No video

Aathma Bandhuvu Telugu Full Movie | NTR | Savitri | SV Ranga Rao | KV Mahadevan | Divya Media

  Рет қаралды 1,156,623

Divya Media

Divya Media

Күн бұрын

Aathma Bandhuvu Telugu Full Movie ft NTR, Savitri, SV Ranga Rao among others, Directed by Rama Krishna, Produced by Y Ramakrishna Prasad and Music Composed by KV. Mahadevan. Subscribe to Divya Media for more Telugu Old & Classic Hit Movies - goo.gl/YxDRSQ
Movie Details :
Cast : NTR, Savitri, SV Ranga Rao.
Director : Rama Krishna
Producer : Y Ramakrishna Prasad
Music : KV. Mahadevan.
Click here to watch:
Bhairava Dweepam Telugu Full Movie - • Bhairava Dweepam Telug...
Kokila Telugu Full Movie - • Kokila Telugu Full Mov...
Ragile Hrudayalu Telugu Full Movie - • Ragile Hrudayalu Telug...
For more updates:
Subscribe - goo.gl/YxDRSQ

Пікірлер: 254
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 2 жыл бұрын
ఈ సినిమా లో ఉన్న ప్రతి ఒక్కరు లెజెండ్రీ యాక్టర్స్ . అద్భుతం ఎన్టీఆర్ , ఎస్వీ రంగారావు , సావిత్రి గారి నటన . ఇలాంటి నటులు ఇంక పుటరేమో .
@jammannajammanna1043
@jammannajammanna1043 2 жыл бұрын
ఎన్టీఆర్ గారిని ఎస్వీఆర్ గారిని ఎందుకు మహానటులు అంటారు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది ఎన్టీఆర్ గారి అమాయకత్వపు నటన కుటుంబ పెద్దగా ఎస్.వి.ఆర్ గారి నటన కష్టాల్లో ఉన్నప్పుడు నా భూతో న భవిష్యతి అన్నట్టుగా ఉంటుంది ఇక తెలుగు సినిమాకు మహారాణి సావిత్రి గారు తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఇందులోని ఒక పాట సూపర్ గా ఉంటుంది అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి చాలా అంటే చాలా బాగుంది నిజంగా miss you for ever Savitri garu
@amaravati3123
@amaravati3123 4 жыл бұрын
same.కుటుంబ లో అందరూ ఓకేసారి చూడతగ్గ సినిమాలు .. మహ మహుల కలయికతో వచ్చిన సినమాలు అన్నీ తెలుగు ప్రజలలో చిరకాలం నిలిచిపోతాయి.. నేను ఏప్పడూ నా భార్యతో ఇలా అంటుంటాను అది. పాత యాక్టర్స్ లో మగవారిలో త్రిదశగ్రహలు అడవారిలో ద్విదశగ్రహాలు ఉంన్నారు వీరు లేనీ సినిమాలు ఉండవు తీయలేరు అని..నాకు ఇలాంటి పాత మథుర చిత్రాలు చాలా చాలా ఇష్ఠం.. అందరూ మహనుభావులే అందరికి నా 💐వందనసూమాలు💐
@anakalavidyasagarreddy6787
@anakalavidyasagarreddy6787 3 жыл бұрын
ఈ సృష్టి లో మనకంటూ కొందరు ఆత్మ బంధువులు తప్పకుండా ఉంటారు!!!!👌👌👌👌
@nagk9160
@nagk9160 4 жыл бұрын
ఎస్.వి.రంగారావు , కన్నాంబ అమ్మ , ఎన్. టి .రామారావు, సావిత్రి అమ్మ నలుగురు నాలుగు స్తంభాలు , రాజబాబు , రేలంగి , సూర్య కాంతం అమ్మ, అందరూ అధ్బుతంగా నటించారు మంచి కుటుంబ విలువలు ఉన్న గొప్ప చిత్రం
@ravis2858
@ravis2858 4 жыл бұрын
చాలా చక్కటి చిత్రం.మనసుని కదిలించే సినిమా..........
@LokeshPakkamudu
@LokeshPakkamudu 11 ай бұрын
ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే డేరింగ్ ఉండాలి జై ఎన్టీఆర్ గారు ❤❤❤
@kollisrinivasarao8495
@kollisrinivasarao8495 6 жыл бұрын
కుటుంబ లో అందరూ ఓకేసారి చూడతగ్గ సినిమాలు .. మహ మహుల కలయికతో వచ్చిన సినమాలు అన్నీ తెలుగు ప్రజలలో చిరకాలం నిలిచిపోతాయి.. నేను ఏప్పడూ నా భార్యతో ఇలా అంటుంటాను అది. పాత యాక్టర్స్ లో మగవారిలో త్రిదశగ్రహలు అడవారిలో ద్విదశగ్రహాలు ఉంన్నారు వీరు లేనీ సినిమాలు ఉండవు తీయలేరు అని..నాకు ఇలాంటి పాత మథుర చిత్రాలు చాలా చాలా ఇష్ఠం.. అందరూ మహనుభావులే అందరికి నా 💐వందనసూమాలు💐
@garladinnegirishankar779
@garladinnegirishankar779 4 жыл бұрын
Goodcinima
@abcdefg3130
@abcdefg3130 3 жыл бұрын
. 😍in
@jayaramreddy551
@jayaramreddy551 2 жыл бұрын
Fine family movie.super acting of mahanatulu NTR ,SVR and mahanati savithri.memorable songs longlasting.
@namburinagaseshu137
@namburinagaseshu137 3 жыл бұрын
సూపర్ మూవీ ఇది దీనికి నంది అవార్డ్ ఇవ్వ వచ్చు ఉత్తమ కధాచిత్రం అని ఘంటా పధంగా చెప్పవచ్చు
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 3 жыл бұрын
కుటుంబ విలువల గురించి అధ్భుతం గా తెరకెక్కించారు..యస్వీర్, ఎన్టీఆర్ నటన అనన్య సామాన్యంగా ఉంది...👌😍🙏♥️ 16/6/2021
@raghavareddy1357
@raghavareddy1357 4 жыл бұрын
ఎందరో మహానుభావులు తీపిగుర్తులు ఇప్పటికి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.వీరందరి బయోగ్రపీ తీస్తే ఎంత బాగుంటుంది.
@kingking-mz1ej
@kingking-mz1ej 4 жыл бұрын
Excellent movie India famous movie 💯💯💯💯👌👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@vcsvarma1046
@vcsvarma1046 5 жыл бұрын
Crown of thelugu movie. NTR. SVR. Savitri. Legends of srean
@vidhyasagarreddy2672
@vidhyasagarreddy2672 3 жыл бұрын
సూపర్ పిక్చర్
@satyanarayanakolasa6336
@satyanarayanakolasa6336 2 жыл бұрын
Ntr was born with the special cause. I can not forget ntr and telugu peopl
@prathyushakaranam9988
@prathyushakaranam9988 3 жыл бұрын
I LIKE THIS SONG ANAGANAGA OKA RAJU ANAGANAGA OKA RANI SONG RAVI VANASTHALIPURAM
@narendrakumarkoduru3857
@narendrakumarkoduru3857 4 жыл бұрын
గ్రేట్ మూవీ
@jaicool9376
@jaicool9376 2 жыл бұрын
N T Rama Rao wonderful actor He did justice to the remake
@rajuerra6456
@rajuerra6456 2 жыл бұрын
ఓల్డ్ Is గోల్డ్ 👌👌
@Lion-b4f
@Lion-b4f 3 жыл бұрын
Savitri lanti hereoine..Never before. .Ever after 😊😊
@shankara6301
@shankara6301 6 жыл бұрын
తెలుగు సినిమా లో ఒక్క మహ అదృష్టం మరియు మంచి సినిమా 👍👌
@sayam.vrawiichandra5873
@sayam.vrawiichandra5873 6 жыл бұрын
I
@chitthooryoungsters4604
@chitthooryoungsters4604 3 жыл бұрын
very heart touching movie 100% family values movie ntr and svr garu and savitri garu all legendary actors 👌👌👌👌👌👌👌
@vemuriprasad2664
@vemuriprasad2664 Жыл бұрын
ఈ సినిమాలో ని నటులందరికీ నా 🙏
@yadagiripuruma9385
@yadagiripuruma9385 4 жыл бұрын
Menu chinnappati nundi NT RAMA RAO garini Chala ishtapadathanu vari cinimalu ante specially Mahanati Savithri garitho chesina cinimalu ante Padilla chasthanul idi Naa personnel view
@yadagiripuruma9385
@yadagiripuruma9385 4 жыл бұрын
Menu kadu (Nenu) Pyna nenu chesina comments andaru agree kavalsinde. Cmy
@kishorebheemsetty7058
@kishorebheemsetty7058 5 жыл бұрын
great movie.So much learning from movie.Great legendary SVR GURU SAVITRI GARU NTR GARU.
@veerayadav4738
@veerayadav4738 4 жыл бұрын
మంచి సినిమా తప్పక చుడండి
@raghavaraghava8061
@raghavaraghava8061 4 жыл бұрын
Nenu naa chinnatanamlo Maa Ammato chusina movie. Prati scene super. Ntr, Svr, Savitri, Kannamba, Relangi gaarla super movie
@renukachilumula5215
@renukachilumula5215 4 жыл бұрын
Good movie
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 11 ай бұрын
Wondarfull exlant movie oka bakthy Prema kaligina family story yentho adhbuthamyna natana n t r and s v r variki na hrudayapirvaka namahsu manjali a nagamani k k d ❤❤❤❤❤❤
@satishsatish7052
@satishsatish7052 2 жыл бұрын
మంచి సినిమా చూసాను 💞
@MadhuGoud888
@MadhuGoud888 Жыл бұрын
Kannambha garu entha vybhavamga unnaru great daimond of Indian cinema
@user-mi9to3fn2p
@user-mi9to3fn2p 4 жыл бұрын
మంచి సినిమా....
@user-oo9gr9zh2v
@user-oo9gr9zh2v 3 жыл бұрын
Yes 2021 చూస్తున్నా ....
@ahallyapandu2881
@ahallyapandu2881 5 жыл бұрын
తల క్రిందులుగా తపస్సు చేసినా సరే ఈరోజుల్లో ఇలాంటి కామెడీ చూడలేము..
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
S
@SeshadriBR
@SeshadriBR 5 ай бұрын
Ntr acting and svr acting is superb.ntr and svr legendary actors.
@scripspharma9702
@scripspharma9702 6 жыл бұрын
Very touching family values movie. Thanks.
@rameshsamba1687
@rameshsamba1687 3 жыл бұрын
N T R really well done actor. We miss you.
@Davidkeysofficial.
@Davidkeysofficial. 5 жыл бұрын
Super film. Finally I got this movie.. Excellent
@chantich5836
@chantich5836 3 жыл бұрын
సూపర్
@chandrasekharnaiduare5652
@chandrasekharnaiduare5652 7 жыл бұрын
నందమూరి తారక రామారావు గారి సినిమాలు నాకు చాలా ఇష్టం దయచేసి రామారావు గారి సినిమాలు చూడండి I don't know Telugu దయచేసి చూడండి
@rkpatta555
@rkpatta555 7 жыл бұрын
CHANDRA SEKHAR NAIDU AR
@ashrafkhanket7198
@ashrafkhanket7198 6 жыл бұрын
CHANDRA SEKHAR NAIDU you know don't telugu but you write telugu and advice for watching NTR'S movies amezing
@sasivardhanponekanti5080
@sasivardhanponekanti5080 6 жыл бұрын
CHANDRA SEKHAR NAIDU ARE dr సినిమాలు మాత్రమే
@jakkulakistaiah6472
@jakkulakistaiah6472 6 жыл бұрын
CHANDRA SEKHAR NAIDU ARE
@sayam.vrawiichandra5873
@sayam.vrawiichandra5873 6 жыл бұрын
Ty and థంబ్
@sarojagude3255
@sarojagude3255 Жыл бұрын
all miss you heroes and heroines are mis u 🙏🙏💐💐💐💯💯 super movie 🎥
@vijaykumar4384
@vijaykumar4384 5 жыл бұрын
Svr, Kannamba, savitri, ntr, rajbabu, suryakantam,relangi,padmnaabham,saradha, girija, miku vandhanalu old is gold
@nareshbabuamineni3278
@nareshbabuamineni3278 5 жыл бұрын
What a wonderful action really NTR great
@kiakia954
@kiakia954 6 жыл бұрын
సినిమాలోనే కదా నిజ జీవితంలో కూడా చాలా మంచి మనిషి అనడానికి ఆయనే మనకు నిదర్శనం. ఆయన లాంటి వారు మల్లీ మన సమాజమ లోకి రావాలి అనీ ఆ దేవుడిని కోరుకుంటున్నాను .ఇంకా చాలా మందికి ఆయన స్ఫూర్తి గా ఉండాలి అని ఆశిస్తున్నాము . ఇట్లు మీ వినోద్ కుమార్
@awesomegamer9871
@awesomegamer9871 6 жыл бұрын
Chakali Vinod Kumar what about his affairs🤔
@ammaamma7404
@ammaamma7404 6 жыл бұрын
Chakali Vinod Kumar calabagacepperu m y r gaaru malli puttali
@ammaamma7404
@ammaamma7404 6 жыл бұрын
Chakali Vinod Kumar n t r Gaaru malli puttali
@kiakia954
@kiakia954 5 жыл бұрын
@@ammaamma7404 Aunu amma varu malli puttali
@ravi1980123
@ravi1980123 5 жыл бұрын
@@ammaamma7404 ,
@shivakrishna-qq5xo
@shivakrishna-qq5xo 6 жыл бұрын
What a actreses S.v.ranga Rao.ntr.savithri.kanabha.Relangi.legends
@venkatasubbarao4176
@venkatasubbarao4176 3 жыл бұрын
@venkatasubbarao4176
@venkatasubbarao4176 3 жыл бұрын
@venkatasubbarao4176
@venkatasubbarao4176 3 жыл бұрын
good movie
@mohanreddyr375
@mohanreddyr375 8 ай бұрын
Mahanati savithri garu mee acting super mee kattu bottu hindu samskruthiki nidarshanam neeku paadabi vandanaalu
@AnilKumar-tp7ku
@AnilKumar-tp7ku 5 жыл бұрын
Nata viswarupam mana NTR.the Legend
@goldiehans7683
@goldiehans7683 4 жыл бұрын
Nobody can act better than NTR! He is great! He just doesn't hesitate to act !
@krishnanb8610
@krishnanb8610 2 жыл бұрын
Svr their bro. ..his actions better than ntr
@mallikarjunroyal6878
@mallikarjunroyal6878 Жыл бұрын
SVR All time great Actor
@3muvibes627
@3muvibes627 4 жыл бұрын
My Eyes are Full of Tears ....What a Emotional Ride...Great Movie...SVR and NTR 🙏🙏
@JL-mp9ou
@JL-mp9ou 4 жыл бұрын
Great movie. It is impossible for the present band of movie makers and actors to create such a master piece. They neither have mind nor heart nor art. I thank the past generation of producers, directors, and actors.
@rajendraprasad510
@rajendraprasad510 2 жыл бұрын
@@JL-mp9ou 1àaaàaaaaaaaaàaaaa pl 1À😊 him
@chandaramu752
@chandaramu752 4 жыл бұрын
Savitri the legendary act in telugu history never
@krishnanb8610
@krishnanb8610 2 жыл бұрын
Not only Telugu.total would.. she's amazing actress..
@pspk70
@pspk70 Жыл бұрын
Great movie, superb acting by all. NTR, SVR, Kannamba & Savitri excellent !
@srinivastrully3789
@srinivastrully3789 5 жыл бұрын
What a great Movie ! SVR, NTR, Savitramma Lives on
@saikiransingh6877
@saikiransingh6877 5 жыл бұрын
Oka adbuthmina kutumbha kathachitram Yendro mahaanatulu Andariki vadanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@REDDYVARIVINOD
@REDDYVARIVINOD 7 ай бұрын
Very good movie 24/1/2024
@iarlagaddajustraju4569
@iarlagaddajustraju4569 3 жыл бұрын
Family movie NTR best Hero great c m i miss you all actor's
@kalyandama3306
@kalyandama3306 2 жыл бұрын
Very good movie
@Ashokkumar-lv4sf
@Ashokkumar-lv4sf 4 жыл бұрын
Atmiyathalu karuvayina E rojullo ilanti movie oka adbutham ... Visva vikyatha ntr garu
@esathishkumarkumar305
@esathishkumarkumar305 5 жыл бұрын
అమ్మ ప్రేమ లాంటి కమ్మని చిత్రం మనసు ను కదిలించింది!!!
@greeshmasree825
@greeshmasree825 5 жыл бұрын
J
@gangadharrao4357
@gangadharrao4357 5 жыл бұрын
Ö
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 3 жыл бұрын
Savitri garikiy Facey no 1
@leharadvaith1091
@leharadvaith1091 2 жыл бұрын
సారధి స్టూడియో వారి.సినిమాలలో.రామారావు. గారి.కారక్టర్స్.బాగలేదు..సాయి
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
నిజానికి ఈ సినిమాని నేను తప్పు పట్టడం లేదు ఆయన్ని కూడా నేను తప్పులేదు కానీ ఆత్మబంధువు ఒక్క పరంపిత పరమాత్మ తప్ప వేరే ఇంకెవ్వరు లేరు 👍 శ్రీ శ్రీ శివ బాబా గారు ❤️👍👍👍👍👍👍👍
@satyavani6498
@satyavani6498 Жыл бұрын
Idemiti. Idi movie ki sambandhinchina comment. Madhyalo ee baba yevvaru 😂
@venkataramanaraoyamparala3772
@venkataramanaraoyamparala3772 4 жыл бұрын
None can replace Kannamba, Savitri and SVR, the legends of yester years.
@sknagulmeera9633
@sknagulmeera9633 6 жыл бұрын
Old means culture learning movies, thanks to nagireddy and chakrapani
@krishnamacharyganapavarapu9872
@krishnamacharyganapavarapu9872 6 жыл бұрын
sk nagulmeera morning was
@shalini997
@shalini997 6 жыл бұрын
sk nagulmeera 7
@valkisuresh5027
@valkisuresh5027 4 жыл бұрын
The first indian super star sr.ntr
@sivamadala9278
@sivamadala9278 Жыл бұрын
Nabutho na bhavisyathi king of tollywood god of acting no one can replace your place either actor or politician hail hail Jai ho mahanubava
@harshasai9650
@harshasai9650 5 жыл бұрын
Really nice movie watching in 2k19
@mahanatisavitri4528
@mahanatisavitri4528 6 жыл бұрын
I like savitri amma Gary acting
@mahanatisavitri4528
@mahanatisavitri4528 6 жыл бұрын
thank you for like bro
@ranjithsutakani2473
@ranjithsutakani2473 3 жыл бұрын
I am also such die hard fan to Savithramma gariki ❤️🙏
@rajdeepthanikonda1435
@rajdeepthanikonda1435 5 жыл бұрын
Song from 1:10:51 jus breezes through your heart...such a lovely song ...i now clearly understood why they say old is gold
@luksha5666
@luksha5666 5 жыл бұрын
Excellent movie
@allamvenu1556
@allamvenu1556 3 жыл бұрын
Mahanati Savitri garu ntr garu sv ragarao garu good movie
@pushpalatha8368
@pushpalatha8368 4 жыл бұрын
Heart touching movie,ntr extraordinary acting.jai NTR ,johar NTR
@byrakurvenkatanarendra1172
@byrakurvenkatanarendra1172 2 жыл бұрын
Yes
@byrakurvenkatanarendra1172
@byrakurvenkatanarendra1172 2 жыл бұрын
Yes
@beesettidevi8029
@beesettidevi8029 4 жыл бұрын
I liked movie super 👌👌👌👌
@vjysri2756
@vjysri2756 5 жыл бұрын
Thums up if you like old movies, and cant be bothered of the senseless latest movies
@jamibhaskar4637
@jamibhaskar4637 5 жыл бұрын
Wow super movie.6times chusa.
@ramkishorepotnuri5532
@ramkishorepotnuri5532 4 жыл бұрын
hrudayam dravinche sannivesalu... manishi anna vadiki kachithanga kutumba viluvalu thelipe ....aa paatha Madhuram...Aatma Bandhuvu
@vempalleshaheena6890
@vempalleshaheena6890 5 жыл бұрын
very very beautiful movie jai ntr👌🙏
@abhishekkmadhu7957
@abhishekkmadhu7957 4 жыл бұрын
*Mahanati Savitri* 💕
@muraharichinna3871
@muraharichinna3871 3 жыл бұрын
Good movie ... old is gold...
@kannamnaidu5963
@kannamnaidu5963 2 жыл бұрын
Great pitcure.heart touching. Old is gold. PKNaidu. Vizag
@skjanuamiruafrin1253
@skjanuamiruafrin1253 5 жыл бұрын
Super movie 🙏🙏
@allamsettygayathree1512
@allamsettygayathree1512 4 жыл бұрын
Supeebbb movie....
@vudamalapatimuralikrishna799
@vudamalapatimuralikrishna799 5 жыл бұрын
The great movie
@vasupotipireddy1415
@vasupotipireddy1415 6 жыл бұрын
Good movie
@khalidcdac180
@khalidcdac180 7 жыл бұрын
Excellent action by NTR
@venkatamarepalli7775
@venkatamarepalli7775 6 жыл бұрын
9
@vijekumar7943
@vijekumar7943 5 жыл бұрын
Super movie...ATR .SVR
@vijayrahul9670
@vijayrahul9670 4 жыл бұрын
What a story👍👌 one of the great movie
@somunathnaidu
@somunathnaidu 4 жыл бұрын
Song From 1:13:40 Awesome Line
@satyavani6498
@satyavani6498 Жыл бұрын
Indulo prati okka character viluvainade. Wastega okkati ledu. Yenta goppa movie 🙏
@venkateshamadepu9313
@venkateshamadepu9313 4 жыл бұрын
My favourite film. Maradhu manasula thathvam.rachana Sri sri.music k.v.mahadevan.direction Ramakrishna.15.04.2020.
@venkatvemala1553
@venkatvemala1553 4 жыл бұрын
Ilanti chitralu choodalanna adrushtam undali ...
@palakapriyanka9200
@palakapriyanka9200 4 жыл бұрын
Super movie
@cnreddy6584
@cnreddy6584 3 жыл бұрын
NTR SVR SAVITRI 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@RCsrinivaskirankumarchowdhary
@RCsrinivaskirankumarchowdhary 6 жыл бұрын
Cooling brain this movie show is l like this movie
@prathyushakaranam9988
@prathyushakaranam9988 3 жыл бұрын
EE PRAPANCHAMULO MANAKANTU OKA AATHMA BANDHUVU VUNTADU RAVI VANASTHALIPURAM HYDERABAD 07/04/2021 VERY NICE MOVIE
@veeraswamyyeadakula4101
@veeraswamyyeadakula4101 3 жыл бұрын
Really,,,,old is Gold,,,, Jai ho Atma Banduvu,,,,,,,,,,
@kiakia954
@kiakia954 6 жыл бұрын
Thanks for showing such good film in u r channel
@surishettysatishkumar1956
@surishettysatishkumar1956 3 жыл бұрын
Super movie 👌👌👍
@madhuram5444
@madhuram5444 6 жыл бұрын
Ever green ntr
@sulochanavallabhaneni4280
@sulochanavallabhaneni4280 4 жыл бұрын
Maatalu chaalavu.👌
@anandkumarkalluri2227
@anandkumarkalluri2227 6 жыл бұрын
Good meaningful movie
@ramujavvaji4157
@ramujavvaji4157 5 жыл бұрын
Super
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 50 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
Thalli Prema Telugu Full Movie | NT Rama Rao | Savitri | Kanchana | Padmanabham
2:32:39
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН