుతాయి అని చెప్పారు ఒక మేడం గారు నాకు మీ youtube లింక్ ను పంపించారు అది చూస్తుంటే నాకు వచ్చింది వారాహి అమ్మవారు అని అనిపిస్తుంది
@user-hu5zd9hf1o
@user-hu5zd9hf1o 6 күн бұрын
Thank you guruvu garu
@srivarnika.littlecutie7814
@srivarnika.littlecutie7814 7 күн бұрын
Thank you so much sir for making this vedio
@dtirumala9030
@dtirumala9030 7 күн бұрын
Swamy chalaa chekkaga vivaristharu sir🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
@raki9827
@raki9827 6 күн бұрын
Thank you very much Swamy 🙏🙏🙏
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 7 күн бұрын
🙏🏻ధన్యవాదాలు సర్
@vseshukumar6320
@vseshukumar6320 7 күн бұрын
గురువు గారు వారాహి అమ్మవారిని నవరాత్రులు అని కాకుండా నిత్యం వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకుని మనకు తోచిన విధంగా అంటే అగురుబత్తి వెలిగించి నైవేద్యం బెల్లం ముక్క పెట్టి పూజించ వచ్చా చెప్పండి.
@narayanapethandlooms8915
@narayanapethandlooms8915 7 күн бұрын
Sri maatreya namaha gurugaru namaskaralu🙏 last year vasantha navaratri pujalu chesanu e sari varahi ammavaaru chedhamu ani korika ga undi na praytnam nenu chesthanu mi daya valana maku anni rakaaluga pujalu ela chesukovalo baga ardham ayye laga cheppi entho melu chesaru miru Chala dhanyavaadaalu miku guruvugaru 🙏
@anushareddy8635
@anushareddy8635 6 күн бұрын
Nice video sir
@Kiran_Kumar_Talari2884
@Kiran_Kumar_Talari2884 7 күн бұрын
Thank you so much sir ❤
@ankamman7691
@ankamman7691 7 күн бұрын
Super gurugaru
@krishna-thecreator
@krishna-thecreator 7 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 7 күн бұрын
చాలా బాగా వివరించారు
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 7 күн бұрын
Om Sri Varahi Mathre Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
@avsaja7661
@avsaja7661 7 күн бұрын
Tq very much sir
@srikarsaipa8324
@srikarsaipa8324 4 күн бұрын
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
@lohithadevarashetty
@lohithadevarashetty 4 күн бұрын
Thank you for prior information sir 🙏
@aahanishan8400
@aahanishan8400 4 күн бұрын
Guruvu gariki padhabi vandhanalu 🙏🏻🙏🏻
@shanthim2573
@shanthim2573 6 күн бұрын
Great words
@chinnumamindla
@chinnumamindla 6 күн бұрын
Om sri dhanda naathaayai namaha 🪔🌺🪔🌺🪔
@user-vr8es9cc6n
@user-vr8es9cc6n 7 күн бұрын
Om Shree Matrey Namaha 🙏🙏🙏🙏♥️♥️ Mangalam Nithya Shubamangalam Amma garu 🙏♥️
@gottumukkuladeepak8399
@gottumukkuladeepak8399 7 күн бұрын
E sari kachithamga matha nu prasannam cheskunta 🕉️
@krishnakumari1455
@krishnakumari1455 7 күн бұрын
Sri Vishnu rupaya namahshivaya 🙏🙏🙏
@rajurodda
@rajurodda 7 күн бұрын
ధన్యవాదాలు గురువు గారు
@Vasudhaiva-kutumbakam.
@Vasudhaiva-kutumbakam. 7 күн бұрын
Hare Krishna
@Ammaprema1960
@Ammaprema1960 7 күн бұрын
Padabhivandanamulu guruvugaru
@praveenaveena1597
@praveenaveena1597 5 күн бұрын
Sri Matrey namaha 🙏
@user-uj5hg5yv4d
@user-uj5hg5yv4d 7 күн бұрын
Om Shree Matranamaha 🙏🙏🙏💐💐 Om Shree Varahi Devi nammaha 🙏🙏🙏💐💐
@yash_Kumar942
@yash_Kumar942 5 күн бұрын
కోటి కోటి ధన్యవాదాలు శ్రీనివాస్ గారు వెయ్యి కంలో తో ఎదురు చూస్తాన్నము ఈ వీడియో కోసము
@birlangibalakrishna7391
@birlangibalakrishna7391 16 сағат бұрын
Maaa ayana baaga thaaguthunnaru e pooja cheathanu guruvu gaaru nannu anugrahinchandi
@padmjapadu2977
@padmjapadu2977 3 күн бұрын
Guruvugaru meku padhabivandhanalu ammavari mahima gurinchi cheppinadhuku
@LakshmiNarasimha5
@LakshmiNarasimha5 6 күн бұрын
ధన్యవాదాలు గురువుగారు
@devikakommuri9170
@devikakommuri9170 7 күн бұрын
Jai varahi amma, sri matre namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunag1497
@arunag1497 7 күн бұрын
Amma 🙏sharanu sharanu
@cscreationsyt7748
@cscreationsyt7748 5 күн бұрын
Thank you sir 🎉🎉🎉🎉🎉🎉
@pittalashankar2353
@pittalashankar2353 4 күн бұрын
Guruvu gariki padhabhi vandanalu
@thallapallinsharvani1331
@thallapallinsharvani1331 7 күн бұрын
Namaskaram Guruvu Garu
@user-or2uz4dd9f
@user-or2uz4dd9f 7 күн бұрын
Thanks❤🎉
@adithyagayakwad8778
@adithyagayakwad8778 7 күн бұрын
Om Sri varahi devyinamaha
@kalwakuntlaswapna5715
@kalwakuntlaswapna5715 7 күн бұрын
Guruvugariki namaskaram
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 20 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН