AATAGADARAA SIVAA VIDEO SONG || TANIKELLA BHARANI

  Рет қаралды 784,411

Tanikella Bharani

Tanikella Bharani

Жыл бұрын

ఆటగదరా శివా!
ఆటగద కేశవా!!
ఆటగదరా నీకు అమ్మ తోడు!!!
Lyrical Video : • Aatagadaraa Sivaa | ఆట...
Music Composed by : Veenapani
Song Name : Aatagadaraa Sivaa
Singers : Tanikella Bharani & Chorus
Lyrics by : Tanikella Bharani
Language : Telugu
Label : Tanikella Bharani
Produced by : Tanikella Bharani Studios
Music also on:
oia.link/johkm
#AatagadaraaSivaa #VideoSong #TanikellaBharani
© 2022 Tanikella Bharani

Пікірлер: 303
@prakashkapuganti4735
@prakashkapuganti4735 Жыл бұрын
ధన్యోస్మి ..... భరణి గారు .. మీ కలం , గళం అద్భుతం ... వీణా పాణి గారి స్వరం అమోహం ... వీడియో చిత్రీకరణ అద్వితీయం ....
@venkatvenkat5179
@venkatvenkat5179 7 ай бұрын
ఓం నమ: శివాయ..రక్షమాం తండ్రీ!కటినాతికటినమైన స్థితి నుండి మమ్మల్ని నీవుతప్పా ఇంకెవరు బయట పడేయగలరు.🙏రక్షించు స్వామీ!
@MuthamsettySathyanarayana
@MuthamsettySathyanarayana Ай бұрын
🙏🙏🙏🙏💐💐💐 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gudalalakshmi4082
@gudalalakshmi4082 2 ай бұрын
సృష్టికె మూలము దాపత్యం 🌹🙏🌹🙏🌹అందరు ఆ దిదంపతులా 🌹🙏🌹వుండాలి అని 🌹🙏🌹శివా కోరుకుంటున్నాను 🌹🙏🌹🙏🌹🙏🌹
@prakashkapuganti4735
@prakashkapuganti4735 Жыл бұрын
శివ తత్వాన్ని ఇంత కంటే గొప్పగా ఎవరు చెప్ప గలరు ..
@muraleesure2702
@muraleesure2702 Жыл бұрын
తనికెళ్ల భరణి గారు, మీ గానామ్ృతం అద్భుతం, మీకు పాదాభివందనాలు 🙏🙏🙏
@hemalathachalasani7027
@hemalathachalasani7027 7 ай бұрын
Mmmllll
@CM-bx7qo
@CM-bx7qo Жыл бұрын
ఓకే పాట లో ముక్కంటి శివుణ్ణి గురించి ముచ్చట గా చెప్పిండ్రు చాలా బాగా చెప్పినారు గురువుగారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bharathimeesala952
@bharathimeesala952 Жыл бұрын
శివసమ్మోహనం గావింపచేసిన గురువర్యులు భరణి గారికి 🙏🙏🙏🙏 శివాయ నమః
@vvsatyaprasad4203
@vvsatyaprasad4203 Жыл бұрын
బృందగానం చాలా బాగా ఆకట్టుకుంది.. ధన్యవాదాలు భరణి గారూ
@padmajarangaraju7344
@padmajarangaraju7344 Жыл бұрын
శివలీల అలతి అలతి మాటలలో చెప్పిన మీ కలం మరియు గళం అద్భుతమై మహాశివరాత్రి పర్వదినమున మైమరపింప చేసింది...అనేక నమస్కారములు
@user-hk5pz4ml5d
@user-hk5pz4ml5d 3 күн бұрын
Amma thodu bharani garu aatagane పరమేశ్వరుడు ప్రసాదించిన జీవితం
@clnmurthy3762
@clnmurthy3762 9 ай бұрын
అయ్యా,భరిణి గారు ఎంత అద్భుతంగా శ్రీ శివయ్య లీలను పాట రూపం లో గానం చేసి పులకింపచేశారు,విన్న నామటుకు ఇంకా ఇంతటితో ఈ జీవితం చాలనిపోస్తుంది, శ్రుష్టి రహస్యాన్ని చాల బాగ వివరించారు,ఆ శివయ్య ఆశీస్సులతో పాటూ శ్రీ హనుమ వారి దీవెనలు కూడా వుండాలని ప్రార్థన చేస్తు,శుభమస్తు.
@satyanarayanag7409
@satyanarayanag7409 3 күн бұрын
Ome Namah Sivaya Sivayanamaha 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@rajadevotionalvlogs-telugu
@rajadevotionalvlogs-telugu Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻 తనికెళ్ల భరణి గారు 🙏🏻
@bhadrisetty6692
@bhadrisetty6692 Жыл бұрын
🙏 భరణి గారు పాట అద్వితీయంగా వున్ది. మనిషిలో మన శివా....ఆటగదరాశివా.........
@muralidharchary2137
@muralidharchary2137 27 күн бұрын
Amogham😢 mee pata ku padabi vandanam
@naanipawanist8333
@naanipawanist8333 3 ай бұрын
చివరిలో కళ్ళలో నీళ్లు తిరిగాయి 😢🙏🚩 ఓం నమః శివాయ
@inreddy1000
@inreddy1000 4 ай бұрын
భరణి గారి ఆట గదరా శివ వేదాంత పరంగా అత్యున్నత సాహిత్య విలువలు కలిగిన శివతత్వం , వింటున్నవారిని భక్తి పారవశ్యంతో ఆటపట్టిస్తుంది. రచయత భరణి గారికి హృదయ పూర్వక అభినందనలు. ఓమ్ నమశివాయ🙏🙏🙏🙏🙏
@vvsatyaprasad4203
@vvsatyaprasad4203 Жыл бұрын
శివుని ఆట వేదాంత పరంగా అద్భుతంగా రచించారు భరణి గారు...
@lakshminivasaevents
@lakshminivasaevents Жыл бұрын
శ్రీ తనికెళ్ళ భరణి గారు మీకు హృదయ పూర్వక అభినందనలు మీలోని పరమేశ్వరునికి పాదాభివందనాలు స్వామి నమస్తే నమస్తే నమస్తే
@Gopalchakali
@Gopalchakali Жыл бұрын
8
@gif-ht2pv
@gif-ht2pv 10 ай бұрын
Cartoons
@samireddykommidi5650
@samireddykommidi5650 9 ай бұрын
@madhamaniprasad8739
@madhamaniprasad8739 8 күн бұрын
26:23 26:26 26:30 26:31 26:32 26:32 26:38 26:39 26:40 26:42 26:43 26:43 26:44 26:44 26:45 26:46 26:48 26:48 p 26:53 26:56 26:57 26:57 26:57 26:58 26:58 27:05 27:09 27:11 27:13 27:14 27:15 27:15 27:16 27:19 27:20 27:20 27:21 27:22 27:23 27:24 27:25 27:26 27:26 27:28 27:29 27:30 27:36 27:38 27:38 27:41 27:42 27:44 o 27:46 27:47 27:48
@madhamaniprasad8739
@madhamaniprasad8739 7 күн бұрын
28:05 28:17 28:22 28:28 28:38 28:38 28:39 28:49 28:53 28:53 28:58 28:59 29:01 29:02 29:04 29:07 29:09 29:16 29:17 29:22 29:22 29:23 29:25 29:26 29:27 29:29 29:33 29:56 30:00 30:02 30:05 30:10 30:12 30:12 30:13 30:15 30:20 30:25 o 30:26 30:30 30:32 30:39 30:41 30:42 30:42 31:07 31:09 31:11 31:11 31:19 31:27 31:28 31:29 31:34 31:36 31:42
@n.venkatamuni7193
@n.venkatamuni7193 5 ай бұрын
ఇంత కంటే మీకు మీ జీవితానికి సార్థకత మరోకటి లేదు గురువు గారు❤
@user-hk5pz4ml5d
@user-hk5pz4ml5d 3 күн бұрын
Om Namah Shivaya
@seshur9488
@seshur9488 3 ай бұрын
ఓం కృష్ణాయ వాసుదేవాయ హారాయే పరమాత్మనే ప్రణాతః క్లేషణాసాయా గోవిందాయ నమో నమః
@archanaarchanajana651
@archanaarchanajana651 Күн бұрын
Om namah shivaya
@venkatesappapolannagari354
@venkatesappapolannagari354 23 күн бұрын
Chala goppaga padaru Tanikella Bharani garu.Charitralo nilichi pothayi Mee patalu
@santoshpchaitanya123
@santoshpchaitanya123 3 күн бұрын
Mesmerizing Lyrics to deeply Feel and Associate with My Mahadev ❤️❤️❤️. Thank you very much @Tanikella Bharani Garu
@gaddamrajukumar6836
@gaddamrajukumar6836 8 ай бұрын
సార్ చాలా అద్భుతంగా పాడారు సార్ నాకైతే రోమాలు నిక్కబొడుచుకున్నయి సార్ లాస్ట్ లో కన్నిలు అగలేవు సార్ మీకు పాదాభివందనాలు సార్ 🙏🙏🙏
@raomallikarjuna2520
@raomallikarjuna2520 Жыл бұрын
I happened to meet Sri Tanikella Bharani Garu when he had visited Chennai few years back along with my school senior Sri Veenapani Garu for recording a song with legendary singer Sri Jesudas Garu in Chennai. Sri Bharani Garu was very kind person who never ever show off.
@aravindbachhu
@aravindbachhu Ай бұрын
Om Namah shivaya 🙏🙏🙏🙏🙏
@raavibabu3694
@raavibabu3694 Жыл бұрын
Om namah shivaya..adbudaha 🙏🙏🙏🌹
@padalavenkataramana2490
@padalavenkataramana2490 2 ай бұрын
పరమశివుడు భరణి గారి లోప్రవేశించి పాట రాయించుకుని పాడించు కున్నట్లు ఉంది తనికెళ్ళ భరణి గారి జన్మ ధన్యం
@kshivanna2219
@kshivanna2219 Жыл бұрын
శీవయ్య లీలలు వింటే నాకు వోళ్లు పులకరిస్తుంది 🙏🙏🙏
@oldtempleinindia2160
@oldtempleinindia2160 Жыл бұрын
ఆయుస్మాన్ భవా ,, మా గురువు గారి కీ ,, శతమానం భవతి ,, 100 సం!! చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ,, ఓమ్ నమ శివాయ నమః
@k.nagalaxminagalaxmi2606
@k.nagalaxminagalaxmi2606 2 ай бұрын
Om nama shivaya om nama shivaya Om nama shivaya
@pandusarnya7172
@pandusarnya7172 Жыл бұрын
💐ఓం నమః శివాయ💐 💐తండ్రి పరమేశ్వరా నీవే రక్ష💐
@tadepalliveeralakshmi2615
@tadepalliveeralakshmi2615 4 ай бұрын
Sri Tanikella Bharani gari ki, Swara Nidhi Veena Paani gari ki, andariki 🌹🌹🌹🙏🙏🙏
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 Жыл бұрын
జైశ్రీరామ్ గురువుగారు ఓం నమశ్శివాయ శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ శంభో శంకర హర హర మహాదేవ ఓం నమశ్శివాయ ఆ భగవంతుడు నిన్ను ఎప్పుడు చల్లగా జై శ్రీరామ్
@vinumaree
@vinumaree Жыл бұрын
Awesome! Sir.😊 The moment I hear the tune everytime I get goosebumps.😊
@sujathayakasiri442
@sujathayakasiri442 Жыл бұрын
OM Namah Shivaya🙏🙏🙏🙏🙏👌👌👌👏👏👏
@user-mc5mb4pl5s
@user-mc5mb4pl5s 4 ай бұрын
23:25
@baluyadav4493
@baluyadav4493 Ай бұрын
🕉️ఓం నమః శివాయ🕉️
@ENERGYCIRCLESVSPTennetiChannel
@ENERGYCIRCLESVSPTennetiChannel Жыл бұрын
అద్వితీయం ' దశ ' తాండవం!🌻
@prasadmalthumkar6530
@prasadmalthumkar6530 Ай бұрын
ఓం నమః శివాయ 🙏🕉️
@gajandherlingampaiiy6069
@gajandherlingampaiiy6069 3 ай бұрын
నువ్వు తప్ప ఎవ్వరూ పడలేరు థాంక్యూ సార్ ❤
@dasarideerendra3616
@dasarideerendra3616 Жыл бұрын
ఈ జన్మకి ఈ పాట చాలు 💐🙏🙏🙏🙏🙏🌹
@srinusurrakaram3803
@srinusurrakaram3803 4 ай бұрын
Om namha shivaya ❤❤❤❤❤
@venkataratnam6052
@venkataratnam6052 3 күн бұрын
శివోహం
@chaithanyaswamyanisetty9927
@chaithanyaswamyanisetty9927 Жыл бұрын
We are blessed on Shivarathri.Namaskarams
@srinivasguptha6598
@srinivasguptha6598 5 ай бұрын
అమోఘం అద్భుతం అపూర్వం తనికెళ్ళ భరణి గారు🎉🎉🎉
@veeracharymuniganti6830
@veeracharymuniganti6830 14 күн бұрын
🌹🌹w👌❤️
@JadavNishruthnayak
@JadavNishruthnayak 3 ай бұрын
Barani garu niku shiva shankara epudu untadu ❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@guimetlasuryanarayana4280
@guimetlasuryanarayana4280 10 ай бұрын
ఓ శివా లింగా నా శివ లింగా నిను గాంచంగా మనసే ఉప్పొంగా. శిరమున శ్రీ గంగా నిత్యభిషేకంగా. నీ లో శ్రీ గౌరీ అర్ధం భాగం గా. మెడలో చుట్టుకొనే సర్పము హారం గా. ఎదుటి లేచెను నంది నీవాహనంగా. శంఖము ఓంకార శృతి చేయించగా. ఢమరుక ధ్వనీ లయ కూర్చంగా. గొంతెత్తి కీర్తించారు ఓ విశ్వ లింగా. నాలో నీ కొలువు న్న పరమాత్మ లింగా
@srinusrinuyadav1402
@srinusrinuyadav1402 5 ай бұрын
😊😊😊0
@Ashok-8077
@Ashok-8077 3 ай бұрын
తం డ్రీ నినునమీతినిననూరక్చి పూము. భ క్తీ మా ర్గముచూపుము.ఓంన మ శి వాయ.ఓంరూ ద్రయా.ఓంవీరభద్రాయా.ఓంజా ట్టాదారాయా. ఓంనా గభూ షా నాయా. ఓంకై లాసావాసా. పాహీమం😢😢😢🎉
@PallerlaNiranjanReddy
@PallerlaNiranjanReddy Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏
@anandrajumadine251
@anandrajumadine251 11 ай бұрын
ఆహా ఆహా ఆహా అద్భుత ము .గురువు గారు తనికెళ్ళ భరణి గారికి హృదయ పూర్వక నమస్కారం లు .💐💐💐💐💐💐🎉
@gudalalakshmi4082
@gudalalakshmi4082 2 ай бұрын
🌹🙏🌹🙏🌹మీపాట అందరినోటా 🌹🙏🌹🙏🌹🙏గురువుగారు పాదాభివందనం 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@MNagabhushanam.BJP.2024
@MNagabhushanam.BJP.2024 4 ай бұрын
Har Har Mahadev Sambho Shankar 🚩🙏 Har Har Mahadev Sambho Shankar 🚩🙏 Har Har Mahadev Sambho Shankar 🚩🙏
@vijaykumar-ro9lf
@vijaykumar-ro9lf Ай бұрын
సూపర్ sir గురువుగారు
@PRAShANTHBABU.
@PRAShANTHBABU. Жыл бұрын
🇮🇳| జై హింద్ 🚩 జై భారత్ |🇮🇳
@user-tz5ju6ik8m
@user-tz5ju6ik8m 4 ай бұрын
Super sir ❤
@ramakrishna-mk8cs
@ramakrishna-mk8cs Жыл бұрын
శ్రీ తనికెళ్ళ దాసభరణి శేషప్రసాద్ గారికి నా నమస్కారాలు
@venkateswararajuk3913
@venkateswararajuk3913 2 ай бұрын
అద్భుతమైన గానం ఓం నమఃశివాయ 🙏🙏
@Diamond-zt2dc
@Diamond-zt2dc 4 ай бұрын
ఆటకదారా కవికి లక్షల అక్షరాళిచ్చి భిక్షమెతించావు కుక్షి కోరకు🙏 😢 సాహితీసంపత్తికే పతి అయిన కవికి ఏ కొరత లేకుండు రోజు వరకు 🙏
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 10 ай бұрын
శ్రీ తనికెళ్ళ భరణి గారు వెరీ గుడ్ శ్రీశైలం మల్లికార్జున స్వామి సూపర్ స్టార్ 🔯🌟🔯🌟🔯🌟🔯🌟🔯
@ybhagyalakshmi875
@ybhagyalakshmi875 Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ నమః 🌹🙏🌹
@bhakthichandrika9mudigonda
@bhakthichandrika9mudigonda Жыл бұрын
హర హర మహాదేవ 🙏
@roadsafetyorganizervenkate941
@roadsafetyorganizervenkate941 6 ай бұрын
మహాదేవుడు.. ఓమ్ నమశ్శివాయ
@sudharshanraovoddineni9718
@sudharshanraovoddineni9718 3 ай бұрын
శతకోటి వందనాలు తనికెళ్ల భరణి గారు మీకు దన్యజీవి మీరు సార్
@vinaykumarbhamidipati
@vinaykumarbhamidipati Жыл бұрын
ఈ పాట చాలా బాగుంది సార్ 🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🎤🎤🎤🎤
@pinnamreddysujayreddy2225
@pinnamreddysujayreddy2225 Жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏
@manjeerabhargaviv3506
@manjeerabhargaviv3506 10 ай бұрын
ఎవరైనా మీడియా వాళ్ళు ఆ ఊరు వెళితే.. వారు ఈ పరిస్థితి ప్రజలకి చెప్తారు అన్న ఉద్దేశం నాది...మా అమ్మ tour లో భాగం గ ఆ ఊరు వెళ్లిందట...నిన్న return అయ్యింది.. మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పింది
@user-rd1fh5bm1s
@user-rd1fh5bm1s 8 ай бұрын
🙏🙏🙏🙏
@satyanarayanag7409
@satyanarayanag7409 Ай бұрын
Ome Namaha Sivaya G. L Satyanarayana 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@telugu5647
@telugu5647 4 ай бұрын
భక్తిభావంతో మొదలై భావోద్వేగంతో నిండిన ఈపాటలో బృందంలోని వారు ఎలా సంయమనంతో తమ గళాన్ని స్థిరీకరించుకున్నారో చూస్తే ఆశ్చర్యంతో పాటు అంతా శివమహిమ అనిపిస్తుంది
@rachakondamanoj163
@rachakondamanoj163 Жыл бұрын
Om namah shivaya🙏🙏🙏🙏🙏💕💕💕
@ravikumarsurampalli1378
@ravikumarsurampalli1378 Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏23.2.2023
@lalithalalitha3093
@lalithalalitha3093 Жыл бұрын
నిత్యసత్యం మీ పాట కద రా శివ. 🙏🏻🙏🏻🙏🏻
@KorukopulaRanuka-lj3oy
@KorukopulaRanuka-lj3oy Жыл бұрын
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om namashivaya om nama shivaya om nama shivaya harahara mahadeva shambho shankara
@suraanil5151
@suraanil5151 Жыл бұрын
Om namha shivaya🎉🎉🎉
@VISWAVOICE
@VISWAVOICE 3 ай бұрын
భరణి గారు నమస్కారాలు చాలా బ్రహ్మాండంగా వ్రాశారు చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా పాడారు.. మనసు బాలేనప్పుడు మీరు వ్రాసిన ఈ పాటలు వినాలి అర్థమవుతుంది ఆయన ఏంటో...
@himagirihimagiri9841
@himagirihimagiri9841 Жыл бұрын
It's really emotional tanikela bharani garu great sir tq u for giving the song
@guimetlasuryanarayana4280
@guimetlasuryanarayana4280 10 ай бұрын
గురువుగారి కి పాదాభివందనం
@narasimhulupapagari
@narasimhulupapagari 4 ай бұрын
ఈ పాట మీ గొంతులో నుంచి వేయడం అదృష్టం ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinikhithamedithi6361
@srinikhithamedithi6361 Жыл бұрын
Namaste Sir🙏 Mee midhunam cinema ante chala ishtam sir. Kudirite full cinema KZfaq lo release cheyandi. Thnq sir🙏
@adepumahender417
@adepumahender417 3 ай бұрын
ఓం నమః శివాయ నమః తండ్రీ ❤💯💯💯🙏🙏🙏🙏🙏
@lasmaiahy
@lasmaiahy 5 ай бұрын
ఈ జన్మకి ఈ పాట చాలు 🙏🙏🙏🙏🙏🙏
@rajurupani3684
@rajurupani3684 5 ай бұрын
😊
@akuratisatyanarayana4997
@akuratisatyanarayana4997 4 ай бұрын
@sivakumar-qv8ey
@sivakumar-qv8ey 8 ай бұрын
Super
@sudarsanasarma2158
@sudarsanasarma2158 Жыл бұрын
శ్రీ భరణి గారి రచించి, పాడిన మీకు, స్వరపరచిన శ్రీ veenaapani గారికి శత కోటి నమస్కారాలు 🙏🙏🙏
@user-hv7bt3lv1m
@user-hv7bt3lv1m 4 ай бұрын
Bharani Anna garu meeku samba sivudu Manchi aarogyanni prasadincha korukontu mee aathmabhimani
@ranjithkrishnathota8978
@ranjithkrishnathota8978 Жыл бұрын
Kaliyuga shiva thandavam idhi🙏🙏🙏
@Ovveti
@Ovveti Жыл бұрын
Exallent swamy 🙏🙏🙏🙏
@Venugopal-cr5cd
@Venugopal-cr5cd 7 ай бұрын
Tanikella Baranigaru నిజంగా నాకు చాలా ఆనందమైనది జన్మ సార్థకమైనది మీకు శుభమగుగాక . ನಾನು ಕನ್ನಡಿಗ MNV ಹಿರಿಯ ಸಾಮಾಜಿಕ ಹೋರಾಟಗಾರ ಬೆಂಗಳೂರು
@potharajsurendar8191
@potharajsurendar8191 9 ай бұрын
ఓం నమః శివాయ 💐
@srinageshbirru
@srinageshbirru 6 ай бұрын
E పాట కోసమే మీరు పుట్టారు మీ జీవితం ధన్యం స్వామి ❤💐💐💐🙏🙏🙏
@JadavNishruthnayak
@JadavNishruthnayak 3 ай бұрын
Nenu kuda om namo shiva shiva shankara hara hara mahadeva ❤❤❤❤❤❤
@user-lq8ku2if3p
@user-lq8ku2if3p Ай бұрын
🌹💐🙏🙏🙏
@mahindrreddymogili9408
@mahindrreddymogili9408 Жыл бұрын
గ్రేట్ గ్రేట్ సార
@lothasaitejaswini
@lothasaitejaswini 9 ай бұрын
హర హర మహాదేవ శంబో శంకర 🙏
@sridharanpoor3147
@sridharanpoor3147 9 ай бұрын
Om namah shivaya Om namah Shivay 🎉🎉🙏🙏🙏
@lakshminarayana5146
@lakshminarayana5146 4 ай бұрын
శివోహం 🙏
@ivrmurthy1039
@ivrmurthy1039 8 ай бұрын
There is one Supreme power which deals yesterday, today and tomorrow.
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 17 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 41 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 324 М.
Sri Manjunatha Movie Video Songs | Maha Shivaratri Special | Volga Video
25:53
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 184 М.
Kenjebek Nurdolday & Baller - sokpe#сокпе#сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 114 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 27 МЛН
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Dj Jack SpaRRow
Рет қаралды 1,5 МЛН
R-ONE - SENSIZ / СЕНСІЗ (Official Audio)
2:51
R-ONE MUSIC
Рет қаралды 47 М.
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 122 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 149 М.