Рет қаралды 8,741
Song:Abhinadana
Lyric’sTuneVoice:@PRABHUBHUSHANOFFICIAL
Music:Prasantha k
Final Mix:@Arif Dany
Title@Devanand Sargonda
#prabhubhushan #teluguchristiansongs #arstevenson #pranamkamlakhar #latestteluguchristiansongs #spbaluchristiansongs #hosannaministries #hosannaministriesofficial
#naaanveshana
#usarajateluguvlogs
#usaraja #prasanthpenumaka
#akumartidaniel
#ravitelugutraveller
#admusic studio
#teluguchristiansongs
#teluguchristianmessages #telugusingers #chrisitian singers
#worldchristianquotes
trendingvideos
#teluguchristiansongs
#christiansong2022
#rajprakashpaulshortmessages
#marriagesongs
#christianmusic
#rajprakshpaul
#hosannaministriesnewsong2022
#hosannaministries
#teluguchristianlatestmessages
#teluguchristansongsall
##Nyclikksongs
#marriagesongs
#shortsvideo
#sidusongs
#alllatestchristiansongs2022
#spbchristiansongs
#Teluguspbsongs
#Bhanupalasongs
#newteluguchristiansongs2022 #srikathgangoli
#PRABHUBHUSHANOFFICIAL
#pranamkamalakarofficial
అభినందనీయుడా మా ఆరాధనకు యోగ్యుడా
అద్భుతకరుడామాయేసయ్యనీకే మా ఆరాధనా
ఆరాధనాఆరాధనా మాయేసయ్యనీకే ఆరాధనా
మధురామృతం నీ నామము
మహిమాన్వితం నీ సన్నిధానము
మృదువైన మాటల సారాంశము
మృతులను బ్రతికించే నీ వాక్యము
మా రక్షక మా యేసయ్య
పాదాభివందనం నీకేనయ్య
సిలువను మోసిన జయశీలుడా
తులువను బ్రోచిన కరుణామయా
విలువైన నీ ప్రేమ సందేశము
వెలిగించె మానవ హృదయాలను
మరణాన్ని గెలిచిన మహనీయుడా
మరలా రానున్న ప్రియ వరుడా
మహిమలో నిను నేను చూడాలని
మహదానందముతో ఉన్నానయా.