No video

60 ఎకరాల అద్భుతం: మానవతా విశ్వ విద్యాలయం- ఆర్గానిక్ ఫార్మింగ్ మరియు గోశాలా ప్రయాణం

  Рет қаралды 64,772

WanderNest

WanderNest

Күн бұрын

ప్రకృతి ప్రేమికుడు అల్లూరి శ్రీనివాసగారు 60 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించిన మనవతాశ్రమం గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ అశ్రమం ఆర్గానిక్ ఫార్మింగ్ మరియు గోశాలా ద్వారా స్వచ్చమైన మరియు సుస్థిర జీవన విధానాలను ప్రోత్సహిస్తోంది.
ఈ వీడియోలో:
1. మనవతాశ్రమం పరిచయం
2. 60 ఎకరాల ఆర్గానిక్ ఫార్మింగ్: పద్ధతులు మరియు ప్రయోజనాలు
3. గోశాలా నిర్వహణ: ఆవుపాల ఉత్పత్తి మరియు ఇతర ఉత్పత్తులు
4. అల్లూరి శ్రీనివాసగారి పర్యవేక్షణలో పునాదులు
ప్రత్యేక ఫీచర్లు:
• అశ్రమం అంతటా ప్రకృతితో మమేకం అయిన వాతావరణం
• రసాయనాల లేకుండా పండిస్తున్న పంటలు
• పశువుల పట్ల స్నేహపూర్వక సమర్పణ
క్లిక్ చేయండి:
• www.mavatha.org
ఈ వీడియోను చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ మిత్రులతో పంచుకోండి. మన సమాజంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మరియు గోశాలా ముఖ్యతను అందరికీ తెలియజేయండి.
#organicfarming #ayurvedic #internationalnews #youtube #farming #education #indianarmy #farmer #naturalfarming #realhero #best #software #contentcreator #google #secret #famousshorts #isaiah #usa #uk #dubai

Пікірлер: 172
@ap-be4xg
@ap-be4xg Ай бұрын
మీరు చేపట్టిన మహా యజ్ఞం దిగ్విజయంగా కొనసాగాలని భగవంతుని కోరి ప్రార్థిస్తూ...
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you so much 😊
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
kzfaq.info/get/bejne/Z92Za7iCnJbblp8.htmlsi=ZkC4SaMfpPgbjblp
@peesapatiprasad
@peesapatiprasad Ай бұрын
I have known Alluri Srinivas since childhood, and he is one of the rare and truly genuine individuals who always acts on his beliefs. Such gems are scarce in our society. I wish all the best to the Manavatha organization and thank Srinu for his continuous inspiration. Srinu, it is my personal wish to see you receive the Padma award one day from the Government of India for your remarkable services and efforts to raise awareness. ❤
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you for your love and respect 🩷🩷
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
kzfaq.info/get/bejne/Z92Za7iCnJbblp8.htmlsi=ZkC4SaMfpPgbjblp
@srinivasachary997
@srinivasachary997 Ай бұрын
అది 1194 వ సంవత్సరం మార్చ్ ఒకటి , ఫాల్గుణ అమావాస్య. కనౌజ్ నగరం లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే, తగలబడ్డ ఇళ్ళే, దోచుకోబడిన దేవాలయాలే, తమ తల్లితండ్రుల , భర్త , బంధుమిత్రుల శవాలమీద పడి ఏడవడానికి కూడా సమయం ఇవ్వకుండా తమ మీద పడి చెరుస్తున్న రక్కసిమూకలకు బలైపోతున్న ఆడపడచులే కనిపిస్తున్నారు. నిన్నటిదాకా తమ మిత్రులు అనుకున్నవారే తమని చంపి, తమని దోచుకుని, బందీలుగా వారి రాజ్యానికి తీసుకుని వెళుతున్నారు. అక్కడే రెండు చేతులు కోల్పోయి పడివున్న ఒక సైనికుడు , అవును ఇది మేము చేసిన పాపానికి ఫలితమే మనకు ఇలా జరగాల్సిందే , మనకు ఇలాంటి శిక్ష పడాల్సిందే అని అరుస్తున్నాడు . అతడు రెండున్నరేళ్ల క్రితం తమ రాజు జైచంద్ తరఫున పృథ్విరాజ్ చౌహన్ కి వ్యతిరేకంగా మొహమ్మద్ ఘోరీ తో కలసి పోరాటం చేసి పృథ్విరాజ్ ని ఓడించిన సైన్యంలో ఒక సైనికుడు . పృథ్విరాజ్ ని ఎప్పటికీ గెలవలేను అని అనుకున్న ఘోరీ పక్షాన నిలబడి సాటి హైందవ రాజు ఐన పృథ్విరాజ్ ని ఓడించి అతడి రాజ్యాన్ని ఘోరీ నాశనం చేస్తుంటే చూసి ఆనందించారు . కానీ మూడేళ్లు తిరగకుండానే అదే ఘోరీ మిత్రద్రోహానికి పాల్పడి అతడికి ఎంతో సహాయం చేసిన జైచంద్ మీద యుద్ధానికి దిగి అతడిని చంపి అతడి రాజ్యాన్ని సర్వనాశనం చేసి అతడి రాణిని , అంతఃపుర మహిళలని , ప్రజలను బానిసలుగా తీసుకుని పోయాడు . ఇప్పటికీ అదే , ఎప్పటికీ అదే . మన పక్షాన నిలబడి మనకోసం మన పగవాడితో యుద్ధం చేస్తున్న ప్రతీ యోధుడినీ మనమే వెన్నుపోటు పొడిచాము. అలా వెన్నుపోటు పొడిచిన మనము కూడా అలాంటి మిత్రద్రోహానికే గురై ఆ పాపానికి ఫలితం అనుభవిస్తూనే వున్నాము . అయినా కూడా మనకు చరిత్ర పట్టదు , మనము చరిత్ర నుండి ఏమీ నేర్చుకోము. వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాము ఫలితం అనుభవిస్తూనే ఉంటాము .మనం ఇంతేనేమో .
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Super sir 🙏🏻
@srinivasachary997
@srinivasachary997 Ай бұрын
@@WanderNestTV 🙏
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef Ай бұрын
❤😂
@knowledgehubtv872
@knowledgehubtv872 Ай бұрын
​@@WanderNestTVathi manavatvam paniki raadhu.ani ardham sir...but proceed sir.we will spread positivity and ghar wapsi all others...
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@knowledgehubtv872 thank you so much
@ramamurthynrusimhadevara7374
@ramamurthynrusimhadevara7374 Ай бұрын
చెప్పడమే కాదు ఆచరిస్తున్న మీకు ఆ జగద్గురువైన శ్రీకృష్ణభగవానులవారు మీ వంశవృక్షాన్ని అష్టైశ్వర్యాలతో తులతూగాలని త్రిగుణాత్మకముగా కోరుకుంటున్నాముఎల్లప్పుడూ మీ స్పూర్తి తో జీవిస్తామని తెలియచేయుచున్నాను…
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@ramamurthynrusimhadevara7374 🩷🩷🩷
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
kzfaq.info/get/bejne/Z92Za7iCnJbblp8.htmlsi=ZkC4SaMfpPgbjblp
@kandimallavenkatreddy4880
@kandimallavenkatreddy4880 Ай бұрын
మీకు శతకోటి వందనాలు,మీలాంటి వారు అక్కడ అక్కడ ఉండటం వల్లే కొంత వరకు అయినా ప్రకృతి పచ్చధనం ఉంది
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@kandimallavenkatreddy4880 thank you sir ❤️
@mallavarapuchinnaiah5360
@mallavarapuchinnaiah5360 21 күн бұрын
Great man and great achievement. Congratulations.
@r.srinivasreddy7935
@r.srinivasreddy7935 Ай бұрын
ఎన్ ఎస్ 44 కొత్తకోట పెబ్బేరు మధ్యలో ఉంటుంది నా నాట వెళ్లి విలేజ్ నుంచి 2 కిలోమీటర్స్ రైట్ సైడ్ వెళ్లాలి మానవతా ఆశ్రమం
@rojaquotes
@rojaquotes Ай бұрын
Great person alluri srinivas garu
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you 🤩
@user-wm4kv1hk4b
@user-wm4kv1hk4b Ай бұрын
Superb broo ❤🔥🌟
@pavankrishnareddy
@pavankrishnareddy Ай бұрын
Tnx bro
@venumadhav5424
@venumadhav5424 2 күн бұрын
you are god sir
@GowthamiMalepati
@GowthamiMalepati 4 күн бұрын
nice video
@MySecondInnings_ResponsibleMom
@MySecondInnings_ResponsibleMom Ай бұрын
Thank you sir ...great video ...elanti videos maku chupinchinanduku
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Welcome 🙏🏻 😊
@manavatahyderabad
@manavatahyderabad Ай бұрын
maps.app.goo.gl/C1bJrHcFWDVKwUs67 this is the Location of the Manavata Ashram UFH
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Ай бұрын
Meeru great sirrrrrr
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you 🙏🏻
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
kzfaq.info/get/bejne/Z92Za7iCnJbblp8.htmlsi=ZkC4SaMfpPgbjblp
@subbug2
@subbug2 Ай бұрын
very good thought. you went to implementation stage, great.
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you 🙏🏻
@ABHISHEKREDDY-fy7kw
@ABHISHEKREDDY-fy7kw Ай бұрын
Excellent 🎉
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Ай бұрын
Great human beings
@MANHOHARR
@MANHOHARR 25 күн бұрын
Good job your MANHOHARR
@WanderNestTV
@WanderNestTV 25 күн бұрын
@@MANHOHARR tnx
@rkcarstelugu
@rkcarstelugu Ай бұрын
💥💥🔥 keep rocking man
@pavankrishnareddy
@pavankrishnareddy Ай бұрын
Sure man
@prasadgollapudi6635
@prasadgollapudi6635 Ай бұрын
Great motivation to others.... Very good earth saviour
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@prasadgollapudi6635 thank you 🙏🏻
@sivaramakrishna3621
@sivaramakrishna3621 27 күн бұрын
Excellent ❤
@WanderNestTV
@WanderNestTV 27 күн бұрын
Thanks 😊
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Ай бұрын
Superbbbbbb sir
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Tq so much ❤️
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Ай бұрын
55-om NAMASIVAYA sirrrrrr, SAVE TREES
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Definitely sir Tq
@reddyda
@reddyda 25 күн бұрын
Apart from protecting cows also please protect goats, deer, wild pigs, hyenas, wild dogs, tigers, lions and elephants.
@WanderNestTV
@WanderNestTV 25 күн бұрын
Sure sir definitely we will 🩷
@sasibhushansaikrishna1200
@sasibhushansaikrishna1200 Ай бұрын
Jaisreeram jaisreeram jaisreeram
@user-os2vp5dt4l
@user-os2vp5dt4l Ай бұрын
Super sir
@Dr.Challanageswarrao
@Dr.Challanageswarrao Ай бұрын
Great Man
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@Dr.Challanageswarrao thank you 🙏🏻
@farmermythili
@farmermythili Ай бұрын
మానవతా ఆర్గనైజేషన్ వారి contcact నంబర్ ప్లీజ్
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
97045 69932
@manavata4847
@manavata4847 Ай бұрын
9966673111 or health@manavata.org
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
kzfaq.info/get/bejne/Z92Za7iCnJbblp8.htmlsi=ZkC4SaMfpPgbjblp
@ThamizharasanVelusamy
@ThamizharasanVelusamy Ай бұрын
Great sir
@beeralingappak8863
@beeralingappak8863 Ай бұрын
ఆదర్శవాదులకు అభినందనలు.
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you 🤩
@chandrapadavala3591
@chandrapadavala3591 10 күн бұрын
Meeku sirasuvanchi namaskarmu cheyuchunnu
@savitrip1649
@savitrip1649 Ай бұрын
Very nice video
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Tq
@nanduvelaga
@nanduvelaga Ай бұрын
marri plantation in front of hospital Is it right place, maredu, vepa, velaga, raavi, juvvi are very useful in purifying air
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@nanduvelaga yes your right 🩷
@nutisatyanarayana4556
@nutisatyanarayana4556 Ай бұрын
Very nice thought
@user-cu3yr3do5d
@user-cu3yr3do5d Ай бұрын
👌 sir 👏🏻👏🏻
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you pls support us 🙏🏻❤️
@ThamizharasanVelusamy
@ThamizharasanVelusamy Ай бұрын
Pavan great job 🎉
@YSumati
@YSumati Ай бұрын
Super nice information ❤❤
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you so much 🙂
@YaswanthYaswanth-v3q
@YaswanthYaswanth-v3q 8 күн бұрын
Super❤❤❤
@dasharatharamaiahyalala7071
@dasharatharamaiahyalala7071 Ай бұрын
Namash Karam SiR very Good ❤❤❤❤❤❤
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
🙏🏻😊🩷
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Ай бұрын
Marvelous sirrrr
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
❤❤
@SMunner
@SMunner Ай бұрын
?Super sir ❤❤
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 Ай бұрын
Very true hanstly super stor of the world Hero my dear a Srinuvarao Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉 my dear brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉 Aldi bestu super world cotion & here meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹💙💙❤️💙💙🎉🎉💯 year s meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@Ramakoteswrarao46 thank u so much
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@Ramakoteswrarao46 pls support for this video I want to reach more people
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 Ай бұрын
@WanderNestTV welcome to the my dear brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🌹🌹💙💙❤️❤️ super world cotion my dear brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Ай бұрын
55-om NAMASIVAYA
@nirmalaboyilla4331
@nirmalaboyilla4331 Ай бұрын
Super sar
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you 🙏🏻
@paparaorali7413
@paparaorali7413 Ай бұрын
Really great ❤
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@paparaorali7413 thank u
@kuntaleswararaomvl652
@kuntaleswararaomvl652 Ай бұрын
♥️🙏
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
🩷🩷
@ravindranathsuragana4924
@ravindranathsuragana4924 Ай бұрын
జనాలు ఎవరూ కనబడటంలేదు ? మీరు చేసే యాక్టివిటీస్ కూడ‌ చూపిస్తే బావుండేది .
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Sure we will and thank you 🙏🏻
@MurthyMurthy-wb7nx
@MurthyMurthy-wb7nx 19 күн бұрын
J p nagar police station Bangalore India
@suseelamoka2035
@suseelamoka2035 Ай бұрын
🙏...జీ. నేను కుండీల్లో వేప, రావి,మర్రి, మారేడు,జమ్మి, ఉసిరి పెంచుకుంటను జీ. ఎవరయినా రావచ్చా జీ. ఫీజు వుందా...వివరాలు పెడితే ఇంక బాగుండేది.🙏 🙏సర్వే జనా సఖినోభవంతు 🙏
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Contact below description details
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Ай бұрын
SAVE TREES sirrrr
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Sure 👍
@swastikom5301
@swastikom5301 25 күн бұрын
చెట్టు, పుట్ట, వాతావరణం, పకృతి, ఇతర ప్రాణుల పట్ల జాలి, పకృతి సమతౌల్యం అన్నదానం అనేది సనాతన ధర్మలో ఉంటుంది. అలాగే మరణం అనేది సహజమైన పక్రియ అని నమ్ముతారు. కానీ అందరుక్రిష్టియానిటి లో చేరుతున్నారు. అందులో జాయిన్ అయిన వారికి మీరు చెప్పేది కామెడీగా ఉంటుంది. వాళ్ళకి చర్చి కి వెళ్లి నాన్-veg ఎప్పుడు తిన్దామాని ఉంటుంది. బాద కలిగితే సామూహికంగా ప్రార్ధనలు చేసి రిలీఫ్ పొందుతారు. లాజిక్ లు ఉండవు. సనతాన ధర్మం ఎంత పాటిస్తే అంత మనస్సుపై, శరీరంపై పట్టు కుదురుతూ ఉంటుంది. అక్కడ అంత emotional blackmailing నడుస్తుంది. ఇలా జరుగుతుందని మతం మారె వ్యక్తీ కి తెలియదు ఎందుకో తెలుసా నాకోసం కష్ట కాలంలో ఒకరు ఆలోచిస్తున్నారు అనే భావన. మార్చే వాళ్ళ ఉద్దేశ్యం తెలుసుకోవవడం ఆ సమయంలో కుదరదు పైగా మొహమాటం. తీరా చేరిన తరువాత వేరే వాడిని చేర్చే వరకు తీట తీరదు. ఎందుకు మనవాళ్ళే ఇలా మారుస్తున్నారు అంటే చర్చి పెట్టుకుంటే కదలకుండా దశమ బాగాల ద్వార డబ్బు సంపాదించ వచ్చు. క్రైస్తవం లోకి వెళ్ళే కొద్ది పిచ్చి ముదురుతుంది డబ్బు అనేదానిపై అవగాహన ఉండదు ఎవరు దాని గురుంచి చెప్పరు. కాబట్టి తన వ్యక్తిగత సంపాదన సంపాదనే ప్రార్ధన ప్రార్ధనే . అదే సనాతనంలో వెళ్ళుతుంటే ధనంపై మొహం తగ్గుతుంది జ్ఞానం పెరుగుతుంది. ఈ కామన్ సెన్స్ లేక చాలామందికి ( ముఖ్యంగా పల్లెటూరి వాళ్ళు, చదువుకొని వాళ్ళు) తెలియక నరకకూపం లో కి పోయి బయటకు రాలేకపోతున్నారు. ఇది అంత ఎందుకు చెపుతున్నాను అంటే మనకి దిని (పకృతి వనం ) కంటే కూడా మతమార్పిడి చాల ప్రమాదకరం. ఎందుకంటే అందులో చేరిన తరువాత పసుపు ఉండదు, ఔషద మొక్కలు ఉండవు ఆఖరికి దేశభక్తి ఉండదు. ఇవే సాతాను గా మారిపోతాయి. ఎంత దారుణమో గ్రహించారా? పరోక్షంగా మీ వనం అనేది ఒక సాతాను కష్టార్జితం అన్నమాట! ఇప్పుడు చెప్పండి నవ్వాలా ఏడవాలా భాద పడాలా?
@WanderNestTV
@WanderNestTV 25 күн бұрын
@@swastikom5301 🩷🩷
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Ай бұрын
55-om namasivaya sirrrr
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
🙏🏻❤️
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Ай бұрын
🙏🏼nice, ice, go(o)d న్యూస్ గాడ్ గిఫ్ట్ your,స్ వ్యాల్యూ లైఫ్ టి. గణపతి రెడ్డి రైతు గా
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you 🤩
@sitaramprasadkoduru231
@sitaramprasadkoduru231 Ай бұрын
మీ చిరునామా దయ చేసి పెట్టగలరు
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Kothapeta nattuvali wanaparthy dist Manavatha Asharam
@ap-be4xg
@ap-be4xg Ай бұрын
ఆశ్రమం ఎక్కడ ఉంది. చిరునామా, కాంటాక్ట్ నెంబర్ కూడా తెలపండి సార్
@manavata4847
@manavata4847 Ай бұрын
maps.app.goo.gl/Nnpqq7vuRjynGNBo7 Manavata UFH, Natavalli, Kottakota Mandal, Wanaparty dt.
@kanakalingam2399
@kanakalingam2399 13 күн бұрын
🌳🌴🌳🌴🌳🙏🙏🙏🙏🙏
@sairam-uj6sn
@sairam-uj6sn Ай бұрын
Anta baga cheparu bro adress kuda chepi unte enka bagundedhi
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Tnx for ur suggestion definitely i will bro 🩷
@kingsroute1009
@kingsroute1009 29 күн бұрын
Inthaki pelli chesukunnada ledhaaa?
@ramrodda3887
@ramrodda3887 Ай бұрын
వీడియోస్ తీసే వాళ్ళు కనీసం అడ్రెస్ పెట్టె విధంగా తీయాలి
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Sorry for that nattuvali kothakota near kurnol thank you 🙏🏻
@sandeep9526
@sandeep9526 Ай бұрын
Ayana village name lolla rayavaram mandel
@tansenchowdary8155
@tansenchowdary8155 Ай бұрын
VILLAGE NAME .PHONE NOS ESSARU .
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@tansenchowdary8155 kothakota near nattuvali wanaparthy
@yashswamy5833
@yashswamy5833 2 сағат бұрын
Sir … Namaskaram I appreciate what you are doing 🙏and thanks that someone chased their dream than just saying it .. I cannot open your webpage can you send me the correct link. I am trying to open it from UK.
@WanderNestTV
@WanderNestTV 2 сағат бұрын
@@yashswamy5833 tnx Tq so much
@navygameingzone5098
@navygameingzone5098 Ай бұрын
అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ తెలియచేయండి.... ప్లీజ్
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Nattuvali near kothakotta wanaparthy district
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
8886272325
@UshaRani-st5fc
@UshaRani-st5fc Ай бұрын
What a great work sir, Address ?
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Check description
@GujjulaRaju-mg2nw
@GujjulaRaju-mg2nw Ай бұрын
Unnavariki boomi enta unna saripodu dani dabbu kudapettukuntaru unavariki eppudu dabbu dabbu dabbu sachina roju dabbuni mutakattukoni potaremo Kanisam undataniki gudise chesukoni tinadaniki charadu boomi kanisam niluvadaniki konchem jagaa kuda leni naku telusu aaa badhaa etuvantidi
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@GujjulaRaju-mg2nw mer em chepali anukuta unar andi Mek istam aythy vachayandi 3 times food pedatham polam chusukondi that’s my stamina
@GujjulaRaju-mg2nw
@GujjulaRaju-mg2nw Ай бұрын
E. Rojullo adukoni tinevaru kuda 10mandiki Annam pedutaru antekani Naku Annam. Dorakadu anikadhu Naku boomi viluva telusukabati annanu. ante kani Naku 3times food dhorakadu anikadu sir Sorry
@DevirajelakshmiLakshmi
@DevirajelakshmiLakshmi Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Thank you for your love ❤️
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 27 күн бұрын
ఇక్కడ బడి మొదలు పెట్టపోతున్నారు భవిష్య త్లో
@WanderNestTV
@WanderNestTV 27 күн бұрын
Yes 👍
@narasimharaomadala3314
@narasimharaomadala3314 Ай бұрын
Samajaanaki kavalisina manishi universil ku chndina vyakthi
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Sure 👍
@chalumuruvenkatrao8901
@chalumuruvenkatrao8901 Ай бұрын
Address pettagalaru
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Pls check in description
@LovelyBeachHammock-qf6ui
@LovelyBeachHammock-qf6ui Ай бұрын
Where is this farm
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
@@LovelyBeachHammock-qf6ui Nattuvali near kothakotta wanaparthy district please visit thank you 🙏🏻
@udayabhaskargarikapati3458
@udayabhaskargarikapati3458 Ай бұрын
Desha bhakthi ante edi.social meadia lo message lu kadu
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
🩷🩷🩷🩷
@DhanushGeddam-e4p
@DhanushGeddam-e4p 8 күн бұрын
❤❤❤
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Ай бұрын
Sirrrr mee number kaavali sirrrrr
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Sure 👍
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
kzfaq.info/get/bejne/Z92Za7iCnJbblp8.htmlsi=ZkC4SaMfpPgbjblp Please watch this yoga session video ❤
@orioleprasad
@orioleprasad 4 сағат бұрын
location please
@WanderNestTV
@WanderNestTV 3 сағат бұрын
@@orioleprasad natttuvali near wanaparthy district
@savithrimahalipati3313
@savithrimahalipati3313 Ай бұрын
Sir address pettamdi sir
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Check in description
@valueadded567
@valueadded567 28 күн бұрын
Aa 60 acrs evaridi andi?
@WanderNestTV
@WanderNestTV 28 күн бұрын
@@valueadded567 ours only 😢
@valueadded567
@valueadded567 28 күн бұрын
​@@WanderNestTVsrinivas garuu following you from many yrs edivaraku vere daggara unde varu kada. Handicapped children's tho
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Ай бұрын
Ban plastic sir
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Definitely y not sir we will soon
@nagamallikaannapureddy9099
@nagamallikaannapureddy9099 Ай бұрын
Website is not working sir
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
www.manavata.org
@marrisrinivasarao
@marrisrinivasarao Ай бұрын
Place ekkada sir idi
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Nattuvalli. Near kothakora wanaparthy district
@k.harshithguptha7155
@k.harshithguptha7155 16 күн бұрын
అడ్రెస్ ఎందుకు చెప్పరు ?
@WanderNestTV
@WanderNestTV 16 күн бұрын
@@k.harshithguptha7155 sorry for that nattuvali near kothakota Wanaparthy district
@patnalasitaratnam8875
@patnalasitaratnam8875 Ай бұрын
Ph no no
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
97045 69932
@padmajavenigandla5884
@padmajavenigandla5884 Ай бұрын
E̤x̤c̤e̤l̤l̤e̤n̤t̤ W̤o̤r̤k̤.̤
@anjanidevi9351
@anjanidevi9351 Ай бұрын
Location please Contact number ivvandi Visit chestaamu
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
Nattuvali near kurnnool Manavatha ashram
@manavata4847
@manavata4847 Ай бұрын
maps.app.goo.gl/Nnpqq7vuRjynGNBo7
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Ай бұрын
55-om namasivaya sirrrr
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q Ай бұрын
Mee number kaavali sirrrrrr
@WanderNestTV
@WanderNestTV Ай бұрын
8886272325
4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm
17:43
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
白天使选错惹黑天使生气。#天使 #小丑女
00:31
天使夫妇
Рет қаралды 14 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 77 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 47 МЛН
Mahogany చెట్లు పెంచుతున్న  | రైతు బడి
15:37
తెలుగు రైతుబడి
Рет қаралды 35 М.
Macadamia Nuts Cultivation | మకడమియా సాగు | రైతు బడి
13:04
తెలుగు రైతుబడి
Рет қаралды 89 М.
Hari babu created a food forest within 7 yrs||hari babu ||natural farming
15:26
Natural Farming Hari Babu - Live Village Life
Рет қаралды 131 М.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН