No video

Akira Nandan And Adya Stopped By Police | అకీరా, ఆద్యలను ఆపిన పోలీసులపై విరుచుకుపడిన నాగబాబు | ABP

  Рет қаралды 1,939,651

ABP Desam

ABP Desam

Күн бұрын

#pawankalyan #chandrababunaidu #akiranandan #adya #nagababukonidela #deputycmpawankalyan #abptelugunews #abpdesam #telugunews
పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారానికి వచ్చిన అకీరా, ఆద్యలకు అనుకోని సంఘటన ఎదురైంది. ప్రమాణస్వీకారం చేసే స్టేజీకి ఎదురుగా ప్రత్యేకంగా నారా, మెగా ఫ్యామిలీలకు గ్యాలరీ ఏర్పాటు చేశారు. అందులోకి పవన్ బిడ్డలు అకీరా, ఆద్య వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.ఈ దారి గుండా కాదు వేరే రూట్ నుంచి వెళ్లాలని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నాగబాబు వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పవన్ బిడ్డల్నే ఆపుతారా..? అంటూ ఫైర్ అయ్యారు. ఐనా..అధికారులు వినకపోవడంతో నాగబాబు తాను కూడా గ్యాలరీలోకి రానని చెబుతూ అకీరా, అద్యలను వెనక్కి తీసుకెళ్లారు. దీంతో..అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు నాగబాబుకు నచ్చజెప్పి వారిని లోపలికి అనుమతిచ్చారు.
Akira Nandan And Adya Stopped By Police | అకీరా, ఆద్యలను ఆపిన పోలీసులపై విరుచుకుపడిన నాగబాబు | ABP Desam
Subscribe to the ABP Desam KZfaq Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam

Пікірлер: 395
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 ай бұрын
💥ఇవాల్టి అవమానం రేపటి అధికారానికి పునాధి‼️ 👍🙌💪
@okraaaa
@okraaaa 2 ай бұрын
వాళ్ళని తీస్కెళ్ళకుండా.. ఈ పవన్ ఎందుకు వెళ్ళాడు...నాగుబాబు సంగతి అందరికి తెల్సు..
@rockybalboa6772
@rockybalboa6772 2 ай бұрын
Nuvvu em matladtunnavo nekaina telustunda ..akkada stage meda undi valla nani ..
@sivaram1066
@sivaram1066 2 ай бұрын
​@@okraaaaorey kojja ycp lanjallara nekem pani ikkada dengey ikkadanhnchi lucha nakodukulu musukoni dengeyali
@besunshine7915
@besunshine7915 2 ай бұрын
​@@okraaaa family venakala vasthe , danlo thappemundi, mana families epdu Ala jaraganqttu
@user-en5xh5kp3z
@user-en5xh5kp3z 2 ай бұрын
Yes
@MrPoosala
@MrPoosala 2 ай бұрын
హక్కు పరంగా చూస్తే, ఆ పిల్లలకే ముందు హక్కు ఉంటుంది. అక్కడ జరిగేది వాళ్ల నాన్న వేడుక. ఇదే పోలీసుల కుత్త బలుపు అంటే.
@Varahirealestate-ue3fw
@Varahirealestate-ue3fw 2 ай бұрын
Avunu
@narayanakaramsetty8610
@narayanakaramsetty8610 2 ай бұрын
Police ki kaadu meelanti vaallaku inkaa pillala amma ku inkaa vaalla PA ki undaali KuKuKu Balupu Mee andariki......police ki.kaadu...eynaa Pawan kalyan pillalu ani police ki telusaa.. Mee lanti vedhavalaku pettanam iste pillala vesham lo makeup chesukoni VIP la laaga vacchhe vugravaadulanu vadili Desam seva chese vaallu.. Aney mundu GudGudGud to kaadu mind to alochinchali..
@ffgamingtelugu1861
@ffgamingtelugu1861 2 ай бұрын
Pawan Kalyan modda kudu
@VamshikrishnaKonakala
@VamshikrishnaKonakala 2 ай бұрын
Avunu anna😂
@rithinnagandla9635
@rithinnagandla9635 2 ай бұрын
Edaina jarigithe evarini adugutaru police vallana vere vallana
@aparnavlogs8240
@aparnavlogs8240 2 ай бұрын
పాపం ఆ పసి పిల్లలు ఏం చేశారు.. వాళ్ళ నాన్న ప్రమాణ స్వీకారం చూసే హక్కు వాళ్లకుంది...
@maharshi4485
@maharshi4485 2 ай бұрын
Pasi pillalu anakandra babu.... Pasi pillalante meaning telsukondi mundu
@sriharijmuraliVichu96
@sriharijmuraliVichu96 2 ай бұрын
Nagababu Sir Super
@sateeshchakravarthy6280
@sateeshchakravarthy6280 2 ай бұрын
ఫ్యామిలీ కోసం ఇలా నిలబడటం మెగా ఫ్యామిలీ యొక్క సహజ గుణం ❤
@chakridhari2060
@chakridhari2060 2 ай бұрын
పోలీస్ బాబులు... మీరు ఆపింది డిప్యూటీ cm పిల్లలను.... అన్న ను ...ఎవరరో ఏమిటో తెలుసుకోవాలి...
@madhumandli
@madhumandli 2 ай бұрын
😂😂 ఇంక అవ్వలేదు అప్పటికి
@BalaVamsi-pb8bv
@BalaVamsi-pb8bv 2 ай бұрын
​@@madhumandliippudu ayadu kada😂..
@thakurkiransingh9441
@thakurkiransingh9441 2 ай бұрын
వాళ్ళు డిప్యూటీ సిఎం ,సిఎం , mla ఆఖరికి సర్పంచ్ కి కూడా కపాల కస్తారు కానీ సర్పంచ్ కొడుక్కో , ఎంఎల్ఏ కొడుక్కి,సిఎం కొడుక్కి కాదు కదా అఫిషియల్ గా వల్ల సెక్యూరిటీ పర్పస్ లో
@rprasadarao849
@rprasadarao849 2 ай бұрын
నాకు ఒకటి కొడుతుంది... ఆంధ్ర పాలిటిక్స్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి మెగా ఫ్యామిలీ కి స్విఫ్ట్ అవుతుంది అనిపిస్తుంది
@shyaamgupta95
@shyaamgupta95 2 ай бұрын
Antha leddu
@mohanamrutha2302
@mohanamrutha2302 2 ай бұрын
Adi jaragadammaa 😅
@user-jq8cf6yx2u
@user-jq8cf6yx2u 2 ай бұрын
Ala jaradhule bro please be happy
@chowdaryganesh1542
@chowdaryganesh1542 2 ай бұрын
Jr NTR bariloki rananthavarake ivanni 💪🔥
@kishorekumardas5662
@kishorekumardas5662 2 ай бұрын
Kadu 🤔🤔
@prasad40745
@prasad40745 2 ай бұрын
ఆ మాత్రం తెలియట్లేదా పోలీసు వాళ్లకి
@user-lg2uw4hq7w
@user-lg2uw4hq7w 2 ай бұрын
తప్పిదం అయితే మళ్ళీ జరగకుండా నిర్వహణ పటిష్టంగా ఉండాలి. ఉద్దేశపూర్వకంగా ఆపితే గనుక, ఆపించినవాళ్ళు ఇలాంటి నిమ్న స్వభావాలను దేశ సమగ్రత, ప్రయోజనాలకోసం ఇటువంటి నిమ్న చర్యలను మానుకోవాలి.
@ashoks5317
@ashoks5317 2 ай бұрын
Please read my comments above about security check
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 2 ай бұрын
God bless you children's
@pcr8208
@pcr8208 2 ай бұрын
అక్కడ పోలీసు వారు అతిగా చేసినట్టు ఉంది
@rockybalboa6772
@rockybalboa6772 2 ай бұрын
Neeku atlane untadi
@suryamder1847
@suryamder1847 2 ай бұрын
వాళ్ళ డ్యూటీ వాళ్లు చేశారు బ్రదర్
@user-rj6cv8cn6o
@user-rj6cv8cn6o 2 ай бұрын
Ati ...... Kaadu..... Paddati.... Inta stage vesinappudu vaallaku kuda.... Konni rools untai.
@siva9653
@siva9653 2 ай бұрын
ఇ పొలిస్ వాళ్ళు లో y c p లంజ కొడుకులు వున్నా రు వివేకి కళ్లు దెంగి న్నట్లు నై విళ గుద్ధబలుపు ని తగించాలి
@manjulaus
@manjulaus 2 ай бұрын
Nagubabu garu real nice person pawan kalyan pilani carefully gha thisukocharu
@hajeebidudekula3894
@hajeebidudekula3894 2 ай бұрын
Shabbash nagababu garu
@kvandanasivasai9217
@kvandanasivasai9217 2 ай бұрын
By mistake జరిగి ఉంటుంది pm gaaru వస్తున్నారు కదా
@Homemaderecipesbyrajitha
@Homemaderecipesbyrajitha 2 ай бұрын
చిరంజీవి వాళ్ళ wife కూడా పిల్లల తో నే ఉన్నారు కదా??
@pasamradhika5633
@pasamradhika5633 2 ай бұрын
Due to heavy rush ministers family members are also missed their family group and unable to reach the vvip gallery
@GuruParampara-wy3ej
@GuruParampara-wy3ej 2 ай бұрын
Entha durmargam. Pillalu kaavaali. Kaani a pillalanu kanna Thalli vaddhu. A thalli Garbhame lekunte niku pillalu ela pudutharaiah.... nijanga idhi oka Thalli Avedhana. Renu ni kalupukondai
@GosalaSudhakar-kp9is
@GosalaSudhakar-kp9is 2 ай бұрын
@@GuruParampara-wy3ej aayana karma thalaaraatha eame chestham Amma aavedaa first nuche mega family tho kalesaydhe kaadhu
@rohiniindupalli2075
@rohiniindupalli2075 2 ай бұрын
Nuv chusava velli..?
@iamindian333
@iamindian333 2 ай бұрын
​@@GuruParampara-wy3ejRey yendhuku ra extralu , aamey divorce icchi vellipothey
@muntamadhavi8453
@muntamadhavi8453 2 ай бұрын
పవన్ గారూ నాగబాబుగారికి ఏదో ఒక పదవి ఇప్పంచండి పవన్ గారూ డిప్యూటీ చీఫ్ మినిస్టరీ తో పాటు హోమ్ కూడా తీసుకోవాలి పదవి ఉంటేనే ఏదైనా చెయ్యగలరు
@Nvn493
@Nvn493 2 ай бұрын
PM garu వచ్చారు కాబట్టీ ప్రోటోకాల్ కాస్త కఠినంగా ఉండొచ్చు,
@sharmat5542
@sharmat5542 2 ай бұрын
Vadini PM chesindhe Maa Pavan anna
@xxbrawlpunkxx5145
@xxbrawlpunkxx5145 2 ай бұрын
​@@sharmat5542Bro pavan kalyan ki 2 seats a ochinai bro BJP single hand ga 240 seats akkada 2 seats ekkada 240 seats ekkada bro telusko mundu
@Sharani262
@Sharani262 2 ай бұрын
@@sharmat5542protocol is different, politics different tammudu. indulo PM garu yem chesaru. Pavan garu last two elections lo odipoyadu. PM garu last two times gelichi PM ayyaru. Ipudu kuda anthe. Vaadu veedu ante Pawan garu vachi yedama kaalutho thanthadu, jagratha
@aabrothers2516
@aabrothers2516 2 ай бұрын
​@@sharmat5542 modda gudu
@reddysandhya1334
@reddysandhya1334 2 ай бұрын
Koncham ayina age ki respect evvandii 1st chadhuvukunnavallega ap and ts lo evarochhina Delhi lo modiji is best 👌 ledhante manalni Pakistan 🇵🇰 vaala ni chesestaru okay
@naralamangamma1375
@naralamangamma1375 2 ай бұрын
Naagabaabu, chiru wife ki Hats off ❤
@user-ey6ex7xw7y
@user-ey6ex7xw7y 2 ай бұрын
బహుశా ఇది బులుగు ఛానల్ అనుకుంటున్నాను😂😂
@pasamradhika5633
@pasamradhika5633 2 ай бұрын
No it happened to minister family also
@kanmanikannu1214
@kanmanikannu1214 2 ай бұрын
Whatever, the kids raised absolutely amazing and down to earth ❤
@muntamadhavi8453
@muntamadhavi8453 2 ай бұрын
ఆద్య, అఖిర్ we లవ్ యు ❤️
@SSSCRMT
@SSSCRMT 2 ай бұрын
ప్రోటోకాల్, సెక్యూరిటీ, చట్టం,లాంటి వి ఇలానే ఉంటాయి. నేను, మేము అనేది చట్టం లోబడి ఉంటాయి ప్రజాస్వామ్యం లో అంటే ఇదేనేమో
@vijvij1076
@vijvij1076 2 ай бұрын
Nagababugaru ❤awesome
@sudhaentertainments67
@sudhaentertainments67 2 ай бұрын
కావల్స్నే వల్ల బంధాన్ని తుంచడానికి పిల్లల మనసు ల్లో విషబీజాలు నాటుతున్నారు.
@samtham2332
@samtham2332 2 ай бұрын
Yes😂😂
@praveenraogona2425
@praveenraogona2425 2 ай бұрын
Pm ప్రోటోకాల్ అలాగే వుండుద్ది. ఎందుకంటే అక్కడ హా ప్లేస్ అంతా జాతీయ భద్రత సిబ్బంది హ్యాండోవర్ చేసుకుంటారు. నేషనల్ సెక్యూరిటీస్ వారు చాలా స్ట్రీట్ గా వుంటారు
@Denver2270
@Denver2270 2 ай бұрын
టైం కి రావాలి ఏ ప్రాబ్లెమ్ ఉండదు
@aadhyaaniv8551
@aadhyaaniv8551 2 ай бұрын
Iove you aadya akeera bless you
@jayanthkoppula9782
@jayanthkoppula9782 2 ай бұрын
Surekha garu koda unnaru akkadaa😢
@srinvasbhumi795
@srinvasbhumi795 2 ай бұрын
ఫస్ట్ ఆ పోలీస్ వారిని సస్పెండ్ చేయండి
@Ved336
@Ved336 2 ай бұрын
Why bro ..
@srinvasbhumi795
@srinvasbhumi795 2 ай бұрын
బ్రో that is not good they know they did wantedly
@ramakanthchowdary2546
@ramakanthchowdary2546 2 ай бұрын
అంతలోనే విషం చిమ్మకండి బులుగు చానల్స్
@rajaraju638
@rajaraju638 Ай бұрын
Very good
@MadhuMadhu-fj2df
@MadhuMadhu-fj2df 2 ай бұрын
E programme chusundhe akeera aadhya kosam.
@LifeStrong-ji2xf
@LifeStrong-ji2xf 2 ай бұрын
Nagababu garu your Rock
@sateeshchakravarthy6280
@sateeshchakravarthy6280 2 ай бұрын
నాగబాబు గారు మీకు ధన్యవాదములు
@manucreations5449
@manucreations5449 Ай бұрын
Nagababu Garu good heart person
@uraju-bharath
@uraju-bharath 2 ай бұрын
Pm భద్రత వల్ల ఇదంతా... ఇదంతా మామూలే...
@Usernomi291
@Usernomi291 2 ай бұрын
Arrange chese vallu Anni chusukovali kada,ye route lo vellalo vallaki ela telustadi?receive chesukune vallu undali kada
@HrudayaSpandhana
@HrudayaSpandhana 2 ай бұрын
చిరంజీవి గారు, రామ్ చరణ్ గారిలా వాళ్ళతో పాటు ముందు రావాల్సింది కదా, ఎంత ముక్యం ఫ్యామిలీ కి ఇది, టైం కల్ల అక్కడ వచ్చి ఉండక వారిని నిందిస్తే ఎలా, చాలా మంది ముందే వచ్చారు, వీళ్ళే అలస్యం గా వచ్చి పాపం మిస్ అయ్యారు, PM గారు వచ్చాక ప్రోటోకాల్స్ ఉంటాయి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు
@muralikrishna9440
@muralikrishna9440 2 ай бұрын
ఎక్కడైనా పోలీసులంటే అతి ఎక్కువ చేస్తారు
@krishnakkg7387
@krishnakkg7387 2 ай бұрын
చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఉండు
@nanisunnyroyal517
@nanisunnyroyal517 2 ай бұрын
Pawan garu kastha pillalni meeku dhaggaraga vunchukondi
@budayasravan1837
@budayasravan1837 2 ай бұрын
పోలీసులకు వారు ఎవరో తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో మరి?
@FriendlySruthi
@FriendlySruthi 2 ай бұрын
Rule is rule rule for all😊
@meettheneedcareers2510
@meettheneedcareers2510 2 ай бұрын
Ni moham
@sivanimalleshsivani2071
@sivanimalleshsivani2071 2 ай бұрын
మరో తెలంగాణ కుటుంబ పాలన మొదలైంది
@SiragamSimhadri-tn4ru
@SiragamSimhadri-tn4ru 2 ай бұрын
Anna Pavan garu
@kavatisrinivasu8354
@kavatisrinivasu8354 2 ай бұрын
మన పోలీసులు ఎక్కడున్నా అతిగా చేస్తారు జగనన్న పెంచారు కదా
@True_patrioticBeing
@True_patrioticBeing 2 ай бұрын
Aina vallu venakkellipoyaru adi mega family❤
@ramamohanaraotanuku6077
@ramamohanaraotanuku6077 2 ай бұрын
There is a protocol and security reasons. Nagababu garu should know this. This is not a normal event. So everyone should follow security protocol.
@srinvasbhumi795
@srinvasbhumi795 2 ай бұрын
ఆ పోలీస్ వారిని ఇంట్లో కూర్చో మానండి
@besunshine7915
@besunshine7915 2 ай бұрын
Line lo velthunnaru chakkaga eh hype lekunda great
@besunshine7915
@besunshine7915 2 ай бұрын
Police vallaki kuda theliyali, both respect and responsibility
@satishaddepalli1277
@satishaddepalli1277 2 ай бұрын
Naga babu anna nuv power star ke pakkana untu chesina theyagam oka father la ,chiru sir raleka ayana indirect ga unda support ,make oka irsha vastundhe entha prema na devudu yepoudu me brithers ne elage unchale god bless
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 2 ай бұрын
ఇక ను పోలీస్ వాళ్ళు డ్యూటీ చేయేరు ఇ టోలో ఉంటారు. ఇక పై ఇలాగే చేస్తే?
@sankar44444
@sankar44444 2 ай бұрын
సెక్యూరిటీ ప్రోటోకాల్.. తప్పేమి? అక్కడ PM , ఇంకా vip లు ఉన్నారు కదా.. ఇదో పెద్ద న్యూస్
@bejgamsantosh2114
@bejgamsantosh2114 2 ай бұрын
అంత స్వార్థ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు
@humungous09
@humungous09 2 ай бұрын
వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి రా అయ్యా. అవి మనం గౌరవించాలి. పోలీసుల ఉద్యోగం కష్టతరం అని గ్రహించండి. చదువుకున్న వాళ్ళు ఇలా ఉంటే ఎలా?
@paalapitta005
@paalapitta005 2 ай бұрын
మరి ఇంత బండ గుర్తుతో చేయడం ఏంటీ duty. కొన్ని చోట్ల తెలివి కూడా వాడాలి వాళ్లు ఎవరు ఎలాంటి వారు అని కూడా చూడాలి.
@rkkaruturi
@rkkaruturi 2 ай бұрын
Remember guys e nagababu valla 100% issues vasthai future lo..
@sumathi-se3pj
@sumathi-se3pj 2 ай бұрын
Great nagababu
@user-dz3sf4es9e
@user-dz3sf4es9e 2 ай бұрын
Papam pavan pillalnu pattinchukodu
@challapallijyothsna
@challapallijyothsna 2 ай бұрын
Okey erri akkada sureka garu kuda unnaru
@nagalakshmirajanala2948
@nagalakshmirajanala2948 2 ай бұрын
వాళ్లు పోలీసుల్లో ఇంకా వైసీపీ వాళ్ళు ఉన్నారేమో అర్థం కాలా ఒక్క నాలుగు అడుగులు వేస్తే నేను కానూరు నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల దాకా బండి మీద రావచ్చు అలాంటిది ఎక్కడికక్కడ అయితే చచ్చే నువ్వు చస్తావు అక్కడికి వెళ్తే చస్తావు నీకు ఎందుకు వచ్చింది తిరిగి వెళ్ళు అని చెప్పారు సరే ఏమంటావు బండి మీద వెళ్లొద్దు అంటావ్ అంతే కదా నేను నడిచి వెళ్తాను 6 కిలోమీటర్లు నడిచి ఏదో ఆ తో పోతుంటే దాని మీద మూడు కిలోమీటర్ల వెళ్లి వాళ్ళు అదొక్కటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా వర్క్ చేశాము అని చెప్పడానికే అతి ఉత్సాహం చూపించారు ఒక పార్టీ 30 ఏళ్లు లేడీ కానిస్టేబుల్స్ మటుకు కసిగా మాట్లాడుతున్నారు నేను పేర్లు చూడల ఎండకి తిక్క వచ్చేసి లేకపోతే వాళ్ళ సంగతి చెప్పు వచ్చే దాన్ని అసలు ముందు లేడీ కానిస్టేబుల్స్ కి చంద్రబాబు గారు బాగా బాగా ట్రైనింగ్ ఇవ్వాలి లేకపోతే మన ప్రభుత్వంలో కుదరదు
@user-fg3ns2oy6k
@user-fg3ns2oy6k 2 ай бұрын
PM protocol.....SPG security purpose not allowed anyone without any hesitation.
@ganeshksn260
@ganeshksn260 2 ай бұрын
Anni observe chestam... Time ostumdi
@kalyankumar2908
@kalyankumar2908 2 ай бұрын
Nvu em pikutav raa puka observe chesi
@renukadevi5830
@renukadevi5830 2 ай бұрын
Papamu pillalu avamanamu chala badaga unnadhi pillalu bali ayipoyaru
@rava106
@rava106 2 ай бұрын
What’s wrong in doing their duty
@user-ri2bp3bm7k
@user-ri2bp3bm7k 2 ай бұрын
Renu cool
@Raju_janasainikudu
@Raju_janasainikudu 2 ай бұрын
Valaki teliyademo , akkada manam lemu kada , security vala alajarigiundachu . Akkada pilalu and chiranjivigari wife unaru , kavalani pilalani troll chestunaru ...
@kalyankumar2908
@kalyankumar2908 2 ай бұрын
Bali ayyara valani emmana kottara bali avvadaniki pichi puku dana nik enduku anta badha estundi howley lanjey
@pixelzonefilms9199
@pixelzonefilms9199 2 ай бұрын
PM Protection Protocols
@jkmani6095
@jkmani6095 2 ай бұрын
அந்த குழந்தைகள்பவன் காரு குழந்தைகள் அது தப்பு யில்லா உள்ளே அனுமதிக்க வேண்டும் குழந்தைகள் மனை பூபே/ன்றது🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌.🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏.🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ui3qn8fv4n
@user-ui3qn8fv4n 2 ай бұрын
❤❤❤❤❤❤❤
@Bite_BitterGuard
@Bite_BitterGuard 2 ай бұрын
Home minister ayyaka untundi le
@HumanityRk
@HumanityRk 2 ай бұрын
It's very bad to stop them
@narayanadasari5788
@narayanadasari5788 2 ай бұрын
దేవుడు varamistunna..పూజారి ఇవ్వడు అంటే ఇదే..ఉదాహరణ
@user-ei2dv4cj6d
@user-ei2dv4cj6d 2 ай бұрын
Orei ah videos teskotamentra😮
@anilkishu3639
@anilkishu3639 2 ай бұрын
divorce means only wife and husband separation not parents and kids
@smnsmn9076
@smnsmn9076 2 ай бұрын
అయినా.. ఇది ప్రమాణ స్వీకారమా లేక ఫ్యామిలీ ఫంక్షనా... ఇంత రేంజ్ లో చేశారు ఇదంతా ప్రజల డబ్బేగా
@honest7363
@honest7363 2 ай бұрын
ఆ పోలీసులకు వైసీపీ మత్తు ఇంకా తగ్గినట్లు లేదు.
@Redhill.123
@Redhill.123 2 ай бұрын
Police overaction thaggali ante...DCM Pawan sir ki Home kooda ivvaali🙏
@Akurathi564
@Akurathi564 2 ай бұрын
Chiranjeevi wife ni kuda aapinattunnaru kada...but something is fishing
@siddubale
@siddubale 2 ай бұрын
Start
@shankarr4568
@shankarr4568 2 ай бұрын
Police department. You stopped. Deputy cm. Daughter &son. This. Sad.
@starstudiobptl5682
@starstudiobptl5682 2 ай бұрын
సీబీన్ జిందాబాద్
@nnssrr7543
@nnssrr7543 2 ай бұрын
అక్కడి పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి
@This_z_Bindu
@This_z_Bindu 2 ай бұрын
It's a protocol and Police has to follow...understand their duties...not only PK they have PM onboard...
@jaggarao2312
@jaggarao2312 2 ай бұрын
నాగబాబు.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి..!! లేకపోతే, పవన్ కి ఇమేజ్ కి ఇబ్బంది..!!
@kumaridindi
@kumaridindi 2 ай бұрын
Gelari undhi Ani Chepparu Tappenti
@RamPadhu-yk6rq
@RamPadhu-yk6rq 2 ай бұрын
Enti pawan koduku kuthuru kaadha vallu, valla stanam lo vallu undataniki vellataniki ibbandi evariki, nagababu sir correct gane adigaru
@mahig1180
@mahig1180 2 ай бұрын
Correct bro e nagababuki tongue slip jasthi
@user-lg2uw4hq7w
@user-lg2uw4hq7w 2 ай бұрын
ఇక్కడ ఈ విషయంలో నాగబాబు సరిగ్గానే వ్యవహరించాడు , చిన్నా.., నాగబాబే ఏంటి ఎవరివల్లా జరిగినా తప్పు తప్పే కానీ మరొకటి కాదు చిన్నా .
@dasarivenkatakrishna7470
@dasarivenkatakrishna7470 2 ай бұрын
Guddalo thantha vedvanakodaks TDP vallakileni ankshala bhee
@user-dw4xm3lo5d
@user-dw4xm3lo5d 2 ай бұрын
Kamma, kaapu la yuddham started.. CBN. Real colour chupistadu.. Mama ni vennupotu podichadu..
@madhumandli
@madhumandli 2 ай бұрын
😂
@amasareddappa5049
@amasareddappa5049 2 ай бұрын
Stop u r bledy coment
@rajenderreddy8614
@rajenderreddy8614 2 ай бұрын
cbn otuki notu.evm mesmariju
@muralimohan977
@muralimohan977 2 ай бұрын
Policelu konchem overaction thagginchaali. Megafamily ki allocate chesinaa gallery ki velladaaniki veella permission emiti? Jaiho Pawan ❤❤❤❤
@bavakichitti
@bavakichitti 2 ай бұрын
వాళ్ల డ్యూటీ చేశారు
@dasarivenkatakrishna7470
@dasarivenkatakrishna7470 2 ай бұрын
Nabochusesaaru evarranuvvu maddaga
@marturu8855
@marturu8855 2 ай бұрын
It’s PM protocol
@prakashk1768
@prakashk1768 2 ай бұрын
ఇది అవసరమా
@mvprasadjain4034
@mvprasadjain4034 2 ай бұрын
దీన్నే అహంకారం అంటారు కల్చర్ తెలువని కమేడియన్ ఇంకా నయం వాళ్ల జబర్ దస్తు చిల్లర గాళ్లను తెలేదు
@sathyabandaru-jt2fk
@sathyabandaru-jt2fk 2 ай бұрын
Divorce women, now no more divorce, maybe superim court guide lines maybe flowing mega family.why not tell too public my son my daughter, he is not my wife.dramma. people wil pool's. Maybe.
@akulajyotsna9429
@akulajyotsna9429 2 ай бұрын
Divorce applies only to wife and husband but not to the kids. They are always their biological parents.
@ronureddy4890
@ronureddy4890 2 ай бұрын
He selected Isro along with GR, vishwanath now he select pm
@bhannureals9
@bhannureals9 2 ай бұрын
Next CM PAWAN KALYAN TDP OUT
@flexiblelife1999
@flexiblelife1999 2 ай бұрын
Chandra Babu gari prabutvam kadha Kramasikhana patimchali
@narayanadasari5788
@narayanadasari5788 2 ай бұрын
కళ్ళు మూసుకొని duty చేస్తున్నారు. కనీసం ఇంగిత జ్ఞానం లేదు. action తీసుకుంటే ఇలాంటివి రిపీట్ కావు
@lydianalli5935
@lydianalli5935 2 ай бұрын
Vadeppudu ugipovadamey
@anilreddy9694
@anilreddy9694 2 ай бұрын
I think iys protocal
@sastryschannelpdtr8190
@sastryschannelpdtr8190 2 ай бұрын
ఎందుకు ఈ విలువ లేని చోటికి రాకూడదు.అదే చిరంజీవి స్టేజ్ మీద ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నీ పిల్లలకు అవమానం . వీరు నీ పిల్లలే కదా.నీ వెంట పెట్టుకోవచ్చుకదా.అదే బాబు మనవడినీ వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు.నీకు ఈ పిల్లలు కావట్టదా.చూస్తే మాకు బాధలేస్తుంది.ఇంతకు ఈ పిల్లలు ఎవరు .
@user-lc8dx5le9q
@user-lc8dx5le9q 2 ай бұрын
Antha ledhu akkada security problem ayindhi adi cure ayyaka pampicharuuu
@m.v.s.npraneeth5496
@m.v.s.npraneeth5496 2 ай бұрын
late ga vacharu naga babu, also wrong way lo enter ayyaru,
@Tejush239
@Tejush239 2 ай бұрын
Akkad pawan kalyan pillathopatu Chiranjeevi wife kuda, afi wrong info
@padmakumari919
@padmakumari919 2 ай бұрын
Assalu Pavan Edo just prajalaku chupinchukocatanike Akira ,adhya lanu pilichadu. Atani 3 Rd wife ni matram venta tisukelladu ,pillalanu tanatho tisukellaledu , papam vallu renu Desai and Pawan madya naligipotunnaru ,pillalu puttaku vidipokudadu evvaraina , adjust ayi vundali ,lekapothe akhira ,aadhya life la laga avuthayi
@padmasgubbala511
@padmasgubbala511 2 ай бұрын
ఎందుకు అంత బాధ పడుతున్నావు చిరంజీవి వైపు కూడా అక్కడే ఉంది కదా నాగ బాబు కూడా అక్కడే ఉన్నారు మీరు బాధ పడేఅంత చిన్న పిల్లలు కాదు వాళ్ళకి ప్రపంచం మొత్తం తిరిగే అంతా తెలివి ఉంది ఒక ఒక్క సారి అలజరుగతు ఉంటాయి అయినా వాళ్ళని ఒంటరిగా వదిలేయ లేదు పెద్దమ్మ పక్కనే ఉంది
@ashoks5317
@ashoks5317 2 ай бұрын
Last time same thing happened to BJP president K Annamalai who was not allowed after getting down from the dias to go and meet some one outside by security as they felt he would bring back some thing to harm people on dias. This security check is very very strict. Had there been prior information they would have let them.
@satishaddepalli1277
@satishaddepalli1277 2 ай бұрын
Anna , brothers relationship still e generation lo ela untadha ani proff cheseru , oka anna vadhinake entha value echedu power star ante great relationship, eshe ga ma generation nerchukovalsindje
@narayanareddyy-is8wm
@narayanareddyy-is8wm 2 ай бұрын
Powar star pavar unudla
@allampratap6371
@allampratap6371 2 ай бұрын
Nagababu inka future lo undhi miku chandrababu asalu tarcharing ...
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 24 МЛН
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 9 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 81 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН