అధికారానికి అర్ధం చెప్పిన సర్వాధికారి! | Telugu Christian Message | K.SatyaVeda Sagar | CREATOR'S LIVE CHANNEL CELL:9160516091 9908054183
Пікірлер: 62
@user-ri4cz5lu3uАй бұрын
ప్రైజ్ ద లార్డ్ సార్ మీరు చెప్పింది నిజం జగన్ సిఎం గా ఓడి పోయాను అని ఇప్పటికి దుఃఖం లోనే ఉన్నాడు మళ్ళీ 2029లో జగన్ సిఎం పక్కా
@user-yi7tm6ro2tАй бұрын
Arey babu nenu christian, nijam cheppu em manchi chesadu, yearly 15000 isthe adi mancha ah? Opposition party ni em anna gowaravinchara ah? Ardhika vanarulu development chesara ah? SC vallani ntha Mandi champaru thelusa ah? Christian lands dochukunnaru meeku thelusa ah? Em manchi chesadu Inka christian paruvu theesadu, Naku christian ante chala Prema but jagan accept cheyyalekapotunna
@shantharajupatthi8857Ай бұрын
అన్నయ్య దేవుడు మీకు మంచి ఆరోగ్యం నిండు ఆయుస్ దయచేయాలనీ హృదయ పూర్వకముగా వేడుకుంటున్నాను 🙏
@satyavedasagar6989Ай бұрын
❤
@satyavedasagar6989Ай бұрын
🙏🙏
@nallichinna777127 күн бұрын
Praise the lord paster garu wonderful massage
@apparaok.nАй бұрын
అయ్యగారు ! మీకు ప్రభువు పేరిట చాలా చాలా వందనాలు 🤝🙏🙏🙏 వ్యక్తిదోషణలేని భక్తి సాధనతో మీ మాట తీరు మీరు వాక్యాన్ని విభజించి చెప్పే విధానము నాకు చాలా నచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక ! ఆమెన్ దేవుడు మీకు నిండు ఆయుస్సు నిచ్చి తన ఆత్మతో నింపి ఇంకను బహు బలంగా మిమ్మును వాడుకొను గాక ! ఆమెన్
@satyavedasagar6989Ай бұрын
🙏🙏🙏
@ramananineetipalli510Ай бұрын
గుడ్ మెసేజ్ సార్ చాలా బాగా వివరించారు ప్రైస్ ది లార్డ్
@sathyanarayana213Ай бұрын
అయ్యా ñaku 53years పక్షవాతం వచ్చి మాట రాలేదు ప్రేయర్ చేయండి
@dineshpenupothula7138Ай бұрын
ప్రేయర్ చేస్తే రోగం నయం అవదు,,, వైద్యన్నీ నమ్ముకో
@vijayalakshmikorukonda6658Ай бұрын
తిరుపతి కి వెళ్లి గుండు కొట్టించుకుని వస్తే మాత్రం ఏం వస్తుంది వేలం వెర్రి కాకపోతే.
@dineshpenupothula7138Ай бұрын
@@vijayalakshmikorukonda6658 విజయ,,, ఎవరికైనా నేను ఇదే చెపుతాను,,, వైద్యుడే ప్రత్యక్ష దైవం అని,,, మీలా మత మత్తులో మూర్కంగా గా హిందువులు ఉండరు
ROMAAH PRABHOOTHVAM OK TOOREE MESSAGENEE REWINDS CHESEE VEENANDEE PASTORGAROO SAATHANOO KUYUKHTEEGHA VAHDOOKOVALANEE MATAHLALOPADEPADEY TADAHBHATOONOO KHALEEGINCHU CHUNNAHDEE NAYANA THADAHBHATOONOO KALEGINCHU CHUNNADEE GRAHINCHAGALAROO AMEN West marredpally SEC BAD 26 HYD DIST T S INDIA INDIAN
@krupanandamlingamgunta9939Ай бұрын
Please pray for my son yesuram having suspected Carcinoma please pray for him 🙏🙏🙏🙏🙏