శబల ఐదు రోజుల భోజనాల పండుగ 22/3/2024 To 26/3/2024 సింహాచలం గోశాలలో#@Aadi Lakshmi terres garden

  Рет қаралды 36,389

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట

3 ай бұрын

Пікірлер: 100
@RamkiGardenVlogs
@RamkiGardenVlogs 3 ай бұрын
వీడియో చాలా బాగుంది, భోజనాలు పండగ 👌🏻👌🏻
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🙏🥰
@nageswararao4544
@nageswararao4544 3 ай бұрын
మేడంగారూ!వీడియో చాలా బాగుందండి.మేము మాప్రపంచం(చిత్రాలు చిత్రించడం)మేమున్నాం. ఏవీ అంతగా చూడలేదు.మొత్తం కార్యక్రమమంతా మీవల్ల చూడగలిగాం.చిత్రకళ గురించి నా వాయస్ బాగా రికార్డు చేసినందుకు ధన్యవాదములమ్మ.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
సార్ ధన్యవాదాలు మేము మీకు చెప్పాలి సార్. ఈరోజుల్లో ఇలాంటి కలను బ్రతికించి మరి కొంతమందిని తయారు చేసి దీనికోసం మీరు అంత దూరం నుంచి వైజాగ్ వచ్చి అసలు మీకు ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు మా అందరి తరపునుంచి🙏🙏🙏
@ananthamarneedi2321
@ananthamarneedi2321 3 ай бұрын
సూపర్
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🙏🥰
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 3 ай бұрын
wonderful prasadam
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🙏🥰
@samudrala1978
@samudrala1978 3 ай бұрын
పూర్వం ఇట్లు ఆడవాళ్లు చేసే పనులన్నీ ఆరోగ్యకరమైన ఎక్సర్సైజులే ఇప్పుడు ఆ విధంగా చేయమంటే విడాకులు ఇచ్చి వెళ్లిపోతారు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
😃😃😃🤝🙏
@RajkumarRajkumar-xk7bu
@RajkumarRajkumar-xk7bu 3 ай бұрын
Very nice
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🥰🙏
@jayendrakumar5853
@jayendrakumar5853 3 ай бұрын
Mee santoshamki avadulu levandi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
అవునండి గార్డినర్స్ అందరం చాన్నాళ్ళ కలుస్తాము కదా ఆ ఆనందం వేరు 😍
@user-jv3pc5tu1w
@user-jv3pc5tu1w 3 ай бұрын
బావుందండీ ఆదిలక్ష్మిగారు శబల భోజనాల పండగ
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🤝🤝🥰🥰
@srilakshminc4164
@srilakshminc4164 3 ай бұрын
హాయ్ లక్ష్మి గారు .. ఈరోజు వీడియో సూపర్ అండి మమ్మల్ని మీతో పాటు గా అన్నీ చోట్లకి తీసుకెళ్ళి ఇలా ఇంకో లోకముందా అని చూపిస్తారు థాంక్యూ మీకు .. మాడ్ గార్డ్ మాధవి గారి వీడియో లు చూస్తూ వుంటాను .. మొక్కలు అంటే అక్కడికి వాలిపోవడమే . మీరు చాలా హుషారుగా , ఉత్సాహంగా చెపుతారు మాటలు.. మంచిగ బొంచేశారా నాకూ మరి.. అక్కడ చూపించిన ప్రతి ఒక్కటి బాగున్నాయి . ఆ పాత రోజులు రావాలి మళ్ళీ .. మంచం నచ్చింది నాకు . అలా అందరూ కలుసుకోవడం కూడా ..
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
థాంక్యూ సో మచ్ శ్రీ లక్ష్మీ గారు మీ కామెంట్ చదువు నాకు చాలా ఉత్సాహం ఆనందం వచ్చింది థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ 🙏🙏🙏🥰
@mahimaachannel9163
@mahimaachannel9163 3 ай бұрын
Nice video andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🙏🥰
@yashusaileshgarden3695
@yashusaileshgarden3695 3 ай бұрын
😍Mothaniki memalini kalisinandhuku chala happy ga vundhandi .malli school day ki vallipoenatundhandi 🤗 Motham video super andi 👌👏
@padmajaponnada9574
@padmajaponnada9574 3 ай бұрын
Adi lakshmi garu chala manchi video share chesaru .TQ very much Andi.Personal reasons valla nanu Ralekapoianu Mee andarini miss ianu,Bhojanala panduga kuda Miss ianu TQ very much for sharing this video Madam. I am very much happy by watching the informative video Madam.👌💐🌱💃
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
థాంక్స్ అండి మీ ఫీలింగ్ నీ కామెంట్ రూపంలో చాలా చక్కగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు 💐
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 3 ай бұрын
ఓల్డ్ ఇశ్ గోల్డ్.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
Yes 👍🤝🥰
@kusumalaxmikusumalaxmi2697
@kusumalaxmikusumalaxmi2697 3 ай бұрын
సూపర్ వీ డియో 👌💐
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🥰
@user-gb3mv3uk2b
@user-gb3mv3uk2b 3 ай бұрын
మీరు సూపర్ అండి చాలా మంచి వీడియో చూపించాలి మాకు వెళ్ళలేని వాళ్ళకి వెళ్లి చూసినట్టు గానే ఉంది😊😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🤝🥰🥰🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@mahisowjigardeningandvlogs
@mahisowjigardeningandvlogs 3 ай бұрын
Nice video madam 🙏🙏🙏
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🥰
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 3 ай бұрын
Thank you Adi Laxmi garu, very good coverage
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ 🙏🙏
@vijayajosyula1562
@vijayajosyula1562 3 ай бұрын
Super programme andi. Maku kooda chala ishtam ituvanti programme. Memu eee place ki chala daggaraga unnamu. We both are retirees. Maki issue iyipoyaka Theslisindi. Inta manchi issue misiyinanduku feel avuthunnamu. Memu kooda garden ishtapade Aram. Maku chinna terrace garden undi. Ade ma lokam. E
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
అవునా అయ్యో ఇకనుంచి కార్యక్రమం ఏది జరిగిన నేను యూట్యూబ్లోకి ముందుగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను థాంక్యూ అమ్మ మంచి కామెంట్ ఇచ్చారు 🙏🙏🙏😍
@padmavathiy8220
@padmavathiy8220 3 ай бұрын
హాయ్ లక్ష్మి గారు మీరు అన్ని బాగా చెబుతున్నారని మేము చూడకపోయినా చూసినట్టే ఉంటుంది
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
థాంక్స్ పద్మావతి గారు థాంక్యూ సో మచ్ మీ కామెంట్ నేను చాలా సంతోషిస్తున్నాను 🤝🙏🥰
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 3 ай бұрын
సూపర్ అంటే సూపర్ ఆంటీ గారు పూర్వం రోజులన్నీ మళ్ళీ బయటికి తీస్తున్నారు ఒక్కొక్కటి చూస్తుంటే మీరు సూపర్ ఆంటీ గారు మేము వెళ్లలేని ప్రదేశాలు వెళ్లలేని ప్లేసులు కూడా చూపిస్తున్నారు చాలా థాంక్యూ ఆంటీ అలాంటి దినుసులు అన్ని తినడం వల్లనే ఆంటీ గారు పూర్వం మనసులు వందేళ్లు దాటి బ్రతికే వాళ్ళు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా లేకుండా అలాగే టెర్రస్ గార్డెన్స్ అందరూ ఒకచోట కలవడం కూడా ఒక పండగలా ఉంది ❤❤🙏🏻🙏🏻🙏🏻 థాంక్యూ ఆంటీ గారు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
మీనా మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని చాలా చక్కగా రాశారని 👏🏾👏🏾👏🤝
@SwapnaGundala
@SwapnaGundala 3 ай бұрын
Chala thanks aunygaru meeru chala baga chupincharu kallakukattinattuga
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🙏🏾🙏🏾🙏🏾🥰
@arunabellam7993
@arunabellam7993 3 ай бұрын
Super
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🙏🥰
@marryrathnam9257
@marryrathnam9257 3 ай бұрын
Super Andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🙏
@Prabhathsgarden
@Prabhathsgarden 3 ай бұрын
Chala baga vivarincharu aunty 😍😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్🌹
@saralareddy1378
@saralareddy1378 3 ай бұрын
సూపర్ అక్క
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్ రా చెల్లి🥰🥰🥰
@savakarisridavi9904
@savakarisridavi9904 3 ай бұрын
సూపర్ ఆంటీ
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🙏🏾
@ABDULAhmad755
@ABDULAhmad755 3 ай бұрын
Super Andi asalu chala baga chesaru thank you so much ❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🤝🙏🥰
@chinnikitchen6042
@chinnikitchen6042 3 ай бұрын
Super 👌👍👍
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🙏
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 3 ай бұрын
Super 👌👌👍
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🙏🥰
@indirageddam789
@indirageddam789 3 ай бұрын
Excellent adilaxmi garu❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝 థాంక్స్ అక్క థాంక్యూ సో మచ్ మీరు కామెంట్ చేయడం నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను 🌹🌹🌹🌹
@arunabellam7993
@arunabellam7993 3 ай бұрын
Super lakshmi garu nenu missayanu
@reddyshekharreddy3377
@reddyshekharreddy3377 3 ай бұрын
Super madam
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🥰
@VamsiGardener
@VamsiGardener 3 ай бұрын
హాయ్ ఆదిలక్ష్మి గారు వీడియో చాలా చాలా బాగుందండి
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🙏🥰🥰
@sailajakapuganty8572
@sailajakapuganty8572 3 ай бұрын
Abbabba super video andi nenu urlo lekapovadam valana miss ayyanu kallaku kattinatlu undi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🥰🥰
@gardenwith_anu
@gardenwith_anu 3 ай бұрын
Chlala bagundhi akka video👌 We enjoyed a lot kadaa😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
అవును అను ఆరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాం అందరం 🥰👍🏾👍🏾
@dhanalakshmi-yd4gm
@dhanalakshmi-yd4gm 3 ай бұрын
Nenu sabala bojanala pandaga ki vellalanu kunnanu kani vella lekapoianu me video valana chudagaliganu thankyou Adhi laxmigaru
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
ధన్యవాదాలు లక్ష్మీ గారు 🌹
@laxmiulaxmi8132
@laxmiulaxmi8132 3 ай бұрын
సూపర్ అక్క వీడియో బలే చేశారు ఇదివరకు ఇవన్నీ ఉండే ఇప్పుడు ఏమి ఉండటంలేదు కొంతమందికి తెలియదు వాళ్లకి మంచి వీడియో చేసి పెట్టారు అక్క
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
థాంక్స్ అమ్మ చాలా సంతోషంగా ఉంది మీ కామెంట్ చూసి నాకు 🌹
@padmavathiy8220
@padmavathiy8220 3 ай бұрын
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🙏
@t.heamanth5127
@t.heamanth5127 3 ай бұрын
6:21 very nice video mam Thank you for recording when I was talking with vijay sir
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
ధన్యవాదాలు హేమంత్ గారు🙏🙏
@t.heamanth5127
@t.heamanth5127 3 ай бұрын
@@AadiLakshmiTerraceGarden mi garden Vizag lo ne na Mam
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
కాదండి మాది విజయనగరం
@lavanyapragada2584
@lavanyapragada2584 3 ай бұрын
Nice
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🙏
@applemangoteluguchannel
@applemangoteluguchannel 3 ай бұрын
ధన్యవాదాలండి, detailed గా వీడియో చేశారు....విజయరామ్ గారి అభిమానిని నేను....కానీ వెళ్లలేకపోయాను.... ఇందులో అన్నీ చూసా 😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
ఈరోజు కూడా ఉందండి ప్రోగ్రామ్ ఇప్పుడు వెళ్ళొచ్చు సాయంత్రం ఆరు వరకు ఉంటది
@applemangoteluguchannel
@applemangoteluguchannel 3 ай бұрын
ఈరోజు కూడా అవకాశం లేదండి...ఎవరు లేరు తీసుకెళ్లాటానికి ఆఫీస్, కాలేజీ లు, నాటు విత్తనాలు కొనాలని అనుకున్నా అక్కడ, next time అవకాశం వస్తే వెళ్ళటమే 😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
👍👍
@vasanthaaruna7479
@vasanthaaruna7479 3 ай бұрын
E shabhala pundaga ma Hyderabad ki kuda vachi vinte bagundu ma papa pregnant ipudhu thanaku kuda manchi bojanam thinedi😌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
అయ్యో అవునండి చాలా బాగా చెప్పారు🙏
@parimalaofficial8855
@parimalaofficial8855 3 ай бұрын
Hi andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🥰
@pheelkhanapadmavathi6016
@pheelkhanapadmavathi6016 3 ай бұрын
Medam yilamtivi jariginapudu andari ki yela telustundi. Meku vere group vuntunda. Information share chestara
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
ఆ ఇవి యూట్యూబ్లో వచ్చిందండి అలాగే గ్రూప్స్ లో కూడా షేర్ చేశారు ఈసారి నేను బిఫోర్ గా వీడియో చేసి పెడతాను ఓకేనా థాంక్యూ 🙏
@pheelkhanapadmavathi6016
@pheelkhanapadmavathi6016 3 ай бұрын
@@AadiLakshmiTerraceGarden thank you very much madam
@ramadeviyaram6986
@ramadeviyaram6986 3 ай бұрын
Malli e month lo start avutundi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
తెలీడండి
@voiceofvijayalakshmi4320
@voiceofvijayalakshmi4320 3 ай бұрын
Memu ralekapoina Mee valla chudagaligamandi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🤝🙏🥰
@padmavathiy8220
@padmavathiy8220 3 ай бұрын
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🙏
@bhavirisettyvijaylakshmi-hn6os
@bhavirisettyvijaylakshmi-hn6os 3 ай бұрын
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 ай бұрын
🤝🥰
మిద్దె తోటలో ఆకుకూరలు కోసుకుందామా
20:05
Patnam Lo Palleturu by Pinnaka Padma
Рет қаралды 24 М.
Хотите поиграть в такую?😄
00:16
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,5 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 100 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 36 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 5 МЛН
విజయలక్ష్మి గారి గ్రౌండ్ గార్డెన్#@AadiLakshmiTerraceGarden #ground garden🏡
18:24
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 1,8 М.
మంగ మణి గారి క్రియేటివ్ గార్డెన్ పార్ట్ 2#adilaxmi terres garden#gardenideas
18:37
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 19 М.
Farming Expert Vijay Ram Garden Tour  | @SumanTVNellore
35:05
Sumantv Nellore
Рет қаралды 34 М.
ఆటోస్ 👍 బాటిల్ తో  కుండీలు తయారీ ‌అలంకరణ#మాబుజ్జితోటఛానల్
16:06
ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)
Рет қаралды 144 М.
Хотите поиграть в такую?😄
00:16
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,5 МЛН