AC servicing in Telugu | how to clean air conditioner at home water wash motor Amazon link 👉 amzn.to/3wsxJvg #electricaltelugu #acservice #accleaning #acservicing #acrepairing
Пікірлер: 597
@ElectricalTelugu Жыл бұрын
ఒక AC service చేయడానికి ఎంత తీసుకుంటారు అని ఎక్కువగా అడుగుతున్నారు సుమారుగా 600 నుండి 1000 రూపాయల వరకు సర్వీస్ చార్జి తీసుకుంటూ ఉంటారు
@kirankumarpaul1254 Жыл бұрын
Brother మీది a ఊరు?
@rkd5551 Жыл бұрын
Ma ac service cheyali bro vastara
@gangadaskandle3903 Жыл бұрын
Anna me namber కావాలి
@lakshmisambasiva8603 Жыл бұрын
పాలకొల్లు లో లేరు😢
@venkatapavan7676 Жыл бұрын
Brother please do ac service at Visakhapatnam
@Rocking_Ramesh.25 Жыл бұрын
ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లో వీడియో గురించి ఎవరి అభప్రాయాలు వారు చెప్పారు కానీ నేను మాత్రం ఒక్క విషయం గురించి చెప్పాలని అనుకుంటున్న ఏంటంటే ప్రతి వీడియోలో మనకి ఏదో ఒక కొత్త విషయాన్ని మనకు నేర్పించాలని సుబ్రమణ్యం అన్న కి ఉన్న అంకిత భావం గురించి ఫ్రెండ్స్ మీలో ఎంత మందికి తెలుసు ఇలాంటి పనులు చేయడం ఎంత కష్టమనేది ఇలాంటి కష్టమైన పనులు చేస్తూ కూడా మనకి ఎంతో కొంత నేర్పించాలి అని ఒక చేతితో ఇలాంటి కష్టమైన పనులు చేస్తూ ఇంకో చేతితో ఫోన్ పట్టుకొని వీడియోస్ రికార్డ్ చేయటం ఇంకెంత కష్టమో అర్థం చేసుకున్న వాళ్ళు సుబ్రమణ్యం అన్న కోసం ఒక లైక్ చెయ్యండి 👍👍
@ElectricalTelugu Жыл бұрын
🤝
@chandramouli605211 ай бұрын
Good
@varun10237 ай бұрын
It's really appreciated work🎉
@venukrishna59153 ай бұрын
హాయ్ అన్న మీది ఏ ఊరు కాకినాడ దగ్గర సర్వీసింగ్ కి వస్తారా
@nareshkoka3839 Жыл бұрын
మీ రు చాలా మందికి మంచిని పంచుతున్నారు అలాగే ఒక ట్రైనింగ్ స్కూల్ మీ విద్యార్థులు గా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడతారని
@mrbabu9450 Жыл бұрын
Great job అన్న మీలాంటి వారి వలన మాకు చాలా ఉపయోగం వుంది
@Electricalwithdjai Жыл бұрын
సూపర్ సుబ్రహ్మణ్యం అన్న సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏసీ సర్వీసింగ్ ఎలా చేయాలో బాగా అర్థమైంది మాకు వెరీ గుడ్ వర్క్
@sreeramulupepakayala3793 Жыл бұрын
వివిధ రకాల ఏ సి లతో క్లీనింగ్ విధానం చాల చక్కగా వివరించారు చాల బాగుంది
@maheshnaga79753 ай бұрын
సుబ్రహ్మణ్యం అన్న మీ విశ్లేషణ చాలా బాగుంది and more ఎలెక్ట్రికల్ videos చేయాలి అని కోరుతున్నారు
@wajidmohammad8298 Жыл бұрын
Maku ardham ayyela Miru chala Baga video chestaru tq
@mohankrishnaa9158 Жыл бұрын
Excellent service, maintain customer satisfaction and self satisfaction, keep rocking...
@raghavendraswamyraghu72169 ай бұрын
Super Anna....hatsoff to your hardwork and explain....
@BALAJICREATIVES Жыл бұрын
Well explained and keep it up. God bless you
@gubbalaranganayakulu5215 Жыл бұрын
Super brother బాగాచెప్పారు thenk you
@sureshworld4363 Жыл бұрын
Hi bro చాలా బాగా చెప్పారు. Iam your fever, iam electrician in vizianagaram.
@kishorevidya857810 ай бұрын
ఇప్పటికే 3 లక్షల 88 వేల views దాటిపోయాయి... Video చాలా బాగుంది. నిజానికి చాలామందికి ac ల నుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదించడం తప్ప, ఈ machine ల గురించి ఎవరికీ తెలియవు.. మీ వల్ల కాస్త తెలుసుకుంటున్నాం,. Thanks సుబ్రహ్మణ్యం గారూ.. 👍👌🤝
@svnarayana4367 Жыл бұрын
Your work and explanation too clear
@mahesh-tz7og Жыл бұрын
Thanks bro elage videos chey maku chala useful
@kiransoprahladhudu6899 Жыл бұрын
you are a multi talented person bro
@Naresh-Goud Жыл бұрын
Perfect work 👍
@BinduGardeningVlogs Жыл бұрын
Very clear explanation Anna
@sudarsnpraturi2587 Жыл бұрын
Video expln.good. really u r doing perfectly in regular work.
@PavanKumar-qp5el Жыл бұрын
Thanks for sharing bro super cleaning
@avinashmeghana8 ай бұрын
Excellent video. Hats off to you
@Rajeshofficialwbid4 ай бұрын
Very very nice talking and very very very good Cleaning ❤❤❤
@vvsatyanarayanareddypadala4446 Жыл бұрын
Perfect servicing, very good
@m.srinivasvasu2166 Жыл бұрын
Very nice and good information brow 👍
@sukumar777 Жыл бұрын
Mee లాంటి మెకానిక్ మా కరీంనగర్ లో లేరు అన్న. Very skilled worker Meru.
@balajibhukya521 Жыл бұрын
Super Anna garu
@chodipallisivaprasad2246 Жыл бұрын
Meeru great brother chala manachi videos chesthunnaru
@gky2611 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు🎉
@satish565410 ай бұрын
Subbu..garu super information icharu......nice.
@a.j.thejaskumarreddy124 Жыл бұрын
Super explain annaya
@DarshanHebbak Жыл бұрын
Well shown and explained. Need more videos like this.
@murtyjanapareddy7392 ай бұрын
best analysis tnq brother
@bharath_Y2 ай бұрын
Good Work, Thank you Brother
@suryanarayanaregana4781 Жыл бұрын
Very good subra manyam annaya
@user-ep4sq1je2e Жыл бұрын
🙏Chaala bagundi bradar
@prasadgodaba5592 Жыл бұрын
Very good expelnation
@pab2372 Жыл бұрын
Good explanation bro
@Krishways55 Жыл бұрын
Good job bro,take care 🤝😊
@praveenkumarraju27574 ай бұрын
చాలా బావుంది
@metrosubramanyam8429 Жыл бұрын
Excellent work borther
@tgsbhaskar60448 ай бұрын
Brother very good explanation. Appreciate your sinciriaty. A small suggestion. You can have many videos with shirt duration less than 10 min....
@kumarj7377 Жыл бұрын
supersir,,👋👋👋 from bangalore
@podakantimahesh5707 Жыл бұрын
గ్రేట్ జాబ్ అన్నా
@Reddylion Жыл бұрын
Good video ac service 👍
@user-dg5bd7hy7jАй бұрын
Excellent video
@sankartechinnovation457Ай бұрын
Nice explain bro
@srianjaneyam8962 Жыл бұрын
చాలా వివరంగా చెప్పారు కృత్ఞతలు
@kaliyugam_moksham4 ай бұрын
Mastaru..hats off to ur work....god bless u😂
@nagarajurajanalavlogs78 Жыл бұрын
Good work anna
@sumanbsf555 Жыл бұрын
Super annayya
@SktabasummShaik4 ай бұрын
Good explanation
@srinumotapothula16184 ай бұрын
సూపర్ అన్న 🎉🎉🎉🎉👍👍👍👍👏👏👏👏👌👌👌👌👌
@shaiknagulmeera3424 Жыл бұрын
Soooo nice video useful as
@jnarayanarao3870 Жыл бұрын
Your good boy good videos
@ajcreationsstatus268 Жыл бұрын
Good explain
@NageshKumar-gx7kz Жыл бұрын
Super bro 👌
@zabiullakhan7633 Жыл бұрын
Super video Anna 👌
@mosurusekhar24132 ай бұрын
Super brother excellent
@sekharmareedu9335 Жыл бұрын
Good job bro
@pavankumare9286 Жыл бұрын
Difficult to find a skilled technician like you
@rupendradivi8373 Жыл бұрын
Supper anna..
@saideshwararaokoineni876 Жыл бұрын
Super bro💯👍
@vasistatv1148 Жыл бұрын
super bro 💐💐💐
@ramanasrinivas77313 ай бұрын
Very nice👍
@Chandrasekhar-up9tx3 ай бұрын
Super bro
@ROMEO-xx9lp Жыл бұрын
Super ❤
@masularajumudhiraj872 ай бұрын
SUPER BRO
@srujanreddy6699 Жыл бұрын
Nice brother..
@SktabasummShaik4 ай бұрын
Anna miru super anna
@narendrach40123 ай бұрын
మీ దగ్గర వర్క్ నేర్చుకోవాలని ఉంది అన్న 🙏🙏
@wilsonkhandavalli7118 Жыл бұрын
సుబ్రమణ్యం గారు ఎవరి పొట్ట కొట్టటం లేదు ఈ రోజుల లో పని రాక పోయినా పని తెలిసినట్లు మోసాలు చేసేవారికి బాద అంతేగాని ఎవరి పొట్ట కొట్టటంలేదు ఎవరు చేసేపని వారు చేస్తారు
@swamyA8884 Жыл бұрын
Well explained anna 👍
@ElectricalTelugu Жыл бұрын
🤝
@Samba.AllinOne Жыл бұрын
Good sir
@ramtilakchintu629810 ай бұрын
thanks
@kvsubrahmanyam43913 ай бұрын
సూపర్
@satyanarayanae.v.v.8807 Жыл бұрын
Nice video
@Vivek-fh2vt Жыл бұрын
Super anna
@ashokbabubabu3092 Жыл бұрын
Good bro
@charikommoju63 Жыл бұрын
సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా క్లియమ్ చేసారు అంతే కాక చక్కగా ఎక్సప్లయిన్ చేసారు. ఇళ్ళు క్లీన్ చేసి నందుకు ఎంత ఛార్జ్ చరస్తారు 👍👍
@ElectricalTelugu Жыл бұрын
సుమారుగా 500 నుండి 800
@tagoreji21434 ай бұрын
thank you sir ,R410A pressure enth undali chepthara?
@rambabupalli5112 Жыл бұрын
Love you bro ❤
@suribabudadi976 Жыл бұрын
Exllent
@Razakbhaiustad Жыл бұрын
Thanks anna, house wiring videos anna
@sivanageswararaoyemineni2677 Жыл бұрын
Good imprameshan
@uppalapatisatyasaibaba2012 Жыл бұрын
Good
@vamsikadambala32882 ай бұрын
సుబ్రహ్మణ్యం గారు మీరు వాడుతున్న జెట్ పంపు ఎన్ని బారులు లేదా మీరు వాడే జెట్ పంపు చెప్పండి ఒకసారి
@nanidara97589 ай бұрын
Super super
@kalyanreddy3490 Жыл бұрын
Sir please reply Ma ac LG 1.5 ton 5 star 2022 model outdoor unit on ayinapudu Main Switch dagara Buzz ani sound vastundi adhi outdoor unit on ayinapudu kani ekkada lose connections Levi ani bane unna Switch dagara Buzzz ani solution cheppandi sir
@prabhatalari373 Жыл бұрын
Brother Pamarru lo maa AC servicing cheyali vastara? Meeru chala baaga servicing chestunnaru
@Sand484 Жыл бұрын
Super
@durgaprasad-ku2ly11 ай бұрын
Bro Samsung windfree serviceing koncham aela cheyalo video cheyandi please
@krishnachaitanya98799 ай бұрын
Hi sir , maadi shadnagr, voltas 1.5T Ac gas fill chesi service cheyali,meeru chestara
@narayananarayudu3264 Жыл бұрын
Supar. Supar
@SKMannepuri6205Ай бұрын
Anna ac outer daggara cooling ki water drops paduthunnai paravaleda madi new ac
@chandraneelapu2082 Жыл бұрын
Brother ac blower motor repair baring replace video please...brother ❤❤❤
@sambhus93769 ай бұрын
Hi anna madi palasa naku Mee daggara work nerchukovalani vundi
@sashisuresh3808 Жыл бұрын
Hiii bro ac water service ki aaa moter pump thisukuntte manchidho cheppagalara plz
@dveera48589 ай бұрын
Eka numchi mere na AC guruvugaru guruvugaru meru cheppina vidhanam vinnaka AC mechanic nerchukovalani aasekthi vepirethamga maku kaligimdhi Memu home eletrical & plubing chestamu AC work baga nerchukoni nenu kuda chestanu Jai hind guruvugaru
@posinathammarao8183 Жыл бұрын
చాలా బాగా వివరంగా చెప్పారు. సర్వీసింగ్ కాస్ట్ ఎంత తీసుకుంటారు? అదికూడా చెప్పితే బాగుండును.