Aamani Paadave Video Song | Geethanjali Movie Video Songs | Nagarjuna | Girija Shettar | Vega Music

  Рет қаралды 2,919,687

Vega Music

Vega Music

5 жыл бұрын

Watch & Enjoy Aamani Paadave Video Song | Geethanjali Movie Video Songs | Nagarjuna | Girija Shettar
| Vega Music.
Please subscribe for more videos @ kzfaq.info...
Like our Facebook Page
/ itsvegamusic

Пікірлер: 271
@user-ij8zs3cd9s
@user-ij8zs3cd9s Ай бұрын
Any one in 2024
@srisri7538
@srisri7538 Ай бұрын
Ya June 16
@babluyadav22273
@babluyadav22273 Ай бұрын
Ya June 17❤
@ranieerugula4244
@ranieerugula4244 Ай бұрын
June 17 ❣️
@OreyObulesh
@OreyObulesh Ай бұрын
June 21
@Godavari_kurrodu_Mani
@Godavari_kurrodu_Mani Ай бұрын
@@OreyObulesh❤
@paparaopeyalla6051
@paparaopeyalla6051 Жыл бұрын
నేను చిన్నగా వున్నా రోజులలో ఈ పాట లు రేడియో లో వినేవాడిని అప్పుడు ఎంత హాయిగా వుండేదో మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనిపించేది.ఇప్పుడు మనం చేతిలో మొబైల్ వుంది.ఇలాంటి పాటలు ఎంతో హాయిగా వింటున్నం.
@dr.srikanthgangili9747
@dr.srikanthgangili9747 Жыл бұрын
Idififfflflflflluo
@Ramabiram9703
@Ramabiram9703 Жыл бұрын
Paparao vere pani pata leda
@enjamurinaresh7838
@enjamurinaresh7838 Жыл бұрын
@@Ramabiram9703 Nekunda
@Ramabiram9703
@Ramabiram9703 Жыл бұрын
@@enjamurinaresh7838 mi ayya na paparao??
@naveen1508
@naveen1508 Жыл бұрын
​@@Ramabiram9703 Niku Leda bamardi
@Akshaya1002
@Akshaya1002 Жыл бұрын
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ ఆమనీ పాడవే హాయిగా ఆమనీ పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక పదాల నా ఎద స్వరాల సంపద తరాల నా కధ క్షణాలదే కదా గతించిపోవు గాధ నేనని ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో శుఖాలతో పికాలతో ధ్వనించిన మధూదయం దివీభువీ కలానిజం స్పృషించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోవు గాధ నేనని ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ ఆమనీ పాడవే హాయిగా ఆమనీ పాడవే హాయిగా
@majunathsn8945
@majunathsn8945 Жыл бұрын
🙏🙏🙏🙏
@rajudnraju4732
@rajudnraju4732 Жыл бұрын
Super 👌😊
@thor8841
@thor8841 Жыл бұрын
Super👌👌👌👌
@sivadhanalkota6197
@sivadhanalkota6197 Жыл бұрын
థాంకు
@truthsayer2550
@truthsayer2550 10 ай бұрын
ధన్యవాదాలు. చిన్న సవరణ. సుఖాలతో కాదు శుకాలతో. శుకాలు అంటే రామచిలుకలు, పికాలు అంటే కోకిలలు.
@suryakumariregulagedda8424
@suryakumariregulagedda8424 Ай бұрын
మనసును తట్టీ,మమతలను మేల్కొలిపే పాటలు మనకు అందించిన మాస్ట్రో ఇళయరాజా గారి కి జన్మదిన శుభాకాంక్షలు
@sekharb8026
@sekharb8026 Жыл бұрын
ఇళయరాజా ఏమయ్యా ఆమనిలా ఇంత హాయిగా ఎలా ట్యూన్ చేశావయ్యా అందమైన లోకం చూపించగలవా నువ్వు
@bellamprabhakar7300
@bellamprabhakar7300 Жыл бұрын
Very simple and excellent comment.
@klb4363
@klb4363 Жыл бұрын
@@bellamprabhakar7300 yes
@varaprasadbalineni3628
@varaprasadbalineni3628 Жыл бұрын
సంగీత మేధావికి చిన్న మాటలతో పెద్ద ప్రశంస! 👏👏
@Patrick_bateman15
@Patrick_bateman15 Жыл бұрын
Adigi cheptha bro
@naveen1508
@naveen1508 Жыл бұрын
@@Patrick_bateman15 cheppu ivala
@moviestock576
@moviestock576 Жыл бұрын
మార్నింగ్ లేవగానే వినాలి ఈ సాంగ్ 😍😍😍హాయిగా ఉంటది day మొత్తం ఇళయరాజా and spb 🙏🙏
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Veturi Garu, Maestro Ilayaraja, GanaGandharva SPB
@itstrue955
@itstrue955 Жыл бұрын
హృదయాన్ని అదుకునే పాట ఇళయరాజా గారికి బాలసుబ్రమణ్యం గారికి పాదాభివందనం ప్రతి పదం మనసును తాకుతుంది ఏదో తెలియని గొప్ప అనుభూతి ఇంతకన్నా గొప్ప పాట ఉంటుందా అన్నట్టుగా, సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటారు బహుశా ఈ పాట విన్నాక అన్నవచ్చు
@kodathalasiddu5640
@kodathalasiddu5640 Жыл бұрын
Dont forget veturi garu .
@snskumar6966
@snskumar6966 11 ай бұрын
Santhosham . Variki abhimaninchali. Padabhivandanam anta kanna goppavariki migalchali
@sandeshkundana6555
@sandeshkundana6555 4 ай бұрын
Nijame Kani bro asalindi lyricist ni marchipothe ela? Aha oho Vetoori ❤❤❤❤❤❤
@penkisuresh6529
@penkisuresh6529 Ай бұрын
❤❤❤❤
@penkisuresh6529
@penkisuresh6529 Ай бұрын
❤❤​@@kodathalasiddu5640
@sharadapittala7918
@sharadapittala7918 Жыл бұрын
E song vinte na childhood memories gurthuku vastayi i luv this song ilayaraja music super
@bharubharu6422
@bharubharu6422 6 ай бұрын
గీతాంజలి చిత్ర గీతాలను నేను టేప్ రికార్డర్ లో ఎన్నో సార్లు విన్నాను.ఈ సినిమా ఆంధ్రా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో తెలుగులోనూ తమిళనాడు కేరళ లో తమిళం లో విజయ దుందుభి మోగించింది
@malli-vn5yj
@malli-vn5yj Жыл бұрын
మనసు ప్రశాంతంగా వినే తీయటి పాట ❤❤❤❤❤
@chepoor
@chepoor 5 ай бұрын
కోకిల కూడా పాడలేదు బాలు గారిల ప్రకృతి కూడా స్వరపర్చలేదు రాజ గారిలా❤
@bulletmahendarbulletmahend9912
@bulletmahendarbulletmahend9912 Жыл бұрын
Chinnapudu vinevadni sweet memories 😪😊
@shivakumar6852
@shivakumar6852 Жыл бұрын
ప్రపంచాన్ని మైమరిపించే సంగీతం ఇళయరాజా గారి సొంతం ఇళయరాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు
@nazeerunknowns5901
@nazeerunknowns5901 5 ай бұрын
బాలు గారి పాట
@naresht2652
@naresht2652 Жыл бұрын
సూపర్ మ్యూజిక్ ఇళయరాజా గారు
@sivaramakrishnakarasu2547
@sivaramakrishnakarasu2547 5 ай бұрын
చాలా మంది కి ఇన్స్పిరేషన్ ఈ సాంగ్.ఇళయరాజా సార్ చాలా చక్కగా మ్యూజిక్ అందించారు. మా చిన్నప్పుడు సాంగ్ ఇది ఎప్పుడు విన్నా బోర్ కొట్టదు
@SailusailuSailu143
@SailusailuSailu143 4 ай бұрын
Music lo na devudu elaya raja sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anuani3745
@anuani3745 11 ай бұрын
మనసు బాలేనపుడు ఇళయరాజా సార్ పాటలు వింటే మనసుకు కలిగిన బాధ భారం తగ్గుతాది.
@user-dz7ch9qu7f
@user-dz7ch9qu7f 11 ай бұрын
Nijam Andi
@ananthanagnarayanarao7565
@ananthanagnarayanarao7565 Жыл бұрын
I am from Karnataka. I could understand very few words. But, this song is nice one. The language of Music is different. I mean, if you cannot understand also you can feel it. Soothing song
@MALLAIAH_KOYYADA
@MALLAIAH_KOYYADA 10 ай бұрын
వెరీ నైస్ అండ్ హార్ట్ టచింగ్ సాంగ్... It is greatness of Ilayaraja hatsup
@sangikumaraswamy1847
@sangikumaraswamy1847 8 ай бұрын
@@MALLAIAH_KOYYADA 0 :6::6_
@nouphaln2260
@nouphaln2260 7 ай бұрын
From Kerala
@santhokumar292
@santhokumar292 10 ай бұрын
Naa chinnappudu ee song chala sarlu vinne vadini. Such a Love and memorable song..
@PushkarTej_15012
@PushkarTej_15012 Жыл бұрын
హాయి గోలిపే తెలుగు పాట
@craftindia8789
@craftindia8789 Жыл бұрын
ജയറാമെട്ടന്റെ പാട്ട് കേട്ട്, തിരഞ്ഞു വന്നവർ ഉണ്ടോ... 🥰🥰👍
@AnishManikandanneo
@AnishManikandanneo Жыл бұрын
😀
@athi482
@athi482 Жыл бұрын
Yes. But felt like a malayalam song
@sanoopks8787
@sanoopks8787 Жыл бұрын
😊
@muniairu7322
@muniairu7322 Жыл бұрын
👍
@jayabenzi4831
@jayabenzi4831 Жыл бұрын
Yes
@dindiharibabu9986
@dindiharibabu9986 Ай бұрын
ఆ మ్యూజిక్ వింటే,మనసుకు ఎంతో హాయిగా,, ఉంటుందో ❤❤
@nouphaln2260
@nouphaln2260 7 ай бұрын
Hearing this song night is very effective 👌👌... From Kerala.. 🌹🌹🙏🙏
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
సూపర్ సాంగ్ కదాండీ 💚💚👍👌👌👌👌👌👌
@nageswararao1177
@nageswararao1177 Жыл бұрын
S
@rajendermuthyala2554
@rajendermuthyala2554 4 ай бұрын
ఈ పాట చిన్నపటి నుంచి వింటాను చాలా ఇష్టం ఈ సాంగ్ వింటే నా మనసు కి చాలా సంతోషం ఎంతో స్స్వచ్ఛమైన పదలతో రైటర్ వ్రాశారు
@rameshgunda4334
@rameshgunda4334 4 ай бұрын
Anytime u hear that many time it will give refreshment . The lyrics and the SPB voice and choreography is a epic combo. Never before ever after. If u listen in thw morning it is just like a morning coffee
@user-kh3on7zb9l
@user-kh3on7zb9l Ай бұрын
choreography?
@swapnagundampadu1486
@swapnagundampadu1486 3 жыл бұрын
Nice song, we miss u balu sir
@akhilakhi7952
@akhilakhi7952 Жыл бұрын
All time favourite Geetanjali Nagarjuna ❤
@Nagaraj-gt2wc
@Nagaraj-gt2wc Жыл бұрын
E song vinte yenno chinnappati gnapakaalu gurthuku vachi yedho teliyani feeling.... Adhi kuda malli appati rojulu malli vasthe baagundu ani feeling . Ippudu antha busy life ayupoyundi andariki
@venkatsatyam1878
@venkatsatyam1878 10 ай бұрын
Avunu nag
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 Жыл бұрын
Film, Music, lyrics, photograpghy beautiful singer Balu sir sweet voice, Nagarjuna best actor, Director Maniratnam sir Geetanjali suswara giitanjali
@amiedn01
@amiedn01 Жыл бұрын
u missing the important name here, Ilayaraja.
@maximusdecimus9
@maximusdecimus9 Жыл бұрын
Great song . Great memories
@user-fk7qv2jr7b
@user-fk7qv2jr7b 7 ай бұрын
❤ this pleasant song. Very soothing. Humming song . Feeling it.
@muralim2831
@muralim2831 Ай бұрын
నా చిన్నప్పుడు ఈ పాటలు టేప్ రికార్డర్ లో, రేడియోలో ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు.. బాధల్లో వున్నప్పుడు ఈ పాటలు వింటే మనసు చాలా ప్రశాంతంగా వుండేది ఆ రోజుల్లో..గ్రేట్ లెంజెండ్ మా ఇళయరాజా..
@phanisurya6689
@phanisurya6689 Жыл бұрын
One and only veturi garu. రాలేటి పూల రాగాలతో. పూసేటి పూల గంధాలతో.
@hemanthkrishna8649
@hemanthkrishna8649 Жыл бұрын
This is the kind of music we need
@amiedn01
@amiedn01 Жыл бұрын
Its the magic of Ilayaraja.
@shankarraju9314
@shankarraju9314 6 ай бұрын
SPB in great voice plus point of this song. He is real mestro.king of singer in the earth. He is legend.
@prasunamb8777
@prasunamb8777 Жыл бұрын
Jaiga సాగిపోయే మధురమైన బహు చక్కని అరుదైన పాట
@malli-vn5yj
@malli-vn5yj Жыл бұрын
Ilayarajaa and sp Balu garu🙏🙏🥰🥰
@jayaprakashk7220
@jayaprakashk7220 Жыл бұрын
Everloving hero,song,music,singer,lyrics- great
@velidisrilatha326
@velidisrilatha326 Жыл бұрын
Geethanjali movie team ki hearty congratulations
@shanthisethuraman175
@shanthisethuraman175 6 ай бұрын
Oh my god - this is MUSIC. We get to hear only noise now a days.
@upendraprasad5171
@upendraprasad5171 Жыл бұрын
Parents ki pillala kosam jola paata paadatam raakapothe Ilayaraja gari melodies pedithe chaalu pillalu itte nidra pothaaru.
@avinashgayii1800
@avinashgayii1800 Жыл бұрын
Great music done by Illayaraja
@sidduthipparapu6847
@sidduthipparapu6847 Жыл бұрын
ఆలా వర్షం పడుతుంటే ఈ పాట వినాలి మనసు హాయ్ గ ఉంది ❤🥰
@kumpatihari1534
@kumpatihari1534 11 ай бұрын
This is my collertune since 5 years...no change
@abhilashpillai201
@abhilashpillai201 Жыл бұрын
Jayaramettan paatt kettitu vannathane♥️ mamanodonnum thonnalle makkale 🤣🙏
@a.c.rajagopal5015
@a.c.rajagopal5015 4 ай бұрын
Superb sp Gari and ilairaja Sangeetam I like very much this song.❤❤
@vinayakraju3086
@vinayakraju3086 Жыл бұрын
Raja Sir 😘 you have added more divinity to the music...
@danielbusi
@danielbusi Жыл бұрын
OK thanks...
@vipindas886
@vipindas886 Жыл бұрын
Iam a malayali. I feel this song ❤️lovely ❤❤❤🥰🥰🥰
@praveenavadakattu4120
@praveenavadakattu4120 Жыл бұрын
Elayaraja garivi music always super untaye andi
@raghuraghu4383
@raghuraghu4383 Жыл бұрын
Old Is Gold 🙏👌💯
@rajasekhar5232
@rajasekhar5232 Жыл бұрын
బాలు గారి స్వరం ఇళయ రాజా పాటకు ఆయువు
@balakumarkowtharapu434
@balakumarkowtharapu434 Жыл бұрын
చచ్చిపోవచ్చు ఈ పాట వింటూ
@pullurinagaraju9738
@pullurinagaraju9738 Жыл бұрын
Great song, it's beautiful memorable
@vashiforever
@vashiforever Жыл бұрын
One of my most favourite one 🎶❤️
@mandalakirankumar4850
@mandalakirankumar4850 Жыл бұрын
Badhaga vunnapudu e song ananadaanisthundi
@gondlasowjanya6997
@gondlasowjanya6997 Ай бұрын
Super Song❤❤❤❤❤
@abidaabrar8925
@abidaabrar8925 10 ай бұрын
Great memoris❤
@saleemkhan-go1de
@saleemkhan-go1de Жыл бұрын
Super nag sir❤
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 2 ай бұрын
అద్భుతంగా ఉంది.
@usersai123
@usersai123 Жыл бұрын
Iam just feeling ❤️🥰
@Esampalli__vaas
@Esampalli__vaas Жыл бұрын
Whatey song🔥♥️🔥
@RKRNaidu-dk5sn
@RKRNaidu-dk5sn 3 жыл бұрын
Super hit
@chiruganteti1687
@chiruganteti1687 11 ай бұрын
One of the my favourite song 💕💕
@laxmisambasiva2676
@laxmisambasiva2676 4 ай бұрын
Balasubramanyam.bala pilodu amrutham laniti ganam i like
@chinnarayudu5520
@chinnarayudu5520 Жыл бұрын
Chala manchi song
@user-kc2qh3wd8z
@user-kc2qh3wd8z Жыл бұрын
Super song
@srinusrinu6504
@srinusrinu6504 Жыл бұрын
సూపర్ సాంగ్స్
@RamKadali-ue2bx
@RamKadali-ue2bx 15 күн бұрын
Nice song 😍
@Inshankar
@Inshankar 2 күн бұрын
From Bangalore
@thor8841
@thor8841 Жыл бұрын
super song ❤❤❤❤❤
@ChayChaithu
@ChayChaithu Ай бұрын
Super song i love it
@dhananjayareddy244
@dhananjayareddy244 Жыл бұрын
King nag sir
@phvyofficial
@phvyofficial 5 ай бұрын
Beautiful song balu garu great wise❤sir
@user-id2yr5th2k
@user-id2yr5th2k Ай бұрын
Hai.naag.oldisgold.super
@srirampalavancha6036
@srirampalavancha6036 14 күн бұрын
Super
@rameshram-gc4sm
@rameshram-gc4sm Жыл бұрын
👌👌👌
@SwapnaManjusha
@SwapnaManjusha Ай бұрын
My favorite song ❤
@govindaraju9232
@govindaraju9232 Жыл бұрын
Album superhit song
@govindaraju9232
@govindaraju9232 Жыл бұрын
Superhit song
@saikumarnunna3857
@saikumarnunna3857 3 ай бұрын
All time favourite ❤❤
@medayhalsreenivasa5364
@medayhalsreenivasa5364 9 ай бұрын
Very interesting song, my favorite song
@NityalPhysio
@NityalPhysio 9 ай бұрын
My Favourite movie❤
@user-mh6cl9nd2i
@user-mh6cl9nd2i 5 ай бұрын
Great song
@pondararaghunadham3698
@pondararaghunadham3698 8 күн бұрын
South Indian king nag
@venkataramanam2667
@venkataramanam2667 Жыл бұрын
Nice melody
@ravikumarjanapana9677
@ravikumarjanapana9677 5 ай бұрын
My favorite song, never forget this song in my life❤❤❤
@devivalavala2357
@devivalavala2357 Жыл бұрын
Very nice song andi 💐
@gowtham4335
@gowtham4335 Жыл бұрын
Super it is greate and so nice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😥😥😥😥😥😥😥😥
@arunjith1428
@arunjith1428 Жыл бұрын
My nostalgic song like a time machine this is
@akhilmalla5864
@akhilmalla5864 11 ай бұрын
Nice songs❤
@Linda-hi1tv
@Linda-hi1tv 11 ай бұрын
Aamani paadave hayiga, mugavaipoku ee vela Raleti poola ragalatho, puseti poola gandhalatho Manchu taaki koyila, mounam aina velala (Aamani paadave hayiga) * 2 Vayassulo vasanthame, ushassula jwalinchaga Manassulo nirashale, rachinchele marichika Padaala na yeda, swarala sampada Taraala na kadha, kshanalade kada Gathinchupovu gaadha nenani… Aamani paadave hayiga, mugavaipoku ee vela Raleti poola ragalatho… Shukhalatho pikalatho, dhwaninchina madhudayam Divi bhuvi, kala nijam, sprusinchina mahodayam Maro prapanchame, marintha cheruvai Nivali korina, ugadi velalo Gathinchipovu gaadha nenani… Aamani paadave hayiga, mugavaipoku ee vela Raleti poola ragalatho, puseti poola gandhalatho Manchu taaki koyila, mounam aina velala (Aamani paadave hayiga) * 2 ♥ 🙁
@nagendrahs2042
@nagendrahs2042 11 ай бұрын
Great music gret singer balugaru
@_madhavi._
@_madhavi._ Жыл бұрын
Supar pata
@panjalanaraharibabu6723
@panjalanaraharibabu6723 Жыл бұрын
One like to the Music Maestro and SP Balu Garu
@nagorshaik9843
@nagorshaik9843 Жыл бұрын
Nice song
@boddumahesh8219
@boddumahesh8219 3 күн бұрын
❤❤❤❤
@saidask3364
@saidask3364 Ай бұрын
this song is so cool😇😀
@srikanthd9086
@srikanthd9086 Жыл бұрын
Super super super
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 165 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 466 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 8 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 1,2 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,3 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 597 М.