8 ఏండ్ల జామ తోట.. ఏటా రూ.లక్ష పంట

  Рет қаралды 536,418

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

2 жыл бұрын

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 8 ఏండ్ల జామ తోట.. ఏటా రూ.లక్ష పంట #Shorts
#RythuBadi #జామతోట

Пікірлер: 33
@saikumarsingoi7189
@saikumarsingoi7189 2 жыл бұрын
మీ తెలుగు ఉచ్ఛారణ మళ్ళీ మళ్ళీ వినేలా ఉంది అన్న
@nerellasathishgoud6410
@nerellasathishgoud6410 2 жыл бұрын
మీరు ప్రతిదీ చాలా బాగా వివరిస్తారు
@ramakrishna7662-5g
@ramakrishna7662-5g 2 жыл бұрын
అన్నా.....నాటు కోళ్లు రైతునీ ఇంటర్యూ చెయ్యి bro.....ఒకవేళ మీరు వీడియో చేసి వుంటే లింక్ పెట్టండి bro plz
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Links not allowed. Channel lo chudnadi. Unnayi
@ramakrishna7662-5g
@ramakrishna7662-5g 2 жыл бұрын
Thanks bro
@lazarsonvuba3556
@lazarsonvuba3556 2 жыл бұрын
చక్కటి వివరణ
@rv3316
@rv3316 2 жыл бұрын
Chala baaga explain chestunaru sir meeru o subscribed your channel
@gudaveenarani1745
@gudaveenarani1745 2 жыл бұрын
మా వూరి పక్క ఊరు(..గూడూరు.). మాది కూడా కందుకూరు మండలం.
@mohammedyakhubsaheb8307
@mohammedyakhubsaheb8307 2 жыл бұрын
మా ఊరు కృష్ణా జిల్లా, కైకలూరు మండలం లోని వింజరంలాకు గ్రామం.
@basireddysiva3845
@basireddysiva3845 2 жыл бұрын
Hii Anna super
@srinivasaraochoppa6439
@srinivasaraochoppa6439 2 жыл бұрын
కష్టే ఫలి....జై కిసాన్
@doragandlasudhakar9024
@doragandlasudhakar9024 2 жыл бұрын
Super sir bagacheputunaru🙏👏👏👌
@ilovemyindia1977
@ilovemyindia1977 2 жыл бұрын
👌👍
@gangadharnalla7735
@gangadharnalla7735 2 жыл бұрын
Good job
@suryasam3418
@suryasam3418 2 жыл бұрын
Here in Bangalore Rs.80/ kilo
@asurelaxationsoothing6557
@asurelaxationsoothing6557 2 жыл бұрын
Sir... Thota kuda chupinchalsindhi..
@RamrajrajuValluru
@RamrajrajuValluru 2 жыл бұрын
Very nice 👌
@dhananjayareddy8488
@dhananjayareddy8488 2 жыл бұрын
Very good information tanaq anna
@ravikavi2430
@ravikavi2430 2 жыл бұрын
Love u bro. Nice
@dineshdhulla5517
@dineshdhulla5517 2 жыл бұрын
Aa village maku daggarlone anna
@vyshnaviparkingyard1998
@vyshnaviparkingyard1998 Жыл бұрын
Jai Kisan
@dudalaramesh5891
@dudalaramesh5891 2 жыл бұрын
Tasty I think
@geethareddy2293
@geethareddy2293 2 жыл бұрын
Sir real ga 1 lakh per year is very less kada sir
@ankammagunji8226
@ankammagunji8226 2 жыл бұрын
States of matters 5
@mallumallikarjun2391
@mallumallikarjun2391 2 жыл бұрын
Anna full video
@spktech5050
@spktech5050 2 жыл бұрын
Jaama kaaya/pallu .....lo....purugulu (thella) vuntunnaaayi . .why????
@dudduhimanayani9298
@dudduhimanayani9298 2 жыл бұрын
Bangalore jaama?
@renukaalampally8597
@renukaalampally8597 2 жыл бұрын
Miru teacher aa
@mohammedyakhubsaheb8307
@mohammedyakhubsaheb8307 2 жыл бұрын
భయ్యా, Camera మొక్కల వైపు చూపిస్తూ మాట్లాడితే చెట్లు నాటిన విధానం, కుదురు, చెట్లు ఎదిగే విధానం మాకు తెలుస్తుంది.
@krishna2336
@krishna2336 2 жыл бұрын
మామిడి రకాలు వివరించగలరు.
@miriyammahesh3239
@miriyammahesh3239 2 жыл бұрын
Gg
@podishetti
@podishetti 2 жыл бұрын
Farmer number please
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 40 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 10 МЛН
Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
27:29
తెలుగు రైతుబడి
Рет қаралды 45 М.
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 338 М.