8 Wealthiest Royal Families In India Who Went Poor | ఒకప్పటి రాజవంశాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి.

  Рет қаралды 790,653

INFO GEEKS

INFO GEEKS

2 жыл бұрын

KuKuFM App Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_...
Coupon Code: IGS50
Coupon is valid for the first 250 users*
8 Wealthiest Royal Families In India Who Went Poor | ఒకప్పటి రాజవంశాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి | Info Geeks

Пікірлер: 611
@INFOGEEKS
@INFOGEEKS 2 жыл бұрын
KuKuFM App Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_8bf6ed12c5 Coupon Code: IGS50 Coupon is valid for the first 250 users*
@Angelcrystals
@Angelcrystals 2 жыл бұрын
I used this app recently but telugu translation is not good and we delete the app now brother.... tq
@mmmm-mx6py
@mmmm-mx6py Жыл бұрын
Arey mentala niku emaina, first history chaduvu, books refer chei, R&D chei before video chese mundu. Waste fellow. Entho mandi tyagam chesthe vachindira freedom.
@SreekanthSreekanth-lx8fy
@SreekanthSreekanth-lx8fy 10 ай бұрын
Q
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 11 ай бұрын
నడ మంత్రపు సిరి శాశ్వతం కాదు చేసిన పాపం ఊరికే పోదు ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహా న్
@pittalanagarajumudhiraj1051
@pittalanagarajumudhiraj1051 10 ай бұрын
ఈ ఉస్మాన్ అలీ ఖాన్ గాడు వలన మాది 250 ఎకరాల భూమి పోయింది సిస్తులు కట్టలేక
@vshivaramram7193
@vshivaramram7193 2 жыл бұрын
తల్లి తండ్రుల చిసెనా పాపలు పిల్లలకి చుట్టుకోవడం అంటే ఏదే అనిపిస్తుంది. కలాం ఎవ్వరిన్ వధలదువు 🙏
@prabhakarsuda533
@prabhakarsuda533 4 ай бұрын
నిజం. దీన్నే ప్రారబ్ధం అంటారు..😢
@althafmd7148
@althafmd7148 3 ай бұрын
ఇంతకీ కలాం ఎవరు?
@yazdaanshaik689
@yazdaanshaik689 2 жыл бұрын
ఒక్కో జాతి వారు ఒక్కో వంశం వారు కొంత కాలం అధికారం పొందుతారు. దైవ నిర్ణయం. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి. ఇది కాల చక్రం. ఏదీ ఎవరికి శాశ్వతం కాదు. ఇది అమెరికా ఐరోపా దేశాల వారు, అన్ని రాజకీయ పార్టీల వారు గుర్తుంచుకోవాలి.
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty 2 жыл бұрын
కార్వేటినగరం రాజా వారూ, వేంకటగిరి రాజులు విజయనగర రాజులు కూడా సర్వ సాధారణ మానవులు లాగా జీవిస్తూ ఉన్నారు
@TheDingdonglonglong
@TheDingdonglonglong 2 жыл бұрын
వీరు జమీందారులు స్వతంత్రంగా రాజులు కాదు samsthanaa dheesulu కాదు indian union lo చేరిన raajya లు సంస్థాన raajyaalu
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 2 жыл бұрын
@@TheDingdonglonglong కార్వేటి నగరం రాజులు స్వతంత రాజులు వారు ఎవరి దగ్గర సమంతులు కూడా కాదు.మా తాత గారు తిరువెంగడాచార్యులు ఆ సంస్థానంకు ఆస్థాన పండితులు...
@Uma-Bharat-India
@Uma-Bharat-India 9 ай бұрын
​@@hemanthacharyulumbhemantha8891 Karveti rajulu which district? Which state? Please explain.
@cmahesh4355
@cmahesh4355 4 ай бұрын
​@@Uma-Bharat-Indiaకార్వేటి నగరం చిత్తూరు జిల్లా.....నగరి పుత్తూరు దగ్గర వుంటుంది..
@asimadhuvlogs6035
@asimadhuvlogs6035 3 ай бұрын
Hoo very nice bro 🙂 ​@@hemanthacharyulumbhemantha8891
@nareshlotlapally9912
@nareshlotlapally9912 10 ай бұрын
అన్న నువ్వు అలా గురించి చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నావంటే వాళ్లు మనం పరిపాలించారు వాళ్ళు దరిద్రంలో బతుకుతున్నారు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్తున్నావ్ అన్న ప్రజలకు మంచి చేసిన ఏ రాజ్య వారసులు కూడా దరిద్రులు బతకట్లే ప్రజలు పీడించి వాళ్ళ మన ప్రాణాలను దోచుకుని వాళ్ళ ఆస్తుల్ని దోచుకున్న రాజుల యొక్క రాజవంశపుటిబికులు మాత్రం దరిద్రంగా బతుకుతున్నాడు అంతే అన్న మనం చేసిన పాపాలు మన భవిష్యత్ తరాలు దొరుకుతాయి వాళ్ళ తల్లిదండ్రులు హిందువుల మీద సాగించిన అరాచకాలు వాళ్ళ వారసులు అనుభవిస్తున్నారు
@lnreddy2317
@lnreddy2317 10 ай бұрын
Chala mandi raajulu meru cheppinatlu ga leru
@nareshlotlapally9912
@nareshlotlapally9912 10 ай бұрын
@@lnreddy2317 anti bro vallu manalani dochukoledha bro max hindhus ni dochukunavaru matram nashanam ayaru
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం నమః శివాయ. యిదే మానవ జీవితం , యివే పరమేశ్వరుని లీలలు. ఆటలు.
@chandra1160
@chandra1160 2 жыл бұрын
మీడియా ఎప్పుడూ నిజాన్ని దాచిపెడుతుంది అనేదానికి నువ్వు కూడా తయారయ్యావు, మొఘల్ మరియు ముస్లిం రాజులు అందరూ వైభవం తో బ్రతికారు అని చెప్తున్నారు సరే వాళ్లు కష్టపడి సంపాదించింది ఎంత హిందూ రాజుల మీద పడి దోచుకున్నది ఎంత అది కూడా చెపితే బాగుంటుంది.. అందరికీ కనీసం ఇప్పటికీ అయిన నిజం తెలుస్తుంది... 😡
@sridevikarnati8896
@sridevikarnati8896 2 жыл бұрын
correct ga chepparu
@chandra1160
@chandra1160 2 жыл бұрын
@@sridevikarnati8896 🙏
@ragidisridevi7057
@ragidisridevi7057 2 жыл бұрын
Yes u r write
@kousaarjahanshaik9424
@kousaarjahanshaik9424 2 жыл бұрын
Em moghals and muslim chakravarthule kaadu Hindu rajulu Maroka hindu Rajula meedaku kuda dandayatra chesi dochukune varu. Appatlo yuddam chesi dochukunna vaade veerudu. Danni dachadam enduku. Alpudu anipiste rajputs valla rajputs ne Vadile vallu kaadu. Vaalu chesedi rajarikam marokaru vachi cheste paisachikamaa....????
@chandra1160
@chandra1160 2 жыл бұрын
@@kousaarjahanshaik9424 నీ question ku సమాధానం, హిందూ రాజులు ఇంకొక రాజుల మీద దండయాత్ర gud question, మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు మి వాళ్లు ఎన్ని సార్లు అయిన ఎంత మందితో అయిన కొట్లడుకోవచ్చు మళ్ళీ కలిసిపోతారు, పక్కింటి వాడు ఎదురింటి వాడు మీ మీద దాడి చేసి నిన్ను ఎత్తుకుపోతే నిన్ను బానిస గ మార్చుకుంటే దాన్ని ఏం అంటారు వాళ్లు కేవలం డబ్బులు మాత్రమే దోచుకున్నార ఇంకేమి కాదా, నరరూప రాక్షసుల లాగ ప్రవర్తించారు వాళ్ళ పేర్లు పలకటనికి కూడా ఇష్టపడరు అలాంటిది నువ్వు మళ్ళీ వాళ్లకు సపోర్ట్ గా మాట్లాడుతున్నావు చూడు.. చి... అనిపిస్తుంది... వాళ్లు చేసిన చెడ్డ పనులు అన్ని వాళ్లు వాళ్ళే రాసుకున్నారు పుస్తకాలలో చూడు ఒకసారి నీ మీద నికే విరక్తి వస్తుంది నువ్వు మాట్లాడినా దానికి..
@nrupen2112
@nrupen2112 2 жыл бұрын
అప్పట్లో రాజు అంటేనే ప్రజల డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపే వాడు, ప్రజలు గొడ్లలాగా పనిచేస్తే చివరికి వాడిసొమ్ము దోచుకొని గొప్పగా బ్రతికారు,ఇప్పుడు కష్టపడి బ్రతుకుతున్నారు అంతే, ఏ రాజు కూడా ప్రజల కోసం పీకి కట్టలు కట్టింది ఏం లేదు. ఇపుడు వీళ్ళ ప్లేసెస్ లోకి రాజకీయ దరిద్రులు చేరారు అని నా అభిప్రాయం
@BhanuRadioVintage
@BhanuRadioVintage 2 жыл бұрын
😃meeru chepinadi nootiki nooru shatam correct
@naren5439
@naren5439 2 жыл бұрын
Veela ancestors chesi paniki veelanni thittakudadhu..... Adhi yela untadhi ante hiranyakasipudu manchi vaadu kadhu ani prahladudhu and Bali chakravarthini thittinattu untadhi
@sriharipadarthi7489
@sriharipadarthi7489 2 жыл бұрын
It is wrong don't think like that
@sbaji7653
@sbaji7653 2 жыл бұрын
Super
@sriraghava9991
@sriraghava9991 2 жыл бұрын
రాజులు చేసిన త్యాగాలు కూడా చెప్పాలి కదా 🤔
@user-jh7qx1rr9u
@user-jh7qx1rr9u 10 ай бұрын
మొగులులు ఎక్కడినుంచో భారత దేశంలోకి వచ్చి ఇక్కడి సంపదను దోచుకుని తిన్నారు. వాళ్లు దోచుకున్న దాన్ని లాక్కోవడంలో ఏ తప్పు లేదు. అఖండ భారత దేశం లో ఉండే హిందూ రాజ కుటుంబాలకు మాత్రం తగిన మర్యాద ఇవ్వాలి
@ffdevilgamer69
@ffdevilgamer69 2 ай бұрын
Yes
@JOSHYCAW4999
@JOSHYCAW4999 2 ай бұрын
Yes
@chandra1160
@chandra1160 2 жыл бұрын
మొత్తంగా అప్పుడు హిందూ రాజుల మీద పడి దోచుకున్న వారు అంత ఇప్పుడు అడుక్కు తింటున్నారు అంటావ్ మరీ అంతే కదా,.. చేసిన పాపం 7 తారల వరకు ఉంటుంది....😂😂
@shankarravi7614
@shankarravi7614 2 жыл бұрын
Yes
@gopalmuthyala1021
@gopalmuthyala1021 2 жыл бұрын
Baponodu appudu ippudu bhagne bhathukuthunadu
@chandra1160
@chandra1160 2 жыл бұрын
@@gopalmuthyala1021 ఇలా మన హిందువులు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటేనే ఇంకొకడు వచ్చి వేలు పెట్టీ ఇంత రచ్చ రచ్చ చేశారు.
@peddibabureddy6616
@peddibabureddy6616 2 жыл бұрын
@@gopalmuthyala1021 ledhu బ్రదర్ కొంత మంది బీద కుటుంబాలు వున్నాయి
@adithyakotrike2068
@adithyakotrike2068 2 жыл бұрын
@@gopalmuthyala1021 mosalu chesi baga batakatam ledu manam ela chadukoni job chestunamo alane vaalu kuda adhi kuda tappadu kabati Ala istam leni vaalu chadukoni jobs chestunaru indulo utti punyaniki evaru jalsa cheyaldu brother
@sraddanshu
@sraddanshu 9 ай бұрын
కర్మ సిద్ధాంతం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మనం చేసే కర్మలు మన పిల్లలు, వంశాన్ని కూడా ప్రభావం చేస్తాయి అని వేదాలు , పురాణాలులో మహర్షులు చెప్పారు. ఈ వీడియోలో చూపించిన రాజ వంశాల వారసుల్లో హిందూ రాజ వంశాలకి చెందిన వారు పేదరికం అనుభవిస్తున్నా కూడా వారిలో ఏ చింత లేకుండా ఏదో విధంగా బ్రతుకుతున్నారు. కానీ మొగల్, టిప్పు సుల్తాన్, నిజాం వంశాల వారసులు మాత్రం అంత కన్నా ఘోరంగా దరిద్రం అనుభవిస్తున్నారు. కారణం వాళ్ళ తాత ముత్తాతలు చేసిన ఘోరాలు, హింసా కాండ వల్ల ఎందరో అమాయక ప్రజలు నరకం అనుభవించి చనిపోయారు. వాళ్ళ ఉసురు కలకం మొత్తం వంశాన్ని ఇలా నాశనం చేస్తుంది. శరీరాన్ని నరికితే ఒక్క సారి మాత్రమే ప్రాణాలు పోగొట్టుకొంటారు. కానీ పేదరికం , దరిద్రం వల్ల ప్రతి రోజూ కూడా చస్తూ బతుకుతారు. పైన చెప్పిన వీడియోలో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి తో యుద్ధంలో చనిపోలేదు. తిరుమల శ్రీవారి భక్తుల మీద దాడి చేసి తిరుమల శ్రీ వారి మెట్టు దగ్గర ఉన్న శ్రీనివాస మంగాపురం దేవాలయం మీద దాడి చేసి ఆలయ సంపద దోచుకొని వెళుతున్న టైంలో తిరుమల ఉన్న చిత్తూరు జిల్లా పొలిమేర దాటే సమయంలో తీవ్రమైన విష చలి జ్వరం వచ్చి చచ్చాడు. ఈ అసలైన చరిత్ర దాచేసి టిప్పు సుల్తాన్ కు గొప్ప వీరుడు , యోధుడు అని లేని పోని గబ్బు అంతా చరిత్ర పుస్తకాలలో రాసారు. మొదటి కేంద్ర విద్య శాఖ మంత్రి మౌలానా ఆజాద్ అనే దేశ ద్రోహి రాసిన దిక్కు మాలిన సిలబస్ అదంతా కూడా. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్స్ మరియు కుటుంబ రాజకీయ పార్టీల వారసులకు కూడా ఇదే గతి పడుతుంది.
@Manjunathnswamy
@Manjunathnswamy 2 жыл бұрын
Next congress royal family going to poor 😂😂😂
@althafmd7148
@althafmd7148 3 ай бұрын
🙄
@sharathkumars9135
@sharathkumars9135 2 жыл бұрын
Hindu king descendants are at better position. Karma never leaves
@naninadimpalli1651
@naninadimpalli1651 2 жыл бұрын
Rajputs medha oka video chai bro
@abhiseducationalhub7285
@abhiseducationalhub7285 2 жыл бұрын
Yes bro memu rajpuths eh.
@abhiseducationalhub7285
@abhiseducationalhub7285 2 жыл бұрын
@@saikiranthakur5494 thakirs hn Kya app ,mein rathod hu Bhai..
@yellasuresh5013
@yellasuresh5013 2 жыл бұрын
అందరు ఒకలాగే పుడితే ఈ రాజులు వచ్చారు భాయ్యా ... తెలివైన,బలమైన వారు ఊరుని ,ఊరిలో ఉన్న భూమిని ఆక్రమించి నేనే రాజు అన్నాడు..జనాల్ని ఆజ్జపించాడు అందుకే ఈగొడవలు, స్వాతంత్ర్య పోరాటాలు...అప్పుడు రాజులు అన్నారు, ఇప్పుడు రాజకీయ నాయకులు అంటున్నారు అంతే..మనమే ఎర్రి జనాలం
@vijaykumarb4044
@vijaykumarb4044 2 жыл бұрын
ఎవరు ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో దైవం నిర్ణయిస్తుంది.
@sai8641
@sai8641 2 жыл бұрын
☹🤔
@sai8641
@sai8641 2 жыл бұрын
I mean aa cinema lodi ee dialogue 🤔
@phanisyamu8691
@phanisyamu8691 2 жыл бұрын
సింహం ఐన చావక తప్పదు
@yugar4606
@yugar4606 2 жыл бұрын
ఈ లాండ్ ఏ ఒక్కరిదీ కాదు ఎవడో ఒక పోటుగాడు వచ్చి అక్రమిస్తాడు వాళ్ళను వేరే వాడు ఆక్రమిస్తాడు అంతే.
@medisettirambabu3119
@medisettirambabu3119 6 ай бұрын
Manchi information icharu.thank you
@koppisettilakshminarayana1219
@koppisettilakshminarayana1219 10 ай бұрын
ఈ వీడియో చూస్తుంటే చాలా బాధ కలిగింది ఆనాటి ప్రభుత్వం వారి ఆస్తులు తీసుకునేటప్పుడు కనీస ఆలోచన కూడా చేయలేదు మొత్తం ఆస్తి తీసేసు కుంటే వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఒకరి పాప పుణ్యాలు మరొకరికి ఆపాదించడం న్యాయం కాదు వాళ్లకు తగిన పెన్షన్ ఇచ్చి ప్రభుత్వమే చూడాలి ఈ వ్యవస్థలో ఏ ఒక్కరు నివాసానికి అన్నపానాదులు కు ఇబ్బంది పడకూడదు
@boddedasanyasirao9785
@boddedasanyasirao9785 6 ай бұрын
కరెక్ట్ సార్
@Uttam794
@Uttam794 2 жыл бұрын
ఎవ్డ్రా నువు. టిప్పు ఫ్రీడమ్ ఫైటర్ కాదు తన రాజ్యం ఎక్కడ చేయి జారీ పోతుందేమో అని బ్రిటిష్ వాళ్ళతో పోరాడినాడు అంటే
@vikramadhityavikram8808
@vikramadhityavikram8808 2 жыл бұрын
Sss
@sayedmoulalisayedmoulalisa2304
@sayedmoulalisayedmoulalisa2304 2 жыл бұрын
Nevvu chushava .meeru mararu
@Uttam794
@Uttam794 2 жыл бұрын
నువ్వు మరినవ . Mysore సంస్థానం wadayar వంశస్తులది. హిస్టరీ చదువు ఇక్కడ ముస్లిం ఎందుకు వచ్చాడు. Illigaly ఆక్క్వారే by muslim
@chandra1160
@chandra1160 2 жыл бұрын
​@@sayedmoulalisayedmoulalisa2304 నువ్వు అన్ని చూసి ఇంకా బ్రతికే ఉన్నావా ఎర్రి పప్ప...😂😂😂😂
@user-lu3fu2ft1e
@user-lu3fu2ft1e 10 ай бұрын
మరి ఝాన్సీ లక్ష్మీబాయి ఎందుకు యుద్ధం చేసింది??
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut 2 жыл бұрын
Thalli thandrulu chesina thappulu pillalaki shaapaluga thaguluthay antaru. Veellaki alage jarigindhi.
@ChandraSekhar-ek2cv
@ChandraSekhar-ek2cv 2 жыл бұрын
Great information annaya thank you😍
@chinnadomala1685
@chinnadomala1685 2 жыл бұрын
7 వ ముఖ్రంజా ఆస్ట్రేలియా లో 700 గొఱ్ఱె లని పెంచుతూ బతికాడు.అతని మరో సోదరుడు టర్కీ లో రెండు గదులు ఉన్న చిన్న ఇంట్లో కాలం వెళ్ళ దీషాడు...
@CHPS279
@CHPS279 2 жыл бұрын
పైన చెప్పిన వారిలో వికృత మనస్తత్వంతో భయంకరమైన పనులతో మానవత్వానికి దేశ సంస్కృతికి వినాశనం చేసినవారి తరువాతి తరాల వారి దుస్థితి ఇలాగె ఉంటుంది.
@khajavali2971
@khajavali2971 10 ай бұрын
Thanks for the video.
@rajavenkatesh7069
@rajavenkatesh7069 2 жыл бұрын
Good work, it would have been better if you had covered the great vijayanagar empire and Mysore wadiar dynasties.
@Ronnie00773
@Ronnie00773 3 ай бұрын
Thank you for the information
@Factcheckuppi
@Factcheckuppi 2 жыл бұрын
Ne video lo matter kantay , mogals praising akuva iyindhi bro.
@rajithagunni3254
@rajithagunni3254 2 жыл бұрын
హమ్మయ్య కడుపు నిండిపోయింది ఈ వీడియో చుస్తే 😄
@savisavitha4204
@savisavitha4204 4 ай бұрын
Yenduku andi
@davidbillaa8659
@davidbillaa8659 2 жыл бұрын
Super information brother
@srinivasgoudpandala4922
@srinivasgoudpandala4922 2 жыл бұрын
Good job.,,keep going bro.,,
@kunuthursrinivas
@kunuthursrinivas 2 жыл бұрын
Good coverage.
@naturalmemories6383
@naturalmemories6383 2 жыл бұрын
Thank you brother for making good video ❤️
@kalagonikashaiah7758
@kalagonikashaiah7758 2 жыл бұрын
అన్నింటికన్నా కాలం బలమైనది.
@prabhatchowdary27
@prabhatchowdary27 5 ай бұрын
Ipudu vuna politions kantae raju lae better
@servantofcreator7081
@servantofcreator7081 2 жыл бұрын
Great information
@Angelcrystals
@Angelcrystals 2 жыл бұрын
Nice information bro...
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
కలకాలాం వాడే రాజుగా ఎందుకుండాలీ!!!!!!? కొన్నాళ్ళు వాడూ సేవకుడుగా ఉండాల్సిందే!!!! అదే కరెక్ట్ 👍
@vijaybharath7935
@vijaybharath7935 2 жыл бұрын
Tq for this vidio anna
@satishrushi2526
@satishrushi2526 5 ай бұрын
ఈ విడియో పూర్తిగా తిరకాల్లకు మద్దతుగా వుంది. చేసింది తురకాడు అయి ఉంటాడు
@kcpg1953
@kcpg1953 10 ай бұрын
ఓడలు బండ్లు ఎక్కిన బండ్లు ఓడలు ఎక్కిన చందమున..... ఓ నాడు మహారాజులు ఈనాడు తిండికి బేజారులు ఓ నాటి ప్రీవిపర్స్ల రద్దు చేశారు నేడు రాజకీయ నాయకులు చేసే సేవలకు జీత భత్యాలు జీవితాంతం పెన్షన్లు మామూలు గుడిసెలో మనిషి నాయకుడుగా అవతరించిన జీవితాలు కోటీశ్వరులు.....😮😢
@nageswaraop5996
@nageswaraop5996 10 ай бұрын
Variety and different video thanq sir
@sreenivask5983
@sreenivask5983 2 жыл бұрын
ఒకప్పుడు దారి దోపిడీ దారులు, దోపిడీ దొంగలే. నేటి పాలకులు, రాజులు.
@srikakulamchinnollu964
@srikakulamchinnollu964 2 жыл бұрын
Good information bro
@abhilashk5889
@abhilashk5889 2 жыл бұрын
Tippu was not tiger of Mysore..
@iammyownboss9996
@iammyownboss9996 Жыл бұрын
Lion ? Or you mean he is not a animal at all?
@venkatnarsaiahkunduru5302
@venkatnarsaiahkunduru5302 10 ай бұрын
Good collection
@kavithakavi2499
@kavithakavi2499 2 жыл бұрын
Super 👌👌👌👌👌
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 2 жыл бұрын
*👍👍👍👍👍నైస్ ఇన్ఫర్మేషన్!!!*
@nkvarma2506
@nkvarma2506 2 жыл бұрын
Good information sir 👍 Indian kings history
@shivasai2055
@shivasai2055 2 жыл бұрын
Wrong information about tippu sultan freedom fighter kadhu thana rajyam kosam fight chesadu anthey..
@gayathridevin633
@gayathridevin633 2 жыл бұрын
Great and adorable information to present generation 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@kaavyasri2705
@kaavyasri2705 10 ай бұрын
This is what called cyclic process of life... Kings were created by Humans, so, happiness-griefs always exist together...anyhow, Moghal kings who behaved so cruelly towards Indian people need such type of life....
@servantofcreator7081
@servantofcreator7081 2 жыл бұрын
Great
@gadamnmallesh9556
@gadamnmallesh9556 4 ай бұрын
very good
@amruthsathvik989
@amruthsathvik989 2 жыл бұрын
మొఘల్ చేసిన పాపాలు ఊరుకే పోవు వాళ్ళ వారసత్వం అనుభవిస్తూ వున్నారు.కర్మ is back. మన దేశాన్ని లాక్కొని క్రూరంగా పరిపాలించిన వాళ్ళకి వారసత్వ ఆస్తి ఎలా వస్తుంది?సొమ్ము మనది సోకు మోఘలులది.
@shaikvali1506
@shaikvali1506 10 ай бұрын
Moghals gurinci nekeym telusu history chaduvu tarvata comment chyye jaffa
@saikumari9556
@saikumari9556 10 ай бұрын
​@@shaikvali1506సోదరా ఔరంఖజేబు గురించి చదవమన్నారా , మీరూ చదవండి మేము చదివి డిగ్రీ తీసుకున్నాము .
@mr.aswatthama
@mr.aswatthama 7 ай бұрын
​@@shaikvali1506neeku telsindi cheppura aithe turaka kufli 😅..
@SHAIK8005
@SHAIK8005 6 ай бұрын
​@@mr.aswatthamaమొగల్స్ రాకుంటే మీ మగవారు నడుముకు కట్టుకునే మొల్దారం మీ ఆడవాళ్లు మేడలలో కూడా అదే కట్టేవారు మొగల్స్ పుణ్యాన బంగారం వేసుకుంటున్నారు మీ ఆడవాళ్లు
@mr.aswatthama
@mr.aswatthama 6 ай бұрын
@@SHAIK8005 Bokkem kaadu, mee maa adavallu enti? Nuv edho moghuls lepothe arab laaga, nuv kuda ikkadodive nee thathalu matham maarchukunnaru bhayapadi maa thathalu poradi leda pannu katti dharmmanni kaapadukunnaru! Telisi teliyakunda vaagaku
@satyanarayanamurthyguddeti5475
@satyanarayanamurthyguddeti5475 4 ай бұрын
Nizam ప్రస్తుత పరిస్తితి గురించి మీరు చెప్పింది కరెక్ట్ కాదు.
@Megastarchiram
@Megastarchiram 4 ай бұрын
Super 👌
@saikishorepuvvala9549
@saikishorepuvvala9549 2 жыл бұрын
History teliyakunda tippu ni great anaku bro ..atanu oka durmargapu Raju entho mandhini champadu especially hindhus ni ..temples ni kulchesadu kani British vallatho fight chesadani great antaru anthe
@prashanthpatelprashanthpat5630
@prashanthpatelprashanthpat5630 10 ай бұрын
Avnu Anna ina teppu bretesh varitho yudham india kosam chesada vadi swardham kosam vaadu cheshadu
@bhagavandasgirdhavar5482
@bhagavandasgirdhavar5482 2 жыл бұрын
Agnikula Kshatriya pina video chey bro....pls
@battishiva2696
@battishiva2696 2 жыл бұрын
Indian warriors ante valu kadhu hindu warriors the great Ashok shivaji maharaj maharana pratap 🚩🚩🚩
@vigneshcottonlabwgl5116
@vigneshcottonlabwgl5116 10 ай бұрын
Right 👍💯🚩
@rafibilla8057
@rafibilla8057 2 жыл бұрын
super
@muralilohith
@muralilohith 2 жыл бұрын
NEXT MANA POLITICION ILANTE PARISTITI RAVALI
@harikabhargava1020
@harikabhargava1020 2 жыл бұрын
No ala jaragakudadu afghanistan lo alage ayindi gaa kani prajalu chala badhapadytunnaru
@rkpraveen300
@rkpraveen300 2 жыл бұрын
Tippu sultan one and only britishers ki against ga fight chesina king aithe kadu pls check history and post videos bro. (Mana school books lo rasinde kadu manaki teliyani chaala unnai indian history lo)
@naganaga8682
@naganaga8682 2 жыл бұрын
correct.sir
@ismartvlogs3823
@ismartvlogs3823 2 жыл бұрын
Meeku telisina antha history enti bro..
@vishnuvardhan8827
@vishnuvardhan8827 2 жыл бұрын
@@ismartvlogs3823 bro toppu sultan Chala temples ni destroy chesadu 40000 Hindus ni convert avvadam ledu ani Uri tisi champadu, inka Chala atrocities chesadu
@venkatagirishk1261
@venkatagirishk1261 2 жыл бұрын
@@vishnuvardhan8827 yes.
@Moviemunches
@Moviemunches 2 жыл бұрын
👍
@babluvlogs6391
@babluvlogs6391 2 жыл бұрын
Tippu and mugal kings goppa king ga cheppakandi bro because they damaged our temples and looted money now their grandsons and grand daughter are facing Consequences of their ancestors mistakes. showing mercy is okay to the royal people living the worst life
@sai8641
@sai8641 2 жыл бұрын
☹😮😥 Akbar virudu ,sultan virudu, vijaydevraya virudu, chanakya virudu Ala ayite prati politician virudee aa☹🤔
@babluvlogs6391
@babluvlogs6391 2 жыл бұрын
@@sai8641 i didn't get ur point
@nrupen2112
@nrupen2112 2 жыл бұрын
ఒకడు రాజు అయినపుడు వాడికి నచ్చింది చేస్తాడు వాడిది ఏ మతం అయితే దాన్ని పెంచి పోషిస్తాడు, అప్పుడు ఎప్పుడో జరిగిన దానికోసం ఇపుడు వాళ్ళు వేస్ట్ అంటే ఎలా? అప్పట్లో హిందూ రాజులలో పోటుగాడు ఎవడు లేడు బ్రదర్, గుప్తుల తర్వాత మొత్తం ఇండియా ని పాలించిన ఒక్క హిందూ రాజు కూడా లేడు
@kanigirisaiveerabhadrarao9229
@kanigirisaiveerabhadrarao9229 2 жыл бұрын
0:00 Intro 0:45 No 8 2:31 No 7 4:12 No 6 6:31 No 5 8:56 No 4 10:56 No 3 12:27 No 2 14:42 No 1
@kollurubharathsimha539
@kollurubharathsimha539 2 жыл бұрын
Tipu oka donga . ela ante oka rotte kosam rendu pillalu thannu kunnattu untadhi tipu and british dhi . oka ti matram nijam krishna devarayalu vamsam matram inka konchem prosperous ane cheppali
@suryachandraraom8413
@suryachandraraom8413 2 жыл бұрын
God is great. దోసుకున్న సొమ్ము అలానే పోతుంది.
@iammyownboss9996
@iammyownboss9996 Жыл бұрын
But dhochukunolu baggage bratikaru kada, valla next generations bhada padaru...childhood colorful ga undi, oka age aiyaka alanti life chusaru...that's bad actually
@kashinath92463
@kashinath92463 10 ай бұрын
బ్రిటన్ వాడు భారత సంపద దోచుకున్నారు వాళ్లకు అదే గతి పట్టాలీ
@alwaysfailureboy3371
@alwaysfailureboy3371 6 ай бұрын
Bro..pallava Kingdom gurinchi cheppu brother
@iamsam4496
@iamsam4496 10 ай бұрын
Eye opening video bro
@krishna4663
@krishna4663 3 ай бұрын
KONTHA MANDHI DHESA DROHA LUTCCHA RAJU LU GURINCHI CHEPPAKU RA BABU ...BHATATHA DHESAM VISWA GURUVU VELA MANDHI MAHA VEERULU PUTTINA BANGARU THALLI MANA. BARATHA MATHA GREAT KINGS GURINCHI CHEPPU BROTHER
@chandrarekha9950
@chandrarekha9950 2 жыл бұрын
Vaariki brathakataniki prabhuthvam vaaru edyna kalpinchi vari dhurbhara jeevithanni maarchalani aasisthunnanu paapam kadha..... ☺
@chikkuduharish7044
@chikkuduharish7044 2 жыл бұрын
Vallamaina kastapadi sampadincharu.. Appatlo janam sammutho enjoy chese vallu, eppudu vallu kastapadi brathukuthunnaru.
@sarisirao3645
@sarisirao3645 2 жыл бұрын
Bharatheeya rajula gurinchi cheppandi
@sudhakarmatakar5701
@sudhakarmatakar5701 Жыл бұрын
Orugallu Kakateeya dainasti, vari varadula gurunchi okay video teyandi brother vari varssulu banj Dev Saha Chattisgarh guard lo vunnaru.🙏🙏
@kvrvlogs5681
@kvrvlogs5681 2 жыл бұрын
Sagara charitra kuda vedieo cheyandi
@vishnuallinone8026
@vishnuallinone8026 2 жыл бұрын
Sathavahana rajyam gurinchi cheppu anna
@sudhakarmatakar5701
@sudhakarmatakar5701 Жыл бұрын
No no Evaro kondaru rajulu matrame prajalanu kastalu pette vallu chala mandi rajulu prajalanu adukunna valle ani mana chritra cheputundi.🙏🙏🙏👌👌👌
@tejaj8363
@tejaj8363 2 жыл бұрын
Bro, can you please make a video on how British took control of India? How and where did they start in India?
@ramaiahpv3464
@ramaiahpv3464 10 ай бұрын
Hollow if you study throu books it will take one month to you . First you go throu books Then you yourself can know whether it is possible or not.
@gopimb5494
@gopimb5494 2 жыл бұрын
Plz don’t call Tippu sultan hiers as kings , they actually commanders for Wodeyar family … they were just overpowered and took over only control… they were no where kings , plz correct your self, without knowing history do not give wrong information.
@lakshmirao1801
@lakshmirao1801 2 жыл бұрын
Well explined sir ur voice is very clear and soft .uhv gathered vry valuable informations it is vry sad to know the rise and fall of our richest dynasties . Dynasties flourish and vanish only memories will cherish Thanks for sharing 👍
@prince6606
@prince6606 2 жыл бұрын
nenu kuda kondaveedu reddy rajula varasudanu. but I'm independent & happy. no property no relationships
@swarnalathasingampalli5497
@swarnalathasingampalli5497 2 жыл бұрын
Good sir
@prince6606
@prince6606 2 жыл бұрын
@@swarnalathasingampalli5497 thank you
@pentagatlanageswararao5997
@pentagatlanageswararao5997 2 жыл бұрын
Kastapadadam ok Mari varasatvam lakkunnappudu vallaku nyayam cheyyaliga bro
@anilkumarpbanil7766
@anilkumarpbanil7766 2 ай бұрын
వాళ్ల పూర్వీకులు ఎన్నో ప్రాణాలను తీసేసి ఉంటారు దాని కర్మము గా తీరుస్తున్నారు😂😂😂😂😂❤❤❤
@kchandrashekarrao8452
@kchandrashekarrao8452 2 жыл бұрын
Please do more viedo on hindi kings
@Agriculture.Telugu
@Agriculture.Telugu 2 ай бұрын
జనాలని పిడిస్తే పాపం ఎక్కడకి పోదు మన కుటుంబ సభ్యులకు తగలిది
@abgaarush7080
@abgaarush7080 2 жыл бұрын
Those who are against British they ruined, those who had treaty with British those Royal families retained their Royal position
@ramram-hi9bf
@ramram-hi9bf 7 ай бұрын
Chembabji video cheyandi
@sravankumar2913
@sravankumar2913 6 ай бұрын
దీనిని ఏమంటారు అంటే మనం చేసిన పాపాలు మన పిల్లలకి😅😅😅😅
@GaneshRock185
@GaneshRock185 2 жыл бұрын
Noice vasthundi bro
@anilanilraz6914
@anilanilraz6914 Жыл бұрын
ఈ దనం ఎవ్వరూ తీసుకున్నారు
@krishnakumbharkar6056
@krishnakumbharkar6056 10 ай бұрын
తెలుగు రాజుల గురించి ఒక విడియో చేయండి
@jvv294
@jvv294 2 жыл бұрын
Boya .valmiki s payena video cheye bro
@safiyabegum8780
@safiyabegum8780 10 ай бұрын
Tipu Sultan very highlight king
@pooripuji9981
@pooripuji9981 5 ай бұрын
India lo leni vaallu Kuku FM use cheyocha bro?
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 10 ай бұрын
నాలుగు బిస్కెట్లు వేస్తే ఉబ్బిపోయి వజ్రాల హారం...రత్నాలహారం కానుకగా విసిరేవాళ్లు....వాళ్ళు చేసిన పనికి వారసులు అడక్కు తింటున్నారు ....💥
@NATUREMANYTgamer
@NATUREMANYTgamer 2 жыл бұрын
Yes
@tejashrigunturu4292
@tejashrigunturu4292 2 жыл бұрын
Peddalu chesina papalu punyalu bidda lu results bears. Mugalaula before hindu Euler's dynasty s vey kada a properties anni
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 62 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 4,2 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
The Real Reason Why They K*LLed Gadaffi | Info Geeks
13:58
INFO GEEKS
Рет қаралды 86 М.
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 62 МЛН