No video

షణ్ణవతి శ్రాద్ధములు పాపశాప పరిహార స్నానము పితృదోషం ప్రారబ్ద కర్మ నుండి విముక్తిపొందటానికి పరిష్కారం

  Рет қаралды 854

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

Күн бұрын

#పాప శాప పరిహార స్నానము #పితృదోషం #పితృదోషం నివారణ #పితృశాపం #పితృపక్షం #మహాలయపక్షం #devotional #teluguspiritualworld #dharmasandehalu #telugubhakti #shannavati #shannavatisraddam #షణ్ణవతి శ్రాద్ధములు #షణ్ణవతి #pitrudosh #pitrudosha #pitrudoshpujabooking #pitru_paksha_katha #pitruamavasya #pitrupaksha2024 #pitru #mantra #yantra #tantra #kamakhyatemple #kamakhyamantra #kamakhya_mandir #kokapandit #sadhana #appoliticsintelugu #appoliticalnews #appoliticslatestnews #appolitics #appoliticstodaynews #apcm #srichaganti #meditation #chagantikoteswararao #chagantikoteswararaospeeches #meditationmusic #motivationalvideo #motivation #motivational #motivationalquotes #motivationalspeech #lasyastories
WARNING:
If any person on the basis of Mantras and Tantras as detailed in this video commits any nefarious act which causes loss etc., to anybody, then for his actions we will not be responsible in any way whatsoever.
The mantras and tantras as provided in this video if are tried by anybody and is not crowned with success, which depends entirely on Sadhaka, we will not be responsible in any way for such failure.
The mantras and tantras be practiced and used for the help, good cause and service of the humanity. These should not be used for any nefarious means, the responsibility of such actions will be only that of the Sadhaka.
#పాప శాప పరిహార స్నానము
రవి సంక్రమణం, సూర్య చంద్ర గ్రహణములు, అమావాస్య, పౌర్ణమి, మేష, కర్కాటక, తుల, మకర సంక్రమణములు మరియు వైదృతి, వ్యతీపాత యోగం ఈ దినములలో ఈ క్రింది చెప్పే వస్తువులతో స్నానం ఆచరించినచో ఒక వ్యక్తి గత జన్మలో ఆర్జించిన పాపం, శాపం తగ్గుముఖం పట్టి, అతనికి భగవంతుడు ఒక మార్గాన్ని సూచిస్తాడు.
పాపాలు, శాపాలు హరించుకుపోయే పరిహార స్నానం చెబుతున్నాను శ్రద్ధగా చదవండి.
ఉశిరికాయలు, లొద్దుగ చూర్ణం (ఆయుర్వేదం షాపులో దొరుకుతుంది), ఆవు పేడ, నల్ల నువ్వులు, ఆవాలు, నది లేదా సముద్రము లోపలి మట్టి, కర్పూరం ఇవి సమభాగాలుగా తీసుకుని నేను పైన చెప్పిన రోజులకు ముందు రోజు రాత్రి బక్కెట్టు నీటిలో కలిపి మరుసటి రోజు ఉదయమే స్నానం చేసి, గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని కనీసం 16 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి లేదా స్వయంపాకం ఇవ్వాలి.

Пікірлер: 12
@pullaiahtekuri8725
@pullaiahtekuri8725 3 ай бұрын
Super Guruvayoor garu...
@gangotrigayatri
@gangotrigayatri 3 ай бұрын
ధన్యవాదములు 🙏
@maheshgoud3171
@maheshgoud3171 3 ай бұрын
Swamy kalabhairava upasana gurinchi vipulamga oka video ni cheyandi plz 🙏🙏🙏
@gangotrigayatri
@gangotrigayatri 3 ай бұрын
తప్పకుండా
@maheshgoud3171
@maheshgoud3171 3 ай бұрын
@@gangotrigayatri 🙏
@SantoshKumar-kr4wd
@SantoshKumar-kr4wd 3 ай бұрын
Super sir baga chepparu
@gangotrigayatri
@gangotrigayatri 3 ай бұрын
ధన్యవాదములు 🙏
@pinnaclebusinessassociates5098
@pinnaclebusinessassociates5098 2 ай бұрын
ప్రతి నెల వచ్చే సంక్రాతి క్రమం తప్పకుండా ఒరిస్సా వాళ్ళు పూజలు చేస్తారు ఆంధ్ర వాళ్ళకి ఇది తెలియదు సార్.... మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు నేను అయితే ఒక ఆర్డర్ లో నోట్స్ రాసుకున్నాను యి వీడియో మొత్తం..... నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏
@bharathmandapati9773
@bharathmandapati9773 3 ай бұрын
నమస్కారం గురువుగారు🙏🙏, కాలసర్ప దోషాన్ని పోగొట్టుకోవడానికి భైరవ సాధనలో పూజా విధానం కానీ,మంత్రం, స్వామికి నివేదించవలసినటువంటి ద్రవ్యాలు, ఇవ్వవలసినటువంటి దానాలు గురించి దయచేసి తెలియజేయగలరని నా మనవి 🙏🙏
@gangotrigayatri
@gangotrigayatri 3 ай бұрын
దీనికి వేరే మంత్రం వున్నది. తగిన దక్షిణ చెల్లించి తెలుసుకోగలరు
@SantoshKumar-kr4wd
@SantoshKumar-kr4wd 3 ай бұрын
Marriage kosam edyna cheppadi
@gangotrigayatri
@gangotrigayatri 3 ай бұрын
వీడియో వుంది చూడండి
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 9 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,3 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 18 МЛН
7 AM | ETV Telugu News | 26th August "2024
23:05
ETV Andhra Pradesh
Рет қаралды 340 М.
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 9 МЛН