Amma meeru chaalaa manchi artist..meerenno paathralanu cheshaaeu..enni cinemaalanu chesinaa elaanti ahamlekundaa unnaaru..adhe mee goppathanam...
@vaikuntaraopappula1862 жыл бұрын
స్త్రీ లు పొంగి న జీవ గడ్డ. స్త్రీ జీవితం అరిటాకు వంటి ధి. కార్యేషు దాసి శ య నేషు రంభ. భోజ్యే షు మాత. పూజ్యే షు దేవి. ఇన్ని కోణాలు లో స్త్రీ జీవితం ముడి వడి వుంది. సర్వ జీవ రాసులు ని మోస్తున్న ది భూమి ఐ తే ఆ భూమి ని కూడా స్త్రీ రూపంలో భూ దేవి అని పిలుస్తారు. మమకారం ఆత్మీయత అనురాగం అనుబంధం జాలి కరుణ ప్రేమ ఆ ప్యాయత ను పంచేది తల్లి ఆ ప్రేరణ లో సుధ గారు మాతృ దేవో భవ సినిమా. మాదవి గారు మాతృ దేవో భవ సినిమా అంత విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ న్నా ను