సఖినేటిపల్లి సూరిబాబు పెసరెట్టు | Sakinetipalli Suribabu Pesarattu | Aadhan Food

  Рет қаралды 182,936

Aadhan Food & Travel

Aadhan Food & Travel

3 жыл бұрын

Aadhan team visits and tastes 'Sakinetipalli Suribabu Pesarattu' suggested by director Vamshi. Watch now to know the story behind the famous 'Suribabu Pesarettu'
#TeluguRuchulu #Pesarattu
Address:
16°24'43.0"N 81°45'06.8"E
Andhra Pradesh 533251
goo.gl/maps/qQixpSKmf3KGrfuL9
Download Our Aadhan App: bit.ly/2leHJnn
For more Indian Recipes
Visit : kzfaq.info?list...
For Sweet Recipes
Visit : kzfaq.info?list...
For Breakfast Recipes
Visit : kzfaq.info?list...
For Non-Veg Recipes
Visit : kzfaq.info?list...
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
For More Tasty and yummy recipes

Visit : / aadhanfoodtravel
Website : www.aadhan.in
Facebook : AadhanFoodNTravel/
Instagram: / aadhan_food_n_travel
SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
For Adhyatmika : / aadhanadhyatmika
For ShortFilms & Interviews : / aadhantelugu
Thank you for watching.

Пікірлер: 325
@Suryayalla5735
@Suryayalla5735 3 жыл бұрын
మారుమూల గ్రామాల్లో ఉండి.. ఎవరికి తెలియకుండా ఉండిపోయిన మంచి రుచులని ప్రజలందరికీ తెలిసేలా చేస్తున్నావ్ అన్నా ....నీ vidoes always సూపర్....
@jayashripotla2083
@jayashripotla2083 3 жыл бұрын
గోదావరి జిల్లాల వాళ్ళు ప్రేమ తో వడ్డిస్తారు ,అందుకే అంత రుచి వస్తుంది
@ganeshl2872
@ganeshl2872 3 жыл бұрын
నిజం.
@sivarkbandhana3921
@sivarkbandhana3921 3 жыл бұрын
Correct
@jewelshorab4140
@jewelshorab4140 3 жыл бұрын
Correct that people is very good.
@srinivasarao4249
@srinivasarao4249 3 жыл бұрын
మంచి చెడు అన్ని ప్రాంతాలలో ఒకటే, దూరపు కొండలు నునుపు.
@nandakumarp4628
@nandakumarp4628 3 жыл бұрын
Avuna? --- Nijamenandi
@BRK3770
@BRK3770 3 жыл бұрын
Next time nenu తూ గో & ప గో వచ్చినపుడు, మీ playlist లో వున్న అన్ని హోటల్స్ లో తినడానికి ప్లాన్ చేస్తా❤️
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 3 жыл бұрын
ఆ హోటల్, ఆ వాతావరణం చూస్తుంటే ఇరవై ఏళ్ళ వెనక్కి వెళ్ళినట్టుంది. గోదారోళ్ళు ఆప్యాయత ,మర్యాద చాలా బాగుంటాయి.
@akhilraj4138
@akhilraj4138 3 жыл бұрын
I'm From #సఖినేటిపల్లి, నేను చాల సార్లు సూరిబాబు గారి హోటల్లో టిఫిన్ చేశాను, ఆ హోటల్లో నాకు ఇష్టమైనవి పెసర పునుకులు 👌👌 . One Of The Famous Tiffin Hotel In The #Sakhinetipalli 💜 💜.
@nagababusiripurapu6211
@nagababusiripurapu6211 2 ай бұрын
సూరిబాబు no ఉంటే పెట్టండి సార్ ప్లీజ్ ప్లీజ్ వీడియో చేయాలి సార్
@chandu.s.manimala3410
@chandu.s.manimala3410 3 жыл бұрын
హాయ్ తమ్ముడూ, నేను వంశీ గారి వీరాభిమానిని..ఆయన కథల్లో పరిచయం చేసే పాత్రలు, ఊళ్లు, ప్రదేశాలు చూడాలని నాకు చాలా కోరిక.. అది నీ వలన తీరింది.. ఇలాగే కోనసీమ అంతా తిరుగుతూ మంచి వంటలను, మంచి మనుషులను మాకు పరిచయం చేయాలి.. శుభమస్తు..
@srinivasarao4249
@srinivasarao4249 3 жыл бұрын
పరిశుభ్రత తక్కువ జన సాంద్రత ఎక్కువ
@ranivarmav7635
@ranivarmav7635 3 жыл бұрын
నిజంగా ఇలా చిన్నచిన్న హోటల్స్ లో టిఫిన్స్ ఎప్పుడూ రుచిగా ఉంటాయ్ అది తూగో పగో జిల్లాలో ఇంకా👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😋ఇక్కడ బావుంటుంది పెసరట్టు అని విన్నాం👍🏻nice bro🙏🏻
@venugopalnimushakavi7124
@venugopalnimushakavi7124 3 жыл бұрын
తెలుగులో ఎంతో హుందాగా, నాణ్యము గా, హృదయానికి హత్తుకునేలా చేస్తున్నారు. మీ లాంటి మంచి అర్హత ఉన్నవారు, తగిన వారు ఈ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. అన్నీచూస్తున్నాను. ఇలాగే కొనసాగించ గలరు. 👍👍👍👍👍👍. వీలైతే మీ మెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఇవ్వగలరు. ధన్యవాదములు.
@saibhaskarvideos3431
@saibhaskarvideos3431 3 жыл бұрын
గుంటూరు జిల్లా మంగళగిరి లో భిష్మిల్ల దమ్ బిర్యాని చాలా బాగుంటుంది
@kranthiraj08
@kranthiraj08 2 жыл бұрын
నేను వెళ్లి తిన్నాను 1స్ట్ nov 2021.. బాగుంది
@allabakshushaik9576
@allabakshushaik9576 3 жыл бұрын
బంగారు బుల్లోడు , కబాడి కబాడి సినిమా లో సఖినేటిపల్లి పల్లి పేరు విన్నాము.. మళ్ళీ ఇలా పెసరట్టు తో... సూపర్👌👌👍👍
@prasadwithshorts
@prasadwithshorts 3 жыл бұрын
Tq bro మా సఖినేటిపల్లి వచ్చినందుకు
@bhimavarapuananthapadmarao7714
@bhimavarapuananthapadmarao7714 3 жыл бұрын
Bro sakhinetypalli lo famous spots send my wtsapp bro sorruonding area lo unnavi 9951705626
@vvs7111
@vvs7111 3 жыл бұрын
మా తూగోజి వోళ్ళు కడుపు నిండా పెట్టి చంపేత్తారండి బాబు.
@mbn7366
@mbn7366 3 жыл бұрын
తాడేపల్లిగూడెం రెడ్డి గారి పుణుగులు నెక్స్ట్ లెవెల్ అంతే ..... చాలా చాల బాగుంటుంది
@raghavatempletales
@raghavatempletales 3 жыл бұрын
అవును అండి
@chotaraj29
@chotaraj29 3 жыл бұрын
మా ఊరు సఖినేటిపల్లి రుచులు గురించి చూపించినందుకు వందనాలు 🙏🙏🙏🙏🙏
@venkatanagaprathapyelugula7738
@venkatanagaprathapyelugula7738 3 жыл бұрын
--- పెసలు నానబెట్టకుండా రుబ్బడం అంటే అర్ధం కాలేదు , పిండి ఎలా రెడీ చేస్తారో అని ---- దయ చేసి చెప్పగలరా ఎవరైనా ----
@nagababusiripurapu6211
@nagababusiripurapu6211 2 ай бұрын
సూరిబాబు గారు no ఉంటే పెట్టండి సార్ ప్లీజ్ ప్లీజ్
@Chowdary1989
@Chowdary1989 3 жыл бұрын
నాది ఒంగోలు బ్రదర్ ఈ వీడియో చూసాక ఒక సారి అక్కడికి వెళ్లి టిఫిన్ చేయాలనీ వుంది
@RaviKumar-vi5nu
@RaviKumar-vi5nu 3 жыл бұрын
U welcome to konaseema, come n njoy
@ajay1398
@ajay1398 3 жыл бұрын
Hi brother nadi tanguturu
@Arun-cx4cn
@Arun-cx4cn 3 жыл бұрын
Ongole bustand daggara mastan idly, pantulu dosalu Bandi 😍😍😍
@naveenchilaka6515
@naveenchilaka6515 3 жыл бұрын
వంశీ గారికి ప్రియమైన పెసరట్టు 😋😋😋 కల్లూరు లో చౌదరి హోటల్లో భోజనం అధ్బతహ....ఓ సారి ట్రై చేయండి. గోంగూర చట్నీ..చేపల పులుసు.....❤️❤️❤️
@mahalakshmisuresh6159
@mahalakshmisuresh6159 3 жыл бұрын
Thanks bro..🙏 for doing a good job .. u r encouraging our godavari people...
@Manishkumar-xq5hp
@Manishkumar-xq5hp 3 жыл бұрын
Mimmalni encourage chesedi emundandi u people r proved mi antha ruchi vantalu evaru cheyaru
@vibhav.123
@vibhav.123 3 жыл бұрын
అక్కడి వాతావరణం చూస్తుంటేనే ఆకలి పెరుగుతుంది....ఇక పెసరట్టును చూస్తే నోట్లో జలపాతాలే...
@srinivasarao4249
@srinivasarao4249 3 жыл бұрын
పరిశుభ్రత తక్కువ, జనసాంద్రత చాలా ఎక్కువ.
@naveenabhiram
@naveenabhiram 3 жыл бұрын
Corona virus cases increase avutunna time lo meeru aa hotels lo water glasses tho water tagakunda konchem meeru oka water bottle carry cheskondi sir.. Because meeru safe ga untene mee family and ee channel baguntundi
@nagavenkatasaisandhyapuppa3524
@nagavenkatasaisandhyapuppa3524 3 жыл бұрын
Today we have tasted this pesarattu bro...just few minutes back...it was very tasty and treating of customers is also tooo good and very down to earth person....we liked the taste very much and cost is sooo affordable .... ofcourse east Godavari treating would be always ❤️ super ...
@chaiths7370
@chaiths7370 3 жыл бұрын
Andaru hyderabad biryani venaka padtharu. But Godavari authentic food is more 🔥 . Thanks for regular uploads. 🙏🏽 ❤ from US.
@nandinipuvvala8827
@nandinipuvvala8827 3 жыл бұрын
Taste chala bagundhi. Even pesarattu upma istam leni vallu kuda tintaru. Intha taste ga unde tiffin e hotel lo tinaledhu. Thanks srikanth garu for this video.
@nagurvallisheik3138
@nagurvallisheik3138 3 жыл бұрын
గోదావరి వాళ్ళ పలకరింపు కే కడుపునిండిపోతాది.
@MrSurya50
@MrSurya50 3 жыл бұрын
Visited this place and had pesrettu it’s very good. The way he express about director Vamsi his words comes from his heart
@rahulray84
@rahulray84 3 жыл бұрын
one of the most sweetest people are Telugu people from andhra and telangana
@ASN624
@ASN624 3 жыл бұрын
నిజంగా తినలిపించే మంచి రుచులను choopedutunnaru ధన్య వాదములు
@akashgolla246
@akashgolla246 3 жыл бұрын
I am from సఖినేటిపల్లి
@kadiArts
@kadiArts 3 жыл бұрын
నా ఛానల్ లో , క్రాఫ్ట్స్ , డెకొరేషన్ & డ్రాయింగ్ వీడియోస్ ఉంటాయి. ప్రొఫైల్ పిక్ ఫై క్లిక్ చేసి చూడండి, నచ్చితే Subscribe చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ #kadiArts❤️
@stevenkumar6708
@stevenkumar6708 3 жыл бұрын
మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి.మన వంశీ గారి గురించి చెప్తూ ఉంటారు.చాలా సంతోషం. రామచంద్రపరం లో తంబయ్య పెసరట్టు,ముబారక్ టిఫిన్. రెండూ బాగుంటాయి.వీడియో చేస్తే బాగుంటాయి.ముబారాక్ లో సాయంత్రం టిఫిన్ చాలా బాగుంటాయి.
@nagidianjaneyulu6846
@nagidianjaneyulu6846 3 жыл бұрын
Bhimavaram శ్రీ మావుళ్ళమ్మ టిఫిన్ సెంటర్
@pavannaidu5588
@pavannaidu5588 3 жыл бұрын
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట చపాతి పరోట సూపర్ 👌
@sampathraokorukanti121
@sampathraokorukanti121 3 жыл бұрын
From karimnagar love❤ Andhrapradesh
@uppusurya9374
@uppusurya9374 3 жыл бұрын
Super bro great channel ! Anna miru chesae pani chaala goppadhi
@AimStudyhub
@AimStudyhub 3 жыл бұрын
Old is gold...meeru tintunna pesarattu,...upma....maku kadupara anipistundi.... అద్బుతం సార్...
@ayyappap365
@ayyappap365 2 жыл бұрын
razole constituency lo food adhurs ...thanku bro...
@chswamy1004
@chswamy1004 3 жыл бұрын
Tq repu mrng nenu veltunna Mee video choosi....👍
@vasuparusanjuvasuparusanju8961
@vasuparusanjuvasuparusanju8961 3 жыл бұрын
Ma sakhinettipalli....aye.... super Ana ayee....
@ramanapandranki6142
@ramanapandranki6142 3 жыл бұрын
I know this place...taste baguntundi
@wahed2647
@wahed2647 3 жыл бұрын
నోరు..వురి పోతుంది అన్న 😋😋🤤🤤
@iamharnad
@iamharnad 5 күн бұрын
Here after Vamsy garus new video about Sakinetipalli Suribabu Pesarattu
@shanthimnp6593
@shanthimnp6593 3 жыл бұрын
5 star hotel lo baguntundi ani yevaru chepparu brother elanti hotels lone asalayina Ruchulu untayi. Nuvvu chalaa chalaa manchi pani chestunavu . Yakkadekkado unna vatini bayataki testunavu. Good job 👏
@srinivassai6261
@srinivassai6261 3 жыл бұрын
Tq bro ma sakhinetipalli vachinanduku
@eswerreddy2342
@eswerreddy2342 3 жыл бұрын
కడప వన్ టౌన్ దగ్గర కారము దోస ఒక్కసారి తిని చూడు ఉంటుంది బ్రదర్ చాలా అంటే చాలా బాగుంటుంది మళ్లీ కడప దగ్గరలోనే చెన్నూర్ దమ్ బిర్యాని ఉంటుంది బ్రదర్ కడప జిల్లాలో నాకు తెలిసిఎక్కడ దొరకదు చెన్నూర్ లో ఉంటుంది బ్రదర్ శివరాం చికెన్ బిర్యాని దమ్ బిర్యాని ఒకసారి ఇంటర్వ్యూ చేయండి కడప కు వచ్చి తెలుస్తోంది మీరు కామెంట్ చేయమని చెప్పారు కాబట్టి మీకు కామెంట్ పెట్టారు బ్రదర్ థాంక్యూ సో మచ్
@cnivas369
@cnivas369 3 жыл бұрын
Hi I’m Sasikiran Nenu kuwait lo unta maa ammamma gari ooru Pulletikurru Pulletikurru lo saladivari hotel lo Poori koora idli kaarapu chatni Chaaaaaala tasty ga untai Hotel chaala chinnadi kaani poori koora taste chaala goppadi Aa koora aa sanga chatni taste mari ekkada raadu ade vaari special Meeru okasari try cheyyandi mari marchi poru Pulletikurru Gaandhi bomma venakale hotel owner peru suribabu Vaalla fathers unnappudu peddaga undedi hotel appudu inka famous Must Try place
@jiggajigaa3734
@jiggajigaa3734 3 жыл бұрын
మీ వాయిస్ చాలా అద్భుతంగా వుంది బ్రదర్.
@singampalliprasad7391
@singampalliprasad7391 3 жыл бұрын
Induke meeranna, me videos anna chala ishtam
@balakrishnach
@balakrishnach 3 жыл бұрын
Ento bhayya..Godavari videos choostey..very happy feeling.. Maadi godavari Kadu..
@padmaraoanchuri1934
@padmaraoanchuri1934 3 жыл бұрын
Thanks bro ee ac hotels kanna ee hotels lo super gaa untadhiii tiffin
@Ck-yp7re
@Ck-yp7re 3 жыл бұрын
I like your food travel progarmas become you make videos of rural villages of AP. Which touches my heart keepgo ❤️❤️❤️
@vinodkanisiripi2649
@vinodkanisiripi2649 3 жыл бұрын
Nijam ga bro godaralla palakarimpu Chala baguntundi adi manake sontham.
@ragini2709
@ragini2709 3 жыл бұрын
Mi channel lo food reviews tho patu valla life stories..🙏🙏🙏.. adhbutham...
@rajaguthi8833
@rajaguthi8833 3 жыл бұрын
Wonderful and detailed review. Truly impressed. I will certainly visit this place very soon with my friend.
@umeshdubala6696
@umeshdubala6696 3 жыл бұрын
సూపర్ అన్నయ్య
@mealforeveryone
@mealforeveryone 3 жыл бұрын
First of all.. thank you so much for making this video. This is my home village.. we were enjoyed Suri tiffins for several years. Nice tasty Tiffin's.. seems you didn't tastes the special chutney.. you missed it.
@policherlalathasripolicher7607
@policherlalathasripolicher7607 3 жыл бұрын
Nenu chaduvina vamsi gari kathalloni oka character ni nijamga choosinanduku chala santhoshamga undi
@kandukuriharibhushana1086
@kandukuriharibhushana1086 3 жыл бұрын
Maa anantapoor jilla vaallku pesarattu gurinchi peddagaa teliyadu.kaabatti pesarattu tayaari gurinchi vivarangaa cheppandi pleaz.
@kishoreamuloju3247
@kishoreamuloju3247 3 жыл бұрын
Annaya super meeru superb areas lo super tasty food vedios cover chestunnaru.and all the best for your future vedios.
@raghuramsai..2247
@raghuramsai..2247 3 жыл бұрын
సూపర్
@peddivenkatesham9964
@peddivenkatesham9964 3 жыл бұрын
Dear sir good evening, your adan foods is nice of sakhinetipally suribabu hotel presentation, thank you
@mmmr407
@mmmr407 2 жыл бұрын
I am from Rayalaseema. I tasted coastal andhra food and then addicted to it for its' Food varieties & Taste.
@ravirajkoduru407
@ravirajkoduru407 3 жыл бұрын
Godavari foods antene super.miru Chala vedios godavari foods paina chestunnaru.thanks bhayya.
@srinivasnodagala1722
@srinivasnodagala1722 3 жыл бұрын
Bayya nenu ma fnds vizag nunchi antharvedhi pandagaki velli sakhinetipalli suribabu garu hotel lo anni tiffins thinnam super taste, kevalam mee program chusi theesukuvellanu andharanu, super
@bhimaraju433
@bhimaraju433 3 жыл бұрын
I request everybody to read “Ma Pasalapudi kathalu “ by Vamshi garu to have excellent feel of East Godavari nativity. East Godavari slang, Vantalu, Cusoms etc were brilliantly portrayed. Bhadrachalam Yatra and Achutanidi amrtitha hashtam kathalu must read to know more about Tu Go Ji ruchulu.
@saitejamygapula2639
@saitejamygapula2639 3 жыл бұрын
Like from Singapore brother
@Suryayalla5735
@Suryayalla5735 3 жыл бұрын
Super .....Annaya ....💐💐💐💐💐💐💐💐
@charikoushik9288
@charikoushik9288 3 жыл бұрын
Bro Anantapur 1st Road lo Raghavendra Swamy gudi yeduruga Ramesh Dosa bandi try cheyyandi.... akkada dorikevi kevalam 3 items mathrame... Idli, vada, masala dosa. 3 items kuda amurthame, akkada chese chutney and terra karam aithe ultimate... Please make a video on that place.
@Kothalanka.Tejakumar
@Kothalanka.Tejakumar 3 жыл бұрын
Sir do more this type of village food videos really appreciate 👍
@NaveenKumar-lt6pc
@NaveenKumar-lt6pc 2 жыл бұрын
Two times thinnam... ikkada.. really super... I'm from kurnool... 👌👌👌
@ramuthota2759
@ramuthota2759 3 жыл бұрын
Awesome,
@Murtyksn1
@Murtyksn1 3 жыл бұрын
Mee commentary chala bavundi. Maaku notlo neerooruthondi. Good job. Keep up n introduce more village foods. Finally, we are not able to find old traditionsl small hotels even in very small cities as the generation X is not continuing the legacy.
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
ఆట వెలది పద్యము : సూరి బాబు గారి సుందర మైనట్టి పెసర అట్టు తిన్న ను సఖి నేటి పల్లి గుర్తు వచ్చు ప్రతి ఒక్కరికీ వంశి దర్శ కుడు ఎపుడు ను తలచు కొనును
@MylittleworldMylittlehappiness
@MylittleworldMylittlehappiness 3 жыл бұрын
Thank you brother na puttinillu sakhinetipalli ki vellinanduku
@anjihareesh990
@anjihareesh990 3 жыл бұрын
Hello andhra pradesh krishna district penuganchiprolu anii gramamuloo ayyapa swami hotal chall boguntadii vokaa sarii try cheayandii tq
@sharif02666
@sharif02666 3 жыл бұрын
Thanks bro... great video... mama tatagari ooru
@TamasGudapalli
@TamasGudapalli 3 жыл бұрын
Tq Anna ma sakhinetipalli vellinandhu
@chandavijaykumar2817
@chandavijaykumar2817 3 жыл бұрын
Anna bhimavaram lo pichaiah gari hotel untundhi aa hotel gurinchi oka video cheyyandi anna.
@g.upendar6860
@g.upendar6860 2 жыл бұрын
Super andi
@chandumalli7579
@chandumalli7579 3 жыл бұрын
Taste ardham avutundi bro super,,, tarvatha last lo powerstar pakkana coffee highlight 😎😎😎
@geddamvijaya7052
@geddamvijaya7052 3 жыл бұрын
నేను చాలా సార్లు తినాను సూపర్ 👌👌
@venkatanagaprathapyelugula7738
@venkatanagaprathapyelugula7738 3 жыл бұрын
--- పెసలు నానబెట్టకుండా రుబ్బడం అంటే అర్ధం కాలేదు , పిండి ఎలా రెడీ చేస్తారో అని ---- దయ చేసి చెప్పగలరా ఎవరైనా ----
@gowthamravuri6724
@gowthamravuri6724 2 жыл бұрын
Bro Sakhinetapalli lo Abbul tiffin hotel Bajji and coconut chutney chala famous (superb vuntadhi) crispy crispy ga 😀
@satyanarayanamurthy5741
@satyanarayanamurthy5741 3 жыл бұрын
Ramachandrapuram get tambi near fire station pesarattu idly pallid chetni superosuper
@kaladar5377
@kaladar5377 3 жыл бұрын
కబడ్డీ కబడ్డీ సినిమా షూటింగ్ ఈ సఖినేటి పల్లి లో జరిగింది
@vskbm1
@vskbm1 3 жыл бұрын
Appreciate your videos - explore & introduce all places in Andhra Pradesh: Please keep going :) Good luck
@siddhukaranam9482
@siddhukaranam9482 3 жыл бұрын
Srikanth bro, very happy to see you again. I will meet you once bro, for sure. I am becoming your fan day by day. All the best for future vlogs.
@ambatipets6279
@ambatipets6279 Жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదములు
@tulasisrinivas4007
@tulasisrinivas4007 3 жыл бұрын
Super Vamsi sir 🙏 🙏
@ammavantaluruchi
@ammavantaluruchi 3 жыл бұрын
Super,super bro 👌👌👌👌
@praneethnittala7455
@praneethnittala7455 3 жыл бұрын
Egg pesaretu super ikkada
@vanitha782
@vanitha782 3 жыл бұрын
Ma school pakkana hotel super pesarattu....
@vijaybayya509
@vijaybayya509 3 жыл бұрын
నగరం గ్రామంలో తెల్లవారుజామున నాన్ రొట్టు సొరువ బాగుంటుంది
@srinivasarao4249
@srinivasarao4249 3 жыл бұрын
కాస్తాలు
@lok27095
@lok27095 3 жыл бұрын
Bro Chala food vlogs chustanu, but nuvvu chesey videos chala Baga untai bcoz meeru chala varaku village nativity ki daggaraga, pachani vatavaranam chupistaru, it always makes me feel homely...
@muralikrishnak5309
@muralikrishnak5309 3 жыл бұрын
Thank u
@ksp_kvt
@ksp_kvt 3 жыл бұрын
I LIKE U R VIDEOS GURU .
@pkrishna4532
@pkrishna4532 3 жыл бұрын
Thank you bro
@ranganathrams3356
@ranganathrams3356 Жыл бұрын
Ni videos anni chustanu usa vundi ni videos chustunte ind raaagani pattu pattali anipestundi
@bhramarambaakella574
@bhramarambaakella574 3 жыл бұрын
Suribabu gaaru maatalakay maa kodupu nindippoindi nice video
@manugaming4205
@manugaming4205 3 жыл бұрын
Vamsi gari ki 🙏🙏🙏
@chandavijaykumar2817
@chandavijaykumar2817 3 жыл бұрын
Godavari jillallo yekkadekkada manchi Tiffin's and bhojanam dorukutunnayo anni videos ni chestunnaru super anna,ilage manchi videos chestu undandi.we are supporting you.
@bsomaraju553
@bsomaraju553 3 жыл бұрын
Nice 👌👌 srikanta
@tomtom435
@tomtom435 3 жыл бұрын
Super brother
@eswarsatys6387
@eswarsatys6387 2 жыл бұрын
Adhiripoyindhi bro👌👌👌👌
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,3 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 7 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,3 МЛН