CRDA Approved Plots in Tadikonda AP Capital Amaravati Places Thullur Parimi Nearby Plots SOLD OUT

  Рет қаралды 8,506

AP TS Real Estate

AP TS Real Estate

Күн бұрын

Urgent Note - ఈ ప్రాజెక్టులో మార్నింగ్ 10 కి బ్రోచర్ లాంచ్ చేస్తే సాయంత్రం 8 గంటల సమయం కల్లా మొత్తం ప్లాట్లు అన్నీ బుక్కయినట్లుగా Sun Siri Projects Pvt. Ltd కంపెనీ ప్రకటించడం జరిగింది. అలా ఎలా అయిపోతాయి అని చాలా మంది ఫోన్ చేసి సీరియస్ అవడం నిరుత్సాహ పడడం జరుగుతుంది. కానీ ఇది ఒక్కరోజు ప్రయత్నం కాదు. దాదాపుగా 15 రోజుల నుండి చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది మార్కెటింగ్ విభాగంలో. చాలా మంది బయ్యర్స్ మనీతో రెడీగా ఉన్నారు. కానీ ఎవరిదగ్గర బుకింగ్ తీసుకోలేదు. 21వతారికు బ్రోచర్ లాంచ్ ఉంది ఆరోజు అందరూ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. మొత్తం ప్లాట్లు అన్నీ అయిపోయేంత బుకింగ్స్ వస్తాయని కంపెనీ కూడా ఊహించలేదు. యూట్యూబ్ రూల్స్ ప్రకారం వ్యూస్ వస్తున్న వీడియో డిలీట్ చెయ్య కూడదు. కాబట్టి అందరూ క్షమించాలి.
CRDA Approved Gated Community Residential Plots with excellent developments like Underground Water facility, Underground Drainage, Underground Electricity, Parks and many more in Tadikonda near to the areas of Pedaparimi, Kantheru, Thullur, Rayapudi and Nerukonda
Rate - 17,999 Rs Per Sq Yard
More details please contact - SOLD OUT
Note1 - కంకిపాడు దగ్గర CRDA అప్రూవల్ ఉండి చుట్టుప్రక్కలున్న అన్ని వెంచర్ల కన్నా తక్కువరేటు ప్లాట్లు కొరకు ఈవీడియో చూడండి - • CRDA Proposed Plots in...
Note2 - విజయవాడ రామవరప్పాడు దగ్గర్లో మంచి లేఅవుట్ కొరకు ఈవీడియో చూడండి - • CRDA Approved Plots Fo...
#pedaparimi #thullur #amaravati #plotsforsale #crdaplots #crdaapproved #amaravathi #apcapital #tadikonda
Please Follow Our WhatsApp Channel - whatsapp.com/c...
Note3 - హైదరాబాద్ లో మంచి ఫామ్ ల్యాండ్ పై ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే ఈవీడియో చూడండి - • Video

Пікірлер: 15
@ApTsRealEstate
@ApTsRealEstate Ай бұрын
Urgent Note - ఈ ప్రాజెక్టులో మార్నింగ్ 10 కి బ్రోచర్ లాంచ్ చేస్తే సాయంత్రం 8 గంటల సమయం కల్లా మొత్తం ప్లాట్లు అన్నీ బుక్కయినట్లుగా Sun Siri Projects Pvt. Ltd కంపెనీ ప్రకటించడం జరిగింది. అలా ఎలా అయిపోతాయి అని చాలా మంది ఫోన్ చేసి సీరియస్ అవడం నిరుత్సాహ పడడం జరుగుతుంది. కానీ ఇది ఒక్కరోజు ప్రయత్నం కాదు. దాదాపుగా 15 రోజుల నుండి చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది మార్కెటింగ్ విభాగంలో. చాలా మంది బయ్యర్స్ మనీతో రెడీగా ఉన్నారు. కానీ ఎవరిదగ్గర బుకింగ్ తీసుకోలేదు. 21వతారికు బ్రోచర్ లాంచ్ ఉంది ఆరోజు అందరూ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. మొత్తం ప్లాట్లు అన్నీ అయిపోయేంత బుకింగ్స్ వస్తాయని కంపెనీ కూడా ఊహించలేదు. యూట్యూబ్ రూల్స్ ప్రకారం వ్యూస్ వస్తున్న వీడియో డిలీట్ చెయ్య కూడదు. కాబట్టి అందరూ క్షమించాలి.
@ramuravella
@ramuravella Ай бұрын
ఈ వెంచర్ లో నేను ఒక ప్లాట్ కొన్నాను.. చూడాలి ఎంత డెవలప్ అవుతుందో..
@subbaraomandava9857
@subbaraomandava9857 Ай бұрын
Kancikacharla, plots news. Update pls.
@ApTsRealEstate
@ApTsRealEstate Ай бұрын
Kanchikacherla Inka vellaledu sir. Koddiga time kavali
@dspraoKalaanjali-dsp3311
@dspraoKalaanjali-dsp3311 12 күн бұрын
ప్రజెంట్ రాజధాని అమరావతి ఏ కాబట్టి.... ఏంటండీ ఆ మాటలు... ప్రజెంట్ అంటే... తర్వాత మళ్లీ మళ్లీ మారుస్తారనా... ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి ఇది Fix... మీరు అలా మాట్లాడవద్దు
@ApTsRealEstate
@ApTsRealEstate 12 күн бұрын
మూడు రాజధానులు కాదు అమరావతి ఒక్కటే రాజధాని అని నా అభిప్రాయం సార్. అందుకే ఆలా అన్నాను.
@chandrasekhararaomadamanch3224
@chandrasekhararaomadamanch3224 Ай бұрын
కొండపై శివాలయం నాయనా ?
@ApTsRealEstate
@ApTsRealEstate Ай бұрын
sorry sir Confuse ayyanu.
@shyamburada9645
@shyamburada9645 2 ай бұрын
All plots sold out ani chepparu
@janusartsandcrafts8454
@janusartsandcrafts8454 Ай бұрын
Em vastoyo emi ravo gaani meeru real estate baga hype chestunnaru
@ApTsRealEstate
@ApTsRealEstate Ай бұрын
Nenu hype cheyyadam ledu. Hype ayina taruvata nenu video chestunnanu. I am completely anti for fast growing rates
@imranmohammad2583
@imranmohammad2583 2 ай бұрын
Sir plots sizes
@ramv8588
@ramv8588 2 ай бұрын
Venture name enti sir ?
@ApTsRealEstate
@ApTsRealEstate 2 ай бұрын
Sun siri
@ramuravella
@ramuravella Ай бұрын
Sun Siri The Icon
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 28 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 73 МЛН
Guntur 30 Acres CRDA Approved layout  Amaravathi road Tadikonda x road
3:26
invest homes telugu
Рет қаралды 30 М.
Career Planning and Recommendations |  T Homes MD. Mr.Vykunta Rao
13:49
T HOMES INFRA PRIVATE LIMITED
Рет қаралды 82 М.
ёкарный бабай..
0:33
Мурат 07 манипулятор
Рет қаралды 2,2 МЛН
Una actividad curiosa en la escuela! 👏❤️
0:19
Jarabitu
Рет қаралды 44 МЛН
amazing magic tracks 😱😱 really amazing magic ✨ #phonk #halloween
0:11
He just want to draw heart ❤️‍🩹❤️🥺 #shorts
0:44
Lion TV Family
Рет қаралды 4,7 МЛН
boom chicka boom #kidssong
0:18
J House jr.
Рет қаралды 54 МЛН
Pamukkale Türkiye Dream Holiday -Hot Day Pamukkale #pamukkale
0:15
Travel With Me
Рет қаралды 29 МЛН
Pamukkale Türkiye Dream Holiday -Hot Day Pamukkale #pamukkale
0:15
Travel With Me
Рет қаралды 29 МЛН