Aapadbandhavudu Telugu Full Movie || Chiranjeevi, Jandhyala, Meenakshi || K Viswanath || Keeravani

  Рет қаралды 3,878,418

iDream Media

iDream Media

11 жыл бұрын

Aapathbandhavudu Movie Starring with Chiranjeevi, Jandhyala, Meenakshi Seshadri, Sharath Babu, Vijayachander among others, Directed by K. Viswanath, Produced by Edida Nageswara Rao, Music By M M Keeravani.
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our KZfaq Channel: / @idreammedia
►Like us on / idreammedia

Пікірлер: 1 500
@shafee8458
@shafee8458 5 ай бұрын
2024 లో ఈ సినిమా చూసేవారు ఒక లైక్ చేసుకోండి❤❤
@snehammusic
@snehammusic 3 ай бұрын
నేను చూసా
@bellamkondasrinu7796
@bellamkondasrinu7796 Ай бұрын
2030 lo kuda chusta
@nagendernerella06
@nagendernerella06 Ай бұрын
2024 lo kadhu bro acting ante pichi unnavadu jeevithantham chusthune untadu
@bellamkondasrinu7796
@bellamkondasrinu7796 Ай бұрын
@@nagendernerella06 ....yes
@sunilyashu1464
@sunilyashu1464 Ай бұрын
Me
@vanivctr7386
@vanivctr7386 2 жыл бұрын
ఇలాంటి గొప్ప నటుడు కి నేను అభిమానిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను
@Ajayp19
@Ajayp19 Жыл бұрын
చిరంజీవి గారి నటన అద్బుతం . మన తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి లాంటి నటుడు ఉండటం మన అదృష్టం . రుద్రవీణ,స్వయంకృషి,ఆపద్బాంధవుడు ఇలాంటి చిత్రాలలో చిరంజీవి గారి నటన అద్భుతం.
@usjwuwuwkhwiwiwikwjw
@usjwuwuwkhwiwiwikwjw Жыл бұрын
y y TV
@rams9762
@rams9762 Жыл бұрын
Subhalekha
@voiceofa.p512
@voiceofa.p512 8 ай бұрын
Swamy AARADHANA movie marchipoyaru meeru...
@saikumarchowdary7506
@saikumarchowdary7506 5 жыл бұрын
కె విశ్వనాథ్ గారు జంధ్యాల గారు మన మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతమైన చిత్రం మాకు అందించినందుకు నా వందనాలు
@bsureshkumar1867
@bsureshkumar1867 3 жыл бұрын
My..faverchiru.garu.w.godavari..pentapadu...b.suresh.phone799300215
@hariphotography3771
@hariphotography3771 2 жыл бұрын
K8A
@sunilkumarp8003
@sunilkumarp8003 18 күн бұрын
All off ....
@mallapuramsudhakar3612
@mallapuramsudhakar3612 3 жыл бұрын
రెండు డైలాగ్స్,రెండు స్టెప్స్ వేసి పెద్ద యాక్టర్స్ ల ఫీల్ అవుతున్న ఇప్పటి హీరోలూ... ఒక సారి ఈ సినిమా చూడండి.
@malleshm439
@malleshm439 Жыл бұрын
విశ్వనాధ్ గారి సినిమాలు అంటే... ఇష్టం లేనివారు ఎవ్వరు ఉండరు....🕉️🕉️🕉️😔😔😔👍
@rose1to1000
@rose1to1000 3 жыл бұрын
ఇంతటి బంగారం లాంటి చిత్రాన్ని అందించిన విశ్వనాధ్ గారికి... నా 🙏🙏🙏🙏🙏
@bhanuprasadmedida8293
@bhanuprasadmedida8293 2 жыл бұрын
చిరంజీవి గారి లో నీ సంపూర్ణ నటుడిని చూడొచ్చు ఇ సినిమాలో బహుశా దక్షిణ భారతదేశం లో ఇలాంటి నటన వేరే హీరోల దగ్గర చూడలేము కేవలం అన్నయ్య కే సొంతం 🙏🙏🙏
@EshwarNarmada
@EshwarNarmada 4 жыл бұрын
ఏమన్నా ఉందా సినిమా! అదృష్టం ఉండాలి ఇంత అద్భుతమైన సినిమా చూడాలన్నా తియ్యలన్నా, ఇప్పటి సినిమాలు, హీరోయిన్, హీరో, విలన్, పాటలు అవి కూడా అర్థం-పర్థం లేనివి ఇంతే, సిగ్గు ఉండాలి.
@chandrak3864
@chandrak3864 4 жыл бұрын
చిరంజీవి గారు మీ నటన ఒక పుస్తకం ...ఎంత చదివిన ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తుంది, ఎంతో నేర్చుకోవాలి అనిపిస్తుంది.... మీ పాదాలకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bitraguntasrinivas2583
@bitraguntasrinivas2583 4 жыл бұрын
భావితరాలకు చిరంజీవి గారి సినిమాలు ఎంతో ఆదర్శ ప్రాయం ప్రతి ఒక్క సినిమాలో మంచి సందేశం ఉంటుంది ఆయన నిండు నూరేళ్లు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై చిరంజీవ జై మెగాస్టార్
@chandu.mchandu9855
@chandu.mchandu9855 3 жыл бұрын
బాగా చెప్పారు అన్నయ్య
@sallasudhakar3135
@sallasudhakar3135 3 жыл бұрын
నటన కొసం నువ్వు పుట్టినావొ నటన నికొసం పుట్టిందొ నాకు తెలియడం లేదు నటించమంటె ఏకంగా జివించినావు🙏🙏🙏🔥🔥🔥💙💪🤞💪✊🐯🐯🐅🐅👊💯❤️
@gsngalaxy999
@gsngalaxy999 4 жыл бұрын
1:08:42 నిజమా అమ్మాయిగారు, రోజూ నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటున్నారా.....waht an expression Chiranjeevi gaaru....meeru oorke అవ్వలేదండి మెగాస్టార్ ....🙂👌🙏
@sidhanthisharma2085
@sidhanthisharma2085 5 жыл бұрын
ఇలాంటి సాహిత్యం చిత్రాలు కేవలం కె విశ్వనాథ్ గారి సొంతం మీ రచనకు దర్శకులకు పదాభి వందనం
@vivekanandadandu5103
@vivekanandadandu5103 5 жыл бұрын
ఎప్పుడు ఒక మంచి సినిమా చూడాలి అనిపించినా వెంటనే గుర్తుకు వచ్చే సినిమాల్లో మొదటిది..... Love you Chiranjeevi garu...!!
@nlc5787
@nlc5787 3 жыл бұрын
S
@gvarun5886
@gvarun5886 3 жыл бұрын
@@nlc5787 hi
@ManiMani-ri7fw
@ManiMani-ri7fw 2 жыл бұрын
P
@ManiMani-ri7fw
@ManiMani-ri7fw 2 жыл бұрын
P
@vchandraiah5623
@vchandraiah5623 Жыл бұрын
..
@chandrak3864
@chandrak3864 4 жыл бұрын
ఈ చిత్రం రెండవ భాగం లో చిరంజీవి గారు చేసిన నటన ...ఈ తరం కథా నాయకులు 1% చేసిన చాలా చాలా మంచి నటులు అనిపించుకొంటారు .... 2019,ఆగష్టు 26 ...ఇది నేను ఈ చిత్రం పదవ సారీ చూసిన రోజు
@allofus5739
@allofus5739 4 жыл бұрын
Ntr unadu ga jrntr
@allofus5739
@allofus5739 4 жыл бұрын
Telusa bro neku Jr ntrrr
@jkasi7499
@jkasi7499 4 жыл бұрын
Ntr
@skabdul1486
@skabdul1486 4 жыл бұрын
Mega star super
@willemson8036
@willemson8036 4 жыл бұрын
Ntr unnaduga chudhaleda( jai lavakusha lo)
@dandushiva213
@dandushiva213 Жыл бұрын
కె. విశ్వనాధం గారి మరణం తర్వాత చూసే వాళ్ళు like
@myvillage2748
@myvillage2748 4 жыл бұрын
My all time favorite movie 🎥 చిరు నటనకి చూసిన ప్రతిసారి కళ్లలో నీళ్లు తిరుగుతాయి
@sureshkella709
@sureshkella709 2 жыл бұрын
చిరంజీవి నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే
@ramakrishnagoda668
@ramakrishnagoda668 Жыл бұрын
@@sureshkella709 a
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
Yesssssssssssssssssssssss You are100% correct..👌👌
@umeshb9174
@umeshb9174 Жыл бұрын
Shiva tandava dance matram Highlight love you Chiru sir
@mercy2181
@mercy2181 Жыл бұрын
చిరంజీవి గారు 💕💕❤❤
@nareshtirumanapalli
@nareshtirumanapalli 3 жыл бұрын
కె.విశ్వనాధ్ గారి ఆణిముత్యాలలో ఒకటి ఈ ఆపద్బాంధవుడు సినిమా, చిరంజీవి నటవిశ్వరూపం చూపించారు తన నటనతో...
@shettipallysrinu
@shettipallysrinu 4 жыл бұрын
డైరెక్టర్ గారి ధన్యవాదములు.... నటనలో రాజు చిరంజీవి గారు...
@Swa7025
@Swa7025 4 жыл бұрын
ఏం చెప్పాలో తెలియట్లేదు.కాని చాలా ఎదిపించ రు. విశ్వనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.చిరంజీవిగారు జీవించారు.జంధ్యాల మాటలు.కీరవాణి సంగీతం.సి నా రే.వేటూరి గర్లా పాటల రచన చాలా బాగున్నాయి. అందరకీ ధన్యవాదాలు.
@Vamshijournalist791
@Vamshijournalist791 6 жыл бұрын
ఎం నటన రా నాయన మతి పోతుంది నిజంగా చిరంజీవి నటన కు పాదాభి వందనాలు ... జంధ్యాల మాటలు కూడా సూపర్బ్ గా ఉన్నాయి ....
@manoharguntuka8124
@manoharguntuka8124 5 жыл бұрын
అందుకేగా, ఈ సినిమాకి, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం.. నంది అవార్డులు వచ్చాయి.
@sureshkomara16
@sureshkomara16 4 жыл бұрын
చిరంజీవి కాదు ...చిరంజీవి గారు 🤗🤗
@gsngalaxy999
@gsngalaxy999 4 жыл бұрын
@@sureshkomara16 😉👌
@gsngalaxy999
@gsngalaxy999 4 жыл бұрын
@@manoharguntuka8124 🙂
@sureshbabu-ko2np
@sureshbabu-ko2np 4 жыл бұрын
B A S I C S el
@dacharampraveen7737
@dacharampraveen7737 5 жыл бұрын
ఆపద్భాందవుడు సినిమా అంటే నాకు ప్రాణం
@kalyankumar3950
@kalyankumar3950 3 жыл бұрын
Siva tandavam super dance keka
@nagarajukurpally4313
@nagarajukurpally4313 2 жыл бұрын
Nakuda anna
@nareshbabu5806
@nareshbabu5806 4 жыл бұрын
ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో ఈ సినిమాని ఎలా వర్ణించాలో తెలియడం లేదు, కానీ సినిమాలు అంటే ఇలానే ఉండాలి. నాకు ఈ సినిమా చూసాక నాలో ఎదో తెలియని పాజిటీవ్ థింకింగ్ మొదలయింది.
@rameshyadla139
@rameshyadla139 4 жыл бұрын
Same bro
@madhusudhankanchisamudram5047
@madhusudhankanchisamudram5047 4 жыл бұрын
Same bro
@tonyblayerdasari2641
@tonyblayerdasari2641 4 жыл бұрын
Same
@yenniparvathi9690
@yenniparvathi9690 3 жыл бұрын
11111111111
@nani2118
@nani2118 3 жыл бұрын
Old movie's restored HD quality please open my youtube channel romiyonatyamcheste
@vavilapalliravi3690
@vavilapalliravi3690 3 жыл бұрын
1.37.08.... నటన కి కొత్త అర్ధం చెప్పిన మహానుభావులు sir మీరు మీ నటన చూస్తుంటే కళ్ళు నుండి కన్నీరు (anandabaspalu) వచ్చేయి sir ఇది ఏదో మిమ్మల్ని గొప్పగా చెప్పుకోవటం కాదు sir, అది మీ నటన లో ఉన్న గొప్పతనం
@madasumadanagopalmadhu1939
@madasumadanagopalmadhu1939 6 жыл бұрын
చిరంజీవి గారు నిజంగా నవ రసాల నాయకుడు
@rajuhrudayach4028
@rajuhrudayach4028 4 жыл бұрын
Ever green no 1 Hero Chiranjeevi
@nani2118
@nani2118 3 жыл бұрын
Old movie's restored HD quality please open my youtube channel romiyonatyamcheste
@prabhukusham6256
@prabhukusham6256 4 жыл бұрын
ఇంత మంచి సినిమాలు మళ్ళీ రావు రాబోవు కూడా చిరంజీవి గారి నటన జంధ్యాల గారి మాటలు కవిత్వాలు మనకు దూరమే అయినా ఈ సినిమా మన మదిలో చిరకాలం ఉండి పోతుంది
@erraravi7536
@erraravi7536 5 жыл бұрын
నట సౌర్వభౌమ..... నత్తి మాటలు బహు చక్కగా పలికారు అయ్యా....
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 3 жыл бұрын
అందుకే నవరస నటన సార్వభౌమ అన్నారు...
@chaitanyakishorreddyp9810
@chaitanyakishorreddyp9810 Жыл бұрын
ఈ సినిమా చూసినపుడు అనిపిస్తుంది చిరంజీవి గారిలోని నటన పరిధిని విశ్వనాథ్ గారు తప్ప ఎవరూ సరిగా అంచనా వేయలేకపోయారని, ఆయన స్థాయికి తగిన పాత్రలు ఆయనకు చాలా మంది ఇవ్వలేదని.
@tejavathmounika4157
@tejavathmounika4157 9 ай бұрын
Mxxxmxxmxxxmxxmxxxn mxmxxxmxx
@rupeshkaranam6701
@rupeshkaranam6701 9 ай бұрын
😢😢😢
@artimislover3729
@artimislover3729 9 ай бұрын
😂😂😂😂😂
@sudheergandam5825
@sudheergandam5825 4 жыл бұрын
Jandhyala death scene Church scene Mirror scene Climax scenes lo chiranjeevi acting ki 4 national awards ivvacchu
@aravindvlogger4184
@aravindvlogger4184 5 жыл бұрын
మనిషి ఎలా ఉండాలి అని అంటే మాధవుడిలా..ఉండాలి.. వ్యక్తిత్వం
@madhunalasravangoud8026
@madhunalasravangoud8026 4 жыл бұрын
డబ్బు ఉంటే చాలు తల్లి తండ్రి భార్య పిల్లలు దూరమవుతన్న రోజులివి కానీ చిన్నప్పుడు అదుకున్నాడని జీవితతం ఒక రాముడికి అంజనేయునిల కాచుకుని ఉండటం ఇలాంటివి మా జనరేషన్ లో చూడలేం సర్ ఇలాంటి దర్శకుడు మళ్ళీ దొరుకుతాడో లేదో జై హింద్
@jagadishthota8057
@jagadishthota8057 6 жыл бұрын
విశ్వాసం,కులం గురించి మళ్లీ గొప్పగా చెప్పారు విశ్వనాథ్ గారు
@gangadharareddys4499
@gangadharareddys4499 4 жыл бұрын
ఏంత చేప్పినకుడ తక్కువే ఈ సినిమా గురించి నేను 8 వ సారి చుడటం 30.12.2019 👌👌👏🏻🙏🙏
@seshuseshu6581
@seshuseshu6581 3 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన... కన్నీళ్లే వస్తాయి నాకు
@Amarnath_Handle
@Amarnath_Handle 3 жыл бұрын
నీ అభిమాని అయినందుకు ఎప్పటికి గర్వపడుతున్నాను ❤❤❤❤❤❤ అన్నయ్య ❤❤❤❤
@usjwuwuwkhwiwiwikwjw
@usjwuwuwkhwiwiwikwjw Жыл бұрын
b
@usjwuwuwkhwiwiwikwjw
@usjwuwuwkhwiwiwikwjw Жыл бұрын
ok Ed
@usjwuwuwkhwiwiwikwjw
@usjwuwuwkhwiwiwikwjw Жыл бұрын
TV TV
@Amarnath_Handle
@Amarnath_Handle 3 жыл бұрын
ఈ సినిమాలో అన్నయ్యకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే..... నీ అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను.......
@venkateswararaonelli3002
@venkateswararaonelli3002 3 жыл бұрын
Yes fav hero 3004 born but my fav hero
@SanjayKumar-el6tz
@SanjayKumar-el6tz 2 жыл бұрын
National award ivvali kani rajakiyam antha 😢😢
@rajujogu1451
@rajujogu1451 Жыл бұрын
@@SanjayKumar-el6tz s.. recently poornodaya said that
@bosuresh4756
@bosuresh4756 Жыл бұрын
Correct
@jaijawanjaikisaanoilskumar6972
@jaijawanjaikisaanoilskumar6972 Жыл бұрын
​@@venkateswararaonelli3002 okk poo poll oo oo lok
@sailajaagarwal5479
@sailajaagarwal5479 5 жыл бұрын
Omg what an amazing actor he is. I am from Delhi. I love this movie. I became fan of him. Hats off megastar ji...
@rameshyadla139
@rameshyadla139 4 жыл бұрын
Great giii
@chandu.mchandu9855
@chandu.mchandu9855 3 жыл бұрын
iam big fan of meagastar chiranjeevi
@yenniparvathi9690
@yenniparvathi9690 3 жыл бұрын
0
@naresh1506
@naresh1506 4 жыл бұрын
Meenakshi acting dance everything equal to chiru in this movie🎬
@COOLKINGSTYLE
@COOLKINGSTYLE 3 жыл бұрын
Chala baga chesindhi chala padhathiga chuincharu Asal aadapillantey ila undali ipudu verey jaathi undhi antha andhukey maheshbabu anadu svsc lo kanipetti pampinchara babu kotha jathini ani
@krishnac2863
@krishnac2863 4 жыл бұрын
Chiranjeevi can do classical dance, folk fore, comedy, serious acting, sympathy, can act in viswanath films, can act in movies like tagore, aapadbandhavudu, indra/ mutha mestri/ gharana mogudu... So much variety... He is definitely a genius actor... No other actor can do so much variety..
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
100 percent true... If 1000 is applicable, then 1000 percent 👏
@shimmysfreefire7590
@shimmysfreefire7590 Жыл бұрын
Megastar 😘😘😘😘😘💙💙💙💙
@Sigwaltherglock17
@Sigwaltherglock17 11 ай бұрын
KING ❤️❤️❤️
@arjunbyrapuneni4366
@arjunbyrapuneni4366 4 жыл бұрын
Chiranjeevi gaarini Commercial....mass image antu Inka evevo cheppi....aayana nunchi adbutyamaina natana chupinche avakaasaanni naasanam chesindi manam....Ade aayana fans Inka cinema lovers....audience..... lekapothe ilanti enno kalakandalu vacchi vundevi.... Kamal Hassan+Rajini Kanth+Amitab Bacchan+....etc+etc+etc+etc+..........................etc= Mega Star Chiranjeevi.....🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌🤩🤩🤩🥰🥰🥰😍😍😍😍😍♥️♥️♥️♥️♥️♥️♥️🤗🤗🤗🥳🥳💐💐💐💐💐💐💐💐
@rajeshrajesharya302
@rajeshrajesharya302 3 жыл бұрын
Correct bro
@prasad10guru
@prasad10guru 3 жыл бұрын
Well said bro
@vimaleswara2483
@vimaleswara2483 3 жыл бұрын
Nijam bro acting paranga chuste adbutamina cinima kani Chiranjeevi gari image valla cinima aadaledu correct ga Gharana mogudu lanti industry hit taruvata release ayina cinima kavadamto fans disappoint ayaru chiranjeevi garu rudraveena vijeta swayam krush daddy jai chiranjeevi(comedy) lanti performance oriented movies chesaru kani audience vatini antaga hit cheyyaledu kabatti ayana Mass commercial movies ee cheyyalsi vachindi
@alajanginagaraju7691
@alajanginagaraju7691 5 жыл бұрын
కధలో త్యాగమున్న హీరోఇజం యేమాత్రం తగ్గలేదు అదే చిరంజీవికి ఉన్న చరిష్మ
@Bharadwajudu123
@Bharadwajudu123 2 жыл бұрын
Emayya Nagarajuu, charishma emiti nee talakaya? Telugulo Devudu ichhina Varam ani edavakudadoo?
@rajnikanthgolkonda2363
@rajnikanthgolkonda2363 4 жыл бұрын
చిరంజీవి గారు నటన కె వన్నె నేర్పడానికే పుట్టాడు కావచ్చు
@అంగీరస
@అంగీరస 3 жыл бұрын
😂😂😂😂
@అంగీరస
@అంగీరస 3 жыл бұрын
అంత సీన్ లేదు లే
@mamathatelugu7142
@mamathatelugu7142 3 жыл бұрын
Exactly..adhi andhariki artham kadhulendi 🥺🙄
@subash9863
@subash9863 3 жыл бұрын
India lone top 5 actors lo okadu
@mdkhaja9914
@mdkhaja9914 3 жыл бұрын
Sss
@chandu.mchandu9855
@chandu.mchandu9855 4 жыл бұрын
ప్రాణము వున్నంత వరకు మా కుటుంబం చిరంజీవి అన్నయ్య అభిమానులు గానే వుంటాము
@ksprasadksprasad5178
@ksprasadksprasad5178 2 жыл бұрын
లవ్ యూ సార్ ♥️❤❤❤
@harikoneti8635
@harikoneti8635 Жыл бұрын
Jai megastar
@shravanicn1466
@shravanicn1466 Жыл бұрын
Jai mega star
@mallikarjunroyal6878
@mallikarjunroyal6878 Жыл бұрын
memu kuda
@itsnaseemashaik9785
@itsnaseemashaik9785 Жыл бұрын
uproot
@rakeshkumar-od2sj
@rakeshkumar-od2sj 7 жыл бұрын
trend kosam pattinchukkunda.. ilanti movies ippudu tiyachu kadha please!! chiranjeevi garu nailed this mve!!! -fan of k. viswanath garu
@gopiattada7936
@gopiattada7936 2 жыл бұрын
విశ్వనాథ్ గారి డైరక్షన్, చిరంజీవి గారి నటన నభూతోనభవిష్యత్
@poornimab7113
@poornimab7113 Ай бұрын
Yes
@prmaheshstudios4049
@prmaheshstudios4049 4 жыл бұрын
Who is watching this movie after sye ra release .Hats off to megastar Chiranjeevi.Evadra cheppadu Mohan Lal , Kamal Hasan tappa saraina actors evaru leru ani ?ikada valaki babu mega star unnaru.
@syedbaji4071
@syedbaji4071 4 жыл бұрын
100% true
@ravurisandeep8377
@ravurisandeep8377 4 жыл бұрын
Yes
@jamesshiva4629
@jamesshiva4629 4 жыл бұрын
Ee cinemaaki chiranjeevigaru national award miss ayyaaru Aa yedaadi mohanlalgaariki vacchindi
@vivekavinandacollegeinstit1898
@vivekavinandacollegeinstit1898 3 жыл бұрын
K balachandar Garu chepina matalu kamalhasam+rajinikanth=Chiramjeevi garu
@nishant86
@nishant86 Жыл бұрын
I cannot stop crying after seeing the purity of the love and protection between Madhava and Hema..and how it is correlated with lord Shiva and Parvati 🙏🙏🙏
@psprabhakar5640
@psprabhakar5640 Жыл бұрын
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ కాదు ఇండియా అదృష్టం చేసుకుంది అన్నయ్య మీ లాంటి నటుడు దొరికినందుకు 💯💯💯💯
@sivanaik372
@sivanaik372 4 жыл бұрын
2020 who watching this movie like here
@sravanpuligilla9821
@sravanpuligilla9821 4 жыл бұрын
Nenu chusthanu bro
@eswarrao8602
@eswarrao8602 4 жыл бұрын
Siva Naik
@sivanaik372
@sivanaik372 4 жыл бұрын
@@sravanpuligilla9821 super movie kada #DUDE
@yadhisandi745
@yadhisandi745 4 жыл бұрын
Just now I saw the movie 12-05-2020
@sivanaik372
@sivanaik372 4 жыл бұрын
@@sravanpuligilla9821 super kada bro...movie
@manjumanjunath5638
@manjumanjunath5638 4 жыл бұрын
Abbbabbbbaa Ami natural acting Anna malli malli chudalanipinche patalu fida maa annani ila chupinchinanduku k vishwanath gariki dhanyavadalu😘😘😘😘
@shivaprasad7062
@shivaprasad7062 4 жыл бұрын
What an acting by Chiranjeevi. He portrayed the common man, Madhava in very realistic way. One sees common village, innocent man but now t Chiranjeevi in this movie. The portraiture of the characters are very realistic to the common village lifestyle. Simply hats off to Chiranjeevi and director k Vishwanath garu.
@yashwanthnanda3501
@yashwanthnanda3501 3 жыл бұрын
Chiranjeevi Sir -"The Complete Actor"
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
రాముడు కృష్ణుడు పాత్రలు NTR గారు చేయాలి. శివుడి పాత్ర చిరంజీవి గారు మాత్రమే చేయాలి.
@boyaseenu3902
@boyaseenu3902 11 ай бұрын
యస్.. కచ్చితంగా కొణిదెల శివ శంకర ప్రసాద్ చిరంజీవి అండ్ మెగాస్టార్ పద్మభూషణుడు మాత్రమే.
@devarakondasspecial461
@devarakondasspecial461 3 жыл бұрын
ఇలాంటి సినిమా లు కేవలం విశ్వనాథ్ గారికే సాధ్యం..🙏
@geddadasrk
@geddadasrk 11 ай бұрын
చిన్నప్పటినుండి సినిమా చాలా సార్లు చూసినా, 2023 లో ఎందుకో చూడాలి అనిపించింది. మళ్ళీ చిరు ఫ్యాన్ అయిపోయా... వచ్చే జన్మ ఉంటే మళ్ళీ చిరు ఫ్యాన్ గానే పుట్టాలి
@popurikrishnaveni2402
@popurikrishnaveni2402 3 жыл бұрын
జంజాల సర్ మీ మూవీస్ చేస్తూనే బ్రతేకేయవచ్చు ఇంతా గొప్ప మూవీ మాకు ఈచినంతుకు మీకు🙏🙏🙏🙏🙏
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 3 жыл бұрын
జంధ్యాల నాట్ జంజాల....
@chirraj
@chirraj 4 жыл бұрын
కె.విశ్వనాథ గారి కలం నుంచి దాలువరిన ఓ మహా అద్భుత ప్రేమ కావ్యం.....
@eswararya7893
@eswararya7893 5 жыл бұрын
one of the best climaxes I've ever watched...kudos to Viswanath garu and chiranjeevi and heroine
@reddysm94
@reddysm94 6 жыл бұрын
Telugu cinema unnantha kaalam chiranjivi Garu untaru
@mallideeti3586
@mallideeti3586 5 жыл бұрын
ram mohan Reddy 100%
@ramvarun5196
@ramvarun5196 4 жыл бұрын
కళాతపస్వి అన్న కోవిదులు ఎవరో కాని శివ మహానుభావుడు పాదాలకు రక్షలు తొడిగి నట్టు ఉంది కేశవా
@aavinashthalari8907
@aavinashthalari8907 4 жыл бұрын
నేను ఎప్పుడు చిరంజీవి అభిమానిని కాదు అవను కానీ ఈ మూవీ లో యాక్టింగ్ బాగ చేసారు
@rupeshkumar926
@rupeshkumar926 3 жыл бұрын
ide kadu a movie lo aina acting iragatistadu
@RaviKumar-wq5pj
@RaviKumar-wq5pj 4 жыл бұрын
There is no word's to say about chiru acting in this film,when I will watch this movie I am getting refresh what acting boss fidha.
@chandramohan8849
@chandramohan8849 6 жыл бұрын
He is a text book for all upcoming actors.
@kmahesh6515
@kmahesh6515 5 жыл бұрын
Really he is special in his acting
@sukanandareddy4560
@sukanandareddy4560 4 жыл бұрын
Correct
@DrRoopakumar
@DrRoopakumar 3 жыл бұрын
2021.... But still no comparison for this classic. Master piece from Chiru sir. 🙏 To K vishwanath garu. ♥♥ to Keeravani gari music... Balu sir miss u sir....
@venkateswararaonelli3002
@venkateswararaonelli3002 3 жыл бұрын
Yes
@kumare3979
@kumare3979 4 жыл бұрын
He is a one of the best actor in world. India lo illanti natudu unara? He is a great actor......sir you are always in our hearts.
@subash9863
@subash9863 3 жыл бұрын
చిరంజీవి గారు ఒక నట శిఖరం ఆయన స్థాయి అందుకోవటం ఎవరికీ సాధ్యం కాదు
@udayasrithumma3055
@udayasrithumma3055 4 жыл бұрын
Excellent movie ... Mind blowing acting by .chiranjeevi garu ... Chukalara .. and aura amakachella songs are highlight ..and .. Bgm Is 👌🏻...really missing those olden days .. And culture .. 😶
@chandu.mchandu9855
@chandu.mchandu9855 3 жыл бұрын
చిరు అన్నయ్య అంటే మా కుటుంబానికి చాలా ఇష్టం
@anilkumar-ht2ro
@anilkumar-ht2ro 5 жыл бұрын
2:40:00 climax scene What a creative thought Hats off K.Vishwanath sir
@pujapuja6404
@pujapuja6404 5 жыл бұрын
Super movie
@maruthisubhash7633
@maruthisubhash7633 6 жыл бұрын
I am thinking to find what not in the movie ....It is a perfect movie .....Love you chiru ....Every person must like mahadava ...perfect example of how human being be like......I watched it many times each time it give me different perspective to learn for life.....
@saivinay5652
@saivinay5652 6 жыл бұрын
Chiranjeevi..and MM keeravani Deadly combination ...😍😍😍
@rameshy3199
@rameshy3199 4 жыл бұрын
I have seen this movie 102 times from my child hood... I getting so much emotional feeling when watching this wonderful emotional traditional movie ...I salute all. ...,
@perkabixam5958
@perkabixam5958 4 жыл бұрын
నట విశ్వరూపం చుపించాడు
@MrSivaprasad86
@MrSivaprasad86 6 жыл бұрын
One of the best diamonds of k.viswanath sir diamonds, and megastar performance peaks,this movie again proved that megastar is megaACTOR. Ee movie dislike Chesina vaallu no doubt grahaantharavasulu.
@sriharikalgi
@sriharikalgi 8 жыл бұрын
Can these types of movies be made in today's generation? Hats off .. K. Viswanath Garu.. he is a true artist!!..
@satyalanka4274
@satyalanka4274 7 жыл бұрын
Srihari Kalgi సూపర్ సినిమా
@MAHESHBABU-gc8us
@MAHESHBABU-gc8us 6 жыл бұрын
Mega star only can do every roles no one can reach him.. He's king of indian cenima.. and heart fully tank u for K.Vishwanath garu giving this movie.. Jai Chiranjeeva..!!
@ravurisandeep8377
@ravurisandeep8377 4 жыл бұрын
Unna ela acting chese actor ledu
@rajurajujanni2261
@rajurajujanni2261 Жыл бұрын
2023 లో చూసిన వాళ్ళు.వున్నారా.వుంటే.one.like
@shahidafridhi2112
@shahidafridhi2112 5 жыл бұрын
Who gonna watch in 2019
@vamshigoli4408
@vamshigoli4408 5 жыл бұрын
I am
@korikanaakhil2110
@korikanaakhil2110 5 жыл бұрын
🙋‍♂️
@karthikch6572
@karthikch6572 5 жыл бұрын
This is fifth time..
@hvbstudios3121
@hvbstudios3121 4 жыл бұрын
Iam jr ntr fan but this film Eveyone see .. it's a such a wonderful film....megastar superb ..ur legend
@VamsiKrishna-qq3qj
@VamsiKrishna-qq3qj 7 жыл бұрын
i can proudly say it's a pure Telugu movie
@indian6346
@indian6346 3 жыл бұрын
Not Telugu, it is a best Indian cinema.
@manieswar5879
@manieswar5879 3 жыл бұрын
Movie lo Chiru garu mirror mundu chesina acting ki 🙏🙏🙏🙏🙏🙏 Oka mass actor ga star ga vunna time lo ilantii paleru pani chesukone character ni cheppina K Viswanath gariki and act chesina Chiru Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@khudad9352
@khudad9352 4 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన చూడలనిపిస్తూంది
@venkyummidi3643
@venkyummidi3643 Жыл бұрын
ఇందు కారణంగానే చిరు మెగా స్టార్ అయ్యారు His acting unbelievable Wow Chiranjeevi గారు 🙏🙏🙏🙏🙏
@aslamahmed141
@aslamahmed141 3 жыл бұрын
రజినీ కాంత్ పెద్ద అక్టార్ అంటారు కానీ చిరంజీవి లో ఉన్న టాలెంట్ ఎవరు కూడా గమనించరు
@sivapalavelli3300
@sivapalavelli3300 Жыл бұрын
who is rajinikanth bro chiru mundu zero
@vinodkiran4685
@vinodkiran4685 6 ай бұрын
Asalu rajnikanth peddha actor ani evaru annaru peddha star అంతే
@keerthipamula8886
@keerthipamula8886 3 ай бұрын
​@@vinodkiran4685a star avvadam kudaa Tamil industry kabatti after Bollywood Tamil big hostroy ....
@vinodkiran4685
@vinodkiran4685 3 ай бұрын
@@keerthipamula8886 may be
@eswarraokonda9520
@eswarraokonda9520 3 жыл бұрын
Chirunjevi garu acting oka like vesukondi
@motivation-mantra
@motivation-mantra Жыл бұрын
OMG! What a movie yaaar.. Andaru yamaa yamile... oka minishini anuvanvuu kadilinche oka katha.. oka emotion oka alochana.. oka drama.. woah!! malli ilanti movies raavu ....
@sssrockstardata
@sssrockstardata 3 жыл бұрын
ఇంత మంచి సినిమా ఎందుకు ఆడలేదు అనేది ఇప్పటికీ అర్ధం కాదు.......కథ ,పాటలు ,నటులు ,మాటలు అన్ని అద్భుతం
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 3 жыл бұрын
అదేంటి సినిమా హిట్ కదా బాగా ఆడింది...
@sssrockstardata
@sssrockstardata 3 жыл бұрын
@@NaveenKumar-gg8jk fans adincharu
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 3 жыл бұрын
@@sssrockstardata whatever it may be content is important...
@rajujogu1451
@rajujogu1451 Жыл бұрын
Aa time lo chiranjeevi garini maass gane chudali anukunnaru janalu... awards vachay but commercial ga adaledu
@nirmalaudugula4409
@nirmalaudugula4409 4 ай бұрын
Movie super hit
@prasadakula3111
@prasadakula3111 6 жыл бұрын
ఏమి చెప్పినా తక్కువ అనిపించే సినిమా ....
@shivasai5444
@shivasai5444 6 жыл бұрын
chiranjeevi sir great because garvam asalu vundadhu andharini sontha koduku laa chusukuntadu tnx sir im a big fan of you
@chandu.mchandu9855
@chandu.mchandu9855 4 жыл бұрын
total maa family ku chiru annayya ante pranam
@yadagirishivaratri2751
@yadagirishivaratri2751 3 жыл бұрын
ఎంత చెప్పినా తక్కువే మన director గారి గురించి my favorite director
@sainathharsha6922
@sainathharsha6922 4 жыл бұрын
The real cinema starts from 01.40.00 onwards... I bet who will accept these kind of roles after back2back industry hits.. one of his best acting in career
@rajendraprasadgeddapu5357
@rajendraprasadgeddapu5357 6 жыл бұрын
wonderful performance by chiranjivi.he is the best of Kamal, Rajani &Shivaji ganesan as Balachander said
@chandusd8845
@chandusd8845 4 жыл бұрын
my most favorite movie of chiranjivi garu and my favorite actress minakshi garu, angel ❤👌👌👌💑 my childhood days sweet memory movie forever 💋💋💋watching again in Lockdown time ❤❤❤😀😷
@ittu_yadav
@ittu_yadav Жыл бұрын
చిరంజీవి మన యాదవ సంఘంలో పుట్టి ఉంటే మనం సంతోషించేవాళ్లం.చిరంజీవి గొప్ప మనిషి, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్. నకిలీ వ్యక్తులు ప్రచురిస్తున్న కథనాలకు ప్రజలు నిజమే అని ఆలోచిస్తున్నారు. దీర్ఘకాలంలో సమాజానికి మేలు చేసే మంచి వ్యక్తితో ప్రజలు ఉండాలి
@ravia4050
@ravia4050 4 жыл бұрын
"Megastar" urike aiporu....... Aa natana varnanateetham.💐💐💐💐😘😘😘😘😘💞💞💞💞💞
@shinupower142
@shinupower142 4 жыл бұрын
నా అన్నయ్య దేవుడు
@vykuntkemburu776
@vykuntkemburu776 4 жыл бұрын
Chiru sir is a text book of acting.. what a performance and kudos to kala tapaswi k Viswanath Garu..
@chinna3530
@chinna3530 Жыл бұрын
Watched today 17/2/2023 Tears filled and rolled over.. Purest love ❤, same purest acting by chiru and meenakshi sheshadhri. Lives forever.
@jakkamprakash5679
@jakkamprakash5679 4 жыл бұрын
నా ఫేవరేట్ మూవీ చిరంజీవి గారు తర్వాతే యారుయ్న్ ఒక మూవీ చల్లు ఆయనికి
@f4350
@f4350 10 жыл бұрын
Best Love story ever. Not like stupid movies coming off late. Mental hospital lo song keka.
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 5 жыл бұрын
Same statement I wanted to write..
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 4 жыл бұрын
It's legendary Keeravani sir Music magic
@SudheerKumar-wd9in
@SudheerKumar-wd9in Жыл бұрын
nenu o movie pichodni, worldwide ga enno languages lo vunna cinemalu kuda english translate chesi chustanu.. ila 1000's of actors ni chusaka artham aindi ...CHIRANJEEVI gari lanti actor e bhumi medha ledu ...raadu ani... he is GOD himself ..
Swayam Krushi Full Length Telugu Movie || Chiranjeevi, Vijayashanti, Sumalatha
2:36:01
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 7 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,9 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 23 МЛН
Challenge Telugu Movie || Chiranjeevi, Vijayashanti || Ganesh Videos
2:23:35
The little boy had to do this || Please subscribe #ruthkadiri247 #comedy
1:01
I almost vomited it all out#Short #Officer Rabbit #angel
0:36
兔子警官
Рет қаралды 9 МЛН
#сериалы2024 #новинки2024
1:00
Kino Box
Рет қаралды 1,9 МЛН
POV inside out 2 - 18
0:21
BOT CARTOON
Рет қаралды 9 МЛН