No video

Abhinava Tharavo Video Song | Shivaranjani Movie Title Song | Jayasudha | Evergreen Super Hit Song

  Рет қаралды 3,269,471

Rose Telugu Movies

Rose Telugu Movies

3 жыл бұрын

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 454
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
పాట ఎంత బాగా రాసిన. ...ఆ పాట సరిగా పాడకపోతే ఆ పాట బాగుండదు. ..కానీ ఈ పాట ని రాసిన వారికంటే. ...పాడిన బాలు గారి వలన ఈ పాట ఇంత మధురంగా ఉంది. ...ఇప్పటికీ ఎప్పటికీ కూడా. .....గుర్తు గా మిగిలి ఉంటుంది. పాటలంటే ఇష్టపడే వారికి ఈ పాట బాగ నచ్చుతుంది.
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 4 ай бұрын
కమ్మని సంగీతం ❤
@vgurappa9388
@vgurappa9388 4 ай бұрын
ఈ పాట చాలా బాగుంది మా చిన్నప్పుడు చదువుకున్న రోజులు సూలులొ పాటలు పాడించెవారు మ మాస్టర్. చిన నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి
@devakarunabondu4850
@devakarunabondu4850 3 ай бұрын
​@@Sweet-sweet-soniya p
@MadhavaSree
@MadhavaSree 2 ай бұрын
A😅😅
@Swarasagarsingh
@Swarasagarsingh 2 ай бұрын
Na chinnappati pata chala istam naku mavaru kuda singer swarasagar Singh garu chalabaga padataru ee pata Vsp
@janardanadev3845
@janardanadev3845 3 жыл бұрын
Abhinava Thaaravo అభినవ తారవో... నా... అభిమాన తారవో.. అభినవ తారవో.. అభినయ రసమయ కాంతిధారవో అభినయ రసమయ కాంతిధారవో మంజుల మధుకర శింజాల సుమశర శింజినీ శివరంజనీ.. శివరంజనీ.. అది దరహాసమా మరి మధుమాసమా అది దరహాసమా మరి మధుమాసమా ఆ మరునికి దొరికిన అవకాశమా అవి చరణమ్ములా శశికిరణమ్ములా నా తరుణభావన హరిణమ్ములా.. ||అభినవ తారవో|| ఆ నయనాలు విరిసిన చాలు అమవస నిశిలో చంద్రోదయాలు ఆ నయనాలు విరిసిన చాలు అమవస నిశిలో చంద్రోదయాలు ఆ నెన్నడుము ఆడినచాలు ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రబంధాలు అభినవ తారవో|| శివరంజనీ... శివరంజనీ.. నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన వీరమా... నీ కుపిత నేత్ర సంచారమే హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ ఆ.ఆ.ఆ. నే ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను.నీ ప్రియభక్తుడను ||అభినవ తారవో||
@sumanthkumar157
@sumanthkumar157 3 жыл бұрын
Thank you very much
@veerareddykarra4010
@veerareddykarra4010 3 жыл бұрын
Thanks sir
@KKumr999
@KKumr999 3 жыл бұрын
Thanks a lot for lyrics
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Thanks again alot of lyrics to
@kalabharathik.r.1731
@kalabharathik.r.1731 3 жыл бұрын
Thanks for lyrics sir
@SharathBabu3410
@SharathBabu3410 2 жыл бұрын
అభినవ తారవో... నా... అభిమాన తారవో అభినవ తారవో అభినయ రసమయ కాంతిధారవో అభినయ రసమయ కంతిధారవో మంజుల మధుకర శింజాల సుమసరశింజినీ శివరంజని శివరంజనీఅది దరహాసమా మరి మధురమాసమా అది దరహాసమా మరి మధురమాసమా ఆ మరునికి దొరికిన అవకాశమా అవి చెరణమ్ములా శశికిరణమ్ములా నా తరుణభావన హరినమ్ములా ||అభినవ తారవో|| ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు ఆ నెన్నడుము ఆడినచాలు ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రభందాలు ||అభినవ తారవో|| నీ శ్రుంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన నీ కరుణరసానిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన వీరమా... నీ కుపిత నేత్ర సంచారమే హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ ఆ నె ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తడను.నీ ప్రియభక్తడను ||అభినవ తారవో
@seshasaideevi5526
@seshasaideevi5526 3 жыл бұрын
"మంజుల మధుకర శింజాల సుమశర శింజినీ" సినారె గారి విశ్వరూపం... బాలు గారి అమృత గానం
@lalithabaggu6514
@lalithabaggu6514 Жыл бұрын
Line chala bagundi
@harikiranpaneti86
@harikiranpaneti86 3 ай бұрын
Meaning please
@seshasaideevi5526
@seshasaideevi5526 3 ай бұрын
​@@harikiranpaneti86మంజుల = మనోహరమైన, అందమైన మధుకరము=తుమ్మెద శింజ= వింటినారి మ్రోత సుమశరము= పూల బాణము శింజిని= వింటినారి, స్త్రీ నా ఉద్దేశ్యం లో నాయికను ఇలా వర్ణిస్తున్నాడు గాయకుడు "అందమైన తుమ్మెద లాగా, పూల బాణానికి (ఇది మన్మధుని చేతిలో ఉంటుంది అని మనకు తెలుసు కదా) ఉన్న వింటినారి లాగా (నాజూకుగా, అందంగా) ఉంది ఆమె అని వర్ణిస్తున్నాడు
@thirupathireddydharma6828
@thirupathireddydharma6828 3 жыл бұрын
బాలూగారు లేనప్పటి నుండి ఆ మహాగాయకుడి పాట వినాలంటే గుండె బరువెక్కిపొతోంది
@salaka1
@salaka1 3 жыл бұрын
ఔను ... 😔😔😔😥
@padmachinnababu9500
@padmachinnababu9500 3 жыл бұрын
😥😥😥😥
@ShanmukabodapatiKrishnachaitan
@ShanmukabodapatiKrishnachaitan 3 жыл бұрын
Yes
@vav9999
@vav9999 3 жыл бұрын
అవునండీ....
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 3 жыл бұрын
Yes😭
@lakshmankumartalluri1307
@lakshmankumartalluri1307 Жыл бұрын
సి.నారాయణరెడ్డిగారు.రమేష్ నాయుడు గారు. దాసరి నారాయణరావు గారు బాలు గారు వీరందరు భౌతికంగా లేకపోయినా మనందరి మనస్సులో జీవించి వుంటారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@veenakshikorra625
@veenakshikorra625 Жыл бұрын
నిండు చీర కట్టుతో ఎంత అద్భుతంగా నాట్యం చేశారో🥰🙏. ఈ కాలం డాన్సులు కుటుంబ సభ్యులతో కలిసి చూడలేము😱.
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 4 ай бұрын
నిజం చెప్పారు
@Neelakanta563
@Neelakanta563 3 жыл бұрын
జోహార్ జోహార్ బాలూ గారు గాన గంధర్వుడు సరస్వతి పుత్రుడు తెలుగు భాష కు వన్నె తెచ్చిన తెలుగు తల్లి ముద్దు బిడ్డ బాలు గారి గురించి ఎన్ని చెప్పినా ఎంత చేప్పినా ఈ జీవితం సరిపోదు మహానుభావుడు , కారణజన్మడు, పాటల దేవుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.np.lakshmirani5011
@k.np.lakshmirani5011 4 ай бұрын
మొదట కొంత మంది హీరోలను చూడలేని రోజుల్లో పాటల రచయిత లు.గాయకులే వాళ్లను నిలబెట్టాయి.ఆ హీరోలు ఇప్పుడు మరచిపోయారు.
@abhiramshortvideos1622
@abhiramshortvideos1622 3 жыл бұрын
శ్వచమైన తెలుగు పాట...ఇలాంటి సాహిత్యం ఈ రోజుల్లో అస్సలు లేదు.....ఎన్ని సార్లు విన్నా వినాలనే ఉంటుంది
@wisdom2885
@wisdom2885 2 жыл бұрын
మీ అభిరుచి కి అభినందనలు
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 4 ай бұрын
అవును
@mokshitch1422
@mokshitch1422 6 ай бұрын
ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం లేదు,తెలుగు కవులు పాటలు అద్బుతం గా రాసేవారు,ఇప్పుడు తెలుగు మీడియం తగ్గిపోయి మంచి కవులు మాయమయి పోయారు
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 4 ай бұрын
అవును 😮
@kummarasreeramulu7682
@kummarasreeramulu7682 Жыл бұрын
ఇక ఇలాంటి పాటలు మన జీవితంలో మరువలేము 🌹👃👌
@kuwaitq7842
@kuwaitq7842 3 жыл бұрын
అప్పటి సంగీతానికి ఇప్పటి సంగీతానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది.... గుండె ను హత్తుకునే సంగీతం.... Wow
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Correct
@bhaskarraju8430
@bhaskarraju8430 3 жыл бұрын
మీకు మా ధన్యవాదాలు, బి భాస్కర్ రాజు
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
అవునండి‌‌ అప్పటి సంగీతం విటే మనసు‌ పలకరిస్తుంది ‌ఇప్పడు ‌ సంగీతం వింటే ఒల్లు‌‌‌ కంపరం పుడుతుందడి‌ అది‌‌ వ్యత్యాసం
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
💯✅
@Raajasri-od3hy
@Raajasri-od3hy Жыл бұрын
Anthena paatalo padaalu kuda from Telangana state
@tarunchunchu7619
@tarunchunchu7619 3 жыл бұрын
ఈ పాటలో మన అలనాటి అభిమాన తారలు అంతా ఉన్నారు. జయంతి గారు, షావుకారు జానకి గారు, సావిత్రి గారు, జయసుధ గారు, ఫటాఫట్ జయలక్ష్మి గారు, ప్రభ గారు.. అభినవ తారలు, మా అభిమాన తారలు
@sailajasekhar7500
@sailajasekhar7500 3 жыл бұрын
Fata fat jayalakshmi koooooooda vunnaru
@akirao3276
@akirao3276 3 жыл бұрын
Y
@tarunchunchu7619
@tarunchunchu7619 3 жыл бұрын
@@akirao3276 why entandi..?
@Yours_Friday
@Yours_Friday 3 жыл бұрын
@@sailajasekhar7500 l
@padmajaammoncherla550
@padmajaammoncherla550 3 жыл бұрын
@@tarunchunchu7619 y ante ya ani kani yes ani kani
@kamalakumariravinuthala6795
@kamalakumariravinuthala6795 3 жыл бұрын
జయప్రద, జయసుధ అంటే చాలా ఇష్టం నాకు
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 жыл бұрын
అలాగ న దెగ్గర చాలా మంది ఉన్నారు.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
వారు మహనటులండీ బాగా వివరించారు ధన్యవాదాలు
@manamadhavalle7566
@manamadhavalle7566 3 жыл бұрын
ఒక అద్భుత సాహిత్యానికి ఒక అమర గానం తొడయితే అది అమరామృతం కాక ఇంకేమిటి.I love U balu .Sp balu...
@KRISHNA-qo2mt
@KRISHNA-qo2mt 2 ай бұрын
మీరు చెప్పినట్లు వాటి అన్నిటితోపాటుగా శివరంజనీ అన్నప్పుడు జయసుధగారి ముఖకవళికలు చూడండి అసలు సూపర్
@basireddysudharshanreddy2975
@basireddysudharshanreddy2975 3 жыл бұрын
నా అభిమాన పాట ...... కానీ బాలు గారి జ్ఞాపకంతో కన్నీటి తో నాకళ్ళు నిండినవి..... Very very bautifull lyrics from Dr C. N. REDDY
@SudhaRani-im3ow
@SudhaRani-im3ow 3 жыл бұрын
Q
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
బాసిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 4 ай бұрын
👌👌🙏🙏🙏
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 3 жыл бұрын
ఇది కదా మన సినారె గారి సాహిత్యం అంటే !!!!!!
@siralakshmi5966
@siralakshmi5966 2 жыл бұрын
అత్యద్భుతమైన పాట....ఆహా...బాలూగారి వాయిస్.....❤️❤️❤️❤️❤️
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
సూపర్ కదాండి👌👌👌👌👌రిప్లే ఇవ్వుండి
@surenderreddyananthula1467
@surenderreddyananthula1467 8 ай бұрын
Such a great song
@girirao8208
@girirao8208 Жыл бұрын
అభినవ తారవో నా అభిమాన తారవో... ఎంతో అద్భుత సాహిత్యం. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించే పాట.
@varaganianuradha5735
@varaganianuradha5735 3 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా బోరు కొట్టదు👌❤️👍
@mbtv7021
@mbtv7021 3 жыл бұрын
Sssssss
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
అభినవ తార అభిమాన దేవత జయసుధ గారి అభినయ కుసుమాలను మరువగలమా... మరిచిపోగలమా... Beautiful song Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶
@ratanraj9701
@ratanraj9701 Жыл бұрын
DEVATHA
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@GLaxmi-eq1in
@GLaxmi-eq1in Жыл бұрын
మహానటి జయసుధ అంటే చాలామందికి ఇష్టం ఆమె నటన అంటే చాలామందికి ఇష్టం అంత నటన ఆమె బ్యాచ్ లో చేసే వారే లేరు మహానటి సావిత్రి మహానటి వాణిశ్రీ మహానటి జయసుధ వీరు ముగ్గురు ముగ్గురే వీరి నటన గురించి మాట మాట్లాడదామంటే మాటలు లేవు ఈ సహజ నటి మనుల గురించి మాట్లాడదామంటే మాటలు సరిపోవు
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
జనరంజికమైన పాట‌ బాలు అన్న జీవం పోశాడు ఈపాటికు బాలుగారు కాకుండా ఇంకెవ్వరు పాడిన. ఇంత. పాపులర్ అయ్యోదికాదు ఈపాట‌ సృష్టీకర్తలందరికీ దండాలైయ్య 🙏🙏🙏🌹🌹🌹🌹🦚🦚👌👍
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Correct.
@vijayalakshminelapatla5595
@vijayalakshminelapatla5595 3 жыл бұрын
Ok
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 5 ай бұрын
ఎలావున్నా రండీ మేడం గారు ​@@vijayalakshminelapatla5595
@satyanarayanabandaru5045
@satyanarayanabandaru5045 Жыл бұрын
స్వర్గీయ హరిప్రసాద్, SR & BGNR College, Inter, Commerce లో నా క్లాస్ మేట్. చాలా మంచి వ్యక్తి. అప్పట్లో నేను దాసరి నారాయణరావు గారితో మాట్లాడాను అని అంటే నవ్వు కొనేవాళ్ళం. అరె నేను సినిమాలో హీరోగా నటిస్తాను రా అని అనేవాడు. ఒకసారి చంద్రమోహన్ ఖమ్మం మా కాలేజ్ కు వస్తె ఆయనతో మాట్లాడుతూ నాకు పరిచయం చేశాడు. హరిప్రసాద్ కి శివనారాయణ మరియు శామ్యూల్ జాన్ చాలా close friends. Hariprasad ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూన్నాను
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 4 ай бұрын
👏👏👏👏👏👏👏
@anilkumarchokkavarapu
@anilkumarchokkavarapu 3 жыл бұрын
మంచి పాట కి ఎప్పుడు ఆదరణ ఉంటది
@gantalingaiah3231
@gantalingaiah3231 3 жыл бұрын
good👍👍
@rajak2081
@rajak2081 3 жыл бұрын
Super song
@chandgum
@chandgum Жыл бұрын
Beautiful natural actress my favorite jayasudha garu!!
@nagabhushanam4774
@nagabhushanam4774 2 жыл бұрын
జయసుధ గారు 💞 సూపర్ యాక్టింగ్ 👏👏💐
@anilkumarchokkavarapu
@anilkumarchokkavarapu 3 жыл бұрын
ఈ సినిమా లో హీరో ది ఖమ్మం
@bhukyaganesh215
@bhukyaganesh215 3 жыл бұрын
Avuna
@mandatigopal9706
@mandatigopal9706 3 жыл бұрын
Nijame
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 4 ай бұрын
అద్బుతమైన పాటలు, ఎన్నిసార్లు విన్న తనివితిరదు, పదాలు ఓక అద్బుతం,స్వరం మరింత అద్బుతం ❤❤❤❤❤❤
@prasunamb8777
@prasunamb8777 Жыл бұрын
సూపర్ song jaYasudha నాట్యం అధ్బుతం శివరంజని అంటూ చక్కగా పాడారు బాలు గారు
@bharathgandluru2736
@bharathgandluru2736 2 жыл бұрын
I have listed around 50 times. Sri Jayasudha is such a great actress.. admired by her face expressions..
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 4 ай бұрын
👌👌👏👏👏👏👏
@santhukumar3701
@santhukumar3701 3 жыл бұрын
Hero Hariprasad చిన్నపుడు మా ఊరు Yellandu.. Khammam dist మా ఇంటి ముందు వుండేవారు
@srinivasnodagala1722
@srinivasnodagala1722 3 жыл бұрын
Mari ippudu ekkada unnaru
@bapujidevadas7328
@bapujidevadas7328 2 жыл бұрын
@@srinivasnodagala1722 hari prasad chanipoyi 5 years avutundi, badluck.
@srinivasnodagala1722
@srinivasnodagala1722 2 жыл бұрын
@@bapujidevadas7328 Om shanti.... Thanks mithrama
@janardhandsp91
@janardhandsp91 2 жыл бұрын
Ohhhh
@santhukumar3701
@santhukumar3701 2 жыл бұрын
@@srinivasnodagala1722 ఎవరు.. నేను ఖమ్మం... govt headmaster.. హరిప్రసాద్ గారు స్వర్గస్తులైన విషయం విదితమే
@kumarnukapeyyi-ud9ep
@kumarnukapeyyi-ud9ep Жыл бұрын
My paverate jayasuda song is nice
@ItsMyLife_Venu
@ItsMyLife_Venu 2 жыл бұрын
Superb performance by Jayasudha Ji 👏👏👌
@manoharbabu6124
@manoharbabu6124 2 жыл бұрын
ఎన్నటికీ చెక్కు చెదరని మధుర కళాత్మకమైన పాట.. బాలూ..ఈ ఒక్క పాట చాలు...నీ ప్రతిభ చాటడానికి....
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 10 ай бұрын
One is enough. But there are thousands such by SP gari!!!
@shabashrbhai7858
@shabashrbhai7858 3 жыл бұрын
*Childhood memory song..* *Anyone watched/watching in 2021 ?*
@kvsraju4578
@kvsraju4578 Жыл бұрын
నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పాట
@user-zf4je1vh1y
@user-zf4je1vh1y 2 жыл бұрын
ఈ పాట లో అమృతం కరిగించి పోశారు.. లేకపోతే ఇంత మధురమా?????
@Rocky-sr8id
@Rocky-sr8id 3 жыл бұрын
Aanaati maha nateemanulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 jayasudha Garu Chala Chala lucky vaalla pakkana koorchovadam..
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
నిజంగా నండి అలాంటి నటులు‌ ఇంక. మరల. రారండీ బాగా వివరించారు ధన్యవాదాలు
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
శివరంజని. ...సినిమా బావుంటుంది. ...డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు రాసిన పదాల కు మరియు బాలుగారు పాడటం వలన ఈ పాట ఇంత గొప్పగా ఉంది. ....కానీ సినిమా లో ఈ పాటకు తగినంత అక్కడ నటనగాని నటీనటులు గానీ సరిగా కుదరలేదు ఈ పాట అంత అద్భుతంగా ఉంటుంది. ..ఇది నా అభిప్రాయం.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
అవునండీ మేడమ్ గారు
@sarayusarayu4982
@sarayusarayu4982 Жыл бұрын
Correct
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 2 жыл бұрын
Sister jayasudhaku manchi Peru techina move ✋✋✋✋✋✋
@kavyavidya1397
@kavyavidya1397 11 ай бұрын
Jayasudha❤❤❤❤❤
@sudheendrar8087
@sudheendrar8087 3 жыл бұрын
Jaya Sudha best dancing no words to express greatness of film song 🙏🔥🔥🔥❤️❤️❤️👍🏾 touching performance
@pushpalathapasula9191
@pushpalathapasula9191 3 жыл бұрын
Yes
@srinivasuluvallamreddy4448
@srinivasuluvallamreddy4448 3 жыл бұрын
Unforgettable performance from Jayasudha. She is simply great.
@lakshmireddyskht8653
@lakshmireddyskht8653 2 жыл бұрын
విన్నకొద్దీ...వింపుగానే... ❤❤❤
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Nizamandi Manchi Pata pampincheru, Maroka Sari, Baluni, Taluchukuni Eadupu Vasthundi ANDI,😧😧😧😧😧😧😧 Na Chinnappudu Radiolo Chithralaharilo Vintu ENTHOO Murispoyanu Bhavam Sarigga Teliyadu But Ee Pata Naku Prannam, Anduki Naku , Balu Bangaram Antee Prannam,Miss You Lot Balu Bangaram 😨😨😨😨🙏🙏🙏🙏😧😧😧😧😧😧😧
@sreenivasn3028
@sreenivasn3028 3 жыл бұрын
Yes
@btr2704
@btr2704 2 жыл бұрын
Beautiful lyrics, simple instruments for music and a divine voice - great combination. Must have heard the song more than 200 times in the last 35 years
@naarizone9719
@naarizone9719 3 жыл бұрын
for a natural beauty, and natural actress like JayaSudha Garu .... this song and lyrics by CNR garu is a real real and real natural tenderhearted appreciation... i love both of them for their talent.
@shanmukharao1285
@shanmukharao1285 3 жыл бұрын
సూపర్ సాంగ్ అనడం లో ఎలాంటి తప్పు లేదు 💯 రైట్ 👍👍
@ramaraocheepi7847
@ramaraocheepi7847 2 жыл бұрын
This is the one of the renowned venture from the great Dasarigaru with new hero pairing with experienced Jayasudhsgsfu
@raghavendraaluvala4883
@raghavendraaluvala4883 Жыл бұрын
That memories never repeated.Great generation that we had.
@srinivasvijayjavvaji2769
@srinivasvijayjavvaji2769 5 ай бұрын
చాలా అద్భుతమైన పాటలలో ఈ పాటకు కూడా స్ధానం ఉన్నది.
@lakshminarayananputarjunan9749
@lakshminarayananputarjunan9749 3 жыл бұрын
First time I am hearing this song in Telugu. Beautiful. Iheard Tamil version of this song many times. My favorite song from my childhood. Tamil version also sung by SPB sir.
@lavanyavenugopal5173
@lavanyavenugopal5173 3 жыл бұрын
మనసుకి హత్తు కుపోయే పాటలు
@user-fg3ns2oy6k
@user-fg3ns2oy6k 2 жыл бұрын
అందానికి మరింత అందంగా ఫటఫట జయ లక్ష్మీ గారు....ఉన్నారూ.... 😥😥😥
@venkateshwaraenterprices3328
@venkateshwaraenterprices3328 3 жыл бұрын
Dasri's master piece. JAYASUDHA 'S mind blowing performance
@sarvanichejerla7086
@sarvanichejerla7086 2 жыл бұрын
Sivaranjani ..... Sivaranjani.... Aa style of song ..👌👌👌 C.narayanreddy Garu 🙏🏻🙏🏻🙏🏻 SPB garu 👌👌🙏🏻🙏🏻🙏🏻 Pratipaataki nyayam chestaru . Great singer..👌👌👌 RIP Balu garu 🙏🏻🙏🏻 CNR garu🙏🏻🙏🏻
@bonammanibabu3616
@bonammanibabu3616 2 жыл бұрын
వందేకృష్ణం జగద్గురుం🙏, గీతా జయంతి శుభాకాంక్షలు 💐జై జై గీతా భాగవత్ గీత🙏
@SKUMARGATTU
@SKUMARGATTU 2 ай бұрын
Great creation of Dr.CNaare, Ramesh Naidu, SP Balu and Daasari. Nelakokkasaraina vinavalsinde. Its in my top 50 Telugu songs list. Ee pata vinna prathi sari ee nalugurni gurthuchesukunnatle. Mahanubhavulu.
@divasinfo6369
@divasinfo6369 Жыл бұрын
Listening this great song on 4th Jun...Remembering SPB ... Happy Birthday sir🎉😊
@chavalisekhar4
@chavalisekhar4 3 жыл бұрын
డా సి, నారాయణ రెడ్డి రచన, రమేష్ నాయుడు సంగీతం, సూపర్
@MRUDHULA2443
@MRUDHULA2443 3 жыл бұрын
Beautiful song and old is gold ❤️
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
ఇటువంటి పాటలు s. P. బాలు గారు ఇంకా మెరుగులద్ది ఆహ్లాదంగా పాడి వినిపిచగల సమర్థులు. 🙏
@AmirthathuLi
@AmirthathuLi 2 жыл бұрын
One of the best song...both in tamizh and Telugu. Will ever remain one of my top favourite
@butchiraju5257
@butchiraju5257 2 ай бұрын
ఈ పాట నా మనసు లో నీ పై ఉన్న అమితా మైన ప్రేమ కు దర్పణఓ మై డియర్ మాధవి.
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
బాలుగారు పాడటంవలనే ఈ పాట ఇంత గొప్పగా ఉంది.
@khrao7786
@khrao7786 3 жыл бұрын
Is someone still listening to this song in 2021...quite melodious song 👏👏👌
@ankaiahgummadidala1371
@ankaiahgummadidala1371 Жыл бұрын
This is by far my most favourite song. Thanks for uploading.
@srinathiyengar7101
@srinathiyengar7101 2 жыл бұрын
No one can match our great sp sir.iam one of the luckiest person to hear this type of super song of sp sir
@sukanyaaravalli7233
@sukanyaaravalli7233 Жыл бұрын
I like jayasuda
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Really we miss great creative director Dasari 🌷
@manikantamanikanta2546
@manikantamanikanta2546 3 жыл бұрын
Song location pinjari konda east godavari AP
@rajudevara5530
@rajudevara5530 3 жыл бұрын
జయహో సి నా రే...
@kothacheruvuroadlimahbubna7126
@kothacheruvuroadlimahbubna7126 Жыл бұрын
సూపర్ పాట..🙏🙏
@donthalaravikumar1858
@donthalaravikumar1858 8 ай бұрын
ఈ పాట ఎన్ని సంవత్సరాలైనా ప్రజల మదిలో మెదిలే అద్భుతమైన పాట ఇది
@mallidiveeraraghavareddy4556
@mallidiveeraraghavareddy4556 3 жыл бұрын
అద్భుతమైన పాట
@mallidiveeraraghavareddy4556
@mallidiveeraraghavareddy4556 3 жыл бұрын
చక్కటి రచన బై సి నా రే
@prasadart5898
@prasadart5898 7 ай бұрын
ఎంత చక్కటి పదాల పొందిక గాత్ర సంగీతాల కలియికతో ఈ పాట ఎక్కడికో వెళ్ళింది మనకు వినడం ఆస్వాదించడం వస్తే ఆనందాల లహరే🎉
@dasarathareddy7934
@dasarathareddy7934 3 жыл бұрын
SUPER, EXCELLENT MARVELOUS, OUT STANDING, INCREDIBLE SONG.
@tyronemerritt8486
@tyronemerritt8486 3 жыл бұрын
super songs unforgettable
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 3 жыл бұрын
దాసరి నారాయణరావు గారికి ధన్యవాదాలు
@sudheendrar8087
@sudheendrar8087 3 жыл бұрын
Jaya Sudha best acting in Shivaranjani movie song Super best Film 👍🏾
@lokeshgamer5652
@lokeshgamer5652 3 жыл бұрын
సూపర్ 👌👌👌
@cgraju8532
@cgraju8532 3 жыл бұрын
👌👌👌👌👌👌
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
చాలా మంచి సాంగ్ అండి
@deepabalu1028
@deepabalu1028 Жыл бұрын
No one can sing this better. What a voice SPB sir
@skguntur
@skguntur 3 жыл бұрын
Waiting for another Nati like you, Jaya sudha.
@kovelagoud
@kovelagoud 5 ай бұрын
హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ ఆ నే ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తుడను..నీ ప్రియభక్తుడను అభినవ తారవో||
@vjjayprakash9600
@vjjayprakash9600 2 жыл бұрын
I love Js acting
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 3 жыл бұрын
Incomparable, invincible Balu!!!
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Comment adhbutam.
@umabitr8157
@umabitr8157 3 жыл бұрын
Comment wonderful.
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 4 күн бұрын
EXCELLENT SONG. BACK GROUND MUSIC SO EXCELLENT.
@coolguypravara
@coolguypravara 3 жыл бұрын
వేదికపైన ఉన్నవారిలో ఫటాఫట్ జయలక్ష్మి, సావిత్రమ్మ ఇద్దరూ వెంట వెంటనే మరణించారు… 1980లో మరియు 1981లో
@sarayusarayu4982
@sarayusarayu4982 Жыл бұрын
Really
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 3 жыл бұрын
సూపర్ సాంగ్
@straightwords1639
@straightwords1639 3 жыл бұрын
From the time, the picture released, so far, I was thinking, it is a devotional song. Now only I have seen with eyes and mind.
@rambabuannika2654
@rambabuannika2654 3 жыл бұрын
అడ్డతీగల లోని పింజరకొండ జలపాతం నేపథ్యం super, song super.
@immandimadhuri1129
@immandimadhuri1129 3 жыл бұрын
Evergreen song forever We want like that songs more
@srinivashsurisetti7763
@srinivashsurisetti7763 3 жыл бұрын
Super song
@butchiraju5257
@butchiraju5257 6 ай бұрын
One of the memorable song which I never forget so far my dear.
@jaibondalapati3181
@jaibondalapati3181 3 жыл бұрын
Old is gold ❤️
@narsingyadav7364
@narsingyadav7364 3 жыл бұрын
హీరో పేరు హరి ప్రసాద్ చిరంజీవి . రూమ్ మెంట్.
@baswarajukannaiah4202
@baswarajukannaiah4202 3 жыл бұрын
@@GandlaKavithaPatel ..hi kavita ..ur look is very nice
@baswarajukannaiah4202
@baswarajukannaiah4202 3 жыл бұрын
@@GandlaKavithaPatel where r you from kavita
@lakshmich6376
@lakshmich6376 3 жыл бұрын
@@baswarajukannaiah4202 111111qQqq!qqaqqaaaq!+
@mojjadabhujangarao4977
@mojjadabhujangarao4977 3 жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ 👍
@tatapudisatyanarayana1075
@tatapudisatyanarayana1075 2 жыл бұрын
Super Sir
@rameshhirekar6735
@rameshhirekar6735 3 жыл бұрын
Super Song
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 151 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 9 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 43 МЛН
Vidhaatha Thalapuna Full Video Song || Sirivennela Movie || Sarvadaman, Suhasini
6:40
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 151 МЛН