Aakasame Pattanodu -MUSIC TRACK | KR JOHN | KY RATNAM | Latest Telugu Christmas Song2021

  Рет қаралды 8,071

BRIM TV

BRIM TV

2 жыл бұрын

#2021ChristmasSong #TeluguChristmasSongMusicTrack #Revanth #KRJohn #KYRatnam
ఆకాశమే పట్టనోడు..
Aakasame Pattanodu -MUSIC TRACK
Latest Telugu Christian Song 2021
Lyrics & Producer : KR JOHN
Music : KY RATNAM
Voice : REVANTH & PRIYA HIMESH
Listen to the songs written and Produced by KR John
Parishuddudu - పరిశుద్ధుడు|| KR John ||KY Ratnam ||NIssy John||Ragesh|| Latest Worship Song 2021 || • Parishuddudu - పరిశుద్...
Naruda Nee Ayushkalam | KR John | KY Ratnam | Singer Karthik | Telugu Christian Songs 2020 | BRIM • Naruda Nee Ayushkalam ...
Manishi Devuni Ugrata || New Telugu Christian Song 2020 || KR John || KY Ratnam || Abhijit Kollam || • Manishi Devuni Ugrata ...
ఎంత మధురం - యేసుని వాక్యము || KR JOHN || KY RATNAM || Anwesshaa || Latest Telugu Christian Song 2020 • Enta Madhuram || ఎంత మ...
నీవే నా కృపాధారము Neeve Naa Krupadhaaramu | KR John | KY Ratnam| Swetha Mohan | Christian Song 2020|| • నీవే నా కృపాధారము Neev...
Dhairyame Techuko ||ధైర్యమే తెచ్చుకో || Latest Corona Song 2021 || KR John || KY Ratnam|| Karthik || • #NewYear2022 Song | Dh...
చాటాలి జగతిలో దేవుని కీర్తి || 2021 Telugu Christian Song || KR John || BRIM ||
• చాటాలి జగతిలో దేవుని క...
Naa Jeevita Kaalamanta || Telugu Christian Songs 2021 || KR John || KY Ratnam|| Singer Dhanunjai || • Naa Jeevita Kaalamanta...
SRAMALALO SANTHOSAM || #Latest Telugu Christian Song 2020|| KY RATNAM ||ANJANA SOWMYA || KR JOHN || • SRAMALALO SANTHOSAM ||...
#spbalu || Nee Krupa Lenidhe Ne Brathuka lenaiah || Telugu Christian Latest Songs 2020 || KR JOHN • #spbalu || Nee Krupa ...
Edenu Thotalo Devuni Adinamulo - Latest Christian Wedding Songs 2020 / #christianweddingsong • Edenu Thotalo Devuni A...
Yenneno Kastamulu Nastamulalow Nadachi • Yenneno Kastamulu Nast...
Prapancha Christhavulara || Telugu Christian Latest Songs 2020 || KR JOHN || • Prapancha Christhavula...
FAMOUS CHRISTIAN TELUGU SONGS - AARADINTUNU -LATEST POPULAR JESUS SONGS IN TELUGU • FAMOUS CHRISTIAN TELUG...
LYRICS :
అవనిలో ఉద్భవించే ఆదిసంభూతినిచూడరే
పుడమియే పరవసించే పసిబాలుని చూడగనే
పసిబాలుని చూడగనే
ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు
ఆనందమే మహా ఆనందమే-అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే-యేసు జననం అద్భుతమే(2)
1.అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాధుడు
ఆదియందు వాక్యంబుగా సృష్టి కార్యము జరిగించినాడు
ఆనాది నుడి జ్ణానంబుగా సృష్టి క్రమము నడిపించినాడు(2)
అన్నిటిని కలిగించిన మహరాజు కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు(2)
ప్రేమను పంచే ప్రేమామయుడు రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు
2.పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపము జన్మించెను చూడు(2)
నిత్యముండు నీతి సూర్యుడు-సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు-పశుల పాకలో పవళించినాడు
సర్వాధికారి ఐన మహరాజు -దీనులకు దీవెనగా దిగివచ్చినాడు(2)
STAY TUNED TO BRIM TV KZfaq CHANNEL
#krjohn #brim #goodmusic #kyratnam #2022christmassong #teluguchristmassong #haricharan #brim #latest #spbalu #christmas #christmasmusic #christmas2021 #christmassongs #jesus #jesuschrist #christmastree #christmas2022 #telangana #andhrapradesh #new #video #latest #spbalu #christmaslights #christian #christiansongs #christianmusic #christianmotivation #4k #4kstatus #1080p #hd #goodfriday #goodfridayspecial #goodfridaysongs #holyspirit #holybible #holycommunionsong #holycommunionsunday #easter #eastersunday #eastervigil #parishudhagrandham #prema #telugu #tamil #tamilchristianmessage #tamilchristiansongs #tamilchristian #tamilchristianworship #tamilchristianquotes #tamilchristianyouthnetwork #teluguchristiantestimony #tamilchristmassong #tamilchristmasstatus #tamilchristmas #tamilnadu #hindi #hindichristiansong #hindichristianmotivationalvideo #hindichristiandevotionalsongs #hindichristmassong #hindichristianshorts #hindichristainsong #hindichristmassong #kaaranajanmudu #christianmotivation #sunday #sundayservice #calvary #pewdiepie #asmr #music #worship #worshipsongs #worshipmusic #worshipfromhome #worshipservice #worship_song #melody #song #songlyrics #trending #jesus #christmas2022 #hyderabad #church #sangareddy #sangareddydistrict #christmas2022

Пікірлер: 9
@mpetermanohar4225
@mpetermanohar4225 8 ай бұрын
Super
@yoursphoebe
@yoursphoebe Жыл бұрын
అవనిలో ఉద్భవించిన.. ఆదిసంభూతుని చూడరే పుడమి ఏ పరవశించే పసి బాలుని చూడగానే ..పసి బాలుని చూడగానే.. ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై వెలసినాడు రక్షకుడు ఆనందమే మహా ఆనందమే అందరికీలలో సంతోషమే ఆశ్చర్యమే ఇది అద్భుతమే యేసు జననం అద్భుతమే 1. అదృశ్య దేవుని మహిమా స్వరూపుడు ఆది అందమైన పరలోక నాధుడు( 2) ఆదియందు వాక్యముగా సృష్టి కార్యము జరిగించినాడు అనాది నుండి జ్ఞానంబుగా సృష్టి క్రమము నడిపించినాడు (2) అన్నింటినీ కలిగించిన మహారాజు కన్నీటిని తుడుచుటకు దిగివచ్చినాడు(2) 2.పాపం లేని సుగుణాల సుందరుడు శాపము పాపను జన్మించెను చూడు (2) నిత్యముండు నీతి సూర్యుడ సత్య సాక్షిగా ఇలకొచ్చినాడు ప్రేమను పంచే పావన ఆత్ముడు పశువుల తొట్టిలో పవళించినాడు (2) సర్వాధికారి అయిన మహారాజు దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు(2)
@praveenkumarkommu
@praveenkumarkommu 2 жыл бұрын
This year top song naku thelisi .me andariki God bless you
@praveenkumarkommu
@praveenkumarkommu 2 жыл бұрын
Annaya me chala chala thanks ....
@bannusava5290
@bannusava5290 2 жыл бұрын
Thanks bro
@reddypogusubbanna2089
@reddypogusubbanna2089 2 жыл бұрын
Thankyou somuch brother
@nathanaelnarsimhar7899
@nathanaelnarsimhar7899 2 жыл бұрын
Think you Brother
@sanammadhusudanarao441
@sanammadhusudanarao441 2 жыл бұрын
ట్రాక్పేపెట్టిన వాళ్ళు పాట కూడా పెట్టలి
@BRIMTV
@BRIMTV 2 жыл бұрын
kzfaq.info/get/bejne/qMxym8We1NmsqZc.html
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 167 МЛН
Telugu Christian Songs | Jukebox | Dr. Betty Sandesh | LCF Church
41:27
LCF Church - India
Рет қаралды 821 М.
MATTILONA MUTHYAM, SAMBARALU 4| #JoshuaShaik| Pranam Kamlakhar| Javed Ali|TELUGU CHRISTMAS SONG 2021
5:18
Hosanna Ministries John Wesley Jukebox | John Wesley Hosanna Songs | Hosanna Ministries Songs 2022
46:32
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН