No video

అద్భుతమైన శివయ్య పాట రోజుకు ఓక్కసారి వింటె చాలు !! లిరిక్స్

  Рет қаралды 2,465

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

2 ай бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp.com/IcEDcEuZI9Z...
2_chat.whatsapp.com/JZrSfj1pbNT...
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZfaq channel no.7660096648
__________________________________________________
రాగం :- ముళ్తాని రాగము
తాళం :- త్రిపుట తాళము
గీత రచన :- కె.వెంకట నారప్ప గారు
సాకి :- ఈశ్వరా సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి
భ్రామయన్ సర్ప భూతాని యంత్రారూఢ నిమాయయా
పల్లవి :- శ్రీ మహేశ గౌరీశ శంకర
పాహిమాం పరమేశ ఈశ్వర
మీ మహూన్నత సద్గుణంబులు
మునివరేణ్యులు తెలుప వింటిమి. ౹౹శ్రీ మహేశ౹౹
చరణం:- సాలెపురుగు సర్పం ఏనుగు
భక్తిచే కైవల్యం పొందెను
నిరతమూ నిను ఆరాధించెద
కరుణనేలగ రార హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹
చరణం:- ప్రళయమౌనని హాలాహలము
కంఠమందున నిల్పినావు
అండపిండ బ్రహ్మండంమంతయు
కాచినావు మహేశ హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹
మిత్ర :- శ్రీ మహేశ పాపవినాశ ఫాలనేత్ర పన్నగ భూష
నీలకంఠ నిఖిలాదార నీవె శరణు హరహర శివ శంభో
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
• శ్రీ వినాయక భక్తి పాటలు
2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
• శ్రీ ఆంజనేయస్వామి భక్త...
3_శ్రీ రాముని భజన పాటలు :
• శ్రీ రామ భక్తి గీతాలు
4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
• శ్రీ మళ్లీ కార్జున స్వ...
5_శ్రీ కృష్ణ భజన పాటలు :
• శ్రీ కృష్ణ భక్తి గీతాలు
6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
• శ్రీ సాయిబాబా భక్తి పాటలు
7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
• శ్రీ వేంకటేశ్వర స్వామి...
8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
• రాఘవేంద్ర స్వామి
9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
• పాండు రంగ స్వామి భజన ప...
11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
• అమ్మవారి భజన పాటలు
12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
• రామిరెడ్డి తాత భజన పాటలు
13_శ్రీ విష్ణు భజన పాటలు :
• శ్రీ విష్ణు సాంగ్స్
14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
• శ్రీ లక్ష్మీ నరసింహ స్...
15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :
• అయ్యప్ప స్వామి భజన పాటలు
16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :
• కాశినాయ్యన సాంగ్స్
17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :
• భ్రహ్మం స్వామి భజన పాటలు
18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :
• భసవేశ్వరా సాంగ్స్
19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :
• భాలయోగి సాంగ్స్
20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
• పాపులర్ హైలెట్ పాటలు d...
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
1_హైలెట్ అయిన పద్యాలు don't miss :
• Popular Padyalu FHD108...
2_( A - Z ) All పద్యాలు :
• ఆల్ పద్యాలు
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 4
@pathintiramakrishna
@pathintiramakrishna 2 ай бұрын
రాగం :- ముళ్తాని రాగము తాళం :- త్రిపుట తాళము గీత రచన :- కె.వెంకట నారప్ప గారు సాకి :- ఈశ్వరా సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్ప భూతాని యంత్రారూఢ నిమాయయా పల్లవి :- శ్రీ మహేశ గౌరీశ శంకర పాహిమాం పరమేశ ఈశ్వర మీ మహూన్నత సద్గుణంబులు మునివరేణ్యులు తెలుప వింటిమి. ౹౹శ్రీ మహేశ౹౹ చరణం:- సాలెపురుగు సర్పం ఏనుగు భక్తిచే కైవల్యం పొందెను నిరతమూ నిను ఆరాధించెద కరుణనేలగ రార హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹ చరణం:- ప్రళయమౌనని హాలాహలము కంఠమందున నిల్పినావు అండపిండ బ్రహ్మండంమంతయు కాచినావు మహేశ హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹ మిత్ర :- శ్రీ మహేశ పాపవినాశ ఫాలనేత్ర పన్నగ భూష నీలకంఠ నిఖిలాదార నీవె శరణు హరహర శివ శంభో
@yeshwanthramana2646
@yeshwanthramana2646 2 ай бұрын
అన్న సూపర్ అన్న ఓం నమశివాయ
@naginid8038
@naginid8038 2 ай бұрын
Chala bagundi sir 🙏
@k.sambaiah6584
@k.sambaiah6584 2 ай бұрын
Devatharchana cheyara devulle thalithandrulu song lyrics pettagalaru padinavaru konkali Prasad garu Thanque Sir.
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 20 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 17 МЛН
|మానవ ఈజన్మ|గానం. సాయిలు.కాజిపేట.తబలా.అనిల్. హత్నుర.manava e janma
16:19
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 38 М.
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН