No video

నా భార్య గర్భానికి కారణం విజయ సాయి రెడ్డి.! | Common Man Allegations on Vijay Sai Reddy | Aadhan

  Рет қаралды 94,253

Aadhan Telugu

Aadhan Telugu

28 күн бұрын

The husband of the Assistant Commissioner of the Devdaya Department filed a complaint with the Department's Commissioner on YCP leader Vijay Sai Reddy, alleging that his wife became pregnant while he was abroad. Watch the full video to know the deep information about this latest news.
#vijaysaireddy #ysrcp #apnews #andhrapradesh #appolitics #aplatestnews #latestnews #telugunews #marokonamprasadjuly2024 #aadhantelugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 228
@kumarswamik287
@kumarswamik287 27 күн бұрын
ఈ విజయ సాయి మహామేదావి వీడు సామాన్యుడు కాడు. ఈ ఆరోపణ లో నిజమున్నదని పబ్లిక్ టాక్
@Andhra-Today
@Andhra-Today 26 күн бұрын
Naa bharya garbhaniki Chandra babu reason , naaku 1cr istam anaru tdp vallu andu ke cheptunanu
@RajasekharVJA
@RajasekharVJA 26 күн бұрын
చంద్రబాబు GPS విషయం లో ఉద్యోగులను మోసం చేశాడు, ఆ మోసాన్ని డైవర్ట్ చేయటానికే ఈ చెత్త వార్త తెచ్చారు😁
@kirankamanchi2140
@kirankamanchi2140 25 күн бұрын
తప్పుడు ఆరోపణలు
@matchirajudivakarrao3317
@matchirajudivakarrao3317 26 күн бұрын
వైఎస్ఆర్సీపీ కి ఇది పెద్ద విషయమేమీ కాదండీ.
@umasirmaths6135
@umasirmaths6135 26 күн бұрын
విజయ సాయిరెడ్డి గారికి పుత్రోత్సాహం పెల్లుబుకుతుందేమో. మీకు శుభాకాంక్షలు విజయ సాయిరెడ్డి గారు.
@satyaambler
@satyaambler 26 күн бұрын
Illegal child ana maata😂😂😂😂
@neworissatptvzm1057
@neworissatptvzm1057 26 күн бұрын
పుట్టినోడు అదృష్టవంతుడు సాయిరెడ్డి కీ బోల్డు ఆస్తులు వున్నాయి. ఏది ఏమైనా మొసోలడు గట్టిఓడే.
@akulajanakiram5194
@akulajanakiram5194 26 күн бұрын
మనోడు......మరో N. D. తివారి.... కొందరేమో మేటర్ లేదు అంటారు
@muralikrishnanarra431
@muralikrishnanarra431 26 күн бұрын
తాత వయసులో మరోసారి తండ్రి అయ్యాడు మన విజయ సాయి రెడ్డి. వయసు పెద్దది అయినా మనసు కుర్రది. రసిక శిఖమణి యితడా అతడా?
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 26 күн бұрын
మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకునే వయసు లో ఇదేం రోగం రా తాతయ్య గారు
@yogi7454
@yogi7454 26 күн бұрын
కసాయిగాడు' గే' కదా!!
@hariprasadhari342
@hariprasadhari342 26 күн бұрын
యవ్వనంలో పనిచేయనిది ఇప్పుడు పని చేస్తోందా! మందులు బాగా పని చేసాఏమో! ఏది ఏమయినా పని చేయటం శుభవార్త గదా! దోచిన సంపదకు వారసులు ఉండాలి గదా! శుభం భూయాత్.
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 26 күн бұрын
Congratulations to Vijayasaireddy garu🎉
@narasimhulunaidu1768
@narasimhulunaidu1768 26 күн бұрын
ఒక్క లేడీ ఆఫీసర్ కూడా వైసీపీ నాయకుల చేతిలో తప్పించుకోలేదు
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 26 күн бұрын
Party Cadre Egesukuni Airport ki poyevaaru, Jurtesi Untaadu
@babut5378
@babut5378 26 күн бұрын
Tdp vallu pujalu chedthunnara bayya !
@srideviagency5444
@srideviagency5444 26 күн бұрын
ముసలి, ముసలి అని పదే పదే అనే వారి కి సజీవ సాక్ష్యం.
@murthy2233
@murthy2233 27 күн бұрын
Kalyan Dileep Sunkara Garu yekkada?? Case take up cheyyavachchu kadha
@SriNivas-vc6og
@SriNivas-vc6og 26 күн бұрын
విజయసాయి తాతకు ఇంకా ఇలాంటివి పోలేదు. చింత చచ్చినా పులుపు చావలేదు సాయి తాతకు... వీడి పెళ్ళాం ముసలైపోయింది.
@369pus
@369pus 26 күн бұрын
He will, ultimately, produce a Medical Certificate like Swami Nityananda that he is not having Virility. DNA Test is the only way out.
@p.ramakrishnamrajuvideos2429
@p.ramakrishnamrajuvideos2429 26 күн бұрын
If he produce medical certificate like Swamy Nityananda then what about daughter with his first wife
@mgc3211
@mgc3211 26 күн бұрын
వైసీపీ లో వున్న ఎవడి మీదైనా ఇలాంటి ఆరోపణలు వస్తే పెద్ద గా ఆశ్చర్య పోవాల్సిన అవసరంలేదు
@mentisivaram7645
@mentisivaram7645 26 күн бұрын
వయసు పెద్ధది అయితే మాత్రం కోరికలు ఉండవా
@indian-1983
@indian-1983 26 күн бұрын
Vellu eppudu just pakkvaadi pellam gurinchi matladadam anukunnam kaani ... Ila pakkavalla pellalani kooda ...kharma 😂
@nageswaraojalaparthi7637
@nageswaraojalaparthi7637 27 күн бұрын
ఈ మొసలోడికి అంత కళ ఉందా 😅😅
@mahaboobalimohammed2121
@mahaboobalimohammed2121 26 күн бұрын
Musalodo(older man) aged 100 years also could pregnant to a woman.😂😂😂
@padagababby1742
@padagababby1742 26 күн бұрын
విజయసాయి రెడ్డి తండ్రి కాబోతున్నాందుకు శుభాకాంక్షలు
@RRSR-we6dm
@RRSR-we6dm 26 күн бұрын
మంచి రసికుడు
@darlingkumar3193
@darlingkumar3193 26 күн бұрын
🤣🤣ముసలోడికి దసరా పండుగ అనుకుంట 🤣🤣🤣
@malepatijayasekhar4724
@malepatijayasekhar4724 27 күн бұрын
Super Anna , Vijayasai Anna
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 26 күн бұрын
ముస్లోడికి, దసరా పండుగ, తీసుకు వెళ్ళండి జైల్ కు పంపాలి. అశోక్ గజపతి రాజు గారిని, కూడా ఇబ్బంది పెట్టాడు ఢిల్లీ నుండి ఒక lady ని తీసుకు వచ్చి వాడు కొన్నాడు
@tdp1609
@tdp1609 26 күн бұрын
సుప్రీంకోర్టే చెప్పింది ఇష్టప్రకారం ఎవరైనా సహజీవనం చేయవచ్చు అని తప్పేముంది,బలవంతం చేయకుండా ఏమైనా చేయవచ్చు
@guruprasadmolaka5711
@guruprasadmolaka5711 26 күн бұрын
ముసలోడు కాదని ఋజువు చేశాడు.
@madhavarao4560
@madhavarao4560 26 күн бұрын
అంటే... ఇక్కడ విజయసాయి వివేకా గారితో పోటీ పడి ఉంటాడు
@chandraallena779
@chandraallena779 26 күн бұрын
ఏమీ తెలియకుండా పోస్ట్ పెడతావెంటి? చెత్త పోస్ట్.
@adinarayanareddy835
@adinarayanareddy835 26 күн бұрын
9ఇయర్స్ బాలికను చంప్యాసారు అ news చెప్యావా
@shaikmohammad2918
@shaikmohammad2918 26 күн бұрын
This old man is dangerous
@kalyan20091000
@kalyan20091000 26 күн бұрын
వాడు ముసలొడే కాని దెబ్బ గట్టిగా వుంటది.
@nageswararaoattada5033
@nageswararaoattada5033 26 күн бұрын
ABN Rk కూడా ఇదే విషయం గతంలో బయటపెట్టాడు😂😂😂
@bskm5322
@bskm5322 25 күн бұрын
Link send me
@varaprasadreddy15
@varaprasadreddy15 26 күн бұрын
వైసీపీ బాగోతాలు వార్తలలో చూడాలన్నా, వినాలన్నా అసహ్యంగావున్నాయిసార్! యీపార్టీ లోవున్నవారందరు యిలాంటివారేనా! యిలాఃటివారా పాలకలు!
@satya6574
@satya6574 26 күн бұрын
సమాజం బ్రష్టు పట్టి పోయింది పల్లెటూరిలో పంచాయతీ మాదిరిగా వ్యవహారం ఉంది
@lakshamanaraom3314
@lakshamanaraom3314 26 күн бұрын
అన్ని దానాలు కి గర్బాదానాలు మిన్న అనుకుని ఉండి అలా చేసారేమో పెద్దసారు తప్పేముంది ఆయన క్రిస్టియన్ అయితే అసలే తప్పు కాదు
@krishnanagiredla7464
@krishnanagiredla7464 26 күн бұрын
Congratulations Vijay sai reddy🎉
@sankarareddyc5527
@sankarareddyc5527 26 күн бұрын
తిక్కోని పెండ్లి లో తిన్నోడే మనగాడు అన్నట్లు?
@KRANTHI34567
@KRANTHI34567 26 күн бұрын
విజయ సాయి కి ఎక్కడ arrange చేసారు jail. ఈనలో ఈ angel కూడా వుందా party పరువు మొత్తం ఒక్క ఒక్కళ్ళు ఒక్కోరాకంగా తప్పులు చేస్తున్నారు. ఈ వయసులో ఇవేం పనులు అది మల్లి రాజకీయాల్లో వుంటూ. విజయసాయి కి రాజకీయ సమాధి
@sachutuni
@sachutuni 27 күн бұрын
హోరి బాబోయ్, శోభనం నుంచి కాన్పు దాకా దగ్గర ఉండి చేసినట్టే చెప్పావు మనకు ఇదే professional activity నా..
@liveandletliveking
@liveandletliveking 26 күн бұрын
Blasting or Sensational kadhu - 😂😂
@ARP6274
@ARP6274 26 күн бұрын
మొదట భార్య పై కంప్లయింట్ చెయ్యాలి కదా.
@user-mm2ny8bn2g
@user-mm2ny8bn2g 26 күн бұрын
చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాడు Quidpro మీద
@Tmlmanjunathreddy
@Tmlmanjunathreddy 24 күн бұрын
Please request all media Vijay Sai Reddy పైన ఇంకేమైనా ఇష్యూస్ వుంటే మాట్లాడుకోండి But ఒక ఆడపిల్ల జీవితం గురించి మాట్లాడే అర్హత లేదు ఒకరి జీవితం నాశనం చేస్తున్నాము Trp kosam బోలెడు ఇష్యూ వున్నాయి
@ramprasadboppana2376
@ramprasadboppana2376 26 күн бұрын
Congrats
@prabhakarraorayapati3787
@prabhakarraorayapati3787 26 күн бұрын
Inka chala unnai Gaddam gare cheppali Nijama kadha ani
@Kishore-zp5dj
@Kishore-zp5dj 26 күн бұрын
శాంతి తన పై అధికారుల మీద కూడా ఇసుక వేసింది దౌర్జన్యాలు చేసింది గోరాలు చేసింది కారణం విజయసాయిరెడ్డి తో అక్రమ సంబంధం
@htvkulluru7722
@htvkulluru7722 26 күн бұрын
ముసలోడే కాని మాములోడు కాదు
@mvrr2270
@mvrr2270 26 күн бұрын
అంతేగా మరి ❤❤
@harikrishna9321
@harikrishna9321 27 күн бұрын
Musaloday kani mahanubahudu
@user-wg5zk7he7p
@user-wg5zk7he7p 26 күн бұрын
ఇటువంటివన్నీ పోవాలి అని అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండు లక్షల నామినేషన్లు వేయాలి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 14 లక్షలు నామినేషన్లు వేస్తేనే కొత్త నాయకత్వం కొత్త మార్పు వస్తుంది
@RajasekharVJA
@RajasekharVJA 26 күн бұрын
చంద్రబాబు GPS విషయం లో ఉద్యోగులను మోసం చేశాడు, ఆ మోసాన్ని డైవర్ట్ చేయటానికే ఈ చెత్త వార్త తెచ్చారు😁
@renpot4815
@renpot4815 26 күн бұрын
The husband an educated professor is charging his wife of infidelity and having a baby outside of marriage. Are you not understanding this part ? Not everything is a conspiracy. It is dumb to think that way . Viagra Sai Reddy commented on Pawsn Kalyan . Pawns Kalyan owned his marriages and his kids. There are no secrets there .
@tvgr2083
@tvgr2083 27 күн бұрын
Meeru okka bharya gurunchi chepthunnaru, AP ni dobbi dobbi vadilaru veellu.
@rajalingamgoud7724
@rajalingamgoud7724 25 күн бұрын
వేరే దేశంలో ఉండి స్నాప్ చాట్ లో సంసారం చేయించవా
@prasadnizampatnam2303
@prasadnizampatnam2303 26 күн бұрын
అందరూ "భారతరత్న "కు అర్హులే బాబూ.ఒక్క ఎన్టీఆర్
@L4-5
@L4-5 26 күн бұрын
First blood group test will also help to some extent. If the new born blood group is totally different from mother and father- foreign, it will have significance , but if not DNA test will finalize
@shekharsarangi687
@shekharsarangi687 26 күн бұрын
వైసిపి వాళ్ళకి ఇది కామన్ అందరూ అలాంటి వాళ్ళు
@spoorthykoka842
@spoorthykoka842 27 күн бұрын
So funny
@someswarababu7096
@someswarababu7096 26 күн бұрын
Abba em party andi adi. Ambati, Avanthi, Gorantla, Venugopal, Visareddy... kamapisachalaku kodhava ledhu.
@ArcotSrinivasaprasannaReddy
@ArcotSrinivasaprasannaReddy 26 күн бұрын
ఎంతటి రసికుడవో తెలిసెరా ఈ A 2 విజయ సాయి వింత చేష్టలు విశేషాలు మా నెల్లూరు ప్రజలకు ఊరు వాడ బాగా తెలుసు ఇదే విజయ్ సారి చిన్నతనంలో యువ వయసులో చెప్పులు దొంగతనం చేసేవాడు ఒకసారి స్టోన్ హోస్ పేటలోని అన్నదాన సమాజం కళ్యాణ మండపంలో చెప్పులు దొంగతనం చేస్తే పట్టుకొని చావు దెబ్బలు కొట్టారు
@Rklaveti81Ravi
@Rklaveti81Ravi 26 күн бұрын
Ohhhbh😂🎉🎉🎉🎉....
@user-tj3hy2ib7p
@user-tj3hy2ib7p 26 күн бұрын
Ee video super ga nachhindi sir. 😂😂😂.
@svramana3230
@svramana3230 26 күн бұрын
ఇష్టపడి బం చిక్ బం చిక్ చేసుకుంటే తప్పేంటి. శాంతి కడుపులో ఉన్నది తండ్రి ఎవరో చెప్పాలి
@indian-1983
@indian-1983 26 күн бұрын
Vidaakulu ichhina Pawankalyan gurinchi vaagina kukkalu sir ivi. Pelli lo unna lady ni ante .... 😂 Daridram
@ultronplayers1416
@ultronplayers1416 26 күн бұрын
Police case పెట్టలే గాని, complaint దేవాదాయ కమిషనర్ కి యివ్వడం ఏమిటి?
@Villagecookingchanelnew
@Villagecookingchanelnew 26 күн бұрын
Congratulations Vijaya Sai Reddy garu 💐💐
@tknaidu9129
@tknaidu9129 26 күн бұрын
ముసలోడు గట్టి రసికుడే అన్న మాట.డీఎన్ఏ చేసుకోండి మాకేం భయమా ఎంతో కొంత దాబిచ్చేసి నోరు మూసుకోమంటాం
@koyyaramana5700
@koyyaramana5700 26 күн бұрын
He is unscrupulpus fellow and will do any ting for his self interest.
@krishnamurthyklass4774
@krishnamurthyklass4774 26 күн бұрын
వైసీపీ పార్టీని తప్పు పడతారు గానీ, ఇందులో ఏ ఒక్కరూ తక్కువ కాదు, ప్రతి ఒక్కరూ ఒక జాతి రత్నమే..
@positivewords2082
@positivewords2082 20 күн бұрын
మహా దరిద్రం అనాలీ
@nvenkataraju3796
@nvenkataraju3796 26 күн бұрын
ఫట్..ఫట్ అయ్యిందా లేదా అని నిరూపించుకోవాల్సిన అవసరం బాధ్యత కలిగిన వి.సా.రె కు ఎంతైనా ఉంది.If it S. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు.Congrats sir💐
@kodavaliramu3277
@kodavaliramu3277 26 күн бұрын
Very bad
@teralarameshkumar3406
@teralarameshkumar3406 13 күн бұрын
First Subash Reddy Ni, Shanthi Ni, Madan Mohan Ni, and Vijay Sari Reddy Gari Ni one place loo siting vesi in front of police and endowment department and court judges. immeditely bayata padipotundi.
@user-wu8en1tb2w
@user-wu8en1tb2w 26 күн бұрын
Sai Reddy spandichara Eamiti ee gola
@teralarameshkumar3406
@teralarameshkumar3406 13 күн бұрын
SHANTHI DECLARE CHESTUNDI KADA SUBASH REDDY DWARA BABY NI KANNANU ANI. SUBASH REDDY NI DNA Test cheinchandi. telipotundi ga
@vijaychand6360
@vijaychand6360 26 күн бұрын
Okadu araganta, inkodu ganta, vidu 24 gantalu......Rasika Raja
@MrVijaysonti
@MrVijaysonti 26 күн бұрын
విసారే అబ్బా ఈ వయసులో కూడా మంచి పట్టుమీద వున్నావ్
@srvinukonda3587
@srvinukonda3587 26 күн бұрын
వైసిపి లో ఆ మాత్రం కలపోషణ లేకపోతె వైసిపి లీడర్ ఎందుకు అవుతాడు?
@harshakanuri931
@harshakanuri931 26 күн бұрын
Congratulation to Vijay Sai Reddy, veedu crocodile ki koda kadupu,,cheyya gala samardudu, Jai cbn Jai jansena BJP save A P
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 26 күн бұрын
Musalodayina ghatikude yee vayasulo kuda santanam kalpistunnadante yenta praja sevakudo
@chandukota6776
@chandukota6776 26 күн бұрын
IPPUDU TWEET VEYYARA TWEET KUKKA
@apparaokurakula556
@apparaokurakula556 26 күн бұрын
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మధ్యలో మీ గోల ఏంటిరా బాబు
@mallikarjunagoud8361
@mallikarjunagoud8361 25 күн бұрын
Nothing surprises 😞 😢
@durgaprasadyellumahanthi3232
@durgaprasadyellumahanthi3232 26 күн бұрын
Kavalani barya meeda ninda vestara aggi lekunda poga vastunda?
@bhumireddysrinivasreddy8720
@bhumireddysrinivasreddy8720 26 күн бұрын
పోయేకాలం దగ్గర పడ్డప్పుడు ఇలాంటివి పెడుతుంటారు రా పోస్టులను కామెంట్లు
@venkatasai7656
@venkatasai7656 26 күн бұрын
Five years development eede kada sir
@sompalliramanaiah3753
@sompalliramanaiah3753 26 күн бұрын
True
@user-vc5ew4xs6y
@user-vc5ew4xs6y 26 күн бұрын
ఆరోపణలు వినడం కష్టమే నమ్మడం కష్టమే 😂😂
@user-dr6ms2ig3d
@user-dr6ms2ig3d 26 күн бұрын
@BabjanShaik
@BabjanShaik 21 күн бұрын
vaadu asalu amey bharthey ( Husband) entha worst ga chepthunnadu vaadu manchodu iethey 1 amey chapeyali 2 vaddu chchi poovali ela evadanna chepthaadaa
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 26 күн бұрын
Veedu Ilaa Enthamandini CADRE ni GOKAADO😆😆
@teralarameshkumar3406
@teralarameshkumar3406 13 күн бұрын
shanti garu declare chesaru kada. subash reddy chesadu ani. enka enti
@sreedhar238
@sreedhar238 26 күн бұрын
Bp sugar unte aapukondi leda vastavalu telusukoni video pettandi please kindly requesting
@chandrankp9163
@chandrankp9163 26 күн бұрын
IdeiaAnni Meera chepandi
@teralarameshkumar3406
@teralarameshkumar3406 13 күн бұрын
edi antha oka scam andi. Adiyna vuntey madan mohan garu tana wife ni adagali kani vijay sai reddy ni DNA test cheinchandi ani anadam tappu. oka vela cheyestey taruvata vandala mandi alagey cheyincha mantaru. thats wrong.
@dasarigopi95
@dasarigopi95 26 күн бұрын
Remove your picture & keep dark pic instead
@krishnakishorechitluri312
@krishnakishorechitluri312 26 күн бұрын
ప్రక్రుతి ధర్మం
@ananddarrav7273
@ananddarrav7273 26 күн бұрын
మీరు పూర్తి వివరాలు చెప్పాలి. భర్త విదేశాలకు వెళ్లిన కొన్ని నెలల తరువాత గర్భం దాల్చిందా? లేదా భర్త వెళ్లిన కొన్ని రోజులు తరువాత గర్భం దాల్చిందా? మొదటి విషయం లో మాత్రమే అనుమానానికి తావు ఉంటుంది. ఆడవారి మీద అభియోగం చేసే ముందు కాస్త ఆలోచించాలి.
@user-mn5gp8zh3k
@user-mn5gp8zh3k 26 күн бұрын
ముసలోడు కామాందుడు
@user-vo9br1vp7h
@user-vo9br1vp7h 26 күн бұрын
గుడివాడ అమర్నాథ్ మధ్య వరతి.గా. ఉన్నాడు
@mnrgodse
@mnrgodse 25 күн бұрын
DNA test cheyali appudu nijam bayata paduthundhi
@manikyakiranmailanka8649
@manikyakiranmailanka8649 26 күн бұрын
Aah talk evvaru chepparu?
@NazimamunishaSk-jf9rc
@NazimamunishaSk-jf9rc 26 күн бұрын
అది ఆ విషయం నిజమే అయి ఉంటారు సార్
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН
Я не голоден
01:00
К-Media
Рет қаралды 9 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 29 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 12 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН