హైకోర్టు తీర్పు ఇచ్చాక ఆరు నెలలు ఎందుకాగారు? | నెక్స్ట్ఏంటి జగనన్నా | The Debate | ABN Telugu

  Рет қаралды 54,516

ABN Telugu

ABN Telugu

Жыл бұрын

హైకోర్టు తీర్పు ఇచ్చాక ఆరు నెలలు ఎందుకాగారు? | నెక్స్ట్ఏంటి జగనన్నా | The Debate | ABN Telugu
#jagan #supremecourt #aphighcourt #apcapital
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZfaq. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZfaq News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZfaq news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 76
@panchajanya5711
@panchajanya5711 Жыл бұрын
అభివృద్ధి చేయడం చేతకాని ఈ బెయిలు మీద ఉన్న 420 ముఖ్యమంత్రి ప్రజలను సామూహికంగా మోసం చేయడానికి ఆడుతున్న దిక్కుమాలిన నాటకం ఇది. నిజమైన వ్యాపావేత్త పెట్టుబడులు పెట్టడానికి శాంతి భద్రతలు, వనరులు, వ్యాపార సౌలభ్యం, రవాణా లాంటివి చూసుకుంటాడు. రాష్ట్రంలో ఉన్న నేరస్థులు అందరితో కలసి అనేక నేరాలలో బెయిలు మీద ఉన్న ముద్దాయి ముఖ్యమంత్రి సాగిస్తున్న అరాచక విధ్వంసకర పాలనలో రాష్ట్రానికి ఏ నిజమైన వ్యాపార వేత్త రాడు. ఈ ముఖ్యమంత్రి అంత తక్కువ సమయంలో సంపాదించినది వ్యాపార దక్షతతో కాదు. ఉగ్గుపాలతో పుట్టి పెరిగిన అరాచకంతో, బెదిరింపులతో, అవినీతితో. ప్రతి వ్యాపారవేత్తను ఉచితంగా వాటా అడిగే ఈ లోభికి వాటా ఇచ్చి మరీ ఈ రాష్ట్రంలోనే వ్యాపారం పెట్టుకోవాల్సిన అవసరం ఏ వ్యాపార వేత్తకు లేదు. రాష్ట్రానికి సంపద సృష్టించలేనని, పెట్టుబడులు తీసుకు రాలేనని ఈ ముఖ్యమంత్రికి బాగా తెలుసు. అందుకే తప్పుడు ప్రచారంతో ఉన్న దానిని ధ్వంసం చేసి, ప్రాంతాల మధ్య , కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ఆఖరకు న్యాయస్థానాల మీద దుష్ప్రచారం చేసి, కాలయాపన చేసి పబ్బము గడుపుకోడం ఆయన విధానం. రాష్ట్ర అభవృద్ధికి ఏ మాత్రం సహకరించని , రాష్ట్ర అభవృద్ధి ఏ మాత్రం ఇష్టం లేని కేంద్ర ప్రభుత్వం, జైలు జీవితం తప్పించమనడం మినహా రాష్ట్రం కోసం ఈ బెయిలు మీద ఉన్న ముద్దాయి ముఖ్యమంత్రి ఏమీ అడగకుండా లొంగిపోయి ఉంటాడు గనుక కొడుకు లాగా చూసుకుంటుంది. పైగా అయిన వాళ్ళ కోసం రాష్ట్రంలో ఉన్న ఉక్కు కర్మాగారం, పోర్టులు , సహజ వనరులు అతి తక్కువ ధరకు కట్టబెట్టడానికి లొంగిపోయిన ఈ బెయిలు మీద ఉన్న ముద్దాయి ముఖ్యమంత్రి అన్ని రకాలుగా సహకరిస్తాడు.
@clickpick6866
@clickpick6866 Жыл бұрын
Excellent 👌
@user-qr2bf3fp6w
@user-qr2bf3fp6w Жыл бұрын
CJ రమణ గారు రిటైర్ అవుతారు అని. తరవాత వచ్చే సీజె ని influence చేసే ప్రయత్నం చెయ్యొచ్చు అని..
@teluguhitmovies478
@teluguhitmovies478 Жыл бұрын
శ్రీ అమరావతి కట్టడానికి 1 లక్ష కోర్ అవుతుంది అని అన్నారు 5 లక్షల కోర్ అప్పు చేసి ఎందుకు కట్టలేదు
@yannapurna9841
@yannapurna9841 Жыл бұрын
మంచి డిబేట్ ఈ విషయంపై అవగాహన కలగాలి. మీ ఛానల్ టివిలో చూసే రోజుల కోసం ఎదురుచూస్తున్నాం. డిబేట్ లో పాల్గొని మాకు అవగాహన కల్పిస్తున్న పెద్దలందరికీ నమస్కారాలు🙏. ధాంక్యూ వెంకటకృష్ణ గారూ🙏
@9246483676
@9246483676 Жыл бұрын
జడ్జీలను ప్రలోబాల్లు పెట్టి అనుకూలంగా స్తే తెచ్చుకోవాలని జగన్ చూస్తున్నారు
@polepeddisharma9004
@polepeddisharma9004 Жыл бұрын
Jagan.ohan. Jagan mohan is ruling with the help of advisors.Nagan better to Jagan application t advisors to Toilet clea and toad cleaners and toilets of ladies of ladies hospital.
@yannapurna9841
@yannapurna9841 Жыл бұрын
శ్రవణ్ కుమార్ గారూ 🙏👌👏🏻💐
@adinallapaneni2593
@adinallapaneni2593 Жыл бұрын
Jai Amaravathi
@AJM345
@AJM345 Жыл бұрын
Hi court verdict icchi 6 months ayyindhi kaabatti vallu progress enti ani aduguthaarani ee Jalagan and batch supreme court lo case vesaamu so memu emi cheyalemu ani high court ki samadhanam cheppi malli inko samvastaram time waste cheyocchu. Kaavalney full 6 months wait chesi ippudu SC ki move ayyaru. SC verdict icche sariki elections vastaayi. So emi cheyakunda time pass kaburlatho kaalam gadipeyocchu. AP prajalu gorrellaga ilanti leaders ni ennukuntey ilanti destruction ye miguluthundhi. 2024 will prove if AP people belong to which of the following categories. A: Gorrelu B. Konda Gorrelu C. Athi Thelivi moorkulu D. Alochana shakti unnavalallu
@mastananalytical5244
@mastananalytical5244 Жыл бұрын
It's very clear that Mr. NV ramana is retired
@mallavijayasankar5393
@mallavijayasankar5393 Жыл бұрын
Jai jagan kadu jail lo pettandi APsave cheyandi Reeddy s ki caste feeling
@MrVijaysonti
@MrVijaysonti Жыл бұрын
13 జిల్లాలకు 3 రాజధానులు. మరి ఇప్పుడు 26 జిల్లాలు అయ్యినాయి కదా. ఇప్పడు 6 రాజధానులు అంటాడేమో ఈ దొంగోడు. అదీ కాకపోతే 26 రాజధానులు అంటాడేమో.
@yannapurna9841
@yannapurna9841 Жыл бұрын
😃👌👏🏻🙏💐
@tamilgamer78986
@tamilgamer78986 Жыл бұрын
👍🏻☺️
@bishvanthgunduboina3100
@bishvanthgunduboina3100 Жыл бұрын
Gaali prabuthvam sir edhi...
@subhachunduru3800
@subhachunduru3800 Жыл бұрын
Jai AMARAVATHI
@chilukotisaipavankumar2168
@chilukotisaipavankumar2168 Жыл бұрын
Jai Jagan 🔥 🔥
@mohan8573
@mohan8573 Жыл бұрын
Y not the central govt question all misdeeds
@mastananalytical5244
@mastananalytical5244 Жыл бұрын
CRDA raddu chesina tarvata malli judgement enduku ichindi court
@OppoOppo-df3tu
@OppoOppo-df3tu Жыл бұрын
CRDA రద్దు చేశాక కూడ, ministers ఏమి మాట్లాడారు?
@mastananalytical5244
@mastananalytical5244 Жыл бұрын
Ministers are politicians but not court
@OppoOppo-df3tu
@OppoOppo-df3tu Жыл бұрын
@@mastananalytical5244 గారు, ministers, politicians యే, but government లో part కూడ.
@naggeswarrao2643
@naggeswarrao2643 Жыл бұрын
Moosakaarulu padavilo unty sanigadu ventauntaadu
@tamilgamer78986
@tamilgamer78986 Жыл бұрын
🐀கிட்ட விசாரிச்சேங்களா
@ysvprasad4583
@ysvprasad4583 Жыл бұрын
Uthithi, uthithi _____-----+++?
@krishnarao1620
@krishnarao1620 Жыл бұрын
Enky anna nee inti mundu nee thammudu Bhanu Prakash reddy cheppulunnai
@krishnaraogopalapu7346
@krishnaraogopalapu7346 Жыл бұрын
Chandrbabunayud Rajadanini 5years lo davalapu chaaladu 1.chathakakana 2.Dabululakana 3. tatkal ka bhavanalu Induku karadu. 4
@kviswanadhamkviswanadham4208
@kviswanadhamkviswanadham4208 Жыл бұрын
ARTICLE 356 COMING IN AP 42O JAGAN JAIL REDDY CM
@ks9072
@ks9072 Жыл бұрын
Yes Presend rul kakunda CBN rule raavali
@99vignesh
@99vignesh Жыл бұрын
T
@AJM345
@AJM345 Жыл бұрын
Mana Button Reddy, moodu saarlu button nokkithey 3 capitals poorthi ayyipothaayi. Adhi mana vaadi power. Button nokkandi CM gaaru. ee time waste kaburlendhuku.
@MrVijaysonti
@MrVijaysonti Жыл бұрын
హా హా భలే చెప్పారు.
@Chandravlogs319
@Chandravlogs319 Жыл бұрын
Sir miku entii Noppi 3 capitals vastheyyyy
@shraokamavarapu5603
@shraokamavarapu5603 Жыл бұрын
No more new capital's 🙏🙏
@tamilgamer78986
@tamilgamer78986 Жыл бұрын
பிரதீபா இருந்தாலும் marriagekku ready பண்ணதுக்கு அப்பறம் marriage அன்னைக்கு உங்க கூட கூப்பிட்டு வாங்க.
@chandramouli3540
@chandramouli3540 Жыл бұрын
6 nelalu aagamudada emi enduku neevu cheppinatle vinala andaru medhavule evariki istamvachinattu varu anvainchukuntaru
@savetrees7391
@savetrees7391 Жыл бұрын
అధికార వికేంద్రకరణ అని సర్పంచుల డబ్బు దొబ్బి కర్చు చేశాడు
@subbarayudu9360
@subbarayudu9360 Жыл бұрын
గౌరవనీయులు పెద్దలకు నమస్కారాలు ప్రజా వ్యతిరేకమైన పద్ధతులతో పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలే తొలగించుటకు వీలు ఉన్నదా లేదా ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన విధానం ప్రజలకు ఏమాత్రం అనుకూలంగా లేదు కావున ఈ ప్రభుత్వాన్ని వెంటనే తొలగించుకునే విధానాలు ఏమైనా ఉంటే త్వరితగతిన ప్రయత్నించి ఆంధ్రప్రదేశ్ ను కాపాడండి ఇదేవిధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ చాలా ప్రజలు నష్టపోతారు పెద్దవారు మీరు బాగా గమనించండి
@ibrahimjayalakshmi
@ibrahimjayalakshmi Жыл бұрын
Next Kuda panikimalina vedava CM avutadanta yendhucu prajalu mi tv vallu vani gurinchi alochistunnaru
@mohan8573
@mohan8573 Жыл бұрын
Y don’t u ,mr. anchor,put it to CBI court Jagan is a habitual wrong doer ,intentionally violates,all norms.Gathers money personally.Disproportionally amasses wealth.He is unmindful of all laws.
@vrameshkrushnadannana5658
@vrameshkrushnadannana5658 Жыл бұрын
కమ్మో ల్లకి ఇంకా ఏమి కవలిరా
@talarivenkatavijayalakshmi8153
@talarivenkatavijayalakshmi8153 Жыл бұрын
50%Bc lu, SC27% unnaru.
@subbarayudu9360
@subbarayudu9360 Жыл бұрын
గౌరవనీయులైన వెంకటకృష్ణ గారు శ్రవణ్ కుమార్ గారు మీకు నా నమస్కారాలు మీరు ఇన్ని రకాలుగా చర్చలు జరుపుతున్నారు ఈ చర్చలు జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒక్క జగన్ ప్రభుత్వం పరిపాలన వలనే ముఖ్యమంత్రి చంద్రబాబు అయి ఉంటే ఈ సమస్యలే వచ్చి ఉండేవి కావు ఈపాటికి రాజధాని నిర్మాణం జరిగి ఆంధ్రప్రదేశ్ కు లాభం చేకూరి ఉండును దురదృష్టవశాత్తు ఈ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లనే అమరావతి పై సమస్య ఏర్పడింది అమరావతి నిర్మాణానికి ఏ ఒక్కరికి అభ్యంతరం లేదు ప్రస్తుతం అభ్యంతరం చేయుచున్నదల్లా ఒక్క జగన్ ప్రభుత్వం మాత్రమే కావున ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం అనుకూలమైన విధంగా పరిపాలించకపోగా విరుద్ధమైన రీతిలో పరిపాలన చేస్తున్నది కావున ఈ ప్రభుత్వాన్ని వెంటనే తొలగించాలి అని ప్రజలు పోరాడాలి ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా తొలగించాలి గానికి ప్రయత్నాలు చేయండి ఈ ప్రభుత్వాన్ని తొలగిస్తే అమరావతి సమస్య కానీ ఇతర సమస్యలు కానీ ఉండవు దీనికై ప్రయత్నించండి
@sivasuryanarayanamasimukku6695
@sivasuryanarayanamasimukku6695 Жыл бұрын
Orey mundalara Eppudu Ardika paristiti Baga vunnadi Ante Appu Chesi 7Star RAJADANI KATTAMNIKADU Kattataniki Money Me Ranku mogullu. Estra
@meelavenumadhav5480
@meelavenumadhav5480 Жыл бұрын
Vk 3 3 antuntye 23 3 gurthuvastundhi malli TDP ki vk Anna 3 3 vastatuvundhi vk
@meelavenumadhav5480
@meelavenumadhav5480 Жыл бұрын
@suresh kumar CBN kantye chala better andhukye jagan repeat cm babu CBN ku pappu valla 3 3 vastavi vk cheppinadu kada appudu ABN chenel CBN em cheyakunn graphics chupinchi ayyo elenmask bramaravathi 5000 cr pettubadi CBN valla Microsoft lo facebook lo sundarpichy ki job vachindi Ani zoom zoom meeting lo zoom ni CBN kanipettadu Ani rajamouli graphics petti dabba mida dabba kotina ABN chenel valla TDP history lo Leni 23 3 vachinavi kuppam gon ayina maraka jayam jayam chandranna chidutal polavaram ippudu kanisam pappu laga gelvaleni srinivas pattabhi gafor Tulsi Reddy sravankumar gvreddy bjp leder bhanuprakash la tho daily dabba vk debeatlu pedyte 3 3 kadu 0 0 vastavi
@BTSarmy-np2uq
@BTSarmy-np2uq Жыл бұрын
ORE,. MEEDI CHEPPULU JATI RA
@sridhargutta
@sridhargutta Жыл бұрын
5rs padaya kukka , neeku nijalu nachakapotey veli yaakchi channel chusuko ra musali edava
@malli4025
@malli4025 Жыл бұрын
లక్ష కోట్లు మీరు ఇవ్వండి రా
@savetrees7391
@savetrees7391 Жыл бұрын
5.5 లక్షల కోట్ల అప్పులు చేసిన వాడు దానిలో కొంత రాజదానికి మరియూ పోలవరం కి ఖర్చు చేస్తే వాడికి శాస్విత పేరు అయినా వచ్చేది
@srinivasulu9054
@srinivasulu9054 Жыл бұрын
ఐదు లక్షల కోట్ల అప్పు చేసి అందులో పథకాలకు లక్ష కోట్లు ఒక 20 30 మిగతాది,,,👍
@malli4025
@malli4025 Жыл бұрын
@@savetrees7391 చెసింది 2 లక్ష కోట్లు కరొన కి 30 వేల కోట్లు ఖర్చు ,జనానికి 1.5 కోట్లు మరి కరొన లేదు బొల్లి గాడు 2 లక్షల కోట్లు అప్పులు చెసి ఏమి చెసాదు? దొచుకొ ,దాచుకొ ,తినుకొ
@r.nagireddyroyals2095
@r.nagireddyroyals2095 Жыл бұрын
Jai Jagan....
@haribabugowd9447
@haribabugowd9447 Жыл бұрын
భారత దేశాన్ని ముక్కలు చేసి వెళ్లారు బ్రిటిష్ వాళ్ళు ఇందులో కాంగ్రెస్ వారి హస్తం వుంది...కాంగ్రెస్ పార్టీ పాలన నెహ్రూ కుటుంబ సభ్యుల పాలనలో దేశాభివృద్ధి నాశనం అయ్యింది. ఇప్పుడిప్పుడే ఇండియా అభివృద్ధి వైపు వెళుతుంది...అలాగే ఇప్పుడు చంద్రబాబు చేసిన పొరపాటు వల్ల జగన్ యేళ్ తున్నాడు...జగన్ చచ్చేంత వరకు తానే CM అని డిక్లేర్ చేశాడు...మరి ఇది ఎలా సాధ్యం పడుతోంది అంటే...రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే అవుతుంది...రాయలసీమ, ఆంధ్రా & ఉత్తరాంధ్ర ల మధ్య చిచ్చు పెట్టి నాడు...వచ్చే ఎన్నికల్లో ఇదే జగన్ strategy...మీరందరూ చొక్కాను చింపుకొని అరచినా CM జగన్ అవుతాడు ...ఇలాంటి దొంగనే AP KI CORRECT
@savetrees7391
@savetrees7391 Жыл бұрын
బీజేపీ 60 సంత్సరకాలం ఉంది ఉంటే ఈపాటికి అన్ని అమ్మి సొమ్ము చేసుకునే వారు బీజేపీ కట్టిన రైతుల కోసం ఎమ్మనా ఒక డామ్ కట్టరా?ఒక ఫ్యాక్టరీ కట్టారా? ఇప్పటికీ 8 సం పాలించారు ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు
@mohangayam
@mohangayam Жыл бұрын
Orey ABN ga needhi oka news channel aa? Neutral news and debates cheyandi ra. Thu me bathukulu cheda. Ne valla and meeru news lo iche build ups valle CBN vote bank sanka nakipothumdhi.
@sirishab8347
@sirishab8347 Жыл бұрын
Jagan chesevi adigithe CBN ki support chesinatta???!!! Em Pawangari ko, BJP ko ani anukovachu ga....anaru me Paytm batch antha inthe...
@mohangayam
@mohangayam Жыл бұрын
@@sirishab8347 mari 2014-19 lo CBN chesevi ndhuku adagaledhu?
@mohangayam
@mohangayam Жыл бұрын
@suresh kumar avanni CBN kuda cheyale kadha andhuke ayanni odincharu. 600 hamilu lo enni chesadu? At least jagan anni cheyaka poyina kani CBN kante ekkuve chesadu
@mohangayam
@mohangayam Жыл бұрын
@suresh kumar amaravathi lands anni oka vargam vallaki kattabedithe chusthu urukovala?
@Azmath14345
@Azmath14345 Жыл бұрын
ఈ వెధవ లు అడిగే ప్రశ్నలు కు జగన్ అన్న సమాధానం ఇవ్వాళా 🤔🤔అమరావతి బూములు టీడీపీ లీడర్ లు కొన్న తరువాత రాజధాని గా ప్రకటించిన బాబు ని ఏపీ ప్రజలు నమ్మరు లే వెధవ వెంకట్ గా 👊
@sridhargutta
@sridhargutta Жыл бұрын
QURAN meeda ottesi matladra nuvvu Nijamyna Muslman Aytey 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@savetrees7391
@savetrees7391 Жыл бұрын
పాపం మీరు మారి జగన్ భక్తుడి లా ఉన్నారే ఒక్క హామీ కూడా నిలబెట్టు కొలేని జగన్ వెంట నీలాంటి వారు ఉండటం AP చేసుకున్న దౌర్భాగ్యం సార్ మీకు వీలు అయితే ఇవి ప్రశ్నిoచండి- లేకపోతే సమాధానం చెప్పండి ఎపి లో CM జగన్ మోహన్ గారు 1) మద్య నిషేధం అమలు చేయడం లేదు సరి కదా 20 సం అమ్మకాల పై లోన్ తీసుకోవడం. 2) Cps రద్దు చేయటం లేదు3)ఫీ రెంబ్రన్స్ ఇవ్వటం లేదు4)సొంత ఆటో ఉంది నెలకు సరిపడా సంపాదన ఉన్నవారికి వాహన మిత్రనా, మరీ జీతానికి పని చేసే ఒక లారీ డ్రైవర్,రిక్షా లాగే వారు మరియు ఇటువంటి వారికి వాహన మిత్ర లేదా ?వీరికి తక్కువ సంపాదనే కదా?.5)జాబ్ క్యాలెండర్ జనవరి నెల లో ప్రతి సంత్సరమూ అని అన్నారు అది లేదు కదా?.6)రోడ్స్ వేయలేదు కనీసం గుంటలు పూడ్చడం లేదు?7) ముందు అమరావతి కి మద్దతు ఇచ్చాడు కట్టలేదు.8)3 రాజదానులు అన్నారు ఒకటీ కట్టలేదు 9)పోలవరం 5%కూడా కట్టలేదు 2021జూన్ పూర్తి చేస్తా అని అసెంబ్లీ లో చెప్పారు కాదా? 10)పేదలకు ఫ్రీ కరెంట్ 200 యూనిట్స్ వరకు ఇదీ చేయలేదు కదా? 11)ఫ్రీ గా ఇళ్లు మంజూరు చేస్తాను మాట తప్పడం గురించి12) వాలంటీర్ లను అద్దం పెట్టు కానీ రేషన్ కార్డ్స్ కట్ చేయడం13) అమ్మవడి కట్ చేయడం 14) అమ్మ వడి ఇద్దరు పిల్లకు అని ఒక్కరికే ఇవ్వడం15)గురువులను మరియూ న్యాయ స్థానము లను గౌరవించ పోగా ఎదురు దాడి చేయుట16) స్తీలకు సముచిత గౌరవం ఇవ్వకుండుట 17) కోర్టు వాయిదా లకు అటెండ్ కాక పోవుట 18) దేని పైనా మాట్లాడక మిన్నాక ఉండటం 19) ఒకరు మాట్లాడ వలసిన విషయం గురించి మరి ఒకరి తో మాట్లాడించారు.20)ఇలా చాలా ఉన్నాయ్ వీటిపై కామెంట్స్ చేయండి ప్రజలకు చాలా ఉపయోగం పడుతుంది అని మా అభిప్రాయం
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 61 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 8 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 33 МЛН
7 AM | ETV Telugu News | 31st  July 2024
25:47
ETV Andhra Pradesh
Рет қаралды 391 М.
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 61 МЛН