Thalachithalachi (Female) Full Song With Telugu Lyrics ||"మా పాట మీ నోట"|| Yuvan Shankar Raja

  Рет қаралды 9,345,883

Aditya Music

Aditya Music

8 жыл бұрын

Watch & Enjoy Thalachithalachi (Female) Full Song With Telugu Lyrics "మా పాట మీ నోట" from 7/G Brundhavana Colony, Starring Ravi Krishna, Soniya Agarwal.Music composed by Yuvan Shankar Raja, Directed by Arvind Krishna & Produced by A.M.Ratnam under the Banner of Sri Surya Movies.
Click here to Share on Facebook- on. 1RiqrMH
Audio Available on
iTunes - itunes.apple.com/in/album/7g-...
Saavn - www.saavn.com/s/album/telugu/7...
Gaana - gaana.com/album/7g-brundhavana...
Hungama - www.hungama.com/#/music/album-...
ErosNow - erosnow.com/#!/music/album/100...
Song Name :Thalachithalachi (Female) Full Song
Movie: 7/G Brundhavana Colony
Banner : Sri Surya Movies
Producer : A.M.Ratnam
Director : Arvind Krishna
Music Director :Yuvan Shankar Raja
Cast : Ravi Krishna, Soniya Agarwal.
Lyrics : Shiva Ganesh
Singer : Shreya Ghoshal
Music : Yuvan Shankar Raja
---------------------------------------­--------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on KZfaq :bit.ly/adityamusic
►Like us: / adityamusic
►Follow us : / adityamusic
►Circle us : plus.google.com/+adityamusic
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
►For New Movies in HD : / adityamovies
►For Songs with Lyrics : / adityamusicnm. .
►For Devotional Songs : / adityadevotional
►For Kids Educational : / adityakids
→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
→Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
→Ever Green Classics - goo.gl/1fZEDy
→Popular Jukeboxes - goo.gl/LNvAIo
→Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
© 2015 Aditya Music India Pvt. Ltd.

Пікірлер: 2 700
@j.p.vantashala
@j.p.vantashala 6 ай бұрын
2024 లో ఈ సాంగ్ ఎంత మంది వింటున్నారు 😢😢 ప్లీజ్ లైక్
@RaviTeja-qf8nm
@RaviTeja-qf8nm 4 ай бұрын
I love this song
@picchi1432
@picchi1432 4 ай бұрын
Hmm
@PrasadPrasad-ei9hf
@PrasadPrasad-ei9hf 4 ай бұрын
25/3/2024,,, time,,,3.35am
@user-rs8yn6tm4i
@user-rs8yn6tm4i 4 ай бұрын
Nenu eppudu vintaara babu
@DivyaReddy-wn6nx
@DivyaReddy-wn6nx 3 ай бұрын
I love this song
@sowmya2640
@sowmya2640 2 ай бұрын
2024 lo kuda e song ne feel avuthuna girl s oka like veskondi
@mallapusanjayysrcpparty1050
@mallapusanjayysrcpparty1050 4 жыл бұрын
ఈ సాంగ్ విన్నప్పుడు నా గుండె పులకరించిపోతుంది మీలో ఎంతమందికి ఎలా అవుతుందో లైక్ చేయండి
@rvtnrptact123
@rvtnrptact123 3 жыл бұрын
Male version 💔
@laxmanarjun1915
@laxmanarjun1915 4 жыл бұрын
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ... నీలో నన్ను చుసుకుంటినీ ... తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ... నీలో నన్ను చూసుకుంటిని కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కథనెపుడూ రాలిపోయెనా పూల గంధమా... రాక తెలుపు మువ్వల సడిని తలుచుకొనును దారులు ఎపుడూ పగిలిపోయెనా గాజుల అందమా... అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు తోలి స్వప్నం కానులె ప్రియతమా కనులూ తెరువుమా మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో జగము కరుగు రూపే కరుగునా... చెరిగిపోని చూపులు అన్ని రేయి పగలు నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచునా... వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు... కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా ఒక సారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా ... తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ... నీలో నన్ను చుసుకుంటినీ
@sathishreddy5306
@sathishreddy5306 3 жыл бұрын
Superb
@kannepamulasindhu1618
@kannepamulasindhu1618 3 жыл бұрын
Great
@nityameena4861
@nityameena4861 3 жыл бұрын
Super lyrics 👌
@ShainyDynasty
@ShainyDynasty 3 жыл бұрын
Nice
@lathashyam2991
@lathashyam2991 3 жыл бұрын
Thank you
@durgabangaru4194
@durgabangaru4194 5 жыл бұрын
ఈ పాట వినేటప్పుడు నిజంగా ప్రాణం పోతునట్టు అనిపిస్తుంది. అంత హార్ట్ టచింగ్ సాంగ్ ఇది. నా శ్వాస ఉన్నంత వరకు ఈ సాంగ్ ని నేను మర్చిపోలేను. ఐ లవ్ థిస్ సాంగ్
@alakuntlavenaktesh243
@alakuntlavenaktesh243 5 жыл бұрын
Excellent song
@srinivasasrinivas2826
@srinivasasrinivas2826 4 жыл бұрын
There is a hidden story behind every favourite song
@ramanak9037
@ramanak9037 4 жыл бұрын
Love song
@srilathasri1394
@srilathasri1394 4 жыл бұрын
నాక్కూడా...
@praveenkumaryadav5420
@praveenkumaryadav5420 4 жыл бұрын
Super na
@rajupulidindi2850
@rajupulidindi2850 4 жыл бұрын
2021 lo vintunna vallu evaraina unnara👍
@anonymous..521
@anonymous..521 4 жыл бұрын
Bro na chinnapati nundi e movie chustunna naku antha estam e movie antey
@yoshmitareddy3221
@yoshmitareddy3221 4 жыл бұрын
Ya i like this song very much
@satishkandukuri431
@satishkandukuri431 4 жыл бұрын
Boys ki like thakkuva !
@torquemastershorts2096
@torquemastershorts2096 4 жыл бұрын
I like this song very much it is very heart touching song n soulful song
@pavanreddy7275
@pavanreddy7275 4 жыл бұрын
S I am
@vijayashekar4068
@vijayashekar4068 3 жыл бұрын
Song ni vintu comment chadive vallu oka like vesukondi
@kollaganesh9315
@kollaganesh9315 3 жыл бұрын
Haa
@srinivasulubv5975
@srinivasulubv5975 3 жыл бұрын
Who is listening 2021
@kollaganesh9315
@kollaganesh9315 3 жыл бұрын
@@srinivasulubv5975 me
@govadasampath444
@govadasampath444 3 жыл бұрын
@@kollaganesh9315 \
@rammc007
@rammc007 3 жыл бұрын
Language is different but all kind of person asking same question from Tami Nadu
@kumarisunkara4007
@kumarisunkara4007 4 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే చెప్పలేనంత బాధ వస్తుంది సాంగ్ రాసిన వాళ్లకి ఎన్ని థాంక్స్ చెప్పిన తక్కువే నిజంగా ఒక మంచి సాంగ్ ఎప్పటికీ ఇలాంటి సాంగ్ రాదు...........
@chidem1984
@chidem1984 4 жыл бұрын
Kumari Sunkara Song raasina vaallaku naaa paadhabhi vandhanaalu ..Great lyrics...
@chidem1984
@chidem1984 4 жыл бұрын
Male version ki female version answer Chepputhundhi Ee song lo ...chaalaaa vedhantham vundhi ...she wants her lover live long ....she asked him to not to get suicide...for her ...
@chidem1984
@chidem1984 3 жыл бұрын
Really getting back my college days ...
@networktutorials6290
@networktutorials6290 3 жыл бұрын
Siva ganesh
@nenunaistambn2891
@nenunaistambn2891 3 жыл бұрын
@@chidem1984 thanks sir .....manchi mata chepparu....feel icharu
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
ఈ పాట ఎంత మంది కి ఇష్టం ఫ్రెండ్స్ ❤ శ్రేయా ఘోషల్ గారు ప్రాణం పెట్టి పాడారు ఈ సినిమా విడుదలై 18" సంవత్సరాలు గడిచాయి అప్పట్లో ఈ సినిమా లోని పాటలు ఒక్క సంచలనం సృష్టించాయి ఇంకా ఈ పాటను వినే వారు ఉన్నారా ఇక్కడ 😊😢
@sandhyakasala6692
@sandhyakasala6692 Жыл бұрын
❤😢
@shivajishivaji6829
@shivajishivaji6829 10 ай бұрын
Unnam
@user-kp2ur2vo4w
@user-kp2ur2vo4w 4 ай бұрын
Unnamu
@Abhi_sagar
@Abhi_sagar 2 жыл бұрын
ప్రేమించడానికి ఒక క్షణం చాలు కానీ అదే ప్రేమను మరిచి పోడానికి ఒక జన్మ అయినా సరిపోదు...💔💘❤
@nsanthoshi3337
@nsanthoshi3337 2 жыл бұрын
S
@Abhi_sagar
@Abhi_sagar 2 жыл бұрын
@@nsanthoshi3337 s
@diyasaxena9956
@diyasaxena9956 2 жыл бұрын
Thats why don't love🔥
@Abhi_sagar
@Abhi_sagar 2 жыл бұрын
@@diyasaxena9956 😔
@malliswari7235
@malliswari7235 2 жыл бұрын
Yess u r absolutely correct
@Ram-ul2bm
@Ram-ul2bm 3 жыл бұрын
అప్పుడప్పుడూ ఏదో అలా రాస్తుంటా .. రచయిత ఈ భావాలకి అక్షర రూపం ఇవ్వటానికి ఎంత మానసిక వేదన అనుభవించి కస్టపడి ఉంటాడో తెలుస్తోంది ..అలాగే మన భాష కాకున్నా ..శ్రేయా ఘోషల్ గారు ఆ భావాలకి జీవంపోసి పాడి మెప్పించిన తీరు అసామాన్యం .
@gjangaiahgjangaiah2961
@gjangaiahgjangaiah2961 2 жыл бұрын
Meelo Kooda sahityam Vunddi bro
@narasimharaoimandi8974
@narasimharaoimandi8974 4 жыл бұрын
నేను ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా బావుంటుంది అస్సలు బోరు అనిపించదు
@djnanisirimalla2712
@djnanisirimalla2712 3 жыл бұрын
ఈ పాట ఒక మధ్య తరగతి వారికి మాత్రమే అంకితం...అన్నట్టుగా ఉంటుంది.
@appannathumu3080
@appannathumu3080 2 ай бұрын
2024 e song vinevallu enta mandi 🥲
@sumagunturpilla6284
@sumagunturpilla6284 3 жыл бұрын
2021 లో వినే వాళ్ళు ఒక లైక్ చేయండి పాట మాత్రం super👌👌👌
@vishnupolisetty4040
@vishnupolisetty4040 3 жыл бұрын
Hi suma
@parvezsk4310
@parvezsk4310 3 жыл бұрын
Nenu vintunna
@pasulashivarani7408
@pasulashivarani7408 3 жыл бұрын
i like thise song
@praveench6189
@praveench6189 3 жыл бұрын
R u missing anyone?
@herotvsarthak5149
@herotvsarthak5149 3 жыл бұрын
Nenu 2021 lo kuda chustha
@ammubhargavi7958
@ammubhargavi7958 4 жыл бұрын
2020 lo chusevallu like veyyandi
@anilsunkari4108
@anilsunkari4108 4 жыл бұрын
Me
@khadars4599
@khadars4599 4 жыл бұрын
😨😨😨😨😨
@ganeshnarwade4378
@ganeshnarwade4378 4 жыл бұрын
My favourite song ever and favourite lyrics ever in telugu 🙏🙏
@nareshtandra2010
@nareshtandra2010 4 жыл бұрын
Mai sunra ...bhai
@satishkandukuri431
@satishkandukuri431 4 жыл бұрын
Hhhaaa
@prasadsriramoju6301
@prasadsriramoju6301 4 жыл бұрын
ప్రతి ప్రేమికులకు గుండె లోతులో ఉండే అద్భుతమైన పాట.
@gaganamthirumalesh3694
@gaganamthirumalesh3694 4 жыл бұрын
అవును bro
@ranjithapulukuri7447
@ranjithapulukuri7447 3 жыл бұрын
Hmm Nijam
@rajjanagam2422
@rajjanagam2422 3 жыл бұрын
Nijam bro
@thulasikanjarla5751
@thulasikanjarla5751 3 жыл бұрын
Yes
@yashwanthkarangula6859
@yashwanthkarangula6859 Жыл бұрын
6th class nunchi ee pata ki pedda fan bro🥺🥺🥺
@rajeshkolnati7059
@rajeshkolnati7059 Жыл бұрын
ఈ సాంగ్ వింటునపుడు ఏ అబ్బాయి కని అమ్మాయి కి తన ప్రేమించిన వ్యక్తి కచ్చితంగా గుర్తుకువస్తారు
@svironikasvironika6184
@svironikasvironika6184 Жыл бұрын
Avunu nijam
@rameshreddy2977
@rameshreddy2977 Жыл бұрын
Avunu
@boinirajini480
@boinirajini480 11 ай бұрын
S bro
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 4 ай бұрын
Ssss😢😢
@ravibavandla7816
@ravibavandla7816 4 ай бұрын
👍
@mallikarjunapadagala6727
@mallikarjunapadagala6727 3 жыл бұрын
shreya ghoshal fans okka like vesukondi👍👍👍👍👍
@trajeshtrajesh8445
@trajeshtrajesh8445 Жыл бұрын
నీకు నాకు మాటలు లేక ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది కానీ నీ స్నేహ జ్ఞాపకాలు నాలో ఇంకా గుర్తున్నాయి చూపులు గాని లేని మన మధ్య జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి ఉంది కానీ ఎప్పటికీ గుర్తుండిపోయే స్నేహం మనదే నువ్వు ఎక్కడున్నా ఆనందంగానే ఉండాలని నీ శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నాను మిత్రమా
@user-rm5ut4lf2m
@user-rm5ut4lf2m Жыл бұрын
😭😭😭కొన్నిసార్లు ఏ పాట విన్న కూడా మనకోసమే రాశారేమో అన్నట్టుగా ఉంటుంది🙏🏼🙏🏼🙏🏼😭😭
@rameshreddy2977
@rameshreddy2977 Жыл бұрын
Avunu
@mothikiramadevi138
@mothikiramadevi138 Жыл бұрын
Avunu 😢
@maniwilson3746
@maniwilson3746 10 ай бұрын
నిజమే 💔
@priyaa3777
@priyaa3777 8 ай бұрын
Ejame. Kada
@jabilammavlogs4973
@jabilammavlogs4973 3 жыл бұрын
2021 లో kuda ఈ sung ని వినేవాళ్ళు ఒక లైక్ visukodi
@chellagurikisivakumar438
@chellagurikisivakumar438 Жыл бұрын
2021 లో ఏంటి జీవరాశి ఉన్నంత వరకూ ఈ పాటలు వింటూనే ఉంటారు
@telugureelsgangadharkorich8603
@telugureelsgangadharkorich8603 3 жыл бұрын
లిరిక్స్ చదువుతూ పాట వింటుంటే కల్లల్లో నీళ్లు తిరుగుతున్నయ్యి
@yashwanthkarangula6859
@yashwanthkarangula6859 Жыл бұрын
Naku kuda bro 😭
@jyothsnabadiganchula9477
@jyothsnabadiganchula9477 Жыл бұрын
S brro
@sricharandandamudi6318
@sricharandandamudi6318 3 жыл бұрын
ప్రేయసి ఎండమావిలో మంచు బిందువు!ప్రేమ గుండెబావిలో అశ్రు సింధువు!!
@srivatsavm.n.7457
@srivatsavm.n.7457 2 жыл бұрын
What a comment!! Awesome
@choppasravani9007
@choppasravani9007 Жыл бұрын
♥️ I love you
@vyshnavibadam4233
@vyshnavibadam4233 Жыл бұрын
Great
@yashwanthkarangula6859
@yashwanthkarangula6859 Жыл бұрын
Thop bro😍
@nameishuss
@nameishuss Жыл бұрын
2022 లో వినే వాళ్ళు ఒక లైక్ చేయండి పాట మాత్రం వింటుంటే ప్రాణం పోతునట్టు అనిపిస్తుంది
@rajithach7552
@rajithach7552 Жыл бұрын
23
@nameishuss
@nameishuss Жыл бұрын
@@rajithach7552 ante enti
@ajyothsna6469
@ajyothsna6469 Жыл бұрын
@@nameishuss àaaàaà
@nameishuss
@nameishuss Жыл бұрын
@@ajyothsna6469 😐😐😐😐
@madhavitalupuri9820
@madhavitalupuri9820 Жыл бұрын
nenu nka 2023 lo kuda vintunna
@nagachaithanyanaga8243
@nagachaithanyanaga8243 3 жыл бұрын
2021 లో వినేవారు Like చేయండి 🥰
@balaswamy5132
@balaswamy5132 3 жыл бұрын
ఈ పాట ఇప్పటికీ బోరుకొట్టదు
@nikithareddy2389
@nikithareddy2389 4 жыл бұрын
Raise your hands who are listening this song still in 2020 during quarantine time
@keshavasam8878
@keshavasam8878 4 жыл бұрын
Mee
@naturalstar8086
@naturalstar8086 4 жыл бұрын
When I was listening this song Iam crying😢😭😭😭
@thangellapellirajesh2285
@thangellapellirajesh2285 3 жыл бұрын
Ssssssssss
@rajendraprasad-jr2ef
@rajendraprasad-jr2ef 3 жыл бұрын
Meeeee
@shivatanneru6133
@shivatanneru6133 5 жыл бұрын
E song inka vinevalu o like and comment
@alakuntlavenaktesh243
@alakuntlavenaktesh243 5 жыл бұрын
Dai li vintanu
@velluruudhayabhanu2778
@velluruudhayabhanu2778 5 жыл бұрын
I love this song
@harshamekala2507
@harshamekala2507 5 жыл бұрын
Enni sarlaina vintanu
@dasarilatha1907
@dasarilatha1907 4 жыл бұрын
Nice song
@leelakola2038
@leelakola2038 4 жыл бұрын
Na pranam and vupoori vunantha varaku e pata vintunay vunta and adusthunay sonata I love u dad
@gopalade6879
@gopalade6879 2 жыл бұрын
ఈ పాట నీ 20 సెకన్ల మించి వినను ఎందుకు అంటే నేను ఏడుస్తాను ఎక్కువ వింటే.నా ప్రాణం ఉన్నంత వరకు ధీని మార్చిపోను
@nagaranipuriti2064
@nagaranipuriti2064 10 ай бұрын
S
@shivavizag
@shivavizag 3 жыл бұрын
Shreya ghosal hats off and e movie nenu collage lo unnappudu chusa..continue ga 5 or 6 days movie theater lo chusa Nake almost 1 month varku u movie mind lo undi poyendi.. Wat a movie.
@mvenkatprabhas541
@mvenkatprabhas541 3 жыл бұрын
నా ప్రాణం అది ఏదో తెలియని ఆనందం బాద ప్రతి క్షణం ఈ పాట వింటే
@AshokKumar-oo3lh
@AshokKumar-oo3lh 3 жыл бұрын
This song is my smartphone ringtone.... Anybody is there... నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పాట మరచి పోలేను,,,,,,
@realityoftheworld1276
@realityoftheworld1276 2 жыл бұрын
Nicee
@asoinib8235
@asoinib8235 2 жыл бұрын
I can't understand this language but music is nice 🙂
@singerszone5437
@singerszone5437 3 жыл бұрын
వాన సినిమా పాటలు ఈ సినిమా పాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం నాకు ఏడుపు వస్తుంది
@ArunFamilySpecialVlogs
@ArunFamilySpecialVlogs 3 жыл бұрын
ఈ పాట ఎప్పుడు విన్నా నా కళ్లల్లో నీరు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి,రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మనసులో ఎదో తెలియని భాద. సినిమా లో హీరో అనుభవించిన చూపించిన facial expreasions మొబైల్ ఫోన్ లో కనిపించవు కానీ సినిమా హాల్లో చూసిన వారికే తెలుస్తుంది హీరో ప్రాణం పెట్టాడని. నా టీనేజ్ టైం లో చూసిన the బెస్ట్ మూవీ.
@gajjannagariraviteja308
@gajjannagariraviteja308 5 жыл бұрын
2019 lo e song vine vallu like cheyyandhi
@sanganiarchana8990
@sanganiarchana8990 4 жыл бұрын
One of the favourite song of mine
@mvenkateshachary8507
@mvenkateshachary8507 4 жыл бұрын
Gajjannagari Raviteja I love this song
@thadikondanissy4811
@thadikondanissy4811 4 жыл бұрын
Super
@abhishekkrishna3902
@abhishekkrishna3902 4 жыл бұрын
Parama chetta movie
@Vamshi2266
@Vamshi2266 4 жыл бұрын
I miss you meena I love you meena forever baby
@mumarani9788
@mumarani9788 4 жыл бұрын
లాక్ డౌన్ పీరియడ్ ఇన్ 2020 👍
@apjkalam6460
@apjkalam6460 4 жыл бұрын
May 17 daka vindam
@arvindaarvi307
@arvindaarvi307 3 жыл бұрын
@@apjkalam6460 2021 may 17 kuda ayipoyindi
@sricharandandamudi6318
@sricharandandamudi6318 3 жыл бұрын
ఈ పాటకై బ్రతికే ఉండాలి..2020 లోనూ..అటుపిమ్మట..తలచి తరచి గుర్తుంచుకునే పాట!
@VenuGopal-jo6fn
@VenuGopal-jo6fn 2 ай бұрын
ఇది 2024 బ్రదర్
@rajmaalamaalaraj1981
@rajmaalamaalaraj1981 3 жыл бұрын
గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళింది ఈ పాట నా అల్ టైం ఫేవరేట్ సాంగ్
@chanduvennola5814
@chanduvennola5814 5 жыл бұрын
E lanti song vintunnappudu Love entha powerful o thelusthundhi...
@lalupc1544
@lalupc1544 9 ай бұрын
ఈ పాట రాసిన రచయితకు శతకోటి వందనాలు
@ravibabudobbidi8107
@ravibabudobbidi8107 Жыл бұрын
పాట వింటూటే కళ్లలో నీళ్లు వస్తున్నాయి
@Bharat-kattar-Hindu
@Bharat-kattar-Hindu 2 жыл бұрын
రవి & సోనియ అగర్వాల్ ప్రాణం పోశారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Bharthi2019
@Bharthi2019 2 жыл бұрын
కొన్ని పాటలకు మరణము ఉండదు....
@ns_gowtham0840
@ns_gowtham0840 4 жыл бұрын
Inko 100 year's ayena e song craze thaggadhu😣
@sriharikapalla6619
@sriharikapalla6619 Жыл бұрын
2050 lo ee song vinna 2015 lo unna feeling ae vasthundhi...
@PVasu-th7xk
@PVasu-th7xk 11 ай бұрын
ఎప్పటికీ అద్భుత్మైన గానం స్వరం అసమాన్యం
@aravindachary381
@aravindachary381 4 жыл бұрын
Yuvan shankar raja🙏🙏🙏 Few songs never fade... THIS ONE REMAINS 4EVER
@malleshaveeti2321
@malleshaveeti2321 3 ай бұрын
ఈ పాట విన్న అమ్మాయి అబ్బాయి కి తన మొదటి ప్రేమ గుర్తుకు వస్తుంది ❤
@ballacksim2860
@ballacksim2860 Ай бұрын
ప్రతిరోజూ సెకండ్ షో .15 రోజులు..వరుసగా న లైఫ్ లో చూసిన ఓకే ఒక సినిమా..❤❤❤ మహలక్ష్మి.థియేటర్. కొత్తపెట్..hyd...❤❤.gooden memories ❤
@RaviKumar-iy8jc
@RaviKumar-iy8jc 5 жыл бұрын
Nijamaina premanu panche prati ammayiki na padhabhi vandhanam
@dhanalaxmieppili5964
@dhanalaxmieppili5964 3 жыл бұрын
Killing music and meaning full lyrics with emotional voice song vintunte pranam potundi 😭
@rvtnrptact123
@rvtnrptact123 3 жыл бұрын
Yess..male version vinte 😢😢
@kannanlove7270
@kannanlove7270 3 жыл бұрын
Then You must say thank to tamil poet na.muthukumar(late). Because this song each line translate from original tamil song "ninaithu ninaithu parthal"
@lalithapriya8362
@lalithapriya8362 2 жыл бұрын
@@kannanlove7270 correct da.. analum telugu la use panna wrds romba depth (wrds that r not used in daily life so often ) irukkudu.. meaning same daan but telugu wrds super ..
@kannanlove7270
@kannanlove7270 2 жыл бұрын
@@lalithapriya8362 அப்படியா எனக்கு தெலுங்கு நல்லா தெரியாது பேபி
@prasadketha8481
@prasadketha8481 Жыл бұрын
Shreya ghosal garu you are very talented.heart touching song .very very very nice😢😢😢😊😊❤❤
@kirankumarkandikuppa8424
@kirankumarkandikuppa8424 4 жыл бұрын
1995 Nenu love chesina VENU ane Ammai Naku baga gurtukuvasdadi, but Nenu Emi cheyaleka poyanu a time Lo appudu nenu diploma student Ni, I miss her..... Love u VENU ekkada unna happy ga undu
@rajinikanthchendi468
@rajinikanthchendi468 4 жыл бұрын
Greate love bayya
@shanshaik6236
@shanshaik6236 4 жыл бұрын
So sad bahy
@seshuk1937
@seshuk1937 4 жыл бұрын
Same story
@shaikbabji58
@shaikbabji58 4 жыл бұрын
😭😭😭
@rajjanagam2422
@rajjanagam2422 3 жыл бұрын
Naa bharyki ee paata ante chala istam kaani eppudu aame bratiki ledhu chala baadhestundi e paata vinapudalla
@swathirajputh7842
@swathirajputh7842 3 жыл бұрын
I really really really love this lyrics and Shreya Ghoshal voice such a beautiful awesome voice🎻
@kannanlove7270
@kannanlove7270 3 жыл бұрын
If some body feel this song lyrics are beautiful then You must say thank to tamil poet na.muthukumar(late). Because this song each line translate from original tamil song "ninaithu ninaithu parthal"
@sricharandandamudi6318
@sricharandandamudi6318 3 жыл бұрын
ప్రేమకు చావు లేదు..ప్రేమికులకు మృత్యువు లేదు!
@sivajimaharaj9246
@sivajimaharaj9246 Жыл бұрын
Nijamaina premikule leru present Ekkado 1% unnaremo unte
@dasgupta4170
@dasgupta4170 6 жыл бұрын
Talachi talachi chuste, tarali dariki vasta Nikai nenu bratiki untini ooo, nilo nannu choosukuntini Terachi chusi chaduvu vela, kalipoye lekha rasa Nikai nenu brathiki untini ooo, nilo nannu choosukuntini Koluvu teeru taruvula needa Cheppukonunu mana kadhanepudu Ralipoyina poola gandhama Raaka telupu muvvala sadini Talachukonunu daarulu yepudu Pagilipoyina gaajula andama Aracheta vedini repe, cheliya cheyyi nee cheta Odilo vaali kadhalanu cheppa, raasi petta ledu Tholi swapnam chalu le priyathama, kanulu teruvuma Madhuramaina maatalu yenno Kalasipovu ni palukulalo Jagamu karugu roope karuguna Cherigiponi choopulu anni Reyi pagalu niluchunu nilo Needu chupu nannu marachuna Venta vachu needa bimbam, vachi vachi povu Kalla mundu sakshyalunna, tirigi nenu vasta Oka sari kadu ra priyathama, yepudu pilichina Talachi talachi chuste, tarali dariki vasta Nikai nenu bratiki untini ooo, nilo nannu chusukuntini ♥  ♬
@salwadinagarjuna312
@salwadinagarjuna312 6 жыл бұрын
DAS GUPTA super song heart touching song 😘😘😘😘
@c.k.rekhamohanrekha5129
@c.k.rekhamohanrekha5129 5 жыл бұрын
RP
@anilguttula2705
@anilguttula2705 5 жыл бұрын
Hi
@haripriyadhurjati8621
@haripriyadhurjati8621 5 жыл бұрын
super ga rasaru hatsoff
@bandreddytulasirao9252
@bandreddytulasirao9252 5 жыл бұрын
Supper
@vinoraj4518
@vinoraj4518 Жыл бұрын
The way Shreya Ghoshal emotes the song to another level ✨😭 Legend for a reason ❤️
@deepkamal2716
@deepkamal2716 10 ай бұрын
Oka 100yrs tharvatha ee movie ki sambandinchina actors cast crew and release ayinapudu chusina audience evaru undaru but…. aa kashtam aa dedication aa memories prathi okkati enno generations velali 🙂…just imagine cheskondi Ela untundo 100yrs tharvatha kuda same emotion 😢
@itzzlofiworld
@itzzlofiworld Жыл бұрын
Today New Year 2023 Still This Song is Heart Touching 🥰❣
@nagalarpukadarayya
@nagalarpukadarayya 4 жыл бұрын
I love Shreya sis awesome voice female songs meela yevvaru padaleru 👌👌👌👌👌👌❤️❤️❤️❤️
@venu2852
@venu2852 5 жыл бұрын
Cant forget my sweet heart.. edina kolpoyinapude daani viluva telisi ostundi.. Still living with her memories..
@glorytojesusking9646
@glorytojesusking9646 3 жыл бұрын
This song is not only for a couple but for also singles Who are singles hearing this song?
@nenucm6627
@nenucm6627 2 жыл бұрын
I think it was 2004, not in LOVE but, this song made me Emotional... Still, no idea for what... I think it is the power of Music & Lyrics... Completely Nostalgia..
@prasadt1349
@prasadt1349 5 жыл бұрын
who is listening in 2019
@myvoiceforjagan4710
@myvoiceforjagan4710 5 жыл бұрын
Me,on 25/01/2019.
@vinay-A
@vinay-A 5 жыл бұрын
Me
@mylapallimohini8304
@mylapallimohini8304 5 жыл бұрын
Me too
@MALLELAS007
@MALLELAS007 5 жыл бұрын
i am also
@sattibabuntrsattibabu7955
@sattibabuntrsattibabu7955 5 жыл бұрын
Super
@rajupulidindi2850
@rajupulidindi2850 4 жыл бұрын
Female voice shreya ghoshal thappa inkevaru set avvaru👍👍👍
@Oka_bachelor_life
@Oka_bachelor_life 4 жыл бұрын
Geetha Madhuri
@mjminutecurrentaffairsforg9860
@mjminutecurrentaffairsforg9860 3 жыл бұрын
@@Oka_bachelor_life never
@Oka_bachelor_life
@Oka_bachelor_life 3 жыл бұрын
@@mjminutecurrentaffairsforg9860 ayyo
@kolichalamramesh570
@kolichalamramesh570 3 жыл бұрын
No matter how talented or how important you are.., You must be replaced 🤗
@ratnamosuri8140
@ratnamosuri8140 3 жыл бұрын
Yes
@pavanipodamala6525
@pavanipodamala6525 3 жыл бұрын
2021 lo vintunavaru one like ♥️💝💓💚💛🧡🤍💘🤎💞💙💗💜💖
@swathi.656
@swathi.656 2 жыл бұрын
Preminchadaaniki oka kshanam chaalu but marachipovadaaniki jeevitham saripodu. Very heart touching song.
@moulikastp8495
@moulikastp8495 4 жыл бұрын
Chaala rojulu na ringtone ga undi.still in too
@drfaizu1382
@drfaizu1382 3 жыл бұрын
I m from north but I watched this whole without understanding and liked this song very much , this is very emotional song ....
@sushmasatya6764
@sushmasatya6764 2 күн бұрын
Kalla mundu sakshalu vuna thirigi nenu vastha🥺🥰
@ravibabu6673
@ravibabu6673 7 жыл бұрын
Shreya Ghoshal ni goddess of music ani induke antaremoooooooo.shreya had done a fantastic job.
@jithsunny
@jithsunny 6 жыл бұрын
ravi babu Correct watch all songs of her with AR Rahman composing you will definitely like
@yadhavmahesh7197
@yadhavmahesh7197 6 жыл бұрын
+whatsapp status 2018 supar song
@shaikmalin8918
@shaikmalin8918 6 жыл бұрын
ravi babu ..
@sasimani5717
@sasimani5717 5 жыл бұрын
Super.song
@sasimani5717
@sasimani5717 5 жыл бұрын
Thanu chani poyadu neenu batiki unna unna lenatte thanu nathone unnadu anipistundi
@soniasj2667
@soniasj2667 5 жыл бұрын
One of the best song ever nd ever I am love this song, nd my ringtone eppatiki kuda very heart touching ❤😍😍😍😍😍💕💕💕💕❤❤❤😍
@danieldanielankiah266
@danieldanielankiah266 3 жыл бұрын
i like this song so nice heart touching song ....
@kasireddypriyanka7142
@kasireddypriyanka7142 2 ай бұрын
Love lo lenivallaki kuda love feelings vasthai❤
@yeramani.sairani9695
@yeramani.sairani9695 3 жыл бұрын
Naku chala estam e pata song vintunna vallu oka like vesukondi 🥺
@srbeeravelli1706
@srbeeravelli1706 2 жыл бұрын
కొన్ని వందల సార్లు విన్నా ఈ పాట. గుండెల్ని పిండేసినట్లు గా ఉంటుంది. ఏదేదో జ్ఞాపకాలు చుట్టుముడతాయి. నా ప్రాణం వదిలేసి పై లోకాలకు వెళ్లిన సందర్బం గుర్తొస్తుంది.
@thirupathid7868
@thirupathid7868 5 жыл бұрын
Shreyaghoshal voice is soooooooooooo good 🎼🎧🎵🎶🌹👌👍🙏❤️😍
@vakataravana6582
@vakataravana6582 5 жыл бұрын
you hemanth
@kannanlove7270
@kannanlove7270 3 жыл бұрын
If some body feel this song lyrics are beautiful then You must say thank to tamil poet na.muthukumar(late). Because this song each line translate from original tamil song "ninaithu ninaithu parthal"
@anandgullapalli3591
@anandgullapalli3591 3 жыл бұрын
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాసా నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని కొలువు తీరు తరువుల నీడ....చెప్పుకొనును మన కధనెపుడు రాలిపోయేన పూల గంధమా ఆ ఆ ఆ........ రాక తెలుపు మువ్వల సడిని .....తలచుకొనును దారులు ఎపుడు పగిలిపోయేన గాజుల అందమా ఆ ఆ ఆ....... అరచేత వేడిని రేపే చెలియ చేయి నీచేత వడిలో వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదు తోలి స్వపం చాలులే ప్రియతమా కనులు తెరువుమా మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో జగము కరుగు రూపే కరుగునా ఆ ఆ ఆ ........ చెరిగిపోని చూపులు అన్నీ రేయి పగలు నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచునా ఆ ఆ ఆ ......... వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు కళ్ళ ముందు సాక్షాలున్నా తిరిగి నేను వస్తా ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తానీకై నేను బ్రతికి ఉంటినినీలో నన్ను చూసుకొంటిని
@NareshYadav-vs1xl
@NareshYadav-vs1xl 4 жыл бұрын
Shreya goshal gari voice Really superb 😕😕😕
@sindhuchinu304
@sindhuchinu304 6 жыл бұрын
Life lo e sng Ni marchipolenu nenu 7th standard lo unnapati nundi na fav sng.....heart touching lyrics....
@SunilKumar-zx8zb
@SunilKumar-zx8zb 5 жыл бұрын
Me d same
@venkatkosuri32780
@venkatkosuri32780 5 жыл бұрын
Super
@AbdulMateen-km7gg
@AbdulMateen-km7gg 5 жыл бұрын
Asomeme
@harshamekala2507
@harshamekala2507 5 жыл бұрын
Avnu ei song ante naku pichi
@shanthipriya2507
@shanthipriya2507 5 жыл бұрын
Nice song
@sudheerbabu1778
@sudheerbabu1778 10 ай бұрын
Director gurinchi maatlladaali....what a study,what a thinking,what a decission making..... hats off to Sri raghava..
@preethipretty7872
@preethipretty7872 3 жыл бұрын
2021 lo chuse vallu like plzzz
@creativekrishnachannel5360
@creativekrishnachannel5360 5 жыл бұрын
Love is gods gift Love is beautiful Love is wonderful feeling....... Its more than everything What our feeling is........ Its precious gift from god Forever and ever....
@mysarlasridhar.28
@mysarlasridhar.28 5 жыл бұрын
This is my favorite movie i watched this movie above 30 times. Heart ♥ touch movie. Thank you raghava sir.
@simhamedapuram4856
@simhamedapuram4856 3 жыл бұрын
Sad ga Unapudu oka special Pearson kosam E song vintu untaa
@gourabjitbiswas
@gourabjitbiswas 3 жыл бұрын
I don't know the language but my heart somehow knew it was Shreya Ghoshal's voice all along! Can anyone translate the lyrics to English or Hindi for me?
@roshnipatnaik3887
@roshnipatnaik3887 6 жыл бұрын
love u Shreya ghoshal
@ganjianusha400
@ganjianusha400 3 жыл бұрын
Really super song 2021 lo vine vallu yevaru e song
@picchi1432
@picchi1432 8 ай бұрын
Inka ani rojulu wait chayalo😢😢😢😢
@gadamashok4287
@gadamashok4287 3 жыл бұрын
Is my favarit song i love you thi is song
@muthamalarajesh5827
@muthamalarajesh5827 6 жыл бұрын
no words to explain
@shrenikasweety9948
@shrenikasweety9948 4 жыл бұрын
Best heart touching song and heart touching lyrics ever..🎶🎵
@kannanlove7270
@kannanlove7270 3 жыл бұрын
If some body feel this song lyrics are beautiful then You must say thank to tamil poet na.muthukumar(late). Because this song each line translate from original tamil song "ninaithu ninaithu parthal"
@ashuasmitha3498
@ashuasmitha3498 Жыл бұрын
2022 lo song vinna varu 👍 What a movie 👏 Na manasuku chala Baga nachindhi heart touching ❤️❤️❤️
@dbalarajudbalaraju6026
@dbalarajudbalaraju6026 3 жыл бұрын
2022 lo Chuse Vallu oka Like Prends ❤️
@kala.198
@kala.198 5 жыл бұрын
Who is listening in August 2019
@nookathotinazar9168
@nookathotinazar9168 5 жыл бұрын
We r listening...... ♥
@srivallimadduri1489
@srivallimadduri1489 3 жыл бұрын
2021 lo choosevallu oka like veskondi 👍
@kalyansai5443
@kalyansai5443 2 жыл бұрын
2021 still listening... Even after 40 years this will be one of my favorite song
@bhaskarbhaskar973
@bhaskarbhaskar973 4 жыл бұрын
BGM kills😢😥 my 💓😭😭
@Rahman-ns1hp
@Rahman-ns1hp Жыл бұрын
One Of the Best Lyrics Writer •Siva Ganesh ❤️ Yuvan shankar 🎻🎹💥 Shreya Ghoshal 🙏
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 25 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 39 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 26 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 193 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 247 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 65 МЛН
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 236 М.
R-ONE - SENSIZ / СЕНСІЗ (Official Audio)
2:51
R-ONE MUSIC
Рет қаралды 69 М.