No video

7వ తరగతి|తెలుగు| అక్షరం-1|TET-DSC|చిందాడ చిన్నోడు|లైన్ టూ లైన్ బోధన|

  Рет қаралды 5,260

CHINDADA CHINNODU

CHINDADA CHINNODU

Күн бұрын

7వ తరగతి|తెలుగు| అక్షరం-1|TET-DSC|చిందాడ చిన్నోడు|లైన్ టూ లైన్ బోధన|#chindadachinnodu

Пікірлер: 51
@kumariprasad3116
@kumariprasad3116 Ай бұрын
శుభోదయం సార్...అక్షరం పాఠంపై మీరు యాప్ లో పెట్టిన టెస్టు చాలా అద్భుతంగా ఉంది...బిట్ ను ప్రామాణికంగా తయారుచేస్తారు మీరు...యాప్ మాకెంతగానో ఉపయోగపడుతుంది ...మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది...ధన్యవాదములు సార్🙏
@nagireddyg2085
@nagireddyg2085 Ай бұрын
Sir మీ భోధన అద్భుతం ,miru DSC STUDENTS కోసం 6-10 వరకు అన్ని క్లాసెస్ APP లో చేయండి SIR
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
చేస్తాను❤
@rapakaprasanna6547
@rapakaprasanna6547 Ай бұрын
Sir nenu kdd ఆదిత్య కోచింగ్ కి వచ్చాను.2014.. మీ క్లాస్ సూపర్ గా చెప్తారు....అప్పటి వ్యాకరణం నాకు ఇంకా గుర్తుంది....ఆ notes enka ఫాలో Autunnanu
@user-ql3nk2te4g
@user-ql3nk2te4g Ай бұрын
Bro e sir di sa Telugu ki app tisukovalanukuntunnanu .tisukovochha ? Anni topics cover chestara koncham vivaram ga cheppa galaru bro
@ramunallala2307
@ramunallala2307 2 күн бұрын
Thank you sir
@gayathripaderu9693
@gayathripaderu9693 Ай бұрын
Sir మీ క్లాస్స్ చాలాబాగా ఉన్నాయి . థాంక్యూ sir
@ashokkumarreddyambavarapu6573
@ashokkumarreddyambavarapu6573 17 күн бұрын
ఓం వందేమాతరం శ్రీ గురువు గారికి నా నమస్కారములు.
@sirivarshitha_45
@sirivarshitha_45 Ай бұрын
Chala chakkaga vivarincharu thank you so much sir🙏🏻
@user-ug5cs8mg1s
@user-ug5cs8mg1s Ай бұрын
శుభోదయం గురువు గారు
@MedisiSuribabu
@MedisiSuribabu Ай бұрын
శుభోదయం గురూజీ
@gollaramanjaneyulu7325
@gollaramanjaneyulu7325 Ай бұрын
శుభోదయం 💐 సార్
@GunjiMamatha-zx2vd
@GunjiMamatha-zx2vd Ай бұрын
శుభోదయం సార్
@jyothichintada
@jyothichintada 21 күн бұрын
Sir methodology classes cheppandi...
@shivajyothi3028
@shivajyothi3028 Ай бұрын
Entha chakkagaa padaru sir 🙏🙏🙏🙏🙏.
@rapakaprasanna6547
@rapakaprasanna6547 Ай бұрын
Anni text books cheppandi....me class అద్భుతం sir......superrrrb ga చెప్తారు
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
ధన్యవాదాలు❤
@KurramSwapna
@KurramSwapna 26 күн бұрын
Class bagundi sir tq
@swethareddycookingandmore4971
@swethareddycookingandmore4971 Ай бұрын
బాగా పాడారు 👌
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
Thank you very much ❤
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
Thank you very much ❤
@swethareddycookingandmore4971
@swethareddycookingandmore4971 Ай бұрын
@@chindadachinnodu1240 😄
@varalakshmitammirisi4143
@varalakshmitammirisi4143 Ай бұрын
Super ga cheparu sir
@lakshmidhana4906
@lakshmidhana4906 Ай бұрын
Very nice sir
@saraswathik6528
@saraswathik6528 7 сағат бұрын
Good afternoon Sir. సార్ మీ ఈ తెలుగు టెస్ట్ బుక్స్ బిట్స్ వైస్ క్లాస్, యాప్ లో మాత్రమే పూర్తిగా ఉంటాయా, యూట్యూబ్ లోకూడా ఉంటాయా?
@gollaramanjaneyulu7325
@gollaramanjaneyulu7325 Ай бұрын
పాఠం వెనుక ఉన్న వ్యాకారణంశాలు చెప్పండి సార్
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
APP లో చెప్పబడతాయి
@kumamaheswari7260
@kumamaheswari7260 Ай бұрын
Good morning sir
@rajuyadala569
@rajuyadala569 Ай бұрын
Sir me online classes coast komchem tagginchandi sir
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
Call చేయండి.కచ్చితంగా తగ్గిస్తారు
@nagajyothisaganaboyina1729
@nagajyothisaganaboyina1729 Ай бұрын
Sir mi book lo DSC ki em prepare కావాలో చెప్పండి , టెస్ట్ బుక్ lesson వెనుక పాదంత poems explain cheidandi sir
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
Sure.తప్పకుండా చెపుతాను
@Rmvidyasrifoodchanal2024
@Rmvidyasrifoodchanal2024 Ай бұрын
E text book classes Anni Me App lo vuntaya sir.
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
అన్నీ చెపుతున్నాను. Full TEXT చెప్పడం, ప్రతి Topic పై 50 ప్రశ్నలు app లో ఎగ్జామ్ పెడుతున్నాను. సాయంత్రం దీనిపై ఎగ్జామ్ app లో ఉంటుంది. రాయండి.
@Rmvidyasrifoodchanal2024
@Rmvidyasrifoodchanal2024 Ай бұрын
Me app cost koncham thagginchagalara DSC students kosam sir.
@sukanyat1494
@sukanyat1494 Ай бұрын
Avunu sir cost thagginchandi plz
@yellapupoornima1238
@yellapupoornima1238 Ай бұрын
Intermediate lesson wise bits app lo pettandi sir.
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
మొత్తం సిలబస్ ప్రతి పాఠం చెపుతాను. ఆగస్టు ఎండింగ్ కి మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుంది. With exams
@user-vc6os7gz2n
@user-vc6os7gz2n Ай бұрын
2016.2019 telugu methods syllabus chepandi guruvugaru
@kanikellavijay2595
@kanikellavijay2595 Ай бұрын
Sir gud morning nenu tet rayalli yala chandavalo chepandi sir nenu tet pass avalli sir
@ngrnontech2550
@ngrnontech2550 Ай бұрын
Sir ....how I get u r Telugu methodology book for sgt
@user-kg7zr4un1m
@user-kg7zr4un1m Ай бұрын
సర్ సాహిత్యసర్వం మీరు 2018 చెప్తున్నారు కానీ రీసెంట్గా 20024 సంబంధించిన సాహిత్య సర్వం బుక్ ఉంటే చెప్పండి మా ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటాం రీసెంట్ 2024 డీఎస్సీ సాహిత్య సర్వం కావాలి ఎందుకంటే సిలబస్ మారింది కదా సార్ అందుకు తీసుకుంటాం
@umnagaraju8287
@umnagaraju8287 Ай бұрын
Methodology ki book cheppandi sir
@balajijepiti3722
@balajijepiti3722 Ай бұрын
Sir. Dsc. Ki. 10. Syllabus. Old. Or. New. Cheppandi . .sir
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
Old ది చదవండి. కొత్తది కూడా పాఠాలు కవులు చదవాలి.
@mkaruna123
@mkaruna123 Ай бұрын
Lesson వెనుక ఉన్న వ్యా కర నా అంశములు పెట్టండి sir please
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
చెపుతాను
@sukanyat1494
@sukanyat1494 Ай бұрын
Sir app cost koncham thagginchandi plz
@chindadachinnodu1240
@chindadachinnodu1240 Ай бұрын
Call చేయండి.తగ్గిస్టాను.
@mkaruna123
@mkaruna123 Ай бұрын
Sir me book dorakatle du
@vadlamudibharathi
@vadlamudibharathi 23 күн бұрын
Thank you sir
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 19 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 739 М.
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 190 МЛН
Biology imp MCQ bits/n&k bits
13:07
n&k bits
Рет қаралды 591 М.
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 19 МЛН