డబ్బుల సంగతి ఎలా ఉన్నా, Work Satisfaction కూడా చాలా ముఖ్యం. | Ravi Siva Teja | Josh Talks Telugu

  Рет қаралды 10,615

జోష్ Talks

జోష్ Talks

10 ай бұрын

Ravi Siva Teja is an actor who has worked in popular Telugu web series such as "Surya," "Radha Gopalam," "A Date with Boss," and "Raja Rani." He is associated with Infinitum Media. He hails from a middle-class family in Thadepalligudem, West Godavari, Andhra Pradesh. He completed his B.Tech but could not secure a job during college placements. Subsequently, he moved to Hyderabad to prepare for the Indian Engineering Services (IES) examination but did not succeed.
Later, he went to Delhi for a job opportunity but contracted jaundice, which forced him to return to his hometown. In 2014, he moved back to Hyderabad, where he received an opportunity to work in a short film. Since then, he has appeared in nearly 500 short films, although he didn't achieve significant success initially.
His breakthrough came with "Surya," and he also had the opportunity to work in movies. During this period, he fell in love with the daughter of K. Vijaya Bhaskar and eventually married her. In a video, he shares more about his struggles and love story.
రవి శివతేజ ఒక నటుడు, సూర్య, రాధా గోపాలం, బాస్‌తో డేట్, రాజా రాణి వంటి ప్రముఖ తెలుగు వెబ్ సిరీస్‌లలో పనిచేశాడు మరియు అతను తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి, ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతను తన బి.టెక్ పూర్తి చేసాడు మరియు కాలేజీ ప్లేస్‌మెంట్స్ సమయంలో అతను ఉద్యోగం పొందలేకపోయాడు, తరువాత అతను IES ప్రిపరేషన్‌లో చేరడానికి హైదరాబాద్‌కు వెళ్లాడు, అది కూడా క్రాక్ చేయలేకపోయాడు, తరువాత అతను ఉద్యోగ ప్రయత్నం కోసం ఢిల్లీకి వెళ్ళాడు మరియు అక్కడ అతనికి కామెర్లు సోకడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరియు 2014 లో ఇంట్లో ఉన్న తర్వాత అతను మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లాడు, ఈ సమయంలో అతనికి ఒక షార్ట్ ఫిల్మ్‌లో పనిచేసే అవకాశం వచ్చింది, అప్పటి నుండి అతను దాదాపు 500 షార్ట్ ఫిల్మ్‌లలో పనిచేశాడు పెద్దగా విజయం సాధించలేదు. సూర్య అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు వచ్చింది తరువాత అతను సినిమాలలో కూడా పనిచేసే అవకాశం పొందాడు, ఈ సమయంలో అతను కె. విజయ భాస్కర్ కుమార్తెతో ప్రేమలో పడ్డాడు మరియు తరువాత అతను ఆమెను వివాహం చేసుకున్నాడు, ఈ వీడియోలో అతను తన కష్టాల మరియు అతని ప్రేమ కథ గురించి మరింత వివరించాడు , అతని కథ గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వీడియో తపాక చూడండి
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
----*DISCLAIMER*----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

Пікірлер: 9
@selfmasterytechniques
@selfmasterytechniques 9 ай бұрын
amazing short films.. Ultimate comedy..Wonderful actor..
@swaerochaiwalla.1848
@swaerochaiwalla.1848 10 ай бұрын
Very inspiring
@maheshthimaipally4061
@maheshthimaipally4061 8 ай бұрын
Super👌🔥
@nikhilkade7144
@nikhilkade7144 10 ай бұрын
Super Anna
@gsantoshkumar8888
@gsantoshkumar8888 10 ай бұрын
Nice 👌👌
@prathyushavarma1213
@prathyushavarma1213 10 ай бұрын
Happy ga vundandi life is a challenge.enta kashtam ayina try chestune vundandi time pattina success avutaru.mee comedy chala bagutundi.movies lo trials aapakandi.mee expression dialogue delivery timing correct ga vuntundi
@narsimluvanamala1469
@narsimluvanamala1469 10 ай бұрын
✨💫
@Rockyvlogs696
@Rockyvlogs696 10 ай бұрын
Tadepaligudem king❤
@nani12845
@nani12845 10 ай бұрын
Tpg 🔥
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 8 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 59 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 39 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 56 МЛН
Memu Godharollamandi || Chandoo Sai || Ravi Siva Teja || Infinitum Media
17:49
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 8 МЛН