Рет қаралды 34,651
Aadhaar Link with Pan Card : పాన్ కార్డ్ కి ఆధార్ లింక్ చేయడానికి చివరి రోజు ఈ రోజే.. | టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు | RTV
పాన్ కార్డ్ కి ఆధార్ లింక్ చేయడానికి చివరి రోజు ఈ రోజే..1000 ఫైన్ తో ముగియనున్న గడువు..రేపటి నుండి ఫైన్ పెరగొచ్చు అంటున్న ఆర్థికవేత్తలు..అసలు పాన్ కార్డుకి ఆధార్ లింక్ ఎందుకు చేయాలి? దీని వెనకాతల ఉన్న మర్మం ఏంటి? టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు గారితో ఫేస్ టు ఫేస్.