Great actor have seen his movies from 1970s even now i use to see his movies now also in life getting money difficult loosing money easy buy so many senior actors last life very dad
@chandrasekhargandla42157 күн бұрын
Its better what kantharao children life and their children its better to hear that if they are living in good life its happy to hear
@chandrasekhargandla42157 күн бұрын
Pl see cm sir at least see how the interview at least these children and try to help them he is great actor of yester years
@ramireddy97887 күн бұрын
సినీరంగంలో ప్రత్యేకించి అలనాటి గొప్పనటులందరూ బ్రతకనేర్చినవారు కానేకాదు. అందుకే వాళ్లందరూ కోట్లు సంపాదించినా పేదరికంలోనే కుటుంబాలను ఉంచటమేగాక నిరుపేదగా చనిపోయారు. పాతతరంలో బాగా తెలివైనవారు ఎన్.టి.ఆర్., & ఏ.ఎన్.ఆర్.
@padmashre60817 күн бұрын
ఎన్.టి.ఆర్ ,ఎ.ఎన్.ఆర్ మాత్రమే కాదు. చెడు అలవాట్ల జోలికి, అక్కరలేని ఆడంబరాల జోలికి పోకుండా ఉన్నది నిలబెట్టుకుని చక్కగా జీవితాలను నడిపినవారు చాలామంది ఉన్నారు. జమున, గుమ్మడి గారు, శోభన్ బాబు, చంద్రమోహన్, భానుమతి,వాణిశ్రీ ,సత్యనారాయణ ఇలా చాలానే ఉన్నారు. జీవన విధానాన్ని సరిగ్గా డిజైన్ చేసుకోలేని ఇలాంటి వారికి కష్టాలు ఇక్కట్లు తప్పవు మరి.ఎవరి ఖర్మ కి వారే కర్తలు.