జెఫన్యా శాస్త్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అయ్యా మీ గద్దింపు మాటలు గాని మీ ఆదరణ మాటలు గాని నన్నెంతో బలపరుస్తాయి ఆదరణ కరంగా మేలు కరంగా ఉంటాయి మీ మాటలు మీ వాక్యం మీ సందేశం వివరణ మీ మాటలు విన్న ప్రతిసారి నన్ను నేను సరి చేసుకోవడానికి తగ్గించుకోవటానికి వినయం కలిగి జ్ఞానము కలిగి నడుచుకోవడానికి దేవునిలో ఇంకా ఎలా ఎదగాలో దేవుడే వాక్యం ద్వారా మాట్లాడినట్టు ఉంటుంది అయ్యా నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించండి దేవునిలో ఆత్మీయతలో ఎందుకు లాగున ప్రార్ధించండి 🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🏻✝️✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🛐🛐🛐🛐🙋🙋🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙋🙋🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🏻🙏🏻🙏🙏🙇🙇🙇🙏🏻🙏🏻🙏